💁♀️ *మీకో విషయం తెలుసా ఆబీబు నెల అన్నా*
*నిస్సాన్ నెల అన్నా ఒక్కటే.*
*==================================*
*మనం తెలుగు నెలలలో చైత్రము అన్నా, ఇంగ్లీషు నెలలో మార్చి అన్న ఒకటే కదా. అలా అన్నమాట.*
*==================================*
💁♀️ *అసలు పస్కాపండుగలో పులియని రొట్టెలు*
*ఎందుకు తినాలి??*
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
*🎯ద్వితియోపదేశకాండము 16:1*
*ఆబీబు నెలను* ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను. ఏలయనగా ఆబీబునెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులొ నుండి నిన్ను రప్పించెను.
💁♀️ *పస్కా పండుగ జరిగించే నెలను కనానీయుల*
*భాషలో నిస్సాను నెల అంటారు.*
*అదే హెబ్రీ భాషలో ఆబీబు నెల అంటారు*
*🎯ద్వితియోపదేశకాండము 16:3*
*పస్కా పండుగలో పొంగిన దేనినైనను తినకూడదు*. నీవు త్వరపడి ఐగుప్తుదేశములోనుండి వచ్చితివి గదా. నీవు ఐగుప్తు దేశ ములోనుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసికొనునట్లు, బాధను స్మరణకుతెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములు తినవలెను.
💁♀️ *ఇశ్రాయేలీయులలో ఆ తర్వాతి తరాల వారికి, ఎలాంటి సందర్భంలో ఎలా వీరు ఐగుప్తు నుండి బయలుదేరి బయటకు వచ్చారో, ఆ సమయంలో దేవుడు ఏవిధంగా ఇశ్రాయేలీయులును కాపాడాడో*
*జ్ఞాపకం చేసుకోవడానికే ఈ పస్కాపండుగ.*
*🎯ద్వితియోపదేశకాండము 16:4*
నీ ప్రాంతములన్నిటిలో *ఏడు దినములు పొంగిన దేదైనను కనబడకూడదు*. మరియు నీవు మొదటి తేది సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయము వరకు మిగిలి యుండకూడదు.
💁♀️ *ఎందుకంటే వారు ఉన్న పరిస్థితుల్లో,మరుసటి రోజు కోసం ఆరోజు ఆహారాన్ని సిద్ధపరచుకోలేదు. ఇడ్లీ పిండి గాని, దోసె పిండి గాని అయితే, ముందు రోజు రెడీ చేసి పెట్టుకోవాలి కదా. అప్పుటి కప్పుడు బయలుదేరి వచ్చేటప్పుడు పిండి రుబ్బుకొని,తెచ్చుకోలేదు వారు . కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడం కోసమే, పస్కా*
*పండుగలో పులియని, లేక పొంగని రొట్టెలను*
*తినమని దేవుడు ఆజ్ఞపించాడు.*
*🎯నిర్గమకాండము 12:34* కాబట్టి ప్రజలు తమ *పిండిముద్దను తీసికొని, అది పులియక మునుపే పిండి పిసుకు తొట్లతో దానిని మూటకట్టు కొని, తమ భుజములమీద పెట్టుకొని పోయిరి*.
*🎯నిర్గమకాండము 12:39* వారు *ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలుచేసి కాల్చిరి. వారు ఐగుప్తులోనుండి వెళ్లగొట్టబడి తడవుచేయ లేకపోయిరి గనుక అది పులిసి యుండలేదు, వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని యుండలేదు.*
💁♀️ *అందుకే దేవుడు జ్ఞాపకార్థంగా పులియని రొట్టెల పండుగని చేయమన్నాడు. పస్కా పండుగ*
*చేయమన్నాడు*.
*🎯న్యాయాధిపతులు 2:10*
ఆ తరమువారందరు తమ పితరులయొద్దకు చేర్బబడిరి. *వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా*
💁♀️ *అయినప్పటికీ ఇశ్రాయేలీయులలో దేవుణ్ణి*
*తెలియని ఒక తరం ఒకటి వచ్చేసింది*
*అందుకే తర్వాతి తరాల్లో ఇశ్రాయేలీయులు*
*దేవుని ఆజ్ఞను పాటించక పోవడం వలన వారు*
*చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు*
*🎯1కోరింథీయులకు 11:24* దానిని విరిచి - *యిది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను*.
*🎯1కోరింథీయులకు 11:25* ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని *యీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను*.
💁♀️ *నూతన నిబంధన కాలంలో ఉన్న మనం క్రమం తప్పకుండా మనందరి నిమిత్తం పస్కా బలిపశువుగా, బలి అయిన యేసును జ్ఞాపకం చేసుకుంటూ ,రొట్టెను, ద్రాక్ష రసాన్ని మనమందరం*
*కలిసి మన సంఘాలలో పంచుకుందాము*.
💁♀️ *ఈ కరోనా కాలం లో ఉన్న మనము సంఘంగా*
*కూడుకోలేక పోయిన సందర్భాల్లో,*
*కుటుంబ ఆరాధన చేసుకోగలిగిన కుటుంబాలు*
*తమ గృహాల్లో రొట్టెను, ద్రాక్షరసాన్ని*
*సిద్ధపరచుకొని ప్రార్థనా పూరకంగా మనందరి*
*నిమిత్తం పస్కా బలిపశువుగా మారిన యేసును*
*కుటుంబంతో సహా కలిసి జ్ఞాపకం చేసుకోండి.*
🙏 *దేవునికి స్తోత్రం*🙏
. *ముడుచుకున్న చెయ్యి Vs చాచిన చెయ్యి*
🙌🙌🙌🙌🙌🙌 👍 🙌🙌🙌🙌🙌🙌
*🎯ద్వితీయోపదేశకాండము15:7&8*
❇️ *బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండ నీ* *హృదయమును కఠినపరచు కొనకూడదు(వ.7)*
*నీ చెయ్యి ముడుచుకొనక వానికొరకు అవశ్యముగా చెయ్యి చాచి, వాని అక్కరచొప్పున*
*ఆ యక్కరకు చాలినంత అవశ్యముగా వానికి*
*అప్పియ్యవలెను* (వ.8)
✍️ *ఇ.క్రిస్టదాస్ భారతదేశం* 🙏🏽
*అనువాదము : రెబెక్కా వినోద్.*✨
.💁♀️ *కొంతమంది జాతకాలు చెప్తారు. నిజంగానే*
*జరుగుతాయి అవి. కొంతమంది చిలకజోస్యం*
*చెప్తారు. అవి కూడా వాస్తవానికి దగ్గరగా*
*ఉంటాయి.అలాంటి వారిని నమ్మొద్దు అని దేవుడు*
*హెచ్చరిస్తున్నాడు*.
⚡⚡⚡⚡⚡⚡⚡⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯ద్వితియోపదేశకాండము 13:1* *ప్రవక్తయేగాని కలలు కనువాడేగాని నీ మధ్యలేచి నీ యెదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి*
*🎯ద్వితియోపదేశకాండము 13:2* *నీవు ఎరుగని యితర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పినయెడల*
*🎯ద్వితియోపదేశకాండము 13:3* *అతడు నీతో చెప్పిన సూచక క్రియగాని మహత్కార్యముగాని సంభవించినను ఆ ప్రవక్తమాటలను కలలు కనువాని మాటలను వినకూడదు.* ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయము తోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలిసికొనుటకు *మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు.*
.💁♀️ *కొంతమంది జాతకాలు చెప్తారు. నిజంగానే*
*జరుగుతాయి అవి. కొంతమంది చిలకజోస్యం*
*చెప్తారు. అవి కూడా వాస్తవానికి దగ్గరగా*
*ఉంటాయి.అలాంటి వారిని నమ్మొద్దు అని దేవుడు*
*హెచ్చరిస్తున్నాడు*.
💁♀️ *వారు మనలను దేవుని మార్గం నుండి*
*తొలగించడానికి ఏర్పరచబడిన వారు.*
*అబద్ద ప్రవక్త, క్రీస్తు విరోధి కూడా*
*మహత్కార్యాలు*
*చేస్తారని, సూచక క్రియలు చేస్తారని*
*ప్రకటన గ్రంథంలో రాయబడి వుందికదా*.
💁♀️ *మనము ఈ భూమ్మీద నిత్యము దేవునిచే*
*పరీక్షింపబడుతున్నాము*
*ఈ విషయాన్ని మర్చిపోకూడదు*.
*🎯ద్వితియోపదేశకాండము 13:5*
నీవు నడవవలెనని నీ దేవుడైన *యెహోవా నీకాజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించునట్లు* ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించి దాస్యగృహములో నుండి మిమ్మును విడిపించిన మీ దేవు డైన యెహోవామీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక *ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణశిక్ష విధింపవలెను*. అట్లు నీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను.
🎯 *నీ తల్లి కుమారుడేగాని, నీ సహోదరుడేగాని,*
*నీ కుమారుడేగాని, నీ కుమార్తెయేగాని,*
*నీకౌగిటి భార్యయేగాని, నీ ప్రాణస్నేహితుడే గాని నీ చుట్టునుండు జనముల దేవ తలలో నీవును*
*నీ పితరులును ఎరుగని యితర దేవతలను*
*పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను*
*ప్రేరేపించిన యెడల*
🎯 *వారి మాటకు సమ్మతింపకూడదు*;
🎯 *వారిమాట వినకూడదు, వారిని కటాక్షింప కూడదు; వారియందు జాలిపడ కూడదు, వారిని*
*మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని*
*చంపవలెను. చంపుటకు నీ జనులందరికి*
*ముందుగా నీ చెయ్యి*
*మొదట వారిమీద పడవలెను*.
*🎯ద్వితియోపదేశకాండము 13:11*
అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియు ఇకను చేయకుందురు.
💁♀️ నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాని
చేయుచు, *నిర్మూలము చేయవలసిన దానిలో*
*కొంచెమైనను నీయొద్ద ఉంచుకొనకూడదు.*
💁♀️ *కనానీయులు ఆ ప్రదేశంలో ఉన్న కొండల మీద గుట్టల మీద చెట్ల కింద బలి పీఠాలు కట్టి*
*అనేక బంగారు వెండి విగ్రహాలను పెట్టారు.*
*ఇశ్రాయేలీయులు కనానును ఆక్రమించు*
*కున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవి దేవతల*
*విగ్రహాలను, బలిపీఠాలను మొత్తాన్ని,*
*సమూలంగా నిర్మూలించాలని అని దేవుడు*
*ఆజ్ఞాపించాడు* .
*రాళ్లతో చెక్కతో చేసిన వాటిని*
*పగలగొడతారు కానీ, బంగారము వెండితో*
*చేయబడ్డాయి కాబట్టి ఆ విగ్రహాలు*
*తెచ్చుకుంటారేమో, అలా చేయకూడదు,*
*వాటిని కాల్చివేయాలి అని దేవుడు చెప్పాడు*.
*🎯ద్వితియోపదేశకాండము 13:4*
మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి *ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞల ననుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని యుండవలెను.*
💁♀️👆🏻 *అని దేవుడు తాను ఏర్పరుచుకున్న*
*ఇశ్రాయేలీయులకు చెప్పమన్నాడు అని మోషే*
*దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు చెప్పాడు.*
🙏 *దేవునికి స్తోత్రం*🙏
*🎯ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము*
*ఆరాధించడం అంటే*
*"ఆత్మ దేవునికి మనల్ని మనం అప్పగించుకొని,*
*ఆయన నడిపించిన విధంగా*
*ఆయనను స్తుతించడం*
*దేవునిని బట్టి సంతోషిస్తూ,*
*ఆయనను సంతోషింపజేయడం.*
*ఆరాధనకు శత్రువులు*
*1. "విభిన్నతల కలయిక" అనే శత్రువు*
*2. "తన కంటికి యుక్తమైనది చేయడం"*
*3. "స్వేచ్చ, స్వాతంత్ర్యము" అనే శత్రువు*
*✍️ సుచేత సంస్కరణ్* ✨
. *🎯 ద్వితీయోపదేశకాండము 11:18,19.*
*"ఈ నా మాటలను మీ హృదయములో*
*ఉంచుకొని.. వాటిని మీ పిల్లలకు నేర్పించవలెను"*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*తలిదండ్రులకు తమ పిల్లల విషయమైన*
*అత్యధికమైన బాధ్యత గలదు.*
*ప్రతి బిడ్డ దేవుని వరము.*
*దేవుని వాక్యమును నమ్మకముగా*
*బోధించుట అనునది తలిదండ్రుల*
*గొప్ప బాధ్యతయైయున్నది.-*
*చాలామంది తలిదండ్రులు తమ పిల్లల ఆత్మీయ*
*జీవితమును గురించి చాల, చాల*
*నిర్లక్ష్యముగా వుంటారు .*
*దానికి ఫలితముగా పిల్లలు సంతోషమును,*
*ఆశీర్వాదమును పొందుటకు బదులు వారు*
*దుఃఖమును, నిరుత్సాహమును పొందుతారు.*
*అంతేగాక దుఃఖముతో బహుగా కన్నీరు*
*కార్చవలసి వచ్చును.*
వారు తమ *పిల్లల ఆత్మీయ జీవితము విషయమైన బాధ్యతయందు నిర్లక్ష్యముగా,* అశ్రద్ధగా నుండి, వారి పిల్లల శారీరక అవసరతలైన బట్టలు, *ఆట వస్తువులు, తిను బండారములను సమృద్ధిగా*
*సమకూర్చి యుండవచ్చును*.
*కానీ వారికి దేవుని వాక్యమును*
*బోధించుటకుగాని, వారితో కలసి*
*ప్రార్ధించుటకుగాని*
*తలిదండ్రులకు సమయము లేకపోతే*
*వారు అనేకమైన ఇతర విషయములలో తీరిక*
*లేకయుంటే అప్పుడు తమ నిర్లక్ష్యమును బట్టి*
*గొప్పక్రయము చెల్లించవలసి వస్తుంది.*
*దయచేసి అబ్రాహామును గురించి దేవుడు ఎట్టి*
*సాక్ష్యమును ఇస్తున్నాడో చూడండి*👇
*🎯 *ఆదికాండము 18:19* "ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు *తన తరువాత తన పిల్లలును తన యింటివారును* నీతి న్యాయములు జరిగించుచు, *యెహోవా మార్గమును గైకొనుటకు* అతడు *వారి కాజ్ఞాపించునట్లు నేనతని నెరిగి యున్నాననెను"*.
*👆దేవుడు "నేను అబ్రాహామును ఎరుగుదును"*
*అని చెప్పుచున్నాడు*.
*విశ్వాసులుగా నున్న తలిదండ్రులైన మిమ్మును గురించి దేవుడు "నాకు ఫలానావారు తెలియును. ప్రభువు మార్గములను అనుసరించునట్లు అతడు*
*"తన ఇంటివారిని,పిల్లలు ఆజ్ఞాపించును"*
*అని చెప్పగలడా?*
*దేవునికి నీవు ఎంత గొప్ప విద్యను అభ్యసిం చితివో లేక ఎన్ని విశ్వవిద్యాలయల పట్టాలు పుచ్చుకున్నావో ఆయనకు అవసరము లేదు.*
*నీ భార్యతో, నీ పిల్లలతో ఎంత సమయము వాక్యము చదువుటయందు, బోధించుట యందు*
*గడుపుదువో దానిని దేవుడు తెలిసికొన*
*గోరుచున్నాడు.*
*తన పిల్లల విషయమైన తన కర్తవ్యమునందు అబ్రాహాము నమ్మకముగా నుండుటను దేవుడు చూచెను కాబట్టి, అతని గూర్చి తాను చెప్పిన దానిని నెరవేర్చెదనని చెప్పుచున్నాడు.*
*తలిదండ్రులు తమ భాగము తాము నెరవేర్చిన యెడల, దేవుడు కూడా తన వాగ్దానములన్నియు*
*నెరవేర్చును*.
*✍️సేకరించబడినది*
*దేవుని ఆధిపత్యము - ఏర్పాటు - నియమములు*
*ద్వితీయోపదేశకాండము 10 :12-22 వచనములు*
. *మనము ఆఙ్ఞలు పాటించుట, మనకు మేలు !!*
*మనము ఆఙ్ఞలు పాటించుట,*
*దేవునికి సంతోషము !!!*
✍️ *సుచేత సంస్కరణ్*✨
*🎯ద్వితియోపదేశకాండము 8,9 అధ్యాయములు*
*అహమును సిలువ వేయండి !!*
🔝 *అహము వలన కలుగు ప్రమాదములు 👇*
*1️⃣ స్వచిత్తం 2️⃣ స్వసంవృద్ధి*
3️⃣ *స్వచిత్తం లో అమితమైన ఆనందం*
4️⃣ *స్వనీతి*
✍️ *సుచేత సంస్కరణ్*✨
. *కనానీయులు మొత్తం ఏడు దేశాల జనములు*
*ఇశ్రాయేలీయుల కోసం, దేవుడు వాళ్ళని,*
*అక్కడ నుండి కొద్ది కొద్దిగా అందరినీ*
💁♀️ *వెళ్లగొట్టేస్తా అంటున్నాడు .*
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
*🎯ద్వితియోపదేశకాండము 7:1* నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను, అనగా *సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను ఏడు జనములను* నీ యెదుటనుండి వెళ్లగొట్టిన తరువాత
*🎯ద్వితియోపదేశకాండము 7:17* *ఈ జనములు నాకంటె విస్తారముగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్లగొట్టగలనని నీవనుకొందువేమో, వారికి భయపడకుము.*
💁♀️ *కనానీయులు ఏడు దేశాల జనాభా. వారు ఇశ్రాయేలీయుల కంటే ఎక్కువ జనాభా.*
*🎯ద్వితియోపదేశకాండము 7:18* నీ దేవుడైన యెహోవా ఫరోకును ఐగుప్తుదేశమంతటికిని చేసిన దానిని, అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించినప్పుడు
*🎯ద్వితియోపదేశకాండము 7:19* నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను బాహుబలమును, చాచిన చేతిని బాగుగ జ్ఞాపకము చేసికొనుము. *నీకు భయము పుట్టించుచున్న ఆ జనులకందరికి నీ దేవుడైన యెహోవా ఆలాగే చేయును.*
💁♀️ *దేవుడు వాళ్ళల్లో ఎవ్వరినీ వదలను, అని వీరికి ధైర్యాన్ని ఇచ్చాడు*
*🎯ద్వితియోపదేశకాండము 7:20* మరియు మిగిలినవారును నీ కంటబడక దాగిన వారును నశించువరకు నీ దేవుడైన *యెహోవా వారి మీదికి పెద్ద కందిరీగలను పంపును.*
💁♀️ *దేవునికి ఎంత కోపమో వారి మీద. కదా??,దాగిన వారిని కూడా కందిరీగలను పంపి చంపేస్తాను అంటున్నాడు.*
💁♀️ *ఎందుకంటే అప్పటి వరకు దీర్ఘ శాంతాన్ని ప్రదర్శించాడు దేవుడు వారి పట్ల. వారి కాలము సంపూర్ణమైనది. వారి పాపం పండింది.*
💁♀️ *అందుకే వారిని ఆ దేశాల నుండి బయటకు వెళ్ల గోట్టి ఇశ్రాయేలీయులను తీసుకొస్తున్నాడు*.
*🎯ద్వితియోపదేశకాండము 7:22* నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి *క్రమక్రమముగా ఈ జనములను తొలగించును. అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయతగదు, అది నీకు క్షేమ కరముకాదు.*
*🎯ద్వితియోపదేశకాండము 7:24* ఆయన *వారి రాజులను నీ చేతికప్ప గించును. నీవు ఆకాశము క్రింద నుండి వారి నామమును నశింపజేయవలెను; నీవు వారిని నశింపజేయువరకు ఏ మను ష్యుడును నీ యెదుట నిలువలేకపోవును*.
💁♀️ *ఎందుకంటే యుద్ధము యెహోవాదే కాబట్టి*
*🎯ద్వితియోపదేశకాండము 7:25* *వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలెను; వాటి మీదనున్న వెండిబంగారములను అపేక్షింపకూడదు. నీవు దానివలన చిక్కుబడుదువేమో గనుక దానిని తీసికొనకూడదు. ఏలయనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము*.
💁♀️ *అసలు విషయం అదన్నమాట. దేవుని లక్ష్యపెట్టకుండా, వెండి బంగారులతో విగ్రహాలు తయారు చేసుకుని ఆరాధించేవారు. అందుకే దేవుడు వాళ్ళని అక్కడి నుండి వెళ్లగొట్టాడు*.
💁♀️ *ఈ విషయం 400 ల సంవత్సరాల క్రితమే దేవుడు అబ్రహముతో చెప్పాడుగా*
*🎯ఆదికాండము 15:16* *అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను.*
💁♀️ *ఇంకా మారతారు, ఇంకా మారతారని,దేవుడు చూసి చూసి విసుగు చెంది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిన వాడు కాబట్టి, నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని అబ్రహంతో చెప్పాడు దేవుడు*.
💁♀️ *మరి మన విషయం ??*
*దేవుడికి తెలుసుకదా??*
🤦♀️ *విగ్రహారాధన జోలికి పోకండి. జాగ్రత్త సుమా*.
💁♀️ *విగ్రహం అంటే రాళ్లతోనూ బంగారం తోనూ వెండితోను,కర్రతో చేసినటువంటి బొమ్మలు మాత్రమే కాదు, దేవుని కంటే అధికంగా నువ్వు దేనిని ఇష్టపడినా,అది నీకు విగ్రహమే.*
*నీ హృదయం దేవుని ఆలయం*
*దానిలో,దేవునికి మాత్రమే స్థానం ఉండాలి*
🙏 *దేవునికి స్తోత్రం*🙏
12 NOVEMBER, 2023 - SUNDAY
THE MONTH OF NOVEMBER IS DEDICATED TO THE HOLY SOULS
HOLY SOULS - (Recite daily in the MONTH OF NOVEMBER)
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&m=cbgrp&t=pfdn&c=holy_souls&k=&s=1 (ANY PRAYERS)
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25906&s=1
SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25859&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25824&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25882&s=1
BIBLE IN 365 DAYS - DAY 316
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=5126&c=november&k=&s=1
SUNDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4658&c=sunday&k=&s=1
SUNDAY: THE MOST HOLY TRINITY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=573&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - SUNDAY - NOVENA TO THE MOST HOLY TRINITY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4644&c=sunday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 4
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=4&fid=22&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
*http://bit.ly/Jesus-Reigns-App*
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
🌸🌸🌸🌸🌸🌸🌸
*ద్వితీయోపదేశకాండము 5:33*:-
*"మీరు జీవించుచు మేలు కలిగి*
*దీర్ఘాయుష్మంతులగునట్లు నీ దేవుడైన*
*యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో*
*నడుచుకొనవలెను..."*
✍️ *జూలీ మాథ్యూ Z*
*అనువాదం - మేరీ రాజు*.✨
🌸🌸🌸🌸🌸🌸🌸
*🎯ద్వితియోపదేశకాండము - 2 అధ్యాయము*
*ఒక స్తుతి *ఒక ఆదరణ,*ఒక హెచ్చరిక*
*న్యాయపు తీర్పు దేవునిదే...*
*షకీలా సంపత్*
. 💡📖 *లేఖనాలను పరిశోధించండి.*
*ద్వితీయోపదేశకాండము*
*సీహోను మరియు ఓగు*
*మంజుల ప్రేమ్‌రాజ్*
*చెన్నై*
*అనువాదం శిల్పా జోసెఫ్*🙏🙏
. 🔥 *ఇశ్రాయేలీయులలో గోత్రాలు*
📎 *ఇశ్రాయేలీయులలో 1️⃣2️⃣ గోత్రాలు*
*ఉన్నాయనే వాస్తవం అందరికీ తెలుసు,*
*కాని 12 గోత్రాల పేర్లు ప్రతి పరిస్థితిలోనూ*
*భిన్నంగా ఉంటాయి,*
*ఈ తేడాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.*
_*అమూల్య డేవిడ్*_ ✍
. 🎯 *సంఖ్యాకాండము -పునరావలోకనం*
*లేవీయుల ఏర్పాటును బట్టి మనకు అనుదినబలి*
*అర్పించడముతో (విఙ్ఞాపన) పాటు అనేకులను*
*చీకటి నుండి వెలుగులోనికి లాగే పని*
*అప్పగించబడింది.*
✍️ *షకీలా సంపత్*
*🎯 సంఖ్యా17:7,8*
*అహరోను కఱ్ఱ చిగిర్చి,పుష్పించి, బాదముపండ్లు*
*కలదాయెను*
*ఈసువార్త పరిమళాన్ని ఎవరైనా ఆపగలరా?*
*ఈ గుబాళింపును విశ్వం ఆస్వాదించకుండా*
*ఎవరైనా చేయగలరా*
✍️ *సిస్టర్ సరళ* ✨
. 💁♀️ *ప్రతిదేశంలోనూ పేదవాళ్ళు ఉంటారు. పేదలకు సహాయం చేయాలి అన్నది దేవుని ఆజ్ఞ*
🍎🍊🍞🥓🍰🫐🥜🍕🍑🥭🍒🍋🍓
💰💵💴
*ద్వితియోపదేశకాండము 15:11* *నీ సహోదరులగు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను*.
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
*🎯ద్వితియోపదేశకాండము 15:5* కావున నేడు నేను నీ కాజ్ఞా పించుచున్న యీ ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచు కొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినినయెడల *మీలో బీదలు ఉండనే ఉండరు*.
💁♀️ *మన బంధువులందరికీ మనము చేతనైన*
*సహాయం చేస్తే మనలో పేద వారు ఉండరు.*
*🎯ద్వితియోపదేశకాండము 15:6* ఏల యనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు *నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవుగాని అప్పుచేయవు; అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు*.
💁♀️ *పేద వారిని మనం కనికరిస్తే మనలను దేవుడు*
*అప్పు చేసేవాళ్ళుగా కాకుండా అప్పిచ్చువాడుగా*
*ఉంచుతాను అంటున్నాడు*.
*🎯ద్వితియోపదేశకాండము 15:7*
నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను *నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన యెడల బీదవాడైన నీ సహోదరుని కరుణింప కుండ నీ హృదయమును కఠినపరచు కొనకూడదు*.
*🎯ద్వితియోపదేశకాండము 15:8* *నీ చెయ్యి ముడుచుకొనక* వానికొరకు అవశ్యముగా చెయ్యి చాచి, *వాని అక్కరచొప్పున ఆ యక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలెను*.
*🎯ద్వితియోపదేశకాండము 15:9*
విడుదల సంవత్సరమైన యేడవసంవత్సరము సమీపమైనదని చెడ్డతలంపు నీ మనస్సులో పుట్టక యుండునట్లు జాగ్రత్తపడుము. *బీద వాడైన నీ సహోదరునియెడల కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యక పోయినయెడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొఱ్ఱపెట్టును; అది నీకు పాప మగును.*
💁♀️ *మనం ఎవరికైనా అప్పు ఇస్తే, వారు తిరిగి మనకు చెల్లించరెమో అని వారి పరిస్థితులను బట్టి*
*మనకు అనిపించినా, మనం వారికి సహాయం*
*చేయావలసినదే. ఇది దేవుని ఆజ్ఞ*
💁♀️ *పేద వారి మొర దేవుడు వింటాడు.*
*జాగ్రత్త సుమా*
*🎯ద్వితియోపదేశకాండము 15:10* నీవు నిశ్చయముగా వానికియ్యవలెను. *వాని కిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును*.
💁♀️ *పేదవారికి సహాయం చేస్తే, వారికి అప్పుగా*
*ధనమిస్తే, తనకు అప్పిచ్చిన వాడిగానే*
*పరిగణిస్తాడు దేవుడు.*
*🎯ద్వితియోపదేశకాండము 15:11* బీదలు దేశములో ఉండకమానరు. అందుచేత నేను నీ దేశములోనున్న *నీ సహోదరులగు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీ కాజ్ఞాపించు చున్నాను*.
💁♀️ *ఆజ్ఞ అతిక్రమము పాపం సుమ*
*🎯ద్వితియోపదేశకాండము 15:12* నీ సహోదరులలో హెబ్రీయుడే గాని హెబ్రీయు రాలే గాని నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు నీకు దాస్యము చేసినయెడల *ఏడవ సంవత్సరమున వాని విడిపించి నీయొద్దనుండి పంపివేయవలెను*.
*🎯ద్వితియోపదేశకాండము 15:13* అయితే వాని విడిపించి నీయొద్దనుండి *పంపివేయునప్పుడు నీవు వట్టిచేతులతో వాని పంపివేయకూడదు*.
*🎯ద్వితియోపదేశకాండము 15:14* నీవు ఐగుప్తుదేశములో దాసుడవై యున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించెనని జ్ఞాపకము చేసికొని, *నీ మందలోను నీ కళ్లములోను నీ ద్రాక్ష గానుగలోను కొంత అవశ్యముగా వాని కియ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వ దించి నీ కనుగ్రహించిన దానిలో కొంత వానికియ్యవలెను*.
👆 *పేద వారి పట్ల ఎలాంటి కనికరాని*
*చూపించాలో దేవుడు ఎంతో విపులంగా*
*ఈ అధ్యాయంలో రాయించాడు*
💁♀️ *మీలో పేదవారికి సహాయ పడాలి అనేది*
*దేవుని ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమము పాపము.*
*పాపమువలన వచ్చు జీతము మరణము.*
*జాగ్రత్త సుమా*
🙏 *దేవునికి స్తోత్రం*🙏
. 🎯 *ద్వితీయోపదేశ కాండము13:4*
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
*"మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి*
*ఆయనకే భయపడి అయన ఆజ్ఞల ననుసరించి*
*ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను*
*హత్తుకొని యుండవలెను "*
✍️ *జూలీ మాథ్యు .Z*
*అనువాదం - మేరీ రాజు*✨
. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺
14 NOVEMBER, 2023 - TUESDAY
THE MONTH OF NOVEMBER IS DEDICATED TO THE HOLY SOULS
HOLY SOULS - (Recite daily in the MONTH OF NOVEMBER)
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&m=cbgrp&t=pfdn&c=holy_souls&k=&s=1 (ANY PRAYERS)
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25908&s=1
SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25857&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25826&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25884&s=1
BIBLE IN 365 DAYS - DAY 318
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=5128&c=november&k=&s=1
TUESDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4660&c=tuesday&k=&s=1
TUESDAY: THE HOLY ANGELS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=575&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - TUESDAY - NOVENA TO ST. ANTHONY OF PADUA
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4646&c=tuesday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 6
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=6&fid=22&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
. *దేవుని దృష్టిలో యుక్తమైనది మరియు*
*యథార్ధమైనది*
🎯 *ద్వితీయోపదేశకాండము 12:28*
❇️ *నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును*
*యథార్థమునగు దానిని నీవు చేసినందున*
*నీకును నీ తరువాత నీ సంతతివారికిని నిత్యము*
*మేలుకలుగునట్లు నేను నీకాజ్ఞాపించుచున్న యీ*
*మాటలన్నిటిని నీవు జాగ్రత్తగా వినవలెను.*
*✍️ఇ.క్రిస్టదాస్,భారతదేశం* 🙏🏽
*అనువాదం: రెబెక్కా వినోద్*✨
13 NOVEMBER, 2023 - MONDAY
THE MONTH OF NOVEMBER IS DEDICATED TO THE HOLY SOULS
HOLY SOULS - (Recite daily in the MONTH OF NOVEMBER)
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&m=cbgrp&t=pfdn&c=holy_souls&k=&s=1 (ANY PRAYERS)
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25907&s=1
SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25858&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25825&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25883&s=1
BIBLE IN 365 DAYS - DAY 317
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=5127&c=november&k=&s=1
MONDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4659&c=monday&k=&s=1
MONDAY: THE HOLY SPIRIT
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=574&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - MONDAY - MIRACULOUS MEDAL NOVENA
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4988&c=monday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 5
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=5&fid=22&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
. *సువర్ణ దూడ మరియు సువర్ణ సత్యము*
🐮
*🎯ద్వితీయోపదేశకాండము 9:16*
❇️ *మీ కొరకై మీరు ఒక విగ్రహమును*
*దూడ ఆకారమున చేసికొనియుంటిరి.*
✍️ *ఈ. క్రిస్టాదాస్ ,భారతదేశం*
*అనువాదము: రెబెక్కా వినోద్*✨.
. *విశ్వాసికి పుట్ట వలసిన ఆకలి!!*
🎯 *ద్వితియోపదేశకాండము 8: 3*
*ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి*
*మాటవలన నరులు బ్రదుకుదురని నీకు*
*తెలియజేయుటకు.......* *=======(((((=)))))======(((((=)))))=======*
*ఆకలి పుట్టించే పని దేవునిది!! తీర్చే పని కూడా ఆయనదే!! తీర్చే మార్గము కూడా ఆయనదే!! ఆకలి అవుతుందని గ్రహించుకొని, తినడము*
*మాత్రమే మన పని!!*
*✍️సుచేత సంస్కరణ్*✨
. 🎯 *ద్వితియోపదేశకాండము 7వ అధ్యాయం*
💁♀️ *నీ యెదుటనుండి వెళ్లగొట్టిన తరువాత*👇
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
💁♀️ *దేవుడు కోరుకునేది, దేవుడు ఆజ్ఞాపించు*
*ధర్మము, అనగాఆయన ఏర్పరచిన విధులను*
*కట్టడలను అనుసరించి నడుచుకోవాలి అని*
*మాత్రమే .*
. 🎯 *వాక్యవిలువలతో*
*క్రైస్తవ జీవితము - చిన్నపిల్లల పరిచర్య!!*
*🎯ద్వితియోపదేశకాండము 6:3-7*
*🎯1. హృదయమందు ఉంచుకొనవలెను,*
*అనుసరించి నడచుకొనవలెను.*
*🎯2. దేవుని ప్రేమించవలెను.*
*🎯3. కుమారులకు అభ్యసింపజేయవలెను.*
*🎯4. వాటిని గూర్చి వారితో మాట్లాడవలెను.*
*✍️ సుచేత సంస్కరణ్* ✨
💁♀️ *అమ్మా నాన్న, ఏమి చెబితే అది పాటించాలి*
*అని దేవుడు చెప్పాడా??*🤔
👩👩👧 👩👩👦 👨👩👧👧 👩👩👦 👨👩👦👦 👩👩👧
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
🎯 *ద్వితియోపదేశకాండము 5:16* నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినలాగున *నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము*.
💁♀️👆 *సన్మానించడానికి, విధేయత చూపడానికి బేధం వుంది*. ఆ విషయం అర్ధం కాకపొతే, మనం చిక్కుల్లో పడిపోతాము. *. ఆ విషయం మీద అవగాహన లేకపోతే, పాతాళ ద్వారాలు మనకొరకు తెరిచి ఉంటాయి*. పరలోక ప్రయాణానికి బయలుదేరాము అని సంతోషంతో ప్రయాణం మొదలుపెడతాము. మన *ప్రాణం పోయాక అప్పుడు తెలుసుకుంటాము* మనము ఎక్కడో
మార్గం తప్పిపోయాము అని.
💁♀️ *నిజం*. 😳
💁♀️ *ఆలోచించండి. మనము ఇశ్రాయేలులో పుట్టలేదు కదా. భారతదేశం లో పుట్టాము. మానవాళ్లందరికీ దేవుడు తెలుసా?? తెలిస్తే, అన్ని పండుగల పేర్లతో అన్ని బొమ్మలకు పూజ*
*జరుగుతుందా??*
💁♀️ *మన పూర్వీకులు ఏమి చెబితే అదే చెయ్యాలి*
*అని మనం అనుకోవచ్చా??*
*మన పెద్దలను సన్మానించడం అంటే అదేనా?*?
💁♀️ *మనం విగ్రహారాధన చెయ్యకపోతే, మన తల్లి దండ్రులు, బంధువులు బాధ పడతారుగా??* *అప్పుడు మనం వాళ్ళను సన్మానించనట్లా??*
*ఆలోచించండి* 😇
💁♀️ *సన్మానించడానికి, విధేయత చూపడానికి*
*తేడా వుంది ప్రతీ మనిషిని సన్మానించాలి .*
*నిజదేవుడిని వెతికి,*
*మన వాళ్లందరికీ పరిచయం చెయ్యాలి.*
*భూదిగంతాల వరకు సువార్త ప్రచురము చెయ్యాలి.*
*🎯ఎఫెసీయులకు 5:22* *స్త్రీలారా*, ప్రభువునకు వలె *మీ సొంత పురుషులకు లోబడియుండుడి*.
*🎯ఎఫెసీయులకు 5:24* సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా *భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను*.
*🎯తీతుకు 2:4* యౌవనస్త్రీలు *తమ భర్తలకు లోబడియుండి* తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని బుద్ధి చెప్పుచు,
*🎯తీతుకు 2:10* ఏమియు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు, *అన్ని కార్యములయందు వారిని సంతోష పెట్టుచు, వారికి లోబడియుండవలెనని వారిని హెచ్చరించుము.*
💁♀️ *భర్త భార్యకు శిరస్సు. మా వారు విగ్రహారాధికులు, ఆయన దానినే ఇష్టపడతారు.*
*🎯 మరి నేను?? ఏసు మార్గం లో వున్నాను*
💁♀️ *అంటే నేను దేవుని ఆజ్ఞలను*
*ఉల్లంఘించినట్లేనా*
💁♀️ *నన్ను దేవుడు మా ఇంట్లోనే తన వాక్యాన్ని ,యూ ట్యూబ్ ద్వారా, వాట్స్ యాప్ గ్రూప్ లలో ఎంతోమంది దైవజనుల చేత నాకు కావలసిన సమాచారాన్ని ఇచ్చి పోషించాడు*.
💁♀️ *ఈ కరోనా కాలంలో మాటల్లో చెప్పలేనంతగా, మరింతగా పోషించాడు,ఆన్లైన్ సర్వీస్ ల ద్వారా.*
*ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని, విధేయత*
*కలిగి నేను జీవిస్తే* 👇
*🎯1పేతురు 3:2* అందువలన వారిలో *ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును*.
*అన్నాడు దేవుడు*
💁♀️ *వాక్యం రెండు అంచులు కల ఖడ్గం.*
*ఆలోచించి వాడుకోవాలి సుమా*
*🎯యోహాను 9:31 ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును*.
💁♀️ *కాబట్టి, భక్తులైన మీరు మీ కుటుంబ ప్రార్థనలో*
*నన్ను నా కుటుంబాన్ని*
*జ్ఞాపకం చేసుకోండి Plz*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
*నెక్కంటి లక్ష్మీ ప్రసన్న*
*విజయవాడ*
*. మోషే మొదటి మాటలు*
*🎯 ద్వితీయోపదేశకాండము 1:2 నుండి 4:43*
*మోషే ఐగుప్తునుండి బయలు దేరిన తర్వాత జరిగిన కొన్ని సంఘటనలను ఇశ్రాయేలీయులకు*
*గుర్తుచేసాడు.*
✍️ *జాస్మిన్ క్రిస్టల్డా మోహన్ , చెన్నై,*
*అనువాదం - మేరీ రాజు*.✨
7 NOVEMBER, 2023 - TUESDAY
THE MONTH OF NOVEMBER IS DEDICATED TO THE HOLY SOULS
HOLY SOULS - (Recite daily in the MONTH OF NOVEMBER)
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&m=cbgrp&t=pfdn&c=holy_souls&k=&s=1 (ANY PRAYERS)
DAILY READINGS & REFLECTION
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25901&s=1
SAINT OF THE DAY
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25864&s=1
NOVENA PRAYERS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25819&s=1
DAILY QUOTES
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25877&s=1
BIBLE IN 365 DAYS - DAY 311
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=5121&c=november&k=&s=1
TUESDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4660&c=tuesday&k=&s=1
TUESDAY: THE HOLY ANGELS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=575&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - TUESDAY - NOVENA TO ST. ANTHONY OF PADUA
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4646&c=tuesday&k=&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
. *🎯సంఖ్యా కాండం 35 వ అథ‌్యాయం*
*ఆశ‌్రయపురముల గురించి కొన‌్ని విషయాలు*
👉 *హత‌్య, కోపం రెండూ ఒకటే!*
*కోపం హత‌్యకు దారితీస్తుంది*.
✍️ *మీ సహోదరుడు*
*రాజ్ కుమార్,వైజాగ్*
. *ఆశ్రయపురములు - 2*
*"ఇశ్రాయేలీయులు యేసు ప్రభువు విషయములో*
*ప్రవర్తించిన విధానము "*⁉️
*యేసు అందుకే సిలువలో ప్రార్థన చేసారు -*
*"వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని*
*క్షమించండి" అని!!!*
*ఈ ప్రార్థనే వారికి న్యాయతీర్పులో ఒక సాక్ష్యముగా*
*నిలబడుతుంది.*
✍️ *సుచేత సంస్కరణ్*✨
. *ఫలించిన సిలువ*
🎯 *సంఖ్యాకాండము 17:8*
*మరునాడు మోషే సాక్ష్యపు గుడారము లోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కఱ్ఱ చిగిర్చి యుండెను. అది *చిగిర్చి పువ్వులు పూసి*
*బాదము పండ్లుగలదాయెను.*
*ఎందుకు బాదమ పండ్లు?*
✍️ *సిస్టర్ సరళ*✨