aaradana | Unsorted

Telegram-канал aaradana - Aaradana = ఆదరణ Jesus Songs

-

దేవుడికి దణ్ణం పెట్టు.... స్తోత్రము యేసు క్రీస్తు....Andhra Kristhava Keerthanalu... Join Telugu Catholic group : @Aaradana

Subscribe to a channel

Aaradana = ఆదరణ Jesus Songs

9 FEBRUARY, 2024 - FRIDAY

THE MONTH OF FEBRUARY IS DEDICATED TO THE PASSION OF OUR LORD

PRAYER IN HONOR OF CHRIST'S PASSION - (Recite daily in the MONTH OF FEBRUARY)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5217&c=jesus_christ&k=&s=1

DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-09&link=g&s=1

SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-09&link=ss&s=1

NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-09&link=n&s=1

DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-09&link=q&s=1

BIBLE IN 365 DAYS - DAY 40
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4850&c=February&d=1&m=cbgrp&t=b365&k=&s=1

FRIDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4663&c=friday&k=&s=1

FRIDAY: THE SACRED HEART OF JESUS AND HIS PASSION
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=578&c=for_each_day_of_the_week&k=&s=1

NOVENA FOR EACH WEEK DAY - FRIDAY - EFFICACIOUS NOVENA TO THE SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4648&c=friday&k=&s=1

JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *🎯I- దినవృత్తాంతములు 5*
🤔 *అసలు జేష్టులెవ్వరు?*

✝️ _*జేష్ఠుడైన ఆదాము తన జేష్ఠత్వాన్ని*
*కోల్పోయెను - కడపటి ఆదామైన -యేసు క్రీస్తు*
*ఆ జేష్ఠత్వాన్ని పొందెను.*
*జేష్ఠత్వము అనగా ఏమి?*
*జేష్ఠుడుకున్న ఆధిక్యత లేమిటి?*
*=================================*
*ఇన్ని ఆశీర్వాదాలు అనుగ్రహించిన దేవాది*
*దేవునికి,మనరక్షకుడైన -యేసు క్రీస్తుకు*
*ఇప్పుడును -ఎల్లప్పుడును*
*స్తుతియు మహిమయు*
*ఘనతయు కలుగును గాక. ఆమెన్*

🙏 *G. తిమోతి*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *జ్యేష్ఠుడు ఎవరు* 🤔
👉 *రూబేను, యోసేపు, యూదా*

*🎯1దిన 5:1-2*....
*ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన*
*రూబేను కుమారుల వివరము.*
*==========*
👆👉 *అలాగే మనం కూడా దేవుని ఎన్నుకొన్న*
*విధముగా ప్రార్థన, సువార్త, స్తుతి, సహవాసం,*
*ఇలా దేవుడు మనలను ఎందులో నియమిస్తే*
*అందులో ఉంటూ దేవునికి మహిమకరంగా*
*ఉండుటకు ప్రయాసపడదాము.*

*సరళ*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 💁‍♀️ *ఈ ప్రపంచానికి ఒక గొప్ప పాఠం*
*రూబేను నుండి జేష్ఠత్వం యోసేపుకు*
*వెళ్ళిపోయింది*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯1దినవృత్తాంతములు 5:1*
ఇశ్రాయేలునకు *తొలిచూలి కుమారుడైన రూబేను* కుమారుల వివరము. ఇతడు *జ్యేష్ఠుడై యుండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున, అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమా రులకియ్యబడెను*; అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలుచేయబడలేదు.

💁‍♀️ *యోసేపు గోత్రం జన్మ స్వాతంత్ర్యాన్ని*
*పొందింది*.

*🎯1దినవృత్తాంతములు 5:2* *యూదా తన సహోదరుల కంటె హెచ్చినవాడాయెను, అతనినుండి ప్రముఖుడు బయలువెడలెను,* అయినను జన్మస్వాతంత్ర్యము యోసేపు దాయెను.

💁‍♀️ *రూబేను గోత్రములో నుండి రావలసిన ఏసు,*
*యూదా గోత్ర నుండి వచ్చాడు*.

💁‍♀️ *రూబేను గోత్రం నుండి ఒక రాజుగాని,ఒక*
*న్యాయాధిపతి గాని, ఒక ప్రవక్త గానీ రాలేదు*
*గమనించారా* 🤔

💁‍♀️ *రూబేను పొందవలసిన జన్మ స్వాతంత్రాన్ని,*
*యోసేపు గోత్రం పొందింది*.

💁‍♀️ *మనం తప్పు చేస్తే అది మనతోనే అంతం*
*అవ్వదు. మన పిల్లల పిల్లలు, తరతరాలు*
*దేవుని ఆశీర్వాదం కోల్పోతారు.*
*యేసేపుకు వచ్చిన ఆశీర్వాదం*
*అతని పిల్లల పిల్లల తరాలు పొందుకున్నారు .*

💁‍♀️ *మీ ద్వారా మీ తర్వాతి తరాలకి ఆశీర్వాదాలు*
*ఇవ్వాలి అనుకుంటున్నారా ??*

💁‍♀️ *అయితే దేవుని ఆజ్ఞలకు లోబడి ఆలోచించి*
*జాగ్రత్తగా అడుగులు వేయండి*.

🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

6 FEBRUARY, 2024 - TUESDAY

THE MONTH OF FEBRUARY IS DEDICATED TO THE PASSION OF OUR LORD

PRAYER IN HONOR OF CHRIST'S PASSION - (Recite daily in the MONTH OF FEBRUARY)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5217&c=jesus_christ&k=&s=1

DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26191&s=1

SAINTS OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-06&link=ss&s=1

NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-06&link=n&s=1

DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-06&link=q&s=1

BIBLE IN 365 DAYS - DAY 37
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4847&c=February&d=1&m=cbgrp&t=b365&k=&s=1

TUESDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4660&c=tuesday&k=&s=1

TUESDAY: THE HOLY ANGELS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=575&c=for_each_day_of_the_week&k=&s=1

NOVENA FOR EACH WEEK DAY - TUESDAY - NOVENA TO ST. ANTHONY OF PADUA
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4646&c=tuesday&k=&s=1

JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *బెరీయా నుండి పాఠం*
🎯 *1దినవృత్తoతములు :7*

*అయినప్పటికీ, నూను కుమారుడు జాషువా*
*బెరీయా కుటుంబంలో జన్మించాడని*
*రచయిత నమోదు చేశాడు*
*🎯1 దిన 7:20-27*

*✍️డేవిడ్ చెల్లప్ప*
*అనువాదం మేరీ రాజు*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *మన పేరు దేవునికి తెలుసు*

🎯 *మొదటి దినవృత్తాంతములు* *పుస్తకంలో,*
*మనము తరాల జాబితాను చూస్తాము.*
===================================
*గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే*
*నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక*
*మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని*

*భూమికి పునాదులు వేయక ముందే మన దేవునికి*
*మన పేరు తెలుసు.*

*✍ సిస్టర్.అనిత తుమ్మ*
*అనువాదం బ్రదర్ జాయ్*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 💁‍♀️ *దినవృత్తాంతాలు చదివారా??*
🤦‍♀️ *అసలు ఎందుకండీ ఈ వంశావళులు??* 🤔
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
💁‍♀️ *అమ్మో ఆ వంశావళులు, ఆ పేర్లు ఏమి చదువుతాము??* మనకు నోరు తిరగని పేర్లు కొన్ని, 7 ఎంత చదివినా *బుర్రకి ఎక్కను కూడా ఎక్కవు కదా*.

💁‍♀️ *అని దినవృత్తాంతాలు చదవడం స్కిప్*
*చేసేసి ( ఆ పేర్లు వున్న అధ్యాయాలు ) నాలాగానే*
*వెళ్లిపోయే వాళ్ళు అనేక మంది*.

*దేవుడు ఎందుకని అంతలా విడిచి*
*పెట్టకుండా తరతరాల లిస్ట్ ఇచ్చాడంటారు??*
💁‍♀️ *అవసరం కాబట్టి*

*చూడండి* 👇
🎯 ఎఫ్రాయిము మన్యమందు రామతయిమ్సోఫీము పట్టణపువాడు ఒకడుండెను; అతని పేరు ఎల్కానా. అతడు *ఎఫ్రాయీమీయుడైన* సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు, అతనికి ఇద్దరు భార్యలుండిరి . *1సమూయేలు 1:1*

🎯 కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను; *తాను బ్రదుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను*. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను *1సమూయేలు 1:28*

💁‍♀️👆 *చూసారా ?* పై వాక్యములను బట్టీ,
*సమూయేలు ఏ గోత్రమువాడు??*

🎯 *2సమూయేలు 6:7*
యెహోవా కోపము *ఉజ్జా మీద రగులుకొనెను*. అతడు చేసిన *తప్పునుబట్టి* దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే *దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను*.

💁‍♀️👆 *ఇంతకూ ఉజ్జా చేసిన తప్పు ఏమిటి?? పడిపోతున్న దేవుని మందసాన్ని పట్టుకోవడమే* *ఎందుకంటే, ఎవరు పడితే వాళ్ళు మందసాన్ని చూడకూడదు ముట్టకూడదు. ఇది దేవుని ఆజ్ఞ*
*కాబట్టి*.

💁‍♀️ మరి *ఎఫ్రాయిమీయుడైన సమూయేలు* చిన్నతనం నుండి *దేవుని మందసము వద్దనే,* దేవుని సేవకొరకు వుంచబడ్డాడు కదా. 🤔 అతడు దాన్ని ముట్టుకొనే ఉంటాడు కదా?? *వాళ్ళ అమ్మ అక్కడ విడిచి పెట్టినప్పుడు సమూయేలు చాలా చిన్నోడు*
*కదా*

💁‍♀️ *ఉజ్జా మంచి ఉద్దేశ్యంతోనే మందసాన్ని తాకితే*
*చనిపోయాడు కదా?? అంటే*
.. *దేవుడు పక్షపాతియా??*

💁‍♀️👆 *దీనికి సమాధానం* 👇
*మనకు, దినవృత్తాంతాల గ్రంధం ఇస్తుంది* .

🎯 *1దినవృత్తాంతములు 6:34* *సమూయేలు ఎల్కానాకు పుట్టెను.* ఎల్కానా యెరోహామునకు పుట్టెను, యెరోహాము ఎలీయేలునకు పుట్టెను, ఎలీయేలు తోయ హునకు పుట్టెను

🎯 *1దినవృత్తాంతములు 6:35*
తోయహు సూపునకు పుట్టెను, సూపు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా మహతునకు పుట్టెను, మహతు అమాశైకి పుట్టెను

🎯 *1దినవృత్తాంతములు 6:36*
అమాశై ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యోవేలునకు పుట్టెను, యోవేలు అజర్యాకు పుట్టెను, అజర్యా జెఫన్యాకు పుట్టెను.

🎯 *1దినవృత్తాంతములు 6:37*
జెఫన్యా తాహతునకు పుట్టెను, తాహతు అస్సీరునకు పుట్టెను, అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను, ఎబ్యాసాపు *కోరహునకు* పుట్టెను

🎯​కోరహు ఇస్హారునకు పుట్టెను, ఇస్హారు *కహాతునకు* పుట్టెను, *కహాతు లేవికి* పుట్టెను, లేవి ఇశ్రాయేలునకు పుట్టెను *1దినవృత్తాంతములు 6:38*

💁‍♀️ 👆 *అదన్న మాట సంగతి*

🙇‍♀️ *దేవుడు నిన్న నేడు, నిరంతరమూ ఏకరీతిగా*
*వున్నాడు 🙇‍♀️. ఆయన పక్షపాతికాడు*

💁‍♀️ *సమూయేలు ఎఫ్రాయిము మన్యములో*
*నివసించే, లేవీయుడు. దేవుడు ఎంచుకున్న*
*కహాతీయుడు*.

💁‍♀️ *మనం అడగాలే కానీ దేవుడు ఎంతో వివరంగా*
*మనకు సమాధానం ఇస్తాడు.*

💁‍♀️ *మరి మనము,బైబిల్ అంతా చదవాలిగా??*
*దేవుడు మనతో మాట్లాడే ప్రతీ పదం మనం*
*వినాలి అంటే, బైబిల్ మొత్తం, ఒక్క అక్షరం కూడా*
*వదలకుండా చదవవలసిందే.*

🙏 *దేవునికి స్తోత్రం*🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

8 FEBRUARY, 2024 - THURSDAY

THE MONTH OF FEBRUARY IS DEDICATED TO THE PASSION OF OUR LORD

PRAYER IN HONOR OF CHRIST'S PASSION - (Recite daily in the MONTH OF FEBRUARY)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5217&c=jesus_christ&k=&s=1

DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-08&link=g&s=1

SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-08&link=ss&s=1

NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-08&link=n&s=1

DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-08&link=q&s=1

BIBLE IN 365 DAYS - DAY 39
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4849&c=February&d=1&m=cbgrp&t=b365&k=&s=1

THURSDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4662&c=thursday&k=&s=1

THURSDAY: THE BLESSED SACRAMENT
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=577&c=for_each_day_of_the_week&k=&s=1

NOVENA FOR EACH WEEK DAY - THURSDAY - NOVENA TO ST. JUDE
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4643&c=thursday&k=&s=1

JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*1దినవృత్తాంతములు 5:20,21*

*యుద్ధమందు వారు దేవునికి మొఱ్ఱపెట్టగా,*
*ఆయన మీద వారు నమ్మికయుంచినందున*
*ఆయన వారి మొఱ్ఱ ఆలకించెను గనుక వారిని*
*జయించుటకు వారికి సహాయము కలిగెను.*
*హగ్రీయీలును వారితో ఉన్నవారందరును*
*వారిచేతికి అప్పగింపబడిరి*.
*=================================*
*మన ప్రార్థనలు తక్కువ ప్రభావాన్ని*
*చూపుతున్నట్లు అనిపిస్తే,*
*మనల్ని మనం ప్రశ్నించుకోవాలి*.

#. *నేను దేవుడిపైనా కాకుండా నా సమస్యపైన*
*దృష్టి పెడుతున్నానా అని !!!!!!!!!!!!!!!!!**

*జూలీ మాథ్యూ Z*
*అనువాదం బ్రదర్ జాయ్*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

💁‍♀️ *దావీదు రెండవ కుమారుని పేరు దానియేలు.*
*అతని మరోపేరు కిల్యాబు*

💁‍♀️ మరో విషయం ఏమిటంటే *సొలొమోను బత్షెబాకి దావీదు వలన పుట్టిన 5 వ కుమారుడు*.
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️

*🎯1దినవృత్తాంతములు 3:1* దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులెవరనగా యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు; *కర్మెలీయురాలైన అబీగయీలునకు పుట్టిన దానియేలు రెండవవాడు*,

💁‍♀️ *కానీ*

*🎯2సమూయేలు 3:3 కిల్యాబు అను రెండవవాడు కర్మెలీయుడగు నాబాలు భార్యయైన అబీగయీలు వలన పుట్టెను.* మూడవవాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయకావలన పుట్టెను.

💁‍♀️ *కాబట్టి 👆🏻ఈ రెండు వాక్యాలను బట్టి దావీదు రెండవ కుమారుడు పేరు కిల్యాబు. అతని మరో పేరు దానియేలు అని మనకు అర్థం అవుతుంది.*

*🎯1దినవృత్తాంతములు 3:2* గెషూరు రాజైన తల్మయి కుమార్తెయైన మయకాకు పుట్టిన అబ్షాలోము *మూడవవాడు*, హగ్గీతు కుమారుడైన అదోనీయా *నాల్గవ వాడు*,

*🎯1దినవృత్తాంతములు 3:3* అబీటలు కనిన షెఫట్య *అయిదవవాడు*, అతని భార్యయైన ఎగ్లాకనిన ఇత్రెయాము *ఆరవవాడు,*

*🎯1దినవృత్తాంతములు 3:4* ఈ ఆరుగురు హెబ్రోనులో అతనికి పుట్టిరి, అచ్చట అతడు ఏడు సంవత్సరముల ఆరునెలలు ఏలెను,

*🎯1దినవృత్తాంతములు 3:5* యెరూష లేములో ముప్పది మూడు సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమీ్మయేలు కుమార్తె యైన బత్షెబ వలన కలిగిన *2.షిమ్యా, 3.షోబాబు, 4.నాతాను, 5.సొలొమోను,* అను నలుగురు

💁‍♀️👆🏻 *చూసారా మనము, దావీదు బత్షెబల మొదటి కుమారుడు చనిపోయాడు,రెండవ కుమారుడు సొలోమోను అనుకుంటాము.*. కానీ అసలు విషయం ఏమిటంటే *సొలొమోను బత్షెబాకి దావీదు వలన పుట్టిన 5 వ కుమారుడు*.

🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *🎯1 దినవృత్తాంతములు 4:10*

*10వ వచనంలో కనీసం *ఐదు ముఖ్యమైన*
*ఆధ్యాత్మిక పాఠాలు ఉన్నాయి.*

💥 *యబ్బేజు అభ్యర్థనను దేవుడు మన్నించాడు.*

✍️ *ప్రిన్సెస్ హడ్సన్*
*అనువాదం - మేరీ రాజు*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*🎯1దినవృత్తాంతములు 2:50* *ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రియైన*
*శోబాలును*

💁‍♀️👆🏻 *ఈ వాక్యం ట్రాన్స్లేషన్ చేసినప్పుడు*
*తప్పుగా చేశారు*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯1దినవృత్తాంతములు 2:9* *హెస్రోనునకు పుట్టిన కుమారులు* యెరహ్మెయేలు రాము *కెలూబై*
.
*💁‍♀️👆🏻ఇక్కడ కెలూబై అన్నా, 2:18 లో కాలేబు*
*అనినా ఒకటే. ఈ విషయం అర్థం కాకపోతే*
*కన్ఫ్యూజ్ అవుతాం*

*🎯1దినవృత్తాంతములు 2:18* *హెస్రోను కుమారుడైన కాలేబు* అజూబా అను తన భార్యయందును యెరీయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు షోబాబు అర్దోను.

*🎯1దినవృత్తాంతములు 2:19*
అజూబా చనిపోయిన తరువాత *కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసికొనగా అది అతనికి హూరును కనెను*.

*🎯1దినవృత్తాంతములు 2:42* యెరహ్మెయేలు సహోదరుడైన *కాలేబు కుమారులెవరనగా* జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు.

💁‍♀️👆🏻 *ఈ వాక్యం మొదలుకొని 50వ వాక్యం*
*వరకూ కాలేబు వంశావళి గురించి వ్రాయబడింది*

💁‍♀️ *అయితే* 👇

*🎯1దినవృత్తాంతములు 2:50* *ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు* ఎవరనగా కిర్యత్యారీము తండ్రియైన శోబాలును

*👆🏻 ఈ వాక్యం ట్రాన్స్లేషన్ చేసినప్పుడు*
*తప్పుగా చేశారు*

💁‍♀️ *కాలేబు భార్య ఎఫ్రాతా. ఈమెకు కాలేబుకు*
*మొదటి పుట్టిన వాడు హూరు*

*🎯1దినవృత్తాంతములు 2:50*
*ఇది కాలేబు సంతతి. కాలేబు మొదటి కుమారుని పేరు హూరు. ఇతడు ,ఎఫ్రాతాకు మొదట పుట్టినవాడు . హూరు కుమారుడు శోబాలు. శోబాలు కుమారుని పేరు కిర్యత్యారీము.*

👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*ఇది సరిఅయిన ట్రాన్స్లేషన్*

💁‍♀️ *మనకు ఈ విషయంలో ఇంకా వివరణ*
*కావాలంటే 2:19 చూడండి* 👇

*🎯1దినవృత్తాంతములు 2:19*
అజూబా చనిపోయిన తరువాత *కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసికొనగా అది అతనికి హూరును కనెను*.

*💁‍♀️ కాబట్టి, అక్కడ ట్రాన్స్లేషన్ లో వున్న*
*తప్పును సరిచేసుకోండి*

💁‍♀️ *అదన్నమాట సంగతి.*

💁‍♀️ *అసలే ఈ గ్రంథం లో లెక్కలేనన్ని పేర్లు*.
*మళ్ళీ వీటిల్లో ట్రాన్స్లేషన్ దోషాలు*. 🤦‍♀️
.
💁‍♀️ *1దినవృత్తాంత గ్రంధంలో 1 నుండి 9 వ అధ్యాయం వరకు. ఎంతో వివరంగా ఆదాము మొదలుకొని ఇశ్రాయేలీయుల వంశావళులు రాయబడ్డాయి. ఆ పేర్లు అన్నీ గుర్తుంచుకోవడం*
*కష్టమే*.

💁‍♀️ *కానీ ఆ వివరాలు ముందు ముందు*
*అనేక విషయాలను అర్ధం చేసుకోవడానికి*
*అవసరపడతాయి.*

🎯 *బైబిల్లో రాయబడ్డ ప్రతీ వాక్యము*
*విలువైనదే*.

🙏 *దేవునికి స్తోత్రం*🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*బబులోను క్రూరమృగము -*
*సాతాను సంతానము !!*

*"కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీది*
*పరాక్రమశాలులలో మొదటివాడు"*
*అని 🎯 *1 దిన 1:10* వ్రాయబడింది*.

*రెండవ సారి దేవుడు ఏదైనా*
*మాట్లాడుతున్నారంటే, దాని మీద ప్రత్యేక దృష్టి*
*పెట్టవలసిన అవసరత ఉన్నదని*
*మనము గ్రహించాలి.*


*సుచేత సంస్కరణ్*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 💁‍♀️ *యెష్షయికి 👉 దావీదు*
*ఎనిమిదవ కుమారుడా?? ఏడవ కుమారుడా??*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯1దినవృత్తాంతములు 2:13* *యెష్షయి* తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను

*🎯1దినవృత్తాంతములు 2:14* నాలుగవవాడైన నెతనేలును, అయిదవవాడైన రద్దయిని

*🎯1దినవృత్తాంతములు 2:15* ఆరవవాడైన ఓజెమును *ఏడవవాడైన దావీదును* కనెను.

💁‍♀️ *దావీదు ఏడవ వాడా??*🤔

💁‍♀️ *మరి 1సమూయేలు గ్రంథంలో* 👇

*🎯1సమూయేలు 16:10యెష్షయి తన యేడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి*

*🎯1సమూయేలు 16:11* నీ కుమారులందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడుఇంకను *కడసారివాడున్నాడు*. అయితే వాడు గొఱ్ఱలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా

💁‍♀️ *ఏడుగురు తర్వాత కడమావాడు ఉన్నాడు*
*అంటే దావీదు 8 వ వాడే కదా*??

*🎯1దినవృత్తాంతములు 2:16* *సెరూయా,అబీగయీలు** వీరి *అక్కచెల్లెండ్రు*. సెరూయా కుమారులు ముగ్గురు, అబీషై యోవాబు అశాహేలు.

💁‍♀️👆🏻 *చూసారా దావీదుకు ఒక అక్క ఒక చెల్లి*
*ఉన్నారు*

💁‍♀️ *కాబట్టి దావీదుకు 6 గురు అన్నలు ఒక అక్కా ఉన్నారన్నమాట. (కొందరి బైబిల్ పండితుల అభిప్రాయం ఇది). అప్పుడు దావీదు 8 వ వాడేగా*.

*💁‍♀️ మరికొందరంటారు, దావీదుకు ముందులో పుట్టిన ఒకడు చనిపోయి ఉండవచ్చు అని*
*విశ్లేషిస్తారు*

💁‍♀️ *ఏది ఏమైనా దావీదు యెప్షయికి కడసారి*
*పుట్టిన కుమారుడు*

... 😃 *దేవునికి స్తోత్రం*🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 🔢 *వంశావళి యొక్క ఉద్దేశ్యం* 🔡
🎯 *1 దినవృత్తాంతములు-.1అధ్యా*

☄️ *సాధారణంగా మనం బైబిల్ చదివేటప్పుడు,*
*ఇలాంటి అధ్యాయం తరచుగా దాటవేస్తాము*.

*‼️మనలో ప్రతి ఒక్కరి జీవితానికి దేవుడు*
*ఒక ఉద్దేశ్యం కలిగి ఉన్నాడని*
*మనమూ తెలుసుకోవాలి.‼️*

✍️ *ప్రిన్సెస్ హడ్సన్*
*అనువాదం - మేరీ రాజు.*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

🍇

*లోతైన ధ్యానములకు 💫 సరళమైన తలంపులు*

*🎯 2 రాజులు: 25: 7*

*"సిద్కియా చూచుచుండగా వారు అతని*
*కుమారులను చంపించి సిద్కియా కన్నులు*
*ఊడదీయించి యిత్తడి సంకెళ్లతో అతని బంధించి*
*బబులోను పట్టణమునకు తీసికొనిపోయిరి."*
*=================================*
💥 *కాబట్టి, ఇశ్రాయేలు మరియు యూదా రాజుల*
*చరిత్రను చదివి నేర్చుకొనిన వ్యక్తులుగా దేవుడు*
*మనకు మన దేశము కొరకు, దేశ నాయకుల కొరకు*
*ప్రార్థించవలసిన బాధ్యతను అనుగ్రహించాడు.*

*డాక్టర్ థామస్ డేవిడ్* 🍇
*అనువాదం: సుధీర్* ✨

Читать полностью…
Subscribe to a channel