APPSC చాలా ఎగ్జామ్స్ కి డేట్స్ పెండింగ్ ఉన్నాయి,చైర్మన్ నియామకం ఆలస్యం అయ్యేలా ఉంది అని తెలిసి స్వయనా నారా లోకేష్ గారిని కలిసి నిరుద్యోగులు పడుతున్న బాధలు తెలిపి చైర్మన్ నియామకం పక్రియను వేగవంతం చేసిన నిరుద్యోగ 𝗝𝗔𝗖 రాష్ట్ర అధ్యక్షులు షైక్ సిద్దిక్ గారికి నిరుద్యోగ మిత్రులు అందరి తరుపున ప్రత్యేక ధన్యవాదములు 💐💐
Читать полностью…https://x.com/apgrp2aspirants/status/1849081402161029531?t=WSaEFiJVsbUHSJvc6_c_rg&s=19
Читать полностью…https://x.com/siddikshaik960/status/1849030196059373751?t=mgzTSmNE6cZXRl9ouSYq0Q&s=19
Читать полностью…👉 ఈ రోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం
👉 కాబినెట్ నిర్ణయాలు
👉 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీ
👉 వాలంటీర్ల సర్వీసు కొనసాగింపుపై చర్చించే అవకాశం
👉 ఉచిత గ్యాస్ సిలిండర్లు
👉 చెత్తపై పన్ను రద్దు
👉 కొత్త రేషన్ కార్డులు, రేషన్ డీలర్ల నియామకం
👉 ఆలయాల్లో పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ ప్రతిపాదనలు.
అందరూ ట్విట్టర్ అకౌంట్స్ క్రియేట్ చేసి కింద లింక్ ద్వారా మన APPSC Groups Aspirants ట్విట్టర్ పేజ్ ని ఫాలో అవ్వండి రాబోయే 20 daysలో ఖచ్చితముగా మనకి అవసరం ఉంటుంది.అలసత్వం వద్దు అప్రమత్తత ముద్దు
https://x.com/apgrp2aspirants?t=uRsqqKUfXYYKVdgxMlyrlA&s=09
Time 4.45 am... Dear students AP ECONOMY live class - 2nd revision is running now in our C GURU app.. pls attend
Читать полностью…ఈ రోజు SLPRB చైర్మన్ M. రవి ప్రకాష్ IPS గారి అధ్యక్షతన ఈవెంట్స్ కి సంభదించి JNTU టెక్నికల్ టీం తో మీటింగ్ జరిగింది అతి త్వరలో అనగా (1 to 7 ) లో షెడ్యూల్ ఇచ్చే యోచనలో APSLPRB. మళ్ళీ చెపుతున్నాం చిల్ అవ్వండి, చిందేయండి, VC లో కలుద్దాం.
Читать полностью…నందమూరి బాలకృష్ణని 'పద్మ భూషణ్ అవార్డ్' కి నామినేట్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
Читать полностью…Time 4.30 am... Dear students S&T MENTORSHIP live class is now in our C GURU app.. pls attend
Читать полностью…గ్రూప్ 1మరియు గ్రూప్ 2 ఇంకా ఇతర వివిధ ఉద్యోగాల కొరకు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు పరీక్ష తేదీలు వెంటనే ప్రకటించేందుకు వీలుగా ఏపీపీఎస్సీ చైర్మన్ ను త్వరగా నియమించాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారిని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ వేపాడ చిరంజీవి రావు గారు కోరడం జరిగింది .ఇందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి వెంటనే ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకానికి సత్వర చర్యలు తీసుకుంటామని తెలిపారు..
Читать полностью…తెలుగు అకాడమీ చెల్లదు అంట నేను ఎక్కడ సచ్చిపోవాలి ఇప్పుడు!
పుట్టినం, బ్రతికినం,సచ్చిపోవడమే,
ఇంకా మారవ్ మా బతుకులు
APPSC group 2 Mains 2024 batch Zones wise aspirants
Zone - 1
/channel/appscgroup2mainszone1
Zone - 2
/channel/appscgroup2mainszone2
Zone - 3
/channel/+jqnJ5DaClp8wODFl
Zone - 4
/channel/+jU6iBwtN0f1mY2Rl
Tomorrow between 10.30am to 11 am Smt Anuradha Madam IPS is taking charge as Chairman APPSC ...
Читать полностью…అందరూ ట్విట్టర్ అకౌంట్స్ క్రియేట్ చేసి కింద లింక్ ద్వారా మన APPSC Groups Aspirants ట్విట్టర్ పేజ్ ని ఫాలో అవ్వండి రాబోయే 20 daysలో ఖచ్చితముగా మనకి అవసరం ఉంటుంది.అలసత్వం వద్దు అప్రమత్తత ముద్దు
https://x.com/apgrp2aspirants?t=uRsqqKUfXYYKVdgxMlyrlA&s=09
💥టెలిగ్రామ్/వాట్సాప్ ప్రపంచం లో ఉన్న అందరి గ్రూప్ ఓనర్స్/అడ్మిన్స్ కి ముఖ్య గమనిక
సుమారు 20 రోజుల లోపు గానీ తర్వాత గానీ APPSC అన్ని ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే మిత్రులకు ఒక ఝలక్ రాబోతుంది. దాని కోసం అప్రమతంగా ఉండటానికి ముందుగానే అందరూ టెలిగ్రామ్ ఓనర్స్,అడ్మిన్స్ మీ మీ గ్రూప్ లలో మెంబెర్స్ ని ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకునేల Mobilizeచేయండి.
💥Nov 11 నుండి 5 రోజుల పాటు AP అసెంబ్లీ సమావేశాలు. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.
💥APPSC చైర్మన్ నియామక ప్రక్రియ ముగిసిన అధ్యాయం. GO కూడా ఏ సమయం లో నైనా రావొచ్చు . ఫైనల్ గా ఒక VC పెట్టి ఎక్సమ్ డేట్స్ గురించి డిస్కషన్ చేద్దాం.ఊహల్లో ఉన్న వ్యాలంటైన్ నెల గురించి ఊహలు ఆపి ఎక్సమ్ కి సిద్ధంగా ఉండండి.
అతి త్వరలో పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ కి షెడ్యూల్ ఇచ్చే యోచనలో APSLPRB చైర్మన్ M. Ravi Prakash IPS గారు.
చిల్ అవ్వండి, చిందేయండి. షెడ్యూల్ వచ్చాక VC లో కలుద్దాం
తెలుగు రాష్ట్రములలో నిరుద్యోగులకు తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కానప్పుడు వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వాలు తెలుగు అకాడమీలు నడపడం ఎందుకు?
మళ్ళీ వాటికీ చైర్మన్ లు ఎందుకు?
ప్రభుత్వాలు రాజ్యాంగ సంస్థల ముసుగులో తెలుగు అకాడమీ ల ఆస్తిత్వం దెబ్బ తీయటం ఎంత వరకు సమాజసం ఏటు పోతుంది సమాజం?
💥నిన్న సామజిక మధ్యమాల్లో ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఓనర్ గురించి సర్క్యూలరు అయినా లెటర్ కి నిరుద్యోగ JAC కి, నిరుద్యోగ నాయకులకు, మరియూ 85K మరియూ దాని అనుబంధ గ్రూప్ లకి ఎటువంటి సంభందం లేదు. ఇది 2018 గ్రూప్ 1 కి సంభదించిన వ్యక్తులు ఎవరో ఈ టెలిగ్రామ్ గ్రూప్ ల మధ్య జరిగిన చిన్న చిన్న విభేదాలను తమకు అనుకూలం గా మలచుకొవడానికి చేసిన ప్రయత్నం. ఈ విషయాన్ని నిరుద్యోగ మిత్రులు అందరూ గమనించగలరు. ఈ లెటర్ క్రియేట్ చేసిన సదరు వ్యక్తి పై దానికి సంభదించిన వ్యక్తులు చర్యలు తీసుకోబోతున్నారు.
💥గమనిక: ఈ గ్రూప్ లో ఉన్న నిరుద్యోగ JAC నాయకులకు, విద్యార్థి సంఘాల నాయకులకు నలుగురుకి మంచి చేయాలనే ఆలోచన మాత్రమే ఉంటుంది తప్ప వ్యక్తిగతముగా ఏది తీసుకోరు అని మనవి చేస్తున్నాము. ఇలాంటి మంచి మనసులు గల నిరుద్యోగ మిత్రులు ఈ గ్రూప్ లో ఉండటం శుభపరిణామము
వైజాగ్ లో నారా లోకేష్ గారిని కలిసిన ఆనంద్ రావు గారు.... నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కో ఆర్డినేటర్
Appsc చైర్మన్ నియామక జీవో త్వరగా ఇవ్వమని,గ్రూప్2 పరీక్ష తేదీల ప్రకటన,గ్రూప్ 1 మెయిన్స్ కి 1:100 రేషియో తీయాలని,అధిక ఫీజులు వసూలు చేస్తూ నిరుద్యోగులను దోచుకుంటున్న కోచింగ్ సెంటర్ల పై చర్యలు తీసుకోవాలని మంత్రి గారిని కలిసి వినతిపత్రం ఇచ్చారు
లోకేష్ గారు సానుకూలంగా స్పందించి అన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు
అందరూ గ్రూపు 2 మిత్రులు పోల్ చేయండి ఈ పోల్ ని ప్రభుత్వ పెద్దలు దృష్టికి తీసుకువెళ్ళబోతున్నాము.72 hrs మాత్రమే ఈ పోల్ అందుబాటులో ఉంటుంది. మీకు తెలిసిన అన్ని గ్రూప్స్ లోకి Share చేయండి.
Читать полностью…Time : 2.35 pm... Dear students.. S&T live class - content session is running now.. Pls attend in our C GURU app
Читать полностью…