మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం యుగాది శుభాకాంక్షలు🌝
Читать полностью…https://www.sakshi.com/news/family/young-mens-literary-association-210372
Читать полностью…💥💥💥 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి శోభకృత్ నామ సంవత్సర శుభకాంక్షలతో మన Andhra PSC Team
మన ఛానెల్ సభ్యత్వాన్ని 3500+ కి చేరువ చేసిన మిత్రులందరికీ AndhraPSC Team తరుపున కృతజ్ఞతలు🙏
మరింత మంది మిత్రులకి link ని share చేద్దాం... మిత్రుల కుటుంబానికి సంతోషాలను పంచుద్దాం...
ఎల్లవేళలా మీ విజయ తీరాలను ఆకాంక్షించే మీ Andhra PSC(2100+)
telegram.me/andhrapsc
గ్రామ స్థాయిలో , పట్టణ స్థాయిలో స్థానిక ప్రభుత్వాల సహకారంతో సుస్థిరాభివృద్ది లక్ష్యాలు నెరవేర్చాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయం ఎంతో సాహసోపేతమైనది
ఇందు కోసం నీతి ఆయోగ్ లక్ష్యాలను అంశాలుగా మార్పు చేసి రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోటీతో కూడిన ప్రోత్సహకలు నిర్వహిస్తుంది
ఈ కోణంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏ సంక్షేమ పథకం ఏ లక్ష్యం చేరుకోవడానికి అని అవగాహన కలిగి ఉండడం అతి ముఖ్యం
ఇటీవల గ్రామ సచివాలయ ఉద్యోగుల కోసం పంచాయతీ రాజ్ విభాగం రూపొందించిన వీడియో ఎంతో ఉపయోగకరం
నూతనంగా సిలబస్ రూపకల్పన అని ఊహాగానాలకు తెరలేచింది , ఇందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం సిలబస్ లో ఉండదు అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది , ఈ సందర్భంగా మన మిత్రులకు అందరికి మన AndhraPSC channel నుండి వివరణ
⏰⏰⏰మిత్రులు అందరూ ఒకటి గమనించండి
ఆంధ్ర రాష్ట్ర విభజన , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు ఏ విధంగా ఆంద్రప్రదేశ్ చరిత్రలో భాగమో , అదే విధంగా విభజన చట్టం కూడా అందులో భాగమే
కానీ ఇక మీద భౌగోళిక , చారిత్రక , సామాజిక , ఆర్థిక , రాజకీయ నేపద్యాలను ఎలా ప్రభావితం చేసింది అన్న కోణంలో ఎక్కువ దృష్టి పెట్టి చదవాల్సి ఉంటుంది ,
అంటే కరెంట్ అఫైర్స్ తో కలిపి చదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది
ఇందు కోసం ముందస్తుగా విభజన చట్టం అంటే ఏమిటి ? ప్రభుత్వాల నేపథ్యం ఏమిటి ? అని తెలుసుకోవాలి
AEE Exam Centre Changing Option , 20th April is last date
Читать полностью…చరిత్ర అనేది మన మూలలు మనకి నిరంతరం గుర్తు చేసే జ్ఞాపకం
ఆధునిక ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ప్రత్యేక స్థానం కలదు , వార్త పత్రికలలో వచ్చే ఇలాంటి ఆర్టికల్స్ చదవడం ద్వారా మన ప్రిపరేషన్ సులభం అవుతుందని మా చిన్న ప్రయత్నం🙏
💥💥💥 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర 2024 శుభకాంక్షలు మరియు మన ఛానెల్ సభ్యత్వాన్ని అందరికి చేరువ చేసిన మిత్రులందరికీ AndhraPSC Team తరుపున కృతజ్ఞతలు🙏
telegram.me/andhrapsc
✍ప్రతి చీకటి తరువాత వెలుతురు ఉంటుంది , కానీ కొంత కాలం చీకటి ని కూడా దీపపు కాంతులతో వెలుగులు నింపాలి అని నిగూఢమైన సత్యాన్ని తెలియజేసే దీపావళి శుభాకాంక్షలు 🙏
telegram.me/andhrapsc
⏰⏰⏰EO Grade 3 Mains Exam Hall Tickets available Tomorrow onwards
Читать полностью…💥💥💥 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి మకర సంక్రాంతి శుభకాంక్షలతో మన Andhra PSC Team
మన ఛానెల్ సభ్యత్వాన్ని నూతన దశదిశలా చేరువ చేస్తున్న మిత్రులందరికీ AndhraPSC Team తరుపున కృతజ్ఞతలు🙏
స్వతహాగా స్వీయ నిర్బంధం పాటిద్దాం-
వ్యాధి రహిత భావి భారతాన్ని నిర్మిద్దాం
telegram.me/andhrapsc
⏰⏰⏰92 పోస్టులతో విడుదల కానున్న గ్రూప్ 1 నోటిఫికేషన్ , 13 వ తారీఖు నుండి ఆన్లైన్ లో దరఖాస్తు స్వీకరణ
Читать полностью…2016 జూన్ 20 న నిరుద్యోగ మిత్రుల సహకారంతో మన AndraPSC Channel ప్రారంభించము , ఆ రోజు నుండి ప్రతి రోజు పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం మా వంతు సహాయం అందజేస్తున్నాము
గత 6 సంవత్సరాల జైత్రయాత్ర కొనసాగిన నేపథ్యంలో , ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సామాజిక సర్వే 2021 ప్రామాణికం గా పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం బిట్స్ ఇవ్వాలని నిర్ణయించిన ఆలోచన అందరూ ఆహ్వానిస్తారని కోరుకుంటూ
http://telegram.me/andhrapsc
మీలో ఒక్కరూ🙏
మిత్రులందరికీ విజ్ఞప్తి మన ఛానెల్ నిర్వాహకుల ఆలోచన విధానం పరీక్ష పద్ధతికి ఎంత చేరువలో ఉందో ఇటీవల జరిగిన AEE Exam పరిశీలిస్తే తేటతెల్లమవుతుంది
ఆంద్రప్రదేశ్ విభజన చట్టం ఎంత ఆవశ్యకత ఉందొ మన ఛానెల్ లో ఇటీవల మరొక్కసారి కూడా తెలియజేసము , మరొక్కమారు కూడా తెలియజేస్తున్నాం
విభజన చట్టం అనేది సిలబస్ లో ఒక అంశం కాదు , మన భవిష్యత్ , ప్రభుత్వ అధికారులు అయ్యే ప్రతి ఒక్కరికి ఈ అంశం మీద క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉన్నపుడే మీ ఉద్యోగ బాధ్యత పరిపూర్ణం నిర్వహించగలుగుతారు
చరిత్ర తనని తాను పునరావృతం చేసుకొంటుంది అన్నది నానుడి , ఆ కోణంలో పరీక్షను బట్టి ఈ అంశం నుండి అడిగే ప్రశ్నల సంఖ్య మారవచ్చు కానీ ప్రశ్న లేకుండా మాత్రం ఉండదు
Regard G4- Jr Asst Post ,CPT (Computer Proficiency Test ) is after Written Exam Only
No Need any Certification Courses , Beware Friends