aaradana | Unsorted

Telegram-канал aaradana - Aaradana = ఆదరణ Jesus Songs

-

దేవుడికి దణ్ణం పెట్టు.... స్తోత్రము యేసు క్రీస్తు....Andhra Kristhava Keerthanalu... Join Telugu Catholic group : @Aaradana

Subscribe to a channel

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 👇😨 *ఇది ఎంతోగొప్ప అద్భుతం కదా* 🤔
💁‍♀️ *దేశమంతా సర్వనాశనం చేయబడ్డా*
*యెహోయాకీను రక్షింపబడ్డాడు. ఇతడు 👇*
*🎯2రాజులు 24:9*
*అతడు తన తండ్రి చేసినదానంతటి ప్రకారముగా*
*యెహోవా దృష్టికి చెడునడత నడచెను*.
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯2రాజులు 25:22* బబులోను రాజైన *నెబుకద్నెజరు యూదా దేశమందు* ఉండనిచ్చిన వారిమీద అతడు షాఫానునకు పుట్టిన అహీకాము కుమారుడైన *గెదల్యాను అధిపతిగా నిర్ణయించెను*.

💁‍♀️ *అయితే ఏడవ నెలలో ఇష్మాయేలు అనే రాజ వంశస్తుడు పదిమంది మనుష్యులను పిలుచుకొని వచ్చి గెదల్యాను, అతని యొద్దనున్న యూదులను*
*కల్దీయులను అతడు హతముచేసాడు.*
*ఈ దెబ్బతో* 👇

*🎯2రాజులు 25:26*
*అప్పుడు కొద్దివారేమి గొప్ప వారేమి జనులందరును, సైన్యాధిపతులును, లేచి కల్దీయుల భయముచేత ఐగుప్తుదేశమునకు పారిపోయిరి.*

💁‍♀️ *గెదల్యాకు ముందు సిద్కియా 11 సం. పరిపాలించాడు. అతడు పన్ను ఎగవేసి బబులోను రాజు మీద తిరగబడ్డాడు అందుకని. బబులోను రాజు యెరూషలేము చుట్టూ సంవత్సరంన్నర ముట్టడి వేసి,.యెరూషలేములో కరువు కలుగజేసి, తర్వాత కోట గోడలు పగలగొట్టి, రాజనగరును, మందిరాన్ని సమస్తాన్ని కాల్చి వేసి పూర్తిగా నాశనం చేసాడు.*

💁‍♀️ *సమస్త సంపదను దోచుకుని*
*తీసుకొని పోయాడు*

💁‍♀️ *సిద్కియా కుమారులను తన కళ్ళ ముందే*
*చంపి, అతని కళ్ళు ఊడబెరికించి,*
*బందీగా కొనిపోయాడు.*

💁‍♀️ *దేవుడు ముందుగానే చెప్పాడు కదా*👇

*🎯2రాజులు 23:27* కాబట్టి యెహోవానేను ఇశ్రాయేలువారిని వెళ్లగొట్టినట్లు యూదావారిని నా సముఖమునకు దూరముగా చేసి, నేను కోరుకొనిన యెరూషలేము పట్టణమును, *నా నామమును అచ్చట ఉంచుదునని నేను చెప్పియున్న *మందిరమును నేను విసర్జించెదనని అనుకొనియుండెను.*

💁‍♀️ *ఆ మందిరంలో దేవుడు లేడు తన మహిమను*
*తీసివేశాడు.. బంగారం వెండి ఇత్తడి వస్తువులు*
*మాత్రమే ఉన్నాయి వాటన్నిటిని తన రాజ్యానికి*
*తీసుకుపోయాడు నెబుకద్నెజరు.*

💁‍♀️ *సిద్కియాకు ముందుగా పరిపాలించిన రాజైన యెహోయాకీను మూడు మాసములు మాత్రమే*
*యూదాను పరిపాలించాడు.*

*🎯2రాజులు 24:9*
అతడు తన తండ్రి చేసినదానంతటి ప్రకారముగా *యెహోవా దృష్టికి చెడునడత నడచెను*.

💁‍♀️ *ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసారు. *యెహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశములోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేమునుండి బబులోను పురమునకు తీసికొనిపోయారు .*

*🎯2రాజులు 25:27*
యూదారాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన ముప్పది యేడవ సంవత్సరమున పండ్రెండవ నెల యిరువది యేడవ దినమున *బబులోను రాజైన ఎవీల్మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సర మందు బందీగృహములోనుండి యూదారాజైన యెహోయాకీనును తెప్పించి*

💁‍♀️ *బందీగా 37 సంవత్సరాలు ఉన్న తర్వాత* 👇

*🎯2రాజులు 25:28 అతనితో దయగా మాటలాడి, అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠములకంటె ఎత్తుచేసెను*.

🎯 *2రాజులు 25:29*
*కాగా అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్ర ములను ధరించుకొని తాను బ్రదికిన దినములన్నియు రాజు సన్నిధిని భోజనముచేయుచు వచ్చెను.*

*🎯2రాజులు 25:30*
*మరియు అతని బత్తెము ఏనాటికి ఆనాడు రాజుచేత నిర్ణయింపబడినదై అతడు బ్రదికి నన్నాళ్లు ఆ చొప్పున అతని కియ్యబడు చుండెను.*

💁‍♀️ *దేవునికి అసాధ్యమైనది లేదు. మనము ఎంత*
*దీన, హీన పతన స్థితికి వెళ్ళిపోయినా,*
*అక్కడినుండి దేవుని వైపు చూసి,*
*పశ్చాత్తాప పడితే, మన శత్రువులకు కూడా*
*మన పట్ల జాలి కలిగించి, మనకు గౌరవాన్ని*
*కలిగించగలడు.*

*ఇది ఎంతో గొప్ప అద్భుతం కదా*

🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

3 FEBRUARY, 2024 - SATURDAY

THE MONTH OF FEBRUARY IS DEDICATED TO THE PASSION OF OUR LORD

PRAYER IN HONOR OF CHRIST'S PASSION - (Recite daily in the MONTH OF FEBRUARY)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5217&c=jesus_christ&k=&s=1

DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26188&s=1

THE FIVE FIRST SATURDAYS DEVOTION - OUR LADY OF FATIMA
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=719&c=blessed_virgin_mary&k=&s=1

SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-03&link=ss&s=1

NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-03&link=n&s=1

DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-03&link=q&s=1

BIBLE IN 365 DAYS - DAY 34
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4844&c=February&d=1&m=cbgrp&t=b365&k=&s=1

SATURDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4664&c=saturday&k=&s=1

SATURDAY: THE BLESSED VIRGIN MARY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=579&c=for_each_day_of_the_week&k=&s=1

NOVENA FOR EACH WEEK DAY - SATURDAY - 1ST NOVENA TO OUR LADY OF GOOD HEALTH / VAILANKANNI
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4649&c=saturday&k=&s=1

NOVENA FOR EACH WEEK DAY - SATURDAY - 2ND NOVENA TO MARY - HELP OF CHRISTIANS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4650&c=saturday&k=&s=1

JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*🎯2రాజులు 22:8* అంతట *ప్రధానయాజకుడైన హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర*
*గ్రంథము నాకు దొరికెనని..*

💁‍♀️ *యెహోవా మందిరములో ధర్మశాస్త్రగ్రంథము*
*దొరకడం ఏమిటి??*🤔
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯2రాజులు 22:2*
అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు, కుడి యెడమలకు తిరుగక *తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను*.

💁‍♀️ *దావీదు మంచి రాజులకు, యరోబాము చెడ్డ*
*రాజులకు కొలత.*యోషియా దావీదుని పోలి*
*జీవించాడు.*

💁‍♀️ *మంచి రాజులందరూ దేవుని మందిరాలని బాగు చేశారు. ఉదాహరణకి హిజ్కియా, యెవాషు,*
*యోషియా.*

*🎯 2రాజులు 22:8* అంతట ప్రధానయాజకుడైన హిల్కీయా *యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికెనని* షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను. అతడు దానిని చదివి

💁‍♀️ *యెహోవా మందిరమందు*
*ధర్మశాస్త్రగ్రంథము నాకు దొరికెనని*
*ఒకరు అన్నారంటే.....*🤔

*ఆమోసు కాలంలో, అతని తండ్రి కాలంలో యూదా*
*వారు ఎంతగా దిగజారిపోయారో మనం*
*అర్థం చేసుకోవచ్చు*.

💁‍♀️ *యెహోవా మందిరంలో ప్రధానమైనది*
*ధర్మశాస్త్రమే కదా.*
*దీన్నిబట్టి అప్పటి ప్రజల పవిత్రత, పరిశుద్ధత*
*ఆత్మీయత ఎంతగా దిగజారిపోయిందో మనం*
*అర్థం చేసుకోవచ్చు.*

*🎯2రాజులు 22:10* యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము అప్పగించెనని రాజుతో చెప్పి *ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివెను.*

*🎯2రాజులు 22:11*
*రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపుమాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను.*

💁‍♀️ *ఆ గ్రంథంలో మాటలు వింటూ ఉండగా, తానూ,తన తండ్రి తాతల బతుకులు తలుచుకొని*
*బట్టలు చింపుకున్నాడు.*

💁‍♀️ *దేవుని వాక్యం యోషియాను గద్దించి, భయపెట్టి అతనిలో పశ్చాత్తాపం పొందేటట్లుగా*
*చేసింది .*

💁‍♀️ *నిన్ను వాక్యం గద్దిస్తుందా??*
*నీకు బుద్ధి చెబుతుందా?*
*నీవు చేసే దుష్కార్యాలను ఖండిస్తుందా??*

💁‍♀️ *అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటల వినగలిగే చెవులు నీకు ఉన్నాయి.*

🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 🎯 *2 రాజులు 22,23 అధ్యాయాలు*
*మార్పు తేగలిగిన శక్తిగల దేవుని వాక్యము*
📓
*మరణిస్తున్న రోగికి, *ఔషధం*ప్రాణాన్నివ్వగలదు*
*లేక ప్రాణాన్ని తీయగలదు.*దేవుని వాక్యము,*
*మనిషి యొక్క జీవితంలో, సమాజంలో మరియు*
*దేశంలో గొప్ప మార్పును తెస్తుంది*.

*రాజైన యోషీయా యొక్క జీవితం, దీనికి మంచి*
*ఉదాహరణ.*

✍️ *రెవ.సి.వి.అబ్రహం*
*అనువాదం: రెబెక్కా వినోద్.*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

🍇
*లోతైన ధ్యానములకు 💫 సరళమైన తలంపులు*

*🎯2 రాజులు: 22: 1, 2*

*"యోషీయా యేలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల*
*వాడై.... అతడు యెహోవా దృష్టికి యథార్థముగా*
*నడుచుచు..."*

*పసిప్రాయములోనే తనను తాను దేవునికి*
*సమర్పించుకున్న యోషీయా మనకు*
*ఒక ప్రధానమైన ఉదాహరణగా మనము*
*పరిగణించాలి.*

*డాక్టర్ థామస్ డేవిడ్*🍇
*అనువాదం: సుధీర్* ✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. . *🎯2రాజులు 20*
*💁‍♀️ హిజ్కియా నా పదార్థములలో దేనిని*
*మరుగుచేయక నా యింటిలోనున్న సమస్తమును*
*నేను వారికి చూపించి యున్నాననెను.*
🤔 *చూపిస్తే తప్పా??* 🤔
*అంతమాత్రానికే*.....*అంత భయకరమైన*
*శాపమా*.....😰.💁‍♀️ *ఎందుకు??*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯2రాజులు 20:12*
ఆ కాలమందు బబులోనురాజును బలదాను కుమారుడు నైన బెరోదక్బలదాను *హిజ్కియా రోగియైయుండిన సంగతివిని, పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా*

*🎯2రాజులు 20:13*
*హిజ్కియా, దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను.*

*🎯2రాజులు 20:14*
పిమ్మట ప్రవక్తయైన *యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చిఆ మను ష్యులు ఏమనిరి? నీయొద్దకు ఎక్కడ నుండి వచ్చిరి? అని అడుగగా హిజ్కియా బబులోనను దూరదేశము నుండి వారువ చ్చి యున్నారని చెప్పెను.*

*🎯2రాజులు 20:15*
*నీ యింటిలో వారు ఏమేమి చూచిరని అతడడుగగా హిజ్కియానా పదార్థములలో దేనిని మరుగుచేయక నా యింటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి యున్నాననెను.*

*🎯 2రాజులు 20:16*
అంతట *యెషయా హిజ్కియాతో ఇట్లనెను యెహోవా సెలవిచ్చు మాట వినుము.*

*🎯2రాజులు 20:17* వచ్చు దినములలో *ఏమియు మిగులకుండ నీ నగరునందున్న సమస్తమును, నేటివరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొని పోబడునని యెహోవా సెలవిచ్చు చున్నాడు.*

*🎯2రాజులు 20:18*
మరియు *నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోనురాజు నగరునందు నపుంసకులగా చేయుటకై వారు తీసికొని పోవుదురు.*

😱😨😰

*జాగ్రత్త సుమా*
💁‍♀️ *దేవుడు తన మహిమను ఎవ్వరికీ ఇవ్వడు.*

*హిజ్కియా తన దగ్గర ఉన్న వస్తువులన్నీ*
*చూపించాడు, కానీ వాటన్నిటినీ ఇచ్చిన దేవుని*
*మహిమ పరిచాడా??*

💁‍♀️ *తనను పలకరించడానికి వచ్చిన*
*బబులోనీయులకు అతనికి 15 సంవత్సరాల*
*ఆయుష్ ఇచ్చిన దేవుని గురించి చెప్పి దేవుని*
*మహిమ పరచాడా??* *లేదు కదా*

💁‍♀️ *అతడు అంత ప్రఖ్యాతి పొందటానికి*
*ముఖ్యమైన కారణం అషూరీయులను*
*ఓడించడమే.*

🤔 *అషూరీయులతో తానే యుద్ధం చేసి గెలిచాడా*
*హిజ్కియా??*

*అషూరీయులను ఓడించడానికి హిజ్కియావద్ద*
*సైనిక బలము లేదు, ఆర్ధిక బలము లేదు కదా.*

💁‍♀️ *దేవుడు తన దూతను పంపి, ఏ విధమైన*
*యుద్ధం జరగకుండా 1,85,000 ల మంది*
*శత్రు సైనికులను హతమార్చాడు.*

*ఆవిషయం చెప్పాడా?? చెప్పలేదు.*

*కానీ తన గొప్ప చెప్పుకోవడం కోసం తాపత్రయ*
*పడ్డాడు. దేవుడు తనకు అనుగ్రహించిన*
*సమస్తమూ చూపించాడు. కానీ అవన్నీ & తన*
*ఏడుపు విని ఆయుష్షు ఇచ్చిన దేవుడ్ని*
*మహిమ పరచ లేకపోయాడు*

💁‍♀️ *హిజ్కియాతో నీకు 15 సంవత్సరాల*
*ఆయుష్షు ఇచ్చాడు దేవుడు అని యెషయా*
*అంటే..... రుజువు అడిగాడు. సమాధానం కూడా*
*పొందుకున్నాడు. ఆవిషయం చెప్పి దేవుడ్ని*
*ఘనపరచవచ్చు.*

*🎯2రాజులు 20:11*
ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన *ఆహాజు గడియారపు పలక మీద పదిమెట్లు ముందరికి నడిచిన నీడ పది మెట్లు వెనుకకు తిరిగి పోవునట్లు చేసెను*.

💁‍♀️ *నీడ పది మెట్లు వెనుకకు తిరిగి పోవడం*
*అంటే, కాలము వెనుకకు జరగడం*.
*ఎంత గొప్ప అద్భుతం అది??*

💁‍♀️ *భూమి తనచుట్టూ తాను తిరిగుతూ*
*సూర్యుని చుట్టి వస్తుంది. అలాంటిది వెనకకు*
*తిరగటం అంటే??*

🤔 *అలా చెయ్యడం మనిషికి సాధ్యమా??*
*ఎంత గొప్ప అద్భుతం అది??*

*ఆ విషయం చెప్పాడా*
*కానీ హిజ్కియా ఏవిధం గాను,*
*దేవుడ్ని ఘనపరచలేదు.*

*అందుకే* 👇

🎯 *రాబోవు దినములలో ఏమియు మిగులకుండ నీ నగరునందున్న సమస్తమును, నేటివరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొని పోబడునని*
&
*నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును*
*బబులోనురాజు నగరునందు నపుంసకులగా*
*చేయుటకై వారు తీసికొని పోవుదురు.*
*అని దేవుడు యెషయా ద్వారా పలికాడు.*
😱😨😰

💁‍♀️ *దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి గొప్ప కార్యాలను మన చుట్టూ ఉన్న అన్యులకు చెప్పాలి*
*సువార్తను ప్రకటించాలి*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 🎯 *2రాజులు 20 : 1-11*
🗣️ 👉 😑
*హిజ్కియా, నువ్వు చనిపోబోతున్నావు* ∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞
🙋‍♂️🙋‍♀️ ప్రియమైన సంఘమా! ఈ రోజు ప్రభువు యొక్క దూత వచ్చి అదే సందేశాన్ని మనకు వినిపిస్తే : *"నీ ఇంటిని చక్కపెట్టుకో , నీవు చనిపోతావు ..."* .
*మన ప్రతిస్పందన ఏమిటి?* ❓

✍🏽 *మార్క్ బోజే*
*అనువాదం - మేరీ రాజు*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

🎯 *ఉచితముగా నీకీయబడిన రక్షణను నీ తోటి*
*వారికి పంచవా ఆలోచించు.*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

🌸🌸🌸🌸🌸🌸🌸
🎯 *1 సమూయేలు 10:6:-* యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయు చుండగా *నీకు కొత్త మనస్సు వచ్చును.దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దానిని చేయుము.*

✍️ *జూలీ మాథ్యూ Z*
*అనువాదం - మేరీ రాజు.*✨
🌸🌸🌸🌸🌸🌸🌸

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *దాగుకొని ఉన్నామా ??*

*🎯1సమూయేలు 10:21*
బెన్యామీను గోత్రమును వారి యింటి కూటముల
ప్రకారము అతడు సమకూర్చగా మథ్రీ యింటి
కూటము ఏర్పడెను. తరువాత కీషు కుమారుడైన
........ సౌలు ఏర్పడెను. అయితే జనులు అతని
వెదకినప్పుడు అతడు కనబడలేదు. కావున వారుఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసి యున్నదా
అని యెహోవాయొద్ద విచారణచేయగా
*యెహోవా ఇదిగో అతడు సామానులో*
*దాగియున్నాడని సెలవిచ్చెను*.

*✍️ సుచేత సంస్కరణ్*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 💁‍♀️ *యోషీయా ఒక కారణజన్ముడు*

🎯 *అతను పుట్టకముందే పేరు పెట్టబడి, అతను చేసే కార్యాలు ముందుగానే ప్రవచింపబడ్డాయి కదా*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️

*🎯2రాజులు 23:14 ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి, అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను.*

💁‍♀️ *యోషీయా గురించిన ప్రవచనం*👇

*🎯1రాజులు 13:2* ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను బలిపీఠమా బలి పీఠమా, యెహోవా సెలవిచ్చున దేమనగాదావీదు సంత తిలో *యోషీయా* అను నొక శిశువు పుట్టును; నీమీద ధూపము వేసిన ఉన్నత స్థలముయొక్క యాజకులను అతడు నీమీద అర్పించును; *అతడు మనుష్య శల్యములను నీమీద దహనము చేయును*.

💁‍♀️ *నెరవేర్పు* 👇

*🎯2రాజులు 23:14* ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి, అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను *నరశల్యములతో నింపెను*.

*🎯2రాజులు 23:16* యోషీయా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న *సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి, దైవ జనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠము మీద కాల్చి దాని అపవిత్రపరచెను.*

*🎯2రాజులు 23:17 అంతట అతడునాకు కనబడుచున్న ఆ సమాధి యెవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు అది యూదా దేశము నుండి వచ్చి నీవు, బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధియని చెప్పిరి.*

*🎯2రాజులు 23:18 అందు కతడు దానిని తప్పించుడి, యెవడును అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యములను షోమ్రోను పట్టణమునుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి.*

*🎯2రాజులు 23:19* మరియు ఇశ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణములలో ఏ ఉన్నతస్థలములలో మందిరములను కట్టించి యెహోవాకు కోపము పుట్టించిరో ఆ *మందిరము లన్నిటిని యోషీయా తీసివేసి, తాను బేతేలులో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటికి చేసెను*.

*🎯2రాజులు 23:20 అచ్చట అతడు ఉన్నతస్థలములకు నియమింపబడిన యాజకులనందరిని బలిపీఠముల మీద చంపించి వాటిమీద నరశల్య ములను కాల్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చెను.*

*🎯2రాజులు 23:21 అంతట రాజునిబంధన గ్రంథమునందు వ్రాసి యున్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగను ఆచరించుడని జనులకందరికి ఆజ్ఞా పింపగా*

*🎯2రాజులు 23:22* *ఇశ్రాయేలీయులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇశ్రాయేలు రాజుల యొక్కయు యూదారాజుల యొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడును జరుగనంత గొప్పగా ఆ సమయమందు పస్కాపండుగ ఆచరింపబడెను*.

🙏 *దేవునికి స్తోత్రం*🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

4 FEBRUARY, 2024 - SUNDAY

THE MONTH OF FEBRUARY IS DEDICATED TO THE PASSION OF OUR LORD

PRAYER IN HONOR OF CHRIST'S PASSION - (Recite daily in the MONTH OF FEBRUARY)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5217&c=jesus_christ&k=&s=1

DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26189&s=1

SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-04&link=ss&s=1

NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-04&link=n&s=1

DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-04&link=q&s=1

BIBLE IN 365 DAYS - DAY 35
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4845&c=February&d=1&m=cbgrp&t=b365&k=&s=1

SUNDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4658&c=sunday&k=&s=1

SUNDAY: THE MOST HOLY TRINITY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=573&c=for_each_day_of_the_week&k=&s=1

NOVENA FOR EACH WEEK DAY - SUNDAY - NOVENA TO THE MOST HOLY TRINITY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4644&c=sunday&k=&s=1

JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *యోషియా రాజు చేసిన ఒడంబడిక*
~~~~~~~~
*🎯2 రాజులు 23:3*

*యోషీయా యొక్క ఒడంబడిక ఏమిటి?*

*అతను ఎలా ఒడంబడిక చేసాడు?*

✍️ *డాక్టర్ పద్మిని సెల్విన్.*
*అనువాదము - UD*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*2 రాజులు 23, 24 & 25 అధ్యాయాలు*

*యూదాలో జరిగిన 23 సంవత్సరాల సంఘటనల*
*గురించి వివరిస్తుంది*.

*మనము మన దేవుని ఆజ్ఞానుసారంగా ఆయన*
*కట్టడలను అనుసరించి జీవించాలి.*
*లేకపోతే*
*ఇజ్రాయేలీయులు వలె, మనము దేవునిచే*
*విసర్జించబడతాము.*
*==================================*
*మనము వాళ్లలా మొండిగా ఉంటాం కదా.*
*జాగ్రత్త సుమా.*

✍️ *జూలీ మాథ్యూ Z*
*అనువాదం బ్రదర్ జాయ్*✨
🌸🌸🌸🌸🌸🌸🌸🌸

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

2 FEBRUARY, 2024 - FRIDAY

THE MONTH OF FEBRUARY IS DEDICATED TO THE PASSION OF OUR LORD

PRAYER IN HONOR OF CHRIST'S PASSION - (Recite daily in the MONTH OF FEBRUARY)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5217&c=jesus_christ&k=&s=1

DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26187&s=1

FEASTS OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-02&link=ss&s=1

1ST FRIDAY DEVOTION - CONSECRATION OF THE FAMILY TO THE SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=533&c=jesus_christ&k=&s=1

NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-02&link=n&s=1

DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-02&link=q&s=1

BIBLE IN 365 DAYS - DAY 33
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4843&c=February&d=1&m=cbgrp&t=b365&k=&s=1

FRIDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4663&c=friday&k=&s=1

FRIDAY: THE SACRED HEART OF JESUS AND HIS PASSION
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=578&c=for_each_day_of_the_week&k=&s=1

NOVENA FOR EACH WEEK DAY - FRIDAY - EFFICACIOUS NOVENA TO THE SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4648&c=friday&k=&s=1

JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. ._🎯 *2 రాజులు 19:14-19*_

*హిజ్కియా మార్గంలో ఎలా ప్రార్థించాలి*

🙇🏻‍♂️

*✍️సుజా జాకబ్ ,పూణె*
*అనువాదం - మేరీ రాజు*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

20 DECEMBER, 2023 - WEDNESDAY

THE MONTH OF DECEMBER IS DEDICATED TO THE IMMACULATE CONCEPTION

IMMACULATE CONCEPTION - (Recite daily in the MONTH OF DECEMBER - ANY ONE PRAYER)
PRAYER TO THE VIRGIN IMMACULATE
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5409&c=blessed_virgin_mary&k=&s=1
PRAYER TO MARY IMMACULATE
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5408&c=blessed_virgin_mary&k=&s=1
PRAYER OF PRAISE TO THE VIRGIN IMMACULATE
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5410&c=blessed_virgin_mary&k=&s=1

DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26048&s=1

O ANTIPHONS - KEY OF DAVID
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25995&s=1

SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?month=12&year=2023&id=25948&s=1

NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25979&s=1

25 DAYS ST. ANDREW CHRISTMAS NOVENA - (30th November - 24th December)
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25991&s=1

DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26021&s=1

BIBLE IN 365 DAYS - DAY 354
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=5163&c=december&k=&s=1

WEDNESDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4661&c=wednesday&k=&s=1

WEDNESDAY: ST. JOSEPH
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=576&c=for_each_day_of_the_week&k=&s=1

NOVENA FOR EACH WEEK DAY - WEDNESDAY - NOVENA TO OUR LADY OF PERPETUAL SUCCOUR
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4651&c=wednesday&k=&s=1

JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 💁‍♀️ *నమ్మకస్తుడైన పనివాడు* 👨🏽‍🦱
*గౌరవింపబడడానికి పాత్రుడు.*
∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞
*🎯1 సమూయేలు 9:3*
సౌలు తండ్రియైన కీషుయొక్క గార్దభములు తప్పిపోగా *కీషు* తన కుమారుడైన *సౌలును పిలిచి మన దాసులలో ఒకని తీసికొనిపోయి *గార్దభములను వెదకుమని చెప్పెను.*

*🎯1 సమూయేలు 9:4* అతడు పోయి *ఎఫ్రాయిము మన్యము* తిరిగి *షాలిషాదేశమున* సంచరింపగా అవి కన బడలేదు. తరువాత వారు *షయలీము దేశమును* దాటి సంచారము చేసిరి గాని అవి కనబడకయుండెను. *బెన్యామీనీయుల దేశము* సంచరించి చూడగా అవి దొరకలేదు.

🎯 *1 సమూయేలు 9:5* అయితే వారు *సూపు దేశమునకు* వచ్చి నప్పుడు మనము తిరిగి వెళ్లుదము రమ్ము, గార్దభముల కొరకు చింతింపక, నా తండ్రి మనకొరకు విచారపడు నేమోయని సౌలు తనయొద్దనున్న పనివానితో అనగా

💁‍♀️ *ఇన్ని దేశాలు తిరిగాము, వెదకి చూశాము కానీ గార్ధబాలు కనబడలేదు. సాక్ష్యం పక్కనే యజమాని కుమారుడు కూడా ఉన్నాడు. అతనే ఇంటికి వెళ్ళిపోదాము అంటున్నాడు కాబట్టి, ఆ*
*పనివాడు తిరిగి ఇంటికి*
*ఎంచక్కా వెళ్ళిపోవచ్చు కదా .*

💁‍♀️ *కానీ ఆ పనివాడు ఎలా అయినా సరే*
*ఆ గార్ధబాలని కనుగొనాలనే పట్టుదలతో* 👇

*🎯1 సమూయేలు 9:6* *వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహు ఘనుడు,* అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్లవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో అతని యొద్దకు వెళ్లుదము రండని చెప్పెను.

*🎯1 సమూయేలు 9:7*
అందుకు *సౌలు మనము వెళ్లునెడల* ఆ మనిషికి ఏమి తీసికొని పోవు దుము? మన సామగ్రిలోనుండు భోజనపదార్థములు సరి పోయినవి; *ఆ దైవజనునికి బహుమానము తీసి కొనిపోవుటకు మన కేమియు లేదు* అని తన పనివానితో చెప్పిమనయొద్ద ఏమి యున్నదని అడుగగా

💁‍♀️ *దైవజనుడికి ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదన్నప్పుడు తన దగ్గర కొంత వెండి ఉన్నదని చెప్పి అది ఇవ్వవలసిన అవసరం ఆ పనివాడికి*
*ఉందా??*

🎯 *1 సమూయేలు 9:8* వాడు సౌలుతో చిత్తగించుము, *నా యొద్ద పావు తులము వెండి కలదు. మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనుని కిత్తుననెను.*

💁‍♀️ *నమ్మకస్తుడైన పనివాడు కాబట్టే తన సొత్తుని యజమాని గార్దబాలని ఎలా అయినా కనిపెట్టాలి అని ఆశతో దీర్గదర్శికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు.*

💁‍♀️ *మొత్తానికి వారిరువురు దైవజనుడి అడ్రస్*
*కనుక్కున్నారు*

*🎯1 సమూయేలు 9:19* సమూయేలు సౌలుతోనేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకుముందు వెళ్లుడి, *నేడు మీరు నాతో కూడ భోజనము చేయవలెను*, రేపు నీ మనస్సులో నున్న దంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్లనిచ్చెదను.

💁‍♀️ *ఎందుకంటే*👇

*🎯1 సమూయేలు 9:17* సౌలు సమూయేలునకు కనబడగానే *యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను*.

🎯 *1 సమూయేలు 9:22* అయితే *సమూయేలు సౌలును అతని పనివానిని భోజనపు సాలలోనికి తోడుకొనిపోయి,* పిలువబడిన దాదాపు ముప్పది మందిలో *ప్రధానస్థలమందు వారిని కూర్చుండబెట్టి*

💁‍♀️ *సమూయేలు ఇశ్రాయేలీయులకు*
*న్యాయాధిపతి, మరియు ప్రధాన యాజకుడు*
*అలాంటి సమూయేలుతో భోజనానికి కూర్చునే*
*30 మంది ఎంతో గొప్పవారు అయి ఉంటారు కదా.*

💁‍♀️ *కాబోయే ఇశ్రాయేలియుల రాజు అయిన*
*సౌలుతో పాటు అతని పని వానిని కూడా*
*ప్రధాన స్థలంలో కూర్చోబెట్టాడు సమూయేలు.*

💁‍♀️ *నమ్మకస్తుడైన పనివాడు దానికి అర్హుడు.*
*ఆ గౌరవానికి పాత్రుడు కదా.*

🙏 *దేవునికి స్తోత్రం*🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

19 DECEMBER, 2023 - TUESDAY

THE MONTH OF DECEMBER IS DEDICATED TO THE IMMACULATE CONCEPTION

IMMACULATE CONCEPTION - (Recite daily in the MONTH OF DECEMBER - ANY ONE PRAYER)
PRAYER TO THE VIRGIN IMMACULATE
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5409&c=blessed_virgin_mary&k=&s=1
PRAYER TO MARY IMMACULATE
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5408&c=blessed_virgin_mary&k=&s=1
PRAYER OF PRAISE TO THE VIRGIN IMMACULATE
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5410&c=blessed_virgin_mary&k=&s=1

DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26047&s=1

O ANTIPHONS - O ROOT OF JESSE
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25994&s=1

SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25947&s=1

NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25978&s=1

25 DAYS ST. ANDREW CHRISTMAS NOVENA - (30th November - 24th December)
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=25991&s=1

DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26020&s=1

BIBLE IN 365 DAYS - DAY 353
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=5162&c=december&k=&s=1

TUESDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4660&c=tuesday&k=&s=1

TUESDAY: THE HOLY ANGELS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=575&c=for_each_day_of_the_week&k=&s=1

NOVENA FOR EACH WEEK DAY - TUESDAY - NOVENA TO ST. ANTHONY OF PADUA
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4646&c=tuesday&k=&s=1

JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596

Читать полностью…
Subscribe to a channel