. ⚔️ *యుద్ధానికి సిద్ధంగా ఉండండి* ⚔️
🎯 *కీర్తన 144:1*
❇️ *ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు*
*పోరాటమును నేర్పువాడైయున్నాడు.*
✍️ *ఇ.క్రిస్టదాస్, భారతదేశం* 🙏🏽
*అనువాదం : రెబెక్కా వినోద్.వై*✨
*🎯కీర్తన 141:1-10*
*దేవునిపై దృష్టి నిలపండి*
🌲🌍 🌳........🐟 🌊🐬........🤷♀️.🙌 🤷♂️
*అనేక ప్రలోభాలను ఎదుర్కొన్న దావీదు,*
*తన ప్రార్థనకు శ్రద్ధ వహించి, త్వరగా*
*చర్య తీసుకోవాలని ప్రభువుకు మొరపెట్టాడు.*
✍️ *మార్క్ బోజే*
*అరుణాచల్ ప్రదేశ్, భారతదేశం* 🇮🇳
*అనువాదం బ్రదర్ జాయ్*✨
🎯 *కీర్తన139*
*నీవు దేవునికి నమ్మకస్థుడవైతే, ఈ కీర్తన నిన్ను*
*ఉత్సాహపరుస్తుంది.*
*✍️ సువార్తికుడు నారాయణ్ గారు*
*అనువాదం: సుచేత.*✨
*172 వ రోజు, కీర్తనలు 137 - 141*
🌸🌸🌸🌸🌸🌸🌸
కీర్తనలు 137:6:- *"నేను నిన్ను జ్ఞాపకము చేసికొననియెడల, నా ముఖ్య సంతోషముకంటె నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచనియెడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక*.
కీర్తన 137, ఇది ఇశ్రాయేలు ప్రజల బబులోన్ ప్రవాస సమయంలో వ్రాయబడింది.
ఇది వారి బందిఖానాలోని చేదును,యెరూషలేము నగరం కోసం వారు కలిగి ఉన్న తీవ్రమైన కోరికను మరియు వారి శత్రువులపై దేవుని తీర్పు కోసం వారి ప్రార్థనను ప్రతిబింబిస్తుంది.
*ఇప్పుడు, వారు ఆశీర్వాదాలను అనుభవించే బదులు, భారాలను సహిస్తున్నారు. ఫలవంతం ఫలహీనంగా మారింది; ఆనందం చేదుగా మారింది, విరిగిపోయింది.*
బైబిల్లో రెండు ప్రధాన నగరాలు ఉన్నాయి మరియు అవి పూర్తిగా వ్యతిరేకం.
#. *బబులోను* అంటే గందరగోళం.. ఇప్పుడు, ఈ ప్రజలు బబులోనులో ఉన్నారు కానీ వారి హృదయాలు సీయోనులో ఉన్నాయి.
వారు "సీయోను జ్ఞాపకము చేసికొని" (వచనం 1) ఏడ్చారు. వారు తమ మనస్సు నుండి సీయోనును తీసివేయలేకపోయారు.
ప్రవాసంలో ఉన్న ఇశ్రాయేలీయులకు సీయోను పాటలు వాటి అర్థాన్ని కోల్పోయాయి, ఎందుకంటే పాటల సందేశాలు బందిఖానాలో వారి అనుభవాలకు విరుద్ధంగా ఉన్నాయి. యెరూషలేము శిథిలావస్థలో ఉంది మరియు వారు బబులోన్ నదుల దగ్గర కూర్చుని ఏడుస్తున్నారు.
#. *సెయోను * అనేది యెరూషలేము కు మరో పేరు.యెరూషలేము అనే పేరుకు "శాంతి నగరం" అని అర్థం.
దేవుని విమోచించబడిన ప్రజలైన ఇశ్రాయేలు , అన్ని ఇతర దేశాల కంటే దేవునికి ఒక ఆశీర్వాదం మరియు విచిత్రమైన నిధి, యాజకుల రాజ్యం మరియు పరిశుద్ధమైన దేశం అనే వాగ్దానం ఇవ్వబడింది. (నిర్గమకాండము 19:5-6).
తరువాత యెరూషలేము, లేదా సీయోను నగరం, దేవుని నివాస స్థలం మరియు ఆరాధన కేంద్రంగా మారింది.సీయోను పాటలు సీయోను అందం, దాని వైభవం, ఆనందం మరియు దాని భద్రతను ప్రకటించాయి - దేవుని రాజ్యం యొక్క చిత్రం చూపుతుంది
పునరుద్ధరించబడిన సీయోను అనుభవంతో మాత్రమే, వారు ఇతరులకు ఆశీర్వాదంగా మరియు మొత్తం ప్రపంచానికి ఆనందంగా మారడానికి ఇశ్రాయేలు యొక్క నిజమైన అర్ధం మరియు ఉద్దేశ్యాన్ని కనుగొనగలరు.
క్రీస్తులో విమోచించబడిన మనం, మన ప్రభువు యొక్క స్తుతులను ప్రకటించడానికి ఎన్నుకోబడిన తరం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ దేశం మరియు అయన స్వంత ప్రత్యేక ప్రజలు.
*మనం పర్వతం మీద కట్టబడిన దేవుని నగరం, పరిశుద్ధాత్మ నివసించే దేవాలయం మరియు అయన రాజ్యం యొక్క అందం మరియు మహిమ గురించి పాడటానికి పిలువబడినవారము.*
*అయితే మనం తీసుకువెళ్ళే సందేశానికి విరుద్ధంగా ఉండి, నిజంగా రాజ్య అనుభవంలో నడవకపోతే మన సందేశం మరియు పాటలు ప్రపంచానికి అర్థరహితంగా మారవచ్చు.*
*మరోవైపు, దేవుని చిత్తానికి కేంద్రంగా ఉండడం వల్ల, మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా, మన పాటలు మనల్ని విమోచించిన దేవుణ్ణి ఉన్నతపరుస్తాయి.*
*పౌలు మరియు సీలాలు చేరసాల మరియు ఇనుప సంకెళ్ళ మధ్య కూడా సీయోను పాటలు పాడగలిగారు, ఇది ఇతరులను సీయోను అనుభవంలోకి తెచ్చింది.*
*మన జీవితాల్లో దేవుని ఉద్దేశ్యాన్ని మనం నెరవేరుస్తున్నప్పుడు, సర్వశక్తిమంతుడైన దేవుని నివాసస్థలమైన సీయోను అందాన్ని ప్రతిబింబించేలా మనం సజీవ ఉదాహరణగా ఉంటాము.*
*జూలీ మాథ్యూ*
అనువాదం బ్రదర్ జాయ్
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
. *క్రీస్తు యొక్క ఐక్యత కలిగిన ప్రేమ*📖
📍 *కీర్తన 133:1* *సహోదరులు ఐక్యత కలిగి*
*నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!*
*జెస్సీ రెబా జాకబ్ ✍️*
*🎯కీర్తనలు 130:5,6*
*యెహోవాకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయనకొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాటమీద నేను* *ఆశపెట్టుకొనియున్నాను.*
*కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె*
*ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు*
*కనిపెట్టుచున్నది కావలివారు ఉదయముకొరకు*
*కనిపెట్టుటకంటె ఎక్కువగా నా ప్రాణము*
*కనిపెట్టుచున్నది.*
*సేకరణ: సహో. గంగారావు*✨
. 🎯 *ప్రశాంతమైన నిద్ర దేవుని వరం*.
😴
🎯 *కీర్తన 127:2*
*మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత*
*పండు కొనుచు కష్టార్జితమైన ఆహారాన్ని*
*తినుచునుండుట వ్యర్థమే .తన ప్రియులు నిద్రించు చుండగా ఆయన వారి కిచ్చు చున్నాడు.*
*✍ సిస్.అనిత తుమ్మ*
*అనువాదం - మేరీ రాజు*
. 💁♀️ *120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు*
*యాత్రా కీర్తనలు అంటారు*
*ఎందుకో తెలుసా మీకు??*
⚡️⚡️⚡️⚡️⚡️💁♀️💁♀️💁♀️⚡️⚡️⚡️⚡️⚡️
💁♀️ *యూదులకు ముఖ్యమైన పండుగలు ఏడు.*
*వాటిలో మూడు పండుగలకు ఖచ్చితంగా*
*ప్రతి యూదుడు కుటుంబాలతో కలసి*
*యెరూషలేములో కనబడాలి.*
🎯 *ఇది ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన కట్టడ.*
💁♀️ *ఆ 3️⃣ముఖ్యమైన పండుగలు* 👇
1️⃣ *పస్కా పండుగ లేక పులియని రొట్టెల పండుగ.*
2️⃣ *పెంతుకోస్తు పండుగ లేక వారముల పండుగ.*
3️⃣ *గుడారాల పండుగ లేక పర్ణశాలల పండుగ.*
💁♀️ *యూదులు అందరూ ఎక్కడెక్కడినుంచో యెరూషలేముకు రావడం ఒక ఎత్తయితే, 2700 అడుగుల ఎత్తులో ఉన్న యెరూషలేము కొండ పైకి*
*కుటుంబాలతో కలసి వెళ్లడం చాలా శ్రమతో*
*కూడిన ప్రయాణం.*
💁♀️ *ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడే యేసు, మరియ యోసేపుల నుండి తప్పిపోయాడు కదా*
💁♀️ *ఆ ప్రయాణ సమయంలో పాడుకునే ఈ కీర్తనలను యాత్ర కీర్తనలు అనేవారు అన్నమాట.*
💁♀️ *యాత్ర కీర్తనలు మొత్తం 15 కీర్తనలు. వీటిలో నాలుగు దావీదు రచించాడు ఒకటి సొలొమోను*
*రచించినది. మిగిలిన పది కీర్తనలు ఎవరు*
*రచించారో తెలియదు,.*
💁♀️ *ఈ కీర్తనలు అన్నీ కూడా దేవుని స్తుతించే*
*విధంగానే ఉంటాయి.*
*120 వ కీర్తనలో* 👇
*🎯కీర్తనలు 120:5*
అయ్యో, *నేను మెషెకులో పరదేశినై యున్నాను. కేదారు గుడారములయొద్ద కాపురమున్నాను.* అంటూ
💁♀️👆 *ఎక్కడో దూర ప్రదేశంలో నివసిస్తున్న భక్తుడు120వ కీర్తనలో బయలుదేరి, 134 వ కీర్తన లోకి వచ్చేసరికి యెరూషలేము మందిరంలోనికి*
*ప్రవేశించినట్లు ఉంటాయి* 👇
*🎯కీర్తనలు 134:1*
*యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరు యెహోవాను సన్నుతించుడి.*
*🎯కీర్తనలు 134:2 పరిశుద్ధస్థలమువైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి.*
*🎯కీర్తనలు 134:3 భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయోనులోనుండి నిన్ను*
*ఆశీర్వదించును గాక.*
💁♀️ *ఈ విధంగా యూదులు యాత్ర ముగించుకుని*
*యెరూషలేము చేరినట్లుగా ఈ యాత్రా కీర్తనలు*
*ఉంటాయి*
🙏 *దేవునికి స్తోత్రం*🙏
*🎯కీర్తనలు 119:143,144 శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయు చున్నవి నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రదుకునట్లు నాకు*
*తెలివి దయచేయుము.*
*=================================*
👉 *ఒక విశ్వాసి మాత్రమే దేవుని వాక్కు వల్ల*
*తీవ్రమైన బాధ, ఆనందం రెండూ ఏకకాలంలో*
*అనుభవించ గలడు.*
😄😭
*సేకరించబడినది*
. *దేవుని నిత్య జీవపు మాటల యొక్క శక్తి*
. 🎯 *కీర్తనలు 119:89*
*యెహోవా నీ వాక్యము నిత్యము ఆకాశమందు*
*నిలకడగా ఉన్నది.*
*మన దేవుని మాటలు నిత్యమైనవి*
*✍️సహో,,అనితా తుమ్మ*
*అనువాదము - మేరీ రాజు*
. *నిష్కపటముతోచేయు ప్రార్ధన....*
*🎯కీర్తనలు 145:18*
*"తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా*
*మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా*
*ఉన్నాడు. "*
👉 *నిజముగా మొర్రపెట్టుట అంటే?*
*నిజముకాని మొర్ర కూడా వుందన్నమాట.*
🙇🏻♀️ 🤷♀️ 🙄
*సేకరణ: సహో.నవీన్ కుమార్*
. 🎯 *కీర్తనలు 130:4*
*అయినను జనులు నీయందు భయభక్తులు*
*నిలుపునట్లు నీయొద్ద క్షమాపణ దొరుకును*.
. *పశ్చాత్తాపం లేకపోతే మన పాపములకు*
*క్షమాపణలేనట్లే. క్షమాపణ లేకపోతే?*
*శాశ్వత రాజ్యం చేరలేము.*
*సేకరణ: సహో. గంగారావు*.
*🎯కీర్తనలు 131:1*
యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు నా కన్నులు మీదు చూచునవి కావు *నాకు అందని వాటియందైనను గొప్ప వాటియందైనను*
*నేను అభ్యాసము చేసికొనుట లేదు.*
⚡️⚡️⚡️⚡️💁♀️💁♀️💁♀️⚡️⚡️⚡️⚡️⚡️⚡️ *నిజమా*
💁♀️ *మరి దావీదు* 👇
*🎯కీర్తనలు 61:2* నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతములనుండి నీకు మొఱ్ఱ పెట్టుచున్నాను *నేను ఎక్కలేనంతయెత్తయిన కొండపైకినన్ను*
*ఎక్కించుము.*
*అంటున్నాడు ఏమిటి* 🤔
💁♀️ *దావీదు నాకు రాజ్యం కావాలని దేవుని*
*కోరుకున్నడా?? అడగనే లేదు కదా .*
*రాజుగారి కుమార్తెను పెళ్ళి చేసుకోవాలనుకున్నాడా?? అనుకోనేలేదు కదా ??*
💁♀️ *కానీ గొర్రెల కాపరి అయిన తనకు కావాల్సిన సమస్తము దేవుడే అత్యధికంగా సమకూర్చాడు. ఇంకేం కావాలి అని అడుగుతున్నాడు దావీదు??*
*🎯కీర్తనలు 27:4*
యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును *నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను*.
💁♀️ *దావీదు ఆశ శరీర సంబంధమైన కోరికల నిమిత్తం కాదు, ఇహలోక అధికారం కోసము*
*కాదు.*
💁♀️ *నిత్యము దేవుని మందిరంలో నివసించాలి,*
*ఆయనను కీర్తించాలి అన్నదే దావీదు కోరిక.*
*ఆధ్యాత్మికంగా దేవునికి మరింత సన్నిహితంగా*
*వుండాలన్నదే దావీదు ఆశ.*
💁♀️ *మరి మీ ఆశ దేనిలో ఉంది??మిమ్మల్ని మీరు*
*పరీక్షించుకోండి.*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. *ఇతరులకన్నా మెరుగ్గా మారడం ఎలా* ?
*🎯కీర్తన 119:98-100*
❇️ *నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి.*
*నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు*
*కలుగజేయుచున్నవి.*
✍️ *ఇ.క్రిస్టదాస్,భారతదేశం* 🙏🏽
*అనువాదం: రెబెక్కా వినోద్.వై*✨
. *🎯 కీర్తనలు 119: 113*
(సామెహ్)
*ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ*
*ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము.*
✍️ *సింథియా సత్యరాజ్,చెన్నై*.
*అనువాదం: ప్రసన్న గ్లోరీ.*✨