THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY (St. Louis de Montfort)
TODAY - FEBRUARY 21, 2024, BEGINS THE 33-DAY PREPARATION FOR TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY
https://play.google.com/store/apps/details?id=faith.jesusreignsmarianmovement.catholicblessings
MARCH 25, 2024 - for the 'Feast Day of ANNUNCIATION', let us pray together these 33-day period of exercises. St. Louis-Marie breaks these days into sections of days, each section having its own prayers, and each particular day having its own brief readings with which to fill the mind for that day (the readings come from Sacred Scripture, "The Imitation of Christ," and "True Devotion to the Blessed Virgin Mary"). Don't just read the readings, but absorb them; don't let your lips just mouth the prayers, truly pray them.
We will be pasting the daily consecration link, you can join it and pray with us.
The daily link will be given in the next message. Please click read more...
20 FEBRUARY, 2024 - TUESDAY
THE MONTH OF FEBRUARY IS DEDICATED TO THE PASSION OF OUR LORD
PRAYER IN HONOR OF CHRIST'S PASSION - (Recite daily in the MONTH OF FEBRUARY)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5217&c=jesus_christ&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-20&link=g&s=1
SAINTS OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-20&link=ss&s=1
LITANY OF SAINTS FRANCISCO AND JACINTA - (HAPPY FEAST)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5203&c=the_litanies&k=&s=1
PRAYER TO THE SHOULDER WOUND OF CHRIST
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4653&c=jesus_christ&k=&s=1
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-20&link=n&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-20&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 51
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4861&c=February&d=1&m=cbgrp&t=b365&k=&s=1
TUESDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4660&c=tuesday&k=&s=1
TUESDAY: THE HOLY ANGELS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=575&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - TUESDAY - NOVENA TO ST. ANTHONY OF PADUA
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4646&c=tuesday&k=&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
*💁♀️ యూదా రాజైన అబీయా 4 లక్షలమంది*
Vs
*ఇశ్రాయేలు రాజైన యరొబాము 8 లక్షలమంది*
🤺🤺🤺🤺 Vs 🤺🤺🤺🤺🤺🤺🤺🤺
*ఇశ్రాయేలు వారిలో*
*5 లక్షలమంది పరాక్రమశాలులు హతులైరి*.
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯2దినవృత్తాంతములు 13:3* అబీయాకును యరొబామునకును యుద్ధము కలుగగా *అబీయా నాలుగు లక్షలమంది* పరాక్రమ శాలుల సైన్యము ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధముచేసెను; *యరొబామును ఎనిమిది లక్షలమంది* పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరచెను.
*🎯2దినవృత్తాంతములు 13:4* అప్పుడు అబీయా ఎఫ్రాయిము మన్యమందుండు *సెమరాయిము కొండమీద నిలిచి ప్రకటించినదేమనగా యరొబామా, ఇశ్రాయేలువారలారా, మీరందరును నాకు చెవియొగ్గుడి.*
💁♀️ *అబీయా ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి*
*మాట్లాడాడు*
👇👇
*🎯2దినవృత్తాంతములు 13:5* *ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడును ఏలునట్లుగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతతివారితోను భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చెనని మీరు తెలిసికొందురు గదా*.
*🎯2దినవృత్తాంతములు 13:6* అయినను దావీదు కుమారుడైన *సొలొమోనుకు దాసుడును నెబాతు కుమారుడునగు యరొబాము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానునిమీద తిరుగుబాటు చేసెను*.
*🎯2దినవృత్తాంతములు 13:7* సొలొమోను కుమారుడైన *రెహబాము ఇంకను బాల్యదశలో నుండి* ధైర్యము లేనివాడై వారిని ఎదిరించుటకు *తగిన శక్తిలేకున్నప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి*.
💁♀️ 👆🏻 *రెహబాము ఇంకను బాల్యదశలో నుండి* ధైర్యము లేనివాడై వారిని ఎదిరించుటకు *తగిన శక్తిలేకున్నప్పుడు అంటే ,రెహబాము యుద్ధ నైపుణ్యం పొందనప్పుడు అని అర్థం. అంతే గాని రెహబాము రాజైనప్పుడు అతని వయసు 40 సంవత్సరాలు.*
*🎯2దినవృత్తాంతములు 13:8* ఇప్పుడు *దావీదు సంతతి వారి వశముననున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధముచేయ తెగించెదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు*; యరొబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలును మీయొద్ద ఉన్నవి.
💁♀️ *యరొబామును 10 గోత్రాల వారికి రాజుగా*
*చేసిందే దేవుడు*
💁♀️ *కానీ ఆ విషయం మర్చిపోయిన యరొబాము, ఎక్కడ తన చేతి నుండి ఈ 10 గోత్రాల వారు జారిపోతారో అని బంగారు దూడలను చేయించి వాటిని పూజించేట్టుగా, ఇశ్రాయేలీయులను విగ్రహారాధన లోకి నడిపించాడు*
*🎯2దినవృత్తాంతములు 13:9* *మీరు అహరోను సంతతివారైన యెహోవా యాజకులను, లేవీయులను త్రోసివేసి, అన్యదేశముల జనులు చేయునట్లు మీకొరకు యాజకులను నియమించు కొంటిరిగదా*? ఒక కోడెతోను ఏడు గొఱ్ఱ పొట్టేళ్లతోను తన్ను ప్రతిష్ఠించుటకైవచ్చు ప్రతివాడు, దైవములు కాని వాటికి యాజకుడగుచున్నాడు.
*🎯2దినవృత్తాంతములు 13:10* *అయితే యెహోవా మాకు దేవుడైయున్నాడు; మేము ఆయనను విసర్జించిన వారము కాము; అహరోను సంతతివారు యెహోవాకు సేవచేయు యాజకులై యున్నారు; లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేయుచున్నారు.*
*🎯2దినవృత్తాంతములు 13:12* ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు, మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు; ఇశ్రా యేలువారలారా, *మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి*,
*చేసినను మీరు జయమొందరు*.
*🎯2దినవృత్తాంతములు 13:13* *యరొబాము వారి వెనుకటి భాగమందు మాటు గాండ్రను కొందరిని ఉంచి, సైన్యము యూదావారికి ముందును మాటుగాండ్ర వారికి వెనుకను ఉండునట్లు చేసెను*.
*🎯2దినవృత్తాంతములు 13:14* *యూదావారు* తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలిసికొని *యెహోవాకు ప్రార్థన చేసిరి, యాజకులును బూరలు ఊదిరి.*
💁 *యూదావారి ముందు నుండి వెనక నుండి కూడా అటు నుండి నాలుగు లక్షల మంది, ఇటు నుండి నాలుగు లక్షల మంది సైన్యం వారిని చుట్టు ముడుతూ ఉండగా*
*🎯2దినవృత్తాంతములు 13:15* అప్పుడు *యూదావారు ఆర్భటించిరి;* యూదావారు ఆర్భటించినప్పుడు యరొబామును ఇశ్రాయేలువారందరును *అబీయా యెదుటను యూదావారి యెదుటను నిలువలేకుండునట్లు దేవుడు వారిని మొత్తినందున*
*🎯2దినవృత్తాంతములు 13:16* *ఇశ్రాయేలువారు యూదా వారి యెదుటనుండి పారిపోయిరి*. దేవుడు వారిని యూదా వారిచేతికి అప్పగించినందున
2. 💁♀️ *దేవుడు యుద్ధం చేశాడు కాబట్టి*
*🎯2దినవృత్తాంతములు 13:17* అబీయాయును అతని జనులును వారిని ఘోరముగా సంహరించిరి. *ఇశ్రాయేలువారిలో అయిదు లక్షలమంది పరాక్రమశాలులు హతులైరి*.
💁♀️ *ఒక యుద్ధంలో ఐదు లక్షల మంది చనిపోవడం అంటే మాటలా?? అందునా తమకంటే తక్కువ సైన్యం ఉన్న దేశం మీద యుద్ధానికి వెళ్లి అపజయం పొందటం అంటే ఎంత సిగ్గుచేటు*
*🎯2దినవృత్తాంతములు 13:18* *ఈ ప్రకారము ఇశ్రాయేలువారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువుచేత జయమొందిరి.*
. 🎯 *2 దినవృత్తాంతములు 7*
*దేవుని దయ*
*ప్రజలు పాపం చేసినప్పుడు, వారు తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడితే , దేవుడు మనలను*
*క్షమించి, పునరుద్ధరిస్తాను అని ఆయన చెప్పాడు.*
*✍ సిస్టర్.అనిత తుమ్మ*
*అనువాదం బ్రదర్ జాయ్*✨
19 FEBRUARY, 2024 - MONDAY
THE MONTH OF FEBRUARY IS DEDICATED TO THE PASSION OF OUR LORD
PRAYER IN HONOR OF CHRIST'S PASSION - (Recite daily in the MONTH OF FEBRUARY)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5217&c=jesus_christ&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-19&link=g&s=1
SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-19&link=ss&s=1
PRAYER BEFORE A CRUCIFIX
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5213&c=jesus_christ&k=&s=1
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-19&link=n&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-19&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 50
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4860&c=February&d=1&m=cbgrp&t=b365&k=&s=1
MONDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4659&c=monday&k=&s=1
MONDAY: THE HOLY SPIRIT
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=574&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - MONDAY - MIRACULOUS MEDAL NOVENA
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4988&c=monday&k=&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
. *🎯 2దిన 5వ అధ్యాయము*
*యెహోవా దేవునికి సొలొమోను కట్టిన*
*ఆలయమును దేవునికి ప్రతిష్టించిన తరువాత ,*
*ఆలయమును ఆవరించిన దేవుని మహిమ*..
*****
👆👉 *మనము ప్రార్థించుటకు మోకరిల్లినపుడు*
*ఆత్మలో తీవ్రత ఉంటే ప్రార్థన చేయుటకు*
*మాటలు రాక ఎలా అయితే మూల్గుతామో*
*అలా యాజకులు దేవుని మహిమ ముందు*
*నిలువలేకపోయారు*.
✍️ *సిస్టర్ సరళ*✨
. 🫲🫱 *ఇవ్వడంలో ఆనందం*. 🫲🫱
🎯 *1దిన 29:3*
" *నా దేవుని ఆలయం పట్ల నాకున్న భక్తితో ఇప్పుడు నేను ఈ పవిత్ర ఆలయానికి అందించిన ప్రతిదాని కంటే ఎక్కువగా నా వ్యక్తిగత సంపదలైన*
*బంగారం మరియు వెండిని నా దేవుని ఆలయం*
*కోసం ఇస్తున్నాను*".అన్నాడు దావీదు.
*=================================*
📍 *ప్రజలందరూ దేవుని మందిర నిర్మాణం కోసం*
*ఎంతో ఆనందంతో ఎదురు చూస్తూ ఉంటారు.*
*బాధతో తమ లేమి నుండి ఇవ్వమని బలవంతం*
*చేసినందుకు విచారంతో కాదు.*
*జెస్సీ రెబా జాకబ్✍️*
*అనువాదం: ప్రసన్న గ్లోరి*✨
. *దేవుడు మన ఉద్దేశ్యములను చూచువాడు*
👁️👁️
🎯 *1దినవృత్తాంతములు 28:9*
❇️ *దేవుని దృష్టిలో, మన పరిచర్య ఏ విధంగా*
*ఉండాలో, రాజైన దావీదు, తన కుమారుడైన*
*సొలొమోనుకు, ఈ విధంగా బోధించాడు.*
************
❇️ *దేవుని పరిశీలనా విధానము,*
*మనిషికి ఎటువంటి గాయము చేయనటువంటి*
*'MRI స్కాన్' కంటే శక్తివంతమైనది.*
✍️ *ఇ.క్రిస్టదాస్,భారతదేశం* 🙏🏼
*అనువాదం: రెబెక్కా వినోద్. వై*✨
21 FEBRUARY, 2024 - WEDNESDAY
THE MONTH OF FEBRUARY IS DEDICATED TO THE PASSION OF OUR LORD
PRAYER IN HONOR OF CHRIST'S PASSION - (Recite daily in the MONTH OF FEBRUARY)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5217&c=jesus_christ&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-21&link=g&s=1
SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-21&link=ss&s=1
PRAYER IN HONOR OF THE TEARS OF MARY
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5219&c=blessed_virgin_mary&k=&s=1
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-21&link=n&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-21&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 52
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4862&c=February&d=1&m=cbgrp&t=b365&k=&s=1
WEDNESDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4661&c=wednesday&k=&s=1
WEDNESDAY: ST. JOSEPH
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=576&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - WEDNESDAY - NOVENA TO OUR LADY OF PERPETUAL SUCCOUR
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4651&c=wednesday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 1
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=1&fid=6&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
LITANY OF SAINTS FRANCISCO AND JACINTA - (HAPPY FEAST)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5203&c=the_litanies&k=&s=1
. ☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*ఆరంభం ఘనం మరి అంతం??*
..〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*ఆసా జీవితము*
✍️ *మేరీ రాజు*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*🎯2దినవృత్తాంతములు 13:20* *అబీయా బ్రదికిన కాలమున యరొబాము మరల బలము పొందలేదు,యెహోవా అతని మొత్తినందుచేత అతడు మరణ మొందెను*.
*అదీ సంగతి*
💁♀️ *మరి మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారు??*
*మీ యుద్ధం యెహోవాదే నా??*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. 💁♀️ *ధర్మశాస్త్రం లేనప్పుడు విషయం వేరు*.
*వీరి సమయంలో ధర్మశాస్త్రం ఇవ్వబడి ఉంది*
*కదా ??*
*ఈ వివాహం ధర్మశాస్త్ర విరుద్ధం కదా*??
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯2దినవృత్తాంతములు 11:21*
*రెహబాము* పదునెనిమిదిమంది భార్యలను పెండ్లిచేసికొని అరువదిమంది ఉపపత్నులను తెచ్చుకొని యిరువది యెనిమిదిమంది కుమారులను అరువదిమంది కుమార్తెలను కనెను; అయితే తన భార్యలందరికంటెను ఉపపత్ను లందరికంటెను *అబ్షాలోము కుమార్తెయైన మయకాను అతడు*
*ఎక్కువగా ప్రేమించెను.*
💁♀️ *మయకా తండ్రి అబ్షాలోము, రెహబాము తండ్రి అయిన సొలొమోను అన్నాతమ్ములు*
*కదా??*
💁♀️ *అప్పుడు వాళ్లిద్దరూ , అంటే రెహబాము, మయకాలు వరుసకు అన్నా చెల్లెళ్ళు అవుతారు*
*కదా??*
💁♀️ *ధర్మశాస్త్రం లేనప్పుడు విషయం వేరు. వీరి సమయంలో ధర్మశాస్త్రం ఇవ్వబడి ఉంది కదా ??కాబట్టి,ఈ వివాహం ధర్మశాస్త్ర విరుద్ధం కదా*??
*🎯2సమూయేలు 14:27* *అబ్షాలోమునకు ముగ్గురు కుమారులును తామారు అనునొక కుమార్తెయు పుట్టిరి*; ఆమె బహు సౌందర్యవతి.
💁♀️ 👆🏻 *అబ్షాలోముకి ముగ్గురు కుమారులు + ఒక కుమార్తె. కుమార్తె పేరు తామారు. అబ్షాలోము తన కుమార్తెకు తన చెల్లెలి పేరు పెట్టుకున్నాడు కాబోలు. సరే,మరి ఈ మయకా ఎవరు??*🤔
*🎯1రాజులు 15:2* అతడు మూడు సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను; అతని తల్లి పేరు మయకా; ఆమె *అబీషాలోము* కుమార్తె.
💁♀️👆🏻 *సరిగ్గా చూస్తే, పేరులో తేడా ఉంది*.
*అబీషాలోము & అబ్షాలోముకి కదా*.
💁♀️💥 *కాబట్టి రెహబాము పెళ్ళి చేసుకున్నది*
*అబ్షాలోము కుమార్తెను కాదు. అబీషాలోము*
*కుమార్తె అయివుంటుంది అని*
*కొందరి అభిప్రాయం*.
💁♀️💥 *ఇశ్రాయేలీయులలో తమ అమ్మమ్మలను*
*తల్లి అని, తాతలను తండ్రి అని కూడా*
*పిలుస్తారు. కాబట్టి మయక అబ్షాలోముకి కూతురు*
*కూతురు అంటే మనుమరాలు అయి ఉంటుంది.*
*అని*
*మరికొందరి అభిప్రాయం*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. 💁♀️ *షేబదేశపు రాణి ఎందుకు వచ్చింది??*
*ఏమి చేసి వెళ్ళింది??*
💁♀️ 🤷♀️ 🙇🏻♀️
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯2దినవృత్తాంతములు 9:1* షేబదేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నలచేత సొలొమోనును శోధింపవలెనని కోరి, మిక్కిలి గొప్ప పరివారమును వెంట బెట్టుకొని, గంధవర్గములను విస్తారము బంగారమును రత్న ములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోనునొద్దకు వచ్చి తన మనస్సులోని విషయములన్నిటిని గురించి అతనితో మాటలాడెను.
*🎯2దినవృత్తాంతములు 9:2* సొలొమోను ఆమె ప్రశ్నలన్నియు ఆమెకు విడదీసి చెప్పెను; సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట యేదియు లేకపోయెను.
*🎯2దినవృత్తాంతములు 9:3*
షేబదేశపురాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును,
*🎯2దినవృత్తాంతములు 9:4* అతని బల్లమీది భోజనపదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని యుపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను, అతనికి గిన్నెల నందించువారిని వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచినప్పుడు, ఆమె విస్మయ మొంది రాజుతో ఇట్లనెను
*🎯2దినవృత్తాంతములు 9:5* నీ కార్యములనుగూర్చియు జ్ఞానమునుగూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమానమే గాని, నేను వచ్చి దాని కన్నులార చూచువరకు వారి మాటలను నమ్మకయుంటిని.
*🎯2దినవృత్తాంతములు 9:6*
నీ యధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్నుగూర్చి నేను వినినదానికంటె నీ కీర్తి యెంతో హెచ్చుగానున్నది.
*🎯2దినవృత్తాంతములు 9:7*
నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడును నీ సముఖమున నిలిచి నీ జ్ఞానసంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది.
*🎯2దినవృత్తాంతములు 9:8* నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనముమీద ఆసీనుడవై యుండునట్లు నీయందు అనుగ్రహము చూపినందుకు *నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక.* ఇశ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలెనన్న దయాలోచన నీ దేవునికి కలిగియున్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారిమీద రాజుగా నియమించెను అని చెప్పెను.
💁♀️ *నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు*
*కలుగునుగాక.*
*అని ఇశ్రాయేలీల దేవుని స్తుతించి వెళ్ళింది.*
*🎯2దినవృత్తాంతములు 9:9* ఆమె రాజునకు రెండువందల నలుబది మణుగుల బంగారమును విస్తారమైన గంధవర్గములను రత్న ములను ఇచ్చెను; షేబదేశపు రాణి రాజైన సొలొమోనున కిచ్చిన గంధవర్గములతో సాటియైన దేదియులేదు.
💁♀️ *ఒక మణుగు అంటే సుమారు 17 కేజీ లు.*
*240 మణుగులు అంటే...240×17=4080 కేజీల*
*బంగారం కానుకగా తెచ్చిందన్నమాట .*
*🎯2దినవృత్తాంతములు 9:12* షేబ దేశపు రాణి రాజునకు తీసికొనివచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములుగాక *ఆమె మక్కువ పడి అడిగిన దంతయు రాజైన సొలొమోను ఆమె కిచ్చెను;* తరువాత ఆమె తన సేవకులను వెంట బెట్టుకొని మరలి తన దేశమునకు వెళ్లిపోయెను.
💁♀️ *సొలోమోను కూడా షెబదేశపు రాణికి అనేక*
*బహుమతులు ఇచ్చి పంపించాడు.*
💁♀️ *ఆమె యెహోవాను నిజమైన దేవునిగా*
*విశ్వసించి వెళ్ళింది.*
*ఇది ఆమె పొందుకున్న గొప్ప కానుక.*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. *🎯2దినవృత్తాంతములు 8*
. 💁♀️ *సొలోమోను హీరాము దగ్గర కొన్ని*
*పట్టణాలను (కుదువ )*
*మార్ట్ గేజ్ గా ఉంచాడనుకుంటా.*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯2దినవృత్తాంతములు 8:1*
*సొలొమోను యెహోవా మందిరమును తన నగరును కట్టించిన యిరువది సంవత్సరముల*
*కాలము తీరిన తరువాత*
*🎯2దినవృత్తాంతములు 8:2* *హీరాము తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులను కాపురముంచెను*.
*💁♀️ హీరాము తనకిచ్చిన పట్టణాలను*
*సొలోమోను కట్టించడమేంటి*
*వాటిల్లో ఇశ్రాయేలీయులను*
*పెట్టడం ఏంటి??*
*🎯1రాజులు 9:11*
*సొలొమోను గలిలయ దేశమందున్న యిరువది పట్టణములను హీరాము కప్పగించెను*.
💁♀️👆 *1రాజులు 9:11 లో సొలోమోను*
*హీరాముకు 20 పట్టణాలు ఇచ్చాడు కదా.*
*🎯1రాజులు 9:12*
హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరునుండి రాగా *అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక*
*🎯1రాజులు 9:13 నా సహోదరుడా, నీవు నాకిచ్చిన యీ పట్టణములు ఏపాటివనెను. నేటివరకు వాటికి కాబూల్1 అని పేరు.*
💁♀️ *హీరాముకు ఆ పట్టణాలు నచ్చలేదు కూడ*
*కదా.*
*🎯1రాజులు 9:14*
*హీరాము రెండువందల నలువది మణుగుల బంగారమును రాజునకు పంపించెను.*
💁♀️ *మందిర నిర్మాణానికి కావలసిన సరుకులన్నీ హీరాము సొలోమోనికి ఇచ్చి ఉంటాడు. వాటికి గాను ఈ పట్టణాలను సొలోమోను హీరాము వద్ద*
*మార్ట్ గేజ్ గా ఉంచి ఉంటాడు.*
💁♀️ *హీరాముకి ఇవ్వవలసిన ధాన్యము నగదు*
*అన్నీ ఇచ్చిన తర్వాత*
💁♀️ *పనంత పూర్తయిపోయిన తర్వాత మరల ఆ*
*పట్టణాల్ని సొలోమోను తీసుకొని డెవలప్ చేసి*
*ఇస్రాయేలీయులను ఉంచి ఉంటాడు.*
💁♀️ *మార్ట్ గేజ్ సిస్టం అప్పుడే ఉందన్నమాట*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. 🎯 *2 దిన. 7:14*
*"నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము*
*తగ్గించుకొని ప్రార్ధన చేసిన .. ఎడల .. ఆకాశము*
*నుండి నేను ప్రార్ధనను విని వారి* *పాపమును*
*క్షమించి వారి దేశమును స్వస్థ పరచుదును.*
********
*అనేక మంది దేవునికి లోబడుదురు.*
*కానీ కష్టములు వచ్చినప్పుడు*
*దేవుని నమ్ముకొనుట*
*కంటె గొప్పవారిపై నమ్మకముంచెదరు.*
*ఎట్టి పరిస్థితుల లోనైనను దేవుని ప్రజలు*
*అవిశ్వాసులు మరియు లోకస్థులపై*
*ఆధారపడ కూడదు*.
*సేకరించబడింది..*
💁♀️ *మోరీయా పర్వతమందు యెబూసీయుడైన ఒర్నాను కళ్లమందే* సొలోమోను మందిరం కట్టిన స్థలంలోనే, మందిరం తిరిగి అక్కడే కడతాము అని *ఇప్పటి ఇశ్రాయేలీయుల ప్రధాని బెంజిమెన్ నెతన్య*
*ఎందుకు ప్రకటించాడు*
🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️ 🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️
*యెరూషలేము క్షేమం కొరకు ప్రార్ధించండి*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯2దినవృత్తాంతములు 3:1*
తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రియైన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు *మోరీయా పర్వతమందు* దావీదు సిద్ధపరచిన స్థలమున *యెబూసీయుడైన ఒర్నాను కళ్లమందు* దావీదు ఏర్పరచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను.
💁♀️ *సొలోమోను మందిరం కట్టడానికి*
*ఒక స్థలాన్ని కనుగొన్నాడు. ఆ స్థలం*
*దావీదు ఒర్నానుకు డబ్బులు ఇచ్చి కొన్న స్థలం*
💁♀️ *దావీదు ఇశ్రాయేలీయులను యెహోవాకు విరోధముగా లెక్కించి నప్పుడు వచ్చిన తెగులు*
*నివారించబడ్డ స్థలం ఇది*.
*🎯1దినవృత్తాంతములు 21:15* యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను; అతడు నాశనము చేయబోవుచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపమొంది నాశనముచేయు దూతతోచాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెల వియ్యగా ఆ దూత *యెబూసీయుడైన ఒర్నాను కళ్లమునొద్ద నిలిచెను.*
*🎯1దినవృత్తాంతములు 21:18* *యెబూసీయుడైన ఒర్నాను కళ్లమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్లవలెనని దావీదునకు ఆజ్ఞ నిమ్మని యెహోవా దూత గాదునకు సెలవియ్యగా*
*🎯1దినవృత్తాంతములు 21:22* *ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్లపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాని నాకు తగిన క్రయమునకిమ్మని దావీదు ఒర్నానుతో అనగా*
*🎯1దినవృత్తాంతములు 21:23* *ఒర్నాను* రాజైన నా యేలినవాడు దాని తీసికొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయును గాక; ఇదిగో దహనబలులకు ఎద్దులు కట్టెలకై నురిపిడి సామగ్రి నైవేద్యమునకు గోధుమ పిండి; ఇదియంతయు *నేనిచ్చెదనని దావీదుతో అనెను*.
*🎯1దినవృత్తాంతములు 21:24* *రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసికొని యెహోవాకు దహనబలులను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాని తీసికొందునని*
*ఒర్నానుతో చెప్పి*
💁♀️ *వెలయిచ్చి దావీదు కొన్నాడు ఆ స్థలాన్ని.*
*🎯1దినవృత్తాంతములు 21:28* యెబూసీయుడైన
ఒర్నాను కళ్లమందు యెహోవా తనకు ప్రత్యుత్తరమిచ్చెనని దావీదు తెలిసికొని *అచ్చటనే*
*బలి అర్పించెను*
💁♀️ *అదే స్థలంలో సొలోమోను మందిరం కట్టాడు*
💁♀️ *పూర్వపు చరిత్రలోకి వెళితే*👇
*🎯ఆదికాండము 22:2*
అప్పుడాయన నీకు *ఒక్కడైయున్న నీ కుమారుని*, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని *మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను.*
*🎯ఆదికాండము 22:9* ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు *అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి* కట్టెలు చక్కగా పేర్చి *తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను.*
💁♀️ *క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం అంటే ఇప్పటికీ 4000 సంవత్సరాల క్రితం, ఇస్సాకును బలి ఇవ్వమని దేవుడు అబ్రహాము పరీక్షించిన*
*స్థలం అది.*
💁♀️ *ప్రపంచం మొత్తంలో 24 / 7 ఈ భూగోళం పై ఎప్పుడూ గొడవకు సిద్ధంగా ఉన్న స్థలంగా, ఏ నిముషంలో ఎలాంటి విపత్తు జరుగుతుందో అని*
*ప్రసిద్ధి కెక్కిన స్థలం యెరుషలేము*
💁♀️ *ఇశ్రాయేలీయులు ఇప్పుడు ప్రస్తుత*
*పరిస్థితుల్లో అదే స్థలంలో గుడి కట్టాలా????* 🤔
*💁♀️ ఎక్కడైనా కట్టుకోవచ్చుగా ఎందుకు గొడవలు*
*పడడం అంటే, దానికి ముఖ్యమైన కారణం*
*ఇదే.*
💁♀️ *అందుకే ఇశ్రాయేలీయుల ప్రధానమంత్రి*
*బెంజిమెన్ నెతన్యహూ ఈ మధ్య కాలంలో తన*
*ఉపన్యాసంలో యెరూషలేము విషయంగా ,*👇
1️⃣ *మా పితరుడు అబ్రహాము పరీక్షించబడిన*
*స్థలం ఇది*.
2️⃣ *దావీదు చేత ఏర్పరచబడిన స్థలం ఇది*.
3️⃣ *ఈ స్థలంలోనే సొలోమోను మందిరం*
*కట్టాడు. అది కూల్చబడింది*.
4️⃣ *బబులోను చెర నుండి వచ్చినతరువాత మా పితరులు మరలా,ఇక్కడే రెండవ సారి మందిరం*
*కట్టారు. అదీ కూల్చబడింది.*
5️⃣ *ఈ స్థలము దేవునిచే ఆయన మందిరము కొరకు ఏర్పాటు చేయబడిన స్థలంకాబట్టి, ఇప్పుడు ఈ మా సమయంలో మేము కట్టబోయే మూడవ*
*మందిరం కూడా అక్కడే కడతాము. అని*
*ప్రకటించాడు.*
💁♀️ *ఆ స్థలానికి ఇశ్రాయేలీయులలో*
*ఉన్నటువంటి ప్రాశస్త్యం అలాంటిది*
🙏 *దేవునికి స్తోత్రం*🙏
18 FEBRUARY, 2024 - SUNDAY
THE MONTH OF FEBRUARY IS DEDICATED TO THE PASSION OF OUR LORD
PRAYER IN HONOR OF CHRIST'S PASSION - (Recite daily in the MONTH OF FEBRUARY)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5217&c=jesus_christ&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-18&link=g&s=1
SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-18&link=ss&s=1
LENTEN PRAYER TO OUR LADY OF SORROWS
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5210&c=blessed_virgin_mary&k=&s=1
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-18&link=n&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-18&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 49
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4859&c=February&d=1&m=cbgrp&t=b365&k=&s=1
SUNDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4658&c=sunday&k=&s=1
SUNDAY: THE MOST HOLY TRINITY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=573&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - SUNDAY - NOVENA TO THE MOST HOLY TRINITY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4644&c=sunday&k=&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596