appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42623

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2

సమస్యలు నాకు చెప్పండి

hello.lokesh@ap.gov.in ఇది నా పర్సనల్ మెయిల్ ఐడీ

ప్రతి మెయిల్‌ని నేనే స్వయంగా చూసి.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

— మంత్రి
@naralokesh.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఈ రోజు  కొన్ని వేల మంది గ్రూప్ 2 మిత్రులు ఆశగా ఎదురుచూసిన  Item No 43,44 అసలు హియరింగ్ కి రాలేదు, Item No 30 తో ఈ రోజు కోర్ట్ ప్రొసీడింగ్స్ అయిపోయాయి. హియరింగ్ కి రాకపోవడం వలన ఏమి జరిగిందో  కూడా మనకి తెలియని పరిస్థితి ఉండేది. కానీ   ఎవరో కొత్త కేసు వేయడం వలన  మనకి తెలిసింది ఏమిటంటే Item No 43,44   కోసం ప్రభుత్వం వచ్చే వారం వరకు అఫిడవిట్ ఫైల్ చేయడానికి గడువు అడిగింది . వాటితో పాటే కొత్త కేసు ని లింక్ చేసారు అంట. అన్ని కలిపి నెక్స్ట్ వీక్ చూద్దాం అని జడ్జి గారు తెలిపారు అంట. ఇప్పటి వరకు అఫిడవిట్ దాఖలు చేయలేదు నెక్స్ట్ వీక్ లోపు అయినా చేస్తారో లేదో తెలియదు. ఆలా ఉంది మన Item NO 43,44  పరిస్థితి.

ఈలోపు APPSC తన పని తాను చేసుకోపోవడానికి అవకాశం ఉంది. పూర్తి వివరాలు కోసం 9.30 పీఎం VC కి హాజరువ్వండి

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

@APjobcalendar2025
@APjobcalendar2025
@APjobcalendar2025

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో చిన్నపాటి లోపానికీ చోటివ్వరాదు - సుప్రీం కోర్ట్

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

/channel/APPSC_GROUPS_ASPIRANTS
/channel/APPSC_GROUPS_ASPIRANTS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

కేవలం ఈ డాక్యుమెంట్ PRINTOUT తీసి పేజీ నెం:2 లొ మీ సంతకం, Hallticket Number, Date వేసి REGISTER POST మాత్రమే చేయాలి

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants/status/1897692369702539411?t=DIJkFsYga25z3iI00k_9UA&s=19

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

చెయ్యాలి అనుకున్నప్పుడు అధికారం..
చేయలేనప్పుడు రాజ్యాంగం..
బాగా గుర్తు వస్తాయ్ కదా లోకేష్ అన్నా మీకు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గ్రూప్2 అభ్యర్థులు తరుపున మీకు ధన్యవాదములు సార్ 🙏💐

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

/channel/APPSC_GROUPS_ASPIRANTS
/channel/APPSC_GROUPS_ASPIRANTS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

మార్చి నెలలో DSC వేసి టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తాం.

#megadscinandhrapradesh

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల MLC గా శ్రీ ఆలపాటి రాజేంద్ర గారు ఘన విజయం సాధించారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మీరు నిరుద్యోగుల సమస్యలు మండలిలో,ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం

                షేక్ సిద్ధిక్

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

DYEO మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు గ్రూప్ 2 అభ్యర్థులు లాగ అవ్వకండి..

మన దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉన్న బేసిక్స్ లేకపోతే ఏం చేయలేము అని మొన్నటి గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ మన అందరికి తెలియజేసింది..

ఇదేం ఉందిలే.. అదేం ఉందిలే.. ఇవేం ఇస్తాడు లే.. అవేం ఇస్తాడు లే అని మీకు మీరే అనేసుకోకండి

గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ చూసే ఉంటారు కదా.. కాబట్టి సిలబస్ లో బేసిక్స్ తో సహా చదవండి..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

అందరు ఈ రోజు Vakhalath ఫార్మ్స్ పంపండి. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి VC లో జాయిన్ అవ్వండి..

/channel/APPSC_GROUPS_ASPIRANTS
/channel/APPSC_GROUPS_ASPIRANTS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆంధ్రప్రదేశ్ వర్సిటీల్లో 76% పోస్టులు ఖాళీలు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

G.V సుందర్ గారి సహకారం తో భవ్య మేడం గారు వేసిన కేసు డివిజనల్ బెంచ్ కి లిస్ట్ అయింది. G.V సుందర్ గారికి భవ్య మేడం గారికి గ్రూప్ 2 నిరుద్యోగుల తరుపున ప్రత్యేక ధన్యవాదములు 🙏🙏

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

👉 SC వర్గీకరణపై ప్రభుత్వానికి నివేదిక..

👉 SC వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ రాజీవ్..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Champions Trophy 2025 Final

All the best to India ..Wish we win
❤️

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants/status/1898415122642784389?t=PQNcnhO_7vGFEBDBSfo6Uw&s=19

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants/status/1898042423592239131?t=r8axdBkCTLLGAl_Tx1OT-w&s=19

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

యువతే పెట్టుబడి - CM చంద్రబాబు గారు

దేనికి యువతే పెట్టుబడి సార్ మీ ఓట్లుకి మీ అధికారానికా?

యువతే పెట్టుబడి అన్నప్పుడు ఎందుకు మీరు నిరుద్యోగ యువత గురించి పట్టించుకోవట్లేదు

ఓహ్ ఇప్పట్లో మళ్ళీ 4 సంవత్సరాల వరకు ఎలక్షన్స్ లేవు అనా?

గ్రూప్ 2 విషయంలో అభ్యర్థులను ఎక్సమ్ ముందు రోజు రాత్రి వరకూ మోసం చేశారు

ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పి అధికారంలోకి రాగానే నిరుద్యోగులను పక్కన పెట్టేసారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://www.instagram.com/reel/DG3L0qASbxY/?igsh=MXA4Y3N3OGdkNjNhbw==

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants/status/1897321306296848749?t=gttESGvNzitegX-Seps85w&s=19

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గ్రూప్ 2 రోస్టర్ తప్పులపై GV సుందరు గారు పోరాటం. పూర్తి వివరాలు కోసం వాయిస్ చాట్ లో  అందరు జాయిన్ అవ్వండి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

మిత్రులకు విజ్ఞప్తి :

రేపు అనగా 5-3-2025 న GV SUNDER గారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రూప్ 2 WRIT PETITION కి సంబంధించిన వివరాలు, ఏ విధంగా ముందుకు వెళ్తారో రేపటి సమావేశం లో పూర్తిగా తెలియజేస్తారు ప్రతీ జిల్లా నుండి మిత్రులు హాజరు అయ్యి గ్రూప్ 2 కి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా అడిగి తెలుసుకోగలరు. Case కి సంబంధించి మీ యొక్క సలహాలు సూచనలు కూడా పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుంది.
ప్రతీ జిల్లా నుండి ఎక్కువ మంది మిత్రులు హాజరు కాగలరు.

Venue/ వేదిక : శ్రీ గౌతమీ రిగనల్ లైబ్రెరీ రాజమండ్రి. గోకవరం బస్ స్టాండ్ దగ్గర, సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ ఎదురుగా
సమయం : 2:00 pm ( 5-3-2025)

Contact :
Naren :
7013341250
Basha :
9000432981

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Photo from Shaik Siddik

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants/status/1896471495389721025?t=fZ_TuYZ5fvUoKPw4tca9BA&s=19

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants/status/1896236134629560822?t=KHoYafThXbuXt5UBnRqoWQ&s=19

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్ రోస్టర్ పాయింట్స్ ప్రాబ్లెమ్ గురించి వినండి

Читать полностью…
Subscribe to a channel