appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42623

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2

#APJobs #APPSC2026 #APSLPRB #APJobCalendar #GovernmentJobs
https://www.instagram.com/reel/DXMsu49khBA/?igsh=b2ZjbTVlNjNhMXZx

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

అంతర్జాతీయ క్రీడా రంగంలో సంచలనం!

200మీ U20 ప్రపంచ రికార్డు ఇప్పటి వరకు ఎర్రియన్ నైటన్, ఉసేన్ బోల్ట్ పేరు మీద ఉంది.

ఎర్రియన్ నైటన్ - 200మీ U20 ప్రపంచ రికార్డు -19.69సె

ఉసేన్ బోల్ట్ - 200మీ U20 ప్రపంచ రికార్డు -19.93సె

సిడ్నిలో లో జరిగిన 200మీ U20 లో 'గాట్ గాట్' అను వ్యక్తి కేవలం 19.67సె లో పూర్తి చేసి పాత రికార్డ్ లన్నీ చేరిపేసి కొత్త ప్రపంచ రికార్డ్ లో చరిత్ర సృష్టించారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ప్రకాశం జిల్లాలో 36 మంది గ్రామ సచివాలయ AHA లు నకిలీ సర్టిఫికెట్స్ తో ఉద్యోగం పొందారు అని ప్రభుత్వం ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్ గా అనిల్ చంద్రపునేఠా!

త్వరలోనే నియామకం..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://www.instagram.com/reel/DXJ6XtQEgbM/?igsh=MWtheW9qc214dGVqbQ==

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ASO_SUBJECT_03_2019.pdf

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ASO-SUBJECT-20_2021.pdf

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ASO-SUBJECT-12_2024.pdf

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

It’s official now, as per the proposed ‘The Constitution (One Hundred and Thirty First Amendment) Bill, 2026, strength of Lok Sabha increased from 543 to 850 members..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఈరోజు జరిగిన ప్రజా దర్బార్ లో నారా లోకేష్ గారిని కలవడం జరిగింది.

ఖాళీగా ఉన్న 608 వెటర్నరీ అసిస్టెంట్ పోస్ట్లులను రాబోవు నోటిఫికెషన్స్ లలో భర్తీ చెయ్యాలని కోరుతూ నారా లోకేష్ గారికి వినతిపత్రం అందజేసిన వెటర్నరీ నిరుద్యోగులు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య శాఖ నుండి యూనివర్సిటీలకు లెటర్ పంపినది...

ఇందులో యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ (అధ్యాపక నియామకాలు) గురించి ముఖ్యమైన సూచనలు ఇచ్చారు.

పాత నోటిఫికేషన్లు రద్దు. 2017–18లో యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు ఇచ్చారు.

ఆ నోటిఫికేషన్లపై కోర్టులో కేసులు పడ్డాయి.
05-03-2021న హైకోర్టు ఆ నోటిఫికేషన్లను మరియు సంబంధిత G.Oలను రద్దు చేసింది.

కోర్టు, ప్రభుత్వం కి ఇచ్చిన ఆదేశాలు ఇకపై కొత్త రిక్రూట్మెంట్ ప్రారంభించే ముందు ప్రభుత్వం ఈ పనులు చేయాలి

1. Reservation roster సరిగ్గా అమలు చేసే విధానం తయారు చేయాలి.

2. దివ్యాంగులకు (PWD) చట్టం ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి.

3. Horizontal reservation (SC/ST/BC/Women etc.) పై సుప్రీంకోర్టు నిబంధనలు పాటించాలి.

5. రిక్రూట్మెంట్ ఆలస్యం వల్ల అభ్యర్థులకు వయస్సు సడలింపు (Age relaxation) ఇవ్వాలి.

6. కొత్త నియామకాలు ప్రారంభించే ముందు Staff Rationalization పూర్తి చేయాలి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtu.be/TLAYHvmLANQ?si=103jVl7E_MSa3ODG

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

IMP
S&T

"Department of atomic energy 2026" report

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

చాలా మంది పోలీస్ ఆస్పిరంట్స్ అభ్యర్ధన మేరకు జాబ్ క్యాలెండర్ లో  "కానిస్టేబుల్ పోస్ట్లు" సంఖ్య నోటిఫికేషన్ వచ్చే సమయానికి వీలు అయిన అన్ని ఎక్కువ వచ్చేలా చివరి ప్రయత్నం గా గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసుకుందాం అనుకునే "AP POLICE ASPIRANTS" ట్విట్టర్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని కింద ఉన్న ట్విట్టర్ లింక్ మీద క్లిక్ చేసి ఫాలో చేయగలరు.

https://x.com/apjobaspirants

Note: ఇది కేవలం పోలీస్ ఆస్పిరంట్స్ రిక్వెస్ట్ మెరుకు సహాయం చేయడం జరుగుతుంది. దీని ఫలితం ఆస్పిరంట్స్ ఎంత మంది జెన్యూన్ గా రిక్వెస్ట్ చేసుకుంటారు అనే దాని మీద ఆధార పడి ఉంటాది

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

అన్ని స్థాయిలోనూ నియామకాల్లో స్థానికులకు 95%, స్థానికేతరులకు 5% కోటా.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Never give up

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

36 మంది గ్రామ సచివాలయ AHA లు నకిలీ సర్టిఫికెట్స్ తో ఉద్యోగం పొందారు అని ప్రభుత్వం ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

తగు చర్యలు నిమిత్తం 5 రోజుల లోపు పై అంశాలపై ఆ ఉద్యోగులు వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగింది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtu.be/PSzDowbq3To?si=zUxv7G5FKuV2i9HF

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

రాష్ట్ర టిడిపి కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారిని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు..

మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు 'ఎండోమెంట్ నోటిఫికేషన్' గురించి నారా లోకేష్ బాబు గారికి లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది.

నారా లోకేష్ గారు కూడా అందుకు సానుకూలంగా స్పందించి వెంటనే దాన్ని ఎండోమెంట్ కమిషనరేట్ కి పంపించడం జరిగింది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ASO_GSMA_03_2019.pdf

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ASO-GSMA-20_2021.pdf

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ASO-GSMA-12_20204.pdf

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కాబోతున్న తరుణంలో..

విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు ముఖ్య గమనిక..

మీరు అనుకున్నట్టుగా ఫలితాలు వస్తే సంతోషం..

రాకపోయినా సరే‌ ,కొన్నిసార్లు ఓటమి జీవితంలో మనకు అనేక పాఠాలు నేర్పిస్తుంది..

మరింత ఉన్నతంగా తయారవడానికి ఉపయోగపడుతుంది..

కాబట్టి ఫలితం ఏ విధంగా వచ్చిన సానుకూలంగా స్వీకరించేలా మీ పిల్లలకు ధైర్యాన్ని నూరి పోయండి..

ఈ నాలుగు రోజులు వారి వెంటే ఉండి వెన్నుతట్టండి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtu.be/PSzDowbq3To?si=iLrhGcU5WszlJCP5

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులైన డిప్యూటీ తహసీల్దార్లకు వివిధ అంశాలపై శిక్షణ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా డిప్యూటీ తహసీల్దార్లుగా నియమితులైన వారు వివిధ అంశాలకు సంబంధించి ప్రభుత్వ విభాగాల్లో శిక్షణ తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కలెక్టరేట్, జిల్లా సర్వే డైరెక్టర్ కార్యాలయాలతో పాటు గ్రామాలకు వెళ్లి VRA, VRO ల వద్ద నాలుగు వారాలు పనిచేయాలి.

మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయం, పోలీసు శిక్షణకు సంబంధించి సీఐ కార్యాలయం, పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో వద్ద శిక్షణ తీసుకోవాలి.

జడ్పీసీఈవో, జలవనరులు, సహకార, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖలతో పాటు ఆరోగ్య కేంద్రం, ఏపీహెస్ఆర్డీఐ, సీసీఎల్లో శిక్షణ పొందాలి.

మొత్తం 61 వారాల పాటు వివిధ ప్రభుత్వ విభాగాల్లో శిక్షణను నిర్దేశిస్తూ సీఎస్, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

నిరుద్యోగ సమస్యలు మీద గళమెత్తుతూ ఈ రోజు పూర్తి వీడియో రాబోతుంది నిరుద్యోగులు అందరూ తప్పక చూడవలసిందిగా కోరుతున్నాము.

👉గ్రూప్ 1,2 పోస్టులు జోనల్ మరియు కేటగిరీ వారిగా విభజన చేస్తే ఒక్కొక్క జోన్ కు మరియు కేటగిరీ కి వచ్చే పోస్టులు ఎన్ని, లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూపులకు ఈ పోస్టులు సరిపోతాయా?
👉 నోటిఫికేషన్ రావు, వాటి కోసం ఎదురు చూస్తూ జీవితం కోల్పోతున్న నిరుద్యోగులను పెట్టించుకునే వారు ఎవరు? ప్రభుత్వానికి అర్హత వయస్సు పెంచే ఆలోచన ఉందా? లేదా?
👉 గ్రామ మరియు వార్డు సచివాలయం ఉద్యోగాలు వివిధ శాఖల్లోని విలీనం చేస్తూ పోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ భర్తీ కలగానే మిగిలిపోతుంది.
👉 CM చెప్పినా అధికారులు వినడం లేదా? ఎండోమెంట్ పోస్టులు సచివాలయ ఉద్యోగాలతో భర్తీ చేయమని ఆదేశాలు? ఇన్ని రోజులు ఆ పోస్టుల కోసమే చదువుతున్న వారి పరిస్థితి ఏమిటి?
👉 ప్రక్రియ అంతా పూర్తి అయినా డిగ్రీ లెక్చరర్ ఫైనల్ రిజల్ట్స్ ఎందుకు పెట్టడం లేదు. దానిలో ఆంతర్యం ఏమిటి ?
👉 పోలీస్ ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పిన హామీని ఎందుకు తుంగలో తొక్కారు?
👉 CDPO నోటిఫికేషన్ ఎందుకు పక్కన పెట్టే కుట్ర చేస్తున్నారు?
👉 ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, హెల్త్ డిపార్ట్మెంట్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, వ్యవసాయ శాఖ వంటి కీలక పోస్టులు ఎందుకు భర్తీ చెయ్యడం లేదు.
👉 లక్షల్లో ప్రవేట్ ఉద్యోగాలు కల్పన చేస్తున్నాము అంటూ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తూ తూ మంత్రంగా ముగించే కార్యక్రమం సిద్ధమైందా?
ఇలాంటి ఎన్నో నిరుద్యోగ సమస్యలు మీద నిరుద్యోగ ఐక్య సమితి గళాన్ని వినిపిస్తుంది. నిరుద్యోగ సమస్యలు ప్రభుత్వానికి, ప్రజలకు తెలియజేసే బాధ్యత మన అందరిది.
రామచంద్ర ఎంబేటి
నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

AP JL RESULTS OUT

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

IMP
S&T

"Energy statistics india 2026" report

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

పశుసంవర్ధక శాఖ – గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది సంబంధించి నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి నియమించబడిన 1200 పశుసంవర్ధక సహాయకులపై (AHA) వివరమైన నివేదిక ప్రభుత్వం కోరడమైనది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Andhra Pradesh new zonal system

Читать полностью…
Subscribe to a channel