🎯 *కీర్తన 37:5*
*నీవు ఆయనను నమ్ముకొనుము*
*********
*గూట్లో కుదురుగా కూర్చున్న గువ్వపిల్లలా హాయిగా*
*ఉండు ఆయన రెక్కల క్రింద నీ రెక్కలు ముడిచి*
*నమ్మకముంచి హాయిగా సేదదీర్చుకో*
*దైవాశ్శీసులు!!!*
*సేకరించబడినది.*
. *🎯కీర్తనలు 37:5*
*నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము*
*నిన్ను ఇబ్బంది పెడుతున్నదేదైనా*
*వెళ్ళి తండ్రికి చెప్పు.*
*కొందరు క్రైస్తవులు ఎందుకంత భయంభయంగా*
*ఉంటారు? సమాధానం స్పష్టం*
*వాళ్ళు తమమార్గాన్ని యెహోవాకు*
*అప్పగించ లేదు*
*మార్గాన్ని యెహోవాకు అప్పగించ లేదు. దాన్ని*
*దేవుని దగ్గరికి తీసుకెళ్ళారుగాని తిరిగి తమతో*
*తెచ్చేసుకున్నారు.*
*సేకరించబడినది*
*🎯36 వ కీర్తన లో*
. 💁♀️ *దేవుని విడిచి లోక పాపం లో పడిపోయిన*
*వారి 🔟 గుణ లక్షణాలు తెలుపబడ్డాయి.*
🤔 *ఎవరో ఆ భక్తిహీనులు అనుకోకండి.*
*మనమే ఒక్కోసారి అటువంటి*
*బ్రతుకు బ్రతుకుతూ ఉంటాం*
⚡️⚡️⚡️⚡️⚡️💁♀️💁♀️💁♀️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯కీర్తనలు 36:1*
1️⃣ *భక్తిహీనుల హృదయములో అతిక్రమము*
*దేవోక్తివలె పలుకుచున్నది*
💁♀️ *భక్తుల హృదయంలో దేవుని వాక్యం ఎలా*
*ఉంటుందో, అంత హెచ్చుగా అతిక్రమము*
*భక్తిహీనుల హృదయంలో ఉంటుంది*
2️⃣ *వాని దృష్టియెదుట దేవుని భయము*
.. *బొత్తిగాలేదు*
.💁♀️ *వానిలో దేవుని పట్ల భయభక్తులు పూర్తిగా*
*నశించిపోతాయి*
*అందుకే* 👇
*🎯కీర్తనలు 36:2*
3️⃣ *వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టియెదుట వాని ముఖస్తుతి చేయుచున్నది.*
💁♀️ *వారి దోషము బట్టబయలై అసహ్యంగా*
*కనబడే వరకు,*
*వారు చేసిన క్రియలన్నీ, చాలా గొప్పగా, చాలా*
*ఘనంగా, చాలా గౌరవంగా చాలా సుఖంగా,*
*సౌఖ్యంగా అనిపిస్తాయి.*
*🎯కీర్తనలు 36:3*
4️⃣ *వాని నోటి మాటలు పాపమునకును*
💁♀️ *అలాంటి వారు నోటి మాటలతో కూడా, ఎదుటి వారి మీద లేనిపోని నిందలు వేస్తూ, పాపం*
*చేస్తూనే ఉంటారు.*
5️⃣ *కపటమునకును ఆస్పదములు*
💁♀️ *వారు మాట్లాడే ప్రతి మాటలోమోసమే*
*ఉంటుంది.*
6️⃣ *బుద్ధిగలిగి ప్రవర్తింపను*
💁♀️ *పూర్తిగా బుద్ధి కోల్పోయి, చెయ్యకూడదు అనే*
*జ్ఞానం లేకుండా, చెయ్యకూడని పనులు చేస్తూనే*
*ఉంటారు. దానిలో వారికి ఆనందం ఉంటుంది*
7️⃣ *మేలుచేయను వాడు మానివేసి యున్నాడు*.
💁♀️ *మేలు చేయడం అనేది, వారి మనసులో యే*
*మూల ఉండదు. పూర్తిగా మానేస్తారు*
*🎯కీర్తనలు 36:4*
8️⃣ *వాడు మంచము మీదనే పాప యోచనను*
*యోచించును.*
💁♀️ *పడుకునే ముందు కూడా పాపపు ఆలోచనలు*
*చేస్తూనే పడుకుంటారు.*
9️⃣ *వాడు కాని నడతలు నడచువాడు*
💁♀️ *మేల్కొని వారు చెయ్యకూడని పనులే చేస్తారు.*
🔟 *చెడుతనము వానికి అసహ్యము కాదు.*
💁♀️ *వారు చేసిన పని వారికి అసహ్యంగా*
*అనిపించదు. అదేదో గొప్ప పని చేసినట్లు ఫీల్*
*అయిపోతూ ఉంటారు . ఆత్మీయ గ్రుడ్డితనంలోకి*
*వెళ్ళిపోతారు కదా అందుకు.*
💁♀️ *అటువంటి బ్రతుకు బ్రతుకుతూ ఉండేవారు,*
*యోచించుకుని, ఇది తగదు, అనే బుద్ధి కలిగి*
*జ్ఞానయుక్తంగా ఆలోచించి, దేవునికి భయపడి*
*దేవుని తట్టు తిరిగి, దేవుని ఆజ్ఞలకు లోబడి జీవిస్తే*
*ధన్యులు అవుతారు.*
🙏 *దేవునికి స్తోత్రం*🙏
💁♀️ *తాను ఎవరికైతే మేలు చేశాడో,వారే తనకు కీడు చేయడానికి సిద్ధపడి నప్పుడు దావీదు రాసిన చరణాలు* 👇 *కీర్తనలు 35 :12 వ వచనం నుండి*
⚡️⚡️⚡️⚡️⚡️💁♀️💁♀️💁♀️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯కీర్తనలు 35:12 మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు* నేను దిక్కులేనివాడనైతిని.
💁♀️ *నా స్నేహితులే నాకు కీడు చేయుచున్నారు.*
*నేనైతే వారికి మేలే చేసి ఉన్నాను.*
*ఇప్పుడు నా స్నేహితులు నన్ను విడిచిపోయారు*
*అంటున్నాడు.*
💁♀️ *శత్రువులు కారు వారు. ఒకప్పటి స్నేహితులే*,
*🎯కీర్తనలు 35:13 వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని* అయినను నా ప్రార్థన నా యెదలోనికే తిరిగి వచ్చి యున్నది.
💁♀️ *వారికి అనారోగ్యం వస్తే వారి కొరకు*
*ప్రార్థించాను.*
*ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని*
*నా శరీరాన్ని ఆయాసపరచుకున్నాను*
*అంటున్నాడు.*
*🎯కీర్తనలు 35:14 అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని. తన తల్లి మృతినొందినందున దుఃఖవస్త్రములు ధరించు వానివలె క్రుంగుచుంటిని.*
💁♀️ *కానీ నేనెంతగా వారితో స్నేహంగా వున్నా,*
*సొంత సహోదరులులా వారితో కలిసిమెలసి*
*వున్నా, ఆ స్నేహితులు చేసినటువంటి*
*ఘాతుకాలకు ఎంతో మానసికంగా క్రింగిపోయాను*
*అంటున్నాడు దావీదు.*
*🎯కీర్తనలు 35:15*
నేను కూలియుండుట చూచి వారు సంతోషించి *గుంపుకూడిరి నీచులును నేనెరుగనివారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి*.
💁♀️ *తాను ఎవరికైతే మేలు చేశాడో వారే కాకుండా,*
*తాను ఎరుగని వారు కూడా వారితో కలిసి వచ్చి*
*తనను నిందిస్తున్నారు అని వాపోయాడు*
*దావీదు.*
.
*🎯కీర్తనలు 35:16*
*విందుకాలమునందు దూషణలాడు వదరుబోతులవలె వారు నా మీద పండ్లుకొరికిరి.*
*🎯కీర్తనలు 35:17*
*ప్రభువా, నీవెన్నాళ్లు చూచుచు ఊరకుందువు?* వారు నాశనము చేయకుండ నా ప్రాణమును రక్షింపుము *నా ప్రాణమును సింహముల నోటనుండి విడిపింపుము*
💁♀️ *ఎన్నాళ్ళు చూస్తూ ఉంటావు?? వారి బారి*
*నుండి నన్ను రక్షించు. నన్ను కాపాడు*
*అంటున్నాడు దావీదు*
*🎯కీర్తనలు 35:18 అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను బహు జనులలో నిన్నునుతించెదను*.
💁♀️ *"నువ్వు నాకు న్యాయం తీరిస్తే, సమాజంలో*
*సాక్ష్యం చెబుతాను. నేను నిన్ను అనేక మంది*
*ముందు స్తుతిస్తాను" అంటున్నాడు దావీదు*
*🎯కీర్తనలు 35:19*
*నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనియ్యకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించువారిని కన్ను గీట నియ్యకుము*.
💁♀️ *అకారణంగా నాకు శత్రువులైన వారు నన్ను*
*చూచి గేలి చేస్తూ సంతోషించకూడదు. అలాంటి*
*అవకాశం వారికి ఇవ్వవద్దు.*.
*🎯కీర్తనలు 35:20 వారు సమాధానపు మాటలు*
*ఆడరు. దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపటయోచనలు చేయుదురు.*
💁♀️ *వారు సమాధానంగా ఉండరు. పైగా విరోధంగా*
*మోసపూరిత యోచనలు చేస్తున్నారు*
*అంటున్నాడు దావీదు.*
*🎯కీర్తనలు 35:21*
*నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరచు కొనుచున్నారు*. ఆహా ఆహా యిప్పుడు వాని సంగతి మాకు కనబడి నదే అనుచున్నారు.
*🎯కీర్తనలు 35:22* యెహోవా, *అది నీకే కనబడుచున్నది గదా* మౌనముగా నుండకుము *నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము*.
💁♀️ *అందరి హృదయాలోచనలు పరిశీలించే*
*దేవుడువు కదా?? నువ్వు చూస్తున్నావు కదా??*
💁♀️ *నేనేమైయున్నానో నీకు తెలుసు కదా?? కాబట్టి*
*నువ్వు నాకు దూరంగా ఉండొద్దు అంటున్నాడు*
*🎯కీర్తనలు 35:23 నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యె మాడుటకు లెమ్ము*.
💁♀️👆🏻 *న్యాయం చేయమని, తన పక్షాన*
*వ్యాజ్యం ఆడమని అడుగుతున్నాడు దావీదు.*
💁♀️ *తాను ఎవరికైతే మేలు చేశాడో,వారే తనకు*
*కీడు చేయడానికి సిద్ధపడినప్పుడు, దావీదు*
*🎯కీర్తనలు 35:24 యెహోవా నా దేవా, నీ నీతినిబట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందురు గాక.*
💁♀️ *దేవుని నీతిని బట్టి తనకు న్యాయం*
*తీర్చమని దావీదు కోరుకున్నాడు*.
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. *🎯కీర్తన 34:10*
*" సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును.*
*యెహోవాను - ఆశ్రయించు వారికి ఏ మేలు*
*కొదువయై యుండదు"*
*********
*దేవుని సేవకులు భిక్షాగాండ్రయినప్పుడు దేవుని పని అపరిమితముగా నష్టపోవును. విశ్వాసము*
*లేకుండా జీవించుటకంటె దేవుని పరిచర్య*
*మానివేయుట ఎంతో మేలు*.
🎯 *కీర్తనలు 29:11*
❇️ *యెహోవా తన ప్రజలకు బలము*
*ననుగ్రహించును, యెహోవా తన ప్రజలకు*
*సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును*
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
❇️ *శాంతిని గలిగియుండటమంటే,*
*మన జీవితంలో, సమస్యలు లేకపోవటం కాదు,*
*సమస్యలున్నప్పటికీ,*
*మనలో ఉన్న క్రీస్తు, 'మహిమ నిరీక్షణయై' యున్నాడు కాబట్టి, మనం సురక్షితంగా ఉన్నాము*
(కొలొ.1:27).
✍️ *ఇ.క్రిస్టదాస్, భారతదేశం* 🙏
*అనువాదం: రెబెక్కా వినోద్.వై*✨
. *🤞యుద్ధాల మధ్య ఆశ⚔️*
🎯 *కీర్తన 27*
*♥️జీవిత పాఠాలు*
💥 *దేవుడు మనకు , మన యుద్ధాల మధ్య*
*లోతైన స్థిరమైన విశ్వాసాన్ని,నిరీక్షణను ఇస్తాడు.*
*✍️ప్రిన్సెస్ హడ్సన్*
*అనువాదం - మేరీ రాజు.*✨
*✝️యెహోవా కొరకు నేను*
*సహనముతో కనిపెట్టుకొంటిని 🛐*
🎯 *కీర్తనలు 40:1*
*యెహోవా కొరకు నేను సహనముతో*
*కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవి యొగ్గి*
*నా మొఱ్ఱ ఆలకించెను.*
*సేకరణ: జయరాజు పొలిమెట్ల.*
*🎯 కీర్తన 38*...
*పశ్చాత్తాపం పొందిన హృదయం నుండి వెలువడే*
*ప్రార్థనలు దేవుని చెవికి ఇంపైన సంగీతంలా*
*ఉంటాయి*
✍️ *సిస్టర్. సరళ.*
🌸🌸🌸🌸🌸🌸🌸
🎯 *కీర్తనలు 37:8*
*కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము*
*వ్యసనపడకుము అది కీడుకే కారణము*
*మరి , చింతించకుండా ఉండటానికి పరిష్కారం*
*ఉందా? అవును ఉంది*.
✍️ *జూలీ మాథ్యూ*
*అనువాదము బ్రదర్ జాయ్* ✨
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
6 APRIL, 2024 - SATURDAY
THE MONTH OF APRIL IS DEDICATED BOTH TO DEVOTION TO THE EUCHARIST AND DEVOTION TO THE HOLY SPIRIT
*1) PRAYER WHEN VISITING THE MOST BLESSED SACRAMENT*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=5246&c=jesus_christ&k=&s=1
*2) PRAYER TO THE HOLY SPIRIT*
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=532&c=holy_spirit&k=&s=1
DAILY READINGS & REFLECTION
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26439&s=1
SAINT OF THE DAY
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26470&s=1
THE FIVE FIRST SATURDAYS DEVOTION - OUR LADY OF FATIMA
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=pfdn&i=719&c=blessed_virgin_mary&k=&s=1
NOVENA PRAYERS
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26465&s=1
DAILY QUOTES
https://jesusreignsmarianmovement.faith/web/calendar.php?id=26471&s=1
BIBLE IN 365 DAYS - DAY 96
https://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=b365&i=4904&c=april&k=&s=1
THE 33 DAYS TOTAL CONSECRATION TO JESUS THROUGH MARY - DAY 12
https://jesusreignsmarianmovement.faith/web/33days.php?pid=12&fid=7&s=1
SATURDAY - PRAYER FOR THE POOR SOULS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4664&c=saturday&k=&s=1
SATURDAY - 1ST NOVENA TO OUR LADY OF GOOD HEALTH / VAILANKANNI
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4649&c=saturday&k=&s=1
SATURDAY - 2ND NOVENA TO MARY - HELP OF CHRISTIANS
http://jesusreignsmarianmovement.faith/web/app.php?&d=1&m=cbgrp&t=nwd&i=4650&c=saturday&k=&s=1
JESUS REIGNS APP
Please click the below link to download the "Jesus Reigns Marian Movement App" which also covers Daily Readings, Saints, Novenas, Quotes, Cenacle Rosary, Blessings, Prayers, Catholic Bible / Faith, 33 Days Consecration, Prayer Requests etc.
http://tinyurl.com/jrmmapp
JESUS REIGNS MARIAN MOVEMENT
+918082015596
🌟🌟🌟🌟🌟🌟🌟🌟
*🎯కీర్తనలు 34:11*
*పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయ భక్తులు మీకు నేర్పెదను*.
✍️ *జూలీ మాథ్యూ*
*అనువాదము - మేరీ రాజు*✨
🌟🌟🌟🌟🌟🌟🌟🌟
. *మీరైతే ఏమి వెదుకుతారు?*
. *🎯కీర్తనలు 27:4*
*యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని*
*నేను వెదకుచున్నాను.*
*యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన*
*ఆలయములో ధ్యానించుటకును*
*నా జీవిత కాలమంతయు నేను యెహోవా*
*మందిరములో నివసింప గోరుచున్నాను*.
*✍ సిస్టర్ అనిత తుమ్మ*
*అనువాదం బ్రదర్ జాయ్*✨
.. *ఒక దానిని వెదకి, రెంటిని ఉచితంగా పొందండి*
1️⃣ : 2️⃣
🎯 *కీర్తనలు* : *24 :3&4*
❇️ *యెహోవా పర్వతమునకు*
*ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో*
*నిలువదగినవాడెవడు?*
1️⃣ *నిర్దోషమైన చేతులును*
2️⃣ *శుద్ధమైన హృదయమును*
*కలిగియుండువాడే.*
✍️ *ఇ.క్రిస్టదాస్,*భారతదేశం* 🙏🏽
*అనువాదం: రెబెక్కా వినోద్. వై*✨
🎯 *కీర్తనలు 23:4*
*గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనునీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను*
*ఆదరించును.*
*సేకరించబడినది*