aaradana | Unsorted

Telegram-канал aaradana - Aaradana = ఆదరణ Jesus Songs

-

దేవుడికి దణ్ణం పెట్టు.... స్తోత్రము యేసు క్రీస్తు....Andhra Kristhava Keerthanalu... Join Telugu Catholic group : @Aaradana

Subscribe to a channel

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

13 FEBRUARY, 2024 - TUESDAY

THE MONTH OF FEBRUARY IS DEDICATED TO THE PASSION OF OUR LORD

PRAYER IN HONOR OF CHRIST'S PASSION - (Recite daily in the MONTH OF FEBRUARY)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5217&c=jesus_christ&k=&s=1

DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26252&s=1

FEASTS OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-13&link=ss&s=1

PROMISES OF OUR LORD JESUS CHRIST TO THOSE WHO HONOR HIS HOLY FACE - (HAPPY FEAST)
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-13&link=a&s=1

REPARATION TO THE HOLY FACE OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5204&c=jesus_christ&k=&s=1

ROSARY IN HONOR OF THE SACRED FACE
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4989&c=jesus_christ&k=&s=1

LITANY OF THE HOLY FACE OF JESUS
1. http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4723&c=the_litanies&k=&s=1
2. http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5206&c=the_litanies&k=&s=1

NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-13&link=n&s=1

DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-13&link=q&s=1

BIBLE IN 365 DAYS - DAY 44
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4854&c=February&d=1&m=cbgrp&t=b365&k=&s=1

TUESDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4660&c=tuesday&k=&s=1

TUESDAY: THE HOLY ANGELS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=575&c=for_each_day_of_the_week&k=&s=1

NOVENA FOR EACH WEEK DAY - TUESDAY - NOVENA TO ST. ANTHONY OF PADUA
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4646&c=tuesday&k=&s=1

JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *🎯1దినవృత్తాంతములు 16:11*
*యెహోవాను ఆశ్రయించుడి*
*ఆయన బలము నాశ్రయించుడి*
*ఆయన సన్నిధి నిత్యము వెదకుడి.*

💁‍♀️ *ఎప్పుడు వెతుకుతారు ??*
*ఆయన మనకు దగ్గరగా ఉన్నప్పుడు,*
*ప్రాణం మనలో ఉండగానే వెతకాలి,*
*ఆయనను ఆశ్రయించాలి, ఆరాధించాలి*.
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯1దినవృత్తాంతములు 16:8*
*యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటనచేయుడి ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి*.

💁‍♀️ *మీరు పొందుకున్న నిజ దేవుని గురించి తోటి వారికి పరిచయం చేస్తున్నారా?? భూదిగంతాల*
*వరకు సువార్తను ప్రచురము చేయవలసిన*
*బాధ్యత మనందరిదీ*

*🎯1దినవృత్తాంతములు 16:9* *ఆయనను గూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి.*

💁‍♀️ *దేవుడు దావీదు సమయంలో ఎలా వున్నాడో,*
*ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు.*
*కాబట్టి మనం కూడా దావీదులా*
*ఆయన, మన జీవితాల్లో చేసిన అద్భుతాల*
*గురించి సాక్ష్యం చెబుదాము. ఆరాదిద్దాం.*

*🎯1దినవృత్తాంతములు 16:10*
ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి *యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురు గాక*.

*🎯1దినవృత్తాంతములు 16:13*
*ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసి కొనుడిఆయన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసికొనుడి*.

🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

🌸🌸JM 🌸🌸JM🌸🌸 *1దినవృత్తాంతములు 13:11 మనకు చెబుతుంది,*
*"యెహోవా ఉజ్జాను వినాశము చేయుట*
*చూచి దావీదు వ్యాకులపడెను; అందుచేత*
*ఆ స్థలమునకు పేరేజ్ ఉజ్జా అని పేరు*.
==================================
📍 *"మంచి పనిని తప్పుగా చేయటము తప్పు;*
🔥🔥 *"అందువల్ల మన సేవలో బైబిలుకు*
*వ్యతిరేక వైఖరులు మరియు అభ్యాసాలను*
*ప్రవేశపెట్టకుండా జాగ్రత్త వహించండి.*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

💪🏼 *మొదటి దినవృత్తాంతములు11:25-47-లో*
*ప్రపంచ వేదికపై ఇప్పటివరకు కనిపించని*
*అత్యంత శక్తివంతమైన పాలకుల పేర్ల కంటే ఈ*
*పరాక్రమవంతుల పేర్లు చాలా సురక్షితంగా*
*నమోదు చేయబడ్డాయి.*
====================================
*మనపేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నమోదు*
*చేయబడితే, అది యేసు రక్తం యొక్క చెరగని*
*సిరాతో వ్రాయబడినట్లే.*

✍️ *జయ ప్రదీప్-కొడైకెనాల్.*
*అనువాదం బ్రదర్ జాయ్*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 🎯 *1 దినవృత్తాంతములు : 8 వ అధ్యాయం*
*బెన్యామీను గోత్రము.*

*ఈ గోత్రానికి దాని చీకటి మరియు*
*ప్రకాశవంతమైన పార్శ్వాలు ఉన్నాయి*

*బెన్యామీను వంశావళి*
*ఊలాము అనే వ్యక్తితో ముగుస్తుంది.*

*దేశానికి సేవ చేయడానికి మరియు రక్షించడానికి*
*అతని నిబద్ధతనుబట్టి*
*గౌరవంగా ప్రస్తావించబడ్డాడు.*

*సంకలనం :శాంతి జయంత్, మధురై*
*అనువాదం - మేరీ రాజు.*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *🎯1 దినవృత్తాంతములు 07*

*మీ వాగ్ధత్తభూమిని నిర్మించండి*

*🎯7:24 అధ్యాయములో*, *"అతని కుమార్తె*
*షేయేరా, దిగువ మరియు ఎగువ బెత్ హొరాన్*
*మరియు ఉజ్జెన్ షేయేరా నిర్మించింది."*

*షేయేరా ధైర్యవంతురాలు, సామెతలుగ్రంథం 31 వ*
*అధ్యాయం లో చెప్పబడిన స్త్రీకి ఉదాహరణ.*

*✍ అనిత తుమ్మ*
*అనువాదం: శ్రీదేవి పాల.*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

💁‍♀️ *1దినవృత్తంతము 20:3 లో ట్రాన్స్లేషన్లో*
*తప్పు ఉంది.*
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
*🎯1దినవృత్తాంతములు 20:3* దానియందున్న *జనులను అతడు వెలుపలికి కొనిపోయి, వారిలో కొందరిని రంపములతో కోయించెను, కొందరిని ఇనుపదంతెలతో చీరించెను; కొందరిని గొడ్డళ్ళతో నరికించెను*. ఈ ప్రకారము అతడు అమ్మోనీయుల పట్టణములన్నిటికిని చేసెను, అంతట దావీదును జనులందరును యెరూషలేమునకు తిరిగివచ్చిరి.

*1 Chronicles 20:3* And *he brought out the people who were in it and set them to labor with saws and iron picks and axes. And thus David did to all the cities of the Ammonites.* Then David and all the people returned to Jerusalem.(Esv)

ఇదే విధంగా 👇

*🎯2సమూయేలు 12:31* *పట్టణములో ఉన్నవారిని బయటికి తెప్పించి రంపములచేతను పదును గల యినుప పనిముట్లచేతను ఇనుప గొడ్డండ్లచేతను వారిని తుత్తునియలుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేసెను. అమ్మోనీయుల పట్టణములన్నిటికి అతడు ఈలాగు చేసెను*. ఆ తరువాత దావీదును జనులందరును తిరిగి యెరూషలేమునకు వచ్చిరి.

అని ట్రాన్స్లేషన్ చేయబడింది.

👆🏻❌❌❌❌❌❌❌❌❌❌❌❌

💁‍♀️ *దావీదు రబ్బా నగరవాసులను బయటకు తీసుకొని వచ్చాడు. వారందరినీ రంపము లతోనూ, పలుగుల తోనూ, గొడ్డళ్లతో పని చేయించాడు. వారందరినీ ఇటుకలతో కట్టడాలను నిర్మించేలా చేశాడు. నగరాలన్నింటి లో దావీదు ఇలాగే చేయించాడు. తర్వాత దావీదు తన సైన్యంతో యెరూషలేముకు వెళ్ళిపోయాడు.*

👆🏻✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️

💁‍♀️ *ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు సైనికులు,*శత్రు సైనికులను చంపుకుంటూ పోయి రాజ్యాన్ని గెలుస్తారు. మిగిలిన వారిని బానిసలుగా తీసుకొని పోయి వెట్టిచాకిరి చేయిస్తారు.*

*💁‍♀️ ఇశ్రాయేలీయులు యుద్ధం లో ఓడిపోయినప్పుడు, ఫిలిష్తీయులు గాని, బబులోనీయులు గాని.. ఎవరైనా ఇశ్రాయేలీయులను కూడా బందీలుగా కొనిపోయేవారు. అలాగే దావీదు కూడా వారిని బానిసలుగా కొనిపోయాడు వారితో రంపములతోను పలుగులతోను గొడ్డలితోనూ పని చేయించాడు అంతేగాని, దావీదు గొడ్డళ్ళతో నరికించనులేదు, రంపాలతో కోయించనూ లేదు*

🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

FEASTS OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-13&link=ss&s=1

PROMISES OF OUR LORD JESUS CHRIST TO THOSE WHO HONOR HIS HOLY FACE - (HAPPY FEAST)
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-13&link=a&s=1

REPARATION TO THE HOLY FACE OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5204&c=jesus_christ&k=&s=1

ROSARY IN HONOR OF THE SACRED FACE
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4989&c=jesus_christ&k=&s=1

LITANY OF THE HOLY FACE OF JESUS
1. http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4723&c=the_litanies&k=&s=1
2. http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5206&c=the_litanies&k=&s=1

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

💁‍♀️ *దావీదు భక్తి నోటి మాటల్లో, కీర్తనల రూపంలో మాత్రమే కాదు ,క్రియల్లో, అతను జీవించిన జీవిత*
*విధానంలో కూడా చూస్తాము*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯1దినవృత్తాంతములు 16:21*
*నేను అభిషేకించినవారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడుచేయవద్దనియు సెలవిచ్చి*

*🎯1దినవృత్తాంతములు 16:22* *ఆయన ఎవరినైనను వారికి హింసచేయనియ్యలేదు వారి నిమిత్తము రాజులను గద్దించెను.*

💁‍♀️ *దావీదు తు. చ తప్పకుండా ఈ ఆజ్ఞలను*
*పాటించాడు*

💁‍♀️ *సౌలు విషయంలో దావీదు ప్రవర్తన మనకు*
*తెలుసు. తనను చంపడానికి వచ్చి,*
*తన చేతికే అందిన సౌలును,*
*చంపకుండా వదిలేసాడు దావీదు*.

💁‍♀️ *సౌలు అంగీని కోసినందుకు బాధ పడ్డాడు*.

💁‍♀️ *సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరును సరిగ్గా*
*కాపలా కాయ లేదని కోపగించాడు.*

💁‍♀️ *దావీదు*
1️⃣ *సౌలును సౌలుగా చూడలేదు*.
2️⃣ *మామగా చూడలేదు*.
3️⃣ *రాజుగా చూడలేదు*.

🎯 *దేవుని చేత అభిషేకింపబడిన వాడిగా*
*చూసాడు*.

💁‍♀️ *దేవుని చేత అభిషేకించబడిన వాడు కాబట్టే*
*దావీదు సౌలును గౌరవించాడు.*

💁‍♀️ *దావీదు భక్తి నోటి మాటల్లో కీర్తనల రూపంలో మాత్రమే కాదు ,క్రియల్లో, అతను జీవించిన జీవిత*
*విధానంలో కూడా చూస్తాము*

💁‍♀️ *నోటి మాటల్లో మాత్రమే నీ భక్తి ఉంటే*
*మనుషుల దృష్టిలో క్రైస్తవుడు*
*అనిపించుకుంటావేమో కానీ, క్రియలు లేకపోతే*
*దేవుని చేత ఎంచబడవు*.

💁‍♀️ *దావీదు దేవుని చేత ఎంచబడ్డాడు. దేవుని*
*అభిషేకం ఎంతగా పొందుకున్నాడు అంటే*,

👉 *వేయి సంవత్సరాల తర్వాత రానున్న క్రీస్తును*
*ప్రకటించాడు దావీదు*

👉 *పరలోకంలో యెహోవా,ఏసు మాట్లాడుకునే*
*మాటలు రాసాడు.*

*🎯కీర్తనలు 110:1 ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు 👉* *నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.*

💁‍♀️ *ప్రభువు నా ప్రభుతో అన్నాడు*
*అంటూ...దావీదు*
*ఇద్దరు ప్రభువుల గురించి ప్రవచించాడు.*

🙏 *దేవునికి స్తోత్రం*🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 📓 *దేవుని వాక్యము మన హృదయాలలో*
*సింహాసనం వేయాలి* 📥

🎯 *1 దినవృత్తాంతములు : 13:14*

❇️ *ఓబేదేదోము కుటుంబంతో దేవుని*
*మందసము అతని ఇంటిలో మూడు నెలలు ఉండిపోయింది, మరియు ప్రభువు అతని ఇంటిని*
*మరియు అతనికి ఉన్నదంతా ఆశీర్వదించాడు*

✍️ *ఇ.క్రిస్టదాస్ *భారతదేశం* 🙏🏼
*అనువాదం - మేరీ రాజు.*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 🎯 *1దిన వృత్తాంతములు 12*

*దావీదు దండు ---- దేవుని సైన్యం*
🏇🏇🤺🏇🏇🤺🏇🏇🤺🏇🏇🤺🏇

*🎯1దినవృత్తాంతములు 12:22* *దావీదు దండు దేవుని సైన్యమువలె మహాసైన్యమగునట్లు ప్రతి*
*దినమున అతనికి సహాయము చేయువారు*
*అతనియొద్దకు వచ్చు చుండిరి.*

⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯1దినవృత్తాంతములు 12:1*
దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి యింకను దాగియుండగా *సౌలు బంధువులగు బెన్యామీనీ యులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతనియొద్దకు సిక్లగునకు వచ్చిరి.*

💁‍♀️👆 *సౌలు బ్రతికి ఉండగానే ఇశ్రాయేలీయుల్లో*
*అనేకులు దావీదు చెంతకు వచ్చారు.*

*🎯1దినవృత్తాంతములు 12:2* *వీరు విలుకాండ్రయి కుడి యెడమ చేతులతో వడిసెలచేత రాళ్లు రువ్వుటకును వింటిచేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు.*

*🎯1దినవృత్తాంతములు 12:16*
మరియు *బెన్యామీనీయులలో కొందరును యూదావారిలో కొందరును దావీదు దాగియున్న స్థలమునకు వచ్చిరి.*

💁‍♀️👆 *సౌలు వంశస్థులైన బెన్యామీనీయులలో కొందరు దావీదు దాగియున్న స్థలమునకు వచ్చారు*

💁‍♀️ *తనను పట్టి సౌలుకు*
*అప్పగించడానికే వారు వచ్చి*
*ఉంటారు అని భావించి వారితో దావీదు* 👇

*🎯1దినవృత్తాంతములు 12:17* దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెను మీరు సమాధానము కలిగి నాకు సహాయముచేయుటకై నాయొద్దకు వచ్చియున్నయెడల నా హృదయము మీతో అతికియుండును; అట్లుగాక *నా వలన మీకు అపకారమేదియు కలుగలేదని యెరిగి యుండియు*, నన్ను నా శత్రువులచేతికి అప్పగింపవలెనని మీరు వచ్చియున్నయెడల *మన పితరులయొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించును గాక.*

*💁‍♀️ దావీదుకి భయం వేసింది ,...... బెన్యామీనీయులు తనను శత్రువుల చేతికి అప్పగింప వలెనని వచ్చారెమో అని. అందుకే మీరు వచ్చి ఉంటే మన పితరుల యొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించును గాక.* అన్నాడు

*🎯1దినవృత్తాంతములు 12:18* అప్పుడు ముప్పదిమందికి అధిపతియైన అమాశై ఆత్మవశుడై *దావీదూ, మేము నీవారము; యెష్షయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము; నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా *దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధి పతులుగా చేసెను.*

*🎯1దినవృత్తాంతములు 12:23*
*యెహోవా నోటిమాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్ప వలెనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతని యొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క యెంతయనగా.....*

💁‍♀️ *ప్రతీ గోత్రనుండి..... వేల కొలది సైన్యం వచ్చి*
*చేరింది.*

*🎯1దినవృత్తాంతములు 12:22* *దావీదు దండు దేవుని సైన్యమువలె మహాసైన్యమగునట్లు ప్రతి*
*దినమున అతనికి సహాయము చేయువారు*
*అతనియొద్దకు వచ్చు చుండిరి.*

🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 💁‍♀️ *సెరూయా దావీదుకు సోదరి.*
*ఆమె కుమారుడైన యోవాబు దావీదుకు*
*సైన్యాధ్యక్షుడు ఎలా అయ్యాడో మీకు తెలుసా??*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
💁‍♀️ *హెబ్రోనులో దావీదు యూదా &బెన్యామీను గోత్రపు వారిమీద రాజుగా ఉండి పరిపాలిస్తున్న*
*సమయం అది*.

*🎯1దినవృత్తాంతములు 11:1* అప్పుడు ఇశ్రాయేలీయులందరును హెబ్రోనులో నుండు దావీదునొద్దకు కూడి వచ్చి చిత్తగిం చుము, మేము నీకు ఎముకనంటినవారము రక్తసంబంధులము.

💁‍♀️ *ఇశ్రాయేలుకు 12 మంది కుమారులు.10*
*గోత్రాల వారు ఇశ్రాయేలీయులుగా పిలువబడ్డారు.*
*యూదా & బెన్యామీనీయులు యూదులుగా*
*పిలువబడ్డారు*.
*ఇశ్రాయేలీయులను సౌలు పరిపాలించాడు.*

*🎯1దినవృత్తాంతములు 11:2* ఇంతకు ముందు సౌలు రాజైయున్నప్పుడు నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై యుంటివి నా జనులగు ఇశ్రాయేలీయులను నీవు ఏలి వారి మీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చెను అని మనవిచేసిరి.

💁‍♀️ *సౌలు చనిపోయిన తర్వాత*

*🎯1దినవృత్తాంతములు 11:3* ఇశ్రాయేలీయుల పెద్దలందరును హెబ్రోనులోనున్న రాజు నొద్దకు రాగా దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధనచేసెను; అప్పుడు వారు *సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకము చేసిరి.*

💁‍♀️👆🏻 *దావీదు బాలుడిగా ఉన్నప్పుడే, దేవుని కోరిక మేరకు ఇశ్రాయేలుకు రాజుగా సమూయేలు*
*చేత అభిషేకింపబడ్డాడు.కదా.. ఆ నెరవేర్పు*
*ఇప్పుడు జరిగింది*.

*🎯1దినవృత్తాంతములు 11:4* తరువాత దావీదును ఇశ్రాయేలీయులందరును యెరూషలేమనబడిన యెబూసునకు పోయిరి; ఆ దేశవాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి.

💁‍♀️ *యెరూషలేమును యెబూసు అని కూడా*
*అంటారు. యెరూషలేములో యెబూసీయులు*
*ఉండేవారు అన్నమాట.*

*🎯1దినవృత్తాంతములు 11:5* అప్పుడు *నీవు వీనియందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్థులు దావీదుతో అనగా* దావీదు, దావీదు పట్టణమనబడిన సీయోను కోటను పట్టుకొనెను.

💁‍♀️ *దావీదు సీయోను కోటను ఆక్రమించుకుని,*
*అక్కడ ఒక నిబంధన చేసాడు* 👇

*🎯1దినవృత్తాంతములు 11:6* *ఎవడు మొదట యెబూసీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతి యునగునని దావీదు సెలవియ్యగా సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటె ముందుగా ఎక్కి ఆ యాధిపత్యమును పొందెను*.

🤷‍♀️ *అదన్నమాట సంగతి*.

💁‍♀️ *యోవాబు తన సహోదరి కుమారుడు కాబట్టి, బంధుప్రీతి తో సైన్యాధిపతిగా ఆ పదవిని దావీదు యోవాబునకు ఇవ్వలేదు అన్న విషయం ఇక్కడ*
*తేటతెల్లమయింది*.

*🎯1దినవృత్తాంతములు 11:7* *తరువాత దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి దావీదుపురమను పేరు కలిగెను*.

*🎯1దినవృత్తాంతములు 11:8*
దావీదు మిల్లో మొదలుకొని చుట్టును పట్టణమును కట్టించెను; *యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగుచేసెను.*

*🎯1దినవృత్తాంతములు 11:9* సైన్యముల కధిపతియగు *యెహోవా అతనికి తోడైయుండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను*. తరువాత *దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి దావీదుపురమను పేరు కలిగెను*.

🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*షాలోమ్* 🙋‍♂️🙋‍♀️
*ఆశీర్వాదం పొందిన వ్యక్తులకు ఆశీర్వాదం* 👩‍👩‍👧‍👧

*గిల్బోవా యుద్ధం*
(🎯 *1 దిన, 10*)

🙋‍♂️🙋‍♀️ *మనము గిల్బోవా పర్వతంపై*
*పోరాడుతున్నప్పుడు దేవుని వాగ్దానాలకు*
*కట్టుబడి ఉందాం మరియు యుద్ధం ప్రభువుకు*
*చెందినదని ఎన్నటికీ మరచి పోకూడదు..*

✍️ *మార్క్ బోజే*
అరుణాచల్ ప్రదేశ్, భారతదేశం 🇮🇳
*అనువాదం - మేరీ రాజు.*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *ముగింపు ముఖ్యం*

. 🎯 *1 దినవృత్తాంతములు 10:13,14*
*ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞగైకొనక ఆయన దృష్టి యెదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణచేయుదానిని వెదకినందుకును సౌలు హత మాయెను.అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను..*

*మన అంత్యక్రియల సమయంలో*
*ప్రజలు అబద్ధాలు చెప్పనవసరం లేని జీవితాన్ని*
*మనం జీవిద్దాం*

*✍ సిస్టర్.అనిత తుమ్మ*
*అనువాదం బ్రదర్ జాయ్*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

10 FEBRUARY, 2024 - SATURDAY

THE MONTH OF FEBRUARY IS DEDICATED TO THE PASSION OF OUR LORD

PRAYER IN HONOR OF CHRIST'S PASSION - (Recite daily in the MONTH OF FEBRUARY)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5217&c=jesus_christ&k=&s=1

DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-10&link=g&s=1

SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-10&link=ss&s=1

NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-10&link=n&s=1

DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-10&link=q&s=1

BIBLE IN 365 DAYS - DAY 41
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4851&c=February&d=1&m=cbgrp&t=b365&k=&s=1

SATURDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4664&c=saturday&k=&s=1

SATURDAY: THE BLESSED VIRGIN MARY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=579&c=for_each_day_of_the_week&k=&s=1

NOVENA FOR EACH WEEK DAY - SATURDAY - 1ST NOVENA TO OUR LADY OF GOOD HEALTH / VAILANKANNI
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4649&c=saturday&k=&s=1

NOVENA FOR EACH WEEK DAY - SATURDAY - 2ND NOVENA TO MARY - HELP OF CHRISTIANS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4650&c=saturday&k=&s=1

JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App

JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. 💁‍♀️ *ఏ మత గ్రంధం లోనూ ఇంత వివరంగా*
*ఇన్ని వంశావళులు వ్రాయబడిలేవు*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯1దినవృత్తాంతములు 9:1* ఈ ప్రకారము ఇశ్రాయేలీయులందరును తమ వంశములచొప్పున సరిచూడబడిన మీదట వారిపేళ్లు ఇశ్రాయేలురాజుల గ్రంథమందు వ్రాయబడెను. *యూదా వారు చేసిన ద్రోహమునకై వారు బాబెలునకు చెరగొని పోబడిరి.*

💁‍♀️ *యూదా వారు అంటే, యూదా గోత్రపు వారు, బెన్యామీను గోత్రము వారిని కలిపి యూదాగోత్రము వారనే అంటారు. బాబేలుకు చెరకొని పోబడిన వారిలో ఈ రెండు గోత్రాల వారు,*
*మరియు వీరితో పాటు వుండే లేవీయులు కూడా*
*చెరకొనబడి పోబడ్డారు* .

*🎯1దినవృత్తాంతములు 9:2*
తమ స్వాస్థ్యములైన పట్టణములలో మునుపు కాపురమున్న వారెవరనగా ఇశ్రాయేలీయులును *యాజకులును లేవీయులును నెతీనీయులును.*

💁‍♀️ *నెతీనీయులు అంటే, దేవుని మందిరంలో*
*పరిచర్య చేసేవారు*.

💁‍♀️ *70 సంవత్సరాల బబులోను చెరనుండి తిరిగి*
*వచ్చిన వీరందరి వివరాలు ఎజ్రా ఈ గ్రంథంలో*
*లిఖించాడు.*

💁‍♀️ *ఇలా ఎంతో మంది వంశావళులు వ్రాయబడిన*
*గ్రంథం ఈ దినవృత్తాంతముల గ్రంధం*.

💁‍♀️ *ఏ మత గ్రంధం లోనూ ఇంత వివరంగా ఇన్ని*
*వంశావళులు వ్రాయబడి లేవు*

💁‍♀️ *66 పుస్తకాల్లో ఎక్కడన్నా ట్రాన్స్లేషన్*
*దోషాలవల్లో , లేకపోతే ఒకరికి రెండేసి పేర్లు వున్న*
*సందర్భాల్లో తప్ప, ఎక్కడా ఒక వాక్యం, మరో*
*గ్రంధంలోని వాక్యాన్ని విభేదించదు.*

💁‍♀️ *40 మంది ప్రవక్తలచేత 1500 సంవత్సరాల*
*నిడివిలో రాయబడిన 66 గ్రంధాల కలయిక*
*ఈ బైబిల్.*
*ఈ గ్రంధాలు రాసిన ప్రవక్తలు*
*ఒకరిని మరొకరు చూసుకున్నవారు*
*చాలా కొద్దిమంది మాత్రమే.*

💁‍♀️ *ఈ మన బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో కదా*
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…
Subscribe to a channel