💁♀️ *ఈ ప్రవచనం యేసుని గురించి చెప్పబడింది. ఎందుకంటే దావీదు చనిపోయాడు, అతని శరీరం*
*కుళ్ళి పోయింది కదా*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯కీర్తనలు 16:8*
*సదాకాలము యెహోవాయందు నా గురి*
*నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు*
*ఉన్నాడు గనుక నేను కదల్చబడను*.
*🎯కీర్తనలు 16:9 అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది*
*నా శరీరముకూడ సురక్షితముగా*
*నివసించుచున్నది.*
*🎯కీర్తనలు 16:10* ఎందుకనగా నీవు నా ఆత్మను
పాతాళములో విడచిపెట్టవు *నీ పరిశుద్ధుని*
*కుళ్లుపట్టనియ్యవు.*
💁♀️ *ఈ ప్రవచనం యేసుని గురించి చెప్పబడింది.*
*ఎందుకంటే దావీదు చనిపోయాడు, అతని శరీరం*
*కుళ్ళి పోయింది కదా*
*🎯కీర్తనలు 16:11* జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు *నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు* నీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.
💁♀️ *పేతురు పరిశుద్ధాత్మ తో నింపబడినప్పుడు ఇవే మాటలు అపొస్తలుల కార్యము రెండవ అధ్యాయము 25 26 27 28 వచనాల్లో చెప్పాడు*
*🎯అపో.కార్యములు 2:25* ఆయననుగూర్చి దావీదు ఇట్లనెను నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువును చూచు చుంటిని ఆయన *నా కుడిపార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను*.
*🎯అపో.కార్యములు 2:26*
కావున *నా హృదయము ఉల్లసించెను; నా నాలుక ఆనందించెను* మరియు నా శరీరము కూడ నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును.
*🎯అపో.కార్యములు 2:27*
నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు *నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు.*
*🎯అపో.కార్యములు 2:28 నాకు జీవమార్గములు తెలిపితివి *నీ దర్శనమనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు*
💁♀️👆🏻 *అంటూ*👇
🎯 *అపో.కార్యములు 2:29* సహోదరులారా, *మూలపురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగ మాటలాడవచ్చును. అతడు చనిపోయి సమాధిచేయబడెను;*
*🎯అపో.కార్యములు 2:30 అతని సమాధి నేటి వరకు మన మధ్య నున్నది.* *అతడు ప్రవక్తయై యుండెను గనుక అతని గర్భ ఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండ బెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణ పూర్వకముగా ఒట్టు పెట్టు కొనిన సంగతి అతడెరిగి,*
*🎯అపో.కార్యములు 2:31 క్రీస్తు పాతాళములో విడువ బడలేదనియు, ఆయన శరీరము కుళ్లి పోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను.*
*🎯అపో.కార్యములు 2:32 ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము.*
💁♀️ *👆🏻ఒకప్పుడు ఇదే పేతురు యేసు ఎవరో*
*నాకు తెలియదని మూడుసార్లు అబద్దం ఆడాడు*
*కదా.*
*ఇప్పుడైతే పరిశుద్ధాత్మ తో నింపబడి,*
*🎯అపో.కార్యములు 2:33*
*కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించి యున్నాడు*.
*🎯అపో.కార్యములు 2:34* *దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు; అయితే అతడిట్లనెను నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచువరకు*
*🎯అపో.కార్యములు 2:35 నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను.*
💁♀️ *యూదులు యేసును మెస్సయ్య గా,క్రీస్తుగా*
*ఒప్పుకో లేకపోయారు*
*🎯అపో.కార్యములు 2:36 మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.*
💁♀️ *పేతురు ఎంత చక్కగా యేసే,క్రీస్తు అని*
*వివరించాడో చూశారా??*
💁♀️ *వారికి తెలిసిన దావీదును గురించి వివరిస్తూ,*
*యేసే క్రీస్తు అని,అది ఎలాగో తెలియజేశాడు.*
🙏 *దేవునికి స్తోత్రం*🙏
🌸🌸🌸🌸🌸🌸🌸
*🎯కీర్తన 12:6,7*
*యెహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టిమూసలో ఏడు మారులు కరగి ఊదిన వెండి యంత పవిత్రములు.* *యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు ఈ తరము వారి చేతిలోనుండి వారిని*
*నిత్యము రక్షించెదవు*.
✍️ *జూలీ మాథ్యూ*
*అనువాదం బ్రదర్ జాయ్*✨
🌸🌸🌸🌸🌸🌸🌸
30 MARCH, 2024 - HOLY SATURDAY
THE MONTH OF MARCH IS DEDICATED TO ST. JOSEPH (FOSTER FATHER OF JESUS CHRIST)
THIRTY DAY'S PRAYER TO ST. JOSEPH - IN HONOR OF THE 30 YEARS HE SPENT WITH JESUS AND MARY. (Recite daily in the MONTH OF March)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5223&c=st_joseph&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26430&s=1
HOLY SATURDAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-30&link=ss&s=1
PRAYER FOR HOLY SATURDAY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5231&c=blessed_virgin_mary&k=&s=1
THE SEVEN SORROWS DEVOTION - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=553&c=blessed_virgin_mary&k=&s=1
LENTEN PRAYER TO OUR LADY OF SORROWS - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5210&c=blessed_virgin_mary&k=&s=1
ST. BRIDGET PRAYER TO OUR LADY OF SORROWS - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5212&c=blessed_virgin_mary&k=&s=1
PRAYER IN HONOR OF THE TEARS OF MARY - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5219&c=blessed_virgin_mary&k=&s=1
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26338&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-30&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 90
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4899&c=March&d=1&m=cbgrp&t=b365&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 5
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=5&fid=7&s=1
SATURDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4664&c=saturday&k=&s=1
SATURDAY - 1ST NOVENA TO OUR LADY OF GOOD HEALTH / VAILANKANNI
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4649&c=saturday&k=&s=1
SATURDAY - 2ND NOVENA TO MARY - HELP OF CHRISTIANS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4650&c=saturday&k=&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://tinyurl.com/jrmmapp
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
🌺🌺🌺🌺🌺🌺🌺
🎯 *కీర్తన 1: 2: - "యెహోవా ధర్మశాస్త్రమునందు*
*ఆనందించుచు దివారాత్రము దానిని*
*ధ్యానించువాడు ధన్యుడు."*
🙇🏻♀️ 📓 🧐
✍️ *జూలీ మాథ్యూ జెడ్*
*అనువాదం: శ్రీదేవి పాల.*
🌺🌺🌺🌺🌺🌺🌺
. 🕊 *సిలువపై కీర్తన* 🔥
*🎯22 వ కీర్తనను*
📎 *శిలువ యొక్క కీర్తన అంటారు.*
▪ *"నాదేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి"*
*అనే పదాలతో మొదలయ్యే 22 వ కీర్తన ఎంత*
*సముచితమైనది,*
*"ఇది పూర్తయింది" అనే పదాలతో ముగుస్తుంది.*
*22 వ కీర్తన యేసు శిలువ వేయబడటానికి కొన్ని*
*సంవత్సరాల ముందు ప్రతి సంఘటనను*
*నమోదు చేసింది.*
*By: _అమూల్య డేవిడ్*_ 🖋
. *దురభిమాన పాపము*
🎯 *కీర్తనలు 19*
*దురభిమాన పాపములలో పడకుండ నీ సేవకుని*
*ఆపుము, వాటిని నన్ను ఏలనియ్యకుము*
*అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము*
*చేయకుండ నిందారహితుడనగుదును*.
*దురభిమానపాపము అనగా ఏమిటి?*
*🪷సుచేత సంస్కరణ్*
. 💁♀️ *క్రైస్తవులు డబ్బులు వడ్డీకి ఇవ్వవచ్చా??*
*🎯కీర్తనలు 15:5 తన ద్రవ్యము వడ్డికియ్యడు.ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు*.
⚡️⚡️⚡️⚡️💁♀️💁♀️💁♀️💁♀️💁♀️⚡️⚡️⚡️⚡️
🎯 *ద్వితియోపదేశకాండము 23:19 నీవు వెండినే గాని ఆహారద్రవ్యమునే గాని, వడ్డికి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డికియ్యకూడదు.*
🎯 *ద్వితియోపదేశకాండము 23:20*
*అన్యునికి వడ్డికి బదులు ఇయ్యవచ్చును* గాని నీవు స్వాధీనపరచు కొనునట్లు చేరబోవుచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయములోను నిన్ను ఆశీర్వదించునట్లు *నీ సహోదరులకు వడ్డికి బదులు ఇయ్యకూడదు*.
💁♀️ *👆🏻అన్యునికి వడ్డికి బదులు ఇయ్యవచ్చును*
*సహోదరుల వద్ద వడ్డితీసుకోకూడదు*
*🎯నిర్గమకాండము 22:25* నా ప్రజలలో నీ యొద్దనుండు *ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన యెడల వడ్డికిచ్చువానివలె వాని యెడల జరిగింప కూడదు, వానికి వడ్డికట్టకూడదు*.
💁♀️ 👆🏻 *పేదవారికి వడ్డీకి అప్పుగా డబ్బులు*
*ఇవ్వకూడదు. చేబదులుగా ఇవ్వాలి.*
*🎯లేవీయకాండము 25:35* పరవాసియైనను అతిథియైనను *నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీయొద్దకు వచ్చినయెడల నీవు వానికి సహాయము చేయవలెను; అతడు నీవలన బ్రదుక వలెను.*
*🎯లేవీయకాండము 25:36* నీ దేవునికి భయపడి *వానియొద్ద వడ్డినైనను తీసి కొనకూడదు; నీ సహోదరుడు నీవలన బ్రదుకవలెను.*
*🎯లేవీయకాండము 25:37* నీ రూకలు *వానికి వడ్డికియ్యకూడదు; నీ ఆహారమును వానికి లాభమున కియ్యకూడదు.*
💁♀️ *పరవాసి గా వెళ్లి తన ఆస్థి అంతా*
*పోగొట్టుకుని నీ సహోదరుడు నీ వద్దకు వస్తే అతనికి సహాయం చెయ్యాలి. అతడు నీ సహాయం*
*వలన మళ్ళీ లేవనేత్తబడాలి . కాబట్టి, అతనికి*
*వడ్డీకి నీ ధనాన్ని ఇవ్వకూడదు.*
*చేబదులుగా ఇవ్వాలి*
💁♀️ *నూతన నిబంధన లో యేసు తలాంతుల*
*ఉపమానం లో చెప్పిన మాటలు చూడండి*
*🎯మత్తయి 25:15* అతడు ఒకనికి అయిదు తలాంతులను ఒకనికి రెండు, *ఒకనికి ఒకటియు* ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను.
*🎯మత్తయి 25:18 అయితే ఒక తలాంతు తీసికొనినవాడు వెళ్లి, భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను.*
*🎯మత్తయి 25:24* తరువాత ఒక తలాంతు తీసికొనినవాడును వచ్చి - అయ్యా, నీవు విత్తనిచోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొనువాడవునైన *కఠినుడవని నేనెరుగుదును*
*🎯మత్తయి 25:25 గనుక నేను భయపడి, వెళ్లి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని; ఇదిగో నీది*
*నీవు తీసికొనుమని చెప్పెను*.
*🎯మత్తయి 25:26* అందుకు అతని యజమానుడు *వానిని చూచి సోమరివైన చెడ్డ దాసుడా,* నేను విత్తనిచోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా?
*🎯మత్తయి 25:27 అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారులయొద్ద ఉంచ వలసి యుండెను; నేను వచ్చి వడ్డితోకూడ నా సొమ్ము తీసికొనియుందునే*
*అని చెప్పి*
*🎯మత్తయి 25:28*
*ఆ తలాంతును వాని యొద్దనుండి తీసివేసి, పది తలాంతులు గలవాని కియ్యుడి.*
💁♀️ *👆🏻అన్నాడు కదా.??*
💁♀️ *కాబట్టి మన ధనాన్ని వ్యాపారులకు,*
*అన్యులకు అత్యాశకు పోకుండా, తగిన రీతిలో*
*వడ్డీకి ఇవ్వవచ్చు*.
🙏 *దేవునికి స్తోత్రం*🙏
. 💁♀️ *మరి మనమూ??*
*దేవుని స్వరం వినగలుగుతున్నామా ??*
*ఆత్మ పరిశీలన చేసుకుందామా??*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯కీర్తనలు 15:1 యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు?*
💁♀️ *దేవుని పరిశుద్ధ పర్వతం దాపుల్లో వున్న ఇశ్రాయేలీయులు ఆయన స్వరం విని మోషే తో*
*ఏమన్నారు??*
*🎯నిర్గమకాండము 20:18* *ప్రజలందరు ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూర ధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి, భయపడి* తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి
*🎯నిర్గమకాండము 20:19 నీవు మాతో మాటలాడుము మేము విందుము; దేవుడు మాతో మాటలాడిన యెడల మేము చనిపోవుదుము*
💁♀️ *మోషే తో ఇశ్రాయేలీయులు, మమ్ములను మరోసారి, దేవుని స్వరం వినండి అనొద్దు. ఇదే మొదలు. ఇదే ఆఖరు. మేము వినలేము.ఆ స్వరము వింటే చచ్చిపోతాము. నువ్వే మాట్లాడి, మాకు దేవుని మాటలు చెప్పు అన్నారు.*
💁♀️ *ఆయన మాటలు వినగలగాలంటే, ఆయనతో మనము సహవాసం కలిగి వుండాలంటే, మనలో*
*కొన్నిగుణలక్షణాలు ఉండాలి*.
*🎯కీర్తనలు 15:2*
*1.యథార్థమైన ప్రవర్తన గలిగి,*
*2. నీతి ననుసరించుచు*
*3. హృదయపూర్వకముగా నిజము పలుకువాడే*.
*🎯కీర్తనలు 15:3* అట్టివాడు
*4.నాలుకతో కొండెములాడడు,*
*5.తన చెలికానికి కీడు చేయడు*
*6.తన పొరుగువానిమీద నింద మోపడు*
*🎯కీర్తనలు 15:4*
*7.అతని దృష్టికి నీచుడు అసహ్యుడు*
*8.అతడు యెహోవాయందు భయభక్తులు*
*గలవారిని సన్మానించును*
*9.అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను*
*మాట తప్పడు*.
*🎯కీర్తనలు 15:5*
*10.తన ద్రవ్యము వడ్డికియ్యడు*
*11.నిరపరాధిని చెరుపుటకై లంచము*
*పుచ్చుకొనడు.ఈ ప్రకారము చేయువాడు*
*ఎన్నడును కదల్చబడడు*.
💁♀️ 👆🏻 *అలాంటి వారితో దేవుని సన్నిధి*
*నిరంతరం ఉంటుంది*.
💁♀️ *దేవుడు మోషేకుఆత్మీయంగా ఉండుట లో తర్ఫీదు ఇచ్చి ఎంచుకున్నాడు. దేవుడు మోషేను తన ఇల్లంతటిలో నమ్మకమైనవాడు, సాత్వికుడు*
*అన్నాడు.*
🎯 *కాబట్టే మోషే దేవుని స్వరాన్ని వినగాలిగాడు.*
. 💁♀️ *మరి మనమూ??*
*దేవుని స్వరం వినగలుగుతున్నామా ??*
*ఆత్మ పరిశీలన చేసుకుందామా??*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. *నీచులు మరియు దుర్మార్గులు కేంద్ర స్థానాలు*
*తీసుకుంటారు*
. *🎯కీర్తన 12:8*
❇️ *నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు,*
*దుష్టులు గర్విష్ఠులై*
*నలుదిక్కుల తిరుగులాడుదురు*.
*✍️ఇ. క్రిస్టాదాస్,భారతదేశం* 🙏🏼
*అనువాదం: రెబెక్కా వినోద్.వై*✨
. *బలిపీఠం, అర్పణ మరియు అగ్ని*
*🎯కీర్తన 5:3*
*యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు*
*వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని*
*సిద్ధముచేసి కాచియుందును*.
**********
*ప్రభువు మనతో మాట్లాడాలని*
*మనం ఎన్నిసార్లు ఎదురుచూశాము?*
*✍ సిస్టర్.అనిత తుమ్మ*
*అనువాదం బ్రదర్ జాయ్*✨
*కీర్తనలు 4:1*
⛲⛲⛲⛲⛲⛲⛲⛲⛲
_*ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే*_
🫵
*బాధల్లో నుండి తప్పించినందుకు మనిషి*
*చెబుతున్న కృతజ్ఞత కాదిది.*
*బాధల ద్వారానే విడిపింపు పొందిన మనిషి*
*చెబుతున్న కృతజ్ఞత.*
*“ఇరుకులో విశాలత కలుగజేసినవాడవు నీవే*
*ఇతడు అంటున్నాడు - జీవితంలోని బాధలే*
*విశాలతకి మూల కారణాలయ్యాయట.*
*ఇది సత్యమేనని నువ్వూ నేనూ అనేకసార్లు*
*అనుభవపూర్వకంగా భావించాం కదూ*.
*🎯 కీర్తన 1&2*
*ధన్యత*
*మనలను ఆశీర్వదించడము, ధన్యులుగా*
*చేయడము దేవునికి ఇష్టము, మనము దానికి*
*అర్హత కలిగి ఉండాలి, అనుకూలముగాఉండాలి.*
*మనము పాపముకు దారితీసే అడుగులు*
*వేయకుండా*
*శ్రేష్టమైనవి ఏవో వాటిని వివేచించగలగాలి*
*వ్రాసినవారు : బ్రదర్ నారాయణ్*
HOLY SATURDAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-30&link=ss&s=1
PRAYER FOR HOLY SATURDAY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5231&c=blessed_virgin_mary&k=&s=1
THE SEVEN SORROWS DEVOTION - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=553&c=blessed_virgin_mary&k=&s=1
LENTEN PRAYER TO OUR LADY OF SORROWS - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5210&c=blessed_virgin_mary&k=&s=1
ST. BRIDGET PRAYER TO OUR LADY OF SORROWS - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5212&c=blessed_virgin_mary&k=&s=1
PRAYER IN HONOR OF THE TEARS OF MARY - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5219&c=blessed_virgin_mary&k=&s=1
CHAPLET OF THE SEVEN SORROWS OF MARY
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5220&c=the_chaplets&k=&s=1
LITANY OF THE SEVEN SORROWS OF MARY
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5383&c=the_litanies&k=&s=1
. *💁♀️ కీర్తనలు గ్రంథం చదువుతున్నారా*?? 🤔
😳 *జాగ్రత్త సుమా* 😳
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
💁♀️ *కీర్తనలు రాసినది ఎవరనుకుంటున్నారు ??*
*దావీదు, మోషే, ఆసాపు*...... ect.
💁♀️👆 *వీళ్లంతా ఎప్పటి వాళ్ళు?? వాళ్ళకి*
*మనలా, పరిశుద్ధాత్ముని తో సహవాసం ఉందా??*
*వాళ్ళ దగ్గర నూతన నిబంధన ఉందా??*
🤦♀️ *లేదు కదా*
💁♀️ *అందుకే జాగ్రత్త అంటున్నాను. ధర్మ శాస్త్రం లో కన్నుకి కన్ను, పన్నుకి పన్ను తీసెయ్యమని*
*ఆజ్ఞ ఉంది*.
💁♀️ *మనము ఇప్పుడు ధర్మ శాస్త్రం క్రింద లేము.*
🙌 *కృపా కాలంలో వున్నాము*.
💁♀️ *దావీదు ప్రార్ధన చేసాడుగా,* *నా శత్రువులను*
*చంపెయ్యి, నాకు సహాయం చెయ్యి దేవా అని,*
*మనము కూడా అలానే ప్రార్ధన చేయవచ్చు*
*అనుకోకండి.*
💁♀️ *దావీదు, ఒకరి కంటే ఎక్కువ స్త్రీలను*
*వివాహం చేసుకున్నాడుగాలాంటి ఆలోచనలు*
*చెయ్యకండి*.
💁♀️ *పొరపాటున మీరు గాని అలా చేశారో, మీ*
*పని అయిపోయినట్లే, మీరు దేవుని బిడ్డలుగా*
*ముందుకు సాగలేరు. అవునండి*.
💁♀️ *మనం కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించే వాక్యం క్రింద వున్నామండీ. తనను మేకులతో సిలువకు కొట్టిన వారి కోసం తండ్రికి ప్రార్ధన చేసిన యేసు మార్గం లో తేబడి వున్నాము.*
💁♀️ *మన శత్రువు మేలుకొరకు మనం 🙇♀️ ప్రార్ధించ*
*వలసిన వారమై వున్నాము.*
💁♀️ *ఒక భర్తకి 🎎 ఒక భార్య మాత్రమే అనే ఆజ్ఞ*
*క్రింద వున్నాము.*
*అవునా❓కాదా*❓
*🎯 యేసు చూపిన మార్గం లోనే నడవాలి మనం*.
💁♀️ *అనేక కీర్తనలు రాసిన దావీదు దేవుని*
*హృదయానుసారుడే.*
*మనం అతనిలా జీవిస్తే మాత్రం*
*నువ్వు ఎవరివో నాకు తెలియదు*
*అంటాడు యేసు*.
*జాగ్రత్త సుమా*.
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
*🎯కీర్తన: 1*
*స్వస్థతనిచ్చు వాక్కులు*
🙌 🗣️
✍️ *Dr.E. క్రిస్టాడాస్* *వెల్లూర్*
*అనువాదం శ్రీదేవి పాల*✨
29 MARCH, 2024 - GOOD FRIDAY
THE MONTH OF MARCH IS DEDICATED TO ST. JOSEPH (FOSTER FATHER OF JESUS CHRIST)
THIRTY DAY'S PRAYER TO ST. JOSEPH - IN HONOR OF THE 30 YEARS HE SPENT WITH JESUS AND MARY. (Recite daily in the MONTH OF March)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5223&c=st_joseph&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26429&s=1
*GOOD FRIDAY*
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-29&link=ss&s=1
PRAYERS ON GOOD FRIDAY
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5235&c=jesus_christ&k=&s=1
ANIMA CHRISTI*
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=756&c=jesus_christ&k=&s=
LITANY OF THE PASSION - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4720&c=the_litanies&k=&s=1
LITANY OF THE MOST PRECIOUS BLOOD OF OUR LORD JESUS CHRIST - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5177&c=the_litanies&k=&s=1
THE CHAPLET OF THE HOLY WOUNDS - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4687&c=the_chaplets&k=&s=1
CHAPLET OF THE PRECIOUS BLOOD - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=4792&c=the_chaplets&k=&s=1
CHAPLET OF THE HOLY SOULS - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5028&c=the_chaplets&k=&s=1
PRAYER BEFORE A CRUCIFIX - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5213&c=jesus_christ&k=&s=1
THE SEVEN LAST WORDS OF JESUS - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5216&c=jesus_christ&k=&s=1
DIFFERENT WAY OF THE CROSS - http://jesusreignsmarianmovement.faith/web/app.php?&m=cbgrp&t=pfdn&c=way_of_the_cross&k=&s=1
PRAYER FOR MERCY FOR THE POOR SOULS IN PURGATORY -(Daily in Lent)
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5214&c=holy_souls&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26337&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?ymd=2024-03-29&link=q&s=1
BIBLE IN 365 DAYS - DAY 89
https://jesusreignsmarianmovement.faith/web/app.php?i=4898&c=March&d=1&m=cbgrp&t=b365&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 4
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=4&fid=7&s=1
FRIDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4663&c=friday&k=&s=1
FRIDAY: THE SACRED HEART OF JESUS AND HIS PASSION
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=578&c=for_each_day_of_the_week&k=&s=1
NOVENA FOR EACH WEEK DAY - FRIDAY - EFFICACIOUS NOVENA TO THE SACRED HEART OF JESUS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4648&c=friday&k=&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://tinyurl.com/jrmmapp
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596