appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42623

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2

Recruitments under the purview of APPSC 2026 ☝️☝️

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఈ రోజు రాష్ట్ర సచివాలయం లో గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారిని నిరుద్యోగ JAC రాష్ట్ర కన్వీనర్ షైక్ సిద్దిక్ గారూ కలిసి జాబ్ క్యాలెండరు విడుదల చేసినందుకు ధన్యవాదములు తెలపడం తో పాటుగా ఏజ్ పెంపుదల 46 ఇయర్స్ ఉండాలని వినతిపత్రం ఇవ్వడం తో పాటు అలాగే జాబ్ క్యాలెండరు లో పోస్టులు కూడా పెంచమని అడగడం జరిగినది..

దానికి ముఖ్యమంత్రి గారూ సానుకూలముగా స్పందించారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం


లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50శాతం పెంచాలని నిర్ణయం

543 నుంచి 816కి చేరనున్న పార్లమెంట్ స్థానాలు

4,123 నుంచి 6,185 చేరనున్న అసెంబ్లీ స్థానాలు

తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 179కి..

ఆంధ్రప్రదేశ్‌లో 263కి చేరనున్న అసెంబ్లీ స్థానాలు

ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు

2029 ఎన్నికల నుంచే అమలుకు యోచన

-NDA సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం వెల్లడి

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

APPSC Group 2 Posts

Notified - 470

DT - 110
MC - 06
ASO - 50 [again added]
JAs - 50
Carry Forward - 70

Total - 756 Posts

Forwarded msg

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

notification_1774248554_0_copy.pdf

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

/channel/APEndowment_EoGrade3_Aspirants

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

EO గ్రేడ్ 3 104 పోస్టులు జాబ్ క్యాలెండరు లో వచ్చే విధముగా చూడమని చాలా  మంది రిక్వెస్ట్ లు పెడుతున్నారు...... డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయవలసిన ఉద్యోగాలు సర్వీస్ రూల్స్ ని బ్రేక్ చేస్తూ   ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్న సచివాలయం, ఎండోమెంట్ కాంట్రాక్టు   ఉద్యోగుల ద్వారా భర్తీ చేయాలనీ చూస్తున్నారు..... దీనిపై ఎండోమెంట్ కాంట్రాక్టు ఉద్యోగులు  గౌరవ న్యాయ స్థానాన్ని అశ్రాయించారు....... అసలు నిరుద్యోగులతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయవల్సిన పోస్టులు సంభందం లేని వాళ్ళు మాకు కావాలి మాకు కావాలి అని కొట్టుకుంటున్నారు.... ఈ తరుణములో ఎండోమెంట్ సర్వీస్ రూల్స్ ప్రకారం   నిరుద్యోగులతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలనీ గౌరవ హైకోర్టు న్యాయ స్థానాన్ని  ఆశ్రయిస్తే  EO గ్రేడ్ 3 104  పోస్టులని కాపాడుకున్న వాళ్ళం అవుతాం......

EO గ్రేడ్ 3 104 పోస్టుల ఆశవహులు ఈ కింది లింక్ ద్వారా జాయిన్ అయ్యి మీ అభిప్రాయాలూ తెలియచేయండి...

@APEndowment_EoGrade3_Aspirants
@APEndowment_EoGrade3_Aspirants

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

కొంతమంది అభ్యర్థులు వాళ్లు ప్రిపేర్ అయ్యే ఉద్యోగాలు & కొంతమంది అభ్యర్థులు వాళ్లు ఆశించిన పోస్టులు రాలేదు అని అసంతృప్తి తో కొంతమంది msgs చేస్తున్నారు.

వారి అందరికి నా విన్నపం. జాబ్ క్యాలెండర్ విషయం లో అసంతృప్తి గా ఉన్న ప్రతీ ఒక్క అభ్యర్థి MLCs లకి గౌరవం గా msg చేసి రిక్వెస్ట్ గా అడగండి.

MLC chiranjeevi sir
9573386668

MLC Kancherla Srikanth
9000333606

MLC Rambhoopal Reddy
9490122964

Alapati Rajendra Prasad (Raja)
9553176666

Perabathula Rajasekhar
9849722666

👉 Note 1 - MLC లకి గౌరవంగా msgs చేసి మనకి కావాల్సిన పోస్టులని రిక్వెస్ట్ గా అడగాలి. ఎటువంటి రాజకీయ దురుద్దేశంతో గానీ, వ్యక్తిగత కక్షలతో గానీ msgs చేయకండి.

అన్నీ సమయాల్లో మనం బాధలు, కోపాలు చూపించడం కరెక్ట్ కాదు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా మనకి తెలిసి ఉండాలి.

👉 Note 2 - సంతృప్తిగా ఉన్న వాళ్లు మీ ప్రేపరషన్ లో మీరు ఉండండి. అసంతృప్తి గా ఉన్న వాళ్లు మీరు మీ ప్రేపరషన్ లో ఉంటూ MLC ల అందరికి రోజుకి ఒక msg పెట్టి రిక్వెస్ట్ గా అడగండి. అడగండి అన్నారు కదా అని వాళ్లకి చిరాకు వచ్చే లాగా రోజుకి 10 msg లు పెట్టి వాళ్లకి చిరాకు తెప్పించకండి.

మనం చేసే msgs లలో ఎంత గౌరవం, ఎంత రిక్వెస్ట్, ఎంత జెన్యూన్ ఉంటే మనకి పోస్టులు పెరిగే అవకాశం కూడా అంత ఎక్కువ ఉంటుంది.

👉 Note 3 - కేవలం జాబ్ క్యాలెండర్ లో పోస్టులు మాత్రమే ప్రకటించారు అంతే. ఇంకా నోటిఫికెషన్స్ ఇవ్వలేదు. కాబట్టి నోటిఫికెషన్స్ ఇచ్చే లోపు పోస్టుల సంఖ్య పెంచే అధికారం ప్రభుత్వానికి ఉంది. కాబట్టి MLCs లకి గౌరవం గా msg చేసి రిక్వెస్ట్ గా అడగండి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

జాబ్ క్యాలెండర్ లో లైబ్రరీ పోస్టుల కొరకు DYFI ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన లైబ్రరీ అభ్యర్థులు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Video from Shaik Siddik

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

నిన్న రాత్రి లైబ్రరీ పోస్టులకి జాబ్ క్యాలెండర్ లో నోటిఫికెషన్స్ ఇవ్వాలి అని Adi గారు రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ గారికి చేసిన ఈ కాల్స్ కార్యక్రమం బాగా ప్రభావం చూపించింది..

దాని వల్ల ఇప్పటి వరకు లైబ్రరీ పోస్టులు లేని జాబ్ క్యాలెండర్ లో స్కూల్ ఎడ్యుకేషన్ లో సుమారుగా 100 లైబ్రరీ పోస్టులకి నోటిఫికెషన్స్ వచ్చే అవకాశం ఉంది

ధన్యవాదములు Adi M గారు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

MLC గా పోటీ చేయాలని ఎకానమీ చిరంజీవి సార్ కి అవకాశం వచ్చినప్పుడు మొదటగా ఈ రాజకీయాల్లో రావాలా (లేదా) వద్దా.. అని మొదటగా అడిగింది మన స్టూడెంట్స్ నే..

ఆరోజు చాలామంది అభ్యర్థులు మీరు చట్టసభల్లోకి వెళ్తే మాకు జాబ్ క్యాలెండర్ వచ్చేందుకు ప్రయత్నిస్తారని విద్యార్థులంతా చెబితే 12 సంవత్సరాల ఉద్యోగ కాలాన్ని పక్కనపెట్టి నిరుద్యోగ అభ్యర్థుల కోసం రావడం జరిగింది..

రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఈనాటి వరకు రాష్ట్ర చరిత్రలో జాబ్ క్యాలెండర్ ప్రకటించినా అమలపరిచిన సందర్భం లేదు..పార్టీ గెలిచినప్పటి నుండి దీనికోసం అనేకసార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి, విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది..

నాకు తెలిసినంతవరకు MLCగా మనము అడిగిన వెంటనే మన కోసం చేసినవి..

1. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని MVP లో నిరుద్యోగులు నిర్వహించిన భారీ బహిరంగ ర్యాలీలో MLC గారు పాల్గొనటం.

2. ప్రిలిమ్స్ కి సమయం సరిపోలేదని అభ్యర్థులమంతా తెలియజేస్తే వెనివెంటనే ఏపీపీఎస్సీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం.

3. ఎక్కడకక్కడే స్తంభించిపోయిన నోటిఫికేషన్ల ప్రక్రియను పునః ప్రారంభించేందుకు ఏపీపీఎస్సీ చైర్మన్ ను నియమించాలనీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం.

4. సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త సబ్జెక్టు పెట్టడం వల్ల పరీక్షకు సమయం సరిపోలేదని అడిగితే నిరుద్యోగుల కోరిక మేరకు మెయిన్స్ ప్రిపరేషన్ కు సమయం ఇవ్వమని కోరడం.

5. ప్రిలిమ్స్ పేపర్ కష్టంగా వచ్చింది అని చెప్పి మాకు 1:100 నిష్పత్తిలో మెయిన్స్ కు ఎంపిక చేసేలా చూడండి అన్నప్పుడు వెంటనే ఏపీపీఎస్సీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం.

6. DSC వాళ్లు సిలబస్ ముందుగానే తెలియపరచండి అనేటప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సిలబస్ ముందుగానే వచ్చేటట్టు చూడడం.

7. కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ మరియు మెయిన్స్ నిర్వహణలో జాప్యం అయితే వాటిని వేగంగా నిర్వహింపజేయడంలో కృషి చేయుట.

8. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం.. కానిస్టేబుల్ పోస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేయండి అంటే వెనువంటనే హోం మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి నియామకాలు వేగంగా జరిగేటట్టు చూడటం.

9. గ్రూప్-2 పోస్టులు తక్కువ ఉన్నాయని,DT పోస్టులు లేవని నిరుద్యోగ అభ్యర్థులు తెలియజేస్తే గ్రూప్-2 పోస్టులు సంఖ్య పెంచాలని,DTలను చేర్చాలని CS కు, ఫైనాన్స్ సెక్రటరీకు మరియు HRD మినిస్టర్ గారు Office నకు రిప్రజెంటేషన్ అందించుట.

మీరు మాకు చేస్తున్న కృషి మరువలేనిది.. మిమ్మల్ని ఏ ధైర్యంతో అయితే చట్టసభలకు పంపించామో దానిని తూచా తప్పకుండా పాటిస్తున్నందుకు మా నిరుద్యోగ అభ్యర్థుల తరపున హృదయపూర్వక ధన్యవాదములు..

ఈ ఉగాదికే కాకుండా ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ వచ్చేటట్లు..ఒక సంవత్సర కాలంలో నియామక ప్రక్రియ పూర్తయ్యేటట్లు కృషి చేస్తారని మంత్రివర్యులను , పట్టభద్రుల MLC ను మేము కోరుతున్నాం...

గ్రూప్ 2 పోస్టులు పెరగడానికి కీలకంగా కృషి చేసిన MLC చిరంజీవి గారికి నిరుద్యోగుల అందరి తరపున ప్రత్యేక ధన్యవాదములు .

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

సుమారు గత 20 సంవత్సరాల నుండి లైబ్రరీ ఉద్యోగాలకి సంబందించి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు..

కనీసం జాబ్ క్యాలెండర్ అయినా లైబ్రరీ ఉద్యోగాలు వస్తాయ్ అనే ఆశతో లైబ్రరీ నిరుద్యోగులు ఆశతో ఎదురు చూసారు కానీ మళ్ళీ నిరాశే మిగిల్చింది ఈ ప్రభుత్వం..

సుమారుగా 2 లక్షల మందికి పైబడి లైబ్రరీ కోర్సులు చేసిన వాళ్లు ఉన్నారు.. వాళ్ళ జీవితాలు ప్రశ్నర్ధకంగా మిగిపోయాయ్.

యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు లైబ్రరీ నిరుద్యోగులకి హామీ ఇచ్చారు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లైబ్రరీ పోస్టులు భర్తీ చెస్తాం అని.. ఇప్పుడు ఆ హామీ ఏమైంది..?

ఎన్నికల సమయంలో ప్రభుత్వం తమ మేనిఫెస్టో లో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తాం అని పేర్కొంది.. మరీ ఆ మేనిఫెస్టో కి ఇప్పుడు మీరు ఇచ్చే విలువ ఏంటీ..?

లైబ్రరీ అభ్యర్డులు ఏం మాకు వేలకు వేలు పోస్ట్లు ఇవ్వండి అని అడగట్లేదు.. 20 సంవత్సరాల నుండి నోటిఫికెషన్స్ లేక ఎదురు చూస్తున్నారు..కనీసం 1000 - 1500 మధ్య పోస్టులు ఇచ్చినా వాళ్లకి న్యాయం జరుగుతుంది.

విద్యా వ్యవస్థని బలోపేతం చేశాం అని చెప్పే విద్యా శాఖ మంత్రి లోకేష్ గారు స్కూల్స్ & కాలేజెస్ లలో అస్సలు లైబ్రరీలే లేకుండా ఎలా విద్యా వ్యవస్థ ని ఏ విదంగా బలోపేతం చేశారు..?

తక్షణమే లైబ్రరీ నిరుద్యోగులకి న్యాయం చేయాలి..

జాబ్ క్యాలెండర్ లో లైబ్రరీ నోటిఫికెషన్స్ ఇవ్వాలి

రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారి నెంబర్ ఇది..

9348750999

ప్రతీ యొక్క లైబ్రరీ అభ్యర్థి ఈ నెంబర్ కి call చేసి అడగండి.. మాకు జాబ్ క్యాలెండర్ లో లైబ్రరీ నోటిఫికేషన్స్ ఇవ్వండి అని.. ప్రతీ ఒక్క కాల్ ఆయన లిఫ్ట్ చేసి సమాధానం ఇస్తున్నారు.

కాబట్టి లైబ్రరీ అభ్యర్థులకి ఇదే చివరి అవకాశం ప్రతీ ఒక్కరూ కాల్ చేసి అడగండి.

#naralokesh

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

శాసనమండలి ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ గారిని బుధవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, నిరుద్యోగుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. గ్రూప్-2 నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య పెంచాలని, గ్రూప్-2లో డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు చేర్చాలని కోరారు. జాబ్ క్యాలెండర్‌లో పోస్టుల సంఖ్యను పెంచాలని విన్నవించారు. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ విప్ సీఎస్‌ను కోరారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

🔥 APPSC Group 2 Bahubali FREE Scholarship Test 2026 🚀

Test your preparation with real exam standards & win ₹3,25,000 CASH Prize! 💰

📅 Date: 29th March 2026
⏰ Time: 6:00 PM – 8:30 PM
💻 Mode: Online
📝 Marks: 150

🏆 Top 35 Winners Scholarships:
🥇 Top 5 – ₹25,000 Each
🥈 Top 6–15 – ₹10,000 Each
🥉 Top 16–35 – ₹5,000 Each

🎁 FREE Benefits for All:
📚 Syllabus + Preparation Strategy + PYQs

📲 Download
App for Scholarship Test:
👉 https://play.google.com/store/apps/details?id=co.alexis.xywse&pcampaignid=web_share

📞 Contact: 8121243300 | 7794944207

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

లైబ్రరీ పోస్టులు, అగ్రికల్చర్ పోస్టులు మరియు కొన్ని రకాల ఇతర ఉద్యోగ పోస్టులకి జాబ్ క్యాలెండర్ లో అవకాశం కల్పించేలా దయచేసి కొంచెం CM గారి దృష్టికి తీసుకెళ్లండి సిద్దిక్ అన్నా

ఇది అభ్యర్థుల తరపున నా అభ్యర్థన అన్నా

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Generalists In AP job calendar 2026
Qualifications..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల పదోన్నతి ప్రమోషన్ ఛానెల్ కు సంబంధించి ఏర్పాటు చేసిన Group Of Ministers సమావేశం మార్చి 25వ తేదీ, అనగా బుధవారం నాడు వర్చువల్‌గా జరగనుంది.

#ASE state team

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

3 things to learn from 'dhurandar' movie

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

AP high court notification

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధ కారణంగా అంతర్జాతీయ ధరలు కుదేలు అవుతున్న నేపథ్యంలో వాటికి సంబందించి మనకి గ్రూప్ 1 Descriptive & objective మరియు గ్రూప్ 2 కొరకు imp టాపిక్స్..

1. వార్తక వాణిజ్యం (ముఖ్యంగా నౌకా వాణిజ్యం)
2. హార్మోజ్ జలసంది, ఖర్గ్ ద్వీపం
3. చమురు నిల్వలు, గ్యాస్, ఎనర్జీ, విద్యుత్
4. ఆయుధ వ్యవస్థ (ముఖ్యంగా క్షిపణి వ్యవస్థ, డ్రోన్ వ్యవస్థ )
5. అణు సామర్థ్యం
6. ఎగుమతులు, దిగుమతులు
7. బ్లాక్ మార్కెట్
8. Red sea, persian gulf, arabian sea
9. అంతర్జాతీయ మార్కెట్ లో 'ధరలు'
10. NATO, G7, IAEA

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

రాబోయే గ్రూప్ 2 నోటిఫికేషన్ లో స్కీమ్ అండ్ సిలబస్ కు సంబంధించి మార్పులు ఉంటాయా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం మీద అనేక మంది నిరుద్యోగులు సందేహం వ్యక్తం చేస్తూ నాకు ఫోన్ చేస్తున్నారు. "కొన్ని కోచింగ్ సెంటర్లు " స్వార్ధ ప్రయోజనాలు కోసం పుకార్ల సృష్టిస్తున్నారు అలాంటి నమ్మవద్దు, ప్రతి నోటిఫికేషన్ కి సిలబస్ మార్పు అనేది ఉండదు. మీ ప్రయోజనాలు కోసం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవద్దు.స్కీమ్ అండ్ సిలబస్ లో ఎటువంటి మార్పు చేసే అవకాశమే ఉండదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి నిరుద్యోగులను పక్కదోవ పట్టిస్తే నిరుద్యోగ ఐక్య సమితి నుండి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది.
రామచంద్ర ఏంబేటి
నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆంధ్రప్రదేశ్ DL & JL లైబ్రరీలు, డిజిటల్ లైబ్రరీలు, యూనివర్సిటీల లైబ్రరీలు, గురుకుల లైబ్రరీలు, మోడర్న్ స్కూల్స్ లైబ్రరీలు, పబ్లిక్ లైబ్రరీలు మరియు ఇతర అన్నీ ప్రభుత్వ లైబ్రరీ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ క్రింది టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి.

/channel/ApLibAspirants
/channel/ApLibAspirants

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

నిన్న రాత్రి లైబ్రరీ పోస్టులకి జాబ్ క్యాలెండర్ లో నోటిఫికెషన్స్ ఇవ్వాలి అని Adi గారు రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ గారికి చేసిన ఈ కాల్స్ కార్యక్రమం బాగా ప్రభావం చూపించింది..

దాని వల్ల ఇప్పటి వరకు లైబ్రరీ పోస్టులు లేని జాబ్ క్యాలెండర్ లో స్కూల్ ఎడ్యుకేషన్ లో సుమారుగా 100 లైబ్రరీ పోస్టులకి నోటిఫికెషన్స్ వచ్చే అవకాశం ఉంది

నిన్న అలా చెప్పారు
నిన్న చేసి చూపించారు
నిన్నటి వరకు జాబ్ క్యాలెండర్ లో లేని లైబ్రరీ ఉద్యోగాలు ఈ రోజు జాబ్ క్యాలెండర్ లో ఇచ్చారు.

ధన్యవాదములు Adi M గారు

జాబ్ క్యాలెండర్ లో లైబ్రరీ నోటిఫికేషన్స్ కోసం మద్దతు తెలిపిన ప్రతీ యొక్క వ్యక్తికి పేరు పేరునా కృతజ్ఞతలు
.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Video from Shaik Siddik

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్స్ రిట్వీట్ చేసి కామెంట్ లో చిరంజీవి సార్ కి థాంక్ యు చెప్పాలి. అన్ని గ్రూప్స్ లో షేర్ చేయండి. సార్ మనకోసం చేసింది మరిచిపోకూడదు 🙏

https://x.com/i/status/2034453825029808226

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/i/status/2034308497819770941

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఏపీ జాబ్ క్యాలెండర్ లో గ్రూప్ 1 & గ్రూప్ 2 ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది

👉గ్రూప్ 1
ముందు -101
ఇప్పుడు -122

👉 గ్రూప్ 2
ముందు -470
ఇప్పుడు -660

Note - ఇది కేవలం అనధికార సమాచారం మాత్రమే..

ఒకవేళ పోస్టులు పెరగకపోతే ఎవరు బాధపడవద్దు..

పోస్టులు పెరగాలనే అందరం ఆశిద్దాము.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

జాబ్ క్యాలెండర్ లో group 2 పోస్టులు పెరగాలి అని కోరుకునే ప్రతీ ఒక్క అభ్యర్థి రీట్విట్, కామెంట్, లైక్ చేయండి.

Читать полностью…
Subscribe to a channel