appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42623

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ..

స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ మరియు నేరుగా నియామకాల కు సంబంధించి కొత్త జీవో (G.O.MS.No. 45) తేదీ:- 20.04.2026 న విడుదల చేసింది.

దీని ప్రకారం ముఖ్యమైన మార్పులు ఇవే:

95% రిజర్వేషన్: జిల్లా, జోనల్ మరియు మల్టీ-జోనల్ స్థాయి పోస్టుల్లో ప్రత్యక్ష నియామకాల కోసం 95% పోస్టులు స్థానిక అభ్యర్థులకే కేటాయించబడతాయి.

స్థానికత (Locality) గుర్తింపు: అర్హత పరీక్షకు ముందు వరుసగా 4 విద్యా సంవత్సరాలు ఎక్కడ చదివితే ఆ ప్రాంతమే మీ స్థానిక ప్రాంతం అవుతుంది.

విద్యా సంస్థల్లో చదవని వారు, 4 ఏళ్ల నివాసం ప్రాతిపదికన స్థానికతను పొందవచ్చు.

ఒకవేళ 4 ఏళ్ల నిబంధన సరిపోకపోతే, వరుసగా 7 ఏళ్ల చదువు/నివాసం ఆధారంగా గరిష్ట కాలం ఎక్కడ ఉంటే దానిని పరిగణిస్తారు.

ప్రభుత్వ ఉద్యోగాల కేటాయింపు..

కేటాయింపు: పోస్టుల నియామకానికి జిల్లాను ఒక యూనిట్‌గా పరిగణిస్తారు.

పాత జిల్లాల నుండి కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపులో సీనియారిటీ, పరిపాలనా అవసరాలు మరియు అభ్యర్థుల ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుంటారు.

కేటాయింపుపై అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లోపు విజ్ఞప్తి చేసుకోవచ్చు.

జోన్ల విభజన: మొత్తం రాష్ట్రం 6 జోన్లుగా మరియు 2 మల్టీ-జోన్లుగా విభజించబడింది.

మినహాయింపులు: సెక్రటేరియట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ (HoD) కార్యాలయాలు, రాష్ట్ర స్థాయి సంస్థలు మరియు రాజధాని ప్రాంత పోలీస్ పోస్టులకు ఈ స్థానిక రిజర్వేషన్ నిబంధనల నుండి మినహాయింపు ఉంది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

5_6283004810031537781.pdf

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

క్రమశిక్షణ కోసం బెత్తంతో కొట్టడం నేరం కాదు - కేరళ హైకోర్టు కీలక తీర్పు

పాఠశాలల్లో విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు ఉపాధ్యాయులు చేసే ప్రయత్నాలను నేరంగా పరిగణించలేమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.

క్రమశిక్షణలో భాగంగా విద్యార్థిని బెత్తంతో కొట్టిన ఉపాధ్యాయుడిపై నమోదైన క్రిమినల్ కేసును కోర్టు కొట్టివేసింది (Quash). ఈ మేరకు జస్టిస్ సి. ప్రదీప్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

తిరువనంతపురంలోని ఒక పాఠశాలలో విద్యార్థి సరిగ్గా ప్రవర్తించలేదని, ఉపాధ్యాయుడు స్టాఫ్ రూమ్‌లో బెత్తంతో కొట్టాడన్న ఆరోపణపై పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు ఉపాధ్యాయుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు జువైనల్ జస్టిస్ (JJ) యాక్ట్ కింద తీవ్రమైన సెక్షన్లు నమోదు చేశారు.

దీనిని సవాలు చేస్తూ ఉపాధ్యాయుడు హైకోర్టును ఆశ్రయించారు.

కేసును విచారించిన కోర్టు ఉపాధ్యాయుడు ఉపయోగించిన 'బెత్తం' (Cane) చట్టప్రకారం ప్రమాదకరమైన ఆయుధం కాదని పేర్కొంది.

ఉపాధ్యాయుడు విద్యార్థిని క్రూరంగా వేధించాలనే ఉద్దేశంతో కాకుండా, కేవలం క్రమశిక్షణ కోసమే శిక్షించారని, ఇందులో ఎటువంటి 'మెన్స్ రియా' (నేరపూరిత ఆలోచన) లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.

"ఉపాధ్యాయులకు విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచేందుకు పరిమిత అధికారం ఉంటుంది. ఆ చర్యలు సదుద్దేశంతో (Bona fide), కోపం లేదా క్రూరత్వం లేకుండా చేసినప్పుడు అవి నేరం కిందకు రావు," అని కోర్టు స్పష్టం చేసింది.

ఇలాంటి కేసులను కొనసాగించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని చెబుతూ ఉపాధ్యాయుడిపై ఉన్న అన్ని చట్టపరమైన చర్యలను కోర్టు రద్దు చేసింది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

మహిళా రిజర్వేషన్ బిల్లు..

లోక్‌సభలో కీలక ఓటింగ్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కాలేదు..

ఓటింగ్ వివరాలు..

అనుకూలం - 278 ఓట్లు
వ్యతిరేకం - 211 ఓట్లు

అవసరమైన 2/3 మెజార్టీ - 326 ఓట్లు

👉 అవసరమైన మెజార్టీ రాకపోవడంతో బిల్లు వీగిపోయింది!

మొత్తం ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యులు - 489

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://www.instagram.com/reel/DXOkv6pku0d/?igsh=cGw1dTdydnQ0Y2pv

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

#APJobs #APPSC2026 #APSLPRB #APJobCalendar #GovernmentJobs
https://www.instagram.com/reel/DXMsu49khBA/?igsh=b2ZjbTVlNjNhMXZx

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

అంతర్జాతీయ క్రీడా రంగంలో సంచలనం!

200మీ U20 ప్రపంచ రికార్డు ఇప్పటి వరకు ఎర్రియన్ నైటన్, ఉసేన్ బోల్ట్ పేరు మీద ఉంది.

ఎర్రియన్ నైటన్ - 200మీ U20 ప్రపంచ రికార్డు -19.69సె

ఉసేన్ బోల్ట్ - 200మీ U20 ప్రపంచ రికార్డు -19.93సె

సిడ్నిలో లో జరిగిన 200మీ U20 లో 'గాట్ గాట్' అను వ్యక్తి కేవలం 19.67సె లో పూర్తి చేసి పాత రికార్డ్ లన్నీ చేరిపేసి కొత్త ప్రపంచ రికార్డ్ లో చరిత్ర సృష్టించారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ప్రకాశం జిల్లాలో 36 మంది గ్రామ సచివాలయ AHA లు నకిలీ సర్టిఫికెట్స్ తో ఉద్యోగం పొందారు అని ప్రభుత్వం ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్ గా అనిల్ చంద్రపునేఠా!

త్వరలోనే నియామకం..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://www.instagram.com/reel/DXJ6XtQEgbM/?igsh=MWtheW9qc214dGVqbQ==

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ASO_SUBJECT_03_2019.pdf

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ASO-SUBJECT-20_2021.pdf

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ASO-SUBJECT-12_2024.pdf

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

It’s official now, as per the proposed ‘The Constitution (One Hundred and Thirty First Amendment) Bill, 2026, strength of Lok Sabha increased from 543 to 850 members..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గత ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేశారనే కారణం తో ప్రభుత్వ ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగింపు.

ఇవే ఆరోపణలపై రెండేళ్లుగా సస్పెన్షన్‌లో ఉన్న వెంకట్రామిరెడ్డి.. తొలగింపుతో రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కూడా కోల్పోయిన వెంకట్రామిరెడ్డి.

మరో 14ఏళ్ల సర్వీసు ఉండగానే వెంకట్రామిరెడ్డిని తన ప్రభుత్వ ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్ సర్వీస్ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో స్థానిక, స్థానికేతరను నిర్ణయించు విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవో విడుదల. ☝️

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Consistency 🔥

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

చిన్నారి పునర్విక చిరునవ్వులు మళ్లీ పూశాయి..

ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఏడాదిన్నర వయసున్న చిన్నారి పునర్విక మృత్యువును జయించింది..

తెలుగు రాష్ట్రాల ప్రజల ఉదారత, ప్రభుత్వం అందించిన సాయంతో.. అసాధ్యం సుసాధ్యమైంది..

అరుదైన, అత్యంత ప్రమాదకరమైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA Type-1) వ్యాధితో మృత్యువు అంచుల్లో ఉన్న ఆ పాపను కాపాడుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల చొరవ ఫలించింది..

ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో వైద్యులు అమెరికా నుంచి తెప్పించిన రూ. 16 కోట్ల ఖరీదైన 'జోల్ జెన్ స్మా' (Zolgensma) ఇంజెక్షన్‌ను చిన్నారికి విజయవంతంగా ఇచ్చారు.

సోషల్ మీడియా వేదికగా పునర్విక కథ వైరల్ కావడంతో లక్షలాది మంది దాతలు స్పందించారు. ఒక్కొక్కరు తమకు తోచిన విధంగా సాయం చేయడంతో ఫిబ్రవరి నాటికి రూ. 10 కోట్లు సమకూరాయి. కానీ, ఇంకా రూ. 6 కోట్లు తక్కువయ్యాయి.

ఈ సమాజం ప్రభుత్వ చొరవతో ఒక చిట్టి తల్లి ప్రాణం కాపాడుకుని మానవత్వాన్ని నిలుపుకుంది. ❤️❤️

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

లోక్ సభ లో వీగిపోయిన 131 వ రాజ్యాంగ సవరణ బిల్లు ..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtu.be/PSzDowbq3To?si=zQBWrc70jta5a9cB

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Never give up

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

36 మంది గ్రామ సచివాలయ AHA లు నకిలీ సర్టిఫికెట్స్ తో ఉద్యోగం పొందారు అని ప్రభుత్వం ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

తగు చర్యలు నిమిత్తం 5 రోజుల లోపు పై అంశాలపై ఆ ఉద్యోగులు వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగింది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtu.be/PSzDowbq3To?si=zUxv7G5FKuV2i9HF

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

రాష్ట్ర టిడిపి కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారిని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు..

మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు 'ఎండోమెంట్ నోటిఫికేషన్' గురించి నారా లోకేష్ బాబు గారికి లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది.

నారా లోకేష్ గారు కూడా అందుకు సానుకూలంగా స్పందించి వెంటనే దాన్ని ఎండోమెంట్ కమిషనరేట్ కి పంపించడం జరిగింది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ASO_GSMA_03_2019.pdf

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ASO-GSMA-20_2021.pdf

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ASO-GSMA-12_20204.pdf

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కాబోతున్న తరుణంలో..

విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు ముఖ్య గమనిక..

మీరు అనుకున్నట్టుగా ఫలితాలు వస్తే సంతోషం..

రాకపోయినా సరే‌ ,కొన్నిసార్లు ఓటమి జీవితంలో మనకు అనేక పాఠాలు నేర్పిస్తుంది..

మరింత ఉన్నతంగా తయారవడానికి ఉపయోగపడుతుంది..

కాబట్టి ఫలితం ఏ విధంగా వచ్చిన సానుకూలంగా స్వీకరించేలా మీ పిల్లలకు ధైర్యాన్ని నూరి పోయండి..

ఈ నాలుగు రోజులు వారి వెంటే ఉండి వెన్నుతట్టండి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtu.be/PSzDowbq3To?si=iLrhGcU5WszlJCP5

Читать полностью…
Subscribe to a channel