. 🎯 *కీర్తనలు - పుస్తకాల సేకరణ*
*కీర్తనల పుస్తకం ఐదు పుస్తకాలుగా*
*విభజించబడింది* 📚
✍🏻 *మార్క్ బోజే*
*అరుణాచల్ ప్రదేశ్,* 🇮🇳
*అనువాదం బ్రదర్ జాయ్*✨
.. 💁♀️ *యోబు కథ పేదరాశి పెద్దమ్మ కథ కాదు.*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯ఆదికాండము 46:13* ఇశ్శాఖారు కుమారులైన తోలా పువ్వా *యోబు* షిమ్రోను.
💁♀️ *యాకోబు కుమారుడైన ఇశ్శాఖారు కుమారుడు యోబు. అంటే యాకోబు మనుమడు*
*యోబు.*
💁♀️ *బైబిల్లో ఒకే పేరు మీద అనేక మంది ఉన్నారు. కాబట్టి ఈ యోబు ఆ యోబు ఒక్కరో కాదో అన్న అనుమానం మనకు రావడానికి అవకాశం ఉంది.*
💁♀️ *అయితే యోబు దేశం ఉజు.*👇
*🎯యోబు 1:1 ఊజు దేశమునందు* యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.
💁♀️👆🏻 *ఈ ఊజు దేశం చరిత్ర లో ఉంది*
*🎯విలాపవాక్యములు 4:21* అతని నీడక్రిందను అన్యజనుల మధ్యను బ్రదికెదమని మేమనుకొన్నవాడు పట్టబడెను. *ఊజు దేశములో* నివసించు ఎదోము కుమారీ, సంతోషించుము ఉత్సహించుము.........
💁♀️ *యోబు స్నేహితుల్లో తేమానీయుడైన*
*ఎలీఫజు వున్నాడు కదా*
*🎯యోబు 4:1* దానికి *తేమానీయుడైన ఎలీఫజు*
ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను
*🎯యెహేజ్కేలు 25:13*
ఎదోము మీద నా చెయ్యి చాపి, మనుష్యులేమి పశువు లేమి దానిలో నుండకుండ నేను సమస్తమును నిర్మూలము చేయుదును, *తేమాను పట్టణము* మొదలుకొని నేను దాని పాడు చేయుదును, దదానువరకు జనులందరును ఖడ్గముచేత కూలుదురు.
💁♀️👆🏻 *చూసారా తేమాను పట్టణము కూడా*
*చరిత్రలో ఉంది*
🎯 *యెహేజ్కేలు 14:14* *నోవహును,దానియేలును, యోబును* ఈ ముగ్గురు అట్టిదేశములో నుండినను వారు *తమ నీతిచేత తమ్మునుమాత్రమే రక్షించు కొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు*.
💁♀️👆🏻 *యెహెజ్కేలు నోవాహు దానియేలుతో*
*పాటు యోబును గురించి కూడా*
*యెహోవా వాక్కులో ప్రవచించాడు*
🎯 *యాకోబు 5:11*
సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? *మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొనియున్నారు.*
💁♀️ *యాకోబు కూడా తన పత్రికలో యోబు*
*సహనము, జాలి గురించి ప్రస్థావించాడు*.
🎯 *కాబట్టి యోబు చరిత్రలో వున్న వాడు.*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
*🎯యోబు 42:2*
*🍇"నీవు సమస్త క్రియలను చేయగలవు"🍇*
. *ప్రభువు మనలను అనేక శ్రమల ద్వారా*
*తీసుకునివెళ్లి, అనేక దాచబడిన మర్మములను*
*మనకు బయలు పరచును*
*సేకరించబడినది.*
28 MARCH, 2024 - MAUNDY THURSDAY
FEAST OF THE INSTITUTION OF THE EUCHARIST
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26399&s=1
PRAYER AFTER MEDITATING UPON THE INSTITUTION OF THE EUCHARIST
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5234&c=jesus_christ&k=&s=1
PRAYER FOR PRIESTS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-28&link=a&s=1
PRAY FOR PRIESTS
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&m=cbgrp&t=pfdn&c=pray_for_priests&k=&s=1
27 MARCH, 2024 - WEDNESDAY
THE MONTH OF MARCH IS DEDICATED TO ST. JOSEPH (FOSTER FATHER OF JESUS CHRIST)
THIRTY DAY'S PRAYER TO ST. JOSEPH - IN HONOR OF THE 30 YEARS HE SPENT WITH JESUS AND MARY. (Recite daily in the MONTH OF March)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5223&c=st_joseph&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26427&s=1
SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-27&link=ss&s=1
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-27&link=n&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-27&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 87
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4896&c=March&d=1&m=cbgrp&t=b365&k=&s=1
WEDNESDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4661&c=wednesday&k=&s=1
WEDNESDAY: ST. JOSEPH
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=576&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - WEDNESDAY - NOVENA TO OUR LADY OF PERPETUAL SUCCOUR
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4651&c=wednesday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 2
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=2&fid=7&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://tinyurl.com/jrmmapp
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
. 💁♀️ *ఎవరికి వారు ఆయన చిత్తాన్ని వెతికి ఆయనను కనుగొనాలి. ఆయనను ఆరాధించాలి.*
*ఆయన ఆజ్ఞలను పాటించాలి*
*అదే దేవుని కోరిక*
⚡️⚡️⚡️⚡️⚡️💁♀️💁♀️💁♀️⚡️⚡️⚡️⚡️⚡️
. 💁♀️ *దేవుడు అందరికి స్వచిత్తం పెట్టాడు* 😃.
*కదా*
💁♀️ *అందరమూ చదివేది అదే బైబిల్. కానీ ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థం అవుతుంది ఈ బైబిల్ . అందుకే క్రైస్తవ్యంలో ఇన్ని ఆలోచనలు. ఇన్ని*
*డినామినేషన్లు.*
🎯 *మన దేవుడు గొప్పవాడు*.
🎯 *బైబుల్ సత్య వేద గ్రంథం*.
💁♀️ *ఎన్నో భాషల్లోకి ఈ బైబిల్ తర్జుమా*
*చేయబడింది. కానీ దేవుని మర్మాలు.....*???
💁♀️ *ఎందరో మహాను బావులు అందరికీ*
🙏 *వందనాలు*🙏.
💁♀️ *మేము రకరకాల వ్యక్తులు రాసిన ఇన్సైట్స్*
*చదువుతాము. ఫార్వర్డ్ చేస్తాము ఒకే విషయం*
*మీద అనేక ఆలోచనలు. కానీ విని, చదివి*
*ఆలోచించుకోవాల్సినది మీరే.*
💁♀️ *దేవుడు ప్రతీ ఒక్కరికి స్వచిత్తం పెట్టాడుగా??*
💁♀️ *ఎవరికి వారు ఆయన చిత్తాన్ని వెతికి ఆయనను కనుగొనాలి. ఆయనను ఆరాధించాలి.*
*ఆయన ఆజ్ఞలను పాటించాలి*
*అదే దేవుని కోరిక*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. *🎯యోబు 40:15 నుండి 24*
*యెహోవా అద్భుతసృష్టిలో నీటిగుఱ్ఱం ఒకటి*
*"ఆక్షేపణలు చేయ జూచు వాడు సర్వశక్తుడగు*
*దేవుడితో వాదింపవచ్చునా?"40:2*
====================================
💡 *ఒక నీటిగుఱ్ఱంనే దేవుడు అంత గొప్పగా*
*సృష్టిస్తే*
*మరి మనలను ఎంత గొప్పగా సృష్టించి ఉన్నాడు.*
*తన పొలికలో, తన లాగే సృష్టించాడు.*
*సృష్టిలో మరి ఏ ప్రాణికి ఈ అదృష్టం లేదు.*
*ఒక్క మనకు తప్ప*
*_sharmila boorgula✒️_*
. 💠 *దుష్టుల నుండి వారి వెలుగు దాగి ఉంది* 💠
🎯 *యోబు 38: 15*
*దుష్టుల వెలుగు వారియొద్ద నుండి తీసివేయ*
*బడును వారెత్తిన బాహువు విరుగగొట్టబడును.*
*✍️ ఎస్ సెల్వన్, చెన్నై*
*అనువాదం: ప్రసన్న గ్లోరీ.*✨
*THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY (St. Louis de Montfort)*
*TODAY - MARCH 26, 2024, BEGINS THE 33-DAY PREPARATION FOR TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY*
*https://tinyurl.com/jrmmapp*
*APRIL 28, 2024 - for the 'Feast Day of ST. LOUIS DE MONTFORT'*, let us pray together these 33-day period of exercises. St. Louis-Marie breaks these days into sections of days, each section having its own prayers, and each particular day having its own brief readings with which to fill the mind for that day (the readings come from Sacred Scripture, "The Imitation of Christ," and "True Devotion to the Blessed Virgin Mary"). Don't just read the readings, but absorb them; don't let your lips just mouth the prayers, truly pray them.
We will be pasting the daily consecration link, you can join and pray with us.
*The daily link will be given in the next message. Please click read more...in the next message to see the link.*
. *🎯యోబు : 38*
*శ్రమపడాలా వద్దా అనేది మన ఎంపికే !!*
👍 👎
❇ *యోబు ఙ్డానవంతుడే అయినప్పటికీ,*
*గ్రహింపు కలిగినవాడే అయినప్పటికీ,*
*దేవుడు అతన్ని వరుస ప్రశ్నలతో*
*దర్శించినప్పుడు*
*జవాబు చెప్పలేకపోయాడు.*
*డా. ఈ. క్రిష్టాదాస్*
*వెల్లూర్* 🙏🏽
. 💁♀️ *యోబు 38:2 లో యెహోవా వీడెవడు*
*అంటున్నది ఎవరిని??*🤔
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯యోబు 38:1* అప్పుడు *యెహోవా* సుడిగాలిలోనుండి ఈలాగున *యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను*
*🎯యోబు 38:2 జ్ఞానములేని మాటలు చెప్పి*
*ఆలోచనను చెరుపుచున్న వీడెవడు?*
💁♀️ *యోబు 38:2 లో యెహోవా వీడెవడు*
*అంటున్నది ఎవరిని??*🤔
💁♀️ *ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నారు అనుకోండి. వేరొకరు అక్కడికి వచ్చినప్పుడు, మాట్లాడే వ్యక్తిని ఉద్దేశించే మూడో వ్యక్తి మాట్లాడుతాడు కదా??*
💁♀️ *37 వ అధ్యాయము చివరి వరకు అంతా, ఎలీహు మాటలే ఉన్నాయి. యోబు మౌనంగా వున్నాడు. కాబట్టి, దేవుడు ఆలోచనలను చేరుపు వీడెవడు అని యోబుతో అన్నది ఎలీహు గురించే.*
*🎯యోబు 38:3 పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియజెప్పుము.*
🎯 *యోబు 38:4 నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము.* *అని*
*🎯యోబు 38:21* నీవు *బహు వృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి.* *అని*
💁♀️ *నేను పూర్ణ జ్ఞానిని అని*
*(🎯యోబు 36:4 లో :నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు పూర్ణజ్ఞాని యొకడు నీ యెదుట నున్నాడు*.) *అని*
💁♀️ *చెప్పుకున్నాడు కదా ఎలీహు.*
💁♀️ *అందుకే ఈ ప్రశ్నలన్నీ యెహోవా యోబును*
*కాదు*
*ఎలీహు నే అడిగాడు*
🙏 *దేవునికి స్తోత్రం*🙏
28 MARCH, 2024 - MAUNDY THURSDAY
THE MONTH OF MARCH IS DEDICATED TO ST. JOSEPH (FOSTER FATHER OF JESUS CHRIST)
THIRTY DAY'S PRAYER TO ST. JOSEPH - IN HONOR OF THE 30 YEARS HE SPENT WITH JESUS AND MARY. (Recite daily in the MONTH OF March)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5223&c=st_joseph&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26428&s=1
FEAST OF THE INSTITUTION OF THE EUCHARIST
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26399&s=1
PRAYER FOR PRIESTS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-28&link=a&s=1
PRAY FOR PRIESTS
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&m=cbgrp&t=pfdn&c=pray_for_priests&k=&s=1
PRAYER AFTER MEDITATING UPON THE INSTITUTION OF THE EUCHARIST
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5234&c=jesus_christ&k=&s=1
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-28&link=n&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-28&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 88
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4897&c=March&d=1&m=cbgrp&t=b365&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 3
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=3&fid=7&s=1
THURSDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4662&c=thursday&k=&s=1
THURSDAY: THE BLESSED SACRAMENT
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=577&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - THURSDAY - NOVENA TO ST. JUDE
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4643&c=thursday&k=&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://tinyurl.com/jrmmapp
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
*మీకు రెండంతల ఆశీర్వాద పునరుద్ధరణ కావాలా?*
🍒🍒🍒🍒🍒🍒
🎯 *యోబు 42:10*
*మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు*
*పూర్వము కలిగిన దానికంటె రెండంతలు*
*అధికముగా యెహోవా అతనికి దయచేసెను*.
*✍ సిస్టర్.అనిత తుమ్మ*
*అనువాదం బ్రదర్ జాయ్*✨
*🎯యోబు 38:23* *ఆపత్కాలము కొరకును, యుద్ధము కొరకును, యుద్ధ దినము కొరకును నేను*
*దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు*
*చూచితివా?*
⚡️⚡️⚡️⚡️⚡️💁♀️💁♀️💁♀️⚡️⚡️⚡️⚡️⚡️
💁♀️ *యుద్ధం చేసేది ప్రియులను రక్షించు కోవడానికే.*
💁♀️ *నీ వాక్యాన్ని ఆ మేఘాలలో ఎన్నో సంవత్సరాలుగా దాచి, తగిన సమయంలో నీ బిడ్డలకు ఆడియో, వీడియో, టెక్స్ట్ msg ల రూపంలో పంపుతున్నందుకు, దేవా నీకు స్తోత్రము*
📖 *ఆ వాక్య సారాంశంతో, మమ్ములను నీలో*
*బలపరుస్తున్నందుకు*
*దేవా నీకు స్తోత్రములు*🙏
. 💁♀️ *దేవుడు ప్రతి మనిషికి చెయ్యి*
*బిగించాడంట ✊.*
🌞 *భగభగ మండే సూర్యుని నుండి వచ్చే 💥వెలుతురుని, వేడిని🔥 కనపడకుండా మేఘం తో🌥️ అడ్డగించగలడు. ,ఆ మేఘాన్ని ☁️ గాలిని*
*పంపి ప్రక్కకు తొలగించనూ గలడు*.
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯యోబు 37:7* మనుష్యులందరు ఆయన సృష్టికార్యమును తెలిసికొను నట్లు ప్రతి మనుష్యుని *చేతినిబిగించి* ఆయన *ముద్రవేసి* యున్నాడు.
💁♀️ *దేవుడు ప్రతి మనిషికి చెయ్యి బిగించాడంట. నిజమే ఒక్కరి వ్రేలి ముద్రలు వేరొకరి వ్రేలి ముద్రలతో కలవవు కదా చేతిని బిగించి ముద్రవేసాడు ఆయన.*
*🎯యోబు 37:6 నీవు భూమిమీద పడుమని హిమముతోను వర్షముతోను మహా వర్షముతోను ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు*.
*🎯యోబు 37:9* *మరుగుస్థానములోనుండి తుఫాను వచ్చును ఉత్తరదిక్కునుండి చలి వచ్చును*
💁♀️ *మంచు ఎలా కురుస్తుందో వర్షం ఎలా పడుతుందో ,తుఫాను ఎట్లా వస్తుందో,చలి ఎక్కడనుండి వస్తుందో మనకు తెలియదు*
*🎯యోబు 37:11 మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపు గల మేఘమును వ్యాపింపజేయును*.
*🎯యోబు 37:12* ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్య మైన *భూగోళము* మీద *మెరుపును మేఘములును* సంచారము చేయును *ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెరవేర్చును.*
💁♀️ *దేవుడు ఆజ్ఞాపించిన పనిని ఆయన చేసిన*
*సమస్త సృష్టి శిరసావహిస్తుంది*.
*🎯యోబు 37:13 శిక్షకొరకే గాని తన భూలోకముకొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించినదానిని అవి నెరవేర్చును.*
💁♀️ *దేవుడు ఏ పని నిమిత్తం వాటిని పంపించాడో ఆ పని నెరవేర్చి తీరుతాయి అవి*
1️⃣.*ఎవరినైనా శిక్షించడానికి పంపాడా?? లేక*
2️⃣.*తన కృపను చూపించడానికి పంపాడా లేక*
3️⃣.*భూమికి మేలు జరగడం కొరకు పంపాడా??*
*అన్న ఆజ్ఞను అవి నేరవేర్చుతాయి.*
*🎯యోబు 37:21 ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ యిప్పుడు కనబడకయున్నను గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా కనుపరచును.*
💁♀️ *భగభగ మండే సూర్యుని నుండి వచ్చే వెలుతురుని వేడిని కనపడకుండా మేఘం తో అడ్డగించగలడు. ,ఆ మేఘాన్ని గాలిని పంపి ప్రక్కకు తొలగించనూ గలడు*.
*🎯రోమీయులకు 1:20 ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి* గనుక వారు నిరుత్తరులై యున్నారు.
💁♀️ *దేవుడు లేడు అనికొందరు వాదిస్తూ ఉంటారు. అలాంటివారు ఈ సృష్టిని శ్రద్ధగా గమనిస్తే, ఆయన శక్తి, ఆయన దైవత్వం తేటగా కనబడుతుంది*
💁♀️ *సైన్స్ ఎంతో డెవలప్ అయ్యింది. దేవుడు లేడు అనే వారి నిమిత్తం, దేవుడు ఇచ్చిన మాట** 👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
*🎯యోబు 37:24 తాము జ్ఞానులమనుకొనువారిని ఆయన ఏమాత్రమును*
*లక్ష్యపెట్టడు.*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
26 MARCH, 2024 - TUESDAY
THE MONTH OF MARCH IS DEDICATED TO ST. JOSEPH (FOSTER FATHER OF JESUS CHRIST)
THIRTY DAY'S PRAYER TO ST. JOSEPH - IN HONOR OF THE 30 YEARS HE SPENT WITH JESUS AND MARY. (Recite daily in the MONTH OF March)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5223&c=st_joseph&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26426&s=1
SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-26&link=ss&s=1
PRAYER TO THE SHOULDER WOUND OF CHRIST
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4653&c=jesus_christ&k=&s=1
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
NEW NOVENAS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-26&link=n&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-26&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 86
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4895&c=March&d=1&m=cbgrp&t=b365&k=&s=1
TUESDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4660&c=tuesday&k=&s=1
TUESDAY: THE HOLY ANGELS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=575&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - TUESDAY - NOVENA TO ST. ANTHONY OF PADUA
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4646&c=tuesday&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 1
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=1&fid=7&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://tinyurl.com/jrmmapp
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
🍇 *యోబు 35 - 38*
*లోతైన ధ్యానములకు 💫 సరళమైన తలంపులు*
*🎯యోబు 38:1- 4*
*అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి*
*ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను.*
*నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు*
*తెలియజెప్పుము...*
⚡ *యోబు తనలోని అజ్ఞానాన్ని తెలుసుకుని,*
*తన నోటిని కట్టిపెట్టుకుని మౌనమైపోయాడు.*
✍️ *డాక్టర్ థామస్ డేవిడ్*🍇
. 🎯 *యోబు 36:21*
*జాగ్రత్తపడుము చెడుతనము చేయకుండుము*
*🎯యోబు 36:24*
*మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును*
*మహిమపరచుటకై నీవు జాగ్రత్తపడుము*.
దేవుని కృపలో
*బ్రదర్ జాయ్*