*🎯యోబు 31*
*మనకు విరోధముగా ప్రమాణము చేయడము*
*సరి ఐనదేనా ?*
*✍️సింథియా సత్యరాజ్*
*అనువాదము - మేరీ రాజు*
23 MARCH, 2024 - SATURDAY
THE MONTH OF MARCH IS DEDICATED TO ST. JOSEPH (FOSTER FATHER OF JESUS CHRIST)
THIRTY DAY'S PRAYER TO ST. JOSEPH - IN HONOR OF THE 30 YEARS HE SPENT WITH JESUS AND MARY. (Recite daily in the MONTH OF March)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5223&c=st_joseph&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26423&s=1
SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-23&link=ss&s=1
ST. BRIDGET PRAYER TO OUR LADY OF SORROWS
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5212&c=blessed_virgin_mary&k=&s=1
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-23&link=n&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-23&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 83
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4892&c=March&d=1&m=cbgrp&t=b365&k=&s=1
*SATURDAY - PRAYER FOR THE POOR SOULS*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4664&c=saturday&k=&s=1
*SATURDAY - 1ST NOVENA TO OUR LADY OF GOOD HEALTH / VAILANKANNI*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4649&c=saturday&k=&s=1
*SATURDAY - 2ND NOVENA TO MARY - HELP OF CHRISTIANS*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4650&c=saturday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 32
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?fid=6&s=1&pid=32
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://tinyurl.com/jrmmapp
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
22 MARCH, 2024 - FRIDAY
THE MONTH OF MARCH IS DEDICATED TO ST. JOSEPH (FOSTER FATHER OF JESUS CHRIST)
THIRTY DAY'S PRAYER TO ST. JOSEPH - IN HONOR OF THE 30 YEARS HE SPENT WITH JESUS AND MARY. (Recite daily in the MONTH OF March)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5223&c=st_joseph&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26422&s=1
SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-22&link=ss&s=1
DIFFERENT WAY OF THE CROSS
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&m=cbgrp&t=pfdn&c=way_of_the_cross&k=&s=1
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-22&link=n&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-22&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 82
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4891&c=March&d=1&m=cbgrp&t=b365&k=&s=1
FRIDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4663&c=friday&k=&s=1
FRIDAY: THE SACRED HEART OF JESUS AND HIS PASSION
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=578&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - FRIDAY - EFFICACIOUS NOVENA TO THE SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4648&c=friday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 31
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?fid=6&s=1&pid=31
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://tinyurl.com/jrmmapp
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
💁♀️ *నీవు ఏదో రహస్య పాపాలు చేసావు. అందుకే*
*నీకు ఈ కష్టాలు, నువ్వు మారుమనసు పొంది*
*దేవుని వైపు తిరుగు అని స్నేహితులు చెప్తుంటే*
*యోబుకి తన యదార్ధతను చాటుకోవలసిన*
*పరిస్థితి వచ్చింది*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯యోబు 31:1 నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?*
*🎯యోబు 31:9 నేను హృదయమున పరస్త్రీని మోహించినయెడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న యెడల*
*🎯యోబు 31:10 నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక ఇతరులు ఆమెను కూడుదురు గాక.*
💁♀️ 👆🏻 *యోబు తన భార్యను ఉద్దేశించి*
*మాట్లాడిన మాటలను బట్టి అతని యదార్ధత*
*మనకు అర్థం అవుతుంది కదా*
*🎯యోబు 31:16*
*బీదలు ఇచ్ఛయించిన దానిని నేను బిగబట్టిన యెడలను విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన యెడలను*
*🎯యోబు 31:17 తలిదండ్రులు లేనివారిని నా అన్నములో కొంచెమైనను తిననియ్యక నేను ఒంటరిగా భోజనము చేసినయెడలను*
*🎯యోబు 31:18*
*ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను*
*🎯యోబు 31:19 వారి దేహములు నన్ను దీవింపక పోయిన యెడలను వారు నా గొఱ్ఱల బొచ్చుచేత వేడిమి పొందక పోయిన యెడలను*
*🎯యోబు 31:20*
*గుమ్మములో నాకు సహాయము దొరకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన యెడలను*
*🎯యోబు 31:21*
*నా భుజశల్యము దాని గూటి నుండి పడును గాక*
*నా బాహువు ఎముక లోనికి విరుగును గాక*.
💁♀️ *స్నేహితులు యోబును అన్న మాటలకు*
*సమాధానంగా తనను తాను నిరూపించుకోవడం*
*కోసం, తనను తాను శపించుకున్న విధానాన్ని*
*బట్టి మనకు యోబు యధార్ధత అర్థం అవుతుంది*.
*🎯యోబు 31:22 నేనాలాగు చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కు లేనివాడు తండ్రిభావముతో నన్ను భావించి నాయొద్ద పెరిగెను.నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కు లేని వానికి నేను మార్గదర్శినైతిని*.
💁♀️ *నా చిన్నతనం నుండి నేను అలా లేను అని*
*వాపోతున్నాడు యోబు*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
🍇
*లోతైన ధ్యానములకు 💫సరళమైన తలంపులు*
*🎯యోబు 28:12*
*అయితే జ్ఞానము ఎక్కడ దొరకును?*
*వివేచన దొరకు స్థలము ఎక్కడ నున్నది?*
*"నీకు జ్ఞానము కొదువైతే బడికి వెళ్ళు.*
*వివేకము కొదువైతే మోకరించి ప్రార్ధించు"*
*డాక్టర్ థామస్ డేవిడ్* 🍇
*అనువాదం: సుధీర్* ✨
*🎯యోబు గ్రంథము 27:6*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము*
*నన్ను నిందింపదు*.
*ఈ విపత్తు అంతా తనపై ఎందుకు పడిందో తనకు*
*తెలియదని యోబు ఈ పుస్తకం అంతటా*
*వాదించాడు.*
✍️ *జూలీ మాథ్యూ*
*అనువాదం బ్రదర్ జాయ్*✨
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
. *🎯యోబు గ్రంథము 36:5*
*ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని*
*ఆయన ఎవనిని తిరస్కారము చేయడు*
*ఆయన వివేచనాశక్తి బహు బలమైనది*.
*✍️ సింథియా సత్యరాజ్ ,చెన్నై*
*అనువాదం బ్రదర్ జాయ్*✨
*ఎలీహు*
➖➖➖➖➖➖➖➖➖
*యోబు 32 వ అధ్యాయములో ముగ్గురు*
*స్నేహితులకంటే చిన్నవాడైన నాల్గవ స్నేహితుడు*
*ఎలీహు మాట్లాడడం మొదలుపెట్టాడు.*
*శ్రమ ద్వారా శిక్షణము, తద్వారా నిర్దోషత్వము !!*
◾◾◾◾◾◾◾◾
*రెండవ కోణము* --- *యథార్థతతో కూడిన స్తుతి*
*✍️సుచేత సంస్కరణ్*✨
24 MARCH, 2024 - SUNDAY
THE MONTH OF MARCH IS DEDICATED TO ST. JOSEPH (FOSTER FATHER OF JESUS CHRIST)
THIRTY DAY'S PRAYER TO ST. JOSEPH - IN HONOR OF THE 30 YEARS HE SPENT WITH JESUS AND MARY. (Recite daily in the MONTH OF March)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5223&c=st_joseph&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26424&s=1
SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-24&link=ss&s=1
PRAYER FOR PALM SUNDAY AND HOLY WEEK
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-24&link=a&s=1
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-24&link=n&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-24&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 84
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4893&c=March&d=1&m=cbgrp&t=b365&k=&s=1
SUNDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4658&c=sunday&k=&s=1
SUNDAY: THE MOST HOLY TRINITY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=573&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - SUNDAY - NOVENA TO THE MOST HOLY TRINITY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4644&c=sunday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 33
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?fid=6&s=1&pid=33
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://tinyurl.com/jrmmapp
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
💁♀️ *ఆదాము తాను చేసిన దోషాన్ని దాచి పెట్టాడు*
*అంటున్నాడు యోబు*👇
*🎯యోబు 31:33 ఆదాము చేసినట్లు నా*
*దోషములను దాచి పెట్టుకొని*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯ఆదికాండము 3:9 దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను.*
*🎯ఆదికాండము 3:10 అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటినిగనుక భయపడి దాగుకొంటిననెను.*
*🎯ఆదికాండము 3:11 అందుకాయననీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీ కాజ్ఞా పించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను*.
*🎯ఆదికాండము 3:12*
*అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను.*
💁♀️👆🏻 *చూశారా ఆదాము ఏమన్నాడో*
1️⃣ *ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని*
*నా కియ్యగా నేను తింటిననెను.*
2️⃣.*నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే* 😟 *అన్నాడు.*
💁♀️ *అంటే దాని అర్థం:*
1️⃣ *నాది ఏమి తప్పు లేదు*,
2️⃣ *ఆ స్త్రీ ఆ పండు నాకు ఇచ్చి తప్పుచేసింది*.
3️⃣ *ఆ స్త్రీ ని ఇచ్చిన నీది తప్పు అని దేవుడ్ని*
*అన్నాడు ఆదాము*🤔
💁♀️ *అప్పుడు దేవుడు*
*🎯ఆదికాండము 3:17 ఆయన ఆదాముతో నీవు నీ భార్యమాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు;*
*🎯ఆదికాండము 3:18*
*అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు*;
*🎯ఆదికాండము 3:19 నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏల యనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నై పోదువని చెప్పెను.*
💁♀️ *ఎంతైనా దేవుడు న్యాయవంతుడు. అందుకే*
*తన తప్పుని హవ్వ మీద వేసినా, దేవుడు మీద*
*వేసిన, అతనికి రావలసిన శాపాన్ని అతనికి*
*ఇచ్చాడు దేవుడు*
💁♀️ *అసలు ఆ పండు తినవద్దని ఆదాముకు,*
*హవ్వను సృజంచడానికి ముందే చెప్పాడు.*
*దేవుడు చెప్పింది ఆదాముకే కదా??*👇
*🎯ఆదికాండము 2:16 మరియు దేవుడైన యెహోవాఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును*;
*🎯ఆదికాండము 2:17 అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.*
💁♀️ *తర్వాత*
*🎯ఆదికాండము 2:22*
*తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను*.
💁♀️ *కదా*
💁♀️ *హవ్వ పండు తాను తిని, తన భర్తకి తెచ్చి ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆదాము ఏం చేయాలి??*
*💁♀️దేవుడిచ్చిన ఆజ్ఞను నువ్వు ఎందుకు*
*పాటించలేదు అని హవ్వను గద్దించాలి.*
*కానీ ఆదాము*
*అలా చేయలేదు శుభ్రంగా తాను కూడా*
*తినేసాడు*.
💁♀️ *కనీసం దేవుడు అడిగినప్పుడు అన్నా, అవును దేవా పొరపాటున తప్పు చేసాము అని*
*క్షమాపణ అడగాలి. అలా అడగలేదు.*
💁♀️ *పైగా నిందను హవ్వ మీద దేవుని మీద*
*వేసాడు*.
*అందుకే యోబు ఆదాముని అలా అన్నాడు.*
*🎯ఆదాములా నేను నా దోషాన్ని*
*దాచి పెట్టుకోలేదు అని.*
🙏 *దేవునికి స్తోత్రం*🙏
*యోబు 28:28*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*“మరియు అతడు మనుష్యునితో, ‘ప్రభువునకు*
*భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానము,*
*చెడును విసర్జించుటయే వివేకం’ అని చెప్పాడు.*
*ఈ లోకంలో జ్ఞానం కోసం దేవుని పట్ల భయభక్తులు*
*మరియు చెడును విడిచిపెట్టుట తప్పనిసరి.*
✍️ *Jooley Mathew*
*అనువాదం బ్రదర్ జాయ్*✨
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ST. FAUSTINA'S WAY OF THE CROSS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5244&c=way_of_the_cross&k=&s=1
**SHORT WAY OF THE CROSS*'
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=24789&s=1
DIFFERENT WAY OF THE CROSS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&m=cbgrp&t=pfdn&c=way_of_the_cross&k=&s=1
. 💁♀️ *మనిషి పడిపోవడానికి గోతులు* 3️⃣
1️⃣ *వ్యభిచారం 2️⃣ ధనము 3️⃣ స్వనీతి*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯యోబు 31:24 సువర్ణము నాకు ఆధారమనుకొనిన యెడలను నా ఆశ్రయము నీవేయని మేలిమి బంగారముతో నేను చెప్పిన యెడలను*
*🎯 యోబు 31:25 నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికెనని గాని నేను సంతోషించిన యెడలను*
💁♀️ *కొంతమంది వారికున్న వెండి బంగారం,ధనాన్ని చూసుకుని, నాకు ఏ లోటు లేదని సంతోషిస్తారు. కానీ యోబు ఆ విధంగా తాను లేను అని చెబుతున్నాడు.*
*🎯యోబు 31:26 సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినేగాని చంద్రుడు మిక్కిలి కాంతికలిగి నడచుచుండగా అతనినేగాని చూచి*
*🎯యోబు 31:27 నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారితట్టు చూచి నా నోరు ముద్దుపెట్టిన యెడలను పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును.*
*🎯యోబు 31:28 అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొందతగిన నేరమగును.*
💁♀️ *అది విగ్రహారాధన తో సమానం. నేను అలా*
*చేయలేదు అంటున్నాడు యోబు.*
*🎯యోబు 31:29 నన్ను ద్వేషించినవానికి కలిగిన నాశనమునుబట్టి నేను సంతోషించినయెడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన యెడలను*
*🎯యోబు 31:30 నేనాలాగు చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు పాపము చేయుటకు నా నోటికి నేను చోటియ్యనే లేదు.*
💁♀️ *నన్ను కష్ట పెట్టిన వారికి కీడు జరిగితే సంతోషించడం గానీ, వారికి అలా జరగాలని గానీ నేనెప్పుడూ ఆశించలేదు. అలా చేయడం పాపము అని అతనికి తెలుసు అంటున్నాడు యోబు*.
💁 *అంతేకాదు*
*🎯యోబు 31:32 పరదేశిని వీధిలో ఉండనియ్యక నా యింటి వీధితలుపులు తెరచితిని గదా*.
*🎯యోబు 31:31 అతడు పెట్టిన భోజనము తిని, తృప్తి పొందని వానిని చూపింపగల వారెవరని నా గుడారమందు నివసించువారు పలుకని యెడలను*
💁♀️ *నా గుడారము ముందు నివసించే వారే నా గురించి , నేను ఏ విధంగా పరదేశీయులుకు, లేని వారికి సహాయం చేశానో సాక్ష్యం చెప్తారు*
*అంటున్నాడు యోబు*
💁♀️ *యోబు స్నేహితులు యోబును, వ్యభిచారము, ధనము విషయములలో తప్పు చేసాడు అని అనక పోయినప్పటికీ, స్వనీతి అంటే జీవపుడంబము కలిగి వున్నాడని భావించారు.*
💁♀️ *యోబు లో ఆ 3️⃣ లేవు.*
💁♀️ *యోబు ఏదో పాపం చేశాడని అందుకే అతనికి ఈ శ్రమలు వచ్చాయని, యోబును స్నేహితులు అనినందుకుగాను, వివరణ కోసం తన గురించి*
*తాను చెప్పుకున్నాడు*
👆🏻 *ఇదే చూపరులకు స్వనీతిగా కనబడింది*.
💁♀️ *శోధింప పడేవరకు తనలో గర్వం ఉన్నట్లుగా గాని స్వనీతిగా తాను ఉన్నట్లుగా గాని మనం*
*యోబులో చూడం.*
💁♀️ *అయితే దేవుడు అతని ప్రశ్నించినప్పుడు దేవుని ముందు నా నోరు మూసుకుంటాను అని ఒప్పుకున్న సందర్భం కూడా ఉంది*
1️⃣ *వ్యభిచారం== శరీరాశ*
2️⃣ *ధనాశ== నేత్రాశ*
3️⃣ *స్వనీతి == జీవపుడంబము*
💁♀️ *మరి ఇవి👆🏻 మనలో ఉన్నాయా??*
*స్వపరీక్ష ఎంతైనా అవసరం*🤷♀️
🙏 *దేవునికి స్తోత్రం*🙏
. *అంధులకు కళ్లు, కుంటివారికి పాదాలు*
~~~~
*🎯Job(యోబు గ్రంథము) 29:15*
*గ్రుడ్డి వారికి నేను కన్నులైతిని కుంటివారికి*
*పాదములైతిని*.
✍️ *డాక్టర్ పద్మిని సెల్విన్.*
*అనువాదం బ్రదర్ జాయ్*✨
. 💁♀️ *యేసు పరిశుద్ధుడే కదా,*
*యేసు పుట్టినది స్త్రీ కి కాదా??*
*చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదా??*🤔
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯యోబు 25:4 నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు?స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు?*
💁♀️ *యేసు పరిశుద్ధుడే కదా, యేసు పుట్టినది స్త్రీ కి*
*కాదా??*
💁♀️ *యేసు పరిశుద్ధాత్మ వలన మరియ అనబడిన*
*కన్యక గర్భాన జన్మించాడు. స్త్రీ గర్భాన కాదు.*
💁♀️ *కాబట్టి యేసు నీతిమంతుడు. బైబుల్ సత్య*
*వేద గ్రంథం. బైబిల్లో చెప్పబడిన విషయాల్లో*
*పొల్లయినను తప్పిపోదు*.
*🎯యోబు 25: 5 ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు* నక్షత్రములు పవిత్రమైనవి కావు.
💁♀️ *చంద్రుడు స్వయం ప్రకాశకము కాదు అని బైబిల్లో ఇప్పటికి 3500 సంవత్సరాల క్రితమే*
*లిఖించబడింది.*
💁♀️ *చంద్రుడి మీద సూర్యకాంతి పడితేనే అది తెల్లగా ప్రకాశిస్తుందని, భూమి గుండ్రంగా ఉందని, అది గాలిలో వ్రేలాడుతుందని శాస్త్రవేత్తలు, ఈ*
*మధ్య కాలంలో తెలుసుకున్నారు*.
💁♀️ *టెలిస్కోపులు, మైక్రోస్కోపులు కనిపెట్టక*
*మునుపే, బైబుల్లో ఈ విషయాలన్నీ పరిశుద్దాత్మ*
*ప్రేరణ వలన ఎప్పుడోనే లిఖించబడ్డాయి*.
🎯 *యోబు 25: 5*
*నక్షత్రములు పవిత్రమైనవి కావు.*
💁♀️ *బైబిల్ ల్లో దేవదూతలు నక్షత్రాలతో*
*పోల్చబడ్డాయి. అలానే నీతిమంతుడైన యేసు*
*మార్గంలోనికి అనేకులను నడిపించే వారు కూడా*
*నక్షత్రాలతో పోల్చబడ్డారు*
🎯 *నీతిమంతుడు ఒక్కడును లేడు*
💁♀️ *చంద్రుడు సూర్యుని వైపు తిరిగి కాంతిని*
*పొందునట్లుగా, మనం కూడా, నీతి సూర్యుడైన*
*దేవుని తట్టు తిరిగితేనే,*
*నీతిమంతులుగా మార్చబడతాము*
*🎯రోమీయులకు 3:24* కాబట్టి నమ్మువారు *ఆయన కృపచేతనే*, క్రీస్తుయేసు నందలి విమోచనము ద్వారా *ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు.*
🎯 *ఎఫెసీయులకు 2:8* మీరు విశ్వాసము ద్వారా *కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.*
💁♀️ *మరి ఉచితంగా మీరు పొందుకున్న ఈ రక్షణ*
*గురించిన సువార్తను మీరు ప్రకటిస్తున్నారా ??*
🎯 *సువార్త భూదిగంతాలు చేరాలి. ఇది దేవుని*
*ఆజ్ఞ.*
*ఆజ్ఞ అతిక్రమము పాపము. పాపము వలన*
*వచ్చు జీతము మరణము.*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
🍇
*లోతైన ధ్యానములకు 💫సరళమైన తలంపులు*
*🎯యోబు 23:10*
*నేను నడచుమార్గము ఆయనకు తెలియును*
*ఆయన నన్ను శోధించిన తరువాత నేను*
*సువర్ణమువలె కనబడుదును.*
*✍️ డాక్టర్ థామస్ డేవిడ్*🍇
*అనువాదం: సుధీర్* ✨