👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2
ఇది ఖాళీ కడుపు తొక్కిసలాట కాదు..!!
కడుపు నిండిన తొక్కిసలాట..!!
ఆఫ్రికా లాంటి పేద దేశాలు, పాలస్థీనా లాంటి యుద్ధదేశంలో ఆకలి కోసం తోక్కిసలాట చావులు విన్నాం. కానీ... మన భారతదేశంలో ఆటల చావులు వింటున్నాము. గెలుపును స్పూర్తిగా తీసుకోవాలి. కానీ... 20 సంవత్సరాల లోపు పిల్లల ప్రాణాలు పోగొట్టు కోవాలా..??
చిత్ర విచిత్రమైన భారత చావులు..
క్రికెట్ స్టేడియం దగ్గర చావులు..
గుడి దగ్గర చావులు..
సినిమా హాల్ దగ్గర చావులు..
నదులు దగ్గర చావులు..
టిక్ టాక్ చావులు..
రోడ్లపై విన్యాసాల చావులు..
ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఎన్నో చావులు..
ఏమి చేస్తున్నాం మనం. ఎటు పోతున్నాం మనం..
వాళ్ళు ఏమైన దేశాన్ని కాపాడిన సైనికులా..??
ప్రపంచాన్ని జయించిన విశ్వవిజేతలా..??
నోబెల్ ప్రైజ్, ఆస్కార్ గ్రహీతలా..??
మన మీద, మనం గెలిస్తే సంబరాలా..??
మనం మారనంత వరకు... మన దేశం మారదు..
మన పాలకులు మారరు. మన బ్రతుకులు మారవు..
మధ్యతరగతి ఇళ్లలో ప్రస్తుతం జరుగుతున్న మాటలు ఇవి. నోటిఫికెషన్లు లేకుండా అసలు వస్తాయో రావో తెలియకుండా పిచ్చి పిచ్చి గా మోసం చేస్తూ కోర్సులు అమ్ముతున్న అందరు ఇది గుర్తుంచుకోవాలి. ఇళ్లల్లో తిట్లు తింటూ డబ్బులు తీసుకుని మీకు కడుతున్నాము నోటిఫికేషన్ తెపించడానికి సహాయం చేయండి.
Читать полностью…యువతకు 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులతో ఉండవల్లి నివాసంలో చర్చించాను.
#naralokesh
మీరు చర్చిస్తూనే ఉన్నారు.. కానీ ఇంత వరకు జాబ్ క్యాలెండర్ గాని & కొత్త నోటిఫికెషన్స్ గాని లేదు..
ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో ఏంటో.. నిరుద్యోగ యువత గురించి ఆలోచించండి
APPSC half yearly ఎగ్జామ్స్ కు.. క్రిమినల్ లా సిలబస్ మార్పు..
APPSC ప్రొబేషనరీ ఆఫీసర్స్, అసిస్టెంట్ కలెక్టర్స్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కు సిలబస్ లో పాత క్రిమినల్ యాక్టులు (IPC, CrPC, Evidence) స్థానంలో కొత్త క్రిమినల్ యాక్టులు (BNS, BNSS, BSA) తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలనపై ప్రత్యేక చర్చలో క్రింది వాటిని కూడా ఒకసారి చర్చించండి..
1. ప్రతీ సంవత్సరం జనవరి లో నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని చెప్పాం.. జాబ్ క్యాలెండర్ ఇచ్చామా?
2. మనం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంలో నిరుద్యోగులకి ఎన్ని నోటిఫికెషన్స్ ఇచ్చాం?
3. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకున్న మనము.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులకి చేసిన మంచి ఏంటి?
ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయింది. ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ గురించి చెప్పిన మాటలు ప్రభుత్వం మర్చిపోయింది. జాబ్ క్యాలెండర్ గురించి ఒక్క ప్రతినిధి మాట్లాడటం లేదు. కనీసం 1000 లైక్స్ రిట్వీట్స్ కామెంట్స్ కూడా చేయడం లేదు. ఇప్పటికైనా మీకు అర్ధం అవుతుందొ లేదో మీ విజ్ఞతకే వదిలేస్తునాం.
https://x.com/apgrp2aspirants/status/1930129968098583034?t=UoGSnZMM5loEMJzN-7kKAQ&s=19
వరల్డ్ నెంబర్ వన్ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించిన వరల్డ్ ఛాంపియన్ & భారతీయుడు దొమ్మరాజు గుకేష్..
ఓటమి ఆవేదనతో చెస్ బోర్డ్‌ను బలంగా కొట్టి వెళ్ళిపోయిన మాగ్నస్ కార్ల్‌సన్..
నీతి - ఏ రంగంలో అయిన నిత్య సాధన ఎప్పటికైనా విజయాన్ని తెచ్చిపెడుతుంది.
AP లో గురువులు లేరు గురు అందరు వ్యాపారస్థుల్లే........
ఈ వ్యాపారాస్తుల కబంధ హస్థాలు నుండి నిరుద్యోగులు బయటకి రానంత కాలం జాబ్ క్యాలెండర్ లాంటివి రావు.... వీళ్ల వ్యాపారాలు బాగు కోసం మంచి మాటలు చెప్పుకుంటు నిరుద్యోగుల జీవితాలను మొక్కజొన్న🌽 గుడిపిస్తున్నారు... మన నిరుద్యోగులు కూడ వీళ్ళ మంచి మొక్కజొన్న 🌽 మాటలకూ మెల్ట్ అయ్యి 2019 - to 2024 జాబ్ క్యాలెండర్ రాకున్నా గుడ్డి గుర్రాలకు పళ్ళుతోమినేట్లు అదే ట్రాప్ లో ఉన్నారు. ఇప్పుడు కూడా 2024-2025 జాబ్ క్యాలెండర్ లేకున్నా వీళ్ల వ్యాపారాలు ఆగలేదు హత విధి......నిరుద్యోగులలో యూనిటీ, మార్పు రానంత కాలం ప్రభుత్వాలు ప్రకటించే జాబ్ క్యాలెండరు లో కూడా మార్పు రాదు.
𝐀𝐏 నిరుద్యోగులు
𝐑𝐀𝐈𝐒𝐄 𝐘𝐎𝐔𝐑 𝐕𝐎𝐈𝐂𝐄✊✊
https://apdsc.apcfss.in/#
𝐃𝐒𝐂 𝐇𝐚𝐥𝐥 𝐓𝐢𝐜𝐤𝐞𝐭𝐬 𝐎𝐮𝐭.....
గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కి గతములో APPSC ప్రపోస్డ్ సిలబస్ ని తీసుకువచ్చింది.కానీ ప్రభుత్వ ఆమోదం పొందలేదు. ఇప్పుడు గట్టిగ ప్రయత్నం చేస్తే ప్రభుత్వం పునరాలోచన చేయవచ్చు. దీనిపై మిత్రులు అభిప్రాయాలు తెలపడానికి ఈ కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/APPSC_GROUP1_ASPIRANTS
/channel/APPSC_GROUP1_ASPIRANTS
డిస్ట్రిక్ కోర్ట్ తో పాటు రావాల్సిన హైకోర్టు నోటిఫికేషన్ ఈ క్యాడర్ స్ట్రెంత్ ఫైల్ కోసం ఆగింది. త్వరలో హైకోర్టు నోటిఫికెషన్స్ రాబోతున్నాయి మిత్రులు గమనించగలరు.
Читать полностью…ఎండోమెంట్ కోర్స్ అమ్ముతున్న గురువులకు మరియు అవి కొంటున్న మిత్రులు దయచేసి ఈ ట్వీట్ ని మీ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్స్ లో ప్రచారం చేయండి. మిత్రులారా, కోర్స్ కొనాలి అందరి కన్నా ముందుగా సిలబస్ పూర్తి చేయాలి అనే ఆలోచన మంచిదే, కానీ, నోటిఫికేషన్ లేకుండా ఉపయోగం ఉండకపోవచ్చు. కావున ఎండోమెంట్ జాబ్ పరీక్ష కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు లైక్ రిట్వీట్ కామెంట్ తప్పక చేయాలి.
Note : చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ఉపయోగం ఉండదు.
https://x.com/apgrp2aspirants/status/1928001729217581282?t=IfSIfWdKZ3ZqBinCWQcxFw&s=19
రాబోయే రోజులలో నిరుద్యోగుల మంచి కోసం, జాబ్ క్యాలెండరు సాధించడమే లక్ష్యముగా గత 6 ఇయర్స్ గా 𝐀𝐏 లో జాబ్ క్యాలెండరు రాకుండా నిరుద్యోగుల జీవితాలకి క్యాన్సర్ గడ్డ లాగా మారిన మిడతల దండు, తేనే తుట్టెను కదపబోతున్నాము. దీని వలన 𝐀𝐏 నిరుద్యోగుల గుండెచప్పుడు, ధర్మ పీఠం అయినా 86𝐊 కనీ విని ఎరుగని రీతిలో బాహ్య ప్రపంచం లో అందరికి శత్రువుగా మారె అవకాశం ఉంది. అయినప్పటికీ అందరికి మంచి జరగాలనేదే మా ప్రయత్నం. ఆ మంచి ఎవరో కొంత మంది చేస్తే కాదు, నిరుద్యోగులు పై బతికే, నిరుద్యోగులను దోచుకుతినే ప్రతీ యొక్కరిని ఈ మంచి లో భాగస్వామ్యం చేయాలనే సదుద్దేశమే కానీ వ్యక్తిగత కక్ష్యలు, కార్పాన్యాలు లేవు ఇక్కడ......
𝐍𝐎𝐓𝐄::: 𝟖𝟔 𝐊 తలపెట్టిన ఈ పోరాటం లో నిరుద్యోగులు అందరు స్వచ్చందంగా సహకారం అందిస్తే మనము ఒక కొత్త చరిత్రను లిఖిస్తాము అనడము లో ఎటువంటి సందేహం లేదు...
𝐀𝐏 నిరుద్యోగుల ఐక్యత వర్దిలాల్లి ✊✊
ఈ రోజు జరిగిన AP క్యాబినెట్ సమావేశంలో..
248 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం..
https://x.com/apgrp2aspirants/status/1930129968098583034?t=UoGSnZMM5loEMJzN-7kKAQ&s=19
Читать полностью…ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం..
ఈ రోజు ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం..
రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చ..
తల్లికి వందనం నిధుల విడుదలపై చర్చ..
కూటమి సర్కారు ఏడాది పాలనపై ప్రత్యేక చర్చ..
ప్రభుత్వాలు నిరుద్యోగుల గురించి ఆలోచించాలి..
ప్రభుత్వ ఉద్యోగాల మీద మోజులో నోటిఫికెషన్స్ లేక & అవకాశలు లేక యువత యవ్వనాన్ని కోల్పోతుంది..
We want JOB CALENDAR..
https://x.com/apgrp2aspirants/status/1929782168307503307?t=rjuwIW866ito8t_0rjBBtA&s=19
రేపటితో ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది.జాబ్ క్యాలెండర్ జనవరి 1 న ఇస్తాము అని చెప్పేరు కానీ ఇవ్వలేదు. ఇప్పటికైనా 1000 లైక్స్ రిట్వీట్స్ వచ్చేలా చూడండి.
జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబందించి ఈ రోజే దరఖాస్తు చివరి తేది..
అభ్యర్థులు గమనించగలరు..
ఎన్నో సంవత్సరాల ఎదురు చూపుల ఫలితం రేపు రాయబోయే AP కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష..
అభ్యర్థులు అందరు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా.. జాగ్రత్తగా అలోచించి ans చేయండి..
నెగటివ్ మార్క్స్ లేవు కదా అని ఏదొక ans పెట్టకండి.. బిట్ తెలియక పోయిన సరే ప్రయత్నం ఉన్నంత వరకు ఆలోచించి ans చేయండి..
తెలిసిన బిట్స్ అయినా కూడా ఒకటికి రెండు సార్లు ప్రశ్నని పూర్తిగా చదివి ans పెట్టండి.. తీలిసిన బిట్స్ నే కదా overconfidence కి వెళ్లి ప్రశ్నని పూర్తిగా చదవకుండా ans చేస్తే మార్క్స్ కోల్పోతారు..
నిరుద్యోగి నుంచి ఉద్యోగిగా మారుటకు వచ్చిన అవకాశం ఇది.. చిన్న తప్పు చేసిన దాని పరివాసం చాలా ఘోరంగా ఉంటుంది మిత్రులారా.. జాగ్రత్త
కష్టపడి చదివిన ప్రతి అభ్యర్థికి మంచి జరగాలి అని కోరుకుంటూ..
All the best మిత్రులారా..
https://x.com/siddikshaik960/status/1928664441484148796?t=d_psC-tj8Pt2dgWPLG3ZsQ&s=08
Читать полностью…రేపటి నుండి అందుబాటులోకి DSC హాల్ టికెట్స్ ..
జూన్6 నుండి జులై 6 వరకు నెల రోజులపాటు జరగనున్న డీఎస్సీ నియామక పరీక్షలు..
AP లో గురువులు లేరు గురు అందరు వ్యాపారస్థుల్లే........
ఈ వ్యాపారాస్తుల కబంధ హస్థాలు నుండి నిరుద్యోగులు బయటకి రానంత కాలం జాబ్ క్యాలెండర్ లాంటివి రావు.... వీళ్ల వ్యాపారాలు బాగు కోసం మంచి మాటలు చెప్పుకుంటు నిరుద్యోగుల జీవితాలను మొక్కజొన్న🌽 గుడిపిస్తున్నారు... మన నిరుద్యోగులు కూడ వీళ్ళ మంచి మొక్కజొన్న 🌽 మాటలకూ మెల్ట్ అయ్యి 2019 - to 2024 జాబ్ క్యాలెండర్ రాకున్నా గుడ్డి గుర్రాలకు పళ్ళుతోమినేట్లు అదే ట్రాప్ లో ఉన్నారు. ఇప్పుడు కూడా 2024-2025 జాబ్ క్యాలెండర్ లేకున్నా వీళ్ల వ్యాపారాలు ఆగలేదు హత విధి......నిరుద్యోగులలో యూనిటీ, మార్పు రానంత కాలం ప్రభుత్వాలు ప్రకటించే జాబ్ క్యాలెండరు లో కూడా మార్పు రాదు.
𝐀𝐏 నిరుద్యోగులు
𝐑𝐀𝐈𝐒𝐄 𝐘𝐎𝐔𝐑 𝐕𝐎𝐈𝐂𝐄✊✊
హైకోర్టు క్యాడర్ స్ట్రెంత్ పెంపుదల గురించి రీసెంట్ గా కేబినెట్ మీటింగ్ లో అప్రూవ్ అయినా 245 పోస్టుల లకు సంభదించిన ప్రభుత్వం ఉత్తర్వులు. మిత్రులు గమనించగలరు.
Читать полностью…https://whatsapp.com/channel/0029VaQuxCm3WHTav9feSq28
Читать полностью…21 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది..
Читать полностью…