👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2
తుది దశకు గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్..
రేపే యూనియన్లతో ప్రభుత్వం కీలక భేటీ..
ప్రమోషన్ ఛానెల్ పై స్పష్టత కోరనున్న ఉద్యోగ సంఘాలు..
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియలో రానున్న అసెంబ్లీ సమావేశాల్లో సచివాలయాల శాఖకు సంబంధించిన నూటికి నూరు శాతం ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వార్డు ఎమినిటీస్ కార్యదర్శుల సేవలు, ఇంజినీరింగ్ శాఖల్లో, వెల్ఫేర్ అసిస్టెంట్ల సేవలను సాంఘిక సంక్షేమం, వెనుకబడిన, గిరిజన సంక్షేమ శాఖల్లో వినియోగించుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
@APPOLICEASPIRANTSSS
AP police aspirants ☝️☝️
350 తహశీ ల్దార్, 150 డిప్యూటీ తహశీల్దార్ (డీటీ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవికాకుండా ఆఫీసు పనికి కీలక మైన రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్) పోస్టులు 230, సీనియర్ అసిస్టెంట్లు-210, జూనియర్ అసిస్టెంట్ పదవులు 370 వరకు ఖాళీగా ఉన్నాయి.
మొత్తంగా రెవెన్యూ శాఖ లో 45 శాతం పోస్టులు ఖాళీలు..
https://x.com/apgrp2aspirants/status/1890629336623186378?t=pxQeDHcclaB-4tQySnt7Vw&s=19
ఇది ఇప్పుడు ఆపకపోతే ఇంక మనం అందరం అస్సాం పోవాలి. ఇది చాలా సీరియస్ మేటర్. ఈ ట్వీట్ ని లైక్ రిట్వీట్ కామెంట్ చేయండి. కొన్ని నెలలు తర్వాత వచ్చి మీకు ఇది ముందే తెలుసు కదా ఎందుకు ఏమి చెయలేదు అని చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఉపయోగం ఉండదు. ట్వీట్ వైరల్ అవ్వకపోతే మనల్ని ఎవరు కాపాడలేరు.
శాఖల్లోకి సచివాలయ ఉద్యోగులు..
దాదాపుగా పూర్తయిన కసరత్తు వివిధ విభాగాల్లోకి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు..
సంక్షేమ శాఖలోకి వెల్ఫేర్ అసిస్టెంట్లు..
సీనియారిటీ, ప్రమోషన్సు లిష్టులు మరియు మెరిట్ కం రోష్టరు రిజిస్టర్గురించి వివరణ..
మెరిట్ ర్యాంకు, DOB ల సహాయంతోనూ, SC,ST, PH,BC లకు కేటాయించిన రోష్టరు ప్రకారం తయారు చేసిన ప్రమోషన్ రిజిస్టర్ నే మెరిట్ కం రోష్టరు రిజిస్టర్ అంటారు.
గౌరవ భారత సుప్రీం కోర్టు వారు మెరిట్కి, రోస్టర్ ర్యాంకుకు అన్యాయం జరగకుండా పదోన్నతులు ఇవ్వాలని తీర్పునిచ్చింది. గౌరవ కోర్టువారు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారమే సీనియారిటీ లిష్టు తయారు చేయాలని తీర్పులిస్తున్నారు. APSSSR 1996 రూల్సు నందుకూడా 33 నుండి 37 వరకు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం సీనియారిటీ లిష్టులు ఎలాతయారు చేయవలసి ఉందో స్పష్టంగా ఉందీ.
1. సీనియారిటీ లిష్టులు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం తయారు చేసి, దీని ఆధారంగా ప్రమోషన్సు రిజిస్టర్ తయారు చేయాలి. ఈ ప్రమోషన్సు రిజిస్టర్లో ప్రమోషన్సులో రిజర్వేషన్లు ఉన్న SC, ST, PH అభ్యర్థులను రోష్టర్ లో పెట్టి ప్రమోషన్సు ఇవ్వాలి, SC,ST, PH, అభ్యర్ధులకు ప్రమోషన్సులో రిజర్వేషన్లు ఉన్నా ఫీమేల్ కోటా లేదు కనుక అంతా జనరల్ అవుతారు.
2. సీనియారిటీ రిజిస్టర్ (లిష్టు): ఒకే సారి(DSC) లో సెలక్టు కాబడిన వారందరూ డేట్ ఆఫ్ జాయినింగ్ తో సంభందం లేకుండా మెరిట్ కమ్ రోస్టర్( DSC Appointment)ర్యాంకు ప్రకారం సీనియారిటీ లిష్టులు తయారు చేయాలి, ఈ రిజిస్టర్ ప్రకారం SC, ST, PH అభ్యర్థులు లిష్టులో చివరలో ఎక్కడ ఉన్నా మెరిట్ కమ్ రోష్టరు ప్రకారం ప్రమోషన్సు పొందుతారు.
3. ప్రమోషన్సు రిజిస్టర్: ప్రమోషన్సులో రిజర్వేషన్లు ఉన్న SC, ST, PH లకు రోష్టరు పాయింట్లు అడక్వసీ నిబంధనలకు లోబడి వర్తిస్తాయి
SC: 2,7,16,22,27,41,47,52,62,66,72,77,87,91,97
Total: 15
PH: 6,31,56.
Total : 3
ST: 8,25,33,58,75,83
Total : 6
Grand total (roster): 24
4. మిగిలిన 76 పాయింట్లు అన్నీ ఓపెన్ కేటగిరీ క్రింద అందరికీ కలిపి (మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం) పదోన్నతులు ఇవ్వబడతాయి. ఈ ఓపెన్ కేటగిరీలో OC, BC, SC, ST,PH అభ్యర్ధులు అందరూ మెరిట్ కమ్ రోస్టర్ ర్యాంకు (DSC Appointment Rank) ప్రకారం ప్రమోషన్సు పొందుతారు, SC, ST, PH లు నిర్ణీత కోటా మేరకు పదోన్నతి పొందితే వారి కోటాలో అడక్వసీ చేరుకున్నట్లు. అప్పుడు వారి యొక్క రోష్టరు పాయింట్లు జనరల్ గామార్చబడుతాయి. ఇదంతా ప్రమోషన్సు రిజిస్టర్లో ఉంటుంది.
5. అడక్వసీ అంటే ఒక కేడర్ పోస్టులకు సంబందించి, ఆ కేడర్లో SC,ST ,PHఅభ్యర్థులు తమకు కేటాయించిన పర్సంటేజి మేరకు ఇప్పటికే పనిచేస్తూ ఉంటే ,ఆ కేడర్ లో అడిక్వసీ చేరుకున్నట్లు. అడిక్వసీ చేరుకుంటే తదుపరి ప్రమోషన్లకు రిజర్వేషన్ వర్తించదు.అప్పుడు వారి పాయింట్లు అన్నీ జనరల్ క్రింద మారతాయి. అప్పుడు అందరినీ కలిపి కామన్ గా మెరిట్ కమ్ రోస్టర్ (DSC Appointment Rank) ర్యాంకు ప్రకారం సీనియారిటి లిస్ట్ తయారు చేసి పదోన్నతులు ఇస్తారు.
కడప జిల్లాలో పూర్తి అయిన ANM ల ప్రమోషన్స్ కౌన్సిలింగ్..
సీనియర్ అసిస్టెంట్ pay scale (basic pay 32670/-) తో 'ANM' లను ప్రమోట్ చెయ్యటం జరిగింది..
జార్ఖండ్ రాష్ట్రంలో సరిగ్గా రిజర్వేషన్లు అమలు చేయకుండా పోస్ట్లు భర్తీ చేసిన కేసులో సుప్రీం కోర్ట్ సంచలన వ్యాఖ్యలు..
నిన్న జరిగిన "Amrit Yadav vs State of Jharkhand & Ors" కేసు లో సుప్రీం కోర్ట్ కీలక విషయాలు తెలిపింది..
"నియామకాల్లో అవకతవకలు జరిగితే ఉద్యోగం చేపట్టి ఎన్నేళ్లు అయినా కోర్టు ఆ ఉద్యోగం నుంచి తొలగించవచ్చు...!" అని సుప్రీం కోర్ట్ నిన్న కీలక వ్యాఖ్యలు చేసింది.
నియామకాల్లో రిజర్వేషన్లు సరిగ్గా అమలు కాకపోతే ఆర్టికల్ 14 మరియు ఆర్టికల్ 16 కి వ్యతిరేకంగా ఉంటే ఆ నియామకం చెల్లదు అని "umadevi VS state of Karnataka" కేసులో ధర్మాసనం తెలిపింది.
తప్పిదం ఎవరు చేసిన మరియు ఎలా జరిగిన చివరికి శిక్ష అనుభవించేది మాత్రం ఎప్పుడూ అభ్యర్డులే..!
Читать полностью…/channel/APPSC_GROUPS_ASPIRANTS
/channel/APPSC_GROUPS_ASPIRANTS
ఈ రోజు అశోకనగర్ లో ఉన్న AP గ్రూప్ 2 నిరుద్యోగ యువత రోస్టర్ గురించి పడుతున్న ఇబ్బందులను నిరుద్యోగ JAC రాష్ట్ర అధ్యక్షులు షైక్ సిద్దిక్ గారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భముగా సిద్దిక్ గారు రోస్టర్ లో మిస్టేక్స్ ఉన్నట్లు చెపుతున్న సమస్యని ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించగలనని గ్రూప్ 2 నిరుద్యోగ మిత్రులకు తెలిపారు.
Читать полностью…👉 జలవనరులశాఖ మూడొంతులకు పైగా ఖాళీ
👉 సచివాలయ ఉద్యోగులను ఇస్తామంటున్న ఆర్థికశాఖ
👉 తమ ప్రమాణాలకు సరిపోరంటూ తిరస్కారం
Dear students.. S&T- PIB live CLASS IS RUNNING NOW in our C GURU APP.. PLS ATTEND
Читать полностью…డిజిటల్ అసిస్టెంట్లను ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లోకి తీసుకోవడంలో ఉన్న వివిధ సమస్యలను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ..
Читать полностью…Dear students.. S&T MARATHON CLASS IS RUNNING NOW in our C GURU APP.. PLS ATTEND
Читать полностью…Voice chat Link 👇👇
/channel/APPSC_GROUPS_ASPIRANTS
/channel/APPSC_GROUPS_ASPIRANTS
https://x.com/apgrp2aspirants/status/1890995339513000381?t=zpVQcIz2uom38XGd5C4fGA&s=19
ఈ ట్వీట్ ని లైక్ రిట్వీట్ కామెంట్ చేయండి
సచివాలయాల రేషన్లైజేషన్ తరువాత మిగులు ఉద్యోగులు లను ఇంజనీరింగ్ మరియు సంక్షేమ శాఖల్లోకి పంపే యోచన..
అదే జరిగితే ఇంజనీరింగ్ మరియు సంక్షేమ శాఖల్లో కొన్ని వందల ఉద్యోగాలు కొత్త నోటిఫికెషన్స్ లేకుండానే భర్తీ అయినట్లు అవుతుంది.
గ్రూప్-2 నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ..
వచ్చే వారం కేసు విచార ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు..
14th February..
black day..
pulwama Attack..
🇮🇳
పంచాయతీ కార్యదర్శి గ్రేడ్- 5, గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్-2, కారుణ్య నియామకాల కింద నియమితులైన ఉద్యోగులు, తదితరులకు నిర్వహించనున్న కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష కోసం ఈ నెల 24 నుంచి మార్చి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు APPSC వెల్లడించింది..
Читать полностью…రోస్టర్ తప్పులపై గ్రూపు-2 అభ్యర్థుల ఆందోళన..
Читать полностью…కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉపాధి లేకుండా కుటుంబం గడవటం కష్టంగా ఉన్నవారికి మాత్రమే కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని వెల్లడించింది.
అంటే దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, కనీస అవసరాలకు కూడా డబ్బు లేక ఇబ్బందులు పడే కుటుంబాల వారికే ఉద్యోగం ఇవ్వాలని వ్యాఖ్యానించింది.
రాష్ట్రంలో 250 తహసీల్దార్ల పోస్టులు ఖాళీ..
Читать полностью…ఈ రోజు అశోక్ నగర్ లో రోస్టర్ సమస్యని సిద్దిక్ గారి దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని కోరిన గ్రూప్ 2 యువత
Читать полностью…ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నిష్పాక్షికంగా ఉండాలి: సుప్రీంకోర్టు
Читать полностью…Dear students.. S&T MARATHON class is running now in our C GURU app... pls attend
Читать полностью…https://x.com/apgrp2aspirants/status/1888820569405342153?t=YC__f96dH1DhhlzwUpwVOA&s=19
ప్రతీ ఒక్కరు ఈ ట్వీట్ ని లైక్ రిట్వీట్ కామెంట్ చేయండి.