aaradana | Unsorted

Telegram-канал aaradana - Aaradana = ఆదరణ Jesus Songs

-

దేవుడికి దణ్ణం పెట్టు.... స్తోత్రము యేసు క్రీస్తు....Andhra Kristhava Keerthanalu... Join Telugu Catholic group : @Aaradana

Subscribe to a channel

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

https://youtu.be/6yZvdBPzMTA

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

🍇

*లోతైన ధ్యానములకు 💫సరళమైన తలంపులు*

*🎯కీర్తనలు 55:22*
_*నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన*
*ఎన్నడును కదలనీయడు.*_

✍️ *డాక్టర్ థామస్ డేవిడ్*🍇

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

🎯 *కీర్తనలు 51:7*
*పవిత్రత కొరకు దావీదు చేసిన ప్రార్ధన....*

*నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము*
*పరిహరింపుము. హిమముకంటెను నేను తెల్లగా*
*నుండునట్లు నీవు నన్ను కడుగుము.*

*సేకరించబడినది*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *🎯57వ కీర్తన ధ్యానము !!*

*దావీదు సౌలుచేత తరుమబడుతున్నప్పుడు "గుహ"లోనుండి పాడిన కీర్తన అని ఉపోద్ఘాతము*
*మనకు ఇవ్వబడింది.*
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
*స్తుతి - లోకము యెదుట దేవుని అత్యుత్తమమైన*
*మంచితనమును ప్రకటించడము !!*
*దేవుని కృపాసత్యములు నిత్యము నిలిచేవి అని*
*లోకమునకు తెలుపడము !!*
✍️ *సుచేత సంస్కరణ్*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

🎯 *కీర్తనలు 58:3*
*తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు*
*విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టినతోడనే*
*అబద్ధములాడుచు తప్పిపోవుదురు.*

💁‍♀️👆🏻 *ఇవి దావీదు మాటలు.*

⚡️⚡️⚡️⚡️⚡️💁‍♀️💁‍♀️💁‍♀️⚡️⚡️⚡️⚡️⚡️
🎯 *కీర్తనలు 58:1 అధిపతులారా, మీరు నీతి ననుసరించి మాటలాడుదురన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమునుబట్టి తీర్పు*
*తీర్చుదురా?*

💁‍♀️ *మీకు అధికారం వుంది. కానీ మీరు నీతిననుసరించి న్యాయముగా తీర్పు తీర్చరు*.

🎯 *కీర్తనలు 58:2* లేదే, *మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు* దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు.

💁‍♀️ *మీరు కావాలనే, చెడుతనము చేస్తారు.*

🎯 *కీర్తనలు 58:3 తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు* అంటున్నాడు దావీదు.

💁‍♀️ *చిన్నతనం నుండి అందరూ అబద్దాలు ఆడతారు. జానీ జానీ ఎస్ పాప అనే రైమ్ లో పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు??*

💁‍♀️ *అయితే తల్లిదండ్రులు అబద్ధాలు ఆడకూడదని, తమ బిడ్డలకు నేర్పుకోవాలి. దేవుని బిడ్డలు అబద్దాలు ఆడకూడదని, కష్టమైనా, ఇబ్బందులు వచ్చినా సత్యమే మాట్లాడాలని చెప్పాలి.*

💁‍♀️ *"అబద్దానికి జానకుడు సాతాను. కాబట్టి అబద్ధాలు ఆడేవారు దేవుని బిడ్డ లవరు సాతానుకు పుత్రులు పుత్రికలు అవుతారు"* అని చెప్పాలి

*🎯కీర్తనలు 58:4* వారి విషము నాగుపాము విషమువంటిది *మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను*

*🎯కీర్తనలు 58:5* వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసికొనునట్టి *చెవిటి పామువలె వారున్నారు*.

💁‍♀️ *భక్తి హీనులకు ఎంత సువార్త చెప్పినా వారు వినరు*. వారు చెవిటి పాము వంటి వారు.
కాబట్టి 👇

*🎯కీర్తనలు 58:6 దేవా, వారి నోటి పండ్లను విరుగగొట్టుము యెహోవా, కొదమ సింహముల కోరలను ఊడ గొట్టుము*.

అప్పుడు వారు

*🎯కీర్తనలు 58:7 పారు నీళ్లవలె వారు గతించిపోవుదురు* అతడు తన బాణములను సంధింపగా అవి *తునాతునకలై పోవును*.

*🎯కీర్తనలు 58:8* వారు *కరగిపోయిన నత్తవలె* నుందురు *సూర్యుని చూడని గర్భస్రావమువలె నుందురు*.

*🎯కీర్తనలు 58:9* మీ కుండలకు ముళ్లకంపల సెగ తగలకమునుపే అది పచ్చిదైనను ఉడికినదైనను *ఆయన దాని నెగర గొట్టుచున్నాడు*,

*🎯కీర్తనలు 58:10 ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు,* భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగు కొందురు.

💁‍♀️ *దుర్మార్గులకు కఠిన శిక్ష పడాలని దావీదు*
*కోరుకుంటున్నాడు.*

*🎯కీర్తనలు 58:11* కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా *న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు*.

💁‍♀️👆🏻 *ఎప్పుడైతే దుష్టులకు కఠిన శిక్ష పడుతుందో, అప్పుడు దేవుడున్నాడని భక్తిహీనులు అర్థం చేసుకుంటారు అని దావీదు అంటున్నాడు*.

💁‍♀️ *దావీదు పాతనిబంధనా కాలపు వ్యక్తి. కానీ మనము నూతన నిబంధన కాలంలో జీవిస్తున్నాము*.

💁‍♀️ *కాబట్టి మన ప్రార్ధన అలా ఉండకూడదు. మనకు మాదిరి యేసే. తనను మేకులతో సిలువకు కొట్టే వారిని సైతం క్షమించమని తండ్రికి ప్రార్థించిన యేసు మనకు మాదిరి.*

💁‍♀️ *దేవుడు దీర్ఘ శాంతం వహిస్తున్నాడు. ప్రతీ ఒక్క ఆత్మ రక్షింపబడాలని ఆయన కోరిక. ప్రతీ వ్యక్తి*
*ఆయన సంతానమే.*

*💁‍♀️ఎంత చెప్పినా మారు మనస్సు పొందని భక్తి హీనులను, యేసు సర్ప సంతానం అన్నాడు.*.

*మరి మీరెవరు??*

💁‍♀️ *దేవుని సంతానమా ?? సాతాను సంతానమా*
*ఆలోచించుకోండి.*

🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Praise the Lord🙏

*మనుషులు విష సర్పము లాంటివారా?*🤔

🎯 *కీర్తన 58:4-5*

✍️ *సరళ*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

✳ *53వ కీర్తనల ధ్యానం* ✳

*దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు.వారు చెడిపోయినవారు, అసహ్యకార్యములు చేయుదురు.మేలు చేయు వాడొకడును లేడు.*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

Audio from దేవుని గొఱ్ఱె లక్ష్మీ ప్రసన్న

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*🎯కీర్తనలు 51:5 నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను*.

💁‍♀️ *అంటే మనిషి పుట్టుకతోనే పాపి అంటారా*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️🤰⚡️⚡️⚡️⚡️⚡️⚡️
💁‍♀️ *మనిషికి పుట్టేటప్పుడే పాప స్వభావము*
*తల్లిదండ్రుల నుండి సంక్రమిస్తుంది.*
*అంతే కానీ పాపిగా 🤔 మానవుడు పుట్టడు*.

💁‍♀️ *ఆ స్వభావం ఆదాము, హవ్వల నుండి సమస్త*
*మానవ జాతికి సంక్రమించింది*.

💁‍♀️ *చంటి పిల్లలు పరిశుద్ధులా?? వాళ్ళు పాపము*
*చేయరు కదా?? కాబట్టి పరిశుద్ధులే అంటామా??*

💁‍♀️ *మెంటల్లి రిటార్డెడ్ పిల్లలు ఉంటారు. వారికి*
*ఏమీ తెలియదు కదా వారు పరిశుద్ధులా??*

*దేవుని దృష్టిలో*
👇
*1️⃣ పరిశుద్ధత అంటే తప్పు చేయకపోవడంకాదు.*

2️⃣ *పరిశుద్ధత అంటే పాపము లేకపోవడం కాదు*

3️⃣ *అజ్ఞానం తెలియనితనం పరిశుద్ధత కాదు.*

💁‍♀️ *సద్దాం హుస్సేన్ అయినా హిట్లర్ అయినా బిన్ లాడన్ అయినా పుట్టుకతోనే పాపులు కాదు. అందరిలానే వారు పాపపు స్వభావంతో పుట్టారు*
*అంతే.*.

💁‍♀️ *పరిశుద్ధత అంటే అన్నీ తెలిసి తనను తాను*
*ప్రత్యేక పరచుకొనుట*

💁‍♀️ *పాపం అంటే ఏంటో తెలిసి , శోధన అంటే*
*ఏమిటో తెలిసి ,.*
*నేను అలా ఉండను అని*
*నిర్ణయించుకుని పవిత్రంగా దేవుని ఆజ్ఞలకు*
*లోబడి జీవిస్తే పరిశుద్ధులు అవుతాము*

🙏 *దేవునికి స్తోత్రం*🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

*🎯 కీర్తనలు 51:1*

*దేవుని కృపకొరకు దావీదు చేసిన ప్రార్ధన...*🙇🏻‍♂️

*"దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము*
*నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా*
*అతిక్రమములను తుడిచివేయుము."*

*సేకరించబడినది*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *సరియైన సంభాషణ*
*🎯కీర్తనలు.50:23*

*స్తుతి యాగము అర్పించు వాడు నన్ను*
*మహిమ పరచు చున్నాడు. నేను వానికి దేవుని*
*రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము*
*సిద్ధ పరచుకొనెను*

*✍️ సహో,, అనితా తుమ్మ*
*అనువాదము - మేరీ రాజు*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

🎯 *కీర్తన 42:1-2.*

🎯 *దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా,*
*నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.*
🎯 *నా ప్రాణము దేవునికొరకు తృష్ణ గొనుచున్నది.*
*జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది.*
*దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చెదను?*
*ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?*


✍️ *మిను మేరి జేమ్స్.*
*అనువాదం:శ్రీమతి. రూత్ రావ్.*✨

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

🎯 *45 వ కీర్తన*....

*యేసు ప్రభువును తన సంఘానికి రాజుగానూ*
*పరలోక సంబంధమైన వరునిగానూ చిత్రీకరించే*
*కీర్తన ఇది.*

*✍️సరళ*

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

. *🎯కీర్తన 44:21*
*హృదయ రహస్యములు ఎరిగిన*
*దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానునా?*

*దేవుడు ఎక్కడ వున్నాడు?*
*మనము ఎక్కడ ఉన్నాము, చూస్తాడా దేవుడు*
*అనేవారికి లేఖనములు చెల్లున చెంపమీద కొట్టేలా*
*సమాధానమిస్తున్నాయి*

*సహో. సరళ*.
🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

🌸🌸🌸🌸🌸🌸🌸
🎯 *కీర్తనల గ్రంథము 42:11*
*నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు?*
*నాలో నీవేల తొందరపడుచున్నావు?*
*దేవునియందు నిరీక్షణ యుంచుము,*
*ఆయనే నా రక్షణకర్త నా దేవుడు*
*ఇంకను నేనాయనను స్తుతించెదను.*

✍️ *జూలీ మాథ్యూ*
*అనువాదం బ్రదర్ జాయ్*✨
🌸🌸🌸🌸🌸🌸🌸🌸

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

💁‍♀️ *దీనుల ఎడల దయచూపు వారికి దేవుని*
*ఆశీర్వాదాలు*
⚡️⚡️⚡️⚡️⚡️💁‍♀️💁‍♀️💁‍♀️⚡️⚡️⚡️⚡️⚡️

*🎯కీర్తనలు 41:1*

💧 *బీదలను కటాక్షించువాడు ధన్యుడు.*

💧 *ఆపత్కాలమందు యెహోవా వానిని*
*తప్పించును.*.

*🎯కీర్తనలు 41:2*

💧 *యెహోవా వానిని కాపాడి బ్రదికించును.*

💧 *భూమి మీద వాడు ధన్యుడగును.*

💧 *వాని శత్రువుల యిచ్ఛకు నీవు వానిని*
*అప్పగింపవు.*

*🎯కీర్తనలు 41:3*

💧 *రోగశయ్యమీద యెహోవా వానిని*
*ఆదరించును.*

💧 *రోగము కలుగగా నీవే వానిని*
*స్వస్థ పరచుదువు.*

💁‍♀️ *అంటే రోగము కలిగిన తర్వాత దీనులకు*
*దానాలు చేయడం కాదు.*

💁‍♀️ *పేద వారికి దేవుని నామములో*
*సహాయం చేస్తే, వారి ప్రాణాలను వెలగా ఎంచితే,*
*మనలను దేవుడు ఆపత్కలమందు తప్పించి,*
*కాపాడి ,మనకు రోగము కలిగితే, మనలను*
*స్వస్థపరచుతాడు. మనలను అన్ని విధాలా*
*కాపాడుతాడు.*

🙏 *దేవునికి స్తోత్రం* 🙏

Читать полностью…

Aaradana = ఆదరణ Jesus Songs

🎯 *కీర్తనలు 40:17*

*నేను శ్రమలపాలై దీనుడనైతిని ప్రభువు నన్ను*
*తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము*
*నీవే నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము*
*చేయకుము.*

*సేకరణ: సహో. పొలిమెట్ల జయరాజు.*

Читать полностью…
Subscribe to a channel