appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42623

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2

ఈ మధ్య గ్రూప్ 2 కేసు హైకోర్ట్ విచారణ లో భాగంగా కొంతమంది అభ్యర్థులు అత్యుత్సాహంగా కోర్టు లైవ్ వర్చువల్ లో వీడియోస్ ఆన్ చేసి తెలిసో తెలియకో తప్పులు చేస్తున్నారు.. మీకు అవి చిన్న విషయాలే కావొచ్చు కాని కోర్టు కి కాదు.. అలా చేస్తే మీ జీవితాలు కూడా ఇలానే అవుతాయ్..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలని నమ్ముకుని ప్రిపేర్ అయితే మనం సంకనాకిపోతాం frnds..
రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికెషన్స్ ఇవ్వరు.. ఇచ్చినా కూడా సంవత్సరాలు సంవత్సరాలు సాగదీత.. దీనికి తోడు మళ్ళీ నోటిఫికెషన్స్ మీద కేసులు..

మీకు interest nd అవకాశం ఉంటే ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి కూడా ప్రిపేర్ అవ్వండి..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆంధ్రప్రదేశ్లోని జడ్డీలకు హైకోర్టు సంచలన ఆదేశాలు..

రాష్ట్రంలోని జడ్డీలందరికీ సర్క్యులర్‌ జారీ చేసిన హైకోర్టు రిజిస్ట్రార్‌..

సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదన్న హైకోర్టు..

ఆర్నేష్‌ కుమార్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బీహార్‌ తీర్పును అనుసరించాలని సూచన..

ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణపై ఎఫ్‌ఐఆర్‌లు వద్దు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

పేజీ నెంబర్ 3లో గైడ్లైన్స్ లో 2(1)(a) స్పష్టంగా పేర్కొన్నారు గమనించగలరు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

నిరుద్యోగులు అంటే మరి అంత చులకన ఐతే ఎలా ? ఇకనుండి స్పోర్ట్స్ కోటా వాళ్లకు అసలు పరీక్షలు అవసరం లేకుండా ఉద్యోగాలు ఇచ్చేస్తారు. ఇప్పటి వరకు స్పోర్ట్స్ కోటా అయినా మినిమం మార్కులు (40 శాతం)రావాలి వాళ్ళ సర్టిఫికెట్ SAAP ఆమోదించాలి అప్పుడు మాత్రమే పోస్టింగ్ ఇచ్చే వాళ్ళు. ఇప్పుడు కనీసం పరీక్ష కూడా అవసరం లేదు నిజం మాట్లాడుకుంటే అసలు చదువు రాకపోయినా పర్లేదు అంటే మినిమం మార్కులు 40 శాతం రాకపోయినా, డిగ్రీ అర్హత ఉంటే చాలు గ్రూప్ 1 జాబ్ ఇచ్చేయడమే. రోజు రోజుకు నిరుద్యోగులను బిచ్చగాళ్ల కంటే హీనంగా చూస్తున్నారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం, టీటీడీ లెక్చరర్ పోస్టులు కాంట్రాక్టు ఉద్యోగులకు కేటాయించాలని BR నాయుడు చెప్పిన తరువాత APPSC టీటీడీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు వెబ్ నోట్ ప్రకటన. ఇది ఏమైనా BR నాయుడు సొంత సంస్థ అనుకుంటున్నారా ? ఈ విధంగా చూస్తే ఇంక కొత్త ఉద్యోగాలకు మంగళం పాడినట్లు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ప్రతి ఒక్కరు లైక్ రిట్వీట్ కామెంట్ చేయండి

https://x.com/apgrp2aspirants/status/1940960502047560166?t=E_i1gZm87KcSaddfGVkaEw&s=19

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

We want job calendar

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

/channel/vaasanthiIFSrank50

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

నేటి నుంచి సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం కింద గడపగడపకు వెళ్ళనున్న ప్రభుత్వ ఎమ్మెల్యే, ఎంపీలు..

ప్రజలకు ఉన్న సమస్యలు నేరుగా చెప్పుకునే అవకాశం..

మీ ఇంటికి ఏ MLA వచ్చినా, ఏ MP వచ్చిన ఒక్కటే అడగండి..

మీరు ఎన్నికల ముందు నిరుద్యోగులకి హామీ ఇచ్చిన ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

We want JOB CALENDAR

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే మిత్రులకు శుభవార్త 🥰🥰

ఆగష్టు మంత్ లో కోర్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి అనేది ప్రాథమిక సమాచారం. త్వరలో ఆఫీసియల్ గా ఎగ్జామ్స్ డేట్స్ వస్తాయి.....


ఆగష్టు ఎండింగ్ / సెప్టెంబర్ లో AP హైకోర్టు లో ఉద్యోగాల భర్తీకి  నోటిఫికెషన్స్ ఇచ్చే యోచనలో AP హైకోర్టు....

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం..

ఆంధ్రప్రదేశ్ లో ఎయిడెడ్ విద్యాసంస్థల్లో నియామకాల జాప్యంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది..

గతంలో తాము(హైకోర్టు) ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యారంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది..

ఈ కేసులో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని శుక్రవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ప్రభుత్వం ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి మహిళలకి ఉచిత బస్సు ఇచ్చినా అందులో ప్రయానించే మహిళల పిల్లలో, అక్కో, చేల్లో, తమ్ముడో, అన్నో ఇలా వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు.. వాళ్ళు భవిష్యత్ లో సెటిల్ అవ్వడానికి నోటిఫికెషన్స్ ఇవ్వకుండా ఇలా మహిళలకి ఉచిత బస్సు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఏం సంతృప్తి చెందుతారు..

ఆ మహిళకి కావాల్సింది ఉచిత బస్సు నా..?
లేక..
ఆ మహిళల పిల్లల భవిష్యత్ నా..?
ఖచ్చితంగా ఆ మహిళలు పిల్లల భవిష్యత్ నే కోరుకుంటారు..

కాబట్టి ఆ మహిళల పిల్లలమైన మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి.. అప్పుడు మేము సంతృప్తి చెందుతాం.. పిల్లల భవిష్యత్ బాగుపడింది అని మీరు ఉచిత బస్సు ఇవ్వాలనుకునే మహిళలు కూడా సంతృప్తి చెందుతారు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtube.com/live/f6grpVGwtBI

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ముందు నుండి చెపుతూనే ఉన్నాం AP లో గురువులు లేరు వ్యాపారస్థులే ఉన్నారు...  నోటిఫికేషన్ వచ్చే వరకు మొత్తం ఫీ కట్టమాకండి 20% మాత్రమే కట్టి చదువుకోండి అని......కానీ ఎండోమెంట్ నోటిఫికేషన్ జులై 7th వస్తది అని  వ్యాపారస్థులు బ్యాచ్ లు వేసుకొని మొత్తం ఫీ కట్టించుకున్నారు..... అభ్యర్డులు ఇప్పడు నోటిఫికేషన్ రాలేదు మోసపోయాం అని మాకు MSG లు చేస్తున్నారు... మీ కర్మ మీరే అనుభవించండి మాకు MSG లు చేసిన NO Use....

NOTE 1:EO గ్రేడ్ 1,3,గ్రూప్ 1 కి ఇప్పటివరకు ఫైనాన్స్  క్లియరెన్స్ అవ్వలేదు.... పైగా ఫైనాన్స్ క్లియరెన్స్ ఊరుకు ముందు అయినా ఫారెస్ట్ నోటిఫికెషన్స్ కూడా కనీసం ఇవ్వట్లేదు.....

NOTE2: మీరు ఫీ కట్టిన వారికీ ఫైనాన్స్ క్లియరెన్స్ ఎప్పుడు అవుతాది, నోటిఫికెషన్స్ ఎప్పుడు వస్తది అని మీరే అడగండి....

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

జాబ్ క్యాలెండర్ కోసం వేచి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ రిట్వీట్ కామెంట్ చేయండి.

https://x.com/apgrp2aspirants/status/1941700470256411004?t=kyl6c6TTtkVuIhMUdOZHTg&s=19

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల కేటాయింపుకు ఆదేశాలు..

అమరావతి కేంద్రంగా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ను ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు. ఐదేళ్లలో 20,000 స్టార్ట్‌ప్‌లతో 1000 కోట్ల పెట్టుబడి, 1 లక్ష ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పెద్ద సంస్థల భాగస్వామ్యంతో కార్యాచరణ చేపట్టారు. అందులో భాగంగా అమరావతి కేంద్రంగా ఏర్పాటయ్యే సెంట్రల్ హబ్ కు 30 మంది.. రాష్ట్రంలో 5 జిల్లాల రీజనల్ కేంద్రాలు (విశాఖ, రాజమండ్రి, ఎన్టీఆర్, తిరుపతి, అనంతపూర్) ఒక్కో జిల్లాకు 20 మంది గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బందిలో ఫైనాన్స్, అకౌంట్స్ లో గ్రాడ్యుయేషన్ చేసిన వారిని కేటాయించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.
.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

GO Ms No. 47, dt.19.04.2025

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

పోలీస్ మిత్రులకు శుభవార్త 🥰

త్వరలో SLPRB కోర్ట్ సమస్యలు అన్ని తొలగించి రిజల్ట్స్ ఇస్తది అందరు  హ్యాపీ గా ట్రైనింగ్ కి సిద్ధం గా ఉండండి....


/channel/AP_POLICE_FOREST_ASPIRANTS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Follow the 𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦 channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaQuxCm3WHTav9feSq28

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఎంత మంది msgs చేస్తారు డైలీ గ్రూప్ 2 కేసు ఏమవుతుంది అని ?

మీరు భాధపడినా & మీ మనోభావాలు దెబ్బతిన్నా నేను అందరికి ఒక్కటే చెప్తున్నా.. గ్రూప్ 2 అనేది ముగిసిన అధ్యాయం..

కోర్టు లో ఉన్న కేసు గురించి ఇప్పుడు మీరు & నేను ఎంత మాట్లాడుకున్నా తీర్పు మారదు..

దాని గురించి ఆలోచిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి..

ప్రిపేర్ అవ్వండి.. ఇంత కంటే నేను ఏం చెప్పలేను.. ఇంకా వాస్తవాలు చెప్తే చాలా మంది బాధపడతారు..

టెలిగ్రామ్ అంత fake fake fake fake..
చివరికి బలయ్యేది కష్టపడి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులే..

చదవండి.. చదవండి.. చదవండి.. చదవండి

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

To join the meeting on Google Meet, click this link:
https://meet.google.com/rmp-suzq-uza

Or open Meet and enter this code: rmp-suzq-uza

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

For APPSC group-1, we will conduct a session regarding doubts and especially for Telugu medium tomorrow. Timings will be 7-8 PM tomorrow.


APPSC గ్రూప్-1 కోసం, మేము రేపు సందేహాలకు సంబంధించి ఒక సెషన్ నిర్వహిస్తాము, ముఖ్యంగా తెలుగు మీడియం కోసం. సమయం రేపు సాయంత్రం 7-8 గంటలు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

అందరు లోకేష్ గారికి జాబ్ క్యాలెండరు ఇవ్వాలని కామెంట్ చేయండి.

https://x.com/naralokesh/status/1940025885806973346?t=2i0a-MO6b7_x3NIM83ZIaw&s=19

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

జాబ్ క్యాలెండర్ కోసం ప్రతి ఒక్కరు లైక్ రిట్వీట్ కామెంట్ చేయండి

https://x.com/apgrp2aspirants/status/1939905521324302650?t=ck-CUYF-e2xg679F_dppxg&s=19

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

జాబ్ క్యాలెండర్ కోసం ప్రతీ ఒక్కరు లైక్ రిట్వీట్ కామెంట్ తప్పక చేయాలి.

https://x.com/apgrp2aspirants/status/1939315289520538022?t=Wu2GgSnV_o9zi1YjdLO0Nw&s=19

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

We want job calendar..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై ప్రభుత్వం కసరత్తు ఆర్థికంగా భారమైనా ఆగస్ట్ 15 నుంచే ఉచిత బస్సు పథకం అదనంగా మరో 2536 బస్సులు అవసరం కొత్త బస్సుల కొనుగోలుకు రూ.996 కోట్లు ఖర్చు ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సులు కొనుగోలు చేయాలి ఇకపై RTCలో ప్రవేశపెట్టేవన్నీ EV బస్సులే - CM చంద్రబాబు గారు

ఉచ్చిత హామీలతో ప్రజాధనం వృధా చేయడం తప్పా ఏం ఉపయోగం ఉంది వీటితో..
వీటి కోసం వేల కోట్లు ఖర్చు..

నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ & కొత్త నోటిఫికెషన్స్ కావాలి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు అంటారు..

మీ రాజకీయ భవిష్యత్ కోసం ఉచిత హామీల అమలుకి ఇలా ప్రజా ధనాన్ని వృధా చేస్తుంటే ఏలా..?

నిరుద్యోగులకి నోటిఫికెషన్స్ కావాలి అని ఎన్నో సంవత్సరాలనుండి అడుగుతుంటే దాని గురించి పట్టించుకునే నాదుడే లేడు..

ఉచిత బస్సు కావాలి అని రాష్ట్రంలో ప్రజలు ఎవరు అడగట్లేదు.. కానీ దాని అమలకి వందల కోట్లు ఖర్చు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ప్రతీ ఒక్కరు లైక్ రిట్వీట్ కామెంట్ చేయాలి. అన్ని గ్రూప్స్ లో షేర్ చేయండి.

https://x.com/apgrp2aspirants/status/1938897312165589082?t=hMY4Hxb-RV83y-uMwXhDJg&s=19

Читать полностью…
Subscribe to a channel