42623
👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2
https://x.com/i/status/2034154646030139801
Читать полностью…
అనేక టెలిగ్రామ్ nd వాట్సాప్ గ్రూపులలో చాలా మంది గ్రూపు 2 కి సంబందించిన అభ్యర్థులు పై msg బాగా forward చేసి circulate చేస్తున్నారు. ☝️
ఈ ఎగ్జామ్ డేట్స్ కేవలం ఊహదితం మాత్రమే..
వాళ్లు circulate చేసే ఆ సమయంలో ఎగ్జామ్స్ ఉంటాయ్ అనుకుని సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే అవ్వండి..
దాని కంటే ముందు గ్రూప్ 2 లో పోస్టుల సంఖ్య పెరగడానికి మనం ప్రయత్నిస్తే మంచి పోస్ట్ లతో మంచి నోటిఫికెషన్ వస్తుంది.
లేకపోతే డిప్యూటీ కలెక్టర్ పోస్టులు లేని గ్రూప్ 1, DTs పోస్టులు లేని గ్రూప్ 2 నోటిఫికెషన్స్ వస్తాయ్.
జాబ్ క్యాలెండర్ లో group 2 పోస్టులు పెరగాలి అని కోరుకునే ప్రతీ ఒక్క అభ్యర్థి రీట్విట్, కామెంట్, లైక్ చేయండి.
Читать полностью…
Lokesh gari Twitter account lo copy paste cheyandi friends
Читать полностью…
https://x.com/i/status/2033132200560841119
Like retweet comment
#SaveAndhraPradesh
#SaveAPGroup2Aspirants
#NaraLokeshSirPleaseRespond
Share....
జాబ్ క్యాలెండర్ లో పోస్టులు పెరగాలి అని కోరుకునే ప్రతీ ఒక్క అభ్యర్థి రీట్విట్, కామెంట్, లైక్ చేయండి.
Читать полностью…
Group 1 - 100
Group 2 - 500
Dsc - 3000
Assistant professors -1500
Police - 3000
Engineering vacancies - 500
Welfare wardens - 200
Forest - 100
Statistics officer - 200
మొత్తం 10వేల పోస్ట్లులతో జాబ్ క్యాలెండర్ అంటే ఇవే 10వేలు ఉన్నాయ్..
రెవెన్యూ శాఖలో వేల సంఖ్యలో పోస్టులు ఖాళీలు ఉన్నాయ్.. అందులో ఒక్క పోస్ట్ కూడా ఇప్పుడు ఇవ్వలేదు
పంచాయత్ రాజ్ శాఖలో వేల సంఖ్యలో పోస్టులు ఖాళీలు ఉన్నాయ్.. అందులో ఒక్క పోస్ట్ కూడా ఇప్పుడు ఇవ్వలేదు
వైద్య శాఖలో వేల సంఖ్యలో పోస్టులు ఖాళీలు ఉన్నాయ్.. అందులో ఒక్క పోస్ట్ కూడా ఇప్పుడు ఇవ్వలేదు
వ్యవసాయ శాఖలో వేల సంఖ్యలో పోస్టులు ఖాళీలు ఉన్నాయ్.. అందులో ఒక్క పోస్ట్ కూడా ఇప్పుడు ఇవ్వలేదు
ఇవన్నీ ఏమయ్యాయ్..?
పైన ఇచ్చిన పోస్టులలో అన్నీ టెక్నికల్ ఉద్యోగాలే..
సాధారణ డిగ్రీ చేసిన అభ్యర్థులలకి ఉపయోగపడే నోటిఫికేషన్ ఒక్కటి కూడా లేదు.
రాష్ట్రంలో రాబోయే మొదటి జాబ్ క్యాలెండర్ ఇది.. అన్నీ రకాల అభ్యర్థులకి న్యాయం చెయ్యాలి..ప్రభుత్వం మరొకసారి పునపరిశీలన చెయ్యాలి.. ఖాళీలు సంఖ్య పెంచాలి.
https://x.com/i/status/2032598899383480366
Читать полностью…
టెలిగ్రామ్ / వాట్సాప్ ఇలా ఒక్కొక్క గ్రూప్ లో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ పెట్టి జాబ్ క్యాలెండర్ లో వచ్చే ఖాళీలు ఇవే అని పోస్ట్ చేస్తున్నారు..
ఇవన్నీ fake..
ప్రభుత్వం నుంచి ఆఫీసియల్ గా స్పష్టత వచ్చే వరకు ఇవన్నీ చూసి ఆందోళన చెందకండి.
సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి.
పై ఖాళీల మీద ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక స్పష్టత లేదు అభ్యర్థులు గమనించగలరు.
Читать полностью…
APPSC GROUP2 Job calendar
Note : unofficial
Current Polity - constitutional bodies
Читать полностью…
ప్రతి మిత్రుడు కింద లింక్ చేసి రిట్వీట్,లైక్,కామెంట్ చేసి వేరే కోచింగ్ గ్రూప్ లు గురువులు ని రిక్వెస్ట్ చేసి షేర్ చేయగలరు
https://x.com/i/status/2033852892554182995
ప్రతి ఒక్కరూ కింద 3 hashtags కాపీ చేసి 3 కామెంట్సు చేయగలరు
#SaveAndhraPradesh
#SaveAPGroup2Aspirants
#NaraLokeshSirPleaseRespond
జాబ్ క్యాలెండరు వచ్చిన రోజు నుండి 6 నెలల్లో GROUP-2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
తాత్కాలిక పరీక్ష తేదీ (ప్రిలిమ్స్ )
20-SEP-2026
ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చిన తరువాత 2-3 నెలల్లో మెయిన్స్ అంటే - జనవరి - ఫిబ్రవరి లోపు ఉండొచ్చు.
Forwarded msg
https://x.com/i/status/2033490644715311579
Читать полностью…
గౌరవ మంత్రివర్యులు
శ్రీ నారా లోకేష్ గారికి
విద్యాశాఖ శాఖ మంత్రివర్యులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
విషయం: పోలీస్ ఖాళీలను 6500 పోస్టులకు పెంచవలెనని వినతి.
గౌరవ నారా లోకేష్ గారికి నమస్కారములు.
రాష్ట్రంలోని అనేక మంది నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా సిద్ధమవుతూ ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రకటించబోతున్న జాబ్ క్యాలెండర్లో పోలీస్ పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉండడం వల్ల వేలాది మంది అభ్యర్థులకు వయసును కోల్పోతారు
అందువల్ల రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా పోలీస్ ఉద్యోగ ఖాళీలను కనీసం 6500 పోస్టులకు పెంచవలసిందిగా మనవి చేస్తున్నాము. ఇలా చేయడం వల్ల రాష్ట్ర యువతకు మంచి అవకాశాలు లభించడంతో పాటు ప్రభుత్వ పరిపాలన కూడా మరింత బలోపేతం అవుతుంది.
కాబట్టి మా వినతిని దయచేసి పరిగణనలోకి తీసుకొని పోలీస్ పోస్టుల సంఖ్యను 6500కి పెంచేలా మరియు తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాలలో ఉన్న విధంగా మన రాష్ట్రంలో కూడా 34 సంవత్సరాలకు పెంచేలా చర్యలు తీసుకోవాలని వినమ్రంగా ప్రార్థిస్తున్నాము.
ధన్యవాదములతో,
వినతి దారులు
(నిరుద్యోగ అభ్యర్థులు)
కేవలం DSC కి మాత్రమే ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 16,000..
జాబ్ క్యాలెండర్ లో మొత్తం కలిపి కూడా ఇచ్చే ఉద్యోగాల సంఖ్య 10,000..
ఈ 10,000 పోస్ట్లుల్లో కూడా మళ్ళీ DSC ఉద్యోగాలు 3000.
DSC > job calendar
https://x.com/i/status/2032765539144110516
Читать полностью…
2026,2027,2028,2029 ఇలా వరుసగా జాబ్ క్యాలెండర్ లు వస్తాయి ఈ ఏడాది రాని వాళ్ళు వచ్చే ఏడాది అప్పుడు రాని వారు ఇంకో ఏడాది ఇలా వరుస జాబ్ క్యాలెండర్ లల్లో మన శక్తి సామర్థ్యాలు పరీక్షించుకోవచ్చు
Читать полностью…
400 ఎక్సైజ్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది..
జాబ్ క్యాలెండర్లో ప్రకటించనున్నారు
ఇట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రొహిబిషన్ మరి ఎక్సైజ్ కానిస్టేబుల్స్ మరియు హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్, అమరావతి.
Science and technology - Defence sector
Читать полностью…
Science and Technology - శక్తి వనరులు (Energy Management)
Читать полностью…