appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42623

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2

16వ జనగణనపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం..

15 ఏళ్ల తర్వాత దేశంలో రెండు విడతల్లో జనగణన..

ఈ సారి మొత్తంగా 16వ జనగణన, స్వాతంత్రానంతరం చేపట్టబోయే 8వ జనగనణ..

జనగణనతో పాటు కులగణనకు నిర్ణయం..

జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్‌లో 2026 అక్టోబర్ 1 నాటికి ముగియనున్న జనగణన..

2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తి కానున్న జనగణన..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

పెండింగ్ లో ఉన్న ఉద్యోగాల భర్తీ అయిన వెంటనే జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ప్రభుత్వం దృష్టి సారించింది అతి త్వరలోనే ఉద్యోగాల వెల్లువ రాబోతుంది ప్రణాళిక వేసుకొని కొలువుల సాధనకోసం సంసిద్ధం అవ్వండి ఎవ్వరు సమయం వృధా చేయకండి

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://www.instagram.com/reel/DK60JuxS0tt/?igsh=M29tbG12Y2Roa2Z2

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో Nursery, LKG, UKG..

తెలంగాణ CM అద్భుత నిర్ణయం..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఏపీలో డీఎస్సీ పరీక్షల తేదీలు మార్పు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఇతర ప్రభుత్వ అన్నీ శాఖల్లోని 13000 నుంచి 15000 ఖాళీలను సచివాలయ రేషనలైజేషన్ మిగులు సిబ్బంది తో భర్తీ చేయనున్నారు..

ఇలా చేస్తే నిరుద్యోగులకి అన్నీ శాఖల్లోని 13000 నుంచి 15000 పోస్టులు పోయినట్లే..

సచివాలయ మిగులు సిబ్బంది తో ఇతర శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తే..ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇచ్చినా కూడా 500 ఖాళీలు ఉన్న చోట 50 ఖాళీలు ఉంటాయ్..
1000 ఖాళీలు ఉన్న చోట 100 కి వస్తాయ్..
తక్కువ పోస్ట్స్ లతో నోటిఫికెషన్స్ వస్తాయ్..

వీటి గురించి మనం మాట్లాడుకోము..
గ్రూప్ 2 కేసు ఏమైంది..
ఈ రోజు జడ్జి గారు ఏమన్నారు..
నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు..
ఇవి ఉంటే చాలు మనకి అంతే కదా..

కేసు గెలిచినంత మాత్రాన మనకి ఉద్యోగం రాదు.. మనము ప్రిపేర్ అయ్యి cut off లో ఉంటేనే ఉద్యోగం వస్తుంది రా నాయన..

వాస్తవాలు ఆలోచించండి.. సమయం వృధా చేసుకోకుండా ప్రిపేర్ అవ్వండి..

మన ఆలోచనలు మారనంత వరకు మనము ఇలాగే ఉంటాం..

గ్రూపుల్లో చెప్పే వాళ్లు 100 చెప్తారు. అవన్నీ చూస్తూ వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్ అక్కడే ఉంటావ్.. నీ వెనక వాళ్ళు ముందుకు వెళ్తారు..

Note - ఇటీవల గ్రూప్ 1 మెయిన్స్ లో క్వాలిఫై అయినా వారిలో సుమారు 90% మంది ఏ టెలిగ్రామ్ గ్రూపుల్లో లేరు.. కేవలం 10% మంది మాత్రమే ఉన్నారు అంతే..
నా ఉద్దేశం ఏంటీ అంటే టెలిగ్రామ్ గ్రూప్లు కేవలం సమాచారం మాత్రమే ఇస్తాయ్.. సబ్జక్ట్స్ ని కాదు.. జాబ్ రావాలి అంటే కావాల్సింది సమాచారం కాదు సబ్జెక్ట్

సమాచారం ఏ గ్రూపుల్లో అయినా దొరుకుతుంది కానీ సబ్జక్ట్స్ అనేది కేవలం బుక్స్ లో మాత్రమే దొరుకుతుంది..

మన జీవితం నాశనం చేసుకోవడం లో మన ప్రమేయం 80% ఉంటుంది.. మిగతా 20% ఇతర ప్రమేయం ఉంటుంది..

చివరిగా చెప్పేది ఏంటీ అంటే టెలిగ్రామ్ గ్రూపుల్లో రోజుకి 8 నుంచి 10 గంటలు ఉన్నా .. "cut off లో ఉంటేనే ఉద్యోగం వస్తుంది"..

పోస్టులు తగ్గుతున్నాయ్.. నిరుద్యోగులు పెరుగుతున్నారు.. కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది.. ఒకవేళ ఏదొక నోటిఫికెషన్ ప్రభుత్వం ఇచ్చిన అది పూర్తి అవ్వడానికి సుమారుగా 2 - 3 సంవత్సరాలు పడుతుంది..
ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎంత బాగా కస్టపడి ప్రిపేర్ అవ్వాలో ఆలోచించండి.. మిమ్మల్ని నేను బయపెట్టట్లేదు కాంపిటీషన్ ఈ విధంగా ఉంది సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నా..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (APSP) లో 248 మంది పోలీస్ కానిస్టేబుల్స్ లను హెడ్ కానిస్టేబుళ్ళుగా అప్ గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

APPSC రిక్రూట్మెంట్ చేసే AP ఫారెస్ట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే మిత్రులు అందరు ఈ లింక్ ద్వారా గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అలాగే మీ మిత్రులకు లింక్ షేర్ చేయండి....త్వరలో ఫారెస్ట్ ఉద్యోగాల గురించి వాయిస్ చాట్ కండక్ట్ చేద్దాం....

/channel/AP_POLICE_FOREST_ASPIRANTS
/channel/AP_POLICE_FOREST_ASPIRANTS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtube.com/live/DDLyDG_eP4s

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Article : how medical field can be integrated with Quantum technology. Good for Group -1 , science and technology paper.
Article mentions QT can be used in :
1) choosing individualised dose and drug
2) research in medicine
3) precise and accurate diagnosis

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Click https://us04web.zoom.us/j/76459146773?pwd=b5cpjkGl6kNx6PYaOHVDZ20ch3irJk.1 to start or join a scheduled Zoom meeting.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

I will conduct one zoom session tomorrow afternoon. You can ask any doubts regarding UPSC and APPSC group -1 exams. I will share the link here tomorrow morning.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

I will conduct one zoom session tomorrow afternoon. You can ask any doubts regarding UPSC and APPSC group -1 exams. I will share the link here tomorrow morning.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

I don't know how many of you have written  Prelims this year .... As an Elder sister who faced so many exams.. Please don't estimate your worth and Hard work with these exams only. You are more than this. Stay strong and stay confident to enjoy every moment of life. If you want any kind of guidance or emotional support feel free to contact. I will try my best. Again I am telling you not  decide your knowledge based on these exams. What best we can do is giving our best with discipline.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

కూటమి ప్రభుత్వం వచ్చి 12 నెలలు గడిచాయి. ఉద్యోగాలు కూడా ఖాళీలు ఉన్నాయి. అందరమూ జాబ్ క్యాలెండర్ ఇచ్చి భర్తీ చేయమని లోకేష్ గారి ఎలక్షన్ ముందు చేసిన ట్వీట్ కి కామెంట్ చేదాం.

https://x.com/naralokesh/status/1757305787905650746?t=X5wBkEupEHIrlWHj4eV0nA&s=19

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

పోలీస్, ఫారెస్ట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే మిత్రులు అందరు ఈ ఛానల్ ని తప్పనిసరిగా  సబ్స్క్రయిబ్ చేయండి.... నిరుద్యోగ మిత్రులకు ఉపయోగ పడే విషయలు చెప్పబడును.... త్వరలో ఫారెస్ట్ ఉద్యోగాలకు సంభాదించి మంచి వీడియో మీ ముందుకు రాబోతుంది.....
https://youtube.com/shorts/L1yGsupV-K8?si=6ipyaZaNObICxRSD

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

వయసులో ఉన్నప్పుడు కష్టపడ్డానికి సిగ్గుపడితే వయసు దాటాక బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది మిత్రమా..

సమయాన్ని వృధా చేయకండి..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

పోలీస్ కానిస్టేబుల్ మిత్రులకు శుభవార్త

June 1 రాసిన కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష Evaluation ప్రాసెస్ కంప్లీట్ అయినట్లు ప్రాధమిక సమాచారం. కావున ఏ క్షణం, ఏ రోజు నైనా తన వెసులుబాటు (వీలును) బట్టి SLPRB ఫలితాలు ప్రకటించే అవకాశం మెండుగా ఉంది. కావున  పోలీస్ మిత్రులు ఎవరు కూడా ఆత్రము, అదైర్యము, భయ పడకుండా ఓపికగా ప్రశాంతముగా  ఉండండి....

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

మరి జాబ్ క్యాలెండర్ హామీ ఏమైంది అన్నా..?

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

APPSC రిక్రూట్మెంట్ చేసే AP ఫారెస్ట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే మిత్రులు అందరు ఈ లింక్ ద్వారా గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అలాగే మీ మిత్రులకు లింక్ షేర్ చేయండి....త్వరలో ఫారెస్ట్ ఉద్యోగాల గురించి వాయిస్ చాట్ కండక్ట్ చేద్దాం....

/channel/AP_POLICE_FOREST_ASPIRANTS
/channel/AP_POLICE_FOREST_ASPIRANTS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే మిత్రులకు శుభవార్త 🥰🥰

ఆగష్టు మంత్ లో కోర్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి అనేది ప్రాథమిక సమాచారం. త్వరలో ఆఫీసియల్ గా ఎగ్జామ్స్ డేట్స్ వస్తాయి.....

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గత ప్రభుత్వం జాబ్ క్యాలెండరు ఇవ్వలేదు అని చెబుతున్నారు బాగానే ఉంది. కానీ ఇప్పుడు కూడా లేదు గా. జాబ్ క్యాలెండర్ కావాలి అని కామెంట్ చేయండి. ఇక మీ ఇష్టం.
https://x.com/JaiTDP/status/1933419055148642730?t=9vfjsdSp9l7TJNXn89HaqQ&s=19

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో ఏం చేశారో మొత్తం 142 పాయింట్స్ ద్వారా చెప్పారు..

అందులో నిరుద్యోగుల కోసం ఇది చేసాం అని ఒక్కటి అంటే ఒక్క పాయింట్ కూడా దైర్యం ప్రభుత్వంకి లేదు..

ఎందుకంటె నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ఏదైనా చెసి ఉంటే అందులో పొందుపరిచే వాళ్ళు.. అలా చెయ్యలేదు అంటే నిరుద్యోగుల కోసం ప్రభుత్వమే ఎం చేయలేదు అని అంగీకరించింది..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

APPSC రిక్రూట్మెంట్ చేసే AP ఫారెస్ట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే మిత్రులు అందరు ఈ లింక్ ద్వారా గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అలాగే మీ మిత్రులకు లింక్ షేర్ చేయండి....త్వరలో ఫారెస్ట్ ఉద్యోగాల గురించి వాయిస్ చాట్ కండక్ట్ చేద్దాం....

/channel/AP_POLICE_FOREST_ASPIRANTS
/channel/AP_POLICE_FOREST_ASPIRANTS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Today's Meeting link , timing 2:30 PM- 3:10PM

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

/channel/vaasanthiindianforestservice

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

సివిల్స్‌లో ర్యాంకు సాధించాలని చాలామంది ప్రయత్నిస్తారు..

అందుకోసం ఏళ్ల తరబడి సాధనలోనే నిమగ్నమవుతుంటారు..

అలాంటిది మీరు ఒకపక్క పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం చేస్తూనే చిన్ననాటి కల కోసం పట్టుదలతో శ్రమించి పేదరికాన్ని అదిగమించి IFS 50వ ర్యాంకు సొంతం చేసుకున్నారు..

మీరు తెలుగు వాళ్ళు అవ్వడం మా అందరికి గర్వంగా ఉంది మేడం..

మీలాంటి వాళ్ళే మాకు inspiration మేడం..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ప్రిలిమ్స్ exam రాసిన విద్యార్థులు .. రాలేదు అంటే దయచేసి ఈ పరీక్షలతో మీ విలువను మరియు కృషిని అంచనా వేయకండి. మీరు ఇంతకంటే ఎక్కువ. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికి దృఢంగా ఉండండి మరియు నమ్మకంగా ఉండండి. మీకు ఏదైనా మార్గదర్శకత్వం మద్దతు కావాలంటే సంకోచించకండి. నేను నా వంతు ప్రయత్నం చేస్తాను. ఈ పరీక్షల ఆధారంగా మీ జ్ఞానాన్ని నిర్ణయించుకోకండి. మనం చేయగలిగేది క్రమశిక్షణతో మన శక్తి మేరకు exam రాయడం.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

వాట్సాప్‌కు పోటీగా ఎలాన్ మస్క్ యాప్
ఫోన్ నెంబర్‌ అవసరం లేకుండానే XChat యాప్ వారంలోగా అందుబాటులోకి వచ్చే అవకాశం..

ప్రపంచం అనేక రంగాలలో ఎంతో ముందుకు వెళ్తుంది..ఎన్నో సాధిస్తుంది

కాని మనం మాత్రం రోజుకి 10 గంటలు టెలిగ్రామ్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ లలో ఎవరేం msgs చేస్తున్నారు.. ఎక్కడ ఏం జరుగుతుంది అని చూస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ సంకనాకిపోతున్నాం

ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గుడ్డి గుర్రాలకి పళ్ళుతోమినట్లు గ్రూప్ 1 నుండి గుమస్తా ఉద్యోగం వరకు ప్రిపేర్ అవుతున్న  నిరుద్యోగ మిత్రులు, వాళ్ళకి సొల్లు మాటలు చెప్పి  కోచింగ్ అని, మెంటార్షిప్ అని డబ్బుల కోసం వ్యాపారాలు చేస్తున్న  నిరుద్యోగ ద్రోహులు.... అందరు పూర్తిగా ఈ వీడియో వినండి.... 𝐉𝐎𝐁 𝐂𝐚𝐥𝐞𝐧𝐝𝐚𝐫 గురించి స్పష్టత వస్తది మీకే...

Читать полностью…
Subscribe to a channel