aaradana | Unsorted

Telegram-канал aaradana - Aaradana = ఆదరణ Jesus Songs

-

దేవుడికి దణ్ణం పెట్టు.... స్తోత్రము యేసు క్రీస్తు....Andhra Kristhava Keerthanalu... Join Telugu Catholic group : @Aaradana

Subscribe to a channel

Aaradana = ఆదరణ Jesus Songs

*యేసుక్రీస్తును ధరించుకొనుట*

*🎯రోమా13:14*

❇️ *మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును*
*ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను*
*నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై*
*ఆలోచనచేసికొనకుడి.*

*ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తును*
*ఎలా ధరించుకుంటాడు?* 🤔

✍️ *ఇ.క్రిస్టదాస్ భారతదేశం* 🙏🏽
*అనువాదం: రెబెక్కా వినోద్. వై*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 🎯 *రోమా 11:17*.
*అడవి ఒలీవ కొమ్మ వై ఉన్న నీవు*.....

*ఎవరీ అడవి ఒలీవ కొమ్మ* 🤔

*నీవూ, నేనే*....

*పాతనిబంధనలోనూ, క్రీస్తు ఈ లోకంలో ఉన్న*
*దినాల్లోనూ ,ఒలీవ చెట్టు అంటే ,విశ్వాసులు,*
*అవిశ్వాసులతో కూడిన ఇశ్రాయేలు జాతి*
*అంతటికీ సూచన.*
🌳

*✍️ సిస్టర్ సరళ*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *రోమీయులకు 8వ అధ్యాయము*
💁‍♀️ *నియామములు 2️⃣రకాలు*
1️⃣ *ఆత్మయొక్క నియమము*
2️⃣ *పాపమరణముల నియమము*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️

💁‍♀️ *ఒకటి చస్తే మరొకటి బ్రతుకుతుంది*
*ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. మనం దేన్ని*
*పెంచుకుంటే అదే మనల్ని ఎలుతుంది.*


*🎯రోమీయులకు 8:2* క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా *ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను.*

💁‍♀️ *ఆత్మకు పరిశుద్ధాత్మ నాయకుడు.*
*పాప మరణముల నియమమునకు సాతాను*
*నాయకుడు.*

💁‍♀️ *పాప మరణముల నియమము పొందుకోవాలంటే, కష్టపడి ఆహ్వానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫెస్ బుక్, యూట్యూబ్ లు చూస్తే*
*చాలు.*

*🎯రోమీయులకు 8:3* శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని *పాప పరిహారమునిమిత్తము* తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, *ఆయన శరీరమందు*
*పాపమునకు శిక్ష విధించెను.*

💁‍♀️ *ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి*
*నెరవేర్చబడాలని, తన సొంత కుమారుని*
*పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు తండ్రి .*

*🎯రోమీయులకు 8:5* శరీరానుసారులు శరీరవిషయ ములమీద మనస్సు నుంతురు; *ఆత్మానుసారులు ఆత్మవిషయ ములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము;*

🎯 *రోమీయులకు 8:6* *ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.*

🎯 *రోమీయులకు 8:8 కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.*

*🎯రోమీయులకు 8:9*
దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను *క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు*.

💁‍♀️ *క్రీస్తు ఆత్మ వున్నవారు,క్రీస్తు ఎలా జీవించి చూపించాడో అలా జీవించడానికి ప్రయత్నం*
*చేస్తారు.*

*🎯రోమీయులకు 8:11*
మృతులలో నుండి *యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల,* మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న *తన ఆత్మద్వారా జీవింపజేయును.*

💁‍♀️ *మృతులలో నుండి లేపిన ఆయన ఆత్మ దేవుని ఆత్మ. అదే పరిశుద్ధాత్మ నిన్ను నన్ను*
*లేపుతాడు.*

*🎯రోమీయులకు 8:14*
*దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.*

💁‍♀️ *ఉదాహరణకు యోసేపు. అతని చూసి*
*తన సొంత సహోదరులతో సైతం అందరూ*
*ఏడ్చినవారే. అయితే అతడు పాప నియమం తనిని జయించకుండా ఆత్మ నియమం ఏలేటట్లు*
*చేసుకున్నాడు.*

🙏 *దేవునికి స్తోత్రం*🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*🎯రోమా 8:37*
*మనలను ప్రేమించినవాని ద్వారా*
*మనము వీటన్నిటిలో,*
*అత్యధిక విజయము పొందుచున్నాము*
#############################
🔹 *మన ఆత్మీయ సంఘర్షణలు మన పాలిటి*
*అద్భుత ఆశీర్వాదాలు. మనకి బద్ధశత్రువని*
*మనమనుకునేది నిజానికి దాన్ని ఓడించడానికి*
*మనకి శిక్షణంనిస్తుందన్నమాట.*

😱 😰 😥..............✔️

*సేకరణ బ్రదర్ జాయ్*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

🎯 *రోమీయులకు 7:17 కావున ఇకను *దాని*
*చేయునది నాయందు నివసించు పాపమే గాని*
*నేను కాదు.*
**
💁‍♀️ *ఒకడు హత్య చేసి నేను హత్య చేయలేదు.*
*నాలో వున్న*
*పాపం హత్య చేసింది అంటే??* 🤔
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️

*🎯రోమీయులకు 7:15*
ఏలయనగా *నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను.*

*🎯రోమీయులకు 7:17*
కావున ఇకను *దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు*.

*🎯రోమీయులకు 7:18*
నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. *మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు.*

*🎯రోమీయులకు 7:19* నేను *చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను*.

*🎯రోమీయులకు 7:20 నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు.*

💁‍♀️ *నేను హత్య చేయలేదు. నాలో వున్న పాపం*
*హత్య చేసింది అంటే??*

💁‍♀️ *పోలీసులు వాడ్ని చావ చితకకొట్టి, మేము*
*నిన్ను కాదు కొట్టేది నీలో పాపాన్ని అంటే*
*ఎలా ఉంటుంది??*🤔

*🎯 రోమీయులకు 7:21* కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను *ఒక నియమము* నాకు కనబడుచున్నది.

🎯 *రోమీయులకు 7:22* *అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని*

*🎯రోమీయులకు 7:23* *వేరొక నియమము* నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న *పాపనియమమునకు* నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది.

*🎯రోమీయులకు 7:24 అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?*

*🎯రోమీయులకు 7:25* మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా *మనస్సు విషయములో నేను *దైవనియమమునకును శరీర విషయములో *పాపనియమమునకును* దాసుడనై యున్నాను.

💁‍♀️ *శరీర నియమాన్ని బట్టి మనం చేయకూడదు*
*అనుకుంటూనే చెయ్యకూడని పనులుచేస్తూ,*
*చూడకూడని విషయాల్ని చూస్తూ పాపంలో*
*పడిపోతున్నాం. ఇలాంటి మనలను*
*నీతిమంతులుగా మార్చగలిగే శక్తి ఎవరికి ఉంది??*
*ఆలోచించండి.*

🙏 *దేవునికి స్తోత్రం*🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

3 JUNE, 2023 - SATURDAY

THE MONTH OF JUNE IS DEDICATED TO THE SACRED HEART OF JESUS

NOVENA TO THE SACRED HEART OF JESUS - (Recite daily in the month of June)
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25296&s=1

THE FIVE FIRST SATURDAYS DEVOTION - OUR LADY OF FATIMA
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=719&c=blessed_virgin_mary&k=&s=1

DAILY READINGS & REFLECTION
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25165&s=1

SAINT OF THE DAY
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25205&s=1

NOVENA PRAYERS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25263&s=1

DAILY QUOTES
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25235&s=1

BIBLE IN 365 DAYS - DAY 154
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=4960&c=june&k=&s=1

SATURDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4664&c=saturday&k=&s=1

SATURDAY - 1ST NOVENA TO OUR LADY OF GOOD HEALTH / VAILANKANNI
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4649&c=saturday&k=&s=1

SATURDAY - 2ND NOVENA TO MARY - HELP OF CHRISTIANS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4650&c=saturday&k=&s=1

THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 10
http://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=10&fid=10&s=1

JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*🎯సంఖ్యాకాండము 27:18* అందు చేతకు యెహోవా మోషేతో ఇట్లనెను - *నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు.* నీవు అతని తీసికొని అతని మీద నీ చెయ్యి యుంచి...

. *పరిశుద్ధాత్మను పొందడము అనేది ఉంటుందా?*
🤔
*ఇది కోటి వరహాల ప్రశ్న!!*

✍️ *షకీలా సంపత్*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*🎯సంఖ్యా 27, అధ్యాయ ధ్యానము...*

*మోషే నుండి నేర్చుకో తగిన అసలైన*
*నాయకత్వ లక్షణాలు*

✍️ *దేవుని సేవలో మీ సహోదరి*
*సరళ*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *ఎందుకు ఏసు సిలువ మీద మరణించారు*
🤔

*మనిషిని పాపం నుండి పవిత్రునిగాచేయడానికి.*
*మరణం నుండి తప్పించడానికి.*

*సేకరణ : శిల్పా జోసెఫ్*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

🍇
*లోతైన ధ్యానములకు 💫 సరళమైన తలంపులు*

_*🎯అపొస్తలుల కార్యములు 24, 25*_

⚡ *ఫేస్తు ఒత్తిడికి లొంగిపోయెడి వ్యక్తులను*
*సూచిస్తున్నాడు (25: 9)*

*⚡ ఎట్టి పరిస్థితిలోనైనా తమ విశ్వాసానికి*
*కట్టుబడియుండే వ్యక్తులను*
*పౌలు సూచిస్తున్నాడు.*

🫵 *మీరు ఏ గుంపునకు చెందినవారుగా*
*ఉండాలనుకుంటున్నారు?*🤔

*డాక్టర్ థామస్ డేవిడ్ 🎯*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

31 MAY, 2023 - WEDNESDAY

THE MONTH OF MAY IS DEDICATED TO THE BLESSED VIRGIN MARY

1) **MARIAN ROSARY CENACLE
http://jesusreignsmarianmovement.faith/web/app.php?m=cb&t=mrc&s=1
2) **VARIOUS PRAYERS TO THE BLESSED VIRGIN MARY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&m=cbgrp&t=pfdn&c=blessed_virgin_mary&k=&s=1

DAILY READINGS & REFLECTION
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25066&s=1

FEAST OF THE DAY ""HAPPY FEAST OF THE VISITATION OF THE BLESSED VIRGIN MARY""
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25097&s=1
PRAYERS TO THE BLESSED VIRGIN MARY - MAGNIFICAT
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2023-05-30&link=a&s=1

NOVENA PRAYERS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25159&s=1

DAILY QUOTES
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25128&s=1

BIBLE IN 365 DAYS - DAY 151
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=4958&c=may&k=&s=1

WEDNESDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4661&c=wednesday&k=&s=1

WEDNESDAY - NOVENA TO OUR LADY OF PERPETUAL SUCCOUR
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4651&c=wednesday&k=&s=1

THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 7
http://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=7&fid=10&s=1

JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *శరీర మరియు ఆధ్యాత్మిక ప్రవచనాల మధ్య*
*వైరుధ్యం*
🎯 *అపొస్తలుల కార్యములు 21*

*పౌలు యెరూషలేము వెళ్లాడు. అతను దేవుని*
*చిత్తంతో అక్కడికి వెళ్లాడా? అవును.*

*✍️ బ్రదర్ రాంబాబు*
*అనువాదం బ్రదర్ జాయ్*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

30 MAY, 2023 - TUESDAY

THE MONTH OF MAY IS DEDICATED TO THE BLESSED VIRGIN MARY

1) **MARIAN ROSARY CENACLE
http://jesusreignsmarianmovement.faith/web/app.php?m=cb&t=mrc&s=1
2) **VARIOUS PRAYERS TO THE BLESSED VIRGIN MARY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&m=cbgrp&t=pfdn&c=blessed_virgin_mary&k=&s=1

DAILY READINGS & REFLECTION
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25065&s=1

SAINT OF THE DAY
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25096&s=1

NOVENA PRAYERS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25158&s=1

DAILY QUOTES
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25127&s=1

BIBLE IN 365 DAYS - DAY 150
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=4957&c=may&k=&s=1

TUESDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4660&c=tuesday&k=&s=1

TUESDAY - NOVENA TO ST. ANTHONY OF PADUA
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4646&c=tuesday&k=&s=1

THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 6
http://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=6&fid=10&s=1

JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

29 MAY, 2023 - MONDAY

THE MONTH OF MAY IS DEDICATED TO THE BLESSED VIRGIN MARY

1) **MARIAN ROSARY CENACLE
http://jesusreignsmarianmovement.faith/web/app.php?m=cb&t=mrc&s=1
2) **VARIOUS PRAYERS TO THE BLESSED VIRGIN MARY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&m=cbgrp&t=pfdn&c=blessed_virgin_mary&k=&s=1

DAILY READINGS & REFLECTION
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25064&s=1

FEAST OF THE DAY HAPPY FEAST OF THE BLESSED VIRGIN MARY, MOTHER OF THE CHURCH
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25095&s=1
PRAYER TO MARY, MOTHER OF THE CHURCH
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2023-05-28&link=a&s=1

NOVENA PRAYERS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25157&s=1

DAILY QUOTES
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25126&s=1

BIBLE IN 365 DAYS - DAY 149
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=4956&c=may&k=&s=1

MONDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4659&c=monday&k=&s=1

MONDAY - MIRACULOUS MEDAL NOVENA
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4988&c=monday&k=&s=1

THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 5
http://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=5&fid=10&s=1

JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *రక్షణ మార్గము ప్రకటించుచున్నారు అని కేకలు*
*వేసిన చిన్నది -వ్యాకులపడిన పౌలు*.

🎯 *అపో16:17-18.*

*ఇలాంటి వారు చాలామంది సంఘాలలో, సంఘాల*
*బయటా ఉన్నారు.*

✍️ *సిస్టర్ సరళ*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

🍇
*లోతైన ధ్యానములకు 💫 సరళమైన తలంపులు*

*రోమా 12 : 4*
*"ఒక్క శరీరములో మనకు అనేక అవయవము లుండినను, ఈ అవయవములన్నిటికిని ఒక్కటే*
*పని యేలాగు ఉండదో, ఆలాగే అనేకులమైన*
*మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి,*
*ఒకనికొకరము ప్రత్యేకముగా*
*అవయవములమై యున్నాము"*

🧍🏼 ✋🦵🏻👂 🫁 🫀 🧠 👅 👄 👀 👣

✍️ *డాక్టర్ థామస్ డేవిడ్* 🍇
*అనువాదం: సుధీర్* ✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

6 JUNE, 2023 - TUESDAY

THE MONTH OF JUNE IS DEDICATED TO THE SACRED HEART OF JESUS

NOVENA TO THE SACRED HEART OF JESUS - (Recite daily in the month of June)
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25296&s=1

DAILY READINGS & REFLECTION
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25168&s=1

SAINT OF THE DAY
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25208&s=1
PRAYER TO ST. NORBERT FOR A SAFE CHILDBIRTH
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5293&c=the_saints&k=&s=1

NOVENA PRAYERS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25267&s=1

DAILY QUOTES
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25238&s=1

BIBLE IN 365 DAYS - DAY 157
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=4963&c=june&k=&s=1

TUESDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4660&c=tuesday&k=&s=1

TUESDAY - NOVENA TO ST. ANTHONY OF PADUA
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4646&c=tuesday&k=&s=1

THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 13
http://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=13&fid=10&s=1

JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

🎯 *రోమా 8:26* *మనము యుక్తముగా ఏలాగు*
*ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు.*
*****
*ప్రభూ వందనాలు, నా బలహీన ప్రార్థనలు*
*పరిగణించి నా విన్నపానికి భిన్నంగా దయచేసే*
*జ్ఞానవంతుడవు. జవాబుగా ఇచ్చిన ఈవులే,*
*ఊహకి మించిన దీవెనలైనాయి వరప్రదాతా నా*
*ప్రతి ప్రార్థనకూ నీ జ్ఞానం చొప్పున నీ సమృద్దిలో*
*నుండి నా మనసుకి పట్టని ఈవులు ప్రసాదించు.*
🙇🏻‍♀️
*సేకరణ బ్రదర్ జాయ్*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

🎯 *రోమా 8:18*
*మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమ యెదుట*
*ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని*
*ఎంచుకొనుచున్నాను*
*********
*కాసేపు ఉండి అంతరించిపోయే బాధను మనల్ని*
*ప్రేమించే ముందు చూపు గల జ్ఞానవంతుడైన దేవుడు మనకోసం సిద్ధంచేస్తే, మనం దాని నుండి మొహం చాటేసి అవిటివాళ్ళుగా మిగిలిపోతాము.*
🦋

✍️ *సేకరణ బ్రదర్ జాయ్*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *అతని మరణం మనకు దేవునితో సఖ్యత*
*నిచ్చినది మరియు అతని పునరుత్థానం మనకు*
*పాపం నుండి విమోచన కలుగచేసింది.*
***
🎯 *రోమా 4:25*

❇️ *అతను మన పాపాల నిమిత్తము మరణానికి*
*అప్పగించబడ్డాడు మరియు మన నిత్యజీవితం*
*కోసం జీవంతో లేపబడ్డాడు*
😑........🫥

✍️ *ఇ.క్రిస్టదాస్, భారతదేశం* 🙏🏼
*అనువాదం – UD*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

2 JUNE, 2023 - FRIDAY

THE MONTH OF JUNE IS DEDICATED TO THE SACRED HEART OF JESUS

NOVENA TO THE SACRED HEART OF JESUS - (Recite daily in the month of June)
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25296&s=1

1ST FRIDAY DEVOTION - CONSECRATION OF THE FAMILY TO THE SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=533&c=jesus_christ&k=&s=1

DAILY READINGS & REFLECTION
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25164&s=1

ST. POPE PIUS X - PRAYER TO ST. POPE PIUS X (ON HIS BIRTHDAY)
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25297&s=1

SAINT OF THE DAY
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25204&s=1

NOVENA PRAYERS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25161&s=1

DAILY QUOTES
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25234&s=1

BIBLE IN 365 DAYS - DAY 153
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=4959&c=june&k=&s=1

FRIDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4663&c=friday&k=&s=1

FRIDAY - EFFICACIOUS NOVENA TO THE SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4648&c=friday&k=&s=1

THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 9
http://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=9&fid=10&s=1

JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 🎯 *సంఖ్యాకాండము 26:53* *ఎక్కువమందికి*
*ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను;*

💁‍♀️ *జనసంఖ్యను బట్టి షిమ్యోనుకు తక్కువ*
*స్వాస్థ్యము*

*కారణమేమై ఉండవచ్చు* 🤔
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
💁‍♀️ *సంఖ్యా కాండం లో ఇది రెండవసారి చేసిన*
*జనసంఖ్య* 👇
*🎯 సంఖ్యాకాండము 26:1*
ఆ *తెగులు పోయిన తర్వాత* యెహోవా మోషే కును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు కును ఈలాగు సెలవిచ్చెను

🎯 *సంఖ్యాకాండము 26:2* మీరు ఇశ్రాయేలీయుల సర్వసమాజములోను *ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము* కలిగి ఇశ్రాయేలీయులలో సేనగా బయలు వెళ్లువారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి.

🎯 *సంఖ్యాకాండము 26:51* ఇశ్రాయేలీ యులలో లెక్కింపబడిన వీరు *ఆరులక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్పదిమంది.* *(6,01,730)*

💁‍♀️ *వీరందరూ ఎర్ర సముద్రం దాటి వచ్చిన*
*ఇశ్రాయేలీయులు కారు. ఈ 38 సంవత్సరాల*
*కాలంలో లక్షల మంది చనిపోయారు మరల కొన్ని*
*లక్షల మంది పుట్టారు.*

*💁‍♀️👆ఈ లెక్కలో మిర్యాము అహరోనులు*
*కూడా లేరుకదా*

*🎯 సంఖ్యాకాండము 26:52* యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను *వీరి పేళ్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను.*

🎯 *సంఖ్యాకాండము 26:53* *ఎక్కువమందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను;*

*🎯సంఖ్యాకాండము 26:54* తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్య వలెను. *దాని దాని జనసంఖ్యనుబట్టి ఆయా గోత్రము లకు స్వాస్థ్యము ఇయ్యవలెను*.

*🎯సంఖ్యాకాండము 1:46* లో
*లెక్కింపబడి ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమందిలో .* ( *6,03,550*)

💁‍♀️ 👆 *వీరిలో యెహోషువా కాలేబు తప్ప మిగిలిన వారందరూ అరణ్యంలోనే రాలిపోయారు*

*మొదటి సారి తీసిన జనసంఖ్యలో* 👇

*🎯సంఖ్యాకాండము 1:23* షిమ్యోను గోత్రములో లెక్కింపబడినవారు *ఏబది తొమ్మిదివేల మూడు వందలమంది యైరి.* ( *59,300)*

💁‍♀️ *కానీ 26 వ అధ్యాయంలో రెండవసారి జన సంఖ్యను లెక్కించి నప్పుడు, ఎక్కువగా నష్టపోయిన వారు షిమ్యోను గోత్రము వారే*.

🎯 *సంఖ్యాకాండము 26:14* ఇవి షిమ్యోనీయుల వంశ ములు. వారు *ఇరువదిరెండువేల రెండువందల మంది.* ( *22,200*)

💁‍♀️ *59300 -- 22200 = 37,100 మంది*
*తగ్గిపోయారు కారణం ఏమయి ఉండొచ్చు??*🤔

🎯 *సంఖ్యాకాండము 25:7*
యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన *ఫీనెహాసు అది చూచి,*

🎯 *సంఖ్యాకాండము 25:8* సమాజమునుండి లేచి, యీటెను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్లి *ఆ యిద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండ దూసిపోవు నట్లు పొడిచెను; అప్పుడు ఇశ్రాయేలీయులలోనుండి తెగులు నిలిచి పోయెను.*

💁‍♀️ *లేకపోతే ఆ తెగులు చేత మరిఎందరు*
*చనిపోయేవారో కదా*

🎯 *సంఖ్యాకాండము 25:9 ఇరువది నాలుగువేల మంది ఆ తెగులు చేత చనిపోయిరి. (24000*)

💁‍♀️ *వీరిలో ఎక్కువ మంది( అందరూ అని కాదు )*
*షిమ్యోనీయులై ఉంటారు ఎందుకంటే👇*

🎯 *సంఖ్యాకాండము 25:14* చంప బడిన వాని పేరు *జిమీ, అతడు *షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధానియైన సాలూ కుమారుడు.*

*కుటుంబ ప్రధానే తప్పు*
*చేస్తుంటే కుటుంబంలోని వారు కూడా అదే తప్పు*
*చేయడానికి అవకాశాలు ఉన్నాయి కదా*

💁‍♀️ *అందుకే షిమ్యోనీయుల సంఖ్య చాలా*
*తగ్గిపోయింది అనుకుంటున్నాను.*

🙏 *దేవునికి స్తోత్రం*🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

1 JUNE, 2023 - THURSDAY

THE MONTH OF JUNE IS DEDICATED TO THE SACRED HEART OF JESUS

1) **NOVENA TO THE SACRED HEART OF JESUS - (Recite daily in the month of June)
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25296&s=1

FIRST THURSDAYS OF EACH MONTH DEVOTION
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5191&c=jesus_christ&k=&s=1

DAILY READINGS & REFLECTION
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25163&s=1

SAINT OF THE DAY
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25203&s=1

NOVENA PRAYERS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25160&s=1

DAILY QUOTES
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25233&s=1

BIBLE IN 365 DAYS - DAY 152
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=4806&c=june&k=&s=1

THURSDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4662&c=thursday&k=&s=1

THURSDAY - NOVENA TO ST. JUDE
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4643&c=thursday&k=&s=1

THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 8
http://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=8&fid=10&s=1

JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *పరలోకంనుండి బయలు పరచబడినదిఏది*....
🤔

*సమస్త భక్తిహీనతమీద దుర్నీతిమీద*
*దేవునికోపం*...

♟️... *తను ఏర్పరచుకున్న ప్రజల మీద తనకున్న*
*ప్రేమనే కాక దేవుడువారి మీదఉన్న కోపమును*
*కూడా వెల్లడిచేయుచున్నాడు.*

🎯 *రొమా1:18*
*ఈఉపదేశం మనుషులు కల్పించినదికాదు*
*పరలోకం నుండి వెల్లడిఅయినది*..


✍️ *సిస్టర్ సరళ* ✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

FEAST OF THE DAY ""HAPPY FEAST OF THE VISITATION OF THE BLESSED VIRGIN MARY""
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25097&s=1
PRAYERS TO THE BLESSED VIRGIN MARY - MAGNIFICAT
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2023-05-30&link=a&s=1

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *ఉన్మాద మూక*
👨🏽‍🦱🧓🏽👨‍🦰
*🎯 అపొస్తలుల కార్యములు: 22:22*

❇️ *'ఈ మాటవరకు పౌలు చెప్పినది వారు*
*ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటివాడు*
*బ్రదుకతగడు, భూమి మీద ఉండకుండ వానిని*
*చంపివేయుడని కేకలు వేసిరి'.*
-----
*పౌలు యేసుకు శక్తివంతమైన సాక్షిగాను, నీతి*
*మార్గ పరిరక్షకుడిగాను, మారుతున్నందు వల్ల వారు అతనిని అంతమొందించుటకు సిద్ధపడ్డారు.*
-----
❇️ *మన ప్రాణాలకు ముప్పు*
*సంభవించునప్పుడు, ప్రభువు కొరకు*
*సాక్షిగా నిలుచుటకు సిద్ధంగా ఉన్నామా?*

✍️ *ఇ.క్రిస్టదాస్,ఇండియా* 🙏🏽
*అనువాదం: రెబెక్కా వినోద్. వై*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 🎯 *అపొస్తలుల కార్యములు 17 : 6*
..... *" ప్రపంచాన్ని తలకిందులు చేసిన వీళ్ళు*
*ఇక్కడికి కూడా వచ్చారు.*
🙂 🙃
*✍️ స్టీఫెన్, చెన్నై*
*అనువాదం - మేరీ రాజు*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

FEAST OF THE DAY HAPPY FEAST OF THE BLESSED VIRGIN MARY, MOTHER OF THE CHURCH
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25095&s=1
PRAYER TO MARY, MOTHER OF THE CHURCH
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2023-05-28&link=a&s=1

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *పరిశుద్ధాత్మచే నడిపించబడుట*

*🎯అపొస్తలుల కార్యములు 16:6 లో*
*మనం చదువుతాము.*
*ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ*
*వారి నాటంకపరచినందున,*

*పరిశుద్ధాత్మ వారిని గలతీయలో ఎలా ఆపింది?.*
🤔

✍️ *బ్రదర్ రాంబాబు*
*అనువాదం బ్రదర్ జాయ్*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*11 APRIL, 2023 - TUESDAY*

THE MONTH OF APRIL IS DEDICATED BOTH TO DEVOTION TO THE EUCHARIST AND DEVOTION TO THE HOLY SPIRIT

*1) PRAYER WHEN VISITING THE MOST BLESSED SACRAMENT
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5246&c=jesus_christ&k=&s=1
*2) PRAYER TO THE HOLY SPIRIT
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=532&c=holy_spirit&k=&s=1

*DAILY READINGS & REFLECTION*
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24961&s=1

*SAINT OF THE DAY*
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25002&s=1

*NOVENA PRAYERS - DIVINE MERCY NOVENA DAY - 5-*
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24936&s=1

*DAILY QUOTES*
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24977&s=1

*BIBLE IN 365 DAYS - DAY 101*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=4909&c=april&k=&s=1

*TUESDAY - PRAYER FOR THE POOR SOULS*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4660&c=tuesday&k=&s=1

*TUESDAY - NOVENA TO ST. ANTHONY OF PADUA*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4646&c=tuesday&k=&s=1

*THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 17*
http://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=17&fid=7&s=1

*JESUS REIGNS APP*
Please click the below link to download the *"Jesus Reigns Marian Movement App"* which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

*JESUS REIGNS MARIAN MOVEMENT*
+918082015596

Читать полностью…
Subscribe to a channel