20 MARCH, 2024 - WEDNESDAY
THE MONTH OF MARCH IS DEDICATED TO ST. JOSEPH (FOSTER FATHER OF JESUS CHRIST)
THIRTY DAY'S PRAYER TO ST. JOSEPH - IN HONOR OF THE 30 YEARS HE SPENT WITH JESUS AND MARY. (Recite daily in the MONTH OF March)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5223&c=st_joseph&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26420&s=1
SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-20&link=ss&s=1
LITANY OF THE PASSION
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4720&c=the_litanies&k=&s=1
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-20&link=n&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-20&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 80
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4889&c=March&d=1&m=cbgrp&t=b365&k=&s=1
WEDNESDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4661&c=wednesday&k=&s=1
WEDNESDAY: ST. JOSEPH
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=576&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - WEDNESDAY - NOVENA TO OUR LADY OF PERPETUAL SUCCOUR
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4651&c=wednesday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 29
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?fid=6&s=1&pid=29
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://tinyurl.com/jrmmapp
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
. 🎯 *నిరీక్షణకు బహుమానము*🏆
*మాకున్న ప్రతి శ్రమకై స్తోత్రములు*
*ఎందుకంటే*
*ఆ శ్రమ మమ్మల్ని మీకు సన్నిహితముగా*
*తీసుకొనివస్తుంది.*
*అన్ని విషయములలో మీ మీద ఆధారపడే*
*జ్ఞానము, బలము మాకు దయచేయండి.*
✍️ *ఆల్ఫ్రెడ్ జోసఫ్*
*హైదరాబాదు, తెలంగాణ* ✨
💁♀️ *నా తరపున దేవుడితో వ్యాజ్యం ఆడే ఒక స్నేహితుడు ఉంటే బాగుండును అంటున్నాడు*
*యోబు*
*==================================*
*మీకు యోబులాంటి స్నేహితుడు ఉంటే ??*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯యోబు 16:4* నాస్థితిలో మీరుండినయెడల నేనును *మీవలె మాటలాడవచ్చును*. నేనును మీమీద *మాటలు కల్పింపవచ్చును* మీ వైపు చూచి *నా తల ఆడింపవచ్చును*.
💁♀️ *నాస్థితిలో మీరు ఉంటే నేను మాట్లాడవచ్చు*
*అంటున్నాడు గాని మాట్లాడతాను అనలేదు*
*యోబు గమనించారా??*
*మాటలు కల్పింపవచ్చును అంటున్నాడు.*
*కానీ నేనూ మీలాగే చేస్తాను అనడం లేదు.*
💁♀️ *మనకు యోబు లాంటి స్నేహితుడు ఉంటే*
*ఎంత బాగుండును?? కదా*
*🎯యోబు 16:5*
*అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బల పరచుదును నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును*
💁♀️ *శారీరకంగా, మానసికంగా క్షోభ*
*అనుభవిస్తున్నా నన్ను కనీసం నోటి మాటలతో*
*ఓదార్చే స్థితిలో కూడా మీరు లేరు.*
*అని చెప్తున్నాడు యోబు*
💁♀️ *మీ స్థితిలో నేను ఉంటే తప్పకుండా మిమ్మల్ని*
*ఓదార్చే వాడిని అని చెబుతున్నాడు*
*🎯యోబు 16:9*
*ఆయన తన కోపముచేత నామీద పడి నన్ను చీల్చెను. ఆయన నామీద పండ్లు కొరుకుచుండెను నాకు శత్రువై నామీద తన కన్నులు ఎఱ్ఱచేసెను*.
💁♀️ *ఎన్ని అనుకుని ఏమి ప్రయోజనం,దేవుడే*
*నా మీద కోపం చూపిస్తున్నాడు. నాకు శత్రువై*
*పోయాడు అని బాధ పడుతున్నాడు తప్ప,*
*దేవుడిని ఒక్క మాటైనా అనడం లేదు యోబు*
💁♀️ *కాబట్టే*
*🎯యోబు 16:10 జనులు నా మీద తమ నోరు తెరతురు నన్ను తిట్టి చెంపమీద కొట్టుదురు.వారు ఏకీభవించి నామీద గుంపు కూడుదురు*
*🎯యోబు 16:11*
దేవుడు నన్ను *దుర్మార్గులకు అప్పగించియున్నాడు భక్తిహీనుల వశమున నన్ను ఉంచియున్నాడు*.
*🎯యోబు 16:16*
నాచేత బలాత్కారము జరుగకపోయినను *నా ప్రార్థన*
*యథార్థముగా నుండినను*
*🎯యోబు 16:17:*
*ఏడ్పుచేత నా ముఖము ఎఱ్ఱబడియున్నది నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది.*
*🎯యోబు 16:20 నా స్నేహితులు నన్ను ఎగతాళిచేయుచున్నారు. నరుని విషయమై యొకడు దేవునితో వ్యాజ్యెమాడవలెననియు*
💁♀️ *యోబు స్నేహితులు ముగ్గురు, నువ్వు పాపం*
*చేసావు. అందుకే నీకు ఇలాంటి గతి పట్టింది.*
*దేవుడు న్యాయవంతుడు. కాబట్టి ఇప్పటికైనా నీ*
*రహస్య పాపములనుండి బయటపడి, దేవునివైపు*
*తిరుగు అని మాట్లాడుతున్న మాటలు విన్న*
*యోబు దేవునికి ఇలా ప్రార్ధిస్తున్నాడు.* 👇
*🎯యోబు 16:21*
*నర పుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యెమాడ వలెననియు కోరి నేను దేవుని తట్టు దృష్టియుంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను.*
💁♀️ *నా తరపున దేవుడితో వ్యాజ్యం ఆడే ఒక*
*స్నేహితుడు ఉంటే బాగుండునుఅని కన్నీళ్లు*
*విడుస్తున్నాను అంటున్నాడు యోబు*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
🎯 *యోబు 15:1*
*అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగునప్రత్యుత్తరమిచ్చెను. జ్ఞానముగలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగునా?తూర్పు గాలితో తన కడుపు నింపు కొనదగునా?*
*నేను కాదు నీ మాటలే నీ దోషమును*
*స్థాపించుచున్నవి*
*నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి.*
*********
*ఎలీఫజు సంపూర్ణంగా నమ్ముతున్నాడు, యోబు*
*పాపమే అతని శ్రమలకు కారణమని*
*********
*యేసు అనే పేరు యోబుకు తెలియకపోవచ్చు*
*కానీ,మనుషులందరి ప్రాయశ్చిత్తం దేవుడు*
*తానే స్వయంగా చేస్తాడని,విజ్ఞాపన చేసే*
*ప్రధానయాజకుడు ఉన్నాడని యోబుకు*
*తెలుసు. అదే యోబు సహనానికి కారణం !!*!
*సేకరణ: జయరాజు పొలిమెట్ల*.
. *మీరందరూ పనికి మాలిన వైద్యులు*
👨🏻⚕️🧑🏻⚕️👨🏻⚕️
*🎯యోబు 13:4- ఇక్కడ యోబు యొక్క ముగ్గురు*
*స్నేహితులు ఎలీఫజ్, జోఫర్, మరియు బిల్డద్*
*యోబును శ్రమలో ఓదార్చ టానికి వచ్చారు*.
===================================
*ఒకవేళ మనము యోబు యొక్క ఈ ముగ్గురు*
*స్నేహితులవలే పనికిమాలిన వైద్యులలాగా*
*గాయపడిన హృదయము గలవారిని ఇంకా*
*గాయపరుస్తూ ఉంటే పశ్చాతాప పడదాము.*
✍️ *డా,, పద్మిని సేల్విన్.*
*అనువాదము - మేరీ రాజు*.✨
. 💁♀️ *నయమాతీయుడైన జోఫరు*
*యోబు తో అన్నమాటలు చదివారా* 🤔
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
🎯 *యోబు 11:5*
*దేవుడు నీతో మాటలాడిన మేలు ఆయనే నీతో*
*వాదించిన మేలు*.
💁♀️ 👆 *అందుకే దేవుడు యోబుతో*
*మాట్లాడాడు, వాదించాడు కూడా.*
*జోఫరు కోరిక దేవుడు తీర్చేసాడు*. కాదా
💁♀️ *యోబు గ్రంధాన్ని పరిశుద్ధాత్మ బైబిల్లో*
*పొందుపరచకపొతే*,*దేవుని గొప్పదనం, దేవుని*
*కార్యాలు, ఆయన మానవులకు పెట్టె పరీక్షలు,*
*మనకు అన్నీ తెలిసేవి కావు*.
💁♀️ *ఎవరికి వారే నీతిమంతులము అనుకుంటూ,*
*దేవుడిని ఘనపరుస్తున్నాము అనుకుంటూ,*
*ఎదుటి వారిని కించపరచేవారు,*
*చేస్తున్న తప్పులు*
*దేవుని దృష్టిలో ఎలా వుంటాయో మానవులకు*
*తెలిసేవి కావు.*
💁♀️ *దేవుడిని నమ్ముకుంటే కష్టాలు రావు అని మానవులు భ్రమ లో ఉండిపోకుండా, పరిశుద్ధాత్మ*
*ఈ గ్రంధాన్ని ఎంత చక్కగా రాయించాడో కదా??*
💁♀️" *యోబు వలే నే జీవించెదను " అని పాట కట్టి*
*పాడడం🗣️ 🎼 కాదుకానీ,అలా మనం కూడా*
*యోబులా జీవించి, మన సాటి వారికి దేవుని*
*బిడ్డలుగా, ఆయన ప్రత్యక్షతను మన జీవితాల్లో*
*చూపాలి అన్నదే దేవుని కోరిక.*
🙇♀️ *దేవా, నీ ఆజ్ఞలకు లోబడి, నీకు సాక్షులుగా,*
*అనేక మందికి మార్గదర్శకులుగాజీవించి , అనేక*
*ఆత్మలను నీకోసం సంపాదించే అవకాశం మాకు*
*అనుగ్రహించమని యేసు నామములో అడిగి*
*వేడుకొనుచున్నాను తండ్రి*
🙏. *ఆమెన్*. 🙇♀️
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. *దేవా !! ఇదిగో నా స్తుతుల సింహాసనం !!!*
🧎🏻♂️ 🤷♀️ 🙇🏻♀️
*🎯యోబు 10:12*
*జీవము ననుగ్రహించి నాయెడల కృప చూపితివి*
*నీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి.*
*సుచేత సంస్కరణ్*✨
. 💁♀️ *యేసు కోసం వేల సంవత్సరాల క్రితమే*
*ఎదురు చూశాడు యోబు*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯యోబు 9:2* వాస్తవమే, ఆ సంగతి అంతేయని నేనెరుగుదును. *నరుడు దేవుని దృష్టికి ఎట్లు*
*నిర్దోషియగును?*
*🎯యోబు 9:3* వాడు ఆయనతో వ్యాజ్యెమాడ గోరినయెడల వేయి ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరమియ్యలేడు.
*🎯యోబు 9:4* ఆయన మహా వివేకి, అధిక బలసంపన్నుడు ఆయనతో పోరాడ తెగించి హాని నొందనివాడెవడు?
*🎯యోబు 9:10* ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను లెక్కలేనన్ని అద్భుతక్రియలను ఆయన చేయుచున్నాడు.
*🎯యోబు 9:12* ఆయన పట్టుకొనిపోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగినవాడెవడు?
*🎯యోబు 9:13* దేవుని కోపము చల్లారదు రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు.
💁♀️ *రాహాబు అంటే-*👇
*🎯కీర్తనలు 87:4రహబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను ఫిలిష్తీయ తూరు కూషులను చూడుము వీరు అచ్చట జన్మించిరని యందురు*
*🎯యోబు 26:12* తన బలమువలన ఆయన సముద్రమును రేపును తన వివేకము వలన *రాహాబును పగులగొట్టును*.
💁♀️ *రాహాబు అంటే ఈజిప్ట్, ఐగుప్తు, గర్వాంధులు*
*అని అర్థం*
*🎯యోబు 9:14* కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటివాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు నేనేపాటివాడను?
💁♀️* *ఆయన్ని నిలదీద్దాం అంటే ఆయన పెద్దగా*
*ఉన్నాడు, నేను చిన్నగా ఉన్నాను**
*🎯యోబు 9:32 ఆయన నావలె నరుడు కాడు నేను ఆయనతో వ్యాజ్యెమాడజాలను మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము*.
*🎯యోబు 9:33 మా యిద్దరిమీద చెయ్య*
*ఉంచదగిన మధ్యవర్తి మాకులేడు*.
💁♀️ *నిజమే పాత నిబంధన కాలంలో మధ్యవర్తిగా*
*ఏసు లేడు కదా*
💁♀️ *యోబు కోరుకున్న కోరిక మన హయాంలో*
*అంటే కొత్త నిబంధన కాలంలో నెరవేరింది*
*🎯1యోహాను 2:1* నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. *ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు*.
💁♀️ *మనము కృప కాలం లో ఉన్నాం కాబట్టి,మనము పాపము చేసినా, మనలను పశ్చాత్తాపపడేలా సమర్థించి, నీతిమంతులుగా తీర్చడానికి, మార్చడానికి ఏసు మన పక్షాన ఉత్తరవాదిగా ఉన్నాడు.*
*🎯యోబు 9:32 ఆయన నావలె నరుడు కాడు*
*నేను ఆయనతో వ్యాజ్యెమాడజాలను మేము*
*కలిసి న్యాయ విమర్శకు పోలేము*.
💁♀️ *అని బాధ పడ్డాడు యోబు*
💁♀️ మనమెంత ధన్యులమో కదా
*🎯1తిమోతికి 2:5* దేవుడొక్కడే, *దేవునికిని*
*నరులకును మధ్యవర్తియు ఒక్కడే; ఆయన*
*క్రీస్తుయేసను నరుడు.*
🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
💁♀️ *మనకు, దేవునికి మధ్య మధ్యవర్తి ఒకడు*
*వున్నాడు. ఆయనే యేసు*
🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
🙏 దేవునికి స్తోత్రం 🙏
🍞🍹🍞🍹🍞🍹🍞🍹🍞
*నేను నడుచు మార్గము ఆయనకు తెలియును*
*ఆయన నన్ను శోధించిన తరువాత*
*నేను సువర్ణము వలె కనపడును.*
*ఒకవేళ దేవుడు మనలను శ్రమలు , శోధనలు*
*ద్వారా పరీక్షిస్తే మనము సువర్ణము వలె*
*కనపడతామా?*
*మన జీవిత సాక్ష్యము ఏమిటి ?*
*షర్మిలా బూర్గుల*✒️
*అనువాదము - మేరీ రాజు*✨
. *🎯యోబు 23 :10*
*"నేను నడచుమార్గము ఆయనకు తెలియను"*
*🎯యోబు 13:15; 27:5 బి,6.*
*అన్నిటిలోనూ దేవుడినే చూస్తూ ఉన్న యోబులో*
*విశ్వాసం పరిపక్వమైంది.*
*ఊజు దేశపు సంపన్నుడు తాను బూడిదెలో*
*కూర్చుని కూడా అనగలుగుతున్నాడు*
*"ఆయన నన్ను సంహరించినా నేనాయనలో*
*నమ్మకముంచుతాను."*
✍️ *శ్రీమతి. చార్లెస్ కౌమెన్*
*అనువాదం: *డా|| జోబ్ సుదర్శన్.* ✨
. *నీ మార్గములలో వెలుగు ప్రకాశించును*
💥
*🎯యోబు 22:28*
*మరియు నీవు దేనినైన యోచన చేయగా*
*అది నీకు స్థిరపరచబడును*
*నీ మార్గములమీద వెలుగు ప్రకాశించును.*
*పాతాళము వైపు పరుగెత్తుతున్న ఓ బిడ్డా, ఆ*
*మార్గమునుండి మరలివచ్చి,*
*నిత్యజీవమనే మార్గమునకు తిరుగు !!!*
✍️ *రవి*
. *సువర్ణమై మారెదను*
******
*🎯యోబు 21*
*వారికి దేవుని యందు వాంఛ లేదు.*
*వారు ఎన్నడూ ఆయనను "ప్రభువా" అని*
*పిలువలేదు.*
*=================================*
. *ఆయన సరిచూడగా నిందారహితముగా*
*కనపడితిని*
*ఆయన ఏడు మారులు నన్ను పరిశోధించగా*
*సువర్ణమై మారెదను*
. *🎯యోబు 19:8-12.*
*సాతాను చేసే వాటికి దేవునికి బాధ్యత ఉందా?*
✍️ *సింథియా సత్యరాజ్*
*అనువాదం - మేరీ రాజు*.✨
🌸🌸🌸🌸🌸🌸🌸
🎯 *యోబు గ్రంథము19:25,26*
*అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును.ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను*.
🌸🌸🌸🌸🌸🌸🌸
✍️ *జూలీ మాథ్యూ*
*అనువాదం బ్రదర్ జాయ్*✨
🍇
*లోతైన ధ్యానములకు 💫సరళమైన తలంపులు*
*🎯యోబు 19:25*
*అయితే నా విమోచకుడు సజీవుడనియు*
*తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు*
*నేనెరుగుదును.*
*డాక్టర్ థామస్ డేవిడ్*🍇
18 MARCH, 2024 - MONDAY
THE MONTH OF MARCH IS DEDICATED TO ST. JOSEPH (FOSTER FATHER OF JESUS CHRIST)
THIRTY DAY'S PRAYER TO ST. JOSEPH - IN HONOR OF THE 30 YEARS HE SPENT WITH JESUS AND MARY. (Recite daily in the MONTH OF March)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5223&c=st_joseph&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26418&s=1
SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-18&link=ss&s=1
LITANY OF THE HOLY FACE IN REPARATION FOR BLASPHEMIES AND FOR THE CONVERSION OF BLASPHEMERS
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5206&c=the_litanies&k=&s=1
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-18&link=n&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-18&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 78
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4887&c=March&d=1&m=cbgrp&t=b365&k=&s=1
MONDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4659&c=monday&k=&s=1
MONDAY: THE HOLY SPIRIT
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=574&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - MONDAY - MIRACULOUS MEDAL NOVENA
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4988&c=monday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 27
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?fid=6&s=1&pid=27
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://tinyurl.com/jrmmapp
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596