appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42881

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2

Consider the following statements regarding the reforms introduced by Warren Hastings in the field of judicial administration:

Not only separate civil and criminal courts but also appellate courts were established.
Experts in Hindu and Muslim laws were provided to assist the judges.
Which of the statements given above is/ are correct?

(a) 1 only

(b) 2 only

(c) Both 1 and 2

(d) Neither 1 nor 2 న్యాయ పరిపాలన రంగంలో వారెన్ హేస్టింగ్స్ ప్రవేశపెట్టిన సంస్కరణలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి:

వేర్వేరు సివిల్ మరియు క్రిమినల్ కోర్టులు మాత్రమే కాకుండా అప్పీల్ కోర్టులు కూడా స్థాపించబడ్డాయి.
న్యాయమూర్తులకు సహాయం చేయడానికి హిందూ మరియు ముస్లిం చట్టాలలో నిపుణులను అందించారు.
పైన ఇచ్చిన స్టేట్‌మెంట్‌లలో ఏది సరైనది/ సరైనవి?

(ఎ) 1 మాత్రమే

(బి) 2 మాత్రమే

(సి) 1 మరియు 2 రెండూ

(డి) 1 లేదా 2 కాదు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

కానిస్టేబుల్ అభ్యర్థుల నిరసన..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Time : Morning 5.07 am... Dear students.. S&T content live class is running now in our C GURU app.. pls join - Topic : Environment & Health PART 2

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

AP Police Constable 2024 Physical Events Update

19/09/2024 గౌరవ హోం మంత్రి వర్యులు శ్రీ అనిత గారు APSLRPB అధికారులతో మరియు ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు

ఆంధ్ర ప్రదేశ్ పోలీసు కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్ గూర్చి సమీక్ష సమావేశం నిర్వహించన్నునారు

త్వరలో అప్డేట్ వచ్చే అవకాశం ఉంది

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

UPSC .4 MAINS ANSWER WRITING.pdf

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఇప్పుడే నిరుద్యోగ JAC  రాష్ట్ర అధ్యక్షులు షైక్ సిద్దిక్ గారు IT& విద్య శాఖ మంత్రి  నారా లోకేష్ గారిని కలవటం  జరిగింది. APPSC  చైర్మన్  నియామకము, పెండింగ్ ఉన్న 21 నోటిఫికెషన్స్ ఎక్సమ్ డేట్స్ ప్రకటించాలని, పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ డేట్స్ ప్రకటించాలని కోరారు.  అన్ని విషయాలు పై సానుకూలముగా స్పందించారు.  పోలీస్ కానిస్టేబుల్ సమస్యలు త్వరగా పరిష్కరించాలని  హోమ్ మినిస్టర్ గారికి   నారా లోకేష్ గారు తెలియచేసారు. పోలీస్ మిత్రులకు స్వయముగా హోమ్ మినిస్టర్ గారిని కలిసి సమస్యలు చెప్పుకొనే అవకాశం కల్పించారు. మిత్రులు అందరు సెక్రటేరియట్ లో హోమ్ మినిస్టర్  గారిని మరీ కొద్దీ  సమయములో కలవబోతున్నారు.  గ్రూప్ 1 1:100, గ్రూప్ 2 ఎక్సమ్ డేట్స్, పోలీస్ ఈవెంట్స్ అన్ని విషయాలు గురించి 9.30 Pm వాయిస్ చాట్ లో డిస్కషన్ చేయటం జరుగుతుంది

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Time : Morning 5.10 am... Dear students.. S&T content live class is running now in our C GURU app.. pls join - Topic : Environment & Health PART 1

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

The theme for World Ozone Day 2024 is “Montreal Protocol: Advancing Climate Actions”

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Photo from siddiksa30

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

👉 అవమానాలు..
జీవిత పాఠాలు నేర్పించే అవమానాలు..
ఒక్కసారి జీవితంలో పడ్డ అవమానాలు అన్నీ గుర్తుతెచ్చుకొండి..
అప్పుడు ఆలోచించండి..
ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉందా?.. లేదా? అని మీరే నిర్ణయించుకుంటారు.

👉 మనకి ఒక్క అవకాశం విలువ ఎన్నో సంవత్సరాలు..
చెజార్చుకుంటే పోయేది అవకాశం కాదు.. కాలం.. తిగిరిరాని కాలం..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

పట్టభద్రుల MLC వేపాడ చిరంజీవిని కలిసిన జేఏసీ నాయకులు

1.గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష తేదీలు త్వరగా ప్రకటించమని
2.గ్రూప్ 1 మెయిన్స్ కి 1:100 ratio తీయమని ఆనంద్ రావు, బాలు గారు MLC గారిని కలిసి వినతిపత్రం ఇచ్చారు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

If the prime minister of India belonged to the upper house of parliament

A. He will not be able to vote in his favour in the event of a non confidence motion

B. He will not be able to speak on the budget in the lower house

C. He can make statements only in the upper house

D. He has to become a member of the lower house within 6 months after being sworn in as the prime minister

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

The Narmada river flows to the west while most other large peninsular river flow to the East why.?

1. It occupies a linear rift valley

2. It to floors between the India's and the Satpuras

3. The land slopes to the west from Central India

Select the correct answer using the codes given below

A. Only 1

B. 2 and 3

C. 1 and 3

D. None of those

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Recently the manuscripts of which one of the following have been included in the unesco's memory of world register

A. Abhidhamma pitama

B. Mahabharat

C. Ramayana

D. Rig Veda

ఇటీవల యునెస్కో యొక్క ప్రపంచ రిజిస్టర్‌లో ఈ క్రింది వాటిలో ఒకదాని మాన్యుస్క్రిప్ట్‌లు చేర్చబడ్డాయి

ఎ. అభిధమ్మ పిటిక

బి. మహాభారతం

సి. రామయనం

D. ఋగ్వేదం

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Which one of the following four Vedas contains account of magical charms and spells

A. Rigveda

B. Yajurveda

C. Atharvaveda

D. Sama Veda

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

With reference to the Agricultural Census, consider the following statements:

Agricultural Census is the main source of information on a variety of agricultural parameters, excluding cropping patterns.
Agriculture Census is conducted every 6 years.
Which of the statement(s) given above is/are correct?

(a) 1 only

(b) 2 only

(c) Both 1 and 2

(d) Neither 1 nor 2 వ్యవసాయ గణనకు సంబంధించి, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి:

వ్యవసాయ గణన అనేది పంటల పద్ధతిని మినహాయించి, వివిధ రకాల వ్యవసాయ పారామితులపై సమాచారానికి ప్రధాన వనరు.
వ్యవసాయ గణనను ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు.
పైన ఇచ్చిన స్టేట్‌మెంట్(ల)లో ఏది సరైనది/సరైనవి?

(ఎ) 1 మాత్రమే

(బి) 2 మాత్రమే

(సి) 1 మరియు 2 రెండూ

(డి) 1 లేదా 2 కాదు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Time : Morning 8.00 am... Dear students.. AP ECONOMY live class is running now in our C GURU app.. pls join - Topic : IRRIGATION OF AP

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtu.be/SPvmwcWmj80?si=-HE9VxrnF5de4e6R

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

👉 ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.
👉 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైంది.
👉 నూతన మద్యం విధానంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
👉 వాలంటీర్ల వ్యవస్థపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

మన టెలిగ్రామ్ గ్రూప్ నుంచి క్రెయేట్ చేసిన వాట్సాప్ ఛానల్ లింక్ https://whatsapp.com/channel/0029VamoirNJkK72hpDtPL42

అందరు జాయిన్ అవ్వండి

https://whatsapp.com/channel/0029VamoirNJkK72hpDtPL42

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Breaking news..

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి గా "ఆతిశీ" కి భాద్యతలు అప్పగించిన అరవింద్ కేజ్రివాల్..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ప్రపంచ రికార్డు సాధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Photo from siddiksa30

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtu.be/KQlhKdra6Xc?si=KlJ6stbgxnjAPr5E

Bhagyalaxmi IAS Institute

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

APPSC group 1 & group 2
@APPSCgroup1_group2

AP state group 2 mains aspirants
@APPSCGROUP2MAINS2024BATCH

Andhra Pradesh UPSC aspirants
@UPSCpreparationAP

AP DSC aspirants
@andhrapradeshDSCaspirants

Ap SI & CONSTABLE aspirants
@APPOLICEASPIRANTSSS

Railway NTPC, RPF, group D
@indianrailwayaspirants

AP librarian jobs aspirants
@ApLibraryAspirants

Agriculture, Veterinary, Horticulture & Fisheries Aspirants
@AgriVetHortiFishiAspirants

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

మన టెలిగ్రామ్ గ్రూప్ నుంచి క్రెయేట్ చేసిన వాట్సాప్ ఛానల్ లింక్ https://whatsapp.com/channel/0029VamoirNJkK72hpDtPL42

అందరు జాయిన్ అవ్వండి

https://whatsapp.com/channel/0029VamoirNJkK72hpDtPL42

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

The Dinesh Goswami committee was considered with

A. De-nationalisation of banks

B. Electrol reform

C. Steps to put down insurgency In the north-east

D. The problem of the chakmas

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Considered the following statements

1. India does not have any deposits of thorium

2. Kerala's monazite sands contain Uranium

Which one of the statements given above is / are correct

A. Only 1

B. Only 2

C. Both 1 and 2

D. Neither 1 nor 2

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Bimbawati Devi is a well known dancer of which type of dance

A. Manipuri

B. Bharatanatyam

C. Kuchipudi

D. Odissi

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Consider the following statements

1. Asiatic lion is naturally found in India only

2. double humped camel is naturally found in India only

3. One horned rhinoceros is naturally found in India only

Which of the statement given above is/are correct

A. Only 1

B. Only 2

C. 1 and 2

D. 1,2 and 3

Читать полностью…
Subscribe to a channel