aaradana | Unsorted

Telegram-канал aaradana - Aaradana = ఆదరణ Jesus Songs

-

దేవుడికి దణ్ణం పెట్టు.... స్తోత్రము యేసు క్రీస్తు....Andhra Kristhava Keerthanalu... Join Telugu Catholic group : @Aaradana

Subscribe to a channel

Aaradana = ఆదరణ Jesus Songs

*🎯1సమూయేలు 6:9*
అది బేత్షెమెషుకు పోవు మార్గమున బడి యీ దేశపు సరిహద్దు దాటిన యెడల ఆయనే యీ గొప్పకీడు మనకు చేసెనని తెలిసి కొనవచ్చును; *ఆ మార్గమున పోనియెడల ఆయన మనలను మొత్తలేదనియు*, మన అదృష్టవశముచేతనే అది మనకు సంభవించెననియు తెలిసికొందు మనిరి.

💁‍♀️ *ఈ గడ్డల జబ్బు యెహోవా మందసము*
*తీసుకొచ్చినందుకే వచ్చిందో,*
*లేక ప్రకృతి వైపరీత్యాల కారణంగా వచ్చిందో,*
*నిర్ధారించుకోవడానికి ఈ పరీక్ష చేయడానికి*
*సిద్ధపడ్డారు ఫిలిష్తీయులు*.

*🎯1సమూయేలు 6:10* వారు ఆలాగున *రెండు పాడి ఆవులను తోలితెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి*

💁‍♀️👆🏻 *చూశారా రెండు పాడి ఆవులను*
*తోలి తెచ్చి బండికి కట్టి*
*వాటి దూడలను ఇంట్లో పెట్టారంట.*

*అసలు పాడి ఆవులను బండి కడతారా??*
*అందునా దూడలు ఉన్న పాడి ఆవులను??*
*ఎంత కఠినమైన పరీక్ష అది?? కదా*

*🎯1సమూయేలు 6:11 యెహోవా మందసమును బంగారు గడ్డలును పందికొక్కు రూపములును గల ఆ చిన్న పెట్టెను బండిమీద ఎత్తగా*

*🎯1సమూయేలు 6:12*
*ఆ ఆవులు రాజ మార్గమునబడి చక్కగా పోవుచు అరచుచు, బేత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడియే బేత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి.*

💁‍♀️ *ఆ పాడి ఆవులు అరచుచూ వెళ్ళాయంట .*
*సృష్టికర్త అయిన దేవుని ఆ విధంగా అవి*
*స్తుతించాయన్నమాట. ఆరాధించాయన్నమాట*

*🎯1సమూయేలు 6:13* *బేత్షెమెషువారు లోయలో తమ గోధుమచేలను కోయుచుండిరి; వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను, దానిని చూచి వారు సంతోషించిరి.*

*🎯1సమూయేలు 6:14* ఆ బండి బేత్షెమెషువాడైన *యెహోషువ యొక్క పొలములోనికి* వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతిదగ్గర నిలువగా, వారు *బండి యొక్క కఱ్ఱలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి.*

💁‍♀️ *ఆ కొత్త బండి బలిపీఠంగా, ఆ పాడి ఆవులు*
*దహనబలిగా దేవునికి సమర్పించ బడ్డాయి*

*🎯1సమూయేలు 6:15 లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులుగల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతిమీద ఉంచగా, ఆ దినమున బేత్షెమెషువారు యెహోవాకు దహనబలులను అర్పించి బలులను వధించిరి.*

*🎯1సమూయేలు 6:16*
*ఫిలిష్తీయుల సర్దారులు అయిదుగురు అంతవరకు చూచి నాడే ఎక్రోనునకు తిరిగి వెళ్లిరి*

👆 *ఫిలిష్తీయుల సర్దారులకు అది యెహోవా*
*మందసము వారు పట్టుకు వెళ్ళినoదుకే ఆ*
*మారణ హోమం జరిగిందని అర్థమైంది*

💁‍♀️ *మరి నిజ దేవుని ఫిలిష్తీయులలో ఎందరు అనుసరించారొ ?? ఏమో ఆ లెక్క దేవునికే ఎరుక*.

*నిజ దేవుని అనుసరించిన వారు*
*ఫిలిష్తీయులలో కూడా తప్పకుండా ఉంటారు.*
*ఎరికో పట్టణంలో రాహబులాగా*

💁‍♀️ *ఎందుకంటే దేవుడు ప్రతి జనగాం నుండి తన*
*బిడ్డలను ఏర్పరుచుకుంటాడని పరిశుద్ధాత్ముడు*
*పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు కదా*

🙏 *దేవునికి స్తోత్రం* 🙏 రాహబులాగా*

💁‍♀️ *ఎందుకంటే దేవుడు ప్రతి జనగాం నుండి తన*
*బిడ్డలను ఏర్పరుచుకుంటాడని పరిశుద్ధాత్ముడు*
*పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు కదా*

🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 💁‍♀️ *ఎద్దు తన కామందు నెరుగును*
🎯 *1సమూయేలు 6:12*
🐄🐄
*ఆ ఆవులు రాజ మార్గమున బడి చక్కగా పోవుచు*
*అరచుచు, బేత్షెమెషు మార్గమున నడిచెను.*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯1సమూయేలు 5:11* కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులనందరి పిలువనంపించి *ఇశ్రాయేలీయుల దేవుని మందసము* మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి. *దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండెను గనుక మరణభయము ఆ పట్టణస్థులందరిని పట్టి యుండెను.*

*🎯1సమూయేలు 5:12* చావక మిగిలియున్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. *ఆ పట్టణస్థుల కేకలు ఆకాశమువరకు వినబడెను.*

💁‍♀️ 👆🏻 *ఎంతగా బెదిరి పోయారో కదా*

*🎯1సమూయేలు 6:2*
ఫిలిష్తీయుల యాజకులను శకునము చూచువారిని పిలువనంపించి యెహోవా మందసమును ఏమి చేయుదుము? ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడనగా

💁‍♀️ *ఇక లాభం లేదు ఈ మందసాన్ని మనం*
*భరించలేము అని వారి పూజారులను,*
*శకునగాండ్రను పిలిపించి సలహా అడిగారు.*

*🎯1సమూయేలు 6:3*
వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును పంపివేయ నుద్దేశించిన యెడల ఊరకయే పంపక, యే విధముచేతనైనను *ఆయనకు అప రాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను*. అప్పుడు మీరు స్వస్థతనొంది ఆయన హస్తము మీ మీదనుండి యెందుకు తియ్యబడక యుండెనో మీరు తెలిసికొందురనిరి.

*🎯1సమూయేలు 6:4* ఫలిష్తీయులు మనము *ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణమేదని వారినడుగగా* వారుమీ అందరిమీదను మీ సర్దారులందరి మీదను ఉన్నతెగులు ఒక్కటే గనుక, *ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున అయిదు బంగారపు గడ్డల రూపములను, అయిదు బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను*.

*🎯1సమూయేలు 6:5*
కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను *భూమిని పాడుచేయు పంది కొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి* పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమను చెల్లింపవలెను. అప్పుడు *మీ మీదను మీ దేవతలమీదను మీ భూమిమీదను భారముగా నున్న తన హస్తమును ఆయన తీసివేయును* కాబోలు.

💁‍♀️ 👆🏻 *చూసారా వారి ప్రజల మీదే కాకుండా,*
*వారి దేవతల మీద కూడా యెహోవా హస్తం*
*భారంగా ఉందట*

*🎯1సమూయేలు 6:6* *ఐగుప్తీయులును ఫరోయును తమ హృదయములను కఠినపరచు కొనినట్లు మీ హృదయములను మీరెందుకు కఠిన పరచు కొందురు?* ఆయన వారిలో అద్భుతకార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి; ఇశ్రాయేలీయులు వెళ్లిపోయిరి గదా.

💁‍♀️ *ఐగుప్తు లో జరిగినటువంటి దేవుని కార్యాలు*
*ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ బాగా*
*గుర్తున్నాయి. కాబట్టే ఫిలిష్తీయులు ఆనాటి దేవుని*
*కార్యాలను తలచుకుంటున్నారు.*

*🎯1సమూయేలు 6:7* కాబట్టి మీరు *క్రొత్త బండి* ఒకటి చేయించి, కాడిమోయని *పాడి ఆవులను* రెంటిని తోలితెచ్చి బండికి కట్టి *వాటి దూడలను వాటి దగ్గరనుండి యింటికి తోలి*

💁‍♀️ *కొత్త బండి, మీద మందసము నెక్కించి*
*యెహోవాను గౌరవించిన తీరు చూస్తే,*
*వారికి దేవుని యందున్న*
*భయ భక్తులు అర్థం అవుతుంది*.

*🎯1సమూయేలు 6:8*
యెహోవా మందసమును ఆ బండిమీద ఎత్తి, అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి *అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి.*

*🎯1సమూయేలు 6:9*
అది బేత్షెమెషుకు పోవు మార్గమున బడి యీ దేశపు సరిహద్దు దాటిన యెడల ఆయనే యీ గొప్పకీడు మనకు చేసెనని తెలిసి కొనవచ్చును; *ఆ మార్గమున పోనియెడల ఆయన మనలను మొత్తలేదనియు*, మన అదృష్టవశముచేతనే అది మనకు సంభవించెననియు తెలిసికొందు మనిరి.

💁‍♀️ *ఈ గడ్డల జబ్బు యెహోవా మందసము*
*తీసుకొచ్చినందుకే వచ్చిందో,*
*లేక ప్రకృతి వైపరీత్యాల కారణంగా వచ్చిందో,*
*నిర్ధారించుకోవడానికి ఈ పరీక్ష చేయడానికి*
*సిద్ధపడ్డారు ఫిలిష్తీయులు*.

*🎯1సమూయేలు 6:10* వారు ఆలాగున *రెండు పాడి ఆవులను తోలితెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి*

💁‍♀️👆🏻 *చూశారా రెండు పాడి ఆవులను*
*తోలి తెచ్చి బండికి కట్టి*
*వాటి దూడలను ఇంట్లో పెట్టారంట.*

*అసలు పాడి ఆవులను బండి కడతారా??*
*అందునా దూడలు ఉన్న పాడి ఆవులను??*
*ఎంత కఠినమైన పరీక్ష అది?? కదా*

*🎯1సమూయేలు 6:11 యెహోవా మందసమును బంగారు గడ్డలును పందికొక్కు రూపములును గల ఆ చిన్న పెట్టెను బండిమీద ఎత్తగా*

*🎯1సమూయేలు 6:12*
*ఆ ఆవులు రాజ మార్గమునబడి చక్కగా పోవుచు అరచుచు, బేత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడియే బేత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి.*

💁‍♀️ *ఆ పాడి ఆవులు అరచుచూ వెళ్ళాయంట .*
*సృష్టికర్త అయిన దేవుని ఆ విధంగా అవి*
*స్తుతించాయన్నమాట. ఆరాధించాయన్నమాట*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

💁‍♀️ *దైవజనుడైన ఏలి కుటుంబ పరిస్థితులు*
*ఏమైనాయి*
--- *సాక్ష్యం లేని కుమారులను తన తండ్రి*
*దైవసేవకులుగా చేశాడు*
*=================================*
*ఈనాటికి....... పాస్టర్లు వారి బిడ్డలను.....*
*జాగ్రత్త సుమా*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️

*🎯రోమీయులకు 8:30 మరియు*
*ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను;*
*ఎవరిని పిలిచెనో వారిని నీతి మంతులుగా*
*తీర్చెను; ఎవరిని నీతి మంతులుగా తీర్చెనో వారిని*
*మహిమ పరచెను*.

💁‍♀️ *బిడ్డలు గర్భంలో ఉండగానే మేము దేవునికి*
*ఏర్పాటు చేశాము, ప్రతిష్టించాము అంటే కాదు.*
*వారిలో కూడా దేవుని ఏర్పాటు ఉండాలి. వారికి*
*పిలుపు ఉండాలి. లేకపోతే* 👇

*🎯1సమూయేలు 2:12*
*ఏలీ కుమారులు యెహోవాను ఎరుగనివారై*
*మిక్కిలి దుర్మార్గులైయుండిరి*.

*🎯1సమూయేలు 2:13* జనులవిషయమై యాజకులు చేయుచు వచ్చిన పని యేమనగా, ఎవడైన బలిపశువును వధించిన మీదట మాంసము *ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముండ్లుగల కొంకిని తీసికొనివచ్చి*

*🎯1సమూయేలు 2:14*
బొరుసులో గాని తపేలలోగాని గూనలోగాని కుండలోగాని అది గుచ్చినపుడు ఆ కొంకిచేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తనకొరకు తీసికొనును. *షిలోహుకు వచ్చు ఇశ్రాయేలీయులందరికిని వీరు ఈలాగున చేయుచువచ్చిరి*.

*🎯1సమూయేలు 2:15* ఇదియు గాక *వారు క్రొవ్వును దహింపకమునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితోయాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీయొద్ద తీసికొనడు, పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచు వచ్చెను*.

*🎯1సమూయేలు 2:16*
ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు, తరువాత నీ మనస్సు వచ్చి నంతమట్టుకు తీసికొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన యెడల వాడు *ఆలాగు వద్దు ఇప్పుడే యియ్యవలెను లేని యెడల బలవంతముచేత తీసికొందుననును.*

💁‍♀️ *తండ్రి అయిన ఏలి తన కుమారులు*
*చేస్తున్నటువంటి నిర్వాకాలు చూస్తూ కూడా*
*ఎప్పుడూ కూడా వారిని హెచ్చరించలేదు*.

*🎯1సమూయేలు 2:17* *అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్య*
*పడుటకు ఆ యౌవనులు కారణమైరి*,
🎯 *గనుక వారిపాపము యెహోవా సన్నిధిని*
*బహు గొప్పదాయెను*.

👆🏻 *చూసారా జనులు వారిని బట్టి,*
*యెహోవాకు నైవేద్యం చేయుటకు*
*అసహ్య పడ్డారట*

💁‍♀️ *దేవుని ఆజ్ఞలను లక్ష్యపెట్టకుండా వారి ఇష్టానుసారంగా ఏలి కుమారులు చేశారు. ఆజ్ఞ అతిక్రమము పాపము పాపమువలన వచ్చు*
*జీతము మరణము*

*🎯1సమూయేలు 2:22*
ఏలీ బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నియు, *వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి యిట్లనెను*

*🎯1సమూయేలు 2:23* ఈ జనులముందర *మీరుచేసిన చెడ్డకార్యములు నాకు వినబడినవి. ఈలాటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు?*

*🎯1సమూయేలు 2:24* నా కుమారు లారా, *యీలాగు చేయవద్దు,* నాకు వినబడినది మంచిది కాదు, *యెహోవా జనులను మీరు అతిక్రమింపచేయు చున్నారు.*

*🎯1సమూయేలు 2:25*
నరునికి నరుడు తప్పుచేసిన యెడల దేవుడు విమర్శచేయునుగాని *యెవరైన యెహోవా విషయములో పాపము చేసినయెడల వానికొరకు ఎవడు విజ్ఞాపనము చేయును?* అనెను. అయితే *యెహోవా వారిని చంప దలచి యుండెను గనుక వారు తమ తండ్రియొక్క మొఱ్ఱను వినకపోయిరి.*

👉 *ఏలి తన కుమారులు వ్యభిచారం*
*చేస్తున్నారని తెలిసి వారిని హెచ్చరించాడు*.

💁‍♀️ *దేవునికి నైవేద్యం సమర్పించే విషయంలో*
*హెచ్చరించాడా?? లేదు కదా*.

*🎯1సమూయేలు 2:27*
అంతట *దైవజనుడొకడు* ఏలీయొద్దకు వచ్చి యిట్లనెను యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన దేమనగా, నీ పితరుని యింటివారు ఐగుప్తు దేశమందు ఫరో యింటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని.

*🎯1సమూయేలు 2:28*
అతడు *నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠముమీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములలోనుండి నేనతని ఏర్పరచు కొంటిని. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమవస్తువులన్నిటిని నీ పితరుని యింటివారికిచ్చితిని*.

*🎯1సమూయేలు 2:29*
నా నివాస స్థలమునకు *నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేల తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులగు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు, నాకంటె నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు*.

💁‍♀️ *ఒక దైవజనుని పంపించి, ఏలికి తాను చేసిన*
*తప్పును దేవుడు తెలియపరిచాడు*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

18 DECEMBER, 2023 - MONDAY

THE MONTH OF DECEMBER IS DEDICATED TO THE IMMACULATE CONCEPTION

IMMACULATE CONCEPTION - (Recite daily in the MONTH OF DECEMBER - ANY ONE PRAYER)
PRAYER TO THE VIRGIN IMMACULATE
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5409&c=blessed_virgin_mary&k=&s=1
PRAYER TO MARY IMMACULATE
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5408&c=blessed_virgin_mary&k=&s=1
PRAYER OF PRAISE TO THE VIRGIN IMMACULATE
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5410&c=blessed_virgin_mary&k=&s=1

DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26046&s=1

O ANTIPHONS - LORD
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25993&s=1

SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25946&s=1

NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25977&s=1

25 DAYS ST. ANDREW CHRISTMAS NOVENA - (30th November - 24th December)
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25991&s=1

DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26019&s=1

BIBLE IN 365 DAYS - DAY 352
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=5161&c=december&k=&s=1

MONDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4659&c=monday&k=&s=1

MONDAY: THE HOLY SPIRIT
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=574&c=for_each_day_of_the_week&k=&s=1

NOVENA FOR EACH WEEK DAY - MONDAY - MIRACULOUS MEDAL NOVENA
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4988&c=monday&k=&s=1

JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 👏👏 *ఆనందించుడి !!!*👏👏
🎯 *1 సమూ 2: 1-10*

*ఈ కీర్తనలోని నాలుగు ముఖ్యమైన విషయాలు*

*1. దేవుని నిర్ణయాత్మక నడిపింపు*

*2. ఆయన స్వభావమును అనుసరించిన*
*నడిపింపు (1-3)*

*3. "మంచి - చెడు" దేవుని నడిపింపులోని*
*భాగమే!! (6-8)*

*4. దేవుని నడిపింపులోని అసలైన పరమార్థము*
*(2-4; 9-10)*

✍️ *సుచేతా సంస్కరణ్*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*జీవముగల దేవుని స్వరము విన్న సమూయేలు*.
*అతిశయమైన సమూయేలు బాల్యము*
🗣️ 👦🏻
*==================================*
👉 *బైబిల్ ధ్యానించునపుడు*
*దేవుని స్వరము మనకు ఏమి చెప్పుచున్నదో*
*వినగల హృదయం కలిగి ఉన్నామా* .

*✍️ సిస్టర్ సరళ*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*ప్రవక్త, ప్రధాన యాజకుడు, న్యాయాధిపతియైన*
*సమూయేలు - లేవీయుడా,ఎఫ్రాయీమీయుడా ???*
*==================================*
*సమూయేలు తండ్రి ఎల్కానా ఎఫ్రాయీమీయుడైన*
*లేవి గోత్రికుడు !!!*

✍️ *సుచేత సమస్కరణ్*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *🎯రూతు*

❇️ *విషాదముపై విజయము సాధించుట*

▪️ *మనము పొందే బాధలకు నిరాశ*
*చెందకుండా, దేవునియందు నిరీక్షించినప్పుడు*
*మనము విషాదంపై విజయం సాధించగలం.*

▪️ *మన శ్రమలలో పట్టుదల గలిగియున్నప్పుడు,*
*దేవునియందు నిరీక్షణ గలిగియుండటం*
*నేర్చుకుంటాము.*


*✍️ ఇ.క్రిస్టదాస్ ,భారతదేశం* 🙏🏽
*అనువాదం: రెబెక్కా వినోద్.*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

💁‍♀️ *బోయజు లాంటి వాడు 100 లో ఒక్కడు కాడు, 1000 మందిలో అయినా అలాంటివాడు ఒక్కడు*
*అయినా ఉంటాడో లేదో.*
🎊🎉🎊🎉🎊🎉🎊🎉🎊🎉🎊🎉🎊
💁‍♀️ *అందుకే బోయజు, క్రీస్తు వంశావళిలో స్థానం*
*సంపాదించుకున్నాడు*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯రూతు 3:1*
ఆమె అత్తయైన నయోమి నా కుమారీ, *నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా.*

💁‍♀️ *నయోమి లోని మాధుర్యం ఆమె మాటల్లో*
*కనిపిస్తుంది కదా*.

*🎯రూతు 3:2*
ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ *బోయజు మనకు బంధువుడు*. ఇదిగో యీ రాత్రి అతడు కళ్లమున యవలు తూర్పారబట్టింప బోవుచున్నాడు.

*🎯రూతు 3:3* *నీవు స్నానముచేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్లమునకు వెళ్లుము*; అతడు అన్నపానములు పుచ్చు కొనుట చాలించువరకు నీవు అతనికి మరుగైయుండుము.

*🎯రూతు 3:4* అతడు పండుకొనిన తరువాత *అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్లమీద నున్న బట్ట తీసి పండుకొనవలెను;* నీవు చేయవలసినదానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా

*🎯రూతు 3:5*
ఆమెనీవు సెలవిచ్చినదంతయు చేసెదనని చెప్పి

*🎯రూతు 3:6*
ఆ కళ్లమునొద్దకు పోయి *తన అత్త ఆజ్ఞాపించిన దంతయు చేసెను*.

*🎯రూతు 3:7*
బోయజు మనస్సున సంతోషించునట్లు అన్న పానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు *ఆమె మెల్లగా పోయి అతని కాళ్లమీదనున్న బట్ట తీసి పండుకొనెను*.

*🎯రూతు 3:8 మధ్యరాత్రియందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు, ఒక స్త్రీ అతని కాళ్లయొద్ద పండుకొని యుండెను.*

*🎯రూతు 3:9*
*అతడునీ వెవరవని అడుగగా ఆమెనేను రూతు అను నీ దాసురాలిని; నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలిమీద నీ కొంగు కప్పు మనగా*

💁‍♀️ *బోయజు క్యారెక్టర్ ఇక్కడ తెలిసిపోతుంది.*

*సాధారణ వ్యక్తులు అయితే,--*
*డబ్బున్న రైతు కాబట్టి*

1️⃣ *తానే వచ్చింది కాబట్టి అతను ఏమైనా*
*చేయవచ్చు. లేకపోతే*
💁‍♀️ *అతడు అలాంటివాడు కాకపోతే,*

2️⃣ *ఏదో లేని దానివని కనికరపడితే, నన్ను ఇలా*
*లాగడానికి ప్రయత్నిస్తున్నావా అని*
*నీచపరచవచ్చు*.

💁‍♀️ *కానీ బోయజు*👇

*🎯రూతు 3:10*
*అతడు నా కుమారీ, యెహోవాచేత నీవు దీవెన నొందినదానవు; కొద్దివారినే గాని గొప్పవారినే గాని యౌవనస్థులను నీవు వెంబడింపక యుండుటవలన నీ మునుపటి సత్‌ ప్రవర్తనకంటె వెనుకటి సత్‌ ప్రవర్తన మరి ఎక్కువైనది.*

💁‍♀️ 👆 *అని బోయజు రూతును పొగిడాడు.*
*మొదటిసారి తన పొలంలో పరిగెను ఏరుకుంటున్న*
*రూతును కలిసినప్పుడు కూడా, ఆమెలోని*
*మంచితనాన్ని పొగిడాడు* 👇

*🎯రూతు 2:10* అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్య ముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయజు *నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను*.

*🎯రూతు 2:12 యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును;* ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు *సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమెకుత్తర మిచ్చెను*.

💁‍♀️ *రూతుకు యెహోవా ఇవ్వబోయే సంపూర్ణ బహుమానము బోయజేనని అప్పుడు అతనికి*
*తెలియదు*

ఇప్పుడు 👇
*🎯రూతు 3:11*
కాబట్టి నా కుమారీ, *భయపడకుము*; నీవు చెప్పిన దంతయు నీకు చేసెదను. *నీవు యోగ్యురాలవని నా జనులందరు ఎరుగుదురు.*

💁‍♀️ *రూతు దగ్గర ఏముంది పేదరాలు, విధవరాలు.*
*బోయజు ధనవంతుడు అయినప్పటికీ*

*🎯రూతు 3:12* నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే; అయితే *నీకు నాకంటె సమీపమైన బంధువు డొకడున్నాడు*.

💁‍♀️ *చట్టపరంగా నిన్ను విడిపించేవాడు మరొకడు-*
*ఉన్నాడు అని ఆ సత్యాన్ని తెలియపరిచాడు*

*🎯రూతు 3:13*
ఈరాత్రి యుండుము; *ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపినయెడల సరి, అతడు విడిపింపవచ్చును*. నీకు బంధువుని ధర్మము జరుపుటకు *అతనికి ఇష్టము లేక పోయినయెడల, యెహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను*; ఉదయమువరకు పండుకొనుమని చెప్పెను.

*🎯రూతు 3:14*
కాబట్టి ఆమె ఉదయమువరకు అతని కాళ్లయొద్ద పండుకొని, ఒకని నొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు *అతడు ఆ స్త్రీ కళ్లమునకు వచ్చిన సంగతి తెలియ జేయకుడని చెప్పెను.*

💁‍♀️ *తన పని వారికి కూడా హెచ్చరిక చేశాడు.*
*ఆమెకు ఏ విధమైన అవమానం కలగకుండా*
*చూసుకున్నాడు*

*🎯రూతు 3:15*
మరియు అతడునీవు వేసి కొనిన దుప్పటి తెచ్చి పట్టు కొనుమని చెప్పగా ఆమె దాని పట్టెను. *అతడు ఆరుకొలల యవలను కొలచి ఆమె భుజముమీద నుంచగా ఆమె పురములోనికి వెళ్లెను.*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

💁‍♀️ *రూతు ఎవరూ?? మోయాబీయురాలు కదా??*
*అంటే దేవునిచే శపించబడిన*
*జనాంగంనుండి వచ్చిన వనిత.*
⚡️⚡️⚡️⚡️⚡️🤔🤔🤔⚡️⚡️⚡️⚡️⚡️

💁‍♀️ *శపిత జనాంగం అయిన మోయాబు నుండి వచ్చిన రూతు పేరు మీద ఒక గ్రంథాన్ని, పరిశుద్ధాత్ముడు తాను మానవాళికి అందించిన పరిశుద్ధ గ్రంథం లో స్థానాన్ని ఇచ్చాడంటే 🤔 🤔 దేవుని కృప ఎంత విస్తారంగా మానవ జాతిమీద ఆవరింప చేసాడో అర్ధం అవుతుంది కదా?*?

🎯 *ద్వితియోపదేశకాండము 23: 3*
అమ్మోనీయుడే గాని *మోయాబీయుడే* గాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో *పదియవ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు*.

🎯 *ద్వితియోపదేశకాండము 23: 4*
​ఏలయనగా మీరు ఐగుప్తులోనుండి వచ్చు చుండగా *వారు అన్నపానములు తీసికొని మిమ్మును ఎదుర్కొనరాక,* నిన్ను శపించుటకు బహుమానము నిచ్చి నదుల యరాములోని పెతోరులోనుండి *నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి*.

💁‍♀️ *దేవుడు ఒక మాట అంటే మాటే. నిన్ననేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. మనిషిలా*
*ఆయన అబద్దం ఆడడు కదా??*

🎯 *సంఖ్యాకాండము 23: 19*
*దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?*

💁‍♀️ *మరి మోయాబీయురాలైన రూతు దేవుని*
*కృపలోకి ఎలా వచ్చింది* 🤔

💁‍♀️ *దేవుడు *పదియవ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు*.*
*అన్నాడు.11వ తరము నుండి.........మరల*
*సమాజములో చేర్చుకున్నాడు.*
*ఎంతైనా దేవుడు ప్రేమామయుడు కదా*

💁‍♀️ *దేవుడు ఆదాము కి ఏం చెప్పాడు*👇

*🎯ఆదికాండము 2:17*
అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; *నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను*.

💁‍♀️ *తర్వాత ఆదాముకు సహాయకారిణిగా*
*హవ్వను కూడా చేసాడు దేవుడు.*

💁‍♀️ *మరి దేవుడు చెప్పిన మాటలు ఆదాము,*
*హవ్వకి చెప్పే ఉంటాడు కదా??*
*కానీ హవ్వ ఏం చేసింది??*

*🎯ఆదికాండము 3:6* స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో *కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను*;

💁‍♀️ *ఆదాముకి హవ్వ తెచ్చింది,ఇచ్చింది. శుభ్రంగా*
*తాను తినేసాడు. అంతేగాని అయ్యో దేవుడు*
*చెప్పాడు కదా ఆపండు తినొద్దు అని.*
*ఎందుకు తెచ్చావు తినకూడదు అని అనిలేదు.*

*🎯ఆదికాండము 3:22* అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డ లను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటివాడాయెను. కాబట్టి అతడు *ఒక వేళ* తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడ తీసికొని తిని *నిరంతరము జీవించునేమో అని*

💁‍♀️ *తండ్రి ప్రేమను చూశారా?? ఒకవేళ*
*నిరంతరము జీవించునేమో అని ఏమి చేసాడో*
*చూడండి* 👇

*🎯ఆదికాండము 3:24*
అప్పుడాయన *ఆదామును వెళ్లగొట్టి* ఏదెను తోటకు తూర్పుదిక్కున *కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.*

💁‍♀️👆🏻 *దేవుడు ఆదాము ని వెళ్లగొట్టాడు. కాబట్టి*
*తండ్రి కర్కోటకుడు గా కనపడుతున్నడా మీకు??*
*ఇదే నా తండ్రి ప్రేమంటే అనుకుంటున్నారా??*


💁‍♀️ *నా చిన్నప్పుడు మా నాన్నగారు మేము ( నేను,అన్నయ్య, చెల్లి ) ఏదైనా తెలియక ఏదో తప్పు చేసి దెబ్బలు తగిలించుకుని మాకు రక్తంకారితే రెండు తగిలించి, తిట్టేవారు. తర్వాత*
*మందు వేసేవారు*

💁‍♀️ *ఎందుకు దెబ్బలు వేయడం?? అసలే దెబ్బ తగిలి గాయం అయ్యింది కదా?? దానిని బట్టి*
*ఏడుస్తున్నాము కదా అనుకునేదాన్ని*

💁‍♀️ *మళ్ళీ ఆ పొరపాటు మేము చెయ్యకూడదు అని భయపెట్టడానికి, మా రక్తం ఆయన చూడలేక,*
*ప్రేమతో కొట్టేవారు.*

💁‍♀️ *వెంటనే అక్కడ ఆడుకున్నా,మాకు దెబ్బలు*
*తగలకుండా ఉండటానికి ప్రత్యామ్నాయం*
*చేసేవారు.*

💁‍♀️ *దేవుడు కూడా* 👇
*(ఎందుకంటే ఆయనగుణ లక్షణాలతో మనిషిని*
*చేసుకున్నాడు కదా??)*

*🎯ఆదికాండము 3:22*
అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డ లను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. కాబట్టి అతడు *ఒక వేళ* తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడ తీసికొని తిని *నిరంతరము జీవించునేమో అని*

💁‍♀️ *ఈ వాక్యం మరొక్కసారి చదివితే, తండ్రి ప్రేమ*
*మనకు అర్థం అవుతుంది.*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

💁‍♀️ *పరిశుద్ధ గ్రంథంలో ఒక అన్యురాలు మరియు*
*శపిత జనాంగము నుండి వచ్చిన రూతు*
*తన పేరుమీద ఒక గ్రంథాన్ని పరిశుద్ధాత్ముడు*
*లిఖింప చేసే విధంగా జీవించింది.*
💐🧕💐
💁‍♀️ *రూతు పలికిన 7 మాటలు.*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯 రూతు 1:6*
వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక *మోయాబు దేశము విడిచి వెళ్లుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి.*

🎯 *రూతు 1:7*
అప్పుడు ఆమె యున్న స్థలము నుండి ఆమెతో కూడ ఆమె యిద్దరు కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవలెనని *మార్గమున వెళ్లు చుండగా*

🎯 *రూతు 1:8*
నయోమి తన యిద్దరు కోడండ్రను చూచిమీరు *మీ తల్లుల యిండ్లకు తిరిగి వెళ్లుడి; చనిపోయిన వారి యెడలను నా యెడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ యెడల దయచూపునుగాక;*

*🎯రూతు 1:9*
*మీలో ఒక్కొక్కతె పెండ్లి చేసికొని తన యింట నెమ్మదినొందు నట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను.*

*🎯 రూతు 1:10*
అంతట *వారు ఎలుగెత్తి యేడ్చి-నీ ప్రజలయొద్దకు నీతోకూడ వచ్చెదమని ఆమెతో చెప్పగా*

💁‍♀️ *నయోమి బలవంతం చేసిన మీదటే*
*ఓర్పా వారిని వదిలి వెళ్ళిపోయింది*

🎯 *రూతు 1:15*
ఆమె ఇదిగో నీ తోడికోడలు *తన జనుల యొద్దకును తన దేవునియొద్దకును తిరిగి పోయి నదే;* నీవును నీ తోడికోడలి వెంబడివెళ్లుమనెను.

💁‍♀️ *ఓర్ఫా అత్తగారిని,తోడికోడలిని మాత్రమే*
*కాదు, వారు విశ్వసించిన దేవుని కూడా వదిలి*
*వెళ్ళిపోయింది.*

💁‍♀️ *కానీ రూతు* 👇

*🎯రూతు 1:16* అందుకు రూతు
1️⃣ *నా వెంబడి రావద్దనియు*
2️⃣ *నన్ను విడిచి పెట్టుమనియు నన్ను*
*బ్రతిమాలుకొనవద్దు.*
3️⃣ *నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను*,
4️⃣ *నీవు నివసించుచోటనే నేను నివసించెదను,*
5️⃣ *నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు*;

🎯 *రూతు 1:17*
6️⃣ *నీవు మృతి బొందుచోటను నేను మృతి*
*పొందెదను అక్కడనే పాతిపెట్టబడెదను*
7️⃣ *మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను*
*ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత*
*కీడైన చేయునుగాక అనెను.*

💁‍♀️ *మోయాబీయు రాలైన రూతు నీ దేవుడే నా దేవుడు అంటూ, ఇశ్రాయేలీయురాలైన నయోమి*
*దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచింది*.

*🎯 రూతు 1:18* తనతోకూడ వచ్చుటకు *ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలిసి కొనినప్పుడు అందునుగురించి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరు బేత్లెహేమునకు వచ్చువరకు ప్రయాణము చేసిరి.*

💁‍♀️ *నిజ దేవుడు ఎవరు అన్నది తెలుసుకుని,*
*విడువక విశ్వసించింది, కాబట్టె*
*యేసు వంశావళిలో రూతు స్థానం*
*సంపాదించుకున్నది.*

💁‍♀️ *పరిశుద్ధ గ్రంథంలో ఒక అన్యురాలు మరియు శపిత జనాంగము నుండి వచ్చిన రూతు తన పేరు*
*మీద ఒక గ్రంథాన్ని పరిశుద్ధాత్ముడు లిఖింప*
*చేసే విధంగా జీవించింది.*

🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*ఇశ్రాయేలీయులలో ఇలాంటి సంఘటన ఎప్పుడు*
*జరగనూ లేదు ఎవ్వరూ చూడనూ లేదు.* ~~~~~~~~
~~~~~~~~

🎯 *న్యాయాధి పతులు అధ్యాయం 19.*

✍️ *డాక్టర్ పద్మిని సెల్విన్*.
*అనువాదం - మేరీ రాజు*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *🎯 న్యాయాధిపతులు 18 వ అధ్యాయము లో*
💁‍♀️ *దాను వంశస్తులు ఏమి చేశారో*
*చూసారా??* 🤔
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
💁‍♀️ *ప్రకటనగ్రంథం 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులలో ఒక్కో గోత్రం నుండి12 వేల మంది చొప్పున, మొత్తం 1,44,000 మంది ఎంచబడ్డారని, ఎంచబడిన గోత్రాల లిస్ట్ ఇవ్వబడింది*
.
👆 *అక్కడ ఇశ్రాయేలీయులలో దాను గోత్రపు వారిని దేవుడు ఎందుకు ఎంచుకోలేదో తెలుసా*
*మీకు??* 🫵

💁‍♀️ *దాను వంశస్తులు ఏమి చేశారో చూసారా??*

💁‍♀️ *ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన*
*ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏమిటి??*👇

🎯 *నిర్గమకాండము 20:4* పైన ఆకాశమందే గాని క్రింది భూమి యందేగాని భూమిక్రింద నీళ్లయందే గాని యుండు *దేని రూపము నయినను విగ్రహము నయినను నీవు చేసికొన కూడదు; వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు.*

💁‍♀️👆 *కదా.*
*దానీయులు ఏమి చేశారో చూడండి* 👁️👁️

🎯 *న్యాయాధిపతులు 17:5* మీకా అను ఆ మనుష్యునికి దేవమందిర మొకటి యుండెను. మరియు అతడు *ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారు లలో ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయెను*.

🎯 *న్యాయాధిపతులు 18:1* ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. మరియు *ఇశ్రాయేలీయుల గోత్రములలో ఆ దినమువరకు దానీయులు స్వాస్థ్యము పొంది యుండలేదు గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదకు కొనుటకై వారు బయలుదేరియుండిరి.*

🎯 *న్యాయాధిపతులు 18:3* వారు ఎఫ్రాయిమీయుల మన్యముననున్న మీకా యింటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మీకా యింటియొద్ద నున్నప్పుడు, *లేవీయుడైన ఆ యౌవనుని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి అతనితో ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించెను? ఈ చోటున నీవేమి చేయుచున్నావు? ఇక్కడ నీకేమి కలిగియున్నదని యడుగగా*

🎯 *న్యాయాధిపతులు 18:4* అతడు మీకా తనకు చేసిన విధముచెప్పి *మీకా నాకు జీతమిచ్చు చున్నాడు, నేను అతనికి యాజకుడనై యున్నానని వారితో చెప్పెను.*

💁‍♀️ *అప్పుడు వాళ్ళు, ఆ యాజకుడిని, "మేము వెళ్లబోయే పని జరుగుతుందా" అని*
*అడిగారు.*

🎯 *న్యాయాధిపతులు 18:6* ఆ యాజకుడు క్షేమముగా వెళ్లుడి, మీరు చేయబోవుపని *యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పెను*.

🎯 *న్యాయాధిపతులు 18:11* అప్పుడు జొర్యాలోను ఎష్తాయోలులోను ఉన్న దానీయులైన ఆరువందలమంది యుద్ధాయుధములు కట్టు కొని అక్కడనుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యత్యారీములో దిగిరి.

🎯 **న్యాయాధిపతులు 18:13*
అక్కడనుండి వారు ఎఫ్రాయిమీయుల మన్యప్రదేశమునకు పోయి *మీకా యింటికి వచ్చిరి*.

🎯 *న్యాయాధిపతులు 18:18* *వీరు మీకా యింటికిపోయి చెక్క బడిన ప్రతిమను ఏఫోదును గృహదేవతలను పోతవిగ్రహమును* పట్టుకొనినప్పుడు ఆ యాజకుడు మీరేమి చేయుచున్నారని వారి నడుగగా

🎯 *న్యాయాధిపతులు 18:19* వారు *నీవు ఊర కుండుము,* నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతోకూడ వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము, *ఒకని యింటివారికే యాజ కుడవై యుండుట నీకు మంచిదా, ఇశ్రాయేలీయులలో ఒక గోత్ర మునకును కుటుంబమునకును యాజకుడవైయుండుట మంచిదా?* అని యడిగిరి.

💁‍♀️ *ఆ లేవీయుడు సంతోషంగా వాళ్లతో*
*వెళ్ళిపోయాడు*.

💁‍♀️ *మీకా, వెంటపడ్డాడు. తన విగ్రహాలకోసం, ఏఫోదు కోసం*. *అప్పుడు దానీయులు మీకాను*
*బెదిరించారు* 👇

🎯 *న్యాయాధిపతులు 18:25* దానీయులు *నీ స్వరము మాలో నెవనికిని వినబడనీ యకుము*, వారు ఆగ్రహపడి నీమీద పడుదురేమో, అప్పుడు *నీవు నీ ప్రాణమును నీ యింటివారి ప్రాణమును పోగొట్టుకొందువని* అతనితో చెప్పి

💁‍♀️ *మీకా ఏమి చెయ్యగలడు*🤷‍♀️

🎯 *న్యాయాధిపతులు 18:26* ​తమ త్రోవను వెళ్లిరి. *వారు తనకంటె బలవంతులని మీకా గ్రహించినవాడై తిరిగి తన యింటికి వెళ్లిపోయెను*.

🎯 **న్యాయాధిపతులు 18:30* *దానీయులు చెక్కబడిన ఆ ప్రతి మను నిలుపుకొనిరి*. మోషే మనుమడును గెర్షోను కుమా రుడునైన యోనాతాననువాడును వాని కుమారులును *ఆ దేశము చెరపట్టబడువరకు దానీయుల గోత్రమునకు యాజకులై యుండిరి.*

💁‍♀️👆 *చూసారా దేవుడు ఏమి చెయ్యొద్దు అని చెప్పాడో, అదే పని చేసి, ఆదాము ఏదేను తోటలో నుండి ఎలా గెంటివేయబడ్డాడో, అలానే ఈ దానీయులు కూడా చేశారు* . చూడండి 👇

🎯 ​ *న్యాయాధిపతులు 18:31* దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటను *వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొనియుండిరి.*

*అందుకే ప్రకటన 7వ అధ్యాయం లో లెక్కలో*👇
*దానీయులు లేరండి*.

*మరి మన సంగతేంటి?*🤔
. *ఎంచబడే వారిలో మనం ఉంటామా??*

💁‍♀️ *మీ వద్ద విగ్రహాలు ఉన్నాయా??*
*విగ్రహం అంటే??*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 🎯 *న్యాయాధిపతులు 16*

♦️ *అతనిలోనుండి బలము తొలగిపోయెను* ♦️

*ఆమె తన తొడమీద అతని నిద్రబుచ్చి,*
*ఒక మనుష్యుని పిలిపించి వానిచేత అతని*
*తల మీది యేడు జడలను క్షౌరము చేయించి*
*అతని బాధించుటకు మొదలు పెట్టెను.*
*అప్పుడు అతనిలోనుండి బలము*
*తొలగిపోయెను* .
(🎯 *న్యాయాధిపతులు 16:19*).

*సమ్సోను బలము అతని జుట్టులో లేదు,కానీ, అది అతనికి దేవునితోగల సంబంధములో ఉంది.*

✍️ *ఎస్ సెల్వన్*
*చెన్నై, తమిళనాడు, భారతదేశం*
*అనువాదం: రెబెక్కా వినోద్.*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

https://youtu.be/TwqU78VEmNc?si=oDBPGBc5JlGZk9P1

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*🎯1సమూయేలు 6:13* *బేత్షెమెషువారు లోయలో తమ గోధుమచేలను కోయుచుండిరి; వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను, దానిని చూచి వారు సంతోషించిరి.*

*🎯1సమూయేలు 6:14* ఆ బండి బేత్షెమెషువాడైన *యెహోషువ యొక్క పొలములోనికి* వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతిదగ్గర నిలువగా, వారు *బండి యొక్క కఱ్ఱలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి.*

💁‍♀️ *ఆ కొత్త బండి బలిపీఠంగా, ఆ పాడి ఆవులు*
*దహనబలిగా దేవునికి సమర్పించ బడ్డాయి*

*🎯1సమూయేలు 6:15 లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులుగల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతిమీద ఉంచగా, ఆ దినమున బేత్షెమెషువారు యెహోవాకు దహనబలులను అర్పించి బలులను వధించిరి.*

*🎯1సమూయేలు 6:16*
*ఫిలిష్తీయుల సర్దారులు అయిదుగురు అంతవరకు చూచి నాడే ఎక్రోనునకు తిరిగి వెళ్లిరి*

👆 *ఫిలిష్తీయుల సర్దారులకు అది యెహోవా*
*మందసము వారు పట్టుకు వెళ్ళినoదుకే ఆ*
*మారణ హోమం జరిగిందని అర్థమైంది*

💁‍♀️ *మరి నిజ దేవుని ఫిలిష్తీయులలో ఎందరు అనుసరించారొ ?? ఏమో ఆ లెక్క దేవునికే ఎరుక*.

*నిజ దేవుని అనుసరించిన వారు*
*ఫిలిష్తీయులలో కూడా తప్పకుండా ఉంటారు.*
*ఎరికో పట్టణంలో. 💁‍♀️ *ఎద్దు తన కామందు నెరుగును*
🎯 *1సమూయేలు 6:12*
🐄🐄
*ఆ ఆవులు రాజ మార్గమున బడి చక్కగా పోవుచు*
*అరచుచు, బేత్షెమెషు మార్గమున నడిచెను.*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯1సమూయేలు 5:11* కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులనందరి పిలువనంపించి *ఇశ్రాయేలీయుల దేవుని మందసము* మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి. *దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండెను గనుక మరణభయము ఆ పట్టణస్థులందరిని పట్టి యుండెను.*

*🎯1సమూయేలు 5:12* చావక మిగిలియున్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. *ఆ పట్టణస్థుల కేకలు ఆకాశమువరకు వినబడెను.*

💁‍♀️ 👆🏻 *ఎంతగా బెదిరి పోయారో కదా*

*🎯1సమూయేలు 6:2*
ఫిలిష్తీయుల యాజకులను శకునము చూచువారిని పిలువనంపించి యెహోవా మందసమును ఏమి చేయుదుము? ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడనగా

💁‍♀️ *ఇక లాభం లేదు ఈ మందసాన్ని మనం*
*భరించలేము అని వారి పూజారులను,*
*శకునగాండ్రను పిలిపించి సలహా అడిగారు.*

*🎯1సమూయేలు 6:3*
వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును పంపివేయ నుద్దేశించిన యెడల ఊరకయే పంపక, యే విధముచేతనైనను *ఆయనకు అప రాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను*. అప్పుడు మీరు స్వస్థతనొంది ఆయన హస్తము మీ మీదనుండి యెందుకు తియ్యబడక యుండెనో మీరు తెలిసికొందురనిరి.

*🎯1సమూయేలు 6:4* ఫలిష్తీయులు మనము *ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణమేదని వారినడుగగా* వారుమీ అందరిమీదను మీ సర్దారులందరి మీదను ఉన్నతెగులు ఒక్కటే గనుక, *ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున అయిదు బంగారపు గడ్డల రూపములను, అయిదు బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను*.

*🎯1సమూయేలు 6:5*
కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను *భూమిని పాడుచేయు పంది కొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి* పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమను చెల్లింపవలెను. అప్పుడు *మీ మీదను మీ దేవతలమీదను మీ భూమిమీదను భారముగా నున్న తన హస్తమును ఆయన తీసివేయును* కాబోలు.

💁‍♀️ 👆🏻 *చూసారా వారి ప్రజల మీదే కాకుండా,*
*వారి దేవతల మీద కూడా యెహోవా హస్తం*
*భారంగా ఉందట*

*🎯1సమూయేలు 6:6* *ఐగుప్తీయులును ఫరోయును తమ హృదయములను కఠినపరచు కొనినట్లు మీ హృదయములను మీరెందుకు కఠిన పరచు కొందురు?* ఆయన వారిలో అద్భుతకార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి; ఇశ్రాయేలీయులు వెళ్లిపోయిరి గదా.

💁‍♀️ *ఐగుప్తు లో జరిగినటువంటి దేవుని కార్యాలు*
*ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ బాగా*
*గుర్తున్నాయి. కాబట్టే ఫిలిష్తీయులు ఆనాటి దేవుని*
*కార్యాలను తలచుకుంటున్నారు.*

*🎯1సమూయేలు 6:7* కాబట్టి మీరు *క్రొత్త బండి* ఒకటి చేయించి, కాడిమోయని *పాడి ఆవులను* రెంటిని తోలితెచ్చి బండికి కట్టి *వాటి దూడలను వాటి దగ్గరనుండి యింటికి తోలి*

💁‍♀️ *కొత్త బండి, మీద మందసము నెక్కించి*
*యెహోవాను గౌరవించిన తీరు చూస్తే,*
*వారికి దేవుని యందున్న*
*భయ భక్తులు అర్థం అవుతుంది*.

*🎯1సమూయేలు 6:8*
యెహోవా మందసమును ఆ బండిమీద ఎత్తి, అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి *అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి.*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*🎯1సమూయేలు 2:30 నీ యింటి వారును నీ పితరుని యింటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ యిచ్చియున్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు*. కావున యెహోవా వాక్కు ఏదనగానన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. *నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు.*

💁‍♀️ *ఏలి దేవుణ్ణి ఘన పరచలేదు. సాక్ష్యం లేని తన బిడ్డలను యాజకులుగా చేసి తృణీకరించాడు*
*కాబట్టే* 👇

*🎯1సమూయేలు 2:31* ఆలకించుము; రాగల దినములలో నీ బలమును నీ పితరుని యింటి బలమును నేను తక్కువచేతును. నీ యింట *ముసలివాడు ఒకడును లేకపోవును.*

💁‍♀️ *అంటే దాని అర్థం,అంటే అతని తరంలో*
*ఎవరికీ పూర్ణఆయుష్షు ఉండదనేగా*

*🎯1సమూయేలు 2:32*
యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలచిన మేలువిషయములో నా నివాసస్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. *ఎప్పటికిని నీ యింట ముసలివాడు ఉండడు.*

*🎯1సమూయేలు 2:33*
నా బలిపీఠమునొద్దనెవడు ఉండకుండ నేనందరిని నశింపజేయక విడుచు వాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖముచేత క్షయమగుటకును సాధనమగును; *నీ సంతానపు వారందరు వయఃకాలమందు మరణమవుదురు.*

💁‍♀️ *చూసారా వయసులో ఉండగానే అతని*
*కుమారులు చనిపోతారని దేవుడు దైవజనుడు*
*ద్వారా తెలియపరిచాడు*

*🎯1సమూయేలు 2:34* నీ యిద్దరు కుమారులైన హొఫ్నీకిని ఫీనెహాసునకును సంభవించునని నేను చెప్పినదానికి నీకు సూచనగా నుండును.*ఒక్క నాటియందే వారిద్దరు మరణమవుదురు.*

👆🏻 *ఈ మాటలన్నీ ఏలికి, అతని కుమారులకు*
*మాత్రమే వర్తిస్తాయి అనుకుంటున్నారా*
*జాగ్రత్త సుమా*

💁‍♀️ *ఈ వచనాల ద్వారా,ఈనాటి పాస్టర్లను కూడా*
*హెచ్చరించి నందుకు*

🙏 *దేవునికి స్తోత్రం*🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *_సవాలుకరమైన జీవితాలు_*

*ఫీనెహాసు - హొఫ్నీ - ఫీనెహాసు*
--🔥-- ☄️☄️


*పాపంను అసహ్యించుకొని దేవుని యెదుట*
*రోషం కలిగి, పరిశుద్ధంగా జీవించిన ఫీనెహాసును*
*బట్టి అతని సంతానం నిత్యమైన యాజక*
*నిబంధన పొందుకో గలిగారు. పాపం చేసిన ఏలీ కుటుంబికులు యాజక ధర్మం నుండి తొలగించబడి*
*నిత్య నాశనానికి గురయ్యారు.*


✍️ సుజ్ఞాని

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

17 DECEMBER, 2023 - SUNDAY

THE MONTH OF DECEMBER IS DEDICATED TO THE IMMACULATE CONCEPTION

IMMACULATE CONCEPTION - (Recite daily in the MONTH OF DECEMBER - ANY ONE PRAYER)
PRAYER TO THE VIRGIN IMMACULATE
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5409&c=blessed_virgin_mary&k=&s=1
PRAYER TO MARY IMMACULATE
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5408&c=blessed_virgin_mary&k=&s=1
PRAYER OF PRAISE TO THE VIRGIN IMMACULATE
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5410&c=blessed_virgin_mary&k=&s=1

DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26045&s=1

O ANTIPHONS - WISDOM
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25992&s=1

SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25945&s=1

NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25976&s=1

25 DAYS ST. ANDREW CHRISTMAS NOVENA - (30th November - 24th December)
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25991&s=1

DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26018&s=1

BIBLE IN 365 DAYS - DAY 351
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=5160&c=december&k=&s=1

SUNDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4658&c=sunday&k=&s=1

SUNDAY: THE MOST HOLY TRINITY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=573&c=for_each_day_of_the_week&k=&s=1

NOVENA FOR EACH WEEK DAY - SUNDAY - NOVENA TO THE MOST HOLY TRINITY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4644&c=sunday&k=&s=1

JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 🎯 *1 సమూయేలు 1& 2అధ్యాయాలు*

*హన్నా జీవితం మన ఆధ్యాత్మిక జీవితాలకు గొప్ప*
*సవాలు.*

*సరిచూచుకుందాం! సరిదిద్దుకుందాం!*

*సేకరించబడినది*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

16 DECEMBER, 2023 - SATURDAY

THE MONTH OF DECEMBER IS DEDICATED TO THE IMMACULATE CONCEPTION

IMMACULATE CONCEPTION - (Recite daily in the MONTH OF DECEMBER - ANY ONE PRAYER)
PRAYER TO THE VIRGIN IMMACULATE
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5409&c=blessed_virgin_mary&k=&s=1
PRAYER TO MARY IMMACULATE
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5408&c=blessed_virgin_mary&k=&s=1
PRAYER OF PRAISE TO THE VIRGIN IMMACULATE
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5410&c=blessed_virgin_mary&k=&s=1

DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2023-12-16&link=g&s=1

SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?month=12&year=2023&id=25944&s=1

NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?month=12&year=2023&id=25975&s=1

DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2023-12-16&link=q&s=1

BIBLE IN 365 DAYS - DAY 350
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=5159&c=december&k=&s=1

SATURDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4664&c=saturday&k=&s=1

SATURDAY: THE BLESSED VIRGIN MARY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=579&c=for_each_day_of_the_week&k=&s=1

NOVENA FOR EACH WEEK DAY - SATURDAY - 1ST NOVENA TO OUR LADY OF GOOD HEALTH / VAILANKANNI
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4649&c=saturday&k=&s=1

NOVENA FOR EACH WEEK DAY - SATURDAY - 2ND NOVENA TO MARY - HELP OF CHRISTIANS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4650&c=saturday&k=&s=1

JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*రూతు గ్రంథం దేవుని కృపా గాధ & మంచి సువార్త*
*సందేశము*
🙌🙌🙌
♻️ _*ఇందులో ఆ రూతు నీవు-నేనే, ఆ బోయజు-*
*మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు*_

✒️ *ఈ సాదృశ్యము - ఇశ్రాయేలునకును - అన్యజనాంగమునకును ఆపాదించి చూద్దాము*

✍️ *మీ సహోదరుడు*
*G.Timothy*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

💁‍♀️ *ఆమెను ఖాళీ చేతులతో పంపకుండా ఆరు కొలల యవలను కొలిచి ఆమెకు ఇచ్చి ఇంటికి*
*పంపాడు*.

💁‍♀️ *పని వారి పట్ల అతనికి ఎంత కనికరము ఉందో,అతని గురించి పరిశుద్ధాత్ముడు ఇచ్చిన పరిచయ వాక్యాలలోనే మనకు అర్థమవుతుంది*

*🎯రూతు 2:4*
*బోయజు బేత్లెహేము నుండి వచ్చియెహోవా మీకు తోడై యుండునుగాకని చేను కోయువారితో చెప్పగా* వారుయెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి.

💁‍♀️ 👆🏻 *తన పొలంలో పని వారిని బోయజు పలకరించిన విధానం గమనించారా?? పని వారు*
*అతనికి ముందుగా విష్ చేయలేదు.*
*అతనే ముందుగా వారికి విష్ చేశాడు ఆ తర్వాత*
*పనివారు అతనిని ఆశీర్వదించారు.*

*🎯రూతు 2:5*
అప్పుడు బోయజు కోయువారిమీద ఉంచబడిన తన పనివానిని చూచి- *ఈ చిన్నది ఎవరిదని అడుగగా*

*🎯రూతు 2:6*
కోయువారి మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడ తిరిగి వచ్చిన *మోయాబీయురాలైనయౌవనురాలు*.
💁‍♀️ *అని చెప్పగా*
*🎯రూతు 2:8* అప్పుడు *బోయజు రూతుతోనా కుమారీ, నా మాట వినుము; వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెలయొద్ద నిలకడగా ఉండుము.*

*🎯రూతు 2:9* వారు కోయుచేను కనిపెట్టి వారిని వెంబడించుము, *నిన్ను ముట్టకూడదని యౌవనస్థులకు ఆజ్ఞాపించియున్నాను*, నీకు దాహ మగునప్పుడు కుండలయొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను.

*🎯రూతు 2:14*
బోయజు భోజన కాలమున నీ విక్కడికి వచ్చిభోజనముచేసి, చిరకలో నీ ముక్క ముంచి, తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయు వారియొద్ద ఆమె కూర్చుండెను. అతడు *ఆమెకు పేలాలు అందియ్యగా ఆమె తిని తృప్తిపొంది కొన్ని మిగిల్చెను.*

💁‍♀️ *చూశారా కొన్ని దాచుకుంది అంట.*
*ఎవరికోసం?? తన అత్తగారైన నయోమికి*
*పెట్టడానికే కదా.*

*🎯రూతు 2:15* ఆమె యేరు కొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనలమధ్యను ఏరుకొనవచ్చును, *ఆమెను అవమానపరచకుడి*.

*🎯రూతు 2:16* మరియు *ఆమెకొరకు పిడికెళ్లు పడవేసి ఆమె యేరుకొనునట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసుల కాజ్ఞాపించెను*

💁‍♀️ *దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞలలో*

*🎯నిర్గమకాండము 22:22* *విధవరాలినైనను*
*దిక్కులేని పిల్లనైనను బాధపెట్టకూడదు.*

*🎯ద్వితియోపదేశకాండము 24:21* నీ ద్రాక్షపండ్లను కోసి కొనునప్పుడు నీ వెనుకనున్న *పరిగెను ఏరుకొనకూడదు; అది పరదేశులకును తండ్రిలేనివారికిని విధవరాండ్రకును ఉండవలెను*.

💁‍♀️ *దేవుని ఆజ్ఞలను పాటించిన వాడు బోయజు*

💁‍♀️ *బోయజు ఎంతగా దేవుని ఆజ్ఞలకు లోబడి*
*జీవించాడో కదా. ,అందుకే అతడు క్రీస్తు*
*వంశావళిలో స్థానం సంపాదించుకున్నాడు*

🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

💁‍♀️ *జీవ వృక్ష ఫలాన్ని కూడా తీసుకునితింటే, ఆజ్ఞ అతిక్రమము చేసి చెట్టు ఫలాలు తిని పాపాత్ములు*
*అయిన ఆదాము హవ్వలు పర్మినెంట్ గా పాపాత్ములుగా జీవితాంతం ఉండి పోకూడదని,*
*జీవ వృక్ష ఫలాలనిచ్చే చోటుకు రాకుండా*
*బయటకు వెళ్లగొట్టి, ఆ చెట్టు వున్న*
*ప్రదేశానికి కాపలా పెట్టాడు*.

💁‍♀️ *కానీ ఆయన దృష్టి ఎప్పుడూ ఆదాము హవ్వల మీదే ఆదాము హవ్వలు సంతానమైన*
*మన మీదే*

💁‍♀️ *అందుకే దేవుడు* 👇 *తన బిడ్డలకు చెడు*
*జరగకుండా*

*🎯ఆదికాండము 3:15* మరియు *నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని-*
*చెప్పెను.*

💁‍♀️ *చెప్పినట్లే చేసాడు కదా. మన కొరకు తన సొంత కుమారుని స్త్రీ సంతానము గా భూమిపైన*
*జన్మింప చేసి, మరణమా నీ ముల్లెక్కడ అని*
*ప్రశ్నించాడు కదా*

💁‍♀️ *ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం ఆయనకు*
*ఇష్టం లేదు.*

💁‍♀️ *ప్రతి మనిషికి దేవుడు స్వచిత్తం పెట్టాడు.*
*వాడుకోండి దేవుడు ఎవరిని బలవంత పెట్టడు.,*
**ఆయన ప్రేమా మయుడు కోపించుచునే,*
*వాత్సల్యత చూపించే ప్రేమామయుడు.*

💁‍♀️ *తనను వెతుకు వారికి తప్పక దొరికే దేవుడు*

🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 💁‍♀️ *సార్థక నామధేయురాలు --- నయోమి*

*నయోమి నడవడిక ఆత్మీయ జీవితం*
*రూతుని ఎంతగానో ప్రభావితం చేసిందని మనం*
*గ్రహించవచ్చు.*
*నయోమి అంటే అర్థం మాధుర్యం*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
🎯 *రూతు 1:5*
వారు *ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనను ఇద్దరును చనిపోయిరి;* *కాగా ఆ స్త్రీ తాను కనిన *యిద్దరు కుమారులును తన పెనిమిటియు లేనిదాయెను.*

*🎯రూతు 1:6*
వారికి ఆహారమిచ్చుటకు *యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబుదేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్లుటకై ఆమెయు, ఆమె కోడండ్రును ప్రయాణమైరి*.

*🎯రూతు 1:8*
నయోమి తన యిద్దరు కోడండ్రను చూచిమీరు మీ *తల్లుల యిండ్లకు తిరిగి వెళ్లుడి;* చనిపోయిన వారి యెడలను నా యెడలను మీరు దయచూపినట్లు *యెహోవా మీ యెడల దయచూపునుగాక;*

💁‍♀️ *అని నయోమి సర్ది చెప్పినా కోడళ్ళు ఇద్దరూ*
*నయోమిని ఒంటరిగా విడిచి ఉండటానికి*
*ఇష్టపడలేదు.*

💁‍♀️ *రూతు 1:10*
అంతట *వారు ఎలుగెత్తి యేడ్చి-నీ ప్రజల యొద్దకు నీతోకూడ వచ్చెదమని ఆమెతో చెప్పగా*

*🎯రూతు 1:13*
*పురుషులు లేక యొంటరి కత్తెలై యుందురా? నా కుమార్తెలారా*, అది కూడదు; యెహోవా నాకు విరోధియాయెను; *అది మిమ్మును నొప్పించినంత కంటె *నన్ను మరి యెక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను.*

💁‍♀️ *భర్తను కోల్పోయి ఒక విధవరాలుగా తను పడుతున్న కష్టం, తన కోడళ్ళు అనుభవించ కూడదు అని, తనకు ఇరువురు కుమారులు కలిగారు. వారిరువురికి బిడ్డలు కూడా లేరు అని వారిని గురించి ఎక్కువగా చింతించింది నయోమి.*

*తర్వాత ఓర్ఫా మోయాబులో తన వారి*
*వద్దకు, తమ సాంప్రదాయాలలో జీవించడానికి*
*ఇష్టపడి వెళ్లిపోయింది.*
*🎯రూతు 1:15*
ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును *తన దేవుని యొద్దకును* తిరిగి పోయినదే; నీవును నీ *తోడికోడలి వెంబడి వెళ్లుమనెను.*

💁‍♀️ *రూతు నీదేవుడే నాదేవుడు. నీప్రజలే నా ప్రజలు అంటూ అత్తగారిని వదిలి ఉండే ప్రసక్తే లేదని, తను తన మాట మీద నిలబడకపోతే యెహోవా తనకు ఎంతైనా కీడు చేస్తాడని రూఢిగా*
*చెప్పింది.*

*🎯మత్తయి 23:15* అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, *ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్ర మును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరక పాత్రునిగా చేయుదురు.*

💁‍♀️ *బలవంతపెట్టి ఎవరైనా ఎవరినైనా ఏసు మార్గం లోనికి తెస్తే, తీసుకొచ్చిన వారికి నరక ప్రాప్తి. వచ్చిన వారికి రెండు అంతలు నరక ప్రాప్తి.*

*🎯రూతు 1:18 తనతోకూడ వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలిసి కొనినప్పుడు అందును గురించి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరు బేత్లెహేమునకు వచ్చువరకు ప్రయాణము చేసిరి.*

🎯 *సువార్త చెప్పడం వరకే మన బాధ్యత.*
*ఎవ్వరిని యేసు మార్గం లోకి రమ్మని బలవంత*
*పెట్టకూడదు.*

💁‍♀️ *నయోమి కోడళ్ళు ఇద్దరూ మోయాబు స్త్రీలు.*
*వారు ఇంచుమించు పది సంవత్సరాలు కలిసి*
*ఉన్నారు కాబట్టి.*
*నయోమి ద్వారా కోడళ్ళు ఇద్దరూ*
*నిజ దేవుని ఆజ్ఞల గురించి తెలుసుకున్నారు.*
*రూతు యెహోవాను నిజ దేవునిగా మనస్ఫూర్తిగా*
*విశ్వసించింది . ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఇరుకు*
*మార్గంలో ప్రయాణం చేయడానికి*
*సిద్ధపడింది.*

🎯 *ప్రేమ లేని వారు దేవుని బిడ్డలు అనబడరు.*

*నయోమి నడవడిక ఆత్మీయ జీవితం*
*రూతుని ఎంతగానో ప్రభావితం చేసిందని మనం*
*గ్రహించవచ్చు.*

💁‍♀️ *మరి మనలను బట్టి మన కుటుంబంలో*
*ఎంతమంది దేవుని ప్రేమను కలిగి ఉన్నారు* ❓
*స్వీయ పరిశీలన చేసుకుందాం.*

🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 🎯 *రూతు గ్రంథము-ఒక ప్రేమ కథ;*
*దేవుని మహాకృపను వెల్లడిపరచు మహా కావ్యము*
💐🧕💐

*ఈ కుటుంబము ఒక ప్రవక్త దృష్టిలో పడింది - ఏలాగనగా దేవుడు దావీదును ఎన్నుకొన్నప్పుడు*
*ఒక మాట సమూయేలుతో అన్నాడు*.....

✍️ *మీ సహోదరుడు*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*దేవుని కంటే నువ్వు దేనినైతే ఎక్కువగా*
*ఇష్టపడతావో, 😍 ప్రేమిస్తావో అదే నీ*
*విగ్రహం*.

🎯 *తస్మాత్ జాగ్రత్త*..

💁‍♀️ *పరలోక పౌరసత్వం కావాలో, వద్దో,*
*నిర్ణయించుకొండి ఎవరికి వారే*. 🤷‍♀️

🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

.
. 🎯 *న్యాయాధిపతులు17:1-18:13*

*ఇశ్రాయేలులో నైతిక మరియు ఆధ్యాత్మిక*
*దుర్నీతి !!*

*సిగ్గు మాలిన పాపముల విషయమై దేవుని తీర్పు*
*అనుభవించడము అంత సులభము కాదు.*
*ఆయన అదృశ్యముగా అనిపించినా,*
*ఆయన ఉన్నారని మరచిపోకూడదు.*
*ఆయన నామమే - "ఉన్నవాడు" !!*

*✍️ సుచేత సంస్కరణ్*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

12 DECEMBER, 2023 - TUESDAY

THE MONTH OF DECEMBER IS DEDICATED TO THE IMMACULATE CONCEPTION

IMMACULATE CONCEPTION - (Recite daily in the MONTH OF DECEMBER - ANY ONE PRAYER)
PRAYER TO THE VIRGIN IMMACULATE
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5409&c=blessed_virgin_mary&k=&s=1
PRAYER TO MARY IMMACULATE
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5408&c=blessed_virgin_mary&k=&s=1
PRAYER OF PRAISE TO THE VIRGIN IMMACULATE
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5410&c=blessed_virgin_mary&k=&s=1

DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26040&s=1

FEAST OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?month=12&year=2023&id=25940&s=1

NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?month=12&year=2023&id=25971&s=1

25 DAYS ST. ANDREW CHRISTMAS NOVENA - (30th November - 24th December)
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25991&s=1

DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?month=12&year=2023&id=26013&s=1

BIBLE IN 365 DAYS - DAY 346
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=5155&c=december

TUESDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4660&c=tuesday&k=&s=1

TUESDAY: THE HOLY ANGELS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=575&c=for_each_day_of_the_week&k=&s=1

NOVENA FOR EACH WEEK DAY - TUESDAY - NOVENA TO ST. ANTHONY OF PADUA
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4646&c=tuesday&k=&s=1

THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY OF CONSECRATION - FEAST OF OUR LADY OF GUADALUPE
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?fid=22&s=1&pid=34

JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *పాత నిబంధన పండుగలు అంటే*
*ఆచారాలేనా??*
🎈🎈🎉🎉🎉🎈🎈🎈🎉🎉🎉🎈🎈
🎯 *ద్వితీయోపదేశకాండము 16:1-17*

*ఇశ్రాయేలీయులు వీటిని పండుగలలో*
*ఆచరించారు, మనమైతే మన జీవన విధానమే*
*ఇలా మార్చుకోవాలి - అదే దేవునికి మహిమ !!!*

✍️ *సుచేత సంస్కరణ్*✨

Читать полностью…
Subscribe to a channel