42623
👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2
ఇప్పటి వరకు 30 వేలకు పైగా ప్రభుత్వ జాబ్స్ ఇచ్చాం అని చెప్పే CM చంద్రబాబు నాయుడు గారికి.. ఆ 30 వేల పోస్టులు ఎప్పుడు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేసే దైర్యం ఉందా?
అసలే నోటిఫికెషన్స్ లేవు అని ఏడుస్తుంటే.. మళ్ళీ 30 వేల ప్రభుత్వ జాబ్స్ ఇచ్చాం అని పుండు మీద కారం చల్లడం ఎందుకు ముఖ్యమంత్రి గారు?
Zone -3 ( Deputy Tahasildars selected list)
Читать полностью…
Zone-4 Deputy Tahasildars selected list)
Читать полностью…
3 నెలల్లో యూనివర్సిటీ పోస్టులు భర్తీ చేస్తాం - నారా లోకేష్
Читать полностью…
ప్రభుత్వం చెప్పినట్లు ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాకపోతే మన పరిస్థితి ఏంటి అని ఒకసారి అలోచించి లైక్ & రీ ట్వీట్ చేయండి.
Читать полностью…
ప్రతి ఒక్కరు లైక్స్ రిట్వీట్ కామెంట్స్ చేయగలరు. మరో 17 రోజులు అందరు సమిష్టిగా పని చేయాలి.
https://x.com/i/status/2028330011577757837
కాళ్లు పట్టుకుంటా సార్, పరీక్ష రాయనివ్వండి. సార్, అని కాళ్లు పట్టుకుంటున్న విద్యార్థిని..
చాలా చోట్ల హాల్ టికెట్లు ఇచ్చే దిక్కులేదు..
ఆ దిక్కుమాలిన నిమిషం నిబంధన మాత్రం ఘనంగా, గొప్పగా చెప్పుకునే ‘మైండ్ లెస్’ విద్యాశాఖ అధికారులకు జోహార్లు..
దీన్ని సమర్థించే ‘పెద్ద మనుషులకు’ మరీ మరీ జోహార్లు...యేళ్ళ తరబడి కోర్టులలో న్యాయం లేటు..!
"నిమిషం లేటైనా" పరీక్షకు రానివ్వం" అనే నిబంధన అధికారుల అమానుషత్వానికి ప్రతీక. ప్రభుత్వ అజ్ఞానానికి పరాకాష్ట, అహంకారానికి నిదర్శనం..
అర్థరహితమైన ఈ నిబంధన కొనసాగడం అహేతుకం..
ఒక విద్యార్ధి పరీక్షకి పది నిముషాలు లేటుగా వెళితే అతడి టైం అతడే నష్టపోతాడు. దానిని "మాల్ ప్రాక్టీస్" కింద, దారుణ నేరం కింద భావించి పరీక్షకి హాజరు కాకుండా ఆపేయడం సిగ్గుచేటు పని..
ఒక్క రైలు, ఒక్క బస్సు టైముకి నడవదు..
ఒక్క మీటింగ్ కి.. ఒక్క నాయకుడు చెప్పిన టైముకి రాడు ప్రభుత్వం చెప్పిన ఏ పనీ.. ఇచ్చిన ఏ హామీ సకాలంలో అమలు కాదు..
అంతెందుకు.. ఏ రెండు వాచీలు ఒకే టైము చూపించవు.. ఇలాంటి పరిస్థితి అడుగడుగునా ఉన్న ఈ దేశంలో విద్యార్ధి మాత్రం పరీక్షకి నిమిషం కూడా లేటవకూడదు అనడం దారుణం..
యేళ్ళ తరబడి ప్రభుత్వ ఆఫీస్లలో ఫైళ్ళు జాప్యం..తరతరాలుగా ప్రభుత్వ అధికారులు విధులకు రావడం లేటు..
కానీ Students Exam ఒక్క నిమిషం లేటయితే, ఆ ఆవకాశం కోల్పోవడమే..అన్యాయం కాదా..?
నిమిషం లేటు అనేది నిర్ణయించేదవరు..?
వాచ్ నీదా..నాదా..?
Principal దా?
వాచ్ మేన్ దా?
College watch & Watchman వాచ్ ఒకే time చూపిస్తున్నాయా..?
విద్యావిధానమే బాగోలేదని ఆవేదన పడుతుంటే ఈ నిమిషం /అరనిమిషం గోలేంటి ?
అధికారులారా ?
నిమిషం లేటు అయింది అని పిల్లల్ని ఎక్సమ్ కి అనుమతి ఇవ్వని ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి. న్యాయ వివాదాలతో సంవత్సరాల తరబడి కోర్ట్ లలో కేసులు మగ్గుతున్నప్పుడు గుర్తు రాలేదా మాకు టైమ్ ఎంత ముఖ్యం అని..?
నోటిఫికెషన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టకుండా కాలయాపన చేసినప్పుడు గుర్తు రాలేదా టైమ్ విలువ?
విద్యావ్యవస్థ లోని లోపాలతో విద్యార్థులను బలి చేస్తున్నారు.
From March 1, 2026, messaging apps like WhatsApp, Telegram and Signal will work ONLY if the REGISTERED SIM is INSERTED and ACTIVE in the user’s phone.
Читать полностью…
1000 సీరియస్ ఆస్పిరంట్స్ ఇకనైనా మేలుకుని మనకి కావాల్సిన నోటిఫికేషన్ కామెంట్స్ రూపంలో లో తెలియచేయగలరు. క్వశ్చన్ hour లో dsc ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నారు. మన పెద్దలకి మెసేజెస్ చేస్తున్న మనకి కావాల్సిన నోటిఫికేషన్ గురించి అడగటం లేదు. మిత్రులు, మేధావులు మరియు దొంగ గురువులు స్పందించగలరు.
https://x.com/i/status/2025832900470649013
ఈ రోజు అసెంబ్లీ లో ఉగాదికి "మెగా జాబ్ క్యాలెండర్" విడుదల చేస్తాం అని నారా లోకేష్ గారు ప్రకటించారు.
Читать полностью…
సగం జీవితం వీటి చుట్టూ తిరగడానికే సరిపోయింది.
Читать полностью…
1000 సీరియస్ ఆస్పిరంట్స్ లైక్స్ రిట్వీట్ చేసి #SaveAndhraPradeshUnemployed అని కామెంట్స్ చేయగలరు.
https://x.com/i/status/2025455559479111803
ఉద్యోగం కొట్టాలి అనే లక్ష్యంతో ఉన్నప్పుడు..
సామాజిక మాధ్యమాలకు దూరం అవ్వాలి..
ఒక రోజు 10 గంటలు చదివి మరో రోజు విశ్రాంతి తీసుకుంటే ఆ చదువుకి అర్థం ఉండదు.. అర్థం లేని చదువు వ్యర్థం.
ఈసారి ఎంపిక లిస్టులో మన పేరు లేకపోతే మన చదువుకి అర్థం ఉండదు అనే కసితో చదవాలి..
ఒక రైతు తన పంట కోసం రాత్రింబవళ్లు ఎలా కష్టపడతాడో మనం కూడా ఒక ఆరు నెలల పాటు మనం కూడా మన ప్రిపరేషన్ లో కష్టపడి చూద్దాం..ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో చూద్దాం.
పట్టిన పట్టు చివరి వరకు విడవద్దు..
ఇప్పటికే నేను చాలా సార్లు చెప్పా మళ్ళీ కూడా చెప్తున్నా.. కేవలం cutt off లో ఉన్నోళ్లదే ఉద్యోగం..
ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ లో మనం cut off లో ఉండాలంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో అది ఇక మన ఊహదితమే..
మరో 2 లేదా 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అనేది ఒక కలలా మారిపోతుంది. AI ముంచుకోస్తుంది. ప్రభుత్వాలకి మాన్ పవర్ అవసరాన్ని తగ్గిస్తుంది. ఎంత త్వరగా ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే అంత మంచిది.
ఇప్పటి వరకు 30 వేలకు పైగా ప్రభుత్వ జాబ్స్ ఇచ్చాం - CM చంద్రబాబు
నారా లోకేష్ చైర్మన్ గా 20 లక్షల ఉద్యోగాల (జాబ్ క్యాలెండర్ ) కొరకు (మంత్రి వర్గ ఉప సంఘం) కమిటీ ఏర్పాటు - నారా చంద్రబాబు నాయుడు
Zone-2 ( Deputy Tahasildars selected list )
Читать полностью…
యూనివర్సిటీ లలో మొత్తం 3371 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని..
3 నెలల్లో ఈ పోస్టులు భర్తీ చేస్తాం అని ఈ రోజు జరిగిన శాసన మండలి సమావేశాలలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు.
Zone-1 ( Deputy Tahasildars )
Congratulations
ఎందుకు దేవుడా నాకు గవర్నమెంట్ ఉద్యోగం రావడం లేదు..?
దరిద్రం = సోషల్ మీడియా
ప్రతి ఒక్కరు లైక్స్ రిట్వీట్ కామెంట్స్ చేయగలరు. మరో 17 రోజులు అందరు సమిష్టిగా పని చేయాలి.
https://x.com/i/status/2028330011577757837
https://x.com/i/status/2025831998196232457
Читать полностью…
APPSC ద్వారా ఎంపికైన 110 మంది డిప్యూటీ తహసీల్దార్ల కు కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగులు..
Читать полностью…
కొన్ని ఫేక్ కోచింగ్ సెంటర్స్ అప్పుడే పత్తి యాపారం మొదలేట్టేశాయ్.
99 వేల పోస్టులు అంట..
ఇక 1000 కూడా ఖాళీ ఎందుకు.. ఆ 1000 కూడా కలిపి లక్ష పోస్టులు అనేస్తే సరిపోతుంది కదా..
మీకు కూడా వ్యాపారాలు బాగా జరుగుతాయ్.
కోచింగ్ సెంటర్స్ ఒక్కసారి ఆలోచించాలి.. నిరుద్యోగుల ఫీజుల మీద వ్యాపారాలు చేసే మీరు.. అదే నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం విడుదల చెయ్యాలి అని మీరు మీ యూట్యూబ్ చానెల్స్ లో ఎప్పుడైనా ఒక్కటి అంటే ఒక్కటి అయినా ఒక వీడియో అయినా చేసారా?
సీరియస్ ఆస్పిరంట్స్ రెస్పాండ్ అవ్వకపోతే మన సమస్య తప్పా అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుంటుంది. 1000 మంది లైక్స్ రిట్వీట్ చేసి ఇతర సీరియస్ ఆస్పిరంట్స్ ఉండే గ్రూపుల్లో లింక్ షేర్ చేయండి.
https://x.com/i/status/2025081837324820575
ఉచితాలు కాదు.. ఉద్యోగ అవకాశాలు కల్పించండి
- సుప్రీం కోర్ట్