👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2
'SC' వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం..
Читать полностью…APPSC Zones wise aspirants
Zone - 1
@appscgroup2mainszone1
Zone - 2
@appscgroup2mainszone2
Zone - 3
@appsczone3aspirants
Zone - 4
@appsczone4aspirants
UPSC aspirants
@UPSCpreparationAP
Ap job calendar 2025
@APjobcalendar2025
Ap police aspirants
@APPOLICEASPIRANTSSS
Railway aspirants
@indianrailwayaspirants
Ap DSC aspirants
@andhrapradeshDSCaspirants
Ap Agriculture, Veterinary, Horticulture & Fisheries Aspirants
@AgriVetHortiFishiAspirants
ఉచితాలతో కాదు.. ఉద్యోగ సృష్టితోనే పేదరిక నిర్మూలన
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి
ఉద్యోగాల కంటే నిరుద్యోగులు ఎన్నో రెట్లు ఎక్కువ..
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పారదర్శకత పాటించాల్సిందే..
కొందరి స్వలాభం కోసం ఇతరులు నష్టపోవడానికి వీల్లేదు..
సుప్రీంకోర్టు స్పష్టీకరణ..
https://x.com/naralokesh/status/1900484314674163841?t=dq558Zy_11HpG5wRoRnAwA&s=19
ప్రతి ఒక్కరు మన గ్రూప్2 GO77 సమస్య గురించి కామెంట్ మాత్రమే చేయండి.
#CancelGo77inAP
https://x.com/apgrp2aspirants/status/1900226787239670061?t=Prtbwz1ClqM4yQofNF8XkA&s=19
Читать полностью…ఇక నుండి గ్రూప్ 2 నిరుద్యోగులు అందరిదీ ఒకటే నినాదం... ప్రతి యొక్కరు మీ క్రియేటివీటి వాడి ఇలాంటి బ్యానర్స్ రెడీ చేయండి. ఇక నుండి ఏ గ్రూప్ చాట్ చుసిన మన అందరి slogan ఒక్కటే..... సమయం లేదు ఇక మనకి ఐక్యముగా ముందుకు వెళ్దాం.....
Читать полностью…G.V సుందర్ గారి సహకారం తో భవ్య మేడం గారు వేసిన కేసు డివిజనల్ బెంచ్ కి లిస్ట్ అయింది. G.V సుందర్ గారికి భవ్య మేడం గారికి గ్రూప్ 2 నిరుద్యోగుల తరుపున ప్రత్యేక ధన్యవాదములు 🙏🙏
Читать полностью…👉 SC వర్గీకరణపై ప్రభుత్వానికి నివేదిక..
👉 SC వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ రాజీవ్..
Champions Trophy 2025 Final
All the best to India ..Wish we win ❤️
https://x.com/apgrp2aspirants/status/1898415122642784389?t=PQNcnhO_7vGFEBDBSfo6Uw&s=19
Читать полностью…https://x.com/apgrp2aspirants/status/1898042423592239131?t=r8axdBkCTLLGAl_Tx1OT-w&s=19
Читать полностью…యువతే పెట్టుబడి - CM చంద్రబాబు గారు
దేనికి యువతే పెట్టుబడి సార్ మీ ఓట్లుకి మీ అధికారానికా?
యువతే పెట్టుబడి అన్నప్పుడు ఎందుకు మీరు నిరుద్యోగ యువత గురించి పట్టించుకోవట్లేదు
ఓహ్ ఇప్పట్లో మళ్ళీ 4 సంవత్సరాల వరకు ఎలక్షన్స్ లేవు అనా?
గ్రూప్ 2 విషయంలో అభ్యర్థులను ఎక్సమ్ ముందు రోజు రాత్రి వరకూ మోసం చేశారు
ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పి అధికారంలోకి రాగానే నిరుద్యోగులను పక్కన పెట్టేసారు.
https://www.instagram.com/reel/DG3L0qASbxY/?igsh=MXA4Y3N3OGdkNjNhbw==
Читать полностью…https://x.com/apgrp2aspirants/status/1897321306296848749?t=gttESGvNzitegX-Seps85w&s=19
Читать полностью…Today update -
APPSC Group 2 -
No Stay — Granted in Divisional Bench
సచివాలయ ఉద్యోగుల సర్దుబాటు
సచివాలయాల రేషనలైజేషన్ తరువాత మిగులు సిబ్బందిని ఇతర శాఖలకు మల్లింపు
జాబ్ క్యాలెండర్ అంశాన్ని పక్కన పెట్టేసి నిరుద్యోగులకి అన్యాయం
/channel/GROUPII_COURT_CASES
/channel/GROUPII_COURT_CASES
💥రోస్టర్ లో మిస్టేక్స్ ఉన్నాయి అని Petitions పడుతున్నాయి..... తప్పులేదు ఎవరైనా వేసుకోవచ్చు...... ఎవరు కూడా ఆపలేరు.....
💥రోస్టర్ లో మిస్టేక్స్ ఉంటే Rectify చేసుకుంటాం అని APPSC, GAD వాదిస్తున్నాయి...... ఎదోలా రిక్రూట్మెంట్ పూర్తి చేయాలనీ తాపత్రయం కావొచ్చు.....
💥గౌరవ జడ్జి గారు కేసు మెరిట్స్, డిమెరిట్స్ చూసి ఏలాంటి తీర్పు ఇస్తారో ఎవరికీ తెలియదు.......ఏ నిర్ణయం వచ్చిన అందరు స్వాగతించాల్సిదే........
ఇంతవరకు బాగానే ఉంది కానీ అనుకోకుండా మోడల్ పేపర్ లో వీళ్లకు వీళ్లే బాగా మార్క్స్ వచ్చాయి అనుకోని కొంత మంది ఆకుఫైటర్స్ వాళ్లకు వల్లే So Called జెన్యూ్ను ఆస్పిరంట్స్ అని చెప్పుకోవడం చూస్తే నిజముగా వీళ్ళు ఎంత ఆకుఫైటర్స్ జనాలకు తెలిసిపోతుంది నవ్వుకుంటున్నారు అందరు....సిగ్గు సిగ్గు..... లైఫ్ లో ఫస్ట్ టైం మార్క్స్ వచ్చాయి ఏమో భయముతో గ్రూప్ లు కూడా పెట్టుకొని మరి రోదిస్తున్నారు అని భోగోట్టా.....( ఈ బ్యాచ్ ప్రిలిమ్స్ రేషియో గౌతమ్ సవంగ్ గారు 1:15 తీయాలి....మెరి్టోరియస్ విద్యార్థులకు న్యాయం జరగాలని అన్నారు అని 86 k లో msg పెట్టినపుడు చుచ్చు లు పోసుకొని మరీ మమ్మల్ని ఆడుకున్న రోజులు కుడా మరిచిపోయారా.... సిగ్గు సిగ్గు)
NOTE : మోడల్ టెస్ట్ లో మార్క్స్ వచ్చాయి అని SO Called జెన్యూన్ ఆస్పిరంట్స్ అని చెప్పుకొని తిరిగే లేఖి గాళ్ళకు ఒకటి అర్ధం కావట్లేదు.....చాలా మందికి మంచి మార్క్స్ వచ్చిన కూడా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే రోస్టర్ మిస్టేక్స్ వల్ల ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉద్యోగం వచ్చాక భవిష్యత్ లో ఉద్యోగ భద్రత ఉండాలి అని..... న్యాయ స్థానాల్లో ఏళ్లకు ఏళ్ల్లు కేసు లు ఉండి అందరు ఇబ్బంది పడకూడదు అని.... దాని వలన తరువాత నోటిఫికెషన్స్ కి ఇబ్బంది ఉండకూడదు అని....
SC వర్గీకరణ నివేదికపై అధ్యయనానికి మంత్రుల కమిటీ ఏర్పాటు..
ఏపి ప్రభుత్వం SC వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇటీవల SC వర్గీకరణ నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు..
ఈ నివేదిక పరిశీలన చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం..
ఈ కమిటీలో సభ్యులు:
1.డోల బలవీరాంజనేయ స్వామి
2.వంగాలపూడి అనిత
3.బిసి.జనార్దన్ రెడ్డి
4.నాదెండ్ల మనోహర్
5.సత్యకుమార్
గ్రూప్ 2 Renotification 1500 పోస్టులతో కావాల్సిన వాళ్ళు, అందరు ఈ ఇమేజ్ లని DP లుగా పెట్టుకోండి మన అందరి ఉమ్మడి లక్ష్యం సాధించే వరకు......
Читать полностью…సమస్యలు నాకు చెప్పండి
hello.lokesh@ap.gov.in ఇది నా పర్సనల్ మెయిల్ ఐడీ
ప్రతి మెయిల్‌ని నేనే స్వయంగా చూసి.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
— మంత్రి @naralokesh.
ఈ రోజు కొన్ని వేల మంది గ్రూప్ 2 మిత్రులు ఆశగా ఎదురుచూసిన Item No 43,44 అసలు హియరింగ్ కి రాలేదు, Item No 30 తో ఈ రోజు కోర్ట్ ప్రొసీడింగ్స్ అయిపోయాయి. హియరింగ్ కి రాకపోవడం వలన ఏమి జరిగిందో కూడా మనకి తెలియని పరిస్థితి ఉండేది. కానీ ఎవరో కొత్త కేసు వేయడం వలన మనకి తెలిసింది ఏమిటంటే Item No 43,44 కోసం ప్రభుత్వం వచ్చే వారం వరకు అఫిడవిట్ ఫైల్ చేయడానికి గడువు అడిగింది . వాటితో పాటే కొత్త కేసు ని లింక్ చేసారు అంట. అన్ని కలిపి నెక్స్ట్ వీక్ చూద్దాం అని జడ్జి గారు తెలిపారు అంట. ఇప్పటి వరకు అఫిడవిట్ దాఖలు చేయలేదు నెక్స్ట్ వీక్ లోపు అయినా చేస్తారో లేదో తెలియదు. ఆలా ఉంది మన Item NO 43,44 పరిస్థితి.
ఈలోపు APPSC తన పని తాను చేసుకోపోవడానికి అవకాశం ఉంది. పూర్తి వివరాలు కోసం 9.30 పీఎం VC కి హాజరువ్వండి
@APjobcalendar2025
@APjobcalendar2025
@APjobcalendar2025
ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో చిన్నపాటి లోపానికీ చోటివ్వరాదు - సుప్రీం కోర్ట్
Читать полностью…/channel/APPSC_GROUPS_ASPIRANTS
/channel/APPSC_GROUPS_ASPIRANTS
కేవలం ఈ డాక్యుమెంట్ PRINTOUT తీసి పేజీ నెం:2 లొ మీ సంతకం, Hallticket Number, Date వేసి REGISTER POST మాత్రమే చేయాలి
Читать полностью…https://x.com/apgrp2aspirants/status/1897692369702539411?t=DIJkFsYga25z3iI00k_9UA&s=19
Читать полностью…చెయ్యాలి అనుకున్నప్పుడు అధికారం..
చేయలేనప్పుడు రాజ్యాంగం..
బాగా గుర్తు వస్తాయ్ కదా లోకేష్ అన్నా మీకు..
గ్రూప్2 అభ్యర్థులు తరుపున మీకు ధన్యవాదములు సార్ 🙏💐
Читать полностью…