42623
👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2
గత ప్రభుత్వంలో మీ ఆది పేరుతో ఒక్క మెసేజ్ రాలేదు అంటే భయపడ్డారా?కూటమి ప్రభుత్వంలో ఎన్నికల్లో చెప్పిన మెగా డీఎస్సీ ఇచ్చినప్పుడు ప్రభుత్వాన్ని ఎందుకు Thanks చెప్పలేదు,కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రూప్ 2 అభ్యర్ధుల కోరిక మేరకు గ్రూప్ 2 ను వాయిదా వేసినప్పుడు ఎందుకు స్పందించరు,3 ఏళ్లు MLC ఎన్నికల సాకుతో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ కాకుండా ఆగిపోతే మీరు ఎందుకు మెసేజ్ లు పెట్టలేదు కూటమి ప్రభుత్వం వాటిని పూర్తి చేసి వేల కుటుంబాల్లో వెలుగులు నింపినప్పుడు ఎందుకు మెసేజ్ చేయలేదు?ఈ మధ్య పెండింగ్ ఉద్యోగాల భర్తీ పూర్తి చేసి జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాము అంటే మీకు ఎందుకు మంచి హృదయం కలగలేదు? జాబ్ క్యాలెండర్ వస్తుంది చదువుకోండి అంటే రెచ్చగొట్టడమా?postpone postpone అంటే ఏ పరీక్ష కూడా వాయిదా వేయదు ప్రభుత్వం DSC లాగే నియామకాల ప్రక్రియ పూర్తి అవుతుంది
Читать полностью…
ఇప్పటికైనా time pass chatting చేయకుండా,రెచ్చగొట్టేలా కాకుండా చదువుకుంటారని ఆశిస్తున్న
Читать полностью…
UPSC లో మొదటి 5 ర్యాంకులు సాధించిన విజేతలు వీరే.. ఒకసారి వీరు మార్కులు పరిశీలించండి.. ఒకసారి మొదటి ర్యాంకర్ మార్కులు పరిశీలించినట్లయితే 51% మార్కులతో All India Topper గా రావడం జరిగింది.. ఇది చెప్పడానికి ముఖ్యమైన కారణం చాలామంది పుస్తకంలో ఉన్న విషయసూచిక నుండి చివర పేజీ వరకు పూర్తి చేయాలని అనుకుంటారు.. అది పూర్తి చేయాల్సింది మనం కాదు మనకు పాఠాలు చెప్పే Faculty మాత్రమే.. మనం చేయాల్సింది గత ప్రశ్నాపత్రాలను పరిశీలించి ప్రశ్నలు ఎక్కువ ఏ అంశం నుండి అడుగుతున్నాడో గమనించి చదువుతావో.. అలాగే కేవలం సిలబస్ పూర్తి చేస్తేనే మనకి ఉద్యోగం రాదు.. ఎప్పుడైతే ప్రశ్న నాడిని నువ్వు కనిపెడతావో నీ విజయం ఎవరు ఆపలేరు.. ఇదే యదార్థం.. ఇదే సత్యం..
Читать полностью…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీల పునర్ వర్గీకరణ topic news లో ఉంది..
కాబట్టి 73, 74 వ రాజ్యాంగ సవరణ లు ఒకసారి revise చేయండి.
IMP
'జాబ్ క్యాలెండర్' విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 9న 'విజయవాడలోని ధర్నా చౌక్' వద్ద జరిగే ధర్నాలో పాల్గొనండి..
జి. రామన్న
DYFI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
9177590726
ఉగాదికి జాబ్ క్యాలెండర్ అన్నారు..!
ఉగాదికి ఇక కేవలం 10 రోజులు మాత్రమే ఉంది..
జాబ్ కాలెండర్ కోసం మనకి ఉన్న చివరి అవకాశం ఇదే..
విజయవాడ పరిసర ప్రాంతాలలో ఉన్న మన ప్రతీ యొక్క నిరుద్యోగ మిత్రులు హాజరు అవ్వండి.
మహిళా దినోత్సవ వేడుకల్లో టీవీకే అధినేత హీరో విజయ్ వరాలు..
మా ప్రభుత్వం వచ్చాక మహిళలకు నెలకు రూ.2500 ఇస్తాం..
సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితం..
ఆడబిడ్డల పెళ్లికి 8 గ్రాముల బంగారం ఉచితం- హీరో విజయ్..
మహిళలకు ఆర్థిక చేయూత కింద రూ.15 వేలు..
రేషన్ షాపుల్లో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ పంపిణీ..
తమిళనాడులో మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచితం- హీరో విజయ్.
👉 ఎన్నికల్లో గెలవడానికి లేనిపోని హామీలు ఇచ్చి జనాల్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నారు
👉 ఉచితాలు కాదయ్యా.. యువతకి 'ఉద్యోగ కల్పన & ఉపాధి కల్పన' చూపించండి.
ఈ ప్రశ్నకి సమాధానం ఎవరికి అయినా తెలిస్తే నాకు రాసి పెట్టండి.
Читать полностью…
రాష్ట్రంలో నాలుగేళ్లలో 116 డిప్యూటీ కలెక్టర్ (గ్రూప్-1) ఖాళీలు ఏర్పడ్డాయని రెవెన్యూ శాఖ ప్రకటించింది.
Читать полностью…
దివ్యాంగులకు బస్సులో ఉచిత ప్రయాణం కొరకు "ఇంద్ర ధనుస్సు” పధకం ప్రారంభం..
పథకం పేరు - ఇంద్ర ధనుస్సు
IMP
APPSC గ్రూప్ 2 లో "డిప్యూటీ తహసీల్దార్ (DT)" గా select అయిన "Sowrotu Ramu" ( zone-1 topper)
UPSC results lo All india rank - 463 సాధించారు.
Hearty congratulations
"జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల కల్పన మరియు నిరుద్యోగ భృతి" అంశాలపై నిన్న జరిగిన శాసనమండలి సమావేశంలో అధికార పక్షానికి మరియు ప్రతి పక్షానికి ప్రశ్నలు & సమాధానాలతో వాడి వేడి గా చర్చలు జరిగాయ్.
"జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల కల్పన మరియు నిరుద్యోగ భృతి" అంశాలపై నిన్న జరిగిన చర్చలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి మరియు ఎండబెట్టడానికి ప్రతిపక్షం వాళ్ళ పేపర్ లో వేశారు. ప్రతిపక్షం అనేది ఎక్కడ అయినా అధికార పక్షానికి వ్యతిరేకంగానే ఉంటుంది కాబట్టి ఈ అంశాలను వాళ్ళ పేపర్ లో వేశారు. ఇందులో ఆశ్చర్యం ఏం లేదు..
నాకు బాధ & ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటి అంటే "జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల కల్పన మరియు నిరుద్యోగ భృతి" అంశాలపై నిన్న శాసనమండలి లో అంత చర్చ జరిగితే జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల కల్పన మరియు నిరుద్యోగ భృతి వీటిలో ఒక్క దాని గురించి అయినా ఏ పేపర్ లో కూడా ఒక్క లైన్ అంటే ఒక్క లైన్ వేయలేదు / రాయలేదు.
అంటే దీన్ని బట్టి మనకి అర్ధం అవుతుంది. వీళ్ళకి జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల కల్పన మరియు నిరుద్యోగ భృతి అనేది ఎంత ప్రాముఖ్యత లేని అంశమో అని..!
వీళ్ళకి 'జాబ్ క్యాలెండర్' అనే అంశం కంటే 'లడ్డు లో కల్తీ' అనే అంశమే ఎక్కవ.. ఎందుకంటె పేపర్ సర్క్యూలేషన్ పెరుగుతుంది కాబట్టి.
వీళ్ళకి 'నిరుద్యోగం' అనే అంశం కంటే 'మతాల' గురించి చర్చించడం ఎక్కువ..
వీళ్ళకి 'ఉద్యోగాల కల్పన' అనే అంశం కంటే 'విజయ్ దేవరకొండ & రష్మిక' పెళ్లి అంశమే ఎక్కువ.. ఎందుకంటె వ్యూస్ వస్తాయ్ కాబట్టి.
కూటమి ప్రభుత్వం "జాబ్ క్యాలెండర్" ని "జాబ్ లెస్ క్యాలెండర్" గా మార్చింది - ఈ రోజు శాసన మండలి సమావేశంలో MLC సూర్య నారాయణ గారు..
ఇప్పటి వరకు "జాబ్ క్యాలెండర్" నే అమలు పరచలేదు - ఈ రోజు శాసన మండలి సమావేశంలో MLC సూర్య నారాయణ గారు..
"నిరుద్యోగ భృతి" ప్రశ్నపై ఈ రోజు శాసనమండలి లో ప్రభుత్వ సమాధానం..
Читать полностью…
గత ప్రభుత్వ సమయంలో మీరు ఉద్యమాలు చెయ్యాలి అంటే మొత్తం టెలిగ్రామ్ లో మీకు ఎవరు సపోర్ట్ చేయకపోతే.. గత ప్రభుత్వంలో మీకు సపోర్ట్ చేసిన ఏకైక వ్యక్తిని నేను మరియు ఏకైక గ్రూప్ నాదే..
నేను భయపడితే గత ప్రభుత్వ సమయంలో నేను మీకు ఎందుకు సపోర్ట్ చేస్తాను?
గత ప్రభుత్వ సమయంలో ప్రభుత్వం నోటిఫికెషన్స్ ఇవ్వలేదు అని కాకినాడ JNTUK నడి రోడ్డులో ఉద్యమం చెయ్యాలి అని మీరు చెప్తే 10 మందిని తీసుకొచ్చా నేను..
గత ప్రభుత్వం సమయంలో నేను భయపడితే నేను ఎందుకు వస్తా ఉద్యమానికి?
నేను ఎందుకు బయపడాలి?
1. నిరుద్యోగులను అడ్డుపెట్టుకుని నేనేమైన రాజకీయాలు చేశానా?
2. నేనేమైన డబ్బుల కోసం టెస్ట్ సిరీస్ లు అమ్ముకుంటున్నానా?
ఏ తప్పు చేశా అని నేను భయపడాలి?
గత ప్రభుత్వ సమయంలో నేను ఎలా ప్రశ్నించానో.. ఇప్పుడు కూడా నేను అలానే ప్రశ్నిస్తున్నా.. నాకు కావాల్సింది ఉద్యోగం.. రాజకీయాలు కాదు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇన్ని నెలల్లో మీరు ఏ రోజు అయినా జాబ్ క్యాలెండర్ గురించి ప్రశ్నించ్చారా?
గత ప్రభుత్వం సమయంలో ఉద్యమాలు చేసిన మీరు ఈ ప్రభుత్వం సమయంలో సైలెంట్ గా ఉన్నారు అంటే మీరు కూడా ఈ ప్రభుత్వానికి బయపడుతున్నారా?
నిరుద్యోగులందరికి తెలుసు సిద్దిక్ గారు..
ప్రస్తుతం నేను దేనికోసం ప్రశ్నస్తున్నానో.. ఈ ప్రభుత్వ సమయంలో మీరు దేని కోసం సైలెంట్ గా ఉన్నారో..
ఇక్కడ నోటిఫికెషన్స్ లేవు జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు అని మేము అందరం మొత్తుకుంటుంటే.. మీరు ఏమో ఇన్ని నేలలు సైలెంట్ గా ఉండి ఇప్పుడు వచ్చి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అని రాజకియాలు మాట్లాడుతున్నారు..
ఈ మొత్తం టెలిగ్రామ్ లో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం పెట్టిన మొదటి గ్రూప్ నాదే.. చాలా మంది వాళ్ళ సొంత స్వార్థం కోసం చాలా చేస్తున్నారు.. కానీ నేను ఇంత వరకు నా సొంత ప్రయోజనాల కోసం నేను ఏం చెయ్యలేదు..
వాయిదాలు ఎవరు కావాలని అడగరు సిద్దిక్ గారు..
ఏ తప్పులు లేకుండా నోటిఫికెషన్స్ ఇస్తే ఎవరైనా ఎందుకు అడుగుతారు వాయిదాలు
తప్పులతో నోటిఫికెషన్స్ ఇవ్వడం అవి మళ్ళీ కోర్ట్ లకి వెళ్లడం.. సంవత్సరాల తరబడి కేసులు, వాయిదాలు.. అప్పటికైనా న్యాయం జరుగుతుందా అంటే అది లేదు
మీరు ఇంకెన్ని రోజులు dsc, పోలీస్ ఇచ్చాం అంటారు.. రాష్ట్రం లో ఇంకెవ్వరు నిరుద్యోగులు లేరా?
Dsc, పోలీస్ ఇచ్చాం ని దైర్యం గా చెప్పే మీరు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఎందుకు ఇంత వరకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు అని ఎందుకు ధైర్యం గా చెప్పట్లేదు..
మిమ్మల్ని అందరూ టెలిగ్రామ్ గ్రూప్ నుంచి తీసేయండి అంటే గత ప్రభుత్వ సమయంలో నోటిఫికెషన్స్ కోసం చాలా కష్టపడి పోరాడారు సిద్దిక్ గారు అని నేను మీకు సపోర్ట్ చేసి మీకు విలువని పెంచితే.. ఇప్పుడు నన్ను రాజకీయాల్లోకి లాగడం బాధగా ఉంది సిద్దిక్ గారు.
మనం చేస్తే "ఉద్యమం"
ఎదుటి వాళ్లు చేస్తే "రెచ్చ గొట్టడం"
అంతే కదా సిద్దిక్ అన్నా
ఉగాది కానుక నిరుద్యోగులకి కూడా ఏమైనా ఉందా sir?
మీరు అసెంబ్లీ లో ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల అని ఒక్కసారి కాదు.. పదే పదే ప్రకటించారు.
నిరుద్యోగులు ఏంతో ఆశతో ఎదురు చేస్తున్నారు.. ఉగాది ఎప్పుడు వస్తుంది అని!
We want JOB CALENDAR
GRL DATA JR_ASSIST_MI_28_2024-REVISED-H.pdf
Читать полностью…
"జాబ్ క్యాలెండర్" విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఎ ఆధ్వర్యంలో ఈ రోజు కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరుద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
Читать полностью…
సుందర్ పిచాయ్ వేతనం పెంచిన గూగుల్..
రాబోయే మూడేళ్ల కాలానికి 692 మిలియన్ డాలర్లకు పెంపు (రూ.6,300 కోట్లకు పైనే)..
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేతనం పొందుతున్న CEOల్లో ఒకరిగా గుర్తింపు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరో కొత్త స్కీమ్..
టెన్త్ పాసైన నిరుద్యోగులకు నెలకు రూ.1500..
21 నుంచి 40 ఏళ్ల వారికి మాత్రమే వర్తిస్తుందన్న మమతా బెనర్జీ.
'జాబ్ క్యాలెండర్' విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 9న 'విజయవాడలోని ధర్నా చౌక్' వద్ద జరిగే ధర్నాలో పాల్గొనండి..
జి. రామన్న
DYFI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
9177590726
Andhra pradesh draft population management policy 2026
IMP
ఇటీవల విడుదల అయిన APPSC గ్రూప్ 2 లో "డిప్యూటీ తహసీల్దార్ (DT)" గా select అయిన "Sowrotu Ramu" ( zone-1 topper)
ఈ రోజు విడుదల అయిన UPSC results lo All india rank - 463 సాధించారు.
Hearty congratulations
ఉద్యోగాల్లేవ్.. భృతీ లేదు
యువతను దారుణంగా మోసం చేసిన ప్రభుత్వమిది..
శాసనమండలిలో బాబు సర్కార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు.
కూటమి ప్రభుత్వం "జాబ్ క్యాలెండర్" ని "జాబ్ లెస్ క్యాలెండర్" గా మార్చింది అని ఈ రోజు శాసన మండలి సమావేశంలో MLC అరుణ్ కుమార్ గారు..
ఇప్పటి వరకు ఒక్క "జాబ్ క్యాలెండర్" ఇవ్వలేదు - MLC అరుణ్ కుమార్ గారు..
5 లక్షల 72 వేల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? - ఈ రోజు జరిగిన శాసనమండలి సమావేశాల్లో MLC అరుణ్ కుమార్ గారు
Читать полностью…