. 🎯 *సంఖ్యాకాండము 16వ అధ్యాయము*
*కోరహు తిరస్కారము - నేర్చుకోవలసిన*
*పాఠములు*
*భక్తుల వ్యక్తిగత విషయాలలో అన్యాయపు తీర్పు,*
*మనకు అర్ధం కాకుండా తీర్చి దేవుని కోపానికి*
*గురి కాకూడదు*
.*ఆ పరిచర్య ఫలితాలు ఇతరులకు*
*అందకుండా మనము ఆటంకము కాకూడదు.*
*✍️ షకీలా సంపత్*✨
28 OCTOBER, 2023 - SATURDAY
THE MONTH OF OCTOBER IS DEDICATED TO THE MOST HOLY ROSARY
MARIAN ROSARY CENACLE - (Recite daily in the MONTH OF OCTOBER)
http://jesusreignsmarianmovement.faith/web/app.php?m=cb&t=mrc&s=1
DAILY READINGS & REFLECTION
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2023-10-28&link=g&s=1
SAINTS OF THE DAY-HAPPY FEAST OF SAINTS SIMON AND JUDE
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2023-10-28&link=ss&s=1
NOVENA TO ST. JUDE FOR DIFFICULT PROBLEMS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=558&c=the_novenas_to_saints&k=&s=1
LITANY TO ST. JUDE
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4700&c=the_litanies&k=&s=1
NOVENA PRAYERS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2023-10-28&link=n&s=1
DAILY QUOTES
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2023-10-28&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 301
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=5112&c=october&k=&s=1
SATURDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4664&c=saturday&k=&s=1
SATURDAY: THE BLESSED VIRGIN MARY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=579&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - SATURDAY - 1ST NOVENA TO OUR LADY OF GOOD HEALTH / VAILANKANNI
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4649&c=saturday&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - SATURDAY - 2ND NOVENA TO MARY - HELP OF CHRISTIANS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4650&c=saturday&k=&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
27 OCTOBER, 2023 - FRIDAY
THE MONTH OF OCTOBER IS DEDICATED TO THE MOST HOLY ROSARY
MARIAN ROSARY CENACLE - (Recite daily in the MONTH OF OCTOBER)
http://jesusreignsmarianmovement.faith/web/app.php?m=cb&t=mrc&s=1
DAILY READINGS & REFLECTION
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2023-10-27&link=g&s=1
SAINT OF THE DAY
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25709&s=1
NOVENA PRAYERS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2023-10-27&link=n&s=1
DAILY QUOTES
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2023-10-27&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 300
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=5111&c=october&k=&s=1
FRIDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4663&c=friday&k=&s=1
FRIDAY: THE SACRED HEART OF JESUS AND HIS PASSION
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=578&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - FRIDAY - EFFICACIOUS NOVENA TO THE SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4648&c=friday&k=&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
. 🎯 *సంఖ్యాకాండము 14*
. *కనానులో ప్రవేశం - దేవుడు మన యందు*
*ఆనందించినప్పుడే !!!*
*దేవుని కృప మీద ఆధారపడే వారు మాత్రమే*
*ఆయన యందు భయభక్తులు కలిగి ఉండగలరు.*
*==================================*
*రక్షణ పొంది, పరిశుద్దాత్మతో నింపబడి, నిరంతరం*
*వాక్యం చదువుతూ ప్రార్థిస్తూ ఉండి కూడా*...
↔️ *కృప మీద ఆధారపడని భయభక్తులు కలిగి*
*ఉన్నావేమో...*
✍️ *సుచేత సంస్కరణ్*✨
. *🎯 సంఖ్యాకాండము 12వ అధ్యాయము*
*మోషే కూషుదేశపు స్త్రీని పెండ్లి చేసికొని యుండెను గనుక అతడు పెండ్లిచేసికొనిన *ఆ స్త్రీ నిబట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా*
*మాటలాడిరి.*
💁♀️👆 *అందుకు దేవుడు మిర్యాముని కోపగిస్తే ⁉️ మరి అహరోనుని ఎందుకు కోపగించలేదు*⁉️
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
🎯 *సంఖ్యాకాండము 12:2 వారుమోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా? ఆయన మా చేతను పలికింపలేదా? *అని చెప్పు కొనగా*
💁♀️ *👆అలా అని చెప్పినది మిర్యాము అయి*
*ఉంటుంది. దానికి ఊఁ కోట్టింది అహరోను*
*అయివుంటాడు.*.
🎯 *సంఖ్యాకాండము 12:3*
యెహోవా ఆ మాట వినెను. మోషే *భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.*
🎯 *సంఖ్యాకాండము 12:4* యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకురండని *హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞనిచ్చెను*. ఆ ముగ్గురు రాగా
*🎯 సంఖ్యాకాండము 12:5*
యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచి *అహరోను మిర్యాములను పిలిచెను.*
*🎯 సంఖ్యాకాండము 12:6*
వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి; *మీలో ప్రవక్త యుండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనునట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడుకాడు*.
*🎯సంఖ్యాకాండము 12:7*
*అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు.*
*🎯సంఖ్యాకాండము 12:8*
*నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును*; అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి *నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేల భయపడలేదనెను.*
💁♀️👆 *దేవుడు తన సేవకుల పట్ల చూపే ఆదరణ*
*ఎంత గొప్పగావుందో కదా*
*🎯సంఖ్యాకాండము 12:9* *యెహోవా కోపము వారిమీద రగులుకొనగా ఆయన వెళ్లిపోయెను*.
*🎯 సంఖ్యాకాండము 12:10* మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీదనుండి ఎత్త బడెను; *అప్పుడు మిర్యాము హిమమువంటి తెల్లని కుష్ఠు గలదాయెను;* అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడెను.
*దేవుడు మానవ హృదయపు*
*ఆలోచనలను గమనించేవాడు*
*అప్పుడు అహరోను* 👇
*🎯 సంఖ్యాకాండము 12:11* *అహరోను అయ్యో *నా ప్రభువా,* మేము అవివేకులము; పాపులమైన మేము చేసిన యీ పాప మును మామీద మోపవద్దు.
💁♀️👆 *ఇక్కడ అహరోను మోషేను నా ప్రభువా*
*అన్నాడు.*
*ఇక్కడ అహరోను తగ్గింపు స్వభావం*
*మనము కూడా చూడగలము*.
*🎯 సంఖ్యాకాండము 12:12 తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవమువలె ఆమెను ఉండనియ్యకుమని మోషేతో చెప్పగా*
💁♀️ *మోషే ప్రార్ధన చేసాడు.*
*🎯సంఖ్యాకాండము 12:13 మోషే యెలుగెత్తి దేవా, దయచేసి యీమెను బాగుచేయుమని యెహోవాకు మొఱ పెట్టెను*.
*🎯సంఖ్యాకాండము 12:14* అప్పుడు *యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మివేసినయెడల ఆమె యేడు దినములు సిగ్గు పడునుగదా; ఆమె పాళెము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చు కొనవలెను*.
*💁♀️ కాబట్టి మనము దేవునిలో ఎంత ఎదిగితే*
*అంత ఒదిగి ఉండాలి. అంతే కానీ*
*సాటి సహోదరులను గురించి తక్కువ చేసి*,
*మనగురించి ఎక్కువ చేసుకుంటూ*
*మాట్లాడకూడదు.*
*అనే సందేశాన్ని ఈ సన్నివేశం ద్వారా*
*మనమందరము నేర్చుకోవాలి.*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. 💁♀️ *ఎప్పుడైనా, ఎవరినైనా, ఎక్కడైనా*
*తన బిడ్డలకు సహాయం చేయడానికి*
*తగిన ఏర్పాటు చేస్తాడు, మన దేవుడు*.
🦅 🐋 🐐 🐱 🤷♂️ 🤷♀️ 🌞 🌛 🌧️ 🔥
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
🎯 *సంఖ్యాకాండము 10:29* *మోషే మామయగు మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో* మోషే యెహోవా మా కిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవుచున్నాము; *మాతోకూడ రమ్ము; మేము మీకు మేలు చేసెదము; యెహోవా ఇశ్రాయేలీయులకు తాను చేయబోవు మేలునుగూర్చి వాగ్దానము చేసెననగా*
💁♀️ *హోబాబు* కు వీరు ప్రయాణమై వెళ్ళబోయే స్థలం గురించిన వివరాలు తెలుసు. కాబట్టి ఆ సమయంలో దేవుడు అతనిని మోషేకు కనబడేటట్లు చేసి, అతని సహాయం పొందుకొనే విథంగా చేసాడు.
💁♀️ దేవుడు *మోషే మామగారిని*, నిర్గమా కాండంలో మోషేకు సలహా ఇవ్వడం కోసం ఉపయోగించాడు.
👁️👁️ *చూడండి ఎంత చక్కటి ఆలోచనో* 👇👇
🎯 *నిర్గమకాండము 18:20 నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి, వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను*.
🎯 *నిర్గమకాండము 18:21*
*మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి, లంచగొండులుకాని మనుష్యులను ఏర్పరచుకొని, వేయిమందికి ఒకనిగాను, నూరుమందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పది మందికి ఒకనిగాను, వారిమీద న్యాయాధిపతులను నియ మింపవలెను*
💁♀️ మోషే ప్రాణాలను కాపాడడానికి ఆ సమయంలో *సిప్పోరా* కు ఆ జ్ఞానము ఇచ్చినది ఎవరు?? దేవుడే
🎯 *నిర్గమకాండము 4:24*
అతడు పోవు మార్గమున సత్రములో *యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా*
🎯 *నిర్గమకాండము 4:25* సిప్పోరా వాడిగల రాయి తీసికొని తన కుమారునికి సున్నతిచేసి అతని పాదములయొద్ద అది పడవేసినిజముగా నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను; *అంతట ఆయన అతనిని విడిచెను.*
*లేకపోతే, ఇశ్రాయేలీయులను*
*ఎర్ర సముద్రం దాటించడానికి*
*మోషే వుండేవాడా??*
💁♀️ ఈ సర్వ సృష్టిని సృజించిన దేవునికి, సమస్తము లోబడి వుండవలసినదే. ఆయన యోనా తో తన పని చేయించుకోవడానికి 🐋 *చేపని* , అన్యుడైన బిలాము ప్రవక్తతో మాట్లాడడానికి 🐐 *గాడిదను*, ఏలియాకు ఆహారం పంపడానికి *కాకులను* ( మాంసాహారిని 😳😳 ) వాడేసాడు కదా
*ఆయన పని నిమిత్తం మోషేకు*
*సహాయపడడానికి అతని బంధువులను*
*ఉపయోగించడం గొప్ప విషయం ఏమి కాదు*.
💁♀️ *దేనినైనా, ఎవరినైనా, ఎప్పుడైనా,*
*ఎక్కడైనా వుపయోగించి,*
*తన బిడ్డలకు సహాయపడే దేవుడు మనదేవుడు.*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
24 OCTOBER, 2023 - TUESDAY
THE MONTH OF OCTOBER IS DEDICATED TO THE MOST HOLY ROSARY
MARIAN ROSARY CENACLE - (Recite daily in the MONTH OF OCTOBER)
http://jesusreignsmarianmovement.faith/web/app.php?m=cb&t=mrc&s=1
DAILY READINGS & REFLECTION
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2023-10-24&link=g&s=1
SAINT OF THE DAY
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2023-10-24&link=ss&s=1
NOVENA PRAYERS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2023-10-24&link=n&s=1
DAILY QUOTES
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2023-10-24&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 297
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=5108&c=october&k=&s=1
TUESDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4660&c=tuesday&k=&s=1
TUESDAY: THE HOLY ANGELS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=575&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - TUESDAY - NOVENA TO ST. ANTHONY OF PADUA
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4646&c=tuesday&k=&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
. 🎯 *సంఖ్యా 5: 11-31*
*పాపానికి సాక్ష్యము లేదు - కానీ దేవుని తీర్పులు*
*శోధింప శక్యము కానివి !*
🔛 *నిర్దోషిగా తీర్పు పొందిన భార్య గర్భవతి*
*అయినట్లు, ఆయన సిలువ ఎన్నో ఆత్మలకు*
*జన్మస్థలముగా మారింది !*
✍️ *సుచేత సంస్కరణ్* ✨
. *🎯సంఖ్యాకాండము 4వ అధ్యాయము*
*గెర్షోనీయులు - మెరారీయులు - మోత మోయుట*
*దేవుని కొరకు ఈ లోకములో మనము మోసేవి* ⁉️
*✍️ సుచేత సంస్కరణ్*✨
. 💁♀️ *మందసాన్ని ఎవరైనా ముట్టుకోవచ్చా* 🤔
🎯 *ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా*
*చేయి చాపి దేవుని మందసము పట్టుకొనగా*
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
🎯 *ఆ క్షణమందే అతని మొత్తగా అతడు*
*అక్కడనే దేవుని మందసము నొద్ద పడి*
*చనిపోయెను*.😱
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
🎯 *సంఖ్యాకాండము 4:15* దండు ప్రయాణమైనప్పుడు అహరో నును అతని కుమారులును పరిశుద్ధస్థలమును పరిశుద్ధస్థలము యొక్క ఉపకరణములన్నిటిని కప్పుట ముగించిన తరువాత *కహాతీయులు దాని మోయ రావలెను*. అయితే *వారు చావకయుండునట్లు పరిశుద్ధ మైనదానిని ముట్టకూడదు*. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము.
💁♀️ 👆🏻 *మందసము మోసే లేవియు లైన కహాతీ*
*వంశస్తులను సైతం , దేవుడు ముట్టవద్దు,*
*చూడవద్దు అని ఆజ్ఞపించాడు.*👇
🎯 *సంఖ్యా కాండం 4:20 వారు చావక యుండునట్లు, పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు*.
🎯 *2 సమూయేలు 6:6* నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు *ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసము పట్టుకొనగా* యెహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనెను. అతడు చేసిన తప్పునుబట్టి *దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము నొద్ద పడి చనిపోయెను*.
💁♀️👆 *పై వాక్యం చదువుతుంటే దేవుడు ఎంత*
*కఠినాత్ముడో అనిపిస్తుంది కదండీ??* .
💁♀️ *అంతేనా ఉజ్జా చేసిన పనిని బట్టి,*
*మనం ఉజ్జానే సమర్థిస్తాము*.
*ఇక్కడ జరిగిన విషయం గమనిస్తే,*
*మనకు దుఃఖం 😭 కలుగుతుంది కదండీ??*
🎯 *దేవుడు నిన్న నేడు నిరంతరమూ ఏకరీతిగా*
*వున్నవాడు*
*ఆయన మనలాగా మాట తప్పువాడు కాడు*. ====================================
💁♀️ *ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం మీరకూడదు*
.
*ముట్ట కూడదు అంటే ముట్ట కూడదు.*
*అంతే. ఆ చెట్టు పండు తినకూడదు అంటే ,*
*తినకూడదు. అంతే. అది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞను*
*శిరసావహించాలి. ఆజ్ఞ అతిక్రమము పాపము.*
*పాపము వలన వచ్చు జీతము మరణము.*
*ఈ విషయం మనం మర్చిపోకూడదు*.
====================================
💁♀️ *మరి ఫిలిష్తీయులు మందసాన్ని*
*పట్టుకు పోయారుగా?*
🤔🤔🤔🤔🤔🤔🤔 🤔🤔🤔🤔
💁♀️ *మరి, దేవుడు వాళ్ళని*
*ఎందుకని చంపలేదు??* ===================================
💁♀️ *తెలియక పాపము చేసిన వారికి కొద్ది శిక్ష.*
*తెలిసి పాపము చేసిన వారికి దండన అధికము*
*అని వాక్యం చెబుతుందిగా*??
💁♀️ *ఫిలిష్తీయులకు దేవుని ఆజ్ఞ తెలియదు కదా??*
*అందుకే వారు మందసాన్ని తాకినా వారు*
*ఆ కారణాన దేవునిచే మొత్తబడలేదు*.
*దేవుడు అన్యాయస్తుడు కాడు*
====================================
💁♀️ *దావీదు యూదుడు. ధర్మశాస్త్రం తెలిసినవాడు. కానీ అన్యులైన ఫిలిష్తీయులు ఏవిధంగా ఎడ్ల బండి మీద మందసాన్ని పంపారో, అదే విధంగా దావీదు కూడా మందసాన్ని తీసుకొని*
*వెళ్ళబోయాడు. పరిశుద్ధమైన మందసాన్ని ముట్టకూడని ఉజ్జా (మంచిఉద్దేశ్యంతో) తాకాడు*.
*దాని పర్యవసానమే ఉజ్జా మరణం*.
====================================
💁♀️ *తస్మాత్ జాగ్రత్త.*🤷♀️
*దేవుని ఆజ్ఞలను పాటించండి*🙏
😍😍 *దేవుని కృపకు పాత్రులు కండి*😍😍
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. *🎯సంఖ్యాకాండం 1-2అధ్యాయాలు*
*సంఖ్యా కాండం లో దేవుడు జనాభా గణనను*
*ఎందుకు ఆదేశించాడు?*
👨🏻🧓🏽👳🏻♂️👴🏻👨🦰 👩🍼 🧕👨🏽🦲👵🧑🦲👱♀️
*జనాభా గణనలో స్త్రీలను చేర్చలేదు మరియు*
*ఇరవై లోపు పురుషులను లెక్కించలేదు.*
*ఎందుకు* ⁉️
✍️ *పోస్ట్ చేసినది బ్రదర్ నారాయణ్*
*అనువాదం - మేరీ రాజు*✨
21 OCTOBER, 2023 - SATURDAY
THE MONTH OF OCTOBER IS DEDICATED TO THE MOST HOLY ROSARY
MARIAN ROSARY CENACLE - (Recite daily in the MONTH OF OCTOBER)
http://jesusreignsmarianmovement.faith/web/app.php?m=cb&t=mrc&s=1
DAILY READINGS & REFLECTION
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25790&s=1
SAINTS OF THE DAY
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25703&s=1
NOVENA PRAYERS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25743&s=1
DAILY QUOTES
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25773&s=1
BIBLE IN 365 DAYS - DAY 294
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=5105&c=october&k=&s=1
SATURDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4664&c=saturday&k=&s=1
SATURDAY: THE BLESSED VIRGIN MARY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=579&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - SATURDAY - 1ST NOVENA TO OUR LADY OF GOOD HEALTH / VAILANKANNI
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4649&c=saturday&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - SATURDAY - 2ND NOVENA TO MARY - HELP OF CHRISTIANS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4650&c=saturday&k=&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
. .🎯 *సంఖ్యా కాండము 2వ అధ్యాయము*
*శిబిరాల ఏర్పాటు*
✍️ *లైసీ జాన్, ఇండియా*
*అనువాదం - మేరీ రాజు*✨
FEAST OF THE DAY HAPPY FEAST OF THE IMMACULATE HEART OF THE BLESSED VIRGIN MARY
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25219&s=1
ACT OF CONSECRATION TO THE IMMACULATE HEART OF MARY (FOR PRIESTS)
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=735&c=blessed_virgin_mary&k=&s=1
ACT OF CONSECRATION TO THE IMMACULATE HEART OF MARY (FOR RELIGIOUS AND LAITY)
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=736&c=blessed_virgin_mary&k=&s=1
ACT OF CONSECRATION TO THE IMMACULATE HEART OF MARY (FOR YOUTH)
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=737&c=blessed_virgin_mary&k=&s=1
ACT OF CONSECRATION TO THE IMMACULATE HEART OF MARY (St. Louis De Montfort's Consecration)
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=534&c=blessed_virgin_mary&k=&s=1
THE CHAPLET OF MARY'S IMMACULATE HEART
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5031&c=the_chaplets&k=&s=1
LITANY OF THE IMMACULATE HEART OF MARY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5302&c=the_litanies&k=&s=1
SAINTS OF THE DAY-HAPPY FEAST OF SAINTS SIMON AND JUDE
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2023-10-28&link=ss&s=1
NOVENA TO ST. JUDE FOR DIFFICULT PROBLEMS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=558&c=the_novenas_to_saints&k=&s=1
LITANY TO ST. JUDE
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4700&c=the_litanies&k=&s=1
. 💁♀️ *కోరహు మరియు అతని కుమారులు*
*అందరూ చనిపోతే,*
*కోరహు కుమారులు రాసిన కీర్తనలు, కీర్తనల*
*గ్రంథము లోనికి ఎక్కడి నుండి వచ్చాయి*🤔
👩👧👦🧍🏼🧍♂️...... 👨👨👧👦 👭👬👫 👨👨👦👦👫👭👬
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
*🎯 సంఖ్యాకాండము 16:2* ఇశ్రాయేలీయులలో పేరుపొందిన సభికులును సమాజప్రధానులునైన *రెండువందలయేబది మందితో మోషేకు ఎదురుగాలేచి*
*🎯 సంఖ్యాకాండము 16:3మోషే అహరోనులకు విరోధముగా* పోగుపడి మీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడు; *యెహోవా సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా*,
🎯 *సంఖ్యాకాండము 16:4* *మోషే* ఆ మాట విని *సాగిలపడెను*. అటు తరువాత అతడు *కోరహుతోను వాని సమాజముతోను ఇట్లనెను*
💁♀️ *మోషే స్థానంలో మనముంటే, కోరహుని ఆ 250 మందిని గద్దించే వాళ్ళమే, కానీ మోషే వారికి*
*సాగిలపడ్డాడు.*
💁♀️ *దేవుడు ఇశ్రాయేలు సమాజం మీద ఎప్పుడు*
*కోప్పడిన మోషే దేవునికి సాగిలపడేవాడు*
*ఇశ్రాయేలు వారి పక్షాన బ్రతిమిలాడే వాడు.*
*దేవునికే ఆలోచన చెప్పి దేవుని*
*శాంతపరిచే వాడు.*
💁♀️ *అందుకే దేవుడు మోషేను*
*సాత్వికుడు అన్నాడు.*
🎯 *సంఖ్యాకాండము 16:20*అప్పుడు యెహోవా మీరు ఈ సమాజములో నుండి అవతలికి వెళ్లుడి.*
*🎯సంఖ్యాకాండము 16:21*
*క్షణములో నేను వారిని కాల్చి వేయుదునని మోషే అహరోనులతో చెప్పగా*
*🎯సంఖ్యాకాండము 16:22*
వారు *సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, యీ యొక్కడు పాపముచేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా? అని వేడుకొనిరి.*
💁♀️ *చూసారా మళ్లీ సాగిలపడ్డారు*
*🎯సంఖ్యాకాండము 16:23* *అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను*
*🎯సంఖ్యాకాండము 16:24* *కోరహు దాతాను అబీరాముల యొక్క నివాముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమాజముతో చెప్పుము.*
💁♀️ *మోషే దేవుడు చెప్పినట్లే చేశాడు*.
*🎯సంఖ్యాకాండము 16:26* అతడు *ఈ దుష్టుల గుడారములయొద్ద నుండి తొలగి పోవుడి; మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక* యుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను.
*🎯సంఖ్యాకాండము 16:27*
కాబట్టి వారు *కోరహు దాతాను అబీరాముల* నివాసములయొద్ద నుండి ఇటు అటు లేచిపోగా, *దాతాను అబీరాములును వారి భార్యలును వారి కుమారులును వారి పసిపిల్లలును తమ గుడారముల ద్వారమున నిలిచిరి.-*
💁♀️👆🏻 *చూసారా, కోరహు భార్యా పిల్లల ప్రస్తావన ఇక్కడ లేదు. "దాతాను అబీరాములును వారి భార్యలును వారి కుమారులును వారి పసిపిల్లలును తమ గుడారముల ద్వారమున నిలిచిరి". అని రాయబడి ఉంది. గమనించారా*⁉️
*అంటే కోరాహును, అతని భార్యా బిడ్డలు*
*సమర్ధించలేదన్న మాటేగా.*
💁♀️ *అందుకే భక్తి పరులైన కోరహు కుమారులు కాపాడబడ్డారు, వారు రాసిన కీర్తనలు, కీర్తన గ్రంథంలో ఉన్నాయి . కీర్తనలు 42, 84 వాళ్ళు*
*రాసినవే కదా*.
💁♀️ *చిన్న సైజ్ భూకంపం వచ్చి అక్కడ నిలబడిన*
*వారందరిని మ్రింగి వేసింది.*
🎯 *సంఖ్యాకాండము 16:33* వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళములో కూలిరి; *భూమి వారిని మింగివేసెను*; వారు సమాజములో ఉండకుండ నశించిరి.
*🎯సంఖ్యాకాండము 16:35* మరియు యెహోవా యొద్దనుండి అగ్ని బయలుదేరి ధూపార్తులను తెచ్చిన ఆ *రెండువందల ఏబదిమందిని కాల్చివేసెను.*
*అదన్నమాట సంగతి*
🙏 *దేవునికి స్తోత్రం*🙏
. 🎯 *సంఖ్యాకాండము 14*
*స్పందించుడి కానీ ప్రతిస్పందించకుడి*
❇️ *సహనము మరియు వినయము,*
*మనము ప్రతిస్పందించక, స్పందించుటకు*
*సహాయపడును*
✍️ *ఇ.క్రిస్టదాస్ భారతదేశం* 🙏🏽
*అనువాదము : రెబెక్కా వినోద్*
26 OCTOBER, 2023 - THURSDAY
THE MONTH OF OCTOBER IS DEDICATED TO THE MOST HOLY ROSARY
MARIAN ROSARY CENACLE - (Recite daily in the MONTH OF OCTOBER)
http://jesusreignsmarianmovement.faith/web/app.php?m=cb&t=mrc&s=1
DAILY READINGS & REFLECTION
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25795&s=1
SAINT OF THE DAY
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25708&s=1
NOVENA PRAYERS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25748&s=1
DAILY QUOTES
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25778&s=1
BIBLE IN 365 DAYS - DAY 299
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=5110&c=october&k=&s=1
THURSDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4662&c=thursday&k=&s=1
THURSDAY: THE BLESSED SACRAMENT
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=577&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - THURSDAY - NOVENA TO ST. JUDE
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4643&c=thursday&k=&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
. 🎯 *సంఖ్యా కాండము 13 వ అధ్యాయము.*
🙇🏻♀️ *విశ్వాసులు మరియు అవిశ్వాసులు.*🤦♀️
*వారి చర్యలు మరియు వైఖరులు*
*≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈*
*వారిలానే మనము దేవుని చిత్తాన్ని*
*తెలుసుకుని, మనం పూర్తిగా ప్రభువును విశ్వసించి, అనుసరిస్తేనే , దేవుడు వాగ్దానం చేసిన*
*పరలోకానికి మనము వెళ్లగలం.*
*✍️లైసీ జాన్, ఇండియా*
. *అడుగుతున్నావా ⁉️ సణుగుతున్నావా*⁉️
🙇🏻♀️🙇🏻♀️ 🙇🏻♂️🙇🏻♂️ 😔😔 😒😒 😏😏 😩😩
💁♀️ *దేవుడు న్యాయవంతుడు.*
*ఆయన పక్షపాతి కాడు.*
*ఆనాడు వారికి పట్టిన గతే మనకు పడుతుంది.*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
🎯 *సంఖ్యాకాండము 11:1* జనులు ఆయాసమును గూర్చి *సణుగు చుండగా* అది యెహోవాకు వినబడెను; యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను; *యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొక కొనను దహింపసాగెను*.
💁♀️ *మన అవసరతలు దేవునికి తెలుసు. మనిషిని చేయడానికి ముందే దేవుడు తాను సృజింపబోయే మనిషికి ఆకలి వేస్తే తినడానికి, ఆహారం కొరకు అనేకరకాల ఫల వృక్ష జాతులను, గడ్డి మొక్కలను,*
*దాహం వేస్తే త్రాగడానికి మంచినీరు ప్రొవైడ్*
*చేసాడు. తర్వాతే ఆదాముని చేసాడు.*
💁♀️ *కొద్ది కష్టం రాగానే నువ్వు నీ సృష్టి కర్త అయిన దేవుని వైపు చుస్తున్నావా?? లేక నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది అని దేవుడిని సణుగుతున్నావా??*
*జాగ్రత్త సుమా*
*సణిగే వారిని దేవుడు ఇష్టపడడు.*
*నీ అవసరతల కొరకు ప్రార్ధించు తప్పులేదు.*
*కానీ నీవు అడిగింది నీవు పొందకపోతే దేవుని*
*సణగొద్దు.*
💁♀️ *ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసే, ఐగుప్తు*
*బానిసత్వం నుండి వారికి విడుదల ఇచ్చి ,*
*ఎడారిలో మన్నాను కురిపించి వారికి దాహానికి*
*మంచినీళ్లు ఇచ్చి, వారితోపాటు మేఘస్తంభముగా*
*ఉన్నటువంటి దేవుణ్ణి వారు ఆరాధించ లేకపోయారు పైగా సణిగారు ఇంకా ఏదో తమకు*
*లేదని,..... కావాలని.*
💁♀️ *మరి మనమేమి చేస్తున్నాము*⁉️
*ఆలోచించండి.*
🎯 *ఏమి తిందునా⁉️ ఏమి త్రాగుదునా ⁉️*
*ఏమి ధరించుకొందునా⁉️ అని దేవుడిని*
*సణుగుతున్నావేమో?? .*
*నిజ దేవుడిని నమ్ముకుంటే*
*ఇహలోక సౌఖ్యాలు నాకు*
*ఏం లభించాయి అని అనుకుంటున్నావేమో*
🎯 *దేవుడు నీ నుండి ఏమి కోరుకుంటున్నాడో*
*అర్థం చేసుకోలేక,ఆయన ఇవ్వబోయే*
*నిత్య రాజ్య పౌరసత్వాన్ని తృణీకరిస్తూ*
*సణుగుకుంటున్నావేమో* .
💁♀️ *దేవుడు న్యాయవంతుడు. అన్యాయపు*
*తీర్పును తీర్చడు. ఆయన పక్షపాతి కాడు. ఆనాడు వారికి పట్టిన గతే మనకు పడుతుంది.*
*తస్మాత్ జాగ్రత్త* .
. 🎯 *సంఖ్యాకాండము* : *9వ అధ్యాయము*
*ప్రేమ, అయిష్టతతో కూడిన విధేయతను*
*ఇష్టపూర్వకమైన విధేయతగా మార్చును*
✍️ *ఇ.క్రిస్టదాస్,ఇండియా* 🙏🏽
*అనువాదము: రెబెక్కా వినోద్*✨
. 🎯 *సంఖ్యా కాండము 5 వ అధ్యాయము*
*అనుమానపు భర్త 👨🏻 వలన అడవుల*
🌲🌵🌴🌳 🌳 🧕 🌳🌲🎄🌳🌴
*పాలుకాకుండా*
🦁 🐯 🐗 🐘 *మృగాళ్ల నుండి* 🐒🦛 🐶🦍
*అపనిందల నుండి ఆడదానిని*
*కాపాడిన 🙌 దేవుడు*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
🎯 వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్యమీద కోపపడిన యెడల, లేక వాని మనస్సులో రోషముపుట్టి *అపవిత్ర పరచబడని తన భార్యమీద కోపపడినయెడల*
సంఖ్యాకాండము 5:14
🎯 *ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసికొనివచ్చి*, ఆమె విషయము తూమెడు యవలపిండిలో పదియవ వంతును తేవలెను. వాడు దానిమీద తైలము పోయకూడదు దానిమీద సాంబ్రాణి వేయకూడదు; ఏలయవగా అది రోషవిషయమైన నైవేద్యము, అనగా దోషమును జ్ఞాప కముచేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము. *సంఖ్యాకాండము 5:15*
🎯 *అప్పుడు యాజకుడు* ఆమెను దగ్గరకు తీసికొనివచ్చి *యెహోవా సన్నిధిని ఆమెను నిలువబెట్టవలెను.* సంఖ్యాకాండము 5:16*
🎯 తరువాత *యాజ కుడు మంటికుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసికొనవలెను*, మరియు యాజకుడు మందిరములో *నేలనున్న ధూళి కొంచెము తీసికొని ఆ నీళ్లలో వేయవలెను.* సంఖ్యాకాండము 5:17
🎯 తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి, ఆ స్త్రీ తల ముసుకును తీసి, *రోష విషయమైన నైవేద్య మును, అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను*. శాపము పొందించు చేదునీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను.
*సంఖ్యాకాండము 5:18*
🎯 *అప్పుడు యాజకుడు ఆ స్త్రీచేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసిన దేమ నగాఏ పురుషుడును నీతో శయనింపనియెడలను, నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యముచేయక పోయినయెడలను, శాపము కలుగజేయు ఈ చేదునీళ్లనుండి నిర్దోషివి కమ్ము. *సంఖ్యాకాండము 5:19*
🎯 నీవు నీ భర్తకు అధీనురాల వైనప్పుడు *నీవు త్రోవతప్పి అపవిత్ర పరచబడిన యెడల*, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమిచేసిన యెడల *సంఖ్యాకాండము 5:20*
🎯 *యెహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యెహోవా నీ జనుల మధ్యను నిన్ను శపథమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయుగాక.* *సంఖ్యాకాండము 5:21*
🎯 *శాపము కలుగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీచేత శపథ ప్రమాణము చేయించిన తరువాత ఆ స్త్రీ ఆమేన్ అని చెప్పవలెను*. *సంఖ్యాకాండము 5:22*
🎯 *తరువాత యాజకుడు పత్రముమీద ఆ శపథములను వ్రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి* సంఖ్యాకాండము 5:23
🎯 *ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలెను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన* తరువాత జరుగునదేదనగా, ఆమె అపవిత్రపరపబడి *తన భర్తకు ద్రోహము చేసినయెడల, శాపము కలుగజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడి పోవును*. ఆ స్త్రీ తన జనులమధ్య శాపమున కాస్పద ముగా నుండును. *సంఖ్యాకాండము 5:27*
💁♀️ *తప్పు చేస్తే దండన తప్పదు*
🎯 *ఆ స్త్రీ అపవిత్ర పరపబడక పవిత్రు రాలై యుండినయెడల, ఆమె నిర్దోషియై గర్భవతియగు నని చెప్పుము*. *సంఖ్యాకాండము 5:28*
💁♀️ *కథ సుఖాంతం అయిపొయింది* 🤷♀️
*కథ కంచికి*
👨🏻🧕 *వాళ్ళు వాళ్ళ ఇంటికి*
*అరమరికలు లేకుండా*,
*అనుమానాలకు తావివ్వకుండా*
👨🏻💕💞💕💞💕💞💕💞💕🧕
*జీవిస్తారు*
🙏 *దేవునికి స్తోత్రం*🙏
💁♀️ *లేవీయులలో ఆ 300 మంది ఏమయ్యారు??*
🤔🤔🤔🤔
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
*22,300 -- 22,000= 300*
*( +300 లేవీయులలో యాజకులైన వారు )*
*తూర్పున ఉండి వుంటారు అనుకుంటున్నాను*.
. 🎯 *సంఖ్యా 3:12*
*మన దేవుడు ఎవరు?*
🌹 *తానే మనల్ని ఏర్పరచుకున్నారు*
🌹 *ప్రతి ఒక్కరికి వేర్వేరు విధులను ఎవరు*
*అప్పగిస్తారు*
*అనువాదం: డేవిడ్ మల్పూరి రాజు*.✨
. 💁♀️ *మీ ప్రధమ కుమారుడిని మాత్రమే*
*దేవునికి ప్రతిష్టిస్తున్నారా*, 🤔
💁♀️ *అయితే మీరు పాతనిబంధన క్రింద ఉన్నట్లే.*
*ధర్మశాస్త్రం అనుసరిస్తున్నట్లే ??*
*క్రొత్త నిబంధన ఆధీనములోకి రావాలని*
*లేదా మీకు??*🤔
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
🎯 *సంఖ్యాకాండము 3:13*
ఐగుప్తు దేశములో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు *మనుష్యుల తొలిచూలులనేమి* పశువుల తొలిచూలులనేమి ఇశ్రాయేలీయులలో అన్నిటిని *నాకొరకు ప్రతిష్ఠించుకొంటిని*; *వారు నావారైయుందురు*. నేనే యెహోవాను.
💁♀️ 👆🏻అని దేవుడే చెప్పాడుగా *అయితే, మీరు ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పిన విధంగా మీ ఇంట ప్రధమ సంతానాన్ని దేవునికి ప్రతిష్టించి*
*వారిని కాపరులుగా తయారు చేయాలి*
*అనుకుంటున్నారా .*
💁♀️ *అలానే మీ పాపాలను ఒక జంతువు తలమీద*
*చేతులు ఉంచి, ప్రార్ధించి, మీ పాపముల నిమిత్తం*
*ఆ జంతువుని బలి ఇస్తారా??.*
💁♀️ *మీకు కీడు తలపెట్టిన వారి కంటికి కన్ను,*
*పంటికి పన్ను పీకేస్తారా??*.
💁♀️ *నేనైతే ధర్మశాస్త్రం అనుసరించను*
💁♀️ *నా కొరకు నీతిమంతుడైన, యేసు బలి అయ్యాడు. తన చివరి రక్తపు బొట్టు వరకు కార్చి, నన్ను విమోచించిన యేసు కృప క్రింద జీవిస్తాను.*
*ఆయన ప్రేమలో తడిచి ముద్దవుతాను*.
🎯 *రోమీయులకు 1:16*
సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా *నమ్ము ప్రతివానికి*, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ *రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది*.
🎯 *రోమీయులకు 10:12*
యూదుడని గ్రీసు దేశస్థుడని *భేదము లేదు;* ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, *తనకు ప్రార్థనచేయువారందరి యెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు*.
🎯 *1కోరింథీయులకు 12:13* ఏలాగనగా, యూదుల మైనను, గ్రీసుదేశస్థుల మైనను, దాసుల మైనను, స్వతంత్రుల మైనను, *మనమందరము* ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితివిు *మనమందరము* ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతివిు.
*🎯 గలతియులకు 3:28* ఇందులో *యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు*.
💁♀️👆🏻 *అర్థం చేసుకోండి . Plz.. ప్రధమ సంతానం మాత్రమే కాదు అందరమూ క్రీస్తులో భాగస్తులమే*
*🎯 కొలస్సీయులకు 3:11*
ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు; *సున్నతి పొందుటయని సున్నతి పొందక పోవుటయని భేదము లేదు;* పరదేశియని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదుగాని, *క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు.*
💁♀️ 👆🏻 *సున్నతి చేయించుకోని వాళ్లంతాదేవుని*
*బిడ్డలు కాదా??*.
💁♀️ *ప్రతీ మానవుడు దేవుడిని తడిమి వెతికి,*
*ఆయన ప్రేమను ఆస్వాదించి,ఆయనను స్తుతించి*
*ఆయన బిడ్డలుగా జీవించాలి.*
💁♀️ *ప్రతీ ఒక్కరు, స్త్రీ పురుష బేధం లేకుండా*
*అందరూ తమ హృదయాలలో తాము దేవుని*
*ప్రతిష్టించుకోవాలి.*
💁♀️ *ఆయన ఆజ్ఞపించినట్లుగా శత్రువుల పట్ల*
*సైతం ప్రేమ కలిగి జీవించాలి.*
🎯 *హెబ్రీయులకు 12:25 మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింప కుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు, తప్పించుకొనక పోయిన యెడల, పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనక*
*పోవుట మరి నిశ్చయము గదా*.
*🙏దేవునికి స్తోత్రం* 🙏
🔥 *ఆత్మీయ జీవితంలో🔥*
*మన ప్రాయము ఎంత* ⁉️
🍼 👶 *లేక 🤺*
*ప్రభు నందు మీ సహోదరి*
*కళ్యాణి.*✨
17 JUNE, 2023 - SATURDAY
THE MONTH OF JUNE IS DEDICATED TO THE SACRED HEART OF JESUS
NOVENA TO THE SACRED HEART OF JESUS - (Recite daily in the month of June)
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25296&s=1
DAILY READINGS & REFLECTION
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25179&s=1
FEAST OF THE DAY HAPPY FEAST OF THE IMMACULATE HEART OF THE BLESSED VIRGIN MARY
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25219&s=1
ACT OF CONSECRATION TO THE IMMACULATE HEART OF MARY (FOR PRIESTS)
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=735&c=blessed_virgin_mary&k=&s=1
ACT OF CONSECRATION TO THE IMMACULATE HEART OF MARY (FOR RELIGIOUS AND LAITY)
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=736&c=blessed_virgin_mary&k=&s=1
ACT OF CONSECRATION TO THE IMMACULATE HEART OF MARY (FOR YOUTH)
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=737&c=blessed_virgin_mary&k=&s=1
ACT OF CONSECRATION TO THE IMMACULATE HEART OF MARY (St. Louis De Montfort's Consecration)
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=534&c=blessed_virgin_mary&k=&s=1
THE CHAPLET OF MARY'S IMMACULATE HEART
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5031&c=the_chaplets&k=&s=1
LITANY OF THE IMMACULATE HEART OF MARY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5302&c=the_litanies&k=&s=1
NOVENA PRAYERS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25280&s=1
DAILY QUOTES
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25249&s=1
BIBLE IN 365 DAYS - DAY 168
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=4974&c=june&k=&s=1
SATURDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4664&c=saturday&k=&s=1
SATURDAY - 1ST NOVENA TO OUR LADY OF GOOD HEALTH / VAILANKANNI
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4649&c=saturday&k=&s=1
SATURDAY - 2ND NOVENA TO MARY - HELP OF CHRISTIANS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4650&c=saturday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 24
http://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=24&fid=10&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596