July వచ్చే సర్వే & బడ్జెట్ నుంచే questions ఇస్తారని కమిషన్ వాళ్ళు webnote పెట్టారా... అది వాళ్ళ ఇష్టం bro... Interim budget అయినా old సర్వే నుంచి ఇవ్వచ్చు... వాళ్ళకి ఆ flexibility వుంది
Читать полностью…Which survey budget should we read for economy group 2 mains? Interim or last year's??
Читать полностью…గ్రూప్ 2 ను 2 నెలలు వాయిదా వేయాలని MLC వేపాడ చిరంజీవి రావు గారు లోకేష్ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చారు నారా లోకేష్ గారు సానుకూలంగా స్పందించారు త్వరలో వాయిదా సమాచారం వస్తుంది
ధన్యవాదాలు
92000 మంది గ్రూప్ 2 క్వాలిఫైడ్ అయితే ట్వీట్ చేసిన వాళ్ళు 1300 ఇంకా చాల మంది చేయాలి. తెలియని వాళ్ళు ఉంటే ట్విట్టర్ అకౌంట్ ఎలా create చేయాలో యూట్యూబ్ లో చూసి క్రియేట్ చేసుకొండి.
చాలా మంది అనుకుంటున్నారు వాళ్ళు చేస్తున్నారు లే మేము చేయకపోయినా పర్వాలేదు లే అనుకుంటున్నారు.
చూడండి మనం కూర్చున్న చెట్టును మనమే నరుకుతున్నం
ట్వీట్ చేయకపోతే మనకే నష్టం అవతలి వాళ్ళుకి మనీ ఉంది ఏజ్ ఉంది. ఇంట్లో కష్టపడి మనీ వెస్తున్నారు అందరి పరిస్థితులు ఒకేలా ఉండవు. చదవుకుంటూ 2min ట్వీట్ చేయండి 2 మంత్స్ ఇస్తే మనకే use అవుతుంది ఆలోచించండి అందరు ట్వీట్ nd మెయిల్స్ చేయండి
+919490122964 MLC ramgopal reddy
+919000333606 MLC kancherla శ్రీకాంత్
9573386668 MLC vepada chiranjeevirao.
మనం ఓట్లు వేసి గెలిపించుకున్న గౌరవ MLC లు పోస్టుపోన్ విషయములో ఎందుకో మౌనముగా ఉన్నారు. అందరు msg, ph కాల్స్ చేసి రిక్వెస్ట్ చేయండి.
Pdf MLC లు బాగానే రెస్పాండ్ అయ్యారు వీలు కూడా అయితే బాగుంటుంది
APPSC - appschelpdesk@gmail.com
Nara lokesh - lokeshnara@gmail.com
Pawan kalyan - pawan.k786@gmail.com
This is the big challenge nobody knows this answer.... Anduke oka two months postpone aithe... July lo ochedi osthdi... Postpone kakpothe interim chadavalo.. Last year chadavaalo claritt ledu... Full of ambiguity
Читать полностью…మన దగ్గర నుండి ఎలాంటి response లేకుండా మొత్తం వీళ్ళే చేయాలంటే తప్పు bro...help తీసుకోవచ్చు కానీ మరీ ఇంతలా correct కాదు
Читать полностью…క్యాంప్ ఆఫీస్ వెళ్ళి మాట్లాడుదాం అన్నరు నేను రావటానికి సిద్దంగా ఉన్నాను (prakasam district).
Читать полностью…అన్నా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికెషన్స్ కోసం సుదీర్ గారికి ట్వీట్ చేయండి అన్నా స్టేటస్ ఏమిటో తెలుస్తుంది
Читать полностью…https://x.com/apgrp2aspirants/status/1804543455085072705?t=COPUmzf6JGy145SO1_Pn0w&s=19
Читать полностью…Got a call from Nara Lokesh sir’s team regarding Group2. Said, they will resolve the issue in 2-3 days
Читать полностью…మన మిత్రులు అందరు గ్రూప్ 2 postpone కోసం మెయిల్స్ పంపిస్తున్నారు. చేయనివారు వారు అందరు చేయండి.
లేకపోతే జులై 28th fix అయ్యి ప్రిపేర్ అవ్వండి
Respected sir
I am one of the serious group 2 aspirant who qualified in the screening test.APPSC announced that the group 2 examination is going to be conducted on july 28 2024 but we have a few challenges to do the perfect preparation for the mains examination, Those are stated below.
1. Entire group 2 syllabus is newly framed
2.syllabus for screening and mains are totally different
3. There are no proper materials released in the market for total syllabus even now there is no proper material for science and technology subject which is weighing 75 marks
4.Govt is going to introduce a complete budget for the FY 2024-25 soon,so that again we have to read entire budget and survey data as part of the current economy
Those are only a few challenges we are facing while doing prepartion. Hence it is our kind request that you may be pleased to postpone the group 2 mains examination for 2 months instead of conducting 28-7-24 and provide some emancipation while preparing for the examination.