17 FEBRUARY, 2024 - SATURDAY
THE MONTH OF FEBRUARY IS DEDICATED TO THE PASSION OF OUR LORD
PRAYER IN HONOR OF CHRIST'S PASSION - (Recite daily in the MONTH OF FEBRUARY)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5217&c=jesus_christ&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-17&link=g&s=1
SAINTS OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-17&link=ss&s=1
LENTEN PRAYER TO OUR LADY OF SORROWS
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5210&c=blessed_virgin_mary&k=&s=1
THE SEVEN SORROWS DEVOTION
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=553&c=blessed_virgin_mary&k=&s=1
CHAPLET OF THE SEVEN SORROWS OF MARY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5220&c=the_chaplets&k=&s=1
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-17&link=n&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-17&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 48
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4858&c=February&d=1&m=cbgrp&t=b365&k=&s=1
SATURDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4664&c=saturday&k=&s=1
SATURDAY: THE BLESSED VIRGIN MARY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=579&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - SATURDAY - 1ST NOVENA TO OUR LADY OF GOOD HEALTH / VAILANKANNI
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4649&c=saturday&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - SATURDAY - 2ND NOVENA TO MARY - HELP OF CHRISTIANS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4650&c=saturday&k=&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
16 FEBRUARY, 2024 - FRIDAY
THE MONTH OF FEBRUARY IS DEDICATED TO THE PASSION OF OUR LORD
PRAYER IN HONOR OF CHRIST'S PASSION - (Recite daily in the MONTH OF FEBRUARY)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5217&c=jesus_christ&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-16&link=g&s=1
SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-16&link=ss&s=1
SHORT WAY OF THE CROSS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24789&s=1
WAY OF THE CROSS - BY ST. ALPHONSUS LIGOURI
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=773&c=way_of_the_cross&k=&s=1
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-16&link=n&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-16&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 47
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4857&c=February&d=1&m=cbgrp&t=b365&k=&s=1
FRIDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4663&c=friday&k=&s=1
FRIDAY: THE SACRED HEART OF JESUS AND HIS PASSION
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=578&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - FRIDAY - EFFICACIOUS NOVENA TO THE SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4648&c=friday&k=&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
. *యెహోవా నివాసస్థలము*
*🎯1దిన 22:1*
*దేవుడైన యెహోవా నివాసస్థలము ఇదే... యని*
*ఇశ్రాయేలీయులర్పించు దహనబలులకు పీఠము*
*ఇదేయని దావీదు సెలవిచ్చెను.*
*ఏ స్థలము ?*
*దావీదు అహంకారమును అణచి,*
*ఇశ్రాయేలీయులపై మండిన దేవుని ఉగ్రతను*
*ఆర్పివేసిన దహనబలి అర్పించబడిన స్థలము.*
✍️ *సుచేత సంస్కరణ్*✨
ASH WEDNESDAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-14&link=ss&s=1
PRAYER FOR A FRUITFUL LENT
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5208&c=jesus_christ&k=&s=1
THIRTY DAYS' PRAYER TO THE BLESSED VIRGIN MARY-IN HONOR OF THE SACRED PASSION OF OUR LORD JESUS CHRIST
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5209&c=blessed_virgin_mary&k=&s=1
WAY OF THE CROSS
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&m=cbgrp&t=pfdn&c=way_of_the_cross&k=&s=1
💁♀️ *దేవుడి కోపం దావీదు మీద మాత్రమే కాదు,*
*ఇశ్రాయేలీయులు చేసిన పాప కార్యాలను బట్టి,*
*వారిమీద తన ఉగ్రత చూపించాడు*.
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
*🎯2దినవృత్తాంతములు 2:17* లో చెప్పబడిన 1,83,600 లు తప్పు . *ఇక్కడ తర్జుమా లోపమో*
*లేక ప్రింటింగ్ లోపమో జరిగింది.*
. 💁♀️ *అనువాద లోపాలు గమనించి,*
*సరిచూసుకోండి*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯2దినవృత్తాంతములు 3:2* తన యేలుబడిలో నాలుగవ సంవత్సరము రెండవ నెల రెండవ దినమందు దాని కట్టనారంభించెను.
*🎯2దినవృత్తాంతములు 3:3* దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరచెను, *పూర్వపు కొలల ప్రకారము పొడవు అరువది మూరలు, వెడల్పు ఇరువది మూరలు.*
💁♀️ *మూర అంటే అడుగున్నర*
*కాబట్టి 60 మూరలుపొడువు అంటే 60×1.5=90*
*అడుగులు పొడవన్న మాట.*
*20×1.5=30 అడుగులు వెడల్పు.*
*🎯2దినవృత్తాంతములు 3:4* *మందిరపు ముఖమంటపము* మందిరపు పొడుగునుబట్టి యిరువది మూరలు వెడల్పు, *నూట ఇరువది మూరలు ఎత్తు*, దాని లోపలి భాగమును ప్రసశ్తమైన బంగారముతో అతడు పొదిగించెను
💁♀️ *మూర అంటే అడుగున్నర కాబట్టి*
*మందిరపు ఎత్తు 120 మూరలు అంటే, అడుగుల్లో మార్చి చూస్తే 120 ×1.5=180 అడుగులుఎత్తు* .
*90×30×180 కొలతలు గల మందిర మంటపము*
*పొడవు ×వెడల్పు ×ఎత్తు*
( ❌ )
💁♀️ *ఆలోచిస్తే ఈ కొలతలు అనుకూలముగా*
*వున్నట్లు లేదు కదా*
👆🏻 *ఇది మన బైబుల్లోని ప్రింటింగ్ మిస్టేక్.*
*🎯1రాజులు 6:2*రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన *మందిరము అరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై యుండెను*.
💁♀️👆🏻 *ఇవి సరైన కొలతలు.*
*90×30×45 అడుగులు పొడవు × వెడల్పు × ఎత్తు*
💁♀️ అలానే
*🎯2దినవృత్తాంతములు 2:17* సొలొమోను తన తండ్రి యైన దావీదు ఇశ్రాయేలు దేశమందుండిన అన్యజాతివారినందరిని, ఎన్నిక వేయించిన యెన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు *లక్ష యెనుబదిమూడువేల ఆరువందలమందియైరి.*
💁♀️👆🏻 *1,83,600*
*🎯2దినవృత్తాంతములు 2:18*
వీరిలో బరువులు మోయుటకు *డెబ్బది వేల మందిని* పర్వతములందు మ్రానులు కొట్టుటకు *ఎనుబది వేల మందిని,* జనుల మీద అధిపతులుగా నుండి పనిచేయించుటకు *మూడువేల ఆరు వందల* మందిని అతడు ఏర్పరచెను.
💁♀️ *మొత్తం కలిపితే*
*70,000 +80,000 +3600 = 1,53,600*
*కాబట్టి 👆🏻ఇది కరెక్ట్*.
*వేరే బైబిల్ అనువాదాలలో కూడా 1,53,600*
*అనే ఉంది.*
*🎯2దినవృత్తాంతములు 2:17* లో
*చెప్పబడిన 1,83,600 లు తప్పు .*
*ఇక్కడ తర్జుమా లోపమో లేక ప్రింటింగ్ లోపమో*
*జరిగింది.*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. *మందిర సామాగ్రి - విశ్వాసి స్థానములు*
🎯 *1దినవృత్తాంతములు 29:2,3*
*బంగారపు పనికి బంగారమును, వెండి పనికి*
*వెండిని, యిత్తడి పనికి ఇత్తడిని, యినుప పనికి*
*ఇనుమును, కఱ్ఱ పనికి కఱ్ఱలను, గోమేధికపు*
*రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు*
*గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల*
*నానావిధరత్నములను తెల్లచలువ రాయి*
*విశేషముగా సంపాదించితిని.*
👁🗨 *యజమానుడు వాడుకొనుటకు అర్హమైన*
*పాత్రలుగా ఉండడానికి ప్రయాసపడాలి.*
*దినదినమూ రూపాంతరము చెందాలి !!!*
*మనమంతా సజీవమైన రాళ్లము అని కూడా*
*మనము అన్వయించుకుంటున్నాము కదా*
💥 *గతకాలపు చరిత్రను భవిష్యత్తుకు*
*దర్పణముగానూ, ప్రతిబింబముగానూ చూడాలి.*
✍️ *సుచేత సంస్కరణ్*✨
💁♀️ *ఇంతకూ ఎవరు దావీదు మీద పని చేసింది??*
🤔 *సాతానా?? యెహోవానా??*
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
💁♀️ 👇 *ఈ రెండు వాక్యాల్లో ఏది సత్యం??* 🤔
1️⃣ 🎯 *1దినవృత్తాంతములు 21:1*
తరువాత *సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా*... లేచి, ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా
2️⃣🎯 *2సమూయేలు 24:1* ఇంకొకమారు *యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా ఆయన* దావీదును వారి మీదికి ప్రేరేపణచేసి-నీవు పోయి ఇశ్రాయేలువారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.
*1️⃣&2️⃣ వచనాలు రెండూ కరెక్టే.*
💁♀️ *మనలను శోధించే వాడు సాతాను.*
*దేవుడు తన బిడ్డలను ఎప్పుడూ శోధించడు*.
*ఆయన ప్రేమామయుడు.*
💁♀️ *సాతాను శోధిస్తాడు. సాతాను శోధించి నప్పుడు, దేవుడు మనలను 🧐 పరిశోధిస్తాడు. మనం దేవుని పై విశ్వాసముతో ఉండి ఆయనవైపు*
*చూస్తున్నామా?? లేదా అని*.
💁♀️ *సాతానుకు దేవుడు శోధించడానికి అనుమతి ఇవ్వకపోతే వాడు మన దరిదాపుల్లోకి రాలేడు. ఎందుకంటే దేవుడు తన కంచెను 🕸️ మన చుట్టూ*
*ఉంచి కాపాడుతూ ఉంటాడు కదా*.
💁♀️ *కాబట్టి శోధన రాగానే , కంగారు పడిపోయి, దేవుడు నన్ను వదిలేసాడు. అందుకే నాకు ఈ కష్టాలు వచ్చాయి అనుకోకండి. మీ విశ్వాసానికి పరీక్ష జరుగుతుంది అని గ్రహించి విశ్వాసములో*
*స్థిరంగా ఉండి పరీక్షకు సిద్ధ పడండి.*
💁♀️ *గెలుపు మనదే*
💁♀️ *ఎందుకంటే మన సహాయకుడు యేసు.*
*యుద్ధం యెహోవాదే. సర్వ సృష్టికర్త మనపక్షాన*
*ఉంటే గెలుపు ఎవరిదవుతుంది??*
💁♀️ *సాతానుది అయ్యే ఛాన్స్ లేదు కదా*
💁♀️ *ఆలోచించండి*. 😇
. *దేవునికి సమస్తము తెలుసు*. *మనం మోయలేని*
*బరువు మన మీద శోధకుడిని పెట్టనివ్వడు.*
*కదా??*
💁♀️ *మనుషులమైన మనమే L.K.G. వయసు వున్న బిడ్డకు I.A.S. పరీక్ష లు పెడతామా ?? U.K.G.పోర్షన్ లో కూడా పరీక్ష పెట్టము కదా*
💁♀️ *దేవునికి మన శక్తి సామర్ధ్యాలు తెలుసు.*
*మనకు మించిన భారం మనమీద వేయడు.*
*ఒకవేళ సాతాను వేయబోయినా, మన తండ్రి*
*అనుమతించడు కదా*
*🎯 1కోరింథీయులకు 10: 13 "సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరిఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును".*
💁♀️ 👆కాబట్టి *మనకు పెట్టబడే పరీక్షలకు సిద్ధంగా*
*ఉందామా??*
💁♀️ *ఈ లోక పరీక్షల్లో పాస్ అవ్వకపోతే, పరలోక*
*రాజ్యం ( నెక్స్ట్ క్లాస్ కి ) వెళ్లలేము.*
*మరచిపోవొద్దు.*🙏
🙏 *మన సహాయకునికి స్తోత్రం* 🙏
. 💁♀️ *ఎజ్రా ఈ గ్రంథాన్ని రాయడానికి దావీదు*
*జీవించిన కాలానికి మధ్య సుమారు*
*500 సంవత్సరాలు నిడివి ఉంది.*
*ఎజ్రా కి ఈ విషయాలన్నీ ఎలా తెలుసు* 🤔
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
🎯 *1దినవృత్తాంతములు 29:26*
*యెష్షయి కుమారుడైన దావీదు*
*ఇశ్రాయేలీయులందరి మీద రాజైయుండెను.*
🎯 *1దినవృత్తాంతములు 29:27* *అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు; హెబ్రోనులో ఏడు సంవత్సరములును, యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములును అతడు ఏలెను.*
💁♀️ *దావీదు ఇశ్రాయేలీయులను మొత్తం సుమారుగా 40 సంవత్సరాలు ( 40 &1/2 సంవత్సరం ) పరిపాలించాడు అన్నమాట.*
*🎯 1దినవృత్తాంతములు 29:28 అతడు వృద్ధాప్యము వచ్చినవాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి, మంచి ముదిమిలో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయెను.*
💁♀️ *ఎజ్రా ఈ గ్రంథాన్ని రాయడానికి దావీదు*
*జీవించిన కాలానికి మధ్య సుమారు*
*500 సంవత్సరాలు నిడివి ఉంది.*
*ఎజ్రా కి ఈ విషయాలన్నీ ఎలా తెలుసు* 🤔
*🎯1దినవృత్తాంతములు 29:29 రాజైన దావీదునకు జరిగిన వాటన్నిటిని గూర్చియు, అతని రాజరిక మంతటిని గూర్చియు, పరాక్రమమును గూర్చియు, అతనికిని ఇశ్రాయేలీయులకును దేశముల రాజ్యములన్నిటికిని వచ్చిన కాలములను గూర్చియు,*
💁♀️👆👇
*🎯1దినవృత్తాంతములు 29:30* దీర్ఘదర్శి *సమూయేలు* మాటలనుబట్టియు, *ప్రవక్తయగు నాతాను* మాటలను బట్టియు, *దీర్ఘదర్శి గాదు మాటలనుబట్టియు వ్రాయబడి యున్నది..*
💁♀️ *గ్రంథానికి ముందులో కానీ చివర్లో కానీ ఆ గ్రంథము ఎప్పుడు రాయబడింది, వేటి ఆధారంగా*
*రాసారో అన్నది, గ్రంథకర్తలు రాస్తారు.*
💁♀️ *👆ఎజ్రా కి ఈ విషయాలన్నీ అలా*
*తెలిసాయాన్నమాట.*
💁♀️ *దావీదు,సమూయేలు, నాతాను, గాదు*
*సమకాలీనులు.*
💁♀️ *ఎజ్రా బబులోను చెరలో ఉండగావారు రాసిన*
*ఆ గ్రంథాలను పరిశీలించి, ఈ గ్రంథాన్ని రాశాడు.*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. *నూనె కొట్లు - వాటిమీద అధికారి !!*
🎯 *1దిన 27:28*
..*నూనె కొట్లమీద యోవాషు నియమింపబడెను.*
🎯 *1 దిన 27వ అధ్యాయములో 25 - 34*
*వచనములు రాజు యొక్క కారాగారములో*
*అధిపతుల నియామకము గురించి దేవుడు*
*వ్రాయించారు.*
*✍🏻సుచేత సంస్కరణ్*
. 🤺 *యోధుడైన యాజకుడు* 🙇🏻♂️
🪶 *యాజకుడైన యెహోయాదా కుమారుడు బెనయా (1 దిన. 27:5) చాలా ఆసక్తికరమైన వ్యక్తి.*
🔅 *యెహోయాదా చేసినట్లుగా, మనము కూడా*
*మన పిల్లలను వారి స్వంత వృత్తిని ఎంపిక*
*చేసుకునేలా అనుమతించాలి*.
✍️ *అడెలైన్ ఆల్బర్ట్*
*అనువాదం - UD*✨
15 FEBRUARY, 2024 - THURSDAY
THE MONTH OF FEBRUARY IS DEDICATED TO THE PASSION OF OUR LORD
PRAYER IN HONOR OF CHRIST'S PASSION - (Recite daily in the MONTH OF FEBRUARY)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5217&c=jesus_christ&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-15&link=g&s=1
SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-15&link=ss&s=1
VENERATION OF THE THORN-CROWNED HEAD OF OUR SAVIOR
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5215&c=jesus_christ&k=&s=1
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-15&link=n&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-15&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 46
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4856&c=February&d=1&m=cbgrp&t=b365&k=&s=1
THURSDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4662&c=thursday&k=&s=1
THURSDAY: THE BLESSED SACRAMENT
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=577&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - THURSDAY - NOVENA TO ST. JUDE
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4643&c=thursday&k=&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
. 🎯 *1దిన.26వ అధ్యాయము*
🧳🎒💍👑 *కొల్లసొమ్ము* 👑💍🎒🧳
*ఈ శ్రమల పోరాటాల్లో మనకి దక్కిన కొల్లసొమ్ము*
*ఒక దినాన్న బయటపడుతుంది.*
▪ *సంకలనం- చార్లెస్ ఇ. కౌమన్*
▪ *అనువాదం - డా. జోబ్ సుదర్శన్*
. *దేవుని ఎంపికా ప్రమాణాలు మరియు ఆయన*
*ఎంచుకునే పద్ధతి*
🎯 1 *దినవృత్తాంతములు* : 24
❇️ *తన సేవకులను ఎంచుకొనుటకు, దేవుని*
*ఎంపిక ప్రమాణాలను అర్థంచేసుకోవడం*
*కష్టమైనప్పటికీ, ఆయన వాక్యం ద్వారా,*
*ఆయన తన సేవకు పిలిచిన*
*నాయకులయొక్క పాత్రలను*
*అధ్యయనం చేసినప్పుడు, మనం కొన్ని*
*సూత్రాలను సంగ్రహించుకోగలము.*
*ఇ.క్రిస్టదాస్ భారతదేశం* 🙏🏽
*అనువాదం: రెబెక్కా వినోద్.వై*✨
14 FEBRUARY, 2024 - ASH WEDNESDAY
THE MONTH OF FEBRUARY IS DEDICATED TO THE PASSION OF OUR LORD
PRAYER IN HONOR OF CHRIST'S PASSION - (Recite daily in the MONTH OF FEBRUARY)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5217&c=jesus_christ&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-14&link=g&s=1
ASH WEDNESDAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-14&link=ss&s=1
PRAYER FOR A FRUITFUL LENT
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5208&c=jesus_christ&k=&s=1
THIRTY DAYS' PRAYER TO THE BLESSED VIRGIN MARY-IN HONOR OF THE SACRED PASSION OF OUR LORD JESUS CHRIST
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5209&c=blessed_virgin_mary&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-14&link=n&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-14&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 45
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4855&c=February&d=1&m=cbgrp&t=b365&k=&s=1
WEDNESDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4661&c=wednesday&k=&s=1
WEDNESDAY: ST. JOSEPH
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=576&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - WEDNESDAY - NOVENA TO OUR LADY OF PERPETUAL SUCCOUR
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4651&c=wednesday&k=&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
. 💁♀️ *దేవుడు ఇచ్చే పనిషమెంట్ లో*
*కరువు కాలము*
*3 సంవత్సరాలా, లేక 7 సంవత్సరాలా??* 🤔
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
🎯 *1దినవృత్తాంతములు 21:12*
*మూడేండ్ల పాటు* కరవు కలుగుట, మూడు నెలలపాటు నీ శత్రువులు కత్తిదూసి నిన్ను తరుమగా నీవు వారియెదుట నిలువ లేక నశించిపోవుట, మూడు దినములపాటు దేశమందు యెహోవా కత్తి, అనగా తెగులు నిలుచుటచేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమందంతట నాశనము కలుగజేయుట, అను వీటిలో ఒకదానిని నీవు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు; కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరమియ్యవలెనో దాని యోచిం చుము.
🎯 *2సమూయేలు 24:13* కావున గాదు దావీదునొద్దకు వచ్చి యిట్లని సంగతి తెలియజెప్పెను-నీవు నీ దేశమందు *ఏడు సంవత్సరములు క్షామము* కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల యెదుట నిలువలేక నీవు మూడు నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు మూడు దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచనచేసి నన్ను పంపినవానికి నేనియ్యవలసిన యుత్తము నిశ్చయించి తెలియజెప్పుమనెను.
. 💁♀️ 👆 *రెండు సందర్భాలు ఒక్కటే.*
*రెండు గ్రంధాలల్లో ప్రస్తావించబడిన విషయం.*
*ఒక్కటే కానీ. ఒక గ్రంథం లో 3 యేండ్లు అని,*
*మరొక గ్రంథం లో 7 సంవత్సరాలు అని*
*ఎందుకు రాయబడినట్లు??*
💁♀️ *ఇంతకూ ఏది సత్యం??* 🤔
🎯 *బైబిల్ సత్య గ్రంథం*.
( కొన్ని చోట్ల అనువాద లోపాలు ఊన్నాయి.)
(అవి మానవ తప్పిదాలు )
*కాబట్టి రెండు కరెక్టే.*
*అవునండి*
💁♀️ *దినవృత్తాoతాలు, & 2వ సమూయేలు*
*గ్రంథాలు రాయబడిన సమయాలు వేరు,*
*రాసిన గ్రంథ కర్తలు కూడా వేరు వేరు.*
1️⃣దినవృత్తాంతాలు గ్రంథాలు రాసినది
*శాస్త్రి అయిన ఎజ్రా*.
2️⃣ 2 వ సమూయేలు గ్రంధం రాసినది
ప్రవక్త అయిన *గాదు మరియు నాతాను.*
🎯 *2సమూయేలు 21:1* దావీదు కాలమున *మూడు సంవత్సరములు* విడువ కుండ కరవుకలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఈలాగున సెల విచ్చెను-సౌలు గిబియోనీయులను హతముచేసెను గనుక అతనిని బట్టియు, నరహంతకులగు అతని యింటివారినిబట్టియు శిక్షగా ఈ కరవు కలిగెను.
🎯 *ఇంకొకమారు* యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణచేసి-నీవు పోయి ఇశ్రాయేలువారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను *2సమూయేలు 24:1*
💁♀️ *చూసారా* 👆 *21:1 లో ఒక కరువు వచ్చింది*. అది 3 సంవత్సరాలు ఉంది. *21 వ అధ్యాయం రాయబడింది 4వ సంవత్సరంలో*. 24:1 లో గాదు ప్రవక్త అడుగుతున్నాడు 7 సంవత్సరాలు కరువు అని.
🤷♀️ అంటే 👇
💁♀️ *జరిగి పోయిన 3 సంవత్సరములు +*
*జరుగుతున్న సంవత్సరము +*
*రాబోయే 3 సంవత్సరములు*
*మొత్తం 7 సంవత్సరాలు*.
*లెక్క సరిపోయిందిగా*
*💁♀️ కాబట్టి రెండు వచనాలు కరెక్ట్.*
*ఒప్పేసు కున్నారా??*
💁♀️ *కాబట్టి దేవుడు, దావీదుకు*
*ఇశ్రాయేలీయులను లెక్కించినందున ఇవ్వాలి*
*అని అనుకుని ఇశ్రాయేలీయులపై తన కోపాన్ని*
*చూపించటానికి చెప్పిన కరువు కాలము*
*3 సంవత్సరాలు మాత్రమే*.
🙏 *దేవునికి స్తోత్రం*🙏
. 💁♀️ *దావీదు మాటలు విన్నారా??*
*పాపము చేసినది నేనైతే, నా ప్రజల మీద కోపం*
*చూపించొద్దు. గొర్రెలవంటి వారు వాళ్ళు, వాళ్ళు*
*అమాయకులు కదా అంటున్నాడు.*
*దావీదు ఒక మంచి కాపరి.*..
🤦♂️ 🙅🏻♂️ 🤷♂️ 🙋🏻♂️ 🙇🏻♂️
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
🎯 *1దినవృత్తాంతములు 21:1 తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా*... *లేచి, ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా*
💁♀️ *దేవుని అనుమతిలేకుండా సాతాను దావీదుని ప్రేరేపించగలదా?? ఆలోచించండి యోబు విషయం*
*జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తన కంచెను తీస్తే*
*తప్ప సాతాను ఏమి చేయలేకపోయాడు కదా.*
*🎯2సమూయేలు 24:1* ఇంకొకమారు *యెహోవా కోపము ఇశ్రాయేలీయులమీద రగులుకొనగా* ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణచేసి నీవు పోయి ఇశ్రాయేలువారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.
💁♀️👆🏻 *పై రెండు వాక్యాలను గమంచినట్లయితే,*
*దేవుని కోపము ఇశ్రాయేలీయుపైన ఉన్నట్లు*
*మనకు అర్ధం అవుతుంది*.
💁♀️ *వారు చేసిన పాపము నిమిత్తము దావీదు ఇశ్రాయేలీయులను లెక్కించునట్లుగా రేపబడ్డాడు*.
*🎯1దినవృత్తాంతములు 21:2*
దావీదు యోవాబునకును జనులయొక్క అధిపతులకును మీరు వెళ్లి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు *ఇశ్రాయేలీయులను ఎంచి, వారి సంఖ్య నాకు తెలియుటకై నాయొద్దకు దాని తీసికొని రండని ఆజ్ఞ ఇచ్చెను*.
*🎯1దినవృత్తాంతములు 21:7* ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుటచేత *ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టెను*.
💁♀️👆 *దేవుడు ఇశ్రాయేలీయుల మీద తన ఉగ్రత*
*ఈ విధంగా తీర్చుకున్నాడు.*
*🎯1దినవృత్తాంతములు 21:8*
*దావీదు నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొఱ్ఱపెట్టగా.*
*🎯1దినవృత్తాంతములు 21:9* *యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో* ఈలాగు సెలవిచ్చెను నీవు వెళ్లి దావీదుతో ఇట్లనుము.
*🎯1దినవృత్తాంతములు 21:11* *కావున గాదు దావీదు నొద్దకు వచ్చి యిట్లనెను*
*🎯1దినవృత్తాంతములు 21:12* *మూడేండ్ల పాటు కరవు కలుగుట, మూడు నెలలపాటు నీ శత్రువులు కత్తిదూసి నిన్ను తరుమగా నీవు వారియెదుట నిలువ లేక నశించిపోవుట, మూడు దినములపాటు దేశమందు యెహోవా కత్తి, అనగా తెగులు నిలుచుటచేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమందంతట నాశనము కలుగజేయుట*, అను వీటిలో *ఒకదానిని* నీవు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు; కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరమియ్యవలెనో దాని యోచించుము.
*🎯1దినవృత్తాంతములు 21:13*
అందుకు దావీదు నేను మిక్కిలి యిరుకులో చిక్కియున్నాను; యెహోవా మహా కృపగలవాడు, *నేను మనుష్యులచేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను*.
💁♀️ *దావీదు అలానే కోరుకుంటాడని దేవుడికి*
*తెలుసు*
*🎯1దినవృత్తాంతములు 21:14* కావున *యెహోవా ఇశ్రాయేలీయులమీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో డెబ్బదివేలమంది చచ్చిరి*.
💁♀️ *ఆ 70,000 ల మంది ఇశ్రాయేలీయులను*
*చంపాక కానీ దేవుని ఉగ్రత తీరలేదు.*
*దేవుడు న్యాయవంతుడు ఎవరి జీతం వారికే*
*లెక్క కట్టిస్తాడు.*
*🎯1దినవృత్తాంతములు 21:15* యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను; అతడు నాశనము చేయబోవుచుండగా *యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపమొంది నాశనముచేయు దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెల వియ్యగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్లమునొద్ద నిలిచెను*.
💁♀️ *దేవుడు ఎంతైనా కరుణామయుడు కదా.*
*కోపించుచునే వాత్సల్యం చూపేవాడు కదా,*
*అందుకే నాశనము చేయు దూతను ఆగమన్నాడు.*
*🎯1దినవృత్తాంతములు 21:16* *దావీదు కన్నులెత్తి చూడగా, భూమ్యా కాశముల మధ్యను నిలుచుచు, వరదీసిన కత్తిచేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలును గోనె పట్టలు కప్పుకొనినవారై సాష్టాంగపడగా*
*🎯1దినవృత్తాంతములు 21:17* *దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చినవాడను నేనేగదా? పాపము చేసి చెడుతనము జరిగించినవాడను నేనేగదా? గొఱ్ఱలవంటివారగు వీరేమి చేసిరి? నా దేవుడవైన యెహోవా, బాధపెట్టు నీ చెయ్యి నీ జనులమీద నుండ కుండ నామీదను నా తండ్రి యింటివారిమీదను ఉండ నిమ్మని దేవునితో మనవిచేసెను*.
💁♀️ *దావీదు మాటలు విన్నారా??పాపము చేసినది*
*నేనైతే, నా ప్రజల మీద కోపం చూపించొద్దు.*
*గొర్రెలవంటి వారు వాళ్ళు, వాళ్ళు అమాయకులు*
*కదా అంటున్నాడు. దావీదు ఒక మంచి కాపరి.*.
💁♀️ *జనులను ఎంచటం తప్పు కాదు గాని జనాభా*
*లెక్క చేసేటప్పుడు ధర్మ శాస్త్రంలో చెప్పిన విధి*
*అనుసరించకపోవడం దావీదు చేసిన తప్పు.*
*అలానే ఏ ఉద్దేశ్యంతో దావీదు లెక్కించాడు*
*అన్నది దేవుడు గమనించాడు.*