*మమ్ములను సమకూర్చి పునరుద్దించే యెహోవా*
🎯 *80వ కీర్తనను _సమూహ విలాపం_ అంటారు.*
🌿 *కీర్తనకర్త తన వ్యక్తిగత పక్షాన కాదు,*
*ఇశ్రాయేలు ప్రజలందరి తరపున దేవున్ని*
*పిలుస్తున్నాడు*.
✍️ *అడెలైన్ ఆల్బర్ట్*
*అనువాదం బ్రదర్ జాయ్*✨
*🎯కీర్తనలు 73:23*
*అయినను నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను*
*నా కుడిచెయ్యి నీవు పట్టుకొని యున్నావు.*
@@@@@@@@@@@@@@@@@@
💁♀️ *మన మీద ఆయనకు ఎందుకంత శ్రద్ధ?*
*మనం పరిశుద్దులమనా? నీతి మంతులమనా?*
*కానే కాదు.*
*సేకరణ:సహో. పొలిమెట్ల జయరాజు.*
. 🎯 *72 వ కీర్తన సొలోమోను కీర్తన.*
💁♀️ *ఇది సొలోమోను పరిపాలన గురించి*
*రచింపబడిన కీర్తన కాదు.*
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
🎯 *కీర్తనలు 72:1*
*దేవా, రాజునకు నీ న్యాయవిధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము.*
*🎯 కీర్తనలు 72:2 నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును.*
💁♀️👆 *పై రెండు చరణాలు చూసినట్లయితే ఇవి సొలోమోను గురించినవే అనిపిస్తుంది. కానీ కాదు.*
💁♀️ *👆ఇక్కడ అతడు అంటే యేసు. సొలోమోను కాదు. ఎలా చెప్పగలము అంటే* 👇
*🎯 కీర్తనలు 72:5*
*సూర్యుడు నిలుచునంత కాలము చంద్రుడు నిలుచునంత కాలము తరములన్నిటను జనులు నీయందు భయభక్తులు కలిగియుందురు.*
💁♀️ *సూర్యచంద్రులు నిలిచినంత కాలము జనులు*
*సొలోమోను యందు భయభక్తులు కలిగి*
*లేరు కదా. అతడు చనిపోయాడు కదా??*
*ఇది యేసుని గురించిన ప్రవచనం*
*🎯కీర్తనలు 72:8*
*సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును.*
💁♀️ *సముద్రం నుండి సముద్రం వరకు భూ దిగంతాల వరకు సొలోమోను పరిపాలించలేదు కదా. భూమియందున్న రాజ్యములన్నింటిని ఏలిన రాజు ఇప్పటివరకు ఎవరు లేరు కదా.*
💁♀️ *ఏసు తన రెండవ రాకడలో భూ దిగంతాల*
*వరకు ఈ భూలోక రాజ్యాన్ని ఎలుతాడు.*
*🎯 కీర్తనలు 72:19 ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక సర్వభూమియు*
*ఆయన మహిమతో నిండియుండును గాక.*
*ఆమేన్ . ఆమేన్.*
👆 *ఈ చరణాన్ని బట్టి కూడా ఇది యేసుని*
*గురించిన ప్రవచనమేనని మనకు ప్రస్ఫుటంగా*
*తెలుస్తుంది.*
*💁♀️ సర్వ భూమియు ఆయన మహిమతో*
*నింపబడేది యేసుని రెండవ రాకడ లోనే కదా.*
***** *కాబట్టి* *****
*72 వ కీర్తన సొలోమోనుచే రచింపబడిన*
*యేసు రెండవ రాకడ గురించిన ప్రవచనం.*
🙏 *దేవునికి స్తోత్రం*🙏
. ✳ *క్రైస్తవ కుటుంబము* ✳
♻ *తల్లి బాధ్యత* ♻
*🎯కీర్తనలు 71:17,18*
*''దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. దేవా, వచ్చు తరమునకు నీ బాహు బలమును గూర్చియు, పుట్టబోవువారికందరికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడనైయుండు వరకు నన్ను విడువకుము''*
.✍ *పాస్టర్ పాల్ కిరణ్ ,*
*తాడిపత్రి, అనంతపురం జిల్లా. A.P*
. *71వ కీర్తన ధ్యానము*
*క్రైస్తవ జీవన విధానము !!*
👴🏻 🎶 📝
*ఒక వృద్ధునిచే ఈ కీర్తన రచింపబడిందని మనము*
*గ్రహించవచ్చు.*
*చాలా కష్టములో ఉన్న ఈ కీర్తనకారుడు*
*మనకు ఒక మాదిరిగా ఉన్నారు !!!*
*తాను దేవుని పట్ల కలిగిన వైఖరి చూసి*
*మనమూ దానిని అలవర్చుకోవడానికే ప్రభువు*
*దీనిని పరిశుద్ధ గ్రంథములో పొందుపరిచారు*.
✍️ ,,*సుచేత సంస్కరణ*
👴 వృద్ధాప్యంలో👵~~~~~~~
🎯 *కీర్తనలు 71: 9*
*వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము నా బలము*
*క్షీణించినప్పుడు నన్ను విడువకుము*.
✍️ *డాక్టర్ పద్మిని సెల్విన్.*
*అనువాదం బ్రదర్ జాయ్*✨
. *🎯కీర్తనలు 71:9 వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను*
*విడువకుము*.
🤔 *ఎందుకో*
*పిల్లల పెళ్లిళ్లు మనవళ్ళు పెళ్లిళ్లు చూడాలని ఉందా*
⚡️⚡️⚡️⚡️⚡️💁♀️💁♀️💁♀️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯కీర్తనలు 71:17*
*దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చితిని*.
💁♀️ *దేవా నీ కార్యములు ఇప్పటివరకు అనేకము*
*చూశాను. ఊహించలేనటువంటి గొప్ప కార్యాలు*
*నా జీవితములో చేసావు.*
*ఆ విశేషాలు అనేక మందికి చెబుతూనే వున్నాను*
*🎯కీర్తనలు 71:18*
*దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారికందరికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధునైయుండు వరకు నన్ను విడువకుము*.
💁♀️ *అంటే, నేను వృద్ధుడు అయ్యేవరకు నాకు నువ్వు ఆయుష్షు ఇస్తే, నా పిల్లలకు, వారి పిల్లలకు*
*నీ గురించి చెబుతాను దేవా.*
*అంటున్నాడు కీర్తనాకారుడు*
*🎯కీర్తనలు 71:19 దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా,*
*నీతో సాటియైన వాడెవడు?*
*🎯కీర్తనలు 71:20*
అనేకమైన కఠినబాధలను మాకు కలుగజేసిన వాడా, *నీవు మరల మమ్ము బ్రదికించెదవు భూమియొక్క అగాధ స్థలములలోనుండి *నీవు మరల మమ్ము లేవనెత్తెదవు.*
💁♀️ *భూమిపై జీవించే ప్రతి ఒక్క మనిషికి శ్రమలు ఉంటాయి. అవి దేవుడు పెట్టే పరీక్షలు అని కీర్తనా*
*కారుడు గ్రహించాడు*
👉 *పునరుద్దాన విషయంగా యేసుని ప్రధమ*
*ఫలంగా దేవుడు లేపెనని మనకు తెలుసు*
*కదా*
💁♀️ *చనిపోయిన తర్వాత పునరుద్ధానం*
*అవుతామని మనకు నిరీక్షణ ఉండటం గొప్ప*
*విషయం కాదు*.
💁♀️ *"నీవు మరల మమ్ము బ్రదికించెదవు*
*భూమియొక్క అగాధ స్థలములలో నుండి నీవు*
*మరల మమ్ము లేవనెత్తెదవు"*.
👆🏻 *ఈ మాటలు అంటుంది పాత నిబంధన భక్తుడు. ఈ ప్రవచనం పలికిన భక్తునికి యేసు ఎవరో తెలియదు కదా . అది కదా గొప్ప విషయం*
*మనకైతే అన్నీ తెలిసు. కాబట్టి*
💁♀️ *నీ బాహు బలమును గూర్చియు, నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడనై (వృద్ధురాలునై )యుండు వరకు నన్ను విడువకుము అని మనము కూడా*
🙇♂️🙇♂️ *ప్రార్ధిద్దాము*. 🙇♀️🙇♀️
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. *దేవుని యొక్క మంచితనం*
*🎯కీర్తనలు66:12*
*నరులు మానెత్తి మీద కెక్కునట్లు చేసితివి మేము*
*నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి అయిననూ*
*నీవు సమృద్దిగల చోటికి మమ్మును.*
*రప్పించియున్నావు.*
*✍️సహో,,అనితా తుమ్మ*
*అనువాదము - మేరీ రాజు*
*🎯 కీర్తనలు 63:1*
🌟🌟🌟🌟🌟🌟🌟🌟
*"దేవా నా దేవుడవు నీవే*
*వేకువనే నిన్ను నే వెదకెదను.*
*నీ బలమును, నీ ప్రభావమును చూడవలెనని*
*పరిశుద్దాలయము నందు నేనెంతో ఆశతో*
*నీ తట్టు కనిపెట్టియున్నాను.*
*నీళ్ళు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము*
*నీ కొరకు తృష్ణగొని యున్నది, నీ మీద ఆశచేత*
*నిన్ను చూడవలెనని నాశరీరము కృశించుచున్నది.*
✍️ *జూలీ మాథ్యూ*
*అనువాదము - మేరీ రాజు*✨
🌟🌟🌟🌟🌟🌟🌟🌟
*🎯 కీర్తనలు 62:8*
*"ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికయుంచుడి...*
*దేవుడు మనకు ఆశ్రయము"*
*సేకరించబడినది*
. *నమ్మదగినది ఒక్కటే*
🎯 *కీర్తన62:4.*
*నిజానికి దావీదు యొక్క బాధాకరమైన*
*అనుభవమునకు కారణము అతని స్నేహితులు*
*అని పిలువబడే వారే." వారు తమ నోటితో*
*శుభవచనములు పలుకుచూ , అంతరంగములో*
*దూషించుదురు."*
✍️ *సుజా జాకోబ్,ముంబై*
*అనువాదము - మేరీ రాజు*✨
🌸🌸🌸🌸🌸🌸🌸
🎯 *కీర్తన 61:1-2*
*దేవా, నా మొఱ్ఱ ఆలకింపుము*
*నా ప్రార్థనకు చెవియొగ్గుము.*
*నా ప్రాణము తల్లడిల్లగా*
*భూదిగంతముల నుండి నీకు మొఱ్ఱపెట్టుచున్నాను*
*నేను ఎక్కలేనంత యెత్తయిన కొండపైకి నన్ను*
*ఎక్కించుము.*
✍️ *జూలీ మాథ్యూ*
*అనువాదం బ్రదర్ జాయ్* ✨
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
Praise the Lord🙏
*నిన్నే కీర్తించెదను*
🗣️🎶🎶🎶🎶🎶
🎯 *కీర్తన 59:16-17*
*ఆపదలు, కష్టాలు , శ్రమలు, వేదన మనిషిని*
*నలిపివేసినపుడు పాటలు పాడుట కేవలం దేవుని*
*యందు అచంచల విశ్వాసం కలిగిన వారికి*
*మాత్రమే సాధ్యం.*
✍️ *సరళ*✨
. *పశ్చాత్తాపపడి దేవునికి సమర్పించు*
.📍🎯81:12 *"ఇజ్రాయెల్ నాకు లొంగదు.*
*కావున వారి స్వకీయ ఆలోచనలను బట్టి*
*నడచుకొనుటకు నేను వారిని వారి*
*హృదయ కాఠిన్యమునకు వారిని అప్పగించితిని"*.
*జెస్సీ రెబా జాకబ్ ✍️*
*అనువాదం - మేరీ రాజు.*✨
. 🎯 *కీర్తనలు 73:26*
*నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గ మును స్వాస్థ్యమునై యున్నాడు.*
*మనము కూడా ఆయనకు స్వాస్థ్యమైన పిల్లలుగా*
*ఉండాలంటే?*
*సేకరణ: సహో. పొలిమెట్ల జయరాజు.*