aaradana | Unsorted

Telegram-канал aaradana - Aaradana = ఆదరణ Jesus Songs

-

దేవుడికి దణ్ణం పెట్టు.... స్తోత్రము యేసు క్రీస్తు....Andhra Kristhava Keerthanalu... Join Telugu Catholic group : @Aaradana

Subscribe to a channel

Aaradana = ఆదరణ Jesus Songs

🎯 *ఆమోసు 5:23*
*మీ పాటల ధ్వని నాయొద్దనుండి తొలగనియ్యుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు*
*మనస్సులేదు*.
****
*దేవుడు ఏవిధముగా "నా దేవుడు"గా లేక మన*
*స్వంత వ్యక్తిగతమైన దేవుడుగా మారగలడు?*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

🎯 *ఆమోసు 3:7*
*తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలు పరచ కుండా ప్రభువైన యెహోవా*
*యేమియు చేయడు.*
***
*నీ ఆత్మీయ నేత్రాలు తేటగా ఉంటే, దేవుడు నీ*
*చుట్టూ చేసేవాటిని నీవు చూసి వాటన్నిటిలో నీవు*
*పొంగి పొరలుతావు.*

✍️ *సహో,,నారాయణ్.*
*అనువాదం - మేరీ రాజు.*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*10 APRIL, 2023 - MONDAY*

THE MONTH OF APRIL IS DEDICATED BOTH TO DEVOTION TO THE EUCHARIST AND DEVOTION TO THE HOLY SPIRIT

*1) PRAYER WHEN VISITING THE MOST BLESSED SACRAMENT
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5246&c=jesus_christ&k=&s=1
*2) PRAYER TO THE HOLY SPIRIT
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=532&c=holy_spirit&k=&s=1

*DAILY READINGS & REFLECTION*
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24960&s=1

SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25001&s=1

REGINA COELI - QUEEN OF HEAVEN - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4725&c=blessed_virgin_mary&k=&s=1

*NOVENA PRAYERS*
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24935&s=1

*DAILY QUOTES*
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24976&s=1

*BIBLE IN 365 DAYS - DAY 100*
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=4908&c=april&k=&s=1

*MONDAY - PRAYER FOR THE POOR SOULS*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4659&c=monday&k=&s=1

*MONDAY - MIRACULOUS MEDAL NOVENA*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4988&c=monday&k=&s=1

*THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 16*
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=16&fid=7&s=1

*JESUS REIGNS APP*
Please click the below link to download the *"Jesus Reigns Marian Movement App"* which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

*JESUS REIGNS MARIAN MOVEMENT*
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*9 APRIL, 2023 - SUNDAY*

THE MONTH OF APRIL IS DEDICATED BOTH TO DEVOTION TO THE EUCHARIST AND DEVOTION TO THE HOLY SPIRIT

*1) PRAYER WHEN VISITING THE MOST BLESSED SACRAMENT
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5246&c=jesus_christ&k=&s=1
*2) PRAYER TO THE HOLY SPIRIT
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=532&c=holy_spirit&k=&s=1

*DAILY READINGS & REFLECTION*
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24959&s=1

EASTER SUNDAY
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25000&s=1

PRAYER ON THE DAY OF THE RESURRECTION OF THE LORD - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5236&c=jesus_christ&k=&s=1
REGINA COELI - QUEEN OF HEAVEN - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4725&c=blessed_virgin_mary&k=&s=1

*NOVENA PRAYERS*
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24934&s=1

*DAILY QUOTES*
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24975&s=1

*BIBLE IN 365 DAYS - DAY 99*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=4907&c=april&k=&s=1

*SUNDAY - PRAYER FOR THE POOR SOULS*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4658&c=sunday&k=&s=1

*SUNDAY - NOVENA TO THE MOST HOLY TRINITY*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4644&c=sunday&k=&s=1

*THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 15*
http://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=15&fid=7&s=1

*JESUS REIGNS APP*
Please click the below link to download the *"Jesus Reigns Marian Movement App"* which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

*JESUS REIGNS MARIAN MOVEMENT*
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను.*
~~~~~~~

🎯 *ఆమోసు 3: 2*
*అదేమనగా భూమిమీది సకల వంశములలోను*
*మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను గనుక*
*మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును*
*శిక్షింతును.*

*✍️ డా. పద్మిని సెల్విన్.*
*అనువాదం: ప్రసన్న గ్లోరీ.*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

HOLY SATURDAY
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24999&s=1

PRAYER FOR HOLY SATURDAY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5231&c=blessed_virgin_mary&k=&s=1

NOVENA PRAYERS - DIVINE MERCY NOVENA DAY- 2 - http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24933&s=1
THE SEVEN SORROWS DEVOTION - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=553&c=blessed_virgin_mary&k=&s=1
LENTEN PRAYER TO OUR LADY OF SORROWS - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5210&c=blessed_virgin_mary&k=&s=1
ST. BRIDGET PRAYER TO OUR LADY OF SORROWS - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5212&c=blessed_virgin_mary&k=&s=1
PRAYER IN HONOR OF THE TEARS OF MARY - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5219&c=blessed_virgin_mary&k=&s=1

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *ఒక గొర్రెల కాపరి సింహం అయ్యాడు*
*(ఆమోస్ 1:2):*
🐑🏌️‍♀️..... 🦁
📍 *బైబిల్‌లో దేవుడు తరచుగా ఇశ్రాయేలు*
*ప్రజలకు కాపరిగా చిత్రీకరించబడ్డాడు.*
*కానీ ఇశ్రాయేలు చేసిన అనేక పాపాల*
*కారణంగా దేవుడు క్రూరమైన సింహముగా*
*చిత్రీకరించబడ్డాడు.*

*జాస్మిన్ క్రిస్టల్డా మోహన్, చెన్నై, ఇండియా*
*అనువాదం - UD*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

🎯 *యోవేలు*

💁‍♀️ *పాత నిబంధనలో యెహోవా దినం గురించి*
*ప్రవచించిన మొదటి ప్రవక్త యోవేలు*.

*🎯 యోవేలు 1:15*
*ఆహా, యెహోవా దినము వచ్చెనే అది ఎంత*
*భయంకరమైన దినము! అది ప్రళయమువలెనే*
*సర్వశక్తుని యొద్దనుండి వచ్చును.*

👆 *ఈ ప్రవచనాలు క్రీస్తుపూర్వం 835 నుండి 800*
*కాలంలో వ్రాయబడ్డాయి*.

💁‍♀️ *క్రీస్తుపూర్వం 722లో అషూరు వారు*
*ఎఫ్రాయం వారిని ఆక్రమించుకున్నారు. అంటే ఆ*
*విషయాలను వంద సంవత్సరాల ముందే యోవేలు*
*ప్రవచించాడు అన్నమాట.*

💁‍♀️ *యూదా మీద యెరూషులేము మీద తర్వాత*
*ప్రపంచం అంతటి మీదట యుగాంతం ఎలా*
*సంభవిస్తుందో రాయబడింది.*

💁‍♀️ *క్రీస్తుపూర్వం 587 --588 ప్రాంతాల్లో*
*యెరూషలేముని నెబుకద్నేజరు ఏ విధంగా*
*కూల్చివేస్తాడో ఆ విషయాన్ని కూడా దేవుడు*
*యోవేలు ద్వారా ముందుగానే ప్రవచించాడు.*

*🎯యోవేలు 2:1* సీయోను కొండమీద బాకా ఊదుడి నా పరిశుద్ధ పర్వతముమీద హెచ్చరిక నాదము చేయుడి *యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయెననియు దేశనివాసులందరు వణకుదురుగాక.*

*🎯యోవేలు 2:31* *యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజో హీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును.*

*🎯యోవేలు 2:32* యెహోవా సెలవిచ్చినట్లు *సీయోను కొండమీదను యెరూషలేములోను తప్పించుకొనినవారుందురు, శేషించినవారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.*

💁‍♀️ *దేవుని ఉగ్రతను గూర్చి యోహాను ప్రకటనలో*
*ప్రవచించిన దానికంటే 900 సంవత్సరాల*
*ముందుగా ప్రవచించాడు యోవేలు.*

🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*7 APRIL 2023 - FRIDAY*

*DAILY READINGS & REFLECTION*
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24957&s=1

*GOOD FRIDAY*
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24998&s=1

PRAYERS ON GOOD FRIDAY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5235&c=jesus_christ&k=&s=1

ANIMA CHRISTI*** - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=756&c=jesus_christ&k=&s=1
**LITANY OF THE PASSION
- http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4720&c=the_litanies&k=&s=1
LITANY OF THE MOST PRECIOUS BLOOD OF OUR LORD JESUS CHRIST - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5177&c=the_litanies&k=&s=1
THE CHAPLET OF THE HOLY WOUNDS - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4687&c=the_chaplets&k=&s=1
CHAPLET OF THE PRECIOUS BLOOD - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4792&c=the_chaplets&k=&s=1
CHAPLET OF THE HOLY SOULS - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5028&c=the_chaplets&k=&s=1
PRAYER BEFORE A CRUCIFIX - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5213&c=jesus_christ&k=&s=1
THE SEVEN LAST WORDS OF JESUS - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5216&c=jesus_christ&k=&s=1
DIFFERENT WAY OF THE CROSS - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&m=cbgrp&t=pfdn&c=way_of_the_cross&k=&s=1

**PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)

http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24788&s=1

*NOVENA PRAYERS*
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24932&s=1

*DAILY QUOTES*
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24973&s=1

*CONSECRATION OF THE FAMILY TO THE SACRED HEART OF JESUS - 1ST FRIDAY DEVOTION*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=533&c=jesus_christ&k=&s=1

*BIBLE IN 365 DAYS - DAY 97*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=4905&c=april&k=&s=1

*FRIDAY - PRAYER FOR THE POOR SOULS*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4663&c=friday&k=&s=1

*FRIDAY - EFFICACIOUS NOVENA TO THE SACRED HEART OF JESUS*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4648&c=friday&k=&s=1

*THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 13*
http://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=13&fid=7&s=1

*JESUS REIGNS APP*
Please click the below link to download the *"Jesus Reigns Marian Movement App"* which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

*JESUS REIGNS MARIAN MOVEMENT*
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 🎯 *హోషేయ 14:7*
*అతని నీడయందు నివసించువారు*
*మరలివత్తురు. ధాన్యమువలె వారు తిరిగి*
*మొలుతురు, ద్రాక్ష చెట్టువలె వారు వికసింతురు*

🥀 🌼

*నా హృదయంలోకి దేవుని శక్తిని ఎలా*
*గ్రహించగలనో,*
*ఆయనతో ఎలా సంబంధం పెట్టుకోగలనో*
*తెలియదుగాని*
*ఇది వాస్తవంగా జరిగిందని మాత్రం చెప్పగలను.*


*సేకరణ: సహో. పొలిమెట్ల జయరాజు*.

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

.                      *🎯 హోషేయా 11:1*
*ఇశ్రాయేలు బాలుడైయుండగా* నేను అతనియెడల ప్రేమగలిగి నా కుమారుని *ఐగుప్తుదేశములోనుండి*
                                 *పిలిచితిని.*

                       💁‍♀️👆 *ఎప్పుడు* 🤔

⚡️⚡️⚡️⚡️⚡️💁‍♀️💁‍♀️💁‍♀️⚡️⚡️⚡️⚡️⚡️

💁‍♀️ *హోషేయా చెప్పిన ఈ  ప్రవచనం అప్పటికి*
         *జరిగిపోయిన విషయం. అలాగే మరల జరిగే*
                                  *విషయం.*

💁‍♀️ 👇 *జరిగిపోయిన విషయం.:*

🎯 *నిర్గమకాండము 4:22* *అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు;*

💁‍♀️👆 *ఎవరు ఈ జ్యేష్ఠ పుత్రుడు?? తాను ఏర్పరుచుకున్న ఇశ్రాయేలు ప్రజలందరినీ కలిపి  నా*
        *కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అంటున్నాడు*
                                *దేవుడు*

🎯 *నిర్గమకాండము 4:23* నన్ను సేవించునట్లు *నా కుమారుని పోనిమ్మని* నీకు ఆజ్ఞాపించు చున్నాను; వాని పంప నొల్లనియెడల ఇదిగో *నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని* యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను.

💁‍♀️👆 *మోషేతో దేవుడు ఫరో కి కబురు*
                             *పంపించాడు కదా*

💁‍♀️👇 *అప్పటికి ఇంకా జరగవలసిన విషయం*:

🎯 *మత్తయి 2:13* వారు వెళ్ళినతరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్న మందు యోసేపునకు ప్రత్యక్షమై *హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక* నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని *ఐగుప్తునకు పారిపోయి,* నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను.

🎯 *మత్తయి 2:14 అప్పుడతడు లేచి, రాత్రివేళ*
                   *శిశువును తల్లిని తోడుకొని,*

🎯 *మత్తయి 2:15* ఐగుప్తునకు వెళ్లి *ఐగుప్తులోనుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్తద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చ బడునట్లు* హేరోదు మరణము వరకు అక్కడనుండెను.

💁‍♀️ *హేరోదు మరణము తర్వాత యోసేపు ఏసుని, మరియను తీసుకుని యెరూషలేముకి వచ్చాడు. ఆతర్వాత నజరేతులో వారు నివసించారు.*

💁‍♀️👆 *ఇది కూడా యేసు విషయంలో ప్రవక్తల*
       *చేత ముందుగా దేవుడు పలికిన ప్రవచనమే*

             🎯 *మనమున్న ఈ కాలానికి నెరవేరిన*
                              *ప్రవచనాలు అవి*

                         🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*6 APRIL 2023 - THURSDAY*

THE MONTH OF APRIL IS DEDICATED BOTH TO DEVOTION TO THE EUCHARIST AND DEVOTION TO THE HOLY SPIRIT

*1) PRAYER WHEN VISITING THE MOST BLESSED SACRAMENT
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5246&c=jesus_christ&k=&s=1
*2) PRAYER TO THE HOLY SPIRIT
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=532&c=holy_spirit&k=&s=1

*DAILY READINGS & REFLECTION*
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24956&s=1

*SAINT OF THE DAY*
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24997&s=1

PRAYER AFTER MEDITATING UPON THE INSTITUTION OF THE EUCHARIST
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5234&c=jesus_christ&k=&s=1

PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24788&s=1

*NOVENA PRAYERS*
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24931&s=1

*DAILY QUOTES*
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24972&s=1

*BIBLE IN 365 DAYS - DAY 96*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=4904&c=april&k=&s=1

*THURSDAY - PRAYER FOR THE POOR SOULS*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4662&c=thursday&k=&s=1

*THURSDAY - NOVENA TO ST. JUDE*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4643&c=thursday&k=&s=1

*THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 12*
http://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=12&fid=7&s=1

*JESUS REIGNS APP*
Please click the below link to download the *"Jesus Reigns Marian Movement App"* which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

*JESUS REIGNS MARIAN MOVEMENT*
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

💁‍♀️ *ప్రవక్తల జీవితాలు....తిన్నా, పడుకున్న, గడ్డం గీసుకున్నా, భార్య చనిపోయిన, వ్యభిచారిని పెళ్లి*  
      *చేసుకున్న, బిడ్డలకు పేర్లు పెట్టినా, ప్రతిదీ*
                              *ప్రవచనమే.*
⚡️⚡️⚡️⚡️⚡️💁‍♀️💁‍♀️💁‍♀️⚡️⚡️⚡️⚡️⚡️

*🎯హోషేయా 1:1*
ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అను యూదారాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలురాజు దినములలోను *బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.*

💁‍♀️ *ఉత్తర ఇశ్రాయేలులో ప్రవక్తగా హోషేయాను*
               *నియమించాడు దేవుడు.*

🎯 *హోషేయా 1:2*
మొదట యెహోవా హోషేయద్వారా ఈ మాట సెలవిచ్చెనుజనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి యున్నారు గనుక *నీవు పోయి, వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి, వ్యభిచారమువల్ల పుట్టిన పిల్లలను తీసికొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను*.

💁‍♀️ *ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు అయినప్పటికీ వారు విగ్రహాలను చేసుకుని ఆరాధించడం , అన్యుల విగ్రహాలను ఆరాధించడం చేశారు. ఇది ఆత్మీయ వ్యభిచారం. దానికి సాదృశ్యముగా దేవుడు ఒక వ్యభిచారిని పెళ్లి*
*చేసుకోమని చెప్పాడు.*

💁‍♀️ *హోషేయ అంటే అర్థం రక్షణ. గోమెరు అంటే అర్థం ముగింపుకు వచ్చేసింది అని . హోషేయలా ఉంటే దేవుడు మేలు చేస్తాడు రక్షింపబడతావు. గోమెరులా ఉంటే ముగింపుకు వచ్చేసింది. నిన్ను చెల్లా చెదురు చేసేస్తాను. అంటున్నాడు దేవుడు.*

💁‍♀️ *ప్రవక్తల జీవితాలు....వారు దేవునికి*
*ఎంతగానో లోబడ్డారు. వారి జీవితాల్లో ప్రతిదీ*
*ప్రవచనమే.*

*🎯హోషేయా 1:3* కాబట్టి అతడుపోయి దిబ్లయీము కుమార్తెయైన *గోమెరును పెండ్లిచేసికొనెను*. ఆమె గర్భవతియై అతనికొక కుమారుని కనగా

*🎯హోషేయా 1:4* యెహోవా అతనితో ఈలాగు సెలవిచ్చెను ఇతనికి *యెజ్రెయేలని పేరుపెట్టుము.* యెజ్రెయేలులో యెహూ యింటివారు కలుగజేసికొనిన రక్త దోషమును బట్టి ఇక *కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును*, ఇశ్రాయేలువారికి రాజ్యముండకుండ తీసి వేతును.

*🎯హోషేయా 1:5* ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును.

💁‍♀️ *కొంతకాలము నేను వారిని శిక్షిస్తాను.*
         *వారు మారుమనస్సు పొందాలి.*
           .. *అయినా మార్పు లేకపోతే*👇

*🎯హోషేయా 1:6*
పిమ్మట ఆమె మరల గర్భవతియై కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చిన దేమనగా దీనికి *లోరూహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము; ఇకమీదట నేను ఇశ్రాయేలువారిని క్షమించను, వారియెడల జాలిపడను.*

💁‍♀️ *ఇశ్రాయేలువారిని క్షమించను, వారియెడల*
                 *జాలిపడను అంటూనే .*👇

*🎯హోషేయా 1:7* అయితే యూదావారియెడల జాలిపడి, విల్లు ఖడ్గము యుద్ధము గుఱ్ఱములు రౌతులు అను వాటిచేత కాక *తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును.*

💁‍♀️👆 *దేవుడు తన దీర్ఘ శాంతముతోఎంతగా*
            *జాలి కలిగి వున్నాడో తెలుస్తుంది మనకు.*

🎯 *హోషేయా 1:8*
లోరూహామా (జాలినొందనిది) పాలువిడిచిన తరువాత తల్లి గర్బవతియై కుమారుని కనినప్పుడు

*🎯హోషేయా 1:9* యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా *మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై యుండను* గనుక లో అమ్మి  (నాజనము కాదని) యితనికి పేరు పెట్టుము.

💁‍♀️ *ఇప్పటికీ మార్పు లేదు కాబట్టి దేవుడే తన*
               *హృదయాన్ని కఠిన పరుచుకున్నాడు*

*🎯సామెతలు 1:24*
*నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి.*

*🎯సామెతలు 1:25*
*నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసి వేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి.*

*🎯సామెతలు 1:26 కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను.*

💁‍♀️ *ఇప్పటి కైనా పశ్చాత్తాపపడి మారుమనసు*
                             *పొందితే* 👇

🎯 *హోషేయా 1:10* *ఇశ్రాయేలీయుల  జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును; ఏ స్థలమందుమీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననేమీరు జీవముగల దేవుని కుమారులైయున్నారని వారితో చెప్పుదురు.*

💁‍♀️👆 *జరిగేది. కానీ ఇశ్రాయేలీయులు*
*పూర్తిగా పాపంలో మునిగిపోయారు. అషురూ*
  *ఆక్రమణకు గురై నామరూపాలు లేకుండా*
*చెల్లాచేదురైపోయారు.*

🎯 *హోషేయా 1:11*
*యూదావారును ఇశ్రాయేలువారును ఏకముగా కూడుకొని, తమ పైన నొకనినే ప్రధానుని నియమించుకొని తామున్న దేశములోనుండి బయలుదేరుదురు;* ఆ యెజ్రెయేలు దినము మహా ప్రభావముగల దినముగానుండును.

💁‍♀️   *ఇప్పటి వరకు యూదా వారే ఉన్నారు. ఇశ్రాయేలీయులు10 గోత్రాలవారు కనబడటం లేదు*
          *కదా. కానీ వారందరినీ సమకూరుస్తాను*
                        *అంటున్నాడు దేవుడు.*

         👆 *ఇది ఎప్పుడు జరుగుతుంది??*
           *ఏసు రెండవ రాకడ లో జరుగుతుంది*

                   🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

.      💁‍♀️ *దానియేలు నక్షత్రమువలె నిరంతరము* 
                                     🌟 
                              *ప్రకాశించాడు.*                          

⚡️⚡️⚡️⚡️⚡️💁‍♀️💁‍♀️💁‍♀️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯దానియేలు 12:3* బుద్ధిమంతులైతే ఆకాశ మండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. *నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.*

💁‍♀️ *నెబుకద్నేజరు  దానియేలు యొక్క దేవుని*
                          *శక్తిని గ్రహించాడు.*

*🎯దానియేలు 2:47* మరియు *రాజుఈ మర్మమును బయలు పరచుటకు నీవు సమర్థుడవైతివే; నీ దేవుడు దేవతలకు  దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడునై యున్నాడని దానియేలునకు ప్రత్యుత్తర  మిచ్చెను.*

💁‍♀️ *దానియేలు తన సహవాసం లోని ప్రార్థనా*
            *వీరులను  రాజుకు పరిచయం చేశాడు.*

*🎯దానియేలు 2:49* అంతట దానియేలు రాజునొద్ద మనవి చేసికొనగా రాజు *షద్రకు మేషాకు అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలనుగా నియమించెను*; అయితే దాని యేలు రాజుసన్నిధిని ఉండెను.

💁‍♀️ *విశ్వాసులకు పరీక్షలు షరామామూలే. మన విశ్వాస స్థాయిని బట్టి మనకు పరీక్ష ఉంటుంది*.

💁‍♀️ *షద్రకు మేషాకు అబేద్నెగోలను విగ్రహారాధన*
              *చేయలేదని, 7️⃣ ఇంతలు అగ్నిని పెంచి ,*
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
                        *అగ్నిగుండం లో వేయించారు.*

*🎯దానియేలు 3:27* అధిపతులును సేనాధిపతులును  సంస్థానాధి పతులును రాజుయొక్క ప్రధాన మంత్రులును కూడి  వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి, *వారి శరీరములకు అగ్ని యే హాని చేయకుండుటయు, వారి తలవెండ్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనయైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి.*

*🎯దానియేలు 3:28* నెబుకద్నెజరు *షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు  పూజార్హుడు; ఆయన తన దూతనంపి తన్నా శ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికిగాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజుయొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి.*

💁‍♀️ *దేవుని నిమిత్తం రాజాజ్ఞను ధిక్కరించారు వీరు. కాబట్టి దేవుడే వారిని రక్షించాడు అని నెబుకద్నేజరు తెలుసుకున్నాడు . ఆ విధంగా వారు నెబుకద్నేజరును దేవుని రక్షణ లోనికి నడిపించారు*

*🎯దానియేలు 3:29* కాగా నేనొక శాసనము నియమించుచున్నాను; ఏదనగా, *ఈ విధముగ రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలోగాని రాష్ట్రములో గాని యేభాష మాటలాడువారిలో గాని షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును; వాని యిల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండుననెను.*

💁‍♀️👆 *రాజాజ్ఞ చూశారా?? నిజ దేవుడ్ని అందరికీ, అంటే తన దేశంలో వున్న అన్ని రాష్ట్రాల వారికి అన్ని భాషలో మాట్లాడే వారికి పరిచయం చేశాడు. నిజ దేవుని తప్ప వేరొకరిని ఆరాధిస్తే వారిని నాశనం  చేస్తాను అన్నాడు.*

💁‍♀️👆 *దానియేలు పరిచయం చేసిన అతని స్నేహితుల ద్వారా నెబుకద్నేజరు దేవుని రక్షణ లోనికి వచ్చాడు అనేకమందికి అతడు మార్గదర్శకుడయ్యాడు*

💁‍♀️ *సాతాను కోపం దీనంతటికీ కారకుడైన*
                  *దానియేలు మీద తిరిగింది.*

💁‍♀️ *రాజు మారాడు. కానీ ప్రధానమంత్రి స్థానంలో*
*దానియేలు వున్నాడు.*
*క్రొత్త పథకం అమలు చేయబోయి,*
*వారే సింహాలకు వారి కుటుంబాలతో*
*సహా ఆహుతి అయ్యారు.*

🎯 *దానియేలు 6:24* రాజు ఆజ్ఞ ఇయ్యగా *దానియేలుమీద నింద  మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొనివచ్చి సింహముల గుహలో పడద్రోసిరి, వారిని వారి కుమారులను  వారి భార్యలను పడద్రోసిరి.* వారా గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి, సింహములు వారి యెముకలను సహితము పగులగొరికి పొడిచేసెను.

*🎯దానియేలు 6:25* అప్పుడు *రాజగు దర్యావేషు లోకమంతట నివసించు సకల జనులకును రాష్ట్రములకును* ఆయా భాషలు మాటలాడు వారికిని ఈలాగు వ్రాయించెను మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక.

*🎯దానియేలు 6:26* నా సముఖమున నియమించిన  దేమనగానా రాజ్యములోని *సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయ పడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగ యుగములుండు వాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుద మట్టున కుండును.*

💁‍♀️ *మరొక అన్యుడైన రాజు నిజదేవుని*
          *తెలుసుకొని, తన రాజ్యంలోని ప్రజలకు*
                  *ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది.*

*🎯దానియేలు 6:27* ఆయన విడిపించువాడును రక్షించు వాడునైయుండి, పరమందును భూమిమీదను సూచక  క్రియలను ఆశ్చర్య కార్యములనుచేయు వాడు. *ఆయనే సింహముల నోటనుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను.*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

https://youtu.be/MFBwQxhBLkU

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*💁‍♀️ ఆమోసు 3:2* లో
*మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను కాబట్టి*
*మిమ్మల్ని శిక్షిస్తాను అంటున్నాడు.*

*దేవునికి మానవులందరి గురించి తెలియదా??*
🤔
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯ఆమోసు 3:2*
అదేమనగా భూమిమీది సకల వంశములలోను *మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను* గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటినిబట్టి మిమ్మును శిక్షింతును.

💁‍♀️ *దేవుడు మిమ్మల్ని మాత్రమే నేను ఎంచుకున్నాను అని ఇశ్రాయేలీయుల 12 గోత్రాల*
**వారితో అంటున్నాడు.*

*💁‍♀️ దేవునికి మనం తెలియడానికి మనం దేవుని*
*తెలుసుకోవడానికి తేడా ఉంది.*

💁‍♀️ *దేవుడు తనకు ప్రీతికరంగా ఉన్నవారికి తనను*
*తాను కనబరచుకుంటాడు.*
*ఇశ్రాయేలీయులు దేవుని అంగీకరించారు కాబట్టే,*
*వారికి ధర్మ శాస్త్రాన్ని ఇచ్చాడు*
*కానీ వారు ఆ ఆజ్ఞలను అతిక్రమించారు.*

💁‍♀️ *మిగిలిన వారందరికీ దేవుడి గురించి ఆయన*
*ఆజ్ఞల గురించి తెలియదు కదా*.

💁‍♀️ *ఇశ్రాయేలీయులు, దేవుడికి మనం బాగా తెలుసు. మనకి దేవుడు బాగా తెలుసు. దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనం ఏం చేసినా*
*చెల్లుతుంది అనుకున్నారు.*

💁‍♀️ *👁️👁️ చూడండి ఎలాంటి ఘోరాలు*
*జరుగుతున్నాయో అంటున్నాడు దేవుడు 👇*

*🎯ఆమోసు 2:12*
*అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి*.

💁‍♀️ *కాబట్టి* 👇

*🎯ఆమోసు 2:13 ఇదిగో పంటచేని మోపుల నిండుబండి నేలను అణగ ద్రొక్కునట్లు నేను మిమ్మును అణగద్రొక్కుదును.*

*🎯 ఆమోసు 3:11*
కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా *శత్రువు వచ్చును*, అతడు దేశమంతట సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా *నీ నగరులు పాడగును*.

💁‍♀️ *అషూరీయులు వస్తారు మీ మీదకు*.

🎯 *ఆమోసు 3:12*
యెహోవా సెలవిచ్చున దేమనగా *గొల్లవాడు సింహము నోట నుండి రెండు కాళ్లనైనను చెవి ముక్కనైనను విడిపించునట్లుగా* షోమ్రోనులో మంచముల మీదను బుట్టాలు వేసిన శయ్యల మీదను కూర్చుండు ఇశ్రాయేలీయులు రక్షింపబడుదురు.

💁‍♀️ 👆 *అంటే 90 శాతం మంది చంపబడతారు 10 శాతం మంది మాత్రమే రక్షింపబడతారు అని*
*చెప్పడం.*

*🎯 ఆమోసు 3:15 చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టెదను, దంతపు నగరులును లయమగును, బహు నగరులు పాడగును; ఇదే యెహోవా వాక్కు.*

💁‍♀️ *దేవుడు నేను మీకు బాగా తెలుసు*
*కాబట్టి, మీకు ఎక్కువగా నన్ను నేను*
*బయలుపరచుకున్నాను. నా ఆజ్ఞలను కట్టడలు*
*తెలిసి కూడా నిబంధన మీరారు కాబట్టి మీకే*
*శిక్ష ఎక్కువ వేస్తా అని*
*ఇశ్రాయేలీయులతో అంటున్నాడు.*

*మనము ఆత్మీయ ఇశ్రాయేలీయులం కదా*
😳 *తస్మాత్ జాగ్రత్త* 🫣

🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*NOVENA PRAYERS - DIVINE MERCY NOVENA DAY - 4*-https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24935&s=1

*PRAYER FOR CANCER PATIENTS THROUGH THE INTERCESSION OF ST. MICHAEL OF THE SAINTS*

https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5240&c=the_saints&k=&s=1

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

EASTER SUNDAY
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25000&s=1

NOVENA PRAYERS - DIVINE MERCY NOVENA DAY- 3 - http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24934&s=1
PRAYER ON THE DAY OF THE RESURRECTION OF THE LORD - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5236&c=jesus_christ&k=&s=1
REGINA COELI - QUEEN OF HEAVEN - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4725&c=blessed_virgin_mary&k=&s=1

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*💁‍♀️ ఆమోసు 3:2* లో
*మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను కాబట్టి*
*మిమ్మల్ని శిక్షిస్తాను అంటున్నాడు.*

*దేవునికి మానవులందరి గురించి తెలియదా??*
🤔
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯ఆమోసు 3:2*
అదేమనగా భూమిమీది సకల వంశములలోను *మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను* గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటినిబట్టి మిమ్మును శిక్షింతును.

💁‍♀️ *దేవుడు మిమ్మల్ని మాత్రమే నేను ఎంచుకున్నాను అని ఇశ్రాయేలీయుల 12 గోత్రాల*
**వారితో అంటున్నాడు.*

*💁‍♀️ దేవునికి మనం తెలియడానికి మనం దేవుని*
*తెలుసుకోవడానికి తేడా ఉంది.*

💁‍♀️ *దేవుడు తనకు ప్రీతికరంగా ఉన్నవారికి తనను*
*తాను కనబరచుకుంటాడు.*
*ఇశ్రాయేలీయులు దేవుని అంగీకరించారు కాబట్టే,*
*వారికి ధర్మ శాస్త్రాన్ని ఇచ్చాడు*
*కానీ వారు ఆ ఆజ్ఞలను అతిక్రమించారు.*

💁‍♀️ *మిగిలిన వారందరికీ దేవుడి గురించి ఆయన*
*ఆజ్ఞల గురించి తెలియదు కదా*.

💁‍♀️ *ఇశ్రాయేలీయులు, దేవుడికి మనం బాగా తెలుసు. మనకి దేవుడు బాగా తెలుసు. దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనం ఏం చేసినా*
*చెల్లుతుంది అనుకున్నారు.*

💁‍♀️ *👁️👁️ చూడండి ఎలాంటి ఘోరాలు*
*జరుగుతున్నాయో అంటున్నాడు దేవుడు 👇*

*🎯ఆమోసు 2:12*
*అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి*.

💁‍♀️ *కాబట్టి* 👇

*🎯ఆమోసు 2:13 ఇదిగో పంటచేని మోపుల నిండుబండి నేలను అణగ ద్రొక్కునట్లు నేను మిమ్మును అణగద్రొక్కుదును.*

*🎯 ఆమోసు 3:11*
కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా *శత్రువు వచ్చును*, అతడు దేశమంతట సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా *నీ నగరులు పాడగును*.

💁‍♀️ *అషూరీయులు వస్తారు మీ మీదకు*.

🎯 *ఆమోసు 3:12*
యెహోవా సెలవిచ్చున దేమనగా *గొల్లవాడు సింహము నోట నుండి రెండు కాళ్లనైనను చెవి ముక్కనైనను విడిపించునట్లుగా* షోమ్రోనులో మంచముల మీదను బుట్టాలు వేసిన శయ్యల మీదను కూర్చుండు ఇశ్రాయేలీయులు రక్షింపబడుదురు.

💁‍♀️ 👆 *అంటే 90 శాతం మంది చంపబడతారు 10 శాతం మంది మాత్రమే రక్షింపబడతారు అని*
*చెప్పడం.*

*🎯 ఆమోసు 3:15 చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టెదను, దంతపు నగరులును లయమగును, బహు నగరులు పాడగును; ఇదే యెహోవా వాక్కు.*

💁‍♀️ *దేవుడు నేను మీకు బాగా తెలుసు*
*కాబట్టి, మీకు ఎక్కువగా నన్ను నేను*
*బయలుపరచుకున్నాను. నా ఆజ్ఞలను కట్టడలు*
*తెలిసి కూడా నిబంధన మీరారు కాబట్టి మీకే*
*శిక్ష ఎక్కువ వేస్తా అని*
*ఇశ్రాయేలీయులతో అంటున్నాడు.*

*మనము ఆత్మీయ ఇశ్రాయేలీయులం కదా*
😳 *తస్మాత్ జాగ్రత్త* 🫣

🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

🌸🌸🌸🌸🌸🌸
🎯 *ఆమోసు 2: 7*
*దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు; దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు.*


✍️ *జూలీ మాథ్యూ*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*అనువాదం: ప్రసన్న గ్లోరీ.*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*8 APRIL, 2023 - SATURDAY*

*DAILY READINGS & REFLECTION*
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24958&s=1

HOLY SATURDAY
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24999&s=1

PRAYER FOR HOLY SATURDAY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5231&c=blessed_virgin_mary&k=&s=1

THE SEVEN SORROWS DEVOTION - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=553&c=blessed_virgin_mary&k=&s=1
LENTEN PRAYER TO OUR LADY OF SORROWS - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5210&c=blessed_virgin_mary&k=&s=1
ST. BRIDGET PRAYER TO OUR LADY OF SORROWS - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5212&c=blessed_virgin_mary&k=&s=1
PRAYER IN HONOR OF THE TEARS OF MARY - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5219&c=blessed_virgin_mary&k=&s=1

PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24788&s=1

*NOVENA PRAYERS*
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24933&s=1

*DAILY QUOTES*
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24974&s=1

*BIBLE IN 365 DAYS - DAY 98*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=4906&c=april&k=&s=1

*SATURDAY - PRAYER FOR THE POOR SOULS*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4664&c=saturday&k=&s=1

*SATURDAY - 1ST NOVENA TO OUR LADY OF GOOD HEALTH / VAILANKANNI*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4649&c=saturday&k=&s=1

*SATURDAY - 2ND NOVENA TO MARY - HELP OF CHRISTIANS*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4650&c=saturday&k=&s=1

*THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 14*
http://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=14&fid=7&s=1

*JESUS REIGNS APP*
Please click the below link to download the *"Jesus Reigns Marian Movement App"* which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

*JESUS REIGNS MARIAN MOVEMENT*
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *తుదకు మేలే జరుగును*

*🎯యోవేలు: 3:13*

❇️ *పైరు ముదిరినది, కొడవలిపెట్టి కోయుడి; గానుగ నిండియున్నది; తొట్లు పొర్లి పారుచున్నవి,*
*జనుల దోషము అత్యధిక మాయెను,*
*మీరు దిగి రండి.*

✍️ *ఇ.క్రిస్టదాస్,ఇండియా* 🙏🏽
*అనువాదము: రెబెక్కా వినోద్. వై*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

GOOD FRIDAY
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24998&s=1

PRAYERS ON GOOD FRIDAY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5235&c=jesus_christ&k=&s=1

ANIMA CHRISTI*** - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=756&c=jesus_christ&k=&s=1
**LITANY OF THE PASSION
- http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4720&c=the_litanies&k=&s=1
LITANY OF THE MOST PRECIOUS BLOOD OF OUR LORD JESUS CHRIST - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5177&c=the_litanies&k=&s=1
THE CHAPLET OF THE HOLY WOUNDS - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4687&c=the_chaplets&k=&s=1
CHAPLET OF THE PRECIOUS BLOOD - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4792&c=the_chaplets&k=&s=1
CHAPLET OF THE HOLY SOULS - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5028&c=the_chaplets&k=&s=1
PRAYER BEFORE A CRUCIFIX - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5213&c=jesus_christ&k=&s=1
THE SEVEN LAST WORDS OF JESUS - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5216&c=jesus_christ&k=&s=1
DIFFERENT WAY OF THE CROSS - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&m=cbgrp&t=pfdn&c=way_of_the_cross&k=&s=1
**NOVENA PRAYERS
- DIVINE MERCY NOVENA DAY-1* - http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24932&s=1

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

PRAY FOR PRIESTS

http://jesusreignsmarianmovement.faith/web/app.php?&m=cbgrp&t=pfdn&c=pray_for_priests&k=&s=1

PRAYER FOR PRIESTS - HYMN

Keep them, I pray Thee dearest Lord,
Keep them for they are Thine -
Thy priests whose lives burn out before
Thy consecrated shrine.

Keep them - Thou knowest, dearest Lord -
The world - the flesh are strong.
And satan spreads a thousand snares
To lead them into wrong.

Keep them for they are in the world,
Though from the world apart;
When earthly pleasures tempt, allure, -
Shelter them in Thy heart.

Keep them, and comfort them in hours
Of loneliness and pain,
When all their life of sacrifice
For souls seems but in vain.

Keep them, and O remember, Lord,
They have no one but Thee,
Yet they have only human hearts,
With human frailty.

Keep them as spotless as the Host, -
That daily, they caress; -
Their every thought and word and deed,
Deign, dearest Lord, to bless. *Amen.*

Our Father and Hail Mary...

Mary Queen of the Clergy: Pray for our priests.

http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2023-04-06&link=a&s=1

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

.           😱 *ఆ శిక్ష ఎంత భయకరమో.*😱

💁‍♀️ *ఈ శిక్ష వారిపై రావడానికి కారకులు ఎవరు??*
                     *స్వయంకృతాపరాధం*

              🎯 *మరి మీరేమి చేస్తున్నారు??*
⚡️⚡️⚡️⚡️⚡️💁‍♀️💁‍♀️💁‍♀️⚡️⚡️⚡️⚡️⚡️
🎯 *హోషేయా 13:1* ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయము కలిగెను; *అతడు ఇశ్రాయేలువారిలో తన్ను గొప్ప చేసికొనెను; తరువాత బయలు దేవతనుబట్టి అపరాధియై అతడు నాశన మొందెను*.

💁‍♀️ *ఇశ్రాయేలీయులు విగ్రహారాధన  లో*
         *పడిపోయారు. నిజ దేవుని వదిలివేశారు*

🎯 *హోషేయా 13:2* ఇప్పుడు వారు పాపము పెంపుచేయుదురు, *తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయుదురు, అదంతయు పనివారు చేయు పనియే, వాటికి బలులను అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పుదురు*.

💁‍♀️ *కంసాలి చేసిన విగ్రహాలకు బలులు*
                                *అర్పిస్తున్నారు.*

🎯 *హోషేయా 13:3* కాబట్టి వారు *ఉదయమున కనబడు మేఘము వలెను పెందలకడ గతించు ప్రాతఃకాలపు మంచువలె నుందురు;* కళ్లములోనుండి గాలి యెగురగొట్టు పొట్టు వలెను, కిటకీలోగుండ పోవు పొగవలె నుందురు.

*🎯హోషేయా 13:4* మీరు ఐగుప్తు దేశములోనుండి  వచ్చినది మొదలుకొని యెహోవా నగు నేనే మీ దేవుడను; *నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు*.

🎯 *హోషేయా 13:5 మహా యెండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించినవాడను నేనే.*

💁‍♀️ *కానీ నన్ను వదిలి వేశారు అంటున్నాడు*
                                *దేవుడు*

🎯 *హోషేయా 13:6* తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తిపొందిరి; *తృప్తిపొంది గర్వించి నన్ను మరచిరి.*

💁‍♀️ *గర్విష్టులను  సహించడు దేవుడు.*

*🎯హోషేయా 13:8 పిల్లలు పోయిన యెలుగుబంటి యొకనిమీద పడునట్టు నేను వారిమీద పడి వారి రొమ్మును చీల్చివేయుదును; ఆడుసింహము ఒకని మింగివేయు నట్లు వారిని మింగివేతును; దుష్టమృగములు వారిని చీల్చివేయును.*

💁‍♀️ 👆 *దేవుని ఉగ్రత అది*

🎯 *హోషేయా 13:9* ఇశ్రాయేలూ, నీ సహాయకర్తనగు
           *నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము*
                           *చేసికొనుచున్నావు.*

💁‍♀️ *నీవు నిర్మూలముఅవ్వడానికి కారణం నీవే*

*🎯హోషేయా 13:10*
నీ పట్టణ ములలో దేనియందును నీకు సహాయము చేయకుండ *నీ రాజు ఏమాయెను? రాజును అధిపతులను నామీద నియమించుమని నీవు మనవి చేసికొంటివిగదా; నీ అధిపతులు ఏమైరి?*

💁‍♀️ *న్యాయధిపతుల కాలంలో రాజు కావాలి అంటే*
                                 *ఇచ్చాను.*

*🎯హోషేయా 13:11 కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించితిని; క్రోధముకలిగి అతని కొట్టివేయుచున్నాను*.

💁‍♀️ *నీవు చేసిన దుష్ట కార్యాన్ని బట్టి, ఆ రాజుని కొట్టివేస్తున్నాను అని దేవుడు ప్రవక్త ద్వారా*
                              *చెప్పాడు.*
                 *ఎఫ్రాయిముకు మరి రాజులేడు*

🎯 *హోషేయా 13:14* *అయినను పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును*; మృత్యువు నుండి వారిని రక్షింతును. *ఓ మరణమా, నీ విజయ మెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?* పశ్చాత్తాపము నాకు పుట్టదు.

💁‍♀️👆 *దేవుని ప్రేమ. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును.*
                       *అంటున్నాడు చూడండి*

🎯 *హోషేయా 13:15* నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో *ఫలాభివృద్ధినొందును. అయితే* తూర్పుగాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములోనుండి లేచును; అది రాగా *అతని నీటిబుగ్గలు ఎండి పోవును, అతని ఊటలు ఇంకిపోవును, అతని ధననిధులను అతనికి ప్రియమైన  వస్తువులన్నిటిని శత్రువు కొల్లపెట్టును*.

🎯 *హోషేయా 13:16* షోమ్రోను తన *దేవుని మీద తిరుగుబాటుచేసెను గనుక అది శిక్షనొందును*, జనులు కత్తిపాలగుదురు, *వారి పిల్లలు రాళ్లకువేసి కొట్టబడుదురు, గర్భిణిస్త్రీల కడుపులు చీల్చబడును.*

💁‍♀️ *"తన మీద తిరుగుబాటుచేసెను గనుక అది శిక్షనొందును".*,అంటున్నాడు దేవుడు

                           *జాగ్రత్త సుమా*

💁‍♀️ *ఆ శిక్ష ఎంత భయకరమో.వారి పిల్లలు రాళ్లకువేసి కొట్టబడుదురు, గర్భిణిస్త్రీల కడుపులు*
                            *చీల్చబడును.*

💁‍♀️ *ఈ శిక్ష వారిపై రావడానికి కారకులు ఎవరు??*
                     *స్వయంకృతాపరాధం*

🎯 *మరి మీరేమి చేస్తున్నారు?? మీలో విగ్రహాలు*
       *ఉన్నాయేమో?? వెతికి  బయట పారవేయండి*

                       🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

PRAYER AFTER MEDITATING UPON THE INSTITUTION OF THE EUCHARIST
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5234&c=jesus_christ&k=&s=1

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*5 APRIL 2023 - WEDNESDAY*

THE MONTH OF APRIL IS DEDICATED BOTH TO DEVOTION TO THE EUCHARIST AND DEVOTION TO THE HOLY SPIRIT

*1) PRAYER WHEN VISITING THE MOST BLESSED SACRAMENT
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5246&c=jesus_christ&k=&s=1
*2) PRAYER TO THE HOLY SPIRIT
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=532&c=holy_spirit&k=&s=1

*DAILY READINGS & REFLECTION*
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24920&s=1

*SAINT OF THE DAY*
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24925&s=1

ST. BRIDGET PRAYER TO OUR LADY OF SORROWS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5212&c=blessed_virgin_mary&k=&s=1

PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24788&s=1

*NOVENA PRAYERS*
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24930&s=1

*DAILY QUOTES*
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24971&s=1

*BIBLE IN 365 DAYS - DAY 95*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=4903&c=april&k=&s=1

*WEDNESDAY - PRAYER FOR THE POOR SOULS*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4661&c=wednesday&k=&s=1

*WEDNESDAY - NOVENA TO OUR LADY OF PERPETUAL SUCCOUR*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4651&c=wednesday&k=&s=1

*THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 11*
http://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=11&fid=7&s=1

*JESUS REIGNS APP*
Please click the below link to download the *"Jesus Reigns Marian Movement App"* which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

*JESUS REIGNS MARIAN MOVEMENT*
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

💁‍♀️ *దానియేలు క్రీస్తు పూర్వం 500 కాలములోని వాడు. మనము ఇప్పుడు క్రీస్తు శకం 2022 లో వున్నాము. 2522 సంవత్సరాల క్రితమే చెప్పబడిన*
*క్రీస్తు రాజ్య*
*విస్తరణ విషయం మనము ఇప్పుడు కళ్లారా*
*చూస్తున్నాము.*

⚡️⚡️⚡️⚡️⚡️💁‍♀️💁‍♀️💁‍♀️⚡️⚡️⚡️⚡️⚡️

*🎯దానియేలు 2:18* తానును తన స్నేహితులును బబులోనులో తక్కిన *జ్ఞానులతో కూడ నశింప కుండునట్లు* ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న *దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను.*

💁‍♀️ *రాత్రి అంత స్నేహితులతో కలసి దేవునికి*
*ప్రార్థన చేసాడు దానియేలు.*

*🎯దానియేలు 2:19* అంతట రాత్రియందు దర్శనముచేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక *దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను*.

💁‍♀️ *ప్రార్థన చేసి పడుకున్న దానియేలుకు, దేవుడు రాజుకు వచ్చిన కల & కల భావము దర్శనం లో*
*తెలియపరచాడు.*

*🎯దానియేలు 2:24* ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింప జేయుటకు రాజు నియమించిన *అర్యోకునొద్దకు వెళ్లి బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కల భావమును రాజునకు తెలియజేసెదననెను.*

*🎯దానియేలు 2:26 రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా? అని బెల్తెషాజరు అను దానియేలును అడుగగా....*

*🎯దానియేలు 2:28* అయితే *మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్యదినములయందు కలుగబోవుదానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను*. తాము పడకమీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్నదర్శనములు ఏవనగా

💁‍♀️ *దానియేలు దేవుడిని మహిమ పరచాడు.*

*🎯దానియేలు 2:30* ఇతర మనుష్యులకందరికంటె *నాకు విశేష జ్ఞానముండుటవలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు*. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును, తమరి మనస్సుయొక్క ఆలోచనలు తాము తెలిసికొను నిమిత్తమును అది బయలుపరచబడెను.

💁‍♀️ *అని దానియేలు, రాజుగారికి వచ్చిన కల, ఆ కల భావమును తెలియజేశాడు. ఆ కలలో రాజు చూసిన విగ్రహం లో వాడబడిన లోహముల గురించిన వివరం, దానిని పడగొట్టిన చిన్న రాతిని*
*గురించి వివరించాడు.*

*🎯దానియేలు 2:44* ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; *అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును.*

💁‍♀️👆 *ఇది క్రీస్తు రాజ్యము గురించిన ప్రవచనము.*

*🎯దానియేలు 2:45 చేతి సహాయము లేక పర్వతము నుండి తియ్యబడిన ఆ రాయి యినుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే*; యిందువలన మహా దేవుడు ముందు జరుగబోవు సంగతి రాజునకు తెలియజేసియున్నాడు; కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను.

💁‍♀️ *బంగారం బబులోను సామ్రాజ్యము. వెండి మాదీయ పారసీక రాజ్యం. ఇత్తడి గ్రీకు రాజ్యం. ఇనుము మట్టి కలిసిన రాజ్యం రోమా సామ్రాజ్యం ఆ సమయంలో వచ్చిన వాడే క్రీస్తు.*

💁‍♀️ *చేతి సహాయము లేక పర్వతము నుండి తియ్యబడిన ఆ రాయి క్రీస్తు*. *శారీరక కలయిక ప్రమేయం లేకుండా మరియా యోసేపుల వివాహమైన తర్వాత ,వారు ఏకము కాక మునుపు, పరిశుద్ధాత్మ వలన జన్మించిన వాడు*
*ఏసు.*

💁‍♀️ *ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహా పర్వతమాయెను అంటే......*👇

🎯 *ఆ క్రీస్తు రాజ్యము యెరూషలేము, యూదా, సమరయ దాటి భూదిగంతములు వ్యాపించింది ,భూమి నలుమూలల స్థాపించబడుతుంది అని దానియేలు ఆ కల*
*భావాన్ని వివరించాడు .*

💁‍♀️ *దానియేలు క్రీస్తు పూర్వం 500 కాలములోని వాడు. మనము ఇప్పుడు క్రీస్తు శకం 2022 లో వున్నాము. 2522 సంవత్సరాల క్రితమే చెప్పబడిన*
*క్రీస్తు రాజ్య*
*విస్తరణ విషయం మనము ఇప్పుడు కళ్లారా*
*చూస్తున్నాము.*

*🎯దానియేలు 2:46*
అంతట *రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్ఠాంగ నమస్కారము చేసి అతని పూజించి, నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను.*

💁‍♀️ *ఆ విధంగా దానియేలు యొక్క దేవుడైన*
*యెహోవా శక్తిని రాజు తెలుసుకున్నాడు.*

*🎯దానియేలు 2:47* మరియు రాజుఈ మర్మమును బయలు పరచుటకు నీవు సమర్థుడవైతివే; *నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడునై యున్నాడని* దానియేలునకు ప్రత్యుత్తర మిచ్చెను.

💁‍♀️ *నీ దేవుడు దేవతలకు దేవుడు అని ఒక*
*అన్యుడైన రాజు ప్రశంసించాడు*

🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

ఇది నేను వ్రాసి పాడిన మూడవ పాట. చూడండి, నచ్చితే షేర్ చేయండి... 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

NOVENA PRAYERS

1⃣ NOVENA IN PREPARATION FOR THE FEAST OF THE CONVERSION OF ST. PAUL

2⃣ NOVENA TO ST. THOMAS AQUINAS

3⃣ NOVENA TO ST. JOHN BOSCO

4⃣ NOVENA TO OUR LADY OF GOOD SUCCESS
_

1⃣ NOVENA IN PREPARATION FOR THE FEAST OF THE CONVERSION OF ST. PAUL

DAY 9 - JANUARY 24

The key to conversion! Keeping our focus on the Cross of Jesus Christ, for “the human heart is converted by looking upon (the Crucified) whom our sins have pierced” - (CCC 1432 cf. Jn 19:37; Zech 12:10)

PRAYER: Glorious St. Paul, your conversion is a powerful witness to the world that God loves us and does not give up on us, no matter how far we stray. Help me to cling to Christ Crucified help me to fully participate at every SACRIFICE of the Holy Mass help me to understand, that this is He who showed us the way, gave us the light to follow it in Holy Mother Church who is His bride and shows us the only truth. May every circumstance of my life be an occasion to change my way of thinking, to renounce self-will and to surrender myself to the wisdom and tenderness of Jesus Christ who is acting to make me His saint. Pray that I may love God's will and providence for me. In this confidence, I entrust to you, St. Paul, these, my intentions…

(State your intentions here…)

I ask this through Christ, Our Lord. Amen.

Our Father, Hail Mary, Glory be...

St. Paul: Pray for us!

_

2⃣ NOVENA TO ST. THOMAS AQUINAS

DAY 6 - JANUARY 24

ST. THOMAS YOU HAVE TAUGHT US TO PRAY:

Virgin full of goodness, Mother of mercy, I entrust to you my body and my soul, my thoughts and my actions, my life and my death. My Queen, come to my aid and deliver from the snares of the devil. Obtain for me the grace of loving my Lord Jesus Christ, your Son, with a true and perfect love, and after him, Mary, of loving you with all my heart and above all things. Amen.

PRAYER: Through the intercession of St. Thomas Aquinas, Grant me grace, O merciful God, to desire ardently all that is pleasing to Thee, to examine it prudently, to acknowledge it truthfully, and to accomplish it perfectly, for the praise and glory of Thy name. In particular, please obtain the favor I ask during this novena…

(State your intentions here…)

Our Father, Hail Mary, Glory be...

Grant me, O Lord my God, a mind to know you, a heart to seek you, wisdom to find you, conduct pleasing to you, faithful perseverance in waiting for you, and a hope of finally embracing you. Amen.

St. Thomas Aquinas: Pray for us!

_

3⃣ NOVENA TO ST. JOHN BOSCO

DAY 3 - JANUARY 24

LOYALTY TO THE CHURCH AND THE POPE

St. John Bosco, you had a deep love for the Church and an unswerving loyalty to the Pope. Help me to be a faithful member of the Catholic Church, proud of my faith and ever loyal and obedient to the Holy Father, the Vicar of Christ, and to the bishops and priests who share his authority.

(State your intentions here…)

Our Father, Hail Mary, Glory be...

PRAYER: God our Father, it was your will that through the intercession of the Virgin Mary, St. John Bosco should raise up new families in the Church who would work for the salvation of young people; grant, we pray you, that we too burning with the same fire of love, may seek souls and serve you alone, through Christ our Lord. Amen.

St. John Bosco: Pray for us!

_

4⃣ NOVENA TO OUR LADY OF GOOD SUCCESS

DAY 1 - JANUARY 24

PRAYER: O Lord of infinite goodness, by the miraculous making of this image of Mary Most Holy, Thou hath given us a powerful intercessor to whom we might have recourse with total confidence in her amiable protection in our necessity. Grant us the assistance that we are asking with fervor and confidence so that we might know, honor and serve the Blessed Virgin, and so that, by her intercession, we may achieve on this earth our sanctification and afterwards, be happy with her in Heaven. Amen.

Hail Mary Most Holy, Beloved Daughter of God the Father
Through the intercession of Mother Mariana de Jesus Torres, grant thy good success to this request

(name request…)

Our Father, Hail Mary, Glory Be...

Saint Michael: Pray for us!

Читать полностью…
Subscribe to a channel