*🎯అపో.కార్యములు 5:15* అందు చేత *పేతురు వచ్చుచుండగా* జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, *వారిలో ఎవనిమీదనైనను అతని నీడయైనను పడవలెనని* మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి.*
💁♀️👆 *ఈ విధమైన పరిచర్య కార్యక్రమం యేసు*
*సమయంలో కూడా జరగలేదు కదా.*
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
*🎯అపో.కార్యములు 5:16*
మరియు *యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింపబడిన వారిని మోసికొని కూడివచ్చిరి. వారందరు స్వస్థత పొందిరి.*
💁♀️ *నేను చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు మీ*
*ద్వారా జరిపించబడతాయి అని యేసు ఇచ్చిన*
*వాగ్దానం నెరవేరింది.*
🎯 *అపో.కార్యములు 5:17*
*ప్రధానయాజకుడును అతనితో కూడ ఉన్నవారందరును, అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని*
🎯 *అపో.కార్యములు 5:18*
*అపొస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి.*
*🎯అపో.కార్యములు 5:19* అయితే *ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసికొని* వచ్చిమీరు వెళ్లి దేవాలయములో నిలువబడి
*🎯అపో.కార్యములు 5:20*
*ఈ జీవమునుగూర్చిన మాటలన్నియు ప్రజలతో*
*చెప్పుడని వారితో అనెను*.
🙌 🤷🏻 🧚🏻🧚🏻🤷🏻 🙌
💁♀️👆 *సువార్త ప్రకటించమని విడుదల చెయ్యడం*
*ఇక్కడ మనము చూస్తున్నాము .*
*🎯అపో.కార్యములు 5:21* వారామాట విని, తెల్లవారగానే దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండిరి. *ప్రధాన యాజకుడును అతనితోకూడ నున్న వారును వచ్చి, మహా సభవారిని ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పిలువనంపించివారిని తోడుకొని రండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి.*
💁♀️ *వారు చెరసాలలో ఉంటే కదా కనబడటానికి.*
*🎯అపో.కార్యములు 5:22*
*బంట్రౌతులు అక్కడికి వెళ్లినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగివచ్చి*
*🎯అపో.కార్యములు 5:23* *చెరసాల బహు భద్రముగా మూసియుండుటయు, కావలివారు తలుపుల ముందర నిలిచియుండుటయు చూచితివిు గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి.*
*🎯అపో.కార్యములు 5:24* అంతట *దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులును ఆ మాటలు విని ఇది యేమవునో అని వారి విషయమై యెటుతోచక యుండిరి.*
💁♀️ *బంధించిన వారు కనబడకపోతే చాలా పెద్ద*
*గొడవలు అవుతాయి కదా. అందుకని వారు*
*కంగారు పడిపోయారు*
*🎯అపో.కార్యములు 5:25* అప్పుడు *ఒకడు వచ్చిఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని* వారికి తెలుపగా
💁♀️ *అప్పుడు వాళ్ల పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది*
*అంటారు?? ముందు నుయ్యి వెనక గొయ్యి లాగా*
*ఉండి ఉంటుంది.* 🤔
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
26 FEBRUARY, 2024 - MONDAY
THE MONTH OF FEBRUARY IS DEDICATED TO THE PASSION OF OUR LORD
PRAYER IN HONOR OF CHRIST'S PASSION - (Recite daily in the MONTH OF FEBRUARY)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5217&c=jesus_christ&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-26&link=g&s=1
SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-26&link=ss&s=1
LENTEN PRAYER TO OUR LADY OF SORROWS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24790&s=1
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-26&link=n&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-26&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 57
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4867&c=February&d=1&m=cbgrp&t=b365&k=&s=1
MONDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4659&c=monday&k=&s=1
MONDAY: THE HOLY SPIRIT
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=574&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - MONDAY - MIRACULOUS MEDAL NOVENA
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4988&c=monday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 6
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?fid=6&s=1&pid=6
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
💁♀️ *దేవుడు న్యాయవంతుడు. నీతిమంతుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఒకరికి*
*ఒక రకంగానూ, మరొకరికి మరొక రకంగానూ*
*తీర్పు తీర్చడు.* *ఆయనలో ఎలాంటి పక్షపాతం*
*లేదు*
💁♀️ *మనమైతే ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాము. ఎన్నో తప్పులు, తెలిసి చేసినా,తెలియక చేసినా కూడా మనము ఆయన కృప కింద కప్పబడి ఉన్నాము కాబట్టి . ఆయన యందు విశ్వాసము ఉంచి , చేసిన తప్పులను ఒప్పుకుని పశ్చాత్తాపపడితే,మనకు మన పాప శాపాముల నుండి విముక్తి, నిత్య జీవమునకు మార్గము*
*లభిస్తాయి.*
💁♀️ *మరి మీరు,?? దేవుడు ఉచితముగా*
*అనుగ్రహిస్తున్న రక్షణ కు, ఆయన కృపకు*
*పాత్రులయ్యారా?? అయితే మీవంతు సువార్త*
*ప్రకటిస్తున్నారా??*
🙏 *దేవునికిస్తోత్రం* 🙏
. *🎯2దినవృత్తాంతములు 28:5*
*అందుచేత* అతని దేవుడైన *యెహోవా అతనిని*
*సిరియా రాజు చేతి కప్పగించెను.*
💁♀️ *అప్పుడు ఆహాజు ఏమిచేశాడో తెలుసా??*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯2దినవృత్తాంతములు 28:1* ఆహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది సంవత్సరములవాడై యెరూషలేములో పదునారు సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదువలె *యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు.*
*🎯2దినవృత్తాంతములు 28:3* మరియు అతడు బెన్‌హిన్నోము లోయయందు ధూపము వేసి ఇశ్రాయేలీయుల యెదుటనుండి *యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను.*
*🎯2దినవృత్తాంతములు 28:4*
*అతడు ఉన్నత స్థలములలోను కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను*.
💁♀️ *👆దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో*
*అవన్నీ ఆహాజు చేసాడు.*
*🎯2దినవృత్తాంతములు 28:5*
అందుచేత అతని దేవుడైన *యెహోవా అతనిని సిరియా రాజుచేతి కప్పగించెను.*
*సిరియనులు అతని ఓడించి అతని జనులలో చాలమందిని చెరపట్టుకొని దమస్కునకు తీసికొనిపోయిరి.* అతడును ఇశ్రాయేలు రాజుచేతికి అప్పగింపబడెను; ఆ రాజు అతని లెస్సగా ఓడించెను.
*🎯2దినవృత్తాంతములు 28:6 రెమల్యా కుమారుడైన పెకహు *యూదావారిలో పరాక్రమ శాలులైన లక్ష ఇరువది వేల మందిని ఒక్కనాడు హతము చేసెను*. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికిట్టిగతి పట్టెను.
💁♀️ *యెహోవాను విసర్జించినందుకు వారికి*
*ఇలాంటి పరిస్థితి వచ్చింది*
*అని అర్థం చేసుకోలేకపోయాడు ఆహాజు.*
*🎯2దినవృత్తాంతములు 28:22* *ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి యధిక ముగా అతిక్రమములు జరిగించెను;* అట్లు చేసినవాడు ఈ ఆహాజు రాజే.
*🎯2దినవృత్తాంతములు 28:23* ఎట్లనగా *సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించెదనను కొని, తన్ను ఓడించిన దమస్కువారి దేవతలకు బలులు అర్పించెను;* అయితే అవి అతనికిని ఇశ్రాయేలువారికిని నష్టమునకే హేతువులాయెను.
💁♀️ *👆చూసారా ఆహజుకి బుద్ది రాలేదు👇.*
*పైగా*
*🎯2దినవృత్తాంతములు 28:24* ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి *యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి* యెరూషలేమునందంతట బలిపీఠములను కట్టించెను.
*🎯2దినవృత్తాంతములు 28:25*
యూదా దేశములోని పట్టణము లన్నిటిలోను అతడు *అన్యుల దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించి,* తన పితరుల *దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను*.
💁♀️ *అందుకే*👇
*🎯2దినవృత్తాంతములు 28:27* ఆహాజు తన పితరులతో కూడ నిద్రించి యెరూషలేము పట్టణమునందు *పాతి పెట్టబడెనుగాని ఇశ్రాయేలీయుల రాజుల సమాధులకు అతడు తేబడలేదు*. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజాయెను.
💁♀️ *👆సమాధి కార్యక్రమము జరిగిన విధానాన్ని*
*బట్టి పాత నిబంధన కాలంలో ఆ రాజు ఘనతని*
*మనకు దేవుడు తెలియజేశాడు.*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
25 FEBRUARY, 2024 - SUNDAY
THE MONTH OF FEBRUARY IS DEDICATED TO THE PASSION OF OUR LORD
PRAYER IN HONOR OF CHRIST'S PASSION - (Recite daily in the MONTH OF FEBRUARY)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5217&c=jesus_christ&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-25&link=g&s=1
SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-25&link=ss&s=1
LENTEN PRAYER TO OUR LADY OF SORROWS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24790&s=1
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-25&link=n&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-25&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 56
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4866&c=February&d=1&m=cbgrp&t=b365&k=&s=1
SUNDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4658&c=sunday&k=&s=1
SUNDAY: THE MOST HOLY TRINITY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=573&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - SUNDAY - NOVENA TO THE MOST HOLY TRINITY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4644&c=sunday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 5
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?fid=6&s=1&pid=5
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
. 🎯 *2 దినవృత్తాంతములు 26*
🙌 🧎🏻♂️
*దేవుడు మిమ్ములను ఆశీర్వదించి ఇచ్చిన*
*ప్రతిభతో/తలాంతులతో దేవుణ్ణి గౌరవించండి*
*దురదృష్టవశాత్తు, మనలో చాలామందిలాగే,*
*సంపద వచ్చిన తరువాత ఉజ్జియా హృదయం*
*గర్వంతో నిండింది*
*ఉజ్జియా భయంకరమైన కుష్ఠు వ్యాధితో*
*శిక్షించబడ్డాడు. వ్యాధి తరువాత అతను తన*
*జీవితాంతం ఒంటరిగా జీవించవలసి వచ్చింది*.
*అనువాదము - UD*✨
. *🎯2 దినవృత్తాంతములు 23*
*యెహోయాదా: నమ్మకమైన యాజకుడు !!*
📖 🤷♂️
*అహజ్యా మరణము తరువాత*
*యూదాకి రాజు లేడు. అతల్యా ఆ సమయములో*
*అహజ్యా కుమారులను కూడా చంపి*
*ఆ రాజ్యమును ఏలాలని ప్రయత్నము చేసింది.*
👸🏻
*దావీదు వంశము, 👉 మెస్సయా పుట్టే వంశావళి*
*తుడుపు పెట్టే పరిస్థితి వచ్చింది.*
🧕👶🏻👳🏻♂️
*యెహోయాదా, అతని భార్యయైన యెహోషెబ ఆ*
*ఒక్క పిల్లవాడైన రాజకుమారుని కాపాడకపోతే,*
*దావీదు సింహాసనమును అధిష్టించడానికి*
*వారసులే ఉండరు.*
*సాతాను బలమైన పన్నాగము ఇది !!*
✍️ *సుచేత సంస్కరణ్*✨
*🎯2దినవృత్తాంతములు 20:35* ఇది యయిన తరువాత *యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన*
*అహజ్యాతో స్నేహము చేసెను.*
💁♀️ *మరి మీరు ఎవరితో స్నేహము చేస్తున్నారు*
🤔
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
💁♀️ *మనము వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు,వాక్యం మనలో వున్న 99% మంచి గుణాలను శభాష్ అని అనదు కానీ, ఆ ఒక్క 1% లోపాన్ని, ఆ పాపాన్ని*
*ఎత్తి భూతద్దంలో చూపిస్తుంది.*
*🎯కీర్తనలు 1:1 దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక*
*🎯కీర్తనలు 1:2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచుదివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు*.
💁♀️👆🏻 *అని కీర్తనా కారుడు మొదటి కీర్తన*
*మొదటి రెండు చరణాల్లో చెప్పాడు*.
💁♀️ *నీ స్నేహితులలోఒక 4గురి గురించి చెప్తే నీ*
*గురించి చెప్పేయొచ్చు అంటారు పెద్దలు*.
*🎯2దినవృత్తాంతములు 20:35* ఇది యయిన తరువాత *యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను.*
💁♀️ 👆🏻 *ఇది యెహోషాపాతు చేసిన రెండవ తప్పు*
*🎯2దినవృత్తాంతములు 20:36*
తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలెనని *యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించిరి.*
*🎯2దినవృత్తాంతములు 20:37* అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడునగు *ఎలీయెజెరు* నీవు అహజ్యాతో స్నేహము చేసికొంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతుమీద *ప్రవచనమొకటి* చెప్పెను. *ఆ ఓడలు తర్షీషునకు వెళ్లజాలకుండ బద్దలైపోయెను*.
💁♀️ *ఎలీయెజెరు ప్రవక్త. యెహోషాపాతు మీద ప్రవచనమొకటి చెప్పాడు. అతడు చెప్పినట్లుగానే*
*ఓడలు తర్షీషునకు వెళ్లకుండ బద్దలైపోయాయి*.
*కొన్ని కోట్లఆస్తిని నష్టపోయాడు.*
💁♀️ *యెహోషాపాతు చేసిన మొదటి తప్పు,*
*అహబుతో వియ్యమొందడమే.*
*తెలిసి తెలిసి ఆత్మీయంగా అభివృద్ధి లేని వారితో*
*వియ్యమందాడు*.
💁♀️ *యెహోషాపాతు, అహాబు బంధువులే. ఇశ్రాయేలీయులే కానీ అహాబు, ఇశ్రాయేలీయుడు అయినప్పటికీ, అతని భార్య యెజబేలుతో కలిసి నిజదేవుడిని విడనాడి, విగ్రహారాధికుడైయ్యాడు*.
💁♀️ *ఈ రోజుల్లో కూడా చాలా మంది విశ్వాసులు ,*
*స్నేహం చెయ్యడానికి, వియ్యమందడానికి*
*ధనము ఉంటే, మన కులం వారు అయితే చాలు*
*పేరుప్రఖ్యాతులు కల వారైతే చాలు*
*అనుకుంటారు అది చాలా పొరపాటు.*
💁♀️ *అన్యులకు సువార్త ప్రకటించండి. కానీ వారితో*
*బంధుత్వాలు నెరపితే,*
*వారు మీ మార్గం లోకి రావడం అటుంచి,*
*చివరికి మీరు కూడా*
*వారి మార్గం లోకి చేరి పోగలరు. తస్మాత్ జాగ్రత్త*
💁♀️ *యెహోషాపాతు చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుడు, అహబుతో కలిసి రామోతు గిలాదు పై యుద్దానికి వెళ్ళినప్పుడు తృటిలో ప్రమాదాన్ని తప్పించాడు. మరలా రెండవ సారి అహజ్యతో స్నేహం చేసి తప్పు చేసాడు. అప్పుడు , దేవుడు ప్రవక్త ద్వారా హెచ్చరించాడు. కొన్ని కోట్లు నష్టం*
*చవిచూశాడు యెహోషాపాతు*.
💁♀️ *సమాజంతో కలిసి వాక్యం వింటున్నప్పుడు ,*
*వాక్యం మనలో , లోపాన్ని,*
*పాపాన్ని ఎత్తి భూతద్దంలో చూపిస్తుంది. మీరు*
*ఈ విషయాన్ని ఎప్పుడైనా గమనించారా??*
💁♀️ *మన మాట, మన క్రియలు ,మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన ఉద్దేశ్యాలు,మన చూపులు మాత్రమే కాదు ఎవరితో కలిసి ఉండాలో వారి విషయంలో కూడా జాగ్రత్తవహించాలి . ఎవరికి దూరంగా ఉండాలో వారికి దూరంగా ఉండాలి.*
💁♀️ *మనం సహవాసం ఎవరితో చేస్తున్నామో గ్రహించుకోవాలి. సంపూర్ణంగా దేవునికి ప్రీతికరంగా*
*ఆయన ఆజ్ఞలకు లోబడి మనము జీవించాలి .*
*అప్పుడే*
*🎯మనము పరలోక పౌరసత్వాన్ని*
*పొందుకోగలం*
💁♀️ *దేవుని ఆజ్ఞలకు లోబడి జీవిద్దాం.*
*దేవుని కృపకు పాత్రులు అవుదాము.*
🙏 *దేవునికి స్తోత్రం*🙏
. *మన వారసత్వపు ఉద్దేశం మరియు సారము*
. 🎯 2 *దినవృత్తాంతములు 20:32*
❇️ *యెహోషాపాతు రాజైన తరువాత,*
*యూదా దేశమందున్న ప్రాకారములు గల*
*పట్టణములన్నింటిలో న్యాయాధిపతులను*
*నియమించి,*
*ప్రజలకు న్యాయము చేయుటకుగాను,*
*ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసి,*
*సుపరిపాలన అందించాడు.*
*అతడు దేవుని దృష్టిలో సరైనది చేసిన*
*మంచి రాజు*
✍️ *ఇ. క్రిస్టాదాస్ ,భారతదేశం* 🙏🏽
*అనువాదం: రెబెక్కా వినోద్.వై*✨
. *🎯2దినవృత్తాంతములు 20వ అధ్యాయము*
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
*గొప్ప సైన్యము (అనేక సమస్యలు) వచ్చుటతో*
*ఆరంభమై, ఒక్క శత్రువు (ఒక సమస్య)*
*కూడా లేకుండా పోవుటతో ముగిసింది.*
*మన జీవితములలోని ప్రతి సమస్యను*
*దేవుడు తన మహాశక్తితో పరిష్కరిస్తారు.*
- *✍️ జాక్ పూనెన్*
. *పరిశుద్దాత్మ ను దేవుడు ఎవరికి ఇస్తాడు*.....
*🎯 అపో5:32*.
*తనకు విధేయులైన వారికి.*
*✍️ సిస్టర్ సరళ*
. *మనుష్యులకు కాక దేవునికి లోబడుడి*
~~~~~~~
*🎯అపోస్తలుల కార్యములు 5: 29*
*అందుకు పేతురును అపొస్తలులును*
*మనుష్యులకు కాదు దేవునికే మేము*
*లోబడవలెను గదా.*
*✍️ డా. పద్మిని సెల్విన్*
*అనువాదం బ్రదర్ జాయ్*✨
27 FEBRUARY, 2024 - TUESDAY
THE MONTH OF FEBRUARY IS DEDICATED TO THE PASSION OF OUR LORD
PRAYER IN HONOR OF CHRIST'S PASSION - (Recite daily in the MONTH OF FEBRUARY)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5217&c=jesus_christ&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-27&link=g&s=1
SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-27&link=ss&s=1
PRAYER BEFORE A CRUCIFIX
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5213&c=jesus_christ&k=&s=1
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-27&link=n&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-27&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 58
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4868&c=February&d=1&m=cbgrp&t=b365&k=&s=1
TUESDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4660&c=tuesday&k=&s=1
TUESDAY: THE HOLY ANGELS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=575&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - TUESDAY - NOVENA TO ST. ANTHONY OF PADUA
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4646&c=tuesday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 7
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?fid=6&s=1&pid=7
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
. 💁♀️ *హిజ్కియాను చూడండి ఏం చేసాడో👇*
*==================================*
🎯 *2దినవృత్తాంతములు 30:15 రెండవ నెల పదునాల్గవ దినమున వారు పస్కాపశువును*
*వధించిరి;*
*==================================*
💁♀️ *పస్కా ఆచరించ వలసినది, మొదటి నెల 14వ*
*రోజున కదా??* 🤔
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯2దినవృత్తాంతములు 30:1*
మరియు హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన *యెహోవాకు పస్కాపండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలువారికందరికిని యూదా వారికందరికిని వర్తమానములను, ఎఫ్రాయిమీయులకును మనష్షే వారికిని పత్రికలను పంపెను.*
*🎯2దినవృత్తాంతములు 30:2* *సేవకు చాలినంతమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండుట చేతను, జనులు యెరూష లేములో కూడుకొనకుండుట చేతను, మొదటి నెలయందు పస్కాపండుగ జరుగకపోగా*
💁♀️👆🏻 *మొదటి నెల పస్కా పండుగ జరగలేదు .*.
*🎯2దినవృత్తాంతములు 30:3* *రాజును అతని అధిపతులును యెరూషలేములోనున్న సమాజపువారందరును దానిని రెండవ నెలలో ఆచరింపవలెనని యోచనచేసిరి.*
💁♀️ *రాజు తలచుకుంటే పండుగ దినాలు కూడా*
*మార్చబడతాయి అన్నమాట. అంతేగా*
*🎯2దినవృత్తాంతములు 30:15* *రెండవ నెల పదునాల్గవ దినమున వారు పస్కాపశువును వధించిరి; యాజకులును లేవీయులును సిగ్గునొంది, తమ్మును ప్రతిష్ఠించుకొని దహనబలి పశువులను యెహోవా మందిరములోనికి తీసికొని వచ్చిరి.*
💁♀️ *మరి* 👇
*🎯2సమూయేలు 6:6* వారు నాకోను కళ్లము దగ్గరకు వచ్చినప్పుడు *ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమునుపట్టుకొనగా*
*🎯2సమూయేలు 6:7 యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పునుబట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను.*
💁♀️ *ఎడ్ల కాలుజారి నందున మందసము పడిపోతుందని( మంచి మనసుతో )పట్టుకొనగా అతడిని యెహోవా మొత్తెను అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది కదా??*
💁♀️ *అలానే*
*🎯2దినవృత్తాంతములు 26:19* ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, యాజకులమీద కోపము చూపెను. *యెహోవా మందిరములో ధూప పీఠము ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచునే యున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను.*
💁♀️ *రాజయిన ఉజ్జియా ఎంతో గొప్పగా రాజ్యపరిపాలన చేసి దేవునికి విధేయుడుగా ఉండి, ఒకసారి మందిరంలో దూపార్తిని ( యెహోవాకే ) అర్పించినందుకు గాను , ఊజ్జియాకు నొసటన కుష్ఠు ప్రసాదించిన దేవుడు......*
💁♀️ *👆🏻ఇలాంటి యెహోవా,హిజ్కియాను*
*వదిలేసాడేంటి??*🤔
*🎯సంఖ్యాకాండము 9:2 ఇశ్రా యేలీయులు పస్కాపండుగను దాని నియామకకాలమందు ఆచరింపవలెను.*
*🎯సంఖ్యాకాండము 9:4 కాబట్టి మోషే పస్కాపండుగను ఆచరింపవలెనని ఇశ్రాయేలీయులతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల పదు నాలుగవ దినమున సాయంకాలమందు పస్కాపండుగ సామగ్రిని సిద్ధపరచుకొనిరి.*
*🎯సంఖ్యాకాండము 9:5* యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేసిరి.
💁♀️ 👆🏻 *కదా*
*మరి హిజ్కియా 2దిన 30:3 లో 2వ నెలలో పస్కా*
*చేస్తాను అంటాడేమిటి??*
💁♀️ *అనడం మాత్రమే కాదు చేశాడు కూడా అయినా దేవుడు హిజ్కియాను ఏమి చేయలేదు*
*ఎందుకని అంటారు??*
💁♀️ *ఎందుకంటే*
*🎯సంఖ్యాకాండము 9:6 కొందరు నరశవమును ముట్టుటవలన అపవిత్రులై ఆ దినమున పస్కాపండుగను ఆచరింప లేకపోయిరి.*
*🎯సంఖ్యాకాండము 9:7*
*వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో నర శవమును ముట్టుట వలన అపవిత్రులమై తివిు; యెహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇశ్రాయేలీయుల మధ్యను అర్పింపకుండునట్లు ఏల అడ్డ గింపబడితిమని అడుగగా*
*🎯సంఖ్యాకాండము 9:8* *మోషేనిలువుడి; మీ విషయములో యెహోవా యేమిసెలవిచ్చునో నేను తెలిసి కొందునని వారితో అనెను.*
*🎯సంఖ్యాకాండము 9:9 అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవి చ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము*
*🎯సంఖ్యాకాండము 9:10* *మీలోగాని మీ వంశములలోగాని ఒకడు శవమును ముట్టుటవలన అప విత్రుడైనను, దూరప్రయాణము చేయు చుండినను, అతడు యెహోవా పస్కాపండుగను ఆచరింపవలెను.*
💁♀️ *ఇశ్రాయేలీయుల ముఖ్యమైన పండుగలు మూడింటిలో పస్కా పండుగ ఒకటి, ఈ పండుగ నాడు ప్రతీఒక్కరు యెరూషలేములో కూడుకొవాలి. కాబట్టి దేవుడే ఈ వెసులుబాటు ఇచ్చాడు*
*🎯సంఖ్యాకాండము 9:11 వారు రెండవనెల పదునాలుగవ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగనివాటితోను చేదు ఆకుకూరలతోను దానిని తినవలెను*.అనిచెప్పాడు.
💁♀️ *దేవుడు చేయొద్దు అన్న పని చేయకూడదు. చెయ్యి అని చెప్పిన పని చెయ్యాలి. చెయ్యమన్న పని చేయకపోయినా పాపమే. చేయొద్దు అన్న పని*
*చేసినా పాపమే.*
💁♀️ *మరి మీ వంతుగా మీరు దేవుని ఆజ్ఞ అయిన, 👉 రక్షణ పొందిన ప్రతీ ఒక్కరిని, భూదిగంతాల*
*వరకు సువార్తను ప్రకటించమన్నాడుగా ??*
*ప్రకటిస్తున్నారా??*
. 🎯 *2 *దినవృత్తాంతములు* : 28*
*ఆహాజు యొక్క దమస్కు పర్యటన*
*యూదా రాజు ఆహాజు యొక్క*
*యథార్థతను పరిశీలిద్దాం. ఆహాజు యూదాలో,*
*అత్యంత దుష్ట రాజులలో ఒకడు.*
*అతను తన తండ్రియైన యోతామునైనను,*
*తన తాత ఉజ్జియానైనను, ఆతని ముత్తాతలు*
*అమజ్యా మరియు యోవాషుల అడుగుజాడలను*
*అనుసరించక,*
*ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడిచెను.*
✍🏽 *మార్క్ బోజే*
*అరుణాచల్ ప్రదేశ్, భారతదేశం* 🇮🇳
*అనువాదము: రెబెక్కా వినోద్.వై*✨
. 🎯 *2దినవృత్తాంతములు 24:25*
*వారు యోవాషును.... దావీదు*
*పట్టణమందు అతని పాతి పెట్టిరి గాని *రాజుల*
*సమాధులలో అతని పాతిపెట్టలేదు.*
*💁♀️ కానీ ఒక యాజకుడ్ని*👇
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯2దినవృత్తాంతములు 24:15* యెహోయాదా దినములు గడచిన వృద్ధుడై చనిపోయెను; అతడు చనిపోయినప్పుడు నూట ముప్పది ఏండ్ల వాడు.
*🎯2దినవృత్తాంతములు 24:16*
అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికిని తన యింటివారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను గనుక *జనులు దావీదు పట్టణమందు రాజులదగ్గర అతని పాతి పెట్టిరి.*
💁♀️ *యెహోయాదా ఒక యాజకుడు*
*అయినప్పటికీ ప్రజలు రాజుల సమాధుల వద్ద*
*అతనిని పాతిపెట్టారు. ఇది అతనికి లభించిన*
*ఘన సన్మానం.*
💁♀️ *యెహోయాదా చనిపోయిన తర్వాత*
*యోవాషూ యూదా ప్రజలు* 👇
*🎯2దినవృత్తాంతములు 24:18* జనులు తమ పితరుల దేవుడైన *యెహోవా మందిరమును విడచి, దేవతా స్తంభములకును విగ్రహములకును పూజచేసిరి;* వారు, చేసిన యీ యపరాధము నిమిత్తము *యూదావారి మీదికిని యెరూషలేము కాపురస్థుల మీదికిని కోపము వచ్చెను.*
*🎯2దినవృత్తాంతములు 24:19*
తన వైపునకు వారిని మళ్లించుటకై *యెహోవా వారియొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరిగాని వారు చెవియొగ్గక యుండిరి.*
💁♀️ *దేవుడు ప్రవక్తలను పంపినప్పటికీ వారు*
*దేవుని మాటలకు దేవుని హెచ్చరికలకు*
*చెవియెగ్గలేదు.*
*🎯2దినవృత్తాంతములు 24:20*
అప్పుడు *దేవుని ఆత్మ యాజకుడగు *యెహోయాదా కుమారుడైన జెకర్యామీదికి రాగా అతడు జనులయెదుట నిలువబడిమీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు*; మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించియున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను.
💁♀️ *ఆ మాటలు విని యెహోయాద కుమారుడైన*
*జకర్యాను యోవాషు* 👇
*🎯2దినవృత్తాంతములు 24:21*
*అందుకు వారతని మీద కుట్రచేసి, రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్లు రువ్వి అతని చావగొట్టిరి.*
🎯 *2దినవృత్తాంతములు 24:22* ఈ ప్రకారము *రాజైన యోవాషు జెకర్యా తండ్రియైన యెహోయాదా తనకు చేసిన ఉప కారమును మరచినవాడై అతని కుమారుని చంపించెను;* అతడు *చనిపోవునప్పుడు యెహోవా దీని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక యనెను.*
💁♀️ *దేవుని కోపము రగులుకున్నది కాబట్టి*👇
*🎯2దినవృత్తాంతములు 24:24*
*సిరియనులు చిన్నదండుతో* వచ్చినను యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై *యెహోవా వారి చేతికి అతివిస్తార మైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగెను*.
💁♀️👆 *దేవుని కృప లేకపోతే చిన్న శత్రు సైన్యాన్ని*
*పంపించి పెద్ద యూదారాజ్యాన్ని ఎలా నాశనం*
*చేశాడో చూసారా.*
🎯 *2దినవృత్తాంతములు 24:25*
వారు యోవాషును విడచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగియై యుండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతనిమీద కుట్రచేసి, అతడు పడకమీద ఉండగా అతని చంపిరి. అతడు చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణమందు అతని పాతి పెట్టిరి గాని *రాజుల సమాధులలో*
*అతని పాతిపెట్టలేదు.*
💁♀️ *రాజైన యోవాషు యెహోయాదా తనకు చేసిన ఉప కారమును మరచి అతని కుమారుడైన*
*జెకర్యాను, దేవుని మాట చెప్పినందుకు గాను*
*చంపించాడు.*
💁♀️ *అందుకే దేవుని శాపం వారి మీదకు వచ్చిందని దానికి కారకుడైన యోవాషును వారి మనుషులే చంపేసి పాతిపెట్టారు. కానీ రాజుల సమాధులలో*
*అతని పాతిపెట్టలేదు.*
💁♀️ *దేవుడ్ని విసర్జించి దేవుని ఆశీర్వాదాన్ని*
*నిలబెట్టుకోలేక పోయాడు యోవాషు*
*అందుకే అతడు రాజు అయినప్పటికీ*
*సామాన్యుల సమాధిలో*
*అతనిని సమాధి చేశారు ప్రజలు .*
💁♀️ *దేవుని దృష్టికిని తన యింటివారి దృష్టికిని*
*మంచివాడై ప్రవర్తించాడు కాబట్టి జనులు*
*దావీదు పట్టణమందు రాజుల దగ్గర యాజకుడైన*
*యహోయదాను పాతి పెట్టారు .*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
24 FEBRUARY, 2024 - SATURDAY
THE MONTH OF FEBRUARY IS DEDICATED TO THE PASSION OF OUR LORD
PRAYER IN HONOR OF CHRIST'S PASSION - (Recite daily in the MONTH OF FEBRUARY)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5217&c=jesus_christ&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-24&link=g&s=1
SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-24&link=ss&s=1
LENTEN PRAYER TO OUR LADY OF SORROWS
http://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24790&s=1
THE SEVEN SORROWS DEVOTION
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=553&c=blessed_virgin_mary&k=&s=1
CHAPLET OF THE SEVEN SORROWS OF MARY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5220&c=the_chaplets&k=&s=1
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-24&link=n&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-24&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 55
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4865&c=February&d=1&m=cbgrp&t=b365&k=&s=1
SATURDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4664&c=saturday&k=&s=1
SATURDAY: THE BLESSED VIRGIN MARY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=579&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - SATURDAY - 1ST NOVENA TO OUR LADY OF GOOD HEALTH / VAILANKANNI
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4649&c=saturday&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - SATURDAY - 2ND NOVENA TO MARY - HELP OF CHRISTIANS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4650&c=saturday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 4
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?fid=6&s=1&pid=4
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596