. *క్రైస్తవులు పాత నిబంధన చట్టానికి*
*విధేయత చూపాలా?*
*పాత నిబంధన చట్టం ఇశ్రాయేలు ప్రజలకు*
*ఇవ్వబడింది,*
*క్రైస్తవులకు కాదు.*
*==================================*
*మనం దేవుణ్ణి ప్రేమించాలి. మరియు మన*
*పొరుగువారిని ప్రేమించాలి .*
*పోస్ట్ చేసినది బ్రదర్ నారాయణ్*
*అనువాదం - మేరీ రాజు.*✨
.*🎯గలతియులకు 1:6*
*క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్తతట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది.*
. *💁♀️ గలతీయులకు రాసిన పత్రికలో పౌలు*
*అన్యులకు అపోస్తలుడిగా తన అధికారాన్ని*
*సమర్థించుకున్నాడు.*
*పునరుద్ధానుడైన యేసుద్వారా దేవుని కృపను*
*గురించి నొక్కి వక్కాణిoచాడు.*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯 గలతియులకు 1:1*
*మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలననైనను కాక, యేసుక్రీస్తు వలనను, ఆయనను మృతులలోనుండి లేపిన తండ్రియైన దేవునివలనను అపొస్తలుడుగా నియ మింపబడిన పౌలను నేనును,*
*🎯గలతియులకు 1:11*
*సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచనప్రకారమైనది కాదని మీకు తెలియ జెప్పు చున్నాను.*
*🎯గలతియులకు 1:12* *మనుష్యునివలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే అది నాకు లభించినది.*
💁♀️ *అన్యులకు సువార్త ప్రచారం చేయడానికి*
*పునరుద్దానుడైన ఏసే తనని అపొస్తలునిగా నియమించిన విషయం పౌలు వివరించి చెప్పాడు.*
*🎯గలతియులకు 2:7*
*అయితే సున్నతి పొందినవారికి బోధించుటకై సువార్త పేతురుకేలాగు అప్పగింపబడెనో ఆలాగు సున్నతి పొందనివారికి బోధించుటకై నా కప్ప గింపబడెనని* వారు చూచినప్పుడు,
💁♀️ *యూదేతర్లకు అంటే అన్యులకు అందరికీ సువార్త ప్రకటించడానికి తనను అపొస్తలుడుగా యేసు నియమించాడు. ధర్మశాస్త్రం కేవలం దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడింది.*
*🎯గలతియులకు 2:16 ధర్మశాస్త్ర సంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా.*
*🎯గలతియులకు 2:21* నేను దేవుని కృపను నిరర్థకము చేయను; *నీతి ధర్మశాస్త్రమువలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్‌ప్రయోజనమే.*
💁♀️ *అన్యులు సైతం సున్నతి పొందాలి, ధర్మశాస్త్రాన్ని పాటించితేనే నీతిమంతులుగా తీర్చబడతారు అని చెప్పడం సరికాదు, అది*
*సువార్తకు ద్రోహం చేయడమే అవుతుంది.*
💁♀️ *క్రీస్తు సిలువ యాగం చేయడం వ్యర్థం కదా*
*అంటున్నాడు పౌలు.*
*🎯గలతియులకు 3:11* ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా *నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.*
💁♀️ *ధర్మశాస్త్రం పాటించడం వలన ఎవరు*
*నీతిమంతులు అవ్వరు. ఏసు ద్వారా దేవుడు*
*చేసిన కార్యాన్ని విశ్వసిస్తే మాత్రమే ప్రజలు నీతిమంతులుగా తీర్చబడతారు. అంటూ పౌలు*
*అబ్రహం విషయం ప్రస్తావించాడు.*
*🎯 గలతియులకు 3:18* ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగినయెడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే *దేవుడు అబ్రాహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను.*
💁♀️ *దేవుడు అబ్రహంని అతని విశ్వాసం మూలంగానే నీతిమంతుడిగా ప్రకటించాడు కదా*
*అంటున్నాడు పౌలు.*
🎯 *గలతియులకు 3:29*
*మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన*
*ప్రకారము వారసులైయున్నారు.*
💁♀️ *దేవుడు అబ్రహముకి ధర్మశాస్త్రం ప్రకటించలేదు కదా. అతడిని అతని విశ్వాసం మూలంగానే నీతిమంతుడిగా ప్రకటించాడు కదా*
*అలానే మనము కూడా క్రీస్తునందు విశ్వాసం*
*ఉంచితేనే నీతిమంతులుగా తీర్చాబడతాము*
*అంటున్నాడు పౌలు.*
*🎯గలతియులకు 5:1* ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, *క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కు కొనకుడి.*
💁♀️ *ధర్మశాస్త్రం మంచిదే కానీ ఇశ్రాయేలీయులతో*
*పాటు అది అందరినీ దోషులుగా నిలబెట్టింది.*
*కాబట్టి దాని కాడిక్రిందకు పోవొద్దు.అలా కాకుండా..*
*🎯గలతియులకు 5:4 మీలో ధర్మశాస్త్రమువలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరుచేయబడియున్నారు, కృప లోనుండి తొలగిపోయి యున్నారు.*
💁♀️ *యూదేతరులందరూ కూడా , సున్నతి చేయించు కోవాలి, సబ్బాతును పాటించాలి లాంటి ధర్మశాస్త్ర ఆజ్ఞలను పాటించాలి అని అనుకుంటే,*
*వారు ఏసుక్రీస్తు కృప నుండి*
*తొలగిపోయినట్లే కదా అంటున్నాడు పౌలు.*
*ఆలోచించండి.*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
16 JUNE, 2023 - FRIDAY
THE MONTH OF JUNE IS DEDICATED TO THE SACRED HEART OF JESUS
NOVENA TO THE SACRED HEART OF JESUS - (Recite daily in the month of June)
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25296&s=1
DAILY READINGS & REFLECTION
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25178&s=1
FEAST OF THE DAY HAPPY FEAST OF THE MOST SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25218&s=1
INDULGENCED PRAYERS TO THE SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5198&c=indulgences&k=&s=1
CONSECRATION OF THE FAMILY TO THE SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=533&c=jesus_christ&k=&s=1
NOVENA TO THE SACRED HEART
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=769&c=jesus_christ&k=&s=1
EFFICACIOUS NOVENA TO THE SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=716&c=jesus_christ&k=&s=1
A PRAYER TO THE SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5285&c=jesus_christ&k=&s=1
THE CHAPLET OF THE SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4711&c=the_chaplets&k=&s=1
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4712&c=the_chaplets&k=&s=1
LITANY OF THE SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4694&c=the_litanies&k=&s=1
NOVENA PRAYERS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25279&s=1
DAILY QUOTES
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25248&s=1
BIBLE IN 365 DAYS - DAY 167
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=4973&c=june&k=&s=1
FRIDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4663&c=friday&k=&s=1
FRIDAY - EFFICACIOUS NOVENA TO THE SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4648&c=friday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 23*
http://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=23&fid=10&s=1
**JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
Praise the lord 🙏🏻
Brother/sister
This is subhash
ప్రభువైన ఏసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనములు🙏🏻
చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ వ్యసనంగా మారిపోయింది...
సమయాన్ని ఎక్కువగా సోషల్ మీడియాలో గడుపుతున్నారు.. దానికి అనుగుణంగా సోషల్ మీడియాలో దేవుని పరిచర్య చేయాలని
🌟బైబిల్ వర్సెస్ 📖
🌟దేవుని పాటలు 🎵
🌟దేవుని సందేశాలు 🎤
🌟ప్రతి శనివారం వర్షిప్ & బైబిల్ స్టడీ జరుగుతుంది.
సోషల్ మీడియా ద్వారా దేవుని సువార్త పంచాలని ఆశ కలిగి ఉన్న..
👉 రండి ! కలిసి దేవుని పనిలో వాడబడదాం.
/channel/telugu_christian_family
దేవునికి మహిమ కలుగును గాక🙏..
Please join below link👇 / కింద లింక్ లో జాయిన్ అవ్వండి 👇
/channel/telugu_christian_family
*🎯2 కొరింథీ 6:8-10*
*చనిపోవుచున్నవారమైనట్లుండియు ఇదిగో*
*బ్రతుకుచున్నవారము*
***
🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱
*మనం కూలిపోయినా నాశనమైపోము.*
*ఇలాటి అనుభవాల వల్లనే మనుషులు*
*బలవంతులౌతారు.*
*సేకరణ బ్రదర్ జాయ్* ✨
14 JUNE, 2023 - WEDNESDAY
THE MONTH OF JUNE IS DEDICATED TO THE SACRED HEART OF JESUS
NOVENA TO THE SACRED HEART OF JESUS - (Recite daily in the month of June)
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25296&s=1
DAILY READINGS & REFLECTION
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25176&s=1
SAINT OF THE DAY
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25216&s=1
NOVENA PRAYERS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25277&s=1
DAILY QUOTES
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25246&s=1
BIBLE IN 365 DAYS - DAY 165
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=4971&c=june&k=&s=1
WEDNESDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4661&c=wednesday&k=&s=1
WEDNESDAY - NOVENA TO OUR LADY OF PERPETUAL SUCCOUR
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4651&c=wednesday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 21
http://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=21&fid=10&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
*🎯 2 కొరింథీ 2:14*
*ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు*
*విజయోత్సవముతో ఊరేగించుచున్న*
*దేవునికి స్తోత్రము*
👉 *ఓటమిలాగా కనిపించిన పరిస్థితుల్లో దేవుడు*
🏆🥇
*ఘనవిజయాలనిస్తాడు.*
*సేకరణ బ్రదర్ జాయ్*✨
SAINT OF THE DAY HAPPY FEAST OF ST. ANTHONY OF PADUA
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25215&s=1
ST. ANTHONY'S 13 MIRACLES
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2023-06-12&link=a&s=1
PRAYER TO ST. ANTHONY TO RECOVER LOST THINGS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=566&c=the_saints&k=&s=1
ST. ANTHONY OF PADUA - THE MIRACLE PRAYER
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5300&c=the_saints&k=&s=1
CHAPLET OF SAINT ANTHONY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4717&c=the_chaplets&k=&s=1
LITANY OF ST. ANTHONY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5298&c=the_litanies&k=&s=1
THE LITANY OF ST. ANTHONY, GREATEST SON OF ST. FRANCIS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5299&c=the_litanies&k=&s=1
. 💁♀️ *ఎక్కడైతే విశ్వాసులు యేసు ప్రభువు యొక్క*
*శిరస్సత్వము క్రింద ఉండి నిజమైన ప్రేమతో,*
*ఒకరియెడల ఒకరు సహనంతో, సేవాభావముతో*
*కూడుకొందురో అచ్చట ఆయన సన్నిధిని*
*అనుభవించుటను కనుగొనగలము.*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯1 కొరింధీ 15:6* ప్రకారము యేసు క్రీస్తు ప్రభువు పునరుర్ధానుడైన తరువాత ఆరవ సారి, అయిదు వందల మంది సహోదరులకు కనబడెను.
ఆయన పునరుర్ధానమును గూర్చిన వార్త వ్యాపించగానే, *వారు దాగుకొనిన అనేక స్థలముల నుండి వచ్చి ఒకచోట కూడుకొనుటకు ఆరంభించిరి.* సంఖ్య ఐదువందలకు మించెను. ఒక చోట చేరి వచ్చిన వారికి యేసుక్రీస్తుప్రభువు ప్రత్యక్షమయ్యెను. మానవ కల్పితములైన *వ్యత్యాసములన్నిటిని జయించి ఒక కుటుంబముగా మనము చేరి వచ్చినప్పుడు*, ఆయన కనబడుట ద్వారా, ఆయన పునరుర్ధాన శక్తిని మనమెట్లు అనుభవించగలమో చూడగలము.
యేసు క్రీస్తు ప్రభువు గెత్సేమనే వనము లోనికి వెళ్ళకముందు ఇట్లు ప్రార్ధించెను. "నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, *తండ్రీ, నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున, వారును మన యందు ఏకమై యుండవలెనని వారి కొరకును ప్రార్ధించుచున్నాను"* (🎯యోహాను 17:21).
ఈ అధ్యాయములో *యేసు క్రీస్తు ప్రభువు యొక్క ఉజ్జీవింపచేయు ప్రార్ధన* వ్రాయబడియున్నది.
*విశ్వాసులముగా మనము నాలుగంతలు ఏకత్వము కలిగియుండవలెనని ఆయన ప్రార్ధించెను. మొదటిదిగా, ఒకరితోనొకరి సంబంధములో ఐక్యత: రెండవదిగా ప్రేమలో ఐక్యత; మూడవదిగా పరిపూర్ణతలో ఐక్యత, నాల్గవదిగా మహిమతో ఐక్యత. జాతి , కుల, సాంఘిక భేదములు మరచిపోయి, ఒక కుటుంబముగా మనము జీవించు కొలది, మన ప్రభువుకు అతి సమీపముగా రాగలము.*
అదే సమయములో ప్రభువుతో, ఒకరితో నొకరము సమీపముగా వచ్చుట ద్వారా బలమైన విశ్వాసముతో ఆయన శక్తిని అన్వయించుకొనుటకు సహాయపడును.
*ఈ దినములలో చిన్న విషయములకు విశ్వాసులు వేరగుటను మనము చూచుచున్నాము.*
ఇది గొప్ప ఆత్మీయ నష్టమును తీసికొనివచ్చును. చాలాకాలము వారు ఆత్మీయముగా పసిబిడ్డలుగానే యుందురు.
ఎక్కడైతే విశ్వాసులు యేసు ప్రభువు యొక్క ప్రభుత్వము క్రింద, శిరస్సత్వము క్రింద ఉండి నిజమైన ప్రేమతో, ఒకరియెడల ఒకరు సహనంతో, సేవాభావముతో కూడుకొందురో అచ్చట మనము అధికమైన ఆత్మీయ ఎదుగుదలను, దేవుని వాక్యమును గురించిన లోతైన గ్రహింపును, ఆయన ఎడతెగని సన్నిధిని అనుభవించుటను కనుగొనగలము.
ఆరంభకాలపు క్రైస్తవులు ఎక్కడైతే ఒక కుటుంబముగా కూడి వచ్చిరో అక్కడ ప్రభువు లోతైన విధానములో స్వేచ్ఛగా పనిచేయగలిగెనని దేవుని వాక్యంలో మనము చూచుచున్నాము. మనము ఎటువంటి పక్షపాతము లేకుండా అందరిని ఆహ్వానించి, సేవించు ఆధిక్యతను కలిగియున్నాము.
*🎯ఎఫెసీ. 2:19*
"కాబట్టి *మీరిక మీదట* పరజనులును, పర దేశులునై యుండక, *పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును, దేవుని యింటి వారునై యున్నారు"*
*👆సేకరించబడినది*
. *వినయం యొక్క ఔన్నత్యము*
*🎯1 కొరింథీయులు : 15:9*
❇️ *నేను అపొస్తలులందరిలో తక్కువవాడను,*
*అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను*.
*================================*
. ✅ *నేర్చుకున్న అంతర్దృష్టులు*
▪️ *ప్రభువుకు దూరంగా ఉన్నప్పుడు, మన*
*గురించి మనం గొప్పగా ఆలోచిస్తాము.*
▪️ *ప్రభువుకు సన్నిహితముగా ఉన్నప్పుడు, మన*
*అనర్హతను గ్రహిస్తాము*
*ఇ.క్రిస్టదాస్,ఇండియా* 🙏🏽
*అనువాదము: రెబెక్కా వినోద్. వై*✨
11 JUNE, 2023 - SUNDAY
THE MONTH OF JUNE IS DEDICATED TO THE SACRED HEART OF JESUS
NOVENA TO THE SACRED HEART OF JESUS - (Recite daily in the month of June)
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25296&s=1
DAILY READINGS & REFLECTION
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25173&s=1
ST. FRANCISCO MARTO - PRAYER TO ST. FRANCISCO MARTO (ON HIS BIRTHDAY)
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25298&s=1
FEAST OF THE DAY HAPPY FEAST OF THE MOST HOLY BODY AND BLOOD OF CHRIST (CORPUS CHRISTI)
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25213&s=1
THE ANIMA CHRISTI OF ST. ELIZABETH SETON
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=721&c=the_saints&k=&s=1
ANIMA CHRISTI
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=756&c=jesus_christ&k=&s=1
ST. JOSEMARIA'S CORPUS CHRISTI PRAYER TO OUR LORD JESUS CHRIST IN THE HOLY EUCHARIST
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5295&c=the_saints&k=&s=1
PRAYER FOR THE FEAST OF CORPUS CHRISTI
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5297&c=jesus_christ&k=&s=1
PRAYER AFTER HOLY COMMUNION
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5272&c=the_saints&k=&s=1
ST. FAUSTINA'S PRAYER BEFORE THE EUCHARIST
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5296&c=the_saints&k=&s=1
NOVENA PRAYERS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25272&s=1
DAILY QUOTES
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25243&s=1
BIBLE IN 365 DAYS - DAY 162
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=4968&c=june&k=&s=1
SUNDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4658&c=sunday&k=&s=1
SUNDAY - NOVENA TO THE MOST HOLY TRINITY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4644&c=sunday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 18
http://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=18&fid=10&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
. *ప్రేమను గురించి బైబిల్ ఏం చెబుతుంది?*
💕💞💕💞💕💕💕💞💕💞💕💞💕
మనం బైబిల్ చదివినపుడు, బైబిలంతటిలోనూ మనపై
దేవునికున్న ప్రేమ స్పష్టంగా కన్పిస్తుంది.
♥దేవుడు మనకై రాసిచ్చిన ప్రేమలేఖ బైబిల్♥
మరి ప్రేమంటే బైబిల్ ఏమని నిర్వచిస్తోంది?
1కొరింథీ13:4-13 లో ప్రేమ యొక్క లక్షణాలు వివరించబడ్డాయి.
♥ ప్రేమ దీర్ఘకాలం సహించును
♥ ప్రేమ దయ చూపించును
♥ ప్రేమ మత్సరపడదు
♥ ప్రేమ డంబముగా ప్రవర్తింపదు
♥ ప్రేమ ఉప్పొంగదు
♥ ప్రేమ అమర్యాదగా నడవదు
♥ ప్రేమ స్వప్రయోజనాన్ని కోరుకొనదు
♥ ప్రేమ కోపపడదు
♥ ప్రేమ అపకారం చేయదు
♥ ప్రేమ సత్యమునందు సంతోషించును
♥ ప్రేమ అన్నిటికీ తాళుకొనును
♥ ప్రేమ అన్నిటినీ నమ్మును
♥ ప్రేమ అన్నిటినీ నిరీక్షించును
♥ ప్రేమ అన్నిటినీ ఓర్చుకొనును
♥ ప్రేమ శాశ్వతకాలముండును
♥ ప్రేమ దోషములన్నిటినీ కప్పును(సామెతలు10:12)
♥ ప్రేమ మరణమంత బలవంతమైనది(పరమగీతం8:6)
♥ ప్రేమ నిష్కపటమైనది(రోమా12:9)
♥ ప్రేమ పొరుగువారికి కీడుచేయదు(రోమా13:10)
♥ ప్రేమ క్షేమాభివృద్ది కలుగజేయును(1కొరంథీ8:1)
♥ ప్రేమ యధార్థమైనది(2కొరంథీ8:24)
♥ ప్రేమ పాపములను కప్పును(1పేతురు4:8)
♥ ప్రేమ ప్రాణమును పెట్టును(1యోహాను3:16)
♥ ప్రేమ భయమును పోగొట్టును(1యోహాను4:18)
చూశారా! ప్రేమ యొక్క లక్షణాలను దేవుడు ఎంత బాగా వివరించాడో!వివరించడం మాత్రమే కాదు గానీ, ఆయన స్వయంగా అలాంటి ప్రేమను ఏ యోగ్యతా లేని మనయెడల చూపాడు.
అలాంటి ప్రేమను దేవుడు మనపై శాశ్వతముగా చూపించుచున్నాడు
♥ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను(యిర్మియా31:3)
మనం కూడా అలాంటి ప్రేమను కలిగియుండాలని దేవుడు కోరుచున్నాడు.దేవుడు చూపిన సంపూర్ణమైన ప్రేమను మనము చూపలేము(యోహాను5:41) , ఆయన మన కొరకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నడుచుకొనుటవలన మనం పరిపూర్ణ ప్రేమను కలిగియుండిన వారమగుదుము.
♥ ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ(2యోహాను1:6)
♥ ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే(రోమా13:10)
♥ ధర్మశాస్త్రమంతయూ నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది(గలతీ5:14)
లోకంలోని ప్రేమ స్వలాభమును కోరుతుందని బైబిల్ తెలియజేస్తుంది.పైకి ప్రేమ నటించుదురు గానీ అంతరంగమున లాభమును ఆశింతురు.
♥ నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గానీ, వారి హృదయం లాభమును ఆపేక్షించుచున్నది (యెహెజ్కేలు33:31)
ప్రేమ కలిగియుండకపోతే ప్రయోజనం లేదని బైబిల్ ఛెబుతోంది.
♥ ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు(1కోరింథీ13: 3)
♥ అక్రమం విస్తరించడం వలన ప్రేమ చల్లారును(మత్తయి24:12)
♥️మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి(1కొరంథీ16:14)
*ప్రేమంటే???*♥
ఈ ప్రశ్న యూత్ ను అడిగామనుకోండి!,
ప్రేమంటే రెండు మనసుల కలయిక, ప్రేమంటే తీయటి జ్ఞాపిక, ప్రేమంటే ఓ మధురానుభూతి, ప్రేమంటే నమ్మకం, ప్రేమ గుడ్డిది, లాంటి ఇంకా చాలా మాటల చెబుతారు.
♡ మరి వాళ్ళ ప్రేమలో ఎంతవరకూ నిజాయితీ ఉంది?
♡ ప్రేమంటే అర్థం అంతేనా?
*లోకంలోని ప్రేమకు, దేవుడు చెప్పే ప్రేమకు ఎంత*
*తేడా ఉందో గమనించారా?*.
🌿🌷
*🎯 1 కొరింథీ 11: 28-30*
*“ కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించు కొనవలెను; ఆలాగు చేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్ర లోనికి త్రాగవలెను. ప్రభువు శరీరమని* *వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగు చున్నాడు. ఇందువలననే మీలో అనేకులు*
*బలహీనులును, రోగులునై యున్నారు.”*
****
*మనము ఆయన బల్ల చుట్టూ చేరి వచ్చినప్పుడు ఆయనకు సంపూర్ణ ఆనందమును సంతోషమును*
*కలుగునట్లు, మన సంపూర్ణ ఆరాధనను, స్థితిని,*
*ప్రేమను ఆయనకు అర్పించుదుము గాక!*
*సేకరణ: సహో. గంగారావు.*
🎯 *1 కొరింథి. 1:18*
🎯 *"సిలువను గూర్చిన వార్త నశించుచున్నవారికి*
*వెఱ్ఱితనము గాని*
*రక్షింపబడుచున్న మనకు*
*దేవుని శక్తి"*
**********
*మనము క్రీస్తునందు జయ జీవితము*
*జీవించవలెనని దేవుడు ఎంతగానో ఆశించు*
*చున్నాడు. ఆయన, ప్రతి యొక్కరు అటువంటి*
*జీవితమును జీవించుటకు*
*అన్ని ఏర్పాట్లు చేసియున్నాడు,*
*సేకరణ శ్రీదేవి పాల*
*🎯 రోమా పత్రిక 16:25— 27…*
*ఎవరిని రక్షించాలి, ఎవరిని వదిలెయ్యాలి అనేది*
*దేవుని చిత్తం! మనపని సువార్త చెయ్యడం,*
*వారికోసం ప్రార్ధించడం అంతే!!*
🙌 🗣️ 🙇🏻♀️
✍️ *రాజకుమార్ దోనే.*
💁♀️ *దైవజనులు ఒకరినొకరు సరి చేసుకోవడం*
*ఎలాగో ఈ సంఘటన ద్వారా తెలుసుకోగలం*
*🎯గలతియులకు 2:11*
*అయితే కేఫా వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని*
*ఎదిరించితిని;*
⚡️⚡️⚡️⚡️⚡️💁♀️💁♀️💁♀️⚡️⚡️⚡️⚡️⚡️
💁♀️ *సీనియర్ పాస్టర్ పేతురు. జూనియర్ పాస్టర్ పౌలు. పేతురు మాట్లాడితే అది దైవవాక్యం. పౌలు మాటలు ఎవరూ పట్టించుకునే వారు కారు. కాని పౌలు పేతురుని తప్పు పట్టాడు. పౌలు ఎవ్వరికీ*
*భయపడే వాడు కాడు.*
*🎯గలతియులకు 2:9 స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి.*
💁♀️ *పౌలు యేసు క్రీస్తు శిష్యుల ద్వారా క్రైస్తవ్యం లోనికి రాలేదు. అతడు డైరెక్టగా యేసుచే ఎన్నిక చేయబడ్డాడు. అపొస్థలుడైయ్యాడు*
💁♀️ *కాబట్టే ఆ విషయం తెలిసి పౌలు బర్నబాలు అన్యజనులకు అపోస్తులులుగా ఉండాలని, పేతురు, యోహాను, యాకోబులు సున్నతి పొందిన వారికి అపోస్తులులుగా ఉండాలని నిశ్చయించుకున్నారు.*
💁♀️ *పేతురుకు మేము యూదులము, దేవునిచే ప్రత్యేకింపబడిన వారము అనే జాత్యహంకారం ఉంది. కొర్నేలి ఇంటిని దర్శించడానికి వెళ్ళినప్పుడు, పేతురు దేవుని హృదయం అర్థం చేసుకున్నాడు.*
💁♀️ *కాని యూదులకు భయపడే వాడు ,*
💁♀️ *ఒక సందర్భంలో పౌలు పేతురును నిలేసాడు.*
🎯 *గలతియులకు 2:12* ఏలయనగా యాకోబు నొద్దనుండి కొందరు రాకమునుపు *అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి*
*వెనుకతీసి వేరై పోయెను.*
💁♀️ *కారణం, పేతురు యూదులకు భయపడడమే*
*కదా.*
*🎯గలతియులకు 2:14* వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు *అందరి యెదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడవై యుండియు యూదులవలె కాక అన్యజనుల వలెనే ప్రవర్తించుచుండగా, అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు?*
💁♀️👆 *అని పేతురును సూటిగా మొహమాటం*
*లేకుండా అడిగేసాడు పౌలు.*
*🎯గలతియులకు 2:15* మనము జన్మమువలన యూదులమే గాని అన్య జనులలో చేరిన పాపులము కాము. *మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసమువలననేగాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి* మనమును ధర్మ శాస్త్రసంబంధమైన క్రియలమూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచి యున్నాము;
💁♀️ *పౌలు యేసు క్రీస్తునందలి విశ్వాసము వలననే గాని, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా ఎవరు తీర్చబడరని తెలిసి, మరల తను తన పూర్వస్థితికి వెళ్ళడానికి ఇష్టపడలేదు*
*🎯గలతియులకు 2:16* *ధర్మశాస్త్ర సంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా.*
💁♀️ *పౌలు యూదుడు. దైవభక్తి గలవాడు ఒకప్పుడు పౌలు ధర్మశాస్త్రాన్ని కాదని యేసును వెంబడించిన ప్రతి ఒక్కరిని హింసించిన వాడు*
*🎯గలతియులకు 2:18* *నేను పడ గొట్టినవాటిని మరల కట్టినయెడల నన్ను నేనే అపరాధినిగా కనుపరచుకొందును గదా.*
*🎯గలతియులకు 2:19* నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము *ధర్మశాస్త్రమువలన ధర్మశాస్త్రము విషయమై చచ్చినవాడనైతిని.*
*🎯గలతియులకు 2:20* నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; *ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు*
💁♀️👆 *అని తెగేసి చెప్పాడు పౌలు.*
*పేతురు తన పత్రికల్లో పౌలును గురించి*
*ఘనంగానే రాశాడు.*
💁♀️ *ఆవిధంగా పేతురు క్రైస్తవ్యానికి మూల స్థంభం అయినప్పటికీ, పౌలు చెప్పిన సత్యానికి*
*లోబడ్డాడని మనము గ్రహించాలి.*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
FEAST OF THE DAY HAPPY FEAST OF THE MOST SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25218&s=1
INDULGENCED PRAYERS TO THE SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5198&c=indulgences&k=&s=1
CONSECRATION OF THE FAMILY TO THE SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=533&c=jesus_christ&k=&s=1
NOVENA TO THE SACRED HEART
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=769&c=jesus_christ&k=&s=1
EFFICACIOUS NOVENA TO THE SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=716&c=jesus_christ&k=&s=1
A PRAYER TO THE SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5285&c=jesus_christ&k=&s=1
THE CHAPLET OF THE SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4711&c=the_chaplets&k=&s=1
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4712&c=the_chaplets&k=&s=1
LITANY OF THE SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4694&c=the_litanies&k=&s=1
15 JUNE, 2023 - THURSDAY
THE MONTH OF JUNE IS DEDICATED TO THE SACRED HEART OF JESUS
1) **NOVENA TO THE SACRED HEART OF JESUS - (Recite daily in the month of June)
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25296&s=1
DAILY READINGS & REFLECTION
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25177&s=1
SAINT OF THE DAY
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25217&s=1
NOVENA PRAYERS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25278&s=1
DAILY QUOTES
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25247&s=1
BIBLE IN 365 DAYS - DAY 166
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=4972&c=june&k=&s=1
THURSDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4662&c=thursday&k=&s=1
THURSDAY - NOVENA TO ST. JUDE
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4643&c=thursday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 22
http://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=22&fid=10&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
. *బాధ - మనలోని క్రీస్తును బహిర్గతం చేసే మార్గం*
*🎯 2 కొరింథీయులు* : 4
▪️ *సువార్త కోసం శ్రమలను అనుభవించినపుడు,*
*మనలోని క్రీస్తు జీవితము బహిర్గతమౌతుంది.*
💟
✍️ *ఇ.క్రిస్టదాస్ ,భారతదేశం* 🙏🏽
*అనువాదము: రెబెక్కా వినోద్. వై*✨
🎯 *2 కొరింథీయులకు 3:18.*
*మన మందరమును ముసుకు లేని ముఖముతో*
*ప్రభువుయొక్క మహిమను అద్దమువలె*
*ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక*
*మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత*
*ఆ పోలికగానే మార్చబడుచున్నాము.*
*సిస్టర్ సరళ*✨
.
. 🎯 *కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక.*
*💁♀️ పౌలు కొరింథీయుల చేత ఎందుకు*
*తిరస్కరింపబడ్డాడు??*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
💁♀️ *పౌలు చేతి పని చేసుకుని, అర కొర*
*సంపాదనతో బ్రతికేవాడు. ధనవంతుడు కాదు.*
*ఒక నివాసం కూడా లేనివాడు.*
💁♀️ *పౌలు గొప్ప ప్రసంగీకుడు కూడా కాదు.*
*💁♀️ కొరింథియులకు ఎప్పుడైతే ధనవంతులైన ఆకర్షణీయమైనా నాయకులు ఎదురయ్యారో, అప్పుడు వారు పౌలుని వ్యతిరేకించారు. నిజానికి*
*వారు పౌలుని బట్టి సిగ్గుపడ్డారు.*
💁♀️ *దానికి స్పందిస్తూ పౌలు , అలా వారు చెయ్యడం యేసుని మోసగించడమే అని, తాను ఏ*
*విధంగా యేసుని వారికి పరిచయం చేసాడో,*
*వివరణాత్మకంగా వివరించాడు*.
💁♀️ *తాను ఇతర అపొస్తలులు, యేసును*
*ఘనపరుస్తున్నామని, వారు యేసు రాజుకు కట్టు*
*బానిసలని వర్ణిస్తూ వివరించాడు.*
💁♀️ *పౌలు తనను తాను చూపించుకోవడం కోసం*
*కాదు గాని ప్రజలకు యేసుని చూపించడమే*
*ధ్యేయంగా పెట్టుకున్నాడు.*
💁♀️ *తన నాయకత్వానికి వారే ఏ విధంగా రుజువో*
*ఈ 2కొరింథీ పత్రికలో తెలిపాడు.*
💁♀️ *పౌలు జీవనం, అతని నాయకత్వ విధానాలే*
*వాస్తవంగా అతడు సిలువ వేయబడి తిరిగి*
*లేచిన ఏసుక్రీస్తు ప్రతినిధిగా ఉన్నారని రుజువు*
*చేస్తున్నాయి.*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
💁♀️ *మేము దేవునికి*
*క్రీస్తును గూర్చిన సువాసనయై యున్నాము.*
*ఎవరికీ సువాసన*...🤔
*నశించువారికి & రక్షింపబడువారికి*....
*సిస్టర్,సరళ*
13 JUNE, 2023 - TUESDAY
THE MONTH OF JUNE IS DEDICATED TO THE SACRED HEART OF JESUS
NOVENA TO THE SACRED HEART OF JESUS - (Recite daily in the month of June)
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25296&s=1
DAILY READINGS & REFLECTION
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25175&s=1
SAINT OF THE DAY HAPPY FEAST OF ST. ANTHONY OF PADUA
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25215&s=1
ST. ANTHONY'S 13 MIRACLES
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2023-06-12&link=a&s=1
PRAYER TO ST. ANTHONY TO RECOVER LOST THINGS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=566&c=the_saints&k=&s=1
ST. ANTHONY OF PADUA - THE MIRACLE PRAYER
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5300&c=the_saints&k=&s=1
CHAPLET OF SAINT ANTHONY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4717&c=the_chaplets&k=&s=1
LITANY OF ST. ANTHONY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5298&c=the_litanies&k=&s=1
THE LITANY OF ST. ANTHONY, GREATEST SON OF ST. FRANCIS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5299&c=the_litanies&k=&s=1
NOVENA PRAYERS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25274&s=1
DAILY QUOTES
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25245&s=1
BIBLE IN 365 DAYS - DAY 164
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=4970&c=june&k=&s=1
TUESDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4660&c=tuesday&k=&s=1
TUESDAY - NOVENA TO ST. ANTHONY OF PADUA
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4646&c=tuesday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 20
http://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=20&fid=10&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
*పరిచర్య*...
*ఎలా ఉండాలి*....🤔
*🎯1కొరింధు 16:15*
*తమను తాము అప్పగించుకునేలా ఉండాలి*
*సిస్టర్ సరళ*
FEAST OF THE DAY HAPPY FEAST OF THE MOST HOLY BODY AND BLOOD OF CHRIST (CORPUS CHRISTI)
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25213&s=1
THE ANIMA CHRISTI OF ST. ELIZABETH SETON
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=721&c=the_saints&k=&s=1
ANIMA CHRISTI
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=756&c=jesus_christ&k=&s=1
ST. JOSEMARIA'S CORPUS CHRISTI PRAYER TO OUR LORD JESUS CHRIST IN THE HOLY EUCHARIST
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5295&c=the_saints&k=&s=1
PRAYER FOR THE FEAST OF CORPUS CHRISTI
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5297&c=jesus_christ&k=&s=1
PRAYER AFTER HOLY COMMUNION
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5272&c=the_saints&k=&s=1
ST. FAUSTINA'S PRAYER BEFORE THE EUCHARIST
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5296&c=the_saints&k=&s=1
10 JUNE, 2023 - SATURDAY
THE MONTH OF JUNE IS DEDICATED TO THE SACRED HEART OF JESUS
NOVENA TO THE SACRED HEART OF JESUS - (Recite daily in the month of June)
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25296&s=1
DAILY READINGS & REFLECTION
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25172&s=1
SAINT OF THE DAY
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25212&s=1
NOVENA PRAYERS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25271&s=1
DAILY QUOTES
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25242&s=1
BIBLE IN 365 DAYS - DAY 161
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=4967&c=june&k=&s=1
SATURDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4664&c=saturday&k=&s=1
SATURDAY - 1ST NOVENA TO OUR LADY OF GOOD HEALTH / VAILANKANNI
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4649&c=saturday&k=&s=1
SATURDAY - 2ND NOVENA TO MARY - HELP OF CHRISTIANS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4650&c=saturday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 17
http://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=17&fid=10&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
. *ప్రజలకు సేవ చేయుటకై ఇవ్వబడిన వరములు*
🎯 *1 కొరింధీ: 12:7*
❇️ *అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది.*
**
*మన గొప్పలు చెప్పుకొనుటకు వరములు*
*ఇవ్వబడవు గానీ, దేవుని మహిమపరచుటకు ఇవ్వబడును. వరములు ధనార్జనకు కాక దేవుని*
*సేవ చేయుటకై ఉద్దేశించబడినవి.*
✍️ *ఇ.క్రిస్టదాస్, ఇండియా* 🙏🏽
*అనువాదం: రెబెక్కా వినోద్. వై*✨
9 JUNE, 2023 - FRIDAY
THE MONTH OF JUNE IS DEDICATED TO THE SACRED HEART OF JESUS
NOVENA TO THE SACRED HEART OF JESUS - (Recite daily in the month of June)
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25296&s=1
DAILY READINGS & REFLECTION
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25171&s=1
SAINT OF THE DAY
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25211&s=1
NOVENA PRAYERS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25270&s=1
DAILY QUOTES
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25241&s=1
BIBLE IN 365 DAYS - DAY 160
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=4966&c=june&k=&s=1
FRIDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4663&c=friday&k=&s=1
FRIDAY - EFFICACIOUS NOVENA TO THE SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4648&c=friday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 16*
http://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=16&fid=10&s=1
**JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
🌿🌸
*1 కొరింథి 1:18*
*"సిలువను గూర్చిన వార్త ... దేవుని శక్తి"*
*సిలువ వైపు చూచుట ద్వారా మార్చబడిన*
*జీవితమును గూర్చిన ఒక ఉదాహరణ గలదు.*
*ఒక చిత్ర కారుడు సిలువలో వ్రేలాడుచున్న*
*యేసు ప్రభువు యొక్క చిత్రపటమును చిత్రించెను.*
*అతని పాపములు ఒక్కొక్కటి జ్ఞాపకమునకు వచ్చినవి. “ ఆయన నా కొరకు మరణించెను” అని*
*ఏడ్చెను,*
*సేకరణ: శ్రీదేవి పాల*.
7 JUNE, 2023 - WEDNESDAY
THE MONTH OF JUNE IS DEDICATED TO THE SACRED HEART OF JESUS
NOVENA TO THE SACRED HEART OF JESUS - (Recite daily in the month of June)
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25296&s=1
DAILY READINGS & REFLECTION
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25169&s=1
SAINT OF THE DAY
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25209&s=1
NOVENA PRAYERS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25268&s=1
DAILY QUOTES
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25239&s=1
BIBLE IN 365 DAYS - DAY 158
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=4964&c=june&k=&s=1
WEDNESDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4661&c=wednesday&k=&s=1
WEDNESDAY - NOVENA TO OUR LADY OF PERPETUAL SUCCOUR
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4651&c=wednesday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 14
http://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=14&fid=10&s=1