appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42623

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2

గ్రూప్ 2 CPT కూడా  15 FEB TO 24th FEB లోనే ఉంటది....... మిత్రులు గమనించగలరు...

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

TENTATIVE TIMELINES FOR RECRUITMENTS IN JOB CALENDAR – 2026
For more info, join this link.

/channel/AP_GOVTJOBS_ASPIRANTS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

🔥బ్రేకింగ్ న్యూస్....... అన్ని  ఎక్సమ్ డేట్స్🔥
/channel/AP_GOVTJOBS_ASPIRANTS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

అమరావతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల..

అమరావతిని అధికారిక రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది..

రాజ్యసభ ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన G.O.MS.No. 60 ఉత్తర్వుల ప్రకారం, గ్రామ పంచాయతీ కార్యదర్శుల గ్రేడ్ల పునర్విభజన మరియు వేతన సవరణలో భాగంగా గ్రేడ్-III పంచాయతీ కార్యదర్శుల వేతన శ్రేణిని సవరించడం జరిగింది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

అమరావతితో ఆంధ్రప్రదేశ్‌ కొత్త మ్యాప్..

AP డిజాస్టర్ మేనేజ్మెంట్ 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కొత్త మ్యాప్‌ ను విడుదల చేసింది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

దయచేసి ప్రతి ఒక్కరు అప్లై చేసే నోటిఫికేషన్ లోనే అన్ని డేట్స్(ప్రిలిమ్స్ మెయిన్స్ ఈవెంట్స్ ఇంటర్వ్యూ) మొత్తం అన్ని ఉండేలా నోటిఫికేషన్స్ విడుదల చేయాలని రిక్వెస్ట్ గా కామెంట్స్ చేదాం. లైక్స్ రిట్వీట్ చేయగలరు.

https://x.com/i/status/2040012639816855714

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

అంతరిక్ష ప్రయోగంలో మరో చారిత్రాత్మక ఘట్టం

53 ఏళ్ల తర్వాత చంద్రుడి వద్దకు మనుషులను పంపుతున్న నాసా

ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పెస్ సెంటర్ నుంచి ఆర్టెమిస్-2 ప్రయోగం

ఓరియన్ వ్యోమనౌకను ప్రయోగించిన నాసా

చంద్రుడికి 10,300 కి.మీ. సమీపం వరకు వెళ్లి రానున్న వ్యోమనౌక

చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంగా వెళ్లి అధ్యయనం చేయనున్న వ్యోమగాములు


IMP☝️

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

130వ రాజ్యాంగ సవరణ బిల్లు

130వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు..

రాజ్యాంగంలోని అధికరలు75, 164, 239ఏఏ లను ఇదీ సవారి స్తుంది. మంత్రుల తొలగింపునకు సంబం ధించిన అంశాలను ఇందులో ప్రస్తావించారు..

అయిదు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు శిక్ష పడదగ్గ నేర అభియో గంపై ఒక మంత్రి 30 రోజులు అరెస్ట్ అయితే వాళ్లు రాజీనామా చేయాలి..

కేంద్రంలో అయితే రాష్ట్రపతి, రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం అయితే సంబంధిత గవ ర్నర్/లెఫ్టినెంట్ గవర్నర్ వాళ్లను తొలగిస్తారు..

సంబంధిత మంత్రి తొలగింపును ప్రధాని లేదా ముఖ్యమంత్రి 31వ రోజు నాటికి సూచించాలి. లేని పక్షంలో సదరు మంత్రి తొలగింపు అమల్లోకి వస్తుంది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Post rationalisation - గ్రామ సచివాలయ surplus, deficit పోస్ట్స్

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గ్రామ & వార్డ్ సచివాలయాల మీద జరిగిన సమీక్షలో సచివాలయ ఉద్యోగుల educational qualifications నిర్దారణ.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

సీనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ -1గా సచివాలయ ఉద్యోగుల అయిన ఇంజనీరింగ్ అసిస్టెంట్, అమెనిటీస్ సెక్రటరీలకు ప్రమోషన్స్..

గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డు సచివాలయ అమెనిటీస్ సెక్రటరీలకు ఊరట..

ఇరు కాటగిరీల సిబ్బందితో ఉమ్మడి సీనియారిటీ లిస్ట్ ప్రచురణ..

34,580 పే స్కేల్ తో కొత్తగా సచివాలయం ఉద్యోగులలో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ లకి సీనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్1 పోస్ట్ సృష్టి..

70:30 నిష్పత్తి తో ప్రమోషన్లు..

పబ్లిక్ హెల్త్, హౌసింగ్, పంచాయితీ రాజ్ తో పాటు ఇతర శాఖల లో కూడా ప్రమోషన్ ఛానల్.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

🔥 1 DAY TO GO | APPSC GROUP-2 BAHUBALI TEST

⏳ Final Countdown Started!

🎯 Don’t Miss This Golden Opportunity
💰 Win Exciting Cash Prizes
📚 Test Your Preparation Level

📝 150 Marks | Online Exam
⏰ 06:00 PM – 08:30 PM
📅 March 29, 2026

📲 Download App & Register Now 👇
👉 https://play.google.com/store/apps/details?id=co.alexis.xywse

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

🔥 APPSC Group 2 Bahubali FREE Scholarship Test 2026 🚀

Test your preparation with real exam standards & win ₹3,25,000 CASH Prize! 💰

📅 Date: 29th March 2026
⏰ Time: 6:00 PM – 8:30 PM
💻 Mode: Online
📝 Marks: 150

🏆 Top 35 Winners Scholarships:
🥇 Top 5 – ₹25,000 Each
🥈 Top 6–15 – ₹10,000 Each
🥉 Top 16–35 – ₹5,000 Each

🎁 FREE Benefits for All:
📚 Syllabus + Preparation Strategy + PYQs

📲 Download App for Scholarship Test:
👉 https://play.google.com/store/apps/details?id=co.alexis.xywse&pcampaignid=web_share

📞 Contact: 8121243300 | 7794944207

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

కొత్తగా ప్రతిపాదించిన 96 కోర్టుల్లో 1730 పోస్టులు..

కొత్తగా 1730 పోస్ట్లుల భర్తీ కి మంత్రిమండలి ఆమోదం..

ఈ 1730 పోస్టులను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ - చంద్రబాబు గారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

TENTATIVE TIMELINES FOR RECRUITMENTS IN JOB CALENDAR – 2026
For more info, join this link.

/channel/AP_GOVTJOBS_ASPIRANTS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Tentative exam dates. For more info, join this link.
/channel/AP_GOVTJOBS_ASPIRANTS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఈ రోజు 8.00Pm కి AP లో ఉన్న నిరుద్యోగులకు చాలా చాలా చాలా  చాలా చాలా అత్యవసర, ముఖ్యమైనా వాయిస్ చాట్  అందరు మిత్రులు హాజరువ్వండి......

/channel/AP_GOVTJOBS_ASPIRANTS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

జాబ్ లెస్ క్యాలెండర్ రద్దు చేసి లక్ష పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయాలి - డివైఎఫ్ఐ

సూపర్ సిక్స్ హామీలో భాగంగా నిరుద్యోగ భృతి 3000 రూపాయలు వెంటనే అమలు చేయాలి

 జాబ్ లెస్ క్యాలెండర్ రద్దు చేసి లక్ష పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని డివైఎఫ్ఐ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బిర్లా కాంపౌండ్ నుండి పూలే విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన కార్యక్రమం డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అధ్యక్షతన చేయడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి  డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు భాష నిరుద్యోగ సంఘం నాయకులు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది.

ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల తర్వాత మొదటిసారి రెండు సంవత్సరాల తర్వాత జాబ్ లెస్ క్యాలెండర్  ప్రభుత్వం విడుదల చేసింది ఆ జాబ్ క్యాలెండర్ లో ఎక్కువ పోస్టులు ఉంటాయని,ఎక్కువ శాతం మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఆశించారు.తీరా చూస్తే రెండు సంవత్సరాల తర్వాత కేవలం 10060 పోస్టులతో జాబ్ కాలండర్ విడుదల చేసింది.

ఈ జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేసిందని డివైఎఫ్ఐ, అట్లాగే నిరుద్యోగులు భావిస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు 25లక్షలు పైబడి ఉన్నారని వివిధ శాఖల్లో ఖాళీ పోస్టులు కూడా లక్షల్లో ఉన్నాయని కానీ పోస్టులు మాత్రం కేవలం అరకొర విడుదల చేయడం నిరుద్యోగులను మోసం చేయడమే అన్నారు.

కాబట్టి అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు  తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులను కలుపుకొని చలో విజయవాడ పిలుపునిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు సాయి ఉదయ్, శ్రీను నాయకులు అంజి వందల మంది నిరుద్యోగులు పాల్గొన్నారు డివైఎఫ్ఐ కింది డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది అని తెలిపారు .

1.ఎక్కువ పోస్టులతో కూడుకున్న మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి

2.స్పెషల్ ఎడ్యుకేషన్ 2260 పోస్టులు డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి.

3.వయోపరిమితి 47 కి పెంచాలి.

4.డీఎస్సీలో ఎస్ జి టి,ఎస్ఎ,పి ఈ టి పోస్ట్లు పెంచాలి .

5.10762 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలి.

6.ఉన్నత విద్యలో 4 వేల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి.

7.లైబ్రరీ, అనిమల్ హస్బెండరీ వెటర్నరీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలనీ డిమాండ్ చేశారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

“నాకు సమయం లేదు”

ఒకప్పుడు 12 గంటలు పట్టే ప్రయాణం
ఇప్పుడు 4 గంటలకే పూర్తవుతుంది.
అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు

ఒకప్పుడు 12 మంది ఉన్న కుటుంబం
ఇప్పుడు ఇద్దరికే పరిమితమైంది.
అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు

ఒక సందేశం చేరడానికి ఒకప్పుడు 2 వారాలు పట్టేది. ఇప్పుడు 2 సెకన్లలో చేరుతుంది.
అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు

దూరంగా ఉన్నవారి ముఖం చూడడానికి
ఒకప్పుడు సంవత్సరాలు పట్టేవి,
ఇప్పుడు సెకన్లలో కనిపిస్తోంది.
అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు

ఇంట్లో తిరగడానికి ఒకప్పుడు ఎంతో శ్రమ పడేది, ఇప్పుడు లిఫ్ట్‌లో క్షణాల్లో పూర్తవుతోంది. అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు

బ్యాంక్ క్యూలో గంటల తరబడి నిలబడ్డ మనిషి, ఇప్పుడు మొబైల్‌లో సెకన్లలో లావాదేవీలు చేస్తాడు. అయినా అంటున్నాడు – సమయం లేదు

ఒకప్పుడు వైద్య పరీక్షల రిపోర్టులు రావడానికి వారాలు పట్టేవి, ఇప్పుడు కొన్ని గంటల్లోనే వస్తున్నాయి. అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు

బైక్ పై వెళ్తూ ఒక చేయి హ్యాండిల్‌పై, ఇంకో చేయి ఫోన్‌పై –ఆగి మాట్లాడే సమయం లేదంటూ – సమయం లేదు

కారు నడుపుతూ ఒక చేయి స్టీరింగ్‌పై, ఇంకో చేయి వాట్సాప్‌పై. ఎందుకంటే అతనికి సమయం లేదు

ట్రాఫిక్‌లో తానే కొత్త లేన్ సృష్టిస్తూ
ముందుకు దూసుకుపోతాడు ఎందుకంటే అతనికి - సమయం లేదు

స్నేహితుల మధ్య, జనాల్లో ఉన్నా
వీళ్లు మాత్రం ఫోన్‌లోనే బిజీ –ఎక్కడికో చేరాల్సి ఉందట - సమయం లేదు

ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాడు, కానీ మనుషుల మధ్య ఉంటే అసహనంగా మారతాడు – ఎందుకంటే అతనికి సమయం లేదు

అతనికి సమయం లేనివి..

👉 వాకిoగ్ చేయడానికి సమయం లేదు..
👉 పుస్తకాలు చదవడానికి సమయం లేదు..
👉 కుటుంబంతో ఉండడానికి సమయం లేదు
👉 తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి సమయం లేదు..
👉 ప్రకృతిని ఆస్వాదించడానికి సమయం లేదు..


కానీ..వీటికి మాత్రం సమయం ఉంది

టెలిగ్రామ్, వాట్సప్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్, IPL, Netflix, మరియు ఇతర సోషల్ మీడియా లోని, అర్థంలేని రీల్స్ అనవసర రాజకీయ వాదనలకు.. సమయం పుష్కలంగా దొరుకుతుంది..

Note 1 -

ప్రపంచం సులభమైంది..
సాంకేతికత దగ్గరైంది..
దూరాలు మాయమయ్యాయి..
సౌకర్యాలు పెరిగాయి..
అవకాశాలు విస్తరించాయి..
అయినా మనిషి కి 'సమయం లేదు' అని చెబుతూనే తన నుంచి తానే దూరం అవుతున్నాడు..

Note 2 -

👉 ఒక రోజు సమయమే అతని చేతుల నుంచి జారిపోతుంది. ఆ చివరి క్షణంలో అతనికి అర్థమవుతుంది.

👉 సమయం ఉంది.. కానీ అప్పటికె జీవితం మొత్తం అయిపోయి చివరి క్షణాల్లో ఉంటాడు. అప్పుడు ఎంత సమయం ఉన్నా వృధా..

👉 “సమయం కోసం ఎదురుచూడొద్దు..
సమయాన్ని సృష్టించుకో.”

👉 “సమయాన్ని గెలిచినవాడు జీవితం గెలుస్తాడు.”

👉 “క్షణం విలువ తెలిసినవాడే విజేత.” 🔥

👉 “సమయం మాట్లాడదు… ఫలితం మాట్లాడుతుంది.”

👉 సమయం లేదు అనే భ్రమలో ఉన్న సమయాన్ని వృథా చేయ్యకు..!

"అవకాశాలు అందరికి వస్తాయ్.. కానీ వాటిని ఎవరు, ఎప్పుడు, ఎలా సద్వినియోగం చేసుకుంటారు అనే దాని మీద వారి 'గెలుపు' ఆధారపడి ఉంది."

"పోయిన సమయం & కోల్పోయిన అవకాశం ఎప్పటికి తిరిగి రావు.
"

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆగస్ట్ 15, 2026 నుంచి వచ్చే నోటిఫికేషన్స్ అన్ని కొత్త జోన్లు ప్రకారం వచ్చే అవకాశం ఉంది.

Note - ఇంకా అధికారికంగా ప్రభుత్వం ప్రకటించలేదు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఒక అబ్బాయి ఉంటాడు ..
చాలా సార్లు attempts ఇచ్చాడు ..

ప్రతీ సారి..ఈ సారి అవుతుంది. అని అనుకున్నాడు … కానీ రిజల్ట్స్ లో మాత్రం మార్క్స్ రాలేదు 💔

ఇంట్లో వాళ్ళు అడిగారు …
‘ఇంకా ఎంత కాలం ?’ అని …

Friends settle అయ్యారు …
అతను మాత్రం ఇంకా struggle లోనే ఉన్నాడు 🔥

కొన్ని రోజులు give up అవ్వాలని అనిపించింది …

కానీ ఒక విషయం గుర్తుపెట్టుకున్నాడు ..

‘నేను ఆగితే నా story ఇంతటితో ముగుస్తుంది అని ’ 💯

మళ్ళీ start చేసాడు …
ఈ సారి silent గా … consistency తో …
ఎవరికీ చెప్పకుండా కష్టపడ్డాడు 🔥

ఒక రోజు result వచ్చింది …
అతని పేరు list లో ఉంది ❤️
అప్పుడు అర్థం అయింది …

లేట్ అయింది … కానీ తప్పలేదు అని 💯

👉 ఇప్పుడు అందరు అడుగుతున్నారు …

‘ఎలా సాధించావ్ ?’ అని.. అతను ఒక్కటే అన్నాడు ..

నేను మధ్యలో 'ఆగలేదు/ఆపలేదు’ అని 🔥

ఇదే Last chance లాగా తీసుకోండి ..

ఈ సారి మాత్రం తగ్గేదే లేదు.. కష్టపడి చదవండి ..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం.

ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది..

దీంతో ఈ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు వెళ్లనుంది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గ్రామ & వార్డ్ సచివాలయాల మీద జరిగిన సమీక్షలో సచివాలయ ఉద్యోగాల vacancies తెలపబడింది.

Note - ఇందులో కొన్ని పోస్టులకి సంబందించి vacancies తప్పుగా ఉన్నాయ్ గమనించగలరు
.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Post rationalisation - వార్డ్ సచివాలయ surplus, deficit పోస్ట్స్

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గ్రేడ్ -1 కార్యదర్శులుగా గ్రామ, వార్డు సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్లు..

జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ తో ప్రమోషన్ ఛానల్..

గ్రామ వార్డ్ సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్స్ కి ఇకపై సాంఘిక సంక్షేమ శాఖను నోడల్ ఏజెన్సీ..

గ్రామ సచివాలయాల వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డ్ సచివాలయాల వెల్ఫేర్ సెక్రటరీ లను మెర్జ్ చేసి ఉమ్మడి సీనియారిటీ లిస్ట్..

కొత్తగా ఇరు క్యాటగిరీలకు జూనియర్ అసిస్టెంట్ హోదా తో 70:30 నిష్పత్తి తో ప్రమోషన్లు..

విద్యా శాఖతో సహా... అన్ని రకాల సంక్షేమ శాఖలలో, మున్సిపల్ శాఖల లో కూడా ప్రమోషన్ ఛానల్.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

This is life..

"Effort.. embarement.. success"

"Never give up"

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ప్రతి ఒక్కరు లైక్స్ రిట్వీట్ చేసి కామెంట్స్ చేయగలరు. క్యాలెండర్ సకాలంలో పూర్తవ్వాలని కోరుకునే గ్రూప్స్ లో లింక్ షేర్ చేయగలరు

https://x.com/i/status/2038210124288770308

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

🔥 APPSC Group 2 Bahubali FREE Scholarship Test 2026 🚀

Test your preparation with real exam standards & win ₹3,25,000 CASH Prize! 💰

📅 Date: 29th March 2026
⏰ Time: 6:00 PM – 8:30 PM
💻 Mode: Online
📝 Marks: 150

🏆 Top 35 Winners Scholarships:
🥇 Top 5 – ₹25,000 Each
🥈 Top 6–15 – ₹10,000 Each
🥉 Top 16–35 – ₹5,000 Each

🎁 FREE Benefits for All:
📚 Syllabus + Preparation Strategy + PYQs

📲 Download App for Scholarship Test:
👉 https://play.google.com/store/apps/details?id=co.alexis.xywse&pcampaignid=web_share

📞 Contact: 8121243300 | 7794944207

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఈ రోజు మార్కాపురం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఓ కన్నతల్లి త్యాగం బిడ్డల కంటే తమ ప్రాణాలు ఎక్కువ కాదు అని నిరూపించింది.

తాను చనిపోతానెమో అని తెలిసి కూడా ఆ తల్లి మొదట తన బిడ్డనే కాపాడింది. తన ప్రాణాల కంటే తన బిడ్డ భవిష్యత్తే ఎక్కువ అనుకుంది ఆ తల్లి. 😢 చివరికి ఆ తల్లి అదే మంటల్లో కాలి మరణించింది.

పిల్లల కోసం తల్లిదండ్రుల త్యాగం వర్ణించలేనిది.

ఈ ప్రమాదంలో మొత్తం 14 మంది సజీవ దహనం అయ్యారు.

Читать полностью…
Subscribe to a channel