Oscars 2025..
Indian film "Anuja" nominated in best live action short film category oscars.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27 మంది IPS లను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన CS విజయనంద్..
Читать полностью…త్వరలో.. త్వరలో.. త్వరలో..!
ఇంకెన్ని త్వరలో..?
త్వరలో జాబ్ క్యాలెండర్ ఇస్తాం..!
ఇవన్నీ రోజు పత్రికా ప్రకటనలకే పరిమితం అయింది..
ఆచరణలో అమలు అవ్వట్లేదు.
👉 ఈ పుస్తకాన్ని కొనుగోలు చేశాక ఈ పుస్తకం మీ చేతికి రావడానికి 7 నుండి 8 రోజులు పడుతుంది
👉100% కరెంట్ పాలిటిని కవర్ చేయడం జరిగింది
👉 లింక్ ఉన్న అంశాలన్నింటినీ ఒకే చోట చేర్చడం జరిగింది
👉అత్యంత సరళమైన భాషలో రచించడం జరిగింది
అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది
👉తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని రూపొందించడం జరిగింది
👉మీకు ఎలాంటి సందేహాలు ఉన్న 9494228002 అనే నెంబర్ కు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు
Note డాక్టర్ అలీ సార్ ఆన్లైన్ క్లాస్ వినుకుంటు ఈ పుస్తకాన్ని చదివితే చాలా తక్కువ సమయంలో ఈ పుస్తకాన్ని పూర్తి చేయవచ్చును అలాగే ఎలాంటి పరీక్షనైనా చేదించవచ్చు
👉 Sensational verdict in Kolkata doctor murder case
కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు చెందిన ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య కేసు విచారణ సోమవారం (జనవరి 20) కోల్‌కతాలోని సీల్దా కోర్టులో జరిగింది. న్యాయమూర్తి అనిర్బన్ దాస్ ఈ కేసును విచారించారు.
కోల్ కతా ఆస్పత్రి ఘటనపై కోర్టు సంచలన తీర్పు..
నిందితుడికి జీవిత ఖైదు
తెలంగాణా లో గ్రూప్ 2 ఎగ్జామ్స్ పూర్తి అయిన నెల లోపే 600 నుంచి 700 పోస్టులతో ఇంకో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తాం అని ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది..
ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రభుత్వం ఇస్తానన్న జాబ్ జాబ్ క్యాలెండర్ కే ఇంత వరకు దిక్కు లేదు.
జీవితాల్ని మెరుగ్గా మార్చుకోవడానికి కష్టపడే మిత్రులందరికి మరియు పరిస్థితులు ఎలా ఉన్నా పిల్లల భవిష్యత్ కంటే ఏది ముఖ్యం కాదు అని చదివిస్తూ ప్రోత్సహిస్తున్న మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు😊
#HAPPYPONGAL
https://x.com/apgrp2aspirants/status/1878304226880741776?t=ghc5Q7cT_mDVsoCpheo-4g&s=19
ఈ రెండు #Tags use చేసి అందరూ జాబ్ క్యాలెండర్ గురించి ట్వీట్, రిట్వీట్, లైక్ చేయండి.
#ReleaseAPJobCalendar
#WhenIsAPJobCalendar
30లక్షల మంది దాక ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగుల కోసం 3000 కూడా లేని ఒక జాబ్ క్యాలెండర్ ని జనవరి 12th న ఇస్తాం అన్నారు..
సర్లే కనీసం ఆ జాబ్ క్యాలెండర్ ఇచ్చినా దాని వల్ల కొన్ని జీవితాలు అయినా బాగుపడతాయ్ అనుకుంటే మళ్ళీ కథ మొదటికి వచ్చింది..
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఎవరి అవసరాలు వాళ్ళు తీర్చుకుంటున్నారు తప్ప నిరుద్యోగుల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు..
ఈ రోజు గౌరవ పంచాయతీరాజ్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖామాత్యులు ఆదేశములు ప్రకారం పంచాయతీ రాజ్ శాఖలో రిపార్మ్స్ గురించి చర్చించినారు. MPDO పోస్ట్ డైరెక్ట్ నియామకం నుండి తప్పించి, AO, EO PR&RD లకు 100% పదోన్నతి పై నియమించడం, MPDO పోస్ట్ కేడర్ BDO, గా మార్చడం, DLDO కేడర్ లో 30% పోస్టులు నేరు నియామకం కి కేటాయించడం, 26 జిల్లాలకు సి ఈ ఓ లు, Dy సి ఈ ఓ లు పదోన్నతులు, DY CEO/DLDO/ DPO లను సమాన కేడర్ చేయడం... తదితర అంశాలు పై చర్చించినారు.
Читать полностью…త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్
మే నెల ముందే పరీక్ష ఉంటుంది
త్వరలో రాష్ట్ర ప్రభుత్వం తేదీలు ఇస్తుంది
ఇప్పటికే సిలబస్ ఇచ్చారు కాబట్టి ఎక్కువ సమయం ఉండకపోవచ్చు
అధికారిక ప్రకటన వస్తుంది All the best
షేక్ సిద్ధిక్
Dear students.. PIB data - S&T Year end review class is running now in our CGURU app.. pls join
Читать полностью…For more info join 👇👇
/channel/AP_POLICE_FOREST_ASPIRANTS
/channel/AP_POLICE_FOREST_ASPIRANTS
𝗔𝗣 లో ఉన్న నిరుద్యోగులకు ముఖ్య విజ్ఞప్తి 👏👏
💥ఇప్పుడు మీ చేతిలో ఉన్న నోటిఫికెషన్స్ గ్రూప్ 1,గ్రూప్ 2,పోలీస్, ఇతర పెండింగ్ ఎగ్జామ్స్ లో కచ్చితముగా జాబ్ కొట్టేలా చూసుకోండి.
ప్రస్తుతం ఏ ఎగ్జామ్స్ లేని వాళ్ళు, ఖాళీగా ఉన్న వాళ్ళు ట్విట్టర్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోని ఓపికగా ఉండండి.ఎందుకు ఇలా చెపుతున్నాము అనేది అందరూ గ్రాడ్యుయేట్స్ ఏ కాబట్టి అర్ధం అవుతాది అనుకుంటున్నాము.(అందరం కలిసి కట్టుగా అస్సాం పోబోతున్నాము ).
👉 అయ్యో..రు!
👉 లక్షల్లో B.Ed , D.Ed నిరుద్యోగులు..
👉 ఈ ఏడాది TET కు 4.27 లక్షల మంది ధరఖాస్తు..
👉 మొత్తంగా 7లక్షలకు పైగా ఉంటారని అంచనా..
👉 DSC లు వేసినా 2, 3 శాతం మందికే ఉద్యోగాలు..
👉 అయినా కూడా ఇంత వరకు రాని DSC నోటిఫికేషన్..
👉 ఎందుకూ అక్కరకు రాని ఉపాధ్యాయ విద్య..
👉 అయినా ఏటా టీచర్ విద్యకు 35 వేల అడ్మిషన్లు..
TIME: 7.00 pm - Dear students.. S&T live class - 3rd UNIT - YEAR END REVIEW class is running now in our C GURU app.. pls attend
Читать полностью…SDG ఇండెక్స్ 2024 (ముఖ్యంగా SDG 3 మరియు SDG 4 ప్రస్తుతం news లో ఉన్నాయ్ )
జీశాట్
AI గ్లోబల్ ఇండియా సమ్మిట్ 2024
బయో E3 policy 2024
వరల్డ్ హైడ్రోజెన్ సమ్మిట్ 2024
జాతీయ గ్రీన్ హైడ్రోజెన్ మిషన్
చంద్రయాన్ - 3
బయో ఫ్యూయల్ మిషన్
ఆదిత్య L1
బయో డైవర్సిటీ cop 16th సమ్మిట్
గగన్ యాన్
ఎన్విరాన్మెంటల్ cop 29th సమ్మిట్
ఫారెస్ట్ రిపోర్ట్ ( ముఖ్యంగా మడ అడవులు గురించి ప్రస్తుతం news ఉంది )
(ప్రస్తుతం అమెరికా లో జరుగుతున్న కార్చిచ్చు విపత్తు news లో ఉంది కాబట్టి రిపోర్ట్ లో కార్చిచ్చులు గురించి చదవండి )
పునరుత్పాదక శక్తి మరియు దాని టార్టెట్స్
సోలార్ ఎనర్జీ మరియు సోలార్ స్కీమ్స్
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం IIT మద్రాస్ తో చాలా ఒప్పందాలు చేసుకుంది ఆ ఒప్పందాలు గురించి చదవండి
క్వాంటం మిషన్
కాన్సర్, మధుమేహం వ్యాదులు news లో ఉన్నాయి
HMPV వైరస్ మరియు zika వైరస్ news లో ఉన్నాయ్
కరోనా వైరస్ మరియు దాని వాక్సిన్ ఇన్స్టిట్యూట్స్ గురించి కూడా ఒకసారి చూడండి బిట్ పడే chance ఉంది
కక్రాపార మరియు రావత్‌భటా నూక్లియర్ పవర్ ప్లాంట్స్ news లో ఉన్నాయ్
Imp topics for group 2 mains👆
చులకన..
నిరుద్యోగులు అంటే ప్రతి ప్రభుత్వానికి వీళ్ళు ఏం చేస్తారు లే అని చులకన..
ప్రభుత్వాలు ఎలక్షన్స్ ముందు నిరుద్యోగుల కోసం ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని చెప్పడం ప్రస్తుతం ఒక ఫ్యాషన్ అయిపోయింది గత ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టే నిరుద్యోగులు పవర్ ఏంటో గత ఎలక్షన్స్ లో చూసారు..
మళ్ళీ ఈ ప్రభుత్వం ఎలక్షన్స్ కి ముందు నిరుద్యోగుల కోసం ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పింది.. ప్రభుత్వం ఏర్పడి 1 నెల కాదు, 2 నెలలు కాదు దాదాపు 7 నెలలు పూర్తి అయింది..
2 లేదా 3 నోటిఫికెషన్స్ పెట్టి ఇదే జాబ్ క్యాలెండర్ అని నమ్మించే ప్రయత్నం చేశారు.. సర్లే వాళ్ళు చెప్పిన అదే జాబ్ క్యాలెండర్ అయినా నిరుద్యోగుల కోసం ఇచ్చారా అంటే అదీలేదు ..
ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని మీరు ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టారు.. మేము అడిగేది కూడా మీరు చెప్పిందే కదా అడుగుతుంది..
భారీ మెజార్టీతో గెలిచాం ఇంకేం ఉందిలే అనుకుంటున్నారెమో.. గత ప్రభుత్వం అలా చేసే ఈ పరిస్థితికి తెచ్చారు నిరుద్యోగులు.. మళ్ళీ ఇప్పుడు కూడా నిరుద్యోగులు గురించి పట్టించుకోకపోతే మళ్ళీ గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుంది..
నిరుద్యోగులు ఓట్లు వేసి గెలిపించేది మీ రాజకీయ భవిష్యత్ కోసం కాదు.. గెలిచాక నిరుద్యోగులు గురించి అలోచించి నోటిఫికెషన్స్ ఇస్తే చదువుకుని మా భవిష్యత్లు మారతాయని..
అధికారంలోకి వచ్చిన వెంటనే DSC అన్నారు. 7 నెలలు అయింది.. సరే SC ల కోసం కమిషన్ ఏదో వేశారు దాని వల్లే ఆలస్యం అయింది అని చెప్తున్నారు సరే దానికి ఎవరం ఏం చేయలేము కొన్ని సార్లు ఆలస్యం అవుతుంది .. మరి జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి సమస్య ఏంటి?
నిరుద్యోగులు సైలెంట్ గా ఉన్నారు లే వచ్చి అడిగినప్పుడు చూద్దాం లే అనుకుంటున్నారా?
కుటుంబాలతో కలసి పండగలు జరుపుకునే రోజులు మా నిరుద్యోగులకి లేవు..
ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని చెప్పి ఇవ్వలేదు కదా.. మరి దాని వల్ల నిరుద్యోగులలో అసంతృప్తి మొదలైంది అని మనం కూడా ప్రభుత్వానికి తెలియజేయాలి కదా.. లేకపోతే ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది
గ్రూపు 2 మెయిన్స్ ఎక్సమ్ పూర్తి అయ్యే లోపు అంటే ఫిబ్రవరి 23rd లోపు ఆంధ్రప్రదేశ్ లో జాబ్ క్యాలెండర్ ఇవ్వండి .. కనీసం ఎప్పుడు ఇస్తారో ఒక ఖచ్చితమైన డేట్ అయినా చెప్పండి.. జనవరి 1st అన్నారు అది పోయింది, jan 12th అన్నారు అది పోయింది.. 2 రోజులు ఉంటే సంక్రాంతి కూడా పోతుంది.. మళ్ళీ ఇప్పుడు ఏంటీ ఉగాది కి జాబ్ క్యాలెండర్ అంటారా?
ప్రస్తుతం నిరుద్యోగులు మౌనంగా ఉన్నది కేవలం గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2 మెయిన్స్, కానిస్టేబుల్ మెయిన్స్ మరియు పెండింగ్‌లో ఉన్న అన్నీ ఎగ్జామ్స్ ఇలా ఈ ఎగ్జామ్స్ లో అయినా మా జీవితాలు మారతాయేమో అని ఆశతో చదువుకొంటూ పట్టించుకోవట్లేదు అంతే..
మన పక్కన మన తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణ లో కూడా ప్రభుత్వం ఏర్పడి 9 నెలలకే జాబ్ క్యాలెండర్ ఇచ్చారు.. మీరు అధికారంలోకి వచ్చి ఇప్పటికి దాదాపు 7 నెలలు పూర్తి అయింది..ఫిబ్రవరి 23rd లోపు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే నిరుద్యోగులు సత్తా ఏంటో చూపిస్తాం..
మీరు మాట ఇచ్చిన విధంగా ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పిన విధంగా నిరుద్యోగుల కోసం ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని చెప్పిన మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే రోడ్ల మీదకి వచ్చి మరీ నిలదీస్తాం.
అందరం ప్రస్తుతం జరగబోయే ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుదాం..ఎవరు సమయం వృధా చేస్కోవద్దు..గ్రూపు 2 ఎగ్జామ్ పూర్తి అయ్యే లోపు (ఫిబ్రవరి 23rd) జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే అప్పుడు నిరుద్యోగుల పక్షాన నిలబడే అందరి వ్యక్తులతో, నిరుద్యోగుల పక్షాన ఉండే అన్నీ సంఘాలతో మరియు నిరుద్యోగుల కోసం మద్దతు ఇచ్చే అందరితో కలిసి మాకు జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని చెప్పారు ఎందుకు ఇవ్వలేదు అని రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నిద్దాం..!
మా నిరుద్యోగుల కోసం మీరు అయినా అలోచించి మాకు ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తారు అనే నమ్మకంతో మరియు ఆశతో మేము మిమ్మల్ని అధికారంలకి తెచ్చుకున్నాం.. మాకు ఉన్న ఆ నమ్మకాన్ని అందరికి ఆమోదయోగ్యం గా ఉండే మంచి జాబ్ క్యాలెండర్ ఇచ్చి నిలబెట్టుకోండి.
ఆ నమ్మకంతోనే ఇన్ని నేలలు ఎదురు చూస్తున్నాం..
మా వయస్సు అయిపోతుంది, దారుణంగా ఉన్న మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఇంకా దారుణంగా మారిపోతున్నాయ్ .. దాదాపు చాలా మంది ఎన్నో సంవత్సరాలు నుండి ప్రిపేర్ అవుతున్నాం.. మాకు ఇదే దిక్కు ..దయచేసి మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి.
గమనిక - జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం చెప్పిన సమయానికి రాకపోవడంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులు అయిన మా ఆవేదన ఇది.
మేము ప్రేపరషన్ మొదలు పెట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో 2 ప్రభుత్వాలు మారాయి..తెలంగాణా లో కూడా 2 ప్రభుత్వాలు మారాయి.. చివరికి దేశంలో కూడా 2 కరోనా లొక్డౌన్స్ వచ్చాయ్. కాని మా
పరిస్థితి మాత్రం మారలేదు. నిరుద్యోగులకి మంచి నోటిఫికెషన్స్ ఇస్తాం అని ఎన్నికల ముందు ప్రభుత్వాలు చెప్పే మాటలు వింటు మోసపోతూనే ఉన్నాం😢
జాబ్ క్యాలెండర్ సాధించి తీరుతా కూటమి ప్రభుత్వం క్యాలెండర్ ఇస్తుంది నేను ఏ పార్టీ కి అనుకూలం కాదు నేను ఎప్పటికీ నిరుద్యోగుల పక్షమే కూటమి ప్రభుత్వం పై నమ్మకం ఉంది లోకేష్ గారు హామీ ఇచ్చారు జాబ్ క్యాలెండర్ సాధించే వరకు విశ్రమించను అన్ని శాఖల ఖాళీలు భర్తీ అయ్యేలా చూస్తాను
Читать полностью…