Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/DcCwNeFh51IEqEIk1hHKlc
Читать полностью…2 MARCH, 2024 - SATURDAY
THE MONTH OF MARCH IS DEDICATED TO ST. JOSEPH (FOSTER FATHER OF JESUS CHRIST)
THIRTY DAY'S PRAYER TO ST. JOSEPH - IN HONOR OF THE 30 YEARS HE SPENT WITH JESUS AND MARY. (Recite daily in the MONTH OF March)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5223&c=st_joseph&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26303&s=1
SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-02&link=ss&s=1
THE FIVE FIRST SATURDAYS DEVOTION - OUR LADY OF FATIMA
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=719&c=blessed_virgin_mary&k=&s=1
ST. BRIDGET PRAYER TO OUR LADY OF SORROWS
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5212&c=blessed_virgin_mary&k=&s=1
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-02&link=n&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-02&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 62
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4871&c=March&d=1&m=cbgrp&t=b365&k=&s=1
*SATURDAY - PRAYER FOR THE POOR SOULS*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4664&c=saturday&k=&s=1
*SATURDAY - 1ST NOVENA TO OUR LADY OF GOOD HEALTH / VAILANKANNI*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4649&c=saturday&k=&s=1
*SATURDAY - 2ND NOVENA TO MARY - HELP OF CHRISTIANS*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4650&c=saturday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 11
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?fid=6&s=1&pid=11
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
*🎯ఎజ్రా 4:1-24*
*ఇశ్రాయేలు ప్రజలలాగే,*
*మనం కూడా మన జీవితాల్లో మరియు ఇతరులలో*
*దేవుని ప్రతిరూపాన్ని పునర్నిర్మించడానికి*
*ప్రయత్నించినప్పుడు*
*నిరుత్సాహానికి గురవుతాము*.
*లైసీ జాన్, ఇండియా - 70000R*
అనువాదం: ప్రసన్న గ్లోరీ
. 🙋♂️🙋♀️ *ఎజ్రా 3,4,5 చదివి ధ్యానిద్దాం*
*ఆలయ ఆరాధన పునఃస్థాపన*
*మేము మోకాళ్లపై నిలబడి దైవిక జోక్యం కోసం*
*ఎదురు చూస్తున్నాము*
*ఎందుకంటే మేము ఈ ప్రపంచంలోని*
*రాజులు అని పిలవబడే వారి దృష్టి మీద కాకుండా*
*"మన దేవుని దృష్టి" పై నమ్మకం ఉంచాము.*
*తవాంగ్ చర్చి*
*నిర్మించబడుతుందని మేము నమ్ముతున్నాము.*
✍️ *మార్క్ బోజే*
అరుణాచల్ ప్రదేశ్, భారతదేశం 🇮🇳
*అనువాదం - మేరీ రాజు*✨
29 FEBRUARY, 2024 - THURSDAY
THE MONTH OF FEBRUARY IS DEDICATED TO THE PASSION OF OUR LORD
PRAYER IN HONOR OF CHRIST'S PASSION - (Recite daily in the MONTH OF FEBRUARY)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5217&c=jesus_christ&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-29&link=g&s=1
SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-29&link=ss&s=1
THIRTY DAYS' PRAYER TO THE BLESSED VIRGIN MARY-IN HONOR OF THE SACRED PASSION OF OUR LORD JESUS CHRIST
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5209&c=blessed_virgin_mary&k=&s=1
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-29&link=n&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-29&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 60
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4803&c=February&d=1&m=cbgrp&t=b365&k=&s=1
THURSDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4662&c=thursday&k=&s=1
THURSDAY: THE BLESSED SACRAMENT
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=577&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - THURSDAY - NOVENA TO ST. JUDE
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4643&c=thursday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 9
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?fid=6&s=1&pid=9
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
. 💁♀️ *యోషీయా నిర్వహించిన పస్కా పండుగకి*
*🎯2దినవృత్తాంతములు 35:15* లో *ఆసాపు,*
*హేమాను, యెదూతూను ఎలా వచ్చారు??*
🤔 🤔 🤔
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯2దినవృత్తాంతములు 35:15* *మరియు ఆసాపు సంతతివారగు గాయకులును, ఆసాపు హేమానులును, రాజునకు దీర్ఘదర్శియగు యెదూతూనును దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలమందుండిరి;* ద్వారములన్నిటియొద్దను ద్వార పాలకులు కనిపెట్టుచుండిరి. వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్లిపోకుండునట్లు వారి సహోదరులగు లేవీయులు వారికొరకు సిద్ధపరచిరి.
💁♀️👆🏻 *ఆసాపు హేమాను, యెదూతూను ఎక్కడి*
*నుండి వచ్చారు?? వారు దావీదు సమకాలికులు*
*కదా*
💁♀️ *ఇక్కడ ట్రాన్స్లేషన్ లో చిన్న పొరపాటు*
*జరిగింది. గమనించండి*
🎯 *మునుపు దావీదు ఆసాపు హేమను రాజుకు దీర్ఘదర్శి అయిన యెదూతూను నియమించిన ప్రకారం , ఆసాపు సంతానమైన గాయకులు తమ స్థానాలలో ఉన్నారు. ప్రతి ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకులు తమ సేవను విడిచి రాకుండా ఉండేలా వారి బంధువులైన లేవీ గోత్రీకులు వారి కోసం మాంసం సిద్ధం చేశారు.*
💁♀️ 👆🏻 *ఇది సరైన ట్రాన్స్లేషన్*
*🎯2దినవృత్తాంతములు 35:18* ప్రవక్త యగు *సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీయులలో పస్కాపండుగ అంత ఘనముగా ఆచరింపబడి యుండలేదు. యోషీయాయు, యాజకులును, లేవీయులును, అక్కడ నున్న యూదా ఇశ్రాయేలువారందరును, యెరూ షలేము కాపురస్థులును ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కాపండుగను ఆచరించి యుండలేదు.*
💁♀️ *యోషీయా పస్కాపండుగను ఎంతో ఘనంగా*
*జరిగించాడు. ఎంత ఘనంగా అంటే, అతడు*
*సొలొమోను కంటే, హిజ్కియా కంటే ఎంతో*
*ఘనంగా జరిగించాడని బైబిల్లో లిఖించబడింది*.
💁♀️ *యూదాను పరిపాలించిన మంచి రాజులలో*
*యోషియా ఒకడు . దేవుని చిత్తానుసారముగా*
*తన రాజ్యాన్ని పరిపాలించాడు యోషియా.*
🙏 *దేవునికి స్తోత్రం*🙏
28 FEBRUARY, 2024 - WEDNESDAY
THE MONTH OF FEBRUARY IS DEDICATED TO THE PASSION OF OUR LORD
PRAYER IN HONOR OF CHRIST'S PASSION - (Recite daily in the MONTH OF FEBRUARY)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5217&c=jesus_christ&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-28&link=g&s=1
SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-28&link=ss&s=1
PRAYER TO THE SHOULDER WOUND OF CHRIST
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4653&c=jesus_christ&k=&s=1
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-28&link=n&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-02-28&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 59
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4869&c=February&d=1&m=cbgrp&t=b365&k=&s=1
WEDNESDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4661&c=wednesday&k=&s=1
WEDNESDAY: ST. JOSEPH
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=576&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - WEDNESDAY - NOVENA TO OUR LADY OF PERPETUAL SUCCOUR
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4651&c=wednesday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 8
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?fid=6&s=1&pid=8
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
. *ధాన్యాంశము*
*🎯2దినవృతాంతములు 34*
*ధర్మశాస్త్ర గ్రంధము దొరికింది*
📓
*గ్రంథం ఎలా కనుగొనబడింది* ? 🤔
✍🏽 *మార్క్ బోజే*
*అరుణాచల్ ప్రదేశ్, భారతదేశం* 🇮🇳
*అనువాదము - UD*✨
. *తల్లులు తమ పిల్లలను సరైనవారిగా*
*తీర్చిదిద్దటానికి ప్రయాసపడతారు* !!
👩👦
🎯 *2 దినవృత్తాంతములు 34:2*
❇️ *యోషీయా యెహోవా దృష్టికి*
*నీతిననుసరించుచు, కుడికైనను ఎడమకైనను*
*తొలగకుండ తన పితరుడైన దావీదు చూపిన*
*ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను*
🧕
*తండ్రులు దుష్టులైనప్పటికీ, తాము తమ*
*పిల్లలపై, మంచి ప్రభావమును చూపునట్లు,*
*కుటుంబ వ్యవస్థలో, వ్యూహాత్మకంగా 'తల్లులు'*
*ఉంచబడ్డారు*.
✍️ *ఇ.క్రిస్టదాస్ ,భారతదేశం* 🙏🏼
*అనువాదం: రెబెక్కా వినోద్.వై*✨
3 MARCH, 2024 - SUNDAY
THE MONTH OF MARCH IS DEDICATED TO ST. JOSEPH (FOSTER FATHER OF JESUS CHRIST)
THIRTY DAY'S PRAYER TO ST. JOSEPH - IN HONOR OF THE 30 YEARS HE SPENT WITH JESUS AND MARY. (Recite daily in the MONTH OF March)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5223&c=st_joseph&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26403&s=1
SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-03&link=ss&s=1
THREE OFFERINGS TO THE MOST HOLY TRINITY
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=543&c=the_most_holy_trinity&k=&s=1
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-03&link=n&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-03&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 63
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4872&c=March&d=1&m=cbgrp&t=b365&k=&s=1
SUNDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4658&c=sunday&k=&s=1
SUNDAY: THE MOST HOLY TRINITY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=573&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - SUNDAY - NOVENA TO THE MOST HOLY TRINITY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4644&c=sunday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 12
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?fid=6&s=1&pid=12
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
https://tinyurl.com/jrmmapp
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
*ఎజ్రా. 3-5*
🌸🌸🌸🌸🌸🌸🌸
*ఎజ్రా:3:12:- "అయితే చాలా మంది యాజకులు,*
*లేవీయులు మరియు పితరుల ఇంటి పెద్దలు,*
*మొదటి ఆలయాన్ని చూసిన పెద్దలు,*
*ఈ ఆలయానికి పునాది వేయబడినప్పుడు*
*పెద్ద శబ్దముతో ఏడ్చిరి.*"
😭
✍️ *జూలీ మాథ్యూ*
*అనువాదం - మేరీ రాజు.*✨
🌸🌸🌸🌸🌸🌸🌸
1 MARCH, 2024 - FRIDAY
THE MONTH OF MARCH IS DEDICATED TO ST. JOSEPH (FOSTER FATHER OF JESUS CHRIST)
TODAY BEGINS THE THIRTY DAY'S PRAYER TO ST. JOSEPH - IN HONOR OF THE 30 YEARS HE SPENT WITH JESUS AND MARY. (Recite daily in the MONTH OF March)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5223&c=st_joseph&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26302&s=1
SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-01&link=ss&s=1
*PRAYER IN HONOR OF THE TEARS OF MARY*
*http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5219&c=blessed_virgin_mary&k=&s=1*
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
1ST FRIDAY DEVOTION - CONSECRATION OF THE FAMILY TO THE SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=533&c=jesus_christ&k=&s=1
WAY OF THE CROSS
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&m=cbgrp&t=pfdn&c=way_of_the_cross&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-01&link=n&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-01&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 61
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4870&c=March&d=1&m=cbgrp&t=b365&k=&s=1
FRIDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4663&c=friday&k=&s=1
FRIDAY: THE SACRED HEART OF JESUS AND HIS PASSION
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=578&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - FRIDAY - EFFICACIOUS NOVENA TO THE SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4648&c=friday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 10
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?fid=6&s=1&pid=10
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://bit.ly/Jesus-Reigns-App
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
. శీర్షిక: 🔥 *కోరెషు మహా రాజు* 🕊†
🫅🏻
📎 *బైబిల్‌లో కోరెషు ఎవరు* ?
📎 *నిజమైన దేవుడి గురించి*
*కోరెషు ఎలా తెలుసుకున్నాడు* ?
*రాజు విగ్రహారాధనను దానియేలు నాటకీయంగా*
*బహిర్గతం చేసిన ఈ కథ దానియేలు పుస్తకం*
*యొక్క అపోక్రిఫల్ భాగం నుండి తీసుకోబడింది*.
By: _*అమూల్య డేవిడ్*_ ✍
. 💁♀️ *యూదా వారు బబులోనుకు 3️⃣ సార్లుగా*
*బందీలుగా కొనిపోబడ్డారు*
*================================*
💁♀️ *బబులోను నుండి తిరిగి యెరూషలేముకు,*
*యూదావారు 3️⃣ దఫాలుగా, ముగ్గురి*
*నాయకత్వంలో తీసుకుని రాబడ్డారు.*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
💁♀️ *ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, గ్రంథాలను*
*చరిత్ర గ్రంథాలు అంటారు.*
💁♀️ *ఇశ్రాయేలీయులలో న్యాయాదిపతులు, రాజులు లేక 70 సంవత్సరాల చెరకు కొనిపోబడిన తర్వాత మరలా యెరూషలేముకు తిరిగి వచ్చిన*
*సందర్భంలో ఆ 100 సంవత్సరాల కాలంలో*
*రాయబడిన గ్రంధాలు ఇవి.*
💁♀️ *మొదట్లో ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము*
*కలిపి ఒక్క గ్రంధంగానే ఉండేది*.
. 💁♀️ *ఈ గ్రంథాన్ని రచించింది ఎజ్రా.*
*అయితే నెహెమ్యా గ్రంధంలో కొన్ని వచనాలలో*
*"నా", "నేను" అని రాయబడి ఉంటుంది కాబట్టి*
*నెహెమ్యా గ్రంథం లో కొంతవరకు నెహెమ్యానే రాసి*
*ఉండొచ్చు అనిపిస్తుంది*
*ఎజ్రా లేఖకుడు.. నెహెమ్యా ప్రభుత్వ అధికారి.*
💁♀️ *యూదా వారు బబులోనుకు మూడుసార్లుగా*
*బందీలుగా కొనిపోబడ్డారు*
💁♀️ *కూల్చు వాడు మరలా కట్టువాడు దేవుడే కదా*
💁♀️ *బబులోను నుండి తిరిగి యెరూషలేముకు,*
*యూదా వారు మూడు దఫాలుగా, ముగ్గురు*
*నాయకత్వంలో తీసుకుని రాబడ్డారు.*
💁♀️1️⃣మొదటగా *జెరుబ్బాబెలు నాయకత్వంలో* యూదులు యెరూషలేముకు ప్రత్యేకించి మందిరాన్ని
కట్టడానికి తీసుకొనిరాబడ్డారు.
🎯 *జెరుబ్బాబెలు ఏసు వంశావళి లో ఉన్నవాడు*
2️⃣ *ఎజ్రా ధర్మ శాస్త్ర పండితుడు.*
*లేఖకుడు. ఇతని ఆధ్వర్యంలో రెండవసారి*
*యూదులు యెరూషలేముకు తీసుకొని రాబడ్డారు.*
💁♀️ *యూదా వారికి ధర్మ శాస్త్రాన్ని వివరించి*
*చెప్పి ,దేవుని ఆజ్ఞలకు లోబడి ఆత్మీయంగా*
*జీవించే విధానం తెలియపరిచాడు ఎజ్రా .*
3️⃣ *నెహెమ్యా. ఇతని ఆధ్వర్యంలో మూడవసారి యూదులు యెరూషలేముకు తీసుకొని రాబడ్డారు.*
*వీరందరూ కలిసి యెరూషలేము*
*మందిర ప్రాకారాలను పటిష్ట పరిచారు.*
.💁♀️ *నెహెమ్యా అధికారి. యెరూషలేముకు*
*గవర్నర్ గా నియమించబడ్డాడు.*
👉 *ఎజ్రా బోధకుడు (పాస్టర్)అతడు .*
. *ఎంత చెప్పినా వినని యూదా వారిని*
*నెహెమ్యా అధికారిగా ఆర్డర్ వేసి*
*సరైన మార్గంలో నడిపించాడు.*
💁♀️ *నెహెమ్యా గ్రంధంలో 1 నుండి 7వ అధ్యాయం*
*వరకూ యెరూషలేము మందిరం చుట్టు గోడ*
*కట్టడాన్ని పూర్తిచేసిన వైనం తెలుపబడింది.*
💁♀️ *8 నుండి 13వ అధ్యాయం వరకు*
*యూదులందరిని క్రమశిక్షణలో పెట్టి,*
*ఎజ్రా సహాయంతో ఆత్మీయంగా*
*ధర్మశాస్త్రానుసారంగా ఏవిధంగా యూదులను*
*నడిపించారొ వివరించడం మనము*
*ఈ నెహెమ్యా గ్రంథం లో చూడగలము* .
🙏 *దేవునికి స్తోత్రం*🙏
🌸🌸🌸🌸🌸🌸🌸
*ఎజ్రా1:1*
*పారసీకదేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి*
*సంవత్సరమందు యిర్మీయాద్వారా పలుకబడిన*
*తన వాక్య మును నెరవేర్చుటకై యెహోవా*
*పారసీకదేశపు రాజైన కోరెషు మనస్సును*
*ప్రేరేపింపగా అతడు తన రాజ్యమం దంతట*
*చాటింపుచేయించి వ్రాతమూలముగా ఇట్లు*
*ప్రకటన చేయించెను*
*†**********
*అయితే ఇదే 👆పిలుపు.*......
*ఎవరు తిరిగి వెళ్లి ప్రభువు కోసం*
*ఇల్లు కట్టాలనుకుంటున్నారు?*
**
*జూలీ మాథ్యూ*
*అనువాదం బ్రదర్ జాయ్*
🌸🌸🌸🌸🌸🌸🌸
. 💁♀️ *యిర్మియా ముందుగానే 🗣️ చెప్పాడు*
*==================================*
*దానియేలు యిర్మియా చెప్పిన లెక్కను బట్టి*
*యెరూషలేము కొరకు దేవునికి ప్రార్థించాడు*.🙇♂️
*==================================*
*దేవుడు దానియేలు ప్రార్ధన ఆలకించాడు.*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯ఎజ్రా 1:1*
పారసీకదేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు *యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా* అతడు తన రాజ్యమందంతట చాటింపు చేయించి *వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను*
💁♀️ *యిర్మియా యూదావారిని బానిసలుగా నెబుకద్నెజరు బబులోనుకు తీసుకుపోతాడు అని , ముందుగానే చెప్పాడు. 70 సంవత్సరాల తర్వాత యూదావారు మరలా తిరిగి వస్తారని*
*కూడా చెప్పాడు.*
💁♀️ *చెరకు కొనిపోబడిన వారిలో దానియేలు*
*ఒకడు. 70 సంవత్సరాల బానిసత్వం పూర్తయిన*
*సందర్భంగా, ఉపవాసముండి గోనెపట్ట*
*కట్టుకొని, తన పితరులు చేసిన పాపాలన్నింటిని*
*ఒప్పుకుంటూ దేవునికి ప్రార్థించాడు.*
*🎯ఎజ్రా 1:2* పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశముచేసి, *యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు.*
💁♀️ *దేవుడు రాజుల హృదయాన్ని కదిలించే*
*వాడు. దానియేలు ప్రార్ధన ఫలించింది.*
*🎯ఎజ్రా 1:3* కావున మీలో *ఎవరు ఆయన జనులైయున్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి, యెరూషలేము లోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను; వారి దేవుడు వారికి*
*తోడైయుండునుగాక*
💁♀️ *బబులోను లో యూదావారు చక్కగా సెటిల్ అయిపోయారు. ఎలా అంటే ఇప్పుడు మనోళ్ళు అమెరికా వెళ్లి , ఆస్తులు సంపాదించుకుని, ఇల్లు*
*కట్టుకొని, అక్కడే సెటిల్ అయిపోయినట్టు.*
*🎯ఎజ్రా 1:4*
*మరియు యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆ యా స్థలములలోనివారు తమ యొద్ద నివసించువారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను*.
💁♀️ *బబులోను లోనే స్థిరపడిపోయి ఇక్కడే*
*ఉండాలని నిశ్చయించుకున్న వారిని,*
*యెరూషలేములో మందిరం కట్టడానికి తమవంతు*
*సహాయం చేయమని ఆజ్ఞాపించాడు కోరెషు*.
*🎯ఎజ్రా 1:5* అప్పుడు *యూదా పెద్దలును, బెన్యామీనీయుల పెద్దలును, యాజకులును లేవీయులును ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరు వారితో కూడుకొని వచ్చి, యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును*
*కట్టుటకు ప్రయాణమైరి.*
💁♀️ 👆🏻 *చూసారా యెరూషలేము లోనికి యూదా వారు బెన్యామినీయులు, వారితో కలిసి జీవించిన లేవీయులలో కొందరు మాత్రమే తిరిగి వచ్చారు. మిగిలిన పది గోత్రాల వారు ఏమైపోయారొ బైబిల్లో*
*వివరించబడలేదు*
💁♀️ *దానియేలు ప్రార్ధన విన్న దేవుడు మన ప్రార్ధన కూడా వింటాడు. మన దేశం కోసం మన దేశ ప్రజల రక్షణ కోసం, అనేక ఆత్మలు రక్షింపబడాలని*
*మనం కూడా ప్రార్థిద్దాం*
🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️ 🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
👩🦰👱♀️👩🏿🦳🧓🏽👳🏻♂️👨🏽🦱🧒🏼👨🏻🦳👨🏻👴🏻🧕👩🏻🦱👩🦰
👆👉 *గ్రూపుల్లో అనేక మంది జాయిన్*
*అవుతున్నారు. ధనం పంపుతాము పేదవాళ్లకు*
*పంచండి అంటూ ప్రలోభ పెట్టేవాళ్ళు వచ్చారు.*
🎯 *ఇది మీకు ఒకరకమైన పరీక్ష.*
💁♀️ *మన ఇన్బాక్స్ కి వచ్చి మాట కలిపి*
*మాట్లాడుతూ...... "మీరు చాలా అందంగా*
*వున్నారు"*
*అంటూ మొదలు పెట్టి తర్వాత పిచ్చిమాటలు*
*మాట్లాడుతూ...... ఇబ్బంది*
*పెట్టేవాళ్ళు ఉన్నారంట.*
🎯 *జాగ్రత్త సుమా.*
*అలాంటి no. ని బ్లాక్ చేసెయ్యండి. వాళ్లతో చాట్*
*చెయ్యకండి.*
👆👉 *ఇది కూడా మీకు పరీక్షే.*
💁♀️ *దేవుడు అవకాశం ఇవ్వకుండా సాతాను*
*యోబు కుటుంబం మీదకు రాలేదు కదా??*
🎯 *జాగ్రత్త మనము పరీక్ష లో వున్నాము.*
*ప్రతీ క్షణము దేవునిచే పరీక్షించబడుతున్నాము.*
💁♀️ *మనలను పరీక్షించడానికి*
*దేవుడు సాతానుని కూడా అనుమతిస్తాడు. ఈ*
*విషయం దేవుడు యోబు గ్రంథం ద్వారా మనకు*
*చెప్పకనే చెప్పేసాడు కదా*
🙄 *తస్మాత్ జాగ్రత్త*
. 💁♀️ *దేవుని మాట వినగల*
*సామర్థ్యం మనకుండాలే గాని*
*దేవుడు అన్యుల ద్వారా అయినా మనకు*
*సందేశం పంపుతాడు. మన దేవుడు గాడిదతో*
*కూడా మాట్లాడించిన వాడు కదా.*
*ఆయనకు అసాధ్యం లేదు.*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯2దినవృత్తాంతములు 35:20*
ఇదంతయు అయిన తరువాత యోషీయా మందిరమును సిద్ధపరచినప్పుడు *ఐగుప్తురాజైన నెకో యూఫ్రటీసు నదియొద్దనున్న కర్కెమీషుమీదికి దండెత్తి వెళ్లుచుండగా యోషీయా అతని మీదికి బయలు దేరెను*.
*🎯2దినవృత్తాంతములు 35:21* అయితే *రాజైన నెకో అతనియొద్దకు రాయ బారులను పంపి*-- యూదారాజా నీతో నాకేమి? పూర్వమునుండి నాకు శత్రువులగువారి మీదికేగాని నేడు నీమీదికి నేను రాలేదు. *దేవుడు త్వరచేయుమని నాకు ఆజ్ఞాపించెను గనుక దేవుడు నాతో కూడ ఉండి నిన్ను నశింపజేయకుండునట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్ప నాజ్ఞాపించెను.*
💁♀️ *దేవుని మాటగా,*
*దేవుడు ఏమని ఆజ్ఞాపించాడో,*
*ఆ విషయాన్ని నెకో*
*తన రాయబారి ద్వారా యోషీయాకి*
*వర్తమానం పంపాడు*
*🎯2దినవృత్తాంతములు 35:22*
*అయినను యోషీయా* అతనితో యుద్ధము చేయగోరి, అతని యొద్ద నుండి తిరిగి పోక మారువేషము ధరించుకొని, *యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయయందు యుద్ధము చేయవచ్చెను*.
💁♀️ *దేవునికి ఎంతో ఇష్టుడిగా జీవించిన*
*యోషీయా, చివరిలో దేవుని మాటని*
*లక్ష్యపెట్టకుండా యుద్ధానికి వెళ్లి తన ప్రాణాన్ని*
*కోల్పోయాడు.*
*🎯2దినవృత్తాంతములు 35:23* *విలుకాండ్రు రాజైన యోషీయామీద బాణములు వేయగా* రాజు తన సేవకులను చూచి--నాకు గొప్ప గాయము తగిలెను, ఇక్కడనుండి నన్నుకొని పోవుడని చెప్పెను.
🎯 *2దినవృత్తాంతములు 35:24* కావున అతని సేవకులు రథము మీదనుండి అతని దింపి, అతనికున్న వేరు రథముమీద అతని ఉంచి యెరూషలేమునకు అతని తీసికొని వచ్చిరి. *అతడు మృతిబొంది తన పితరుల సమాధులలో ఒకదాని యందు పాతిపెట్టబడెను. యూదా యెరూషలేము వారందరును యోషీయా చనిపోయెనని ప్రలాపము*
*చేసిరి.*
💁♀️ *సర్వ సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే.*
*ఆయన ఎవరి ద్వారా అయినాతన సందేశం*
*పంపగలడు. దేవుని నుండి వచ్చిన సందేశం ఎవరి*
*ద్వారా వచ్చినా మనం వినాలి.*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. 💁♀️ *మీ పిల్లలు తప్పు చేస్తే మీరు కొట్టరా??*
*ఎందుకు కొడతారు??*
*వారు సరైన మార్గంలోకి రావాలనే కదా??*
*మన దేవుడు చేసేది అదే.*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯2దినవృత్తాంతములు 33:9* ఈ ప్రకారము *మనష్షే* యూదావారిని యెరూషలేము కాపురస్థులను మోసపుచ్చినవాడై, ఇశ్రాయేలీయుల యెదుట ఉండకుండ యెహోవా నశింపజేసిన *అన్యజనుల కంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించునట్లు చేయుటకు కారకుడాయెను.*
*🎯2దినవృత్తాంతములు 33:10* యెహోవా మనష్షేకును అతని జనులకును *వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి.*
💁♀️👆🏻 *మంచిగా మాటలతో చెప్పాడు అయినా*
*వినలేదు*
*🎯2దినవృత్తాంతములు 33:11* కాబట్టి యెహోవా అష్షూరురాజుయొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండ వారు అతని పట్టుకొని, *గొలుసులతో బంధించి అతనిని*
*బబులోనునకు తీసికొని పోయిరి*.
💁♀️👆🏻 *మాట వినలేదు కాబట్టి శిక్ష తప్పలేదు.*
*🎯2దినవృత్తాంతములు 33:12* *అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించు కొని.*
💁♀️ *ఇప్పుడు మనష్షే సరైన మార్గం లోకి, వచ్చాడు.*
*🎯2దినవృత్తాంతములు 33:13* ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసికొని వచ్చినప్పుడు *యెహోవా దేవుడై యున్నాడని మనష్షే తెలిసికొనెను*.
💁♀️👆🏻 *దేవుని కోరిక అదే. తనను తడిమి వెతికి తన ప్రేమను రుచి చూసి తనను ఆరాధించడమే*
*ఆయనకు కావాల్సింది.*
*🎯2దినవృత్తాంతములు 33:15* మరియు *యెహోవా మందిరమునుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి, యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతము నందును తాను కట్టించిన బలిపీఠములన్నిటిని తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించెను*.
💁♀️ *మనష్షే మారుమనస్సు పొందాడు. కాబట్టి*
*క్రియలలో తన విశ్వాసాన్ని చూపించాడు*
*🎯2దినవృత్తాంతములు 33:16* ఇదియుగాక *అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి, దానిమీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి*
*ఆజ్ఞ ఇచ్చెను*.
💁♀️ *రాజుగా తన అధికారాన్ని వినియోగించి తన*
*రాజ్యము లోని ప్రజలందరిని సన్మార్గంలోనికి*
*నడిపించాడు*
💁♀️ *మరి మీరు??*
*మనష్షేలా మీ వంతుగా సువార్తను*
*ప్రకటిస్తున్నారా??*🤔
*ఆలోచించండి.*
🙏 *దేవునికి స్తోత్రం*🙏