appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42623

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2

స్వతహాగా నేను ఇలాంటి వాటికి దూరం గా ఉంటాను సార్/మేడం ...

ఉద్యోగంలో చేరటానికి దాదాపు కొన్ని సంవత్సరాలు కష్టపడి చదివి తర్వాత ఉద్యోగం చేరడానికి ముందు రెండు మూడు నెలలు దాదాపు నరకం చూసాము...

*రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీని ప్రతిష్టాత్మకంగా తీసుకొని తొందరగా ఉద్యోగాలు అభ్యర్థులకు ఇవ్వాలి అనుకోవడం వల్ల చిన్నచిన్న మిస్ కమ్యూనికేషన్ కు దారితీసింది...*

దాదాపు 99% మన ఉద్యోగాలకు ఏమి కాదు... కానీ బీహార్ లో మరియు పశ్చిమబెంగాల్ లోని టీచర్స్ రిక్రూమెంట్ లో ఏం జరిగిందో గుర్తుచేసుకోండి ??

*మన ఆర్డర్ కాపీ లో కూడా ఒక నోట్ రాసి ఉంది, ఫ్యూచర్లో హైకోర్టు చెప్పినట్లు చేస్తాము అని...*

*ఆంధ్రప్రదేశ్ లో కూడా గ్రూప్-2 విషయంలో ఏం జరిగిందో గుర్తుచేసుకోండి ??*
*దాదాపు మూడు సంవత్సరాలు ఎమ్మార్వో గా మరియు అంతస్థాయిలో ఉద్యోగాలు చేసిన తర్వాత అందరి ఉద్యోగాలు తీసివేయడం జరిగింది...*
*అందులో తప్పు చేసిన వాళ్ళు తప్పు చేయని వాళ్ళు అందరూ శిక్షించబడ్డారు*

వాటిని ఆసరాగా చేసుకుని కొందరు లేనిపోని తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు...

అలెర్ట్ అవ్వండి సార్, నా ఉద్యోగానికి డోకా లేదు అనుకోకండి...

🙏🙏🙏

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

📚 AP Competitive Quiz Garage 📚

గత కొన్ని రోజులుగా మన AP Competitive Quiz Garage ద్వారా నిరుద్యోగ మిత్రులకు ఉపయోగపడే విధంగా అనేక విలువైన క్విజ్‌లను మన సభ్యులే స్వచ్ఛందంగా రూపొందించి పోస్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏

అయితే, కొంతమంది ఉచితంగా క్విజ్‌లు అందిస్తున్న  వాళ్ళని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వారిని డీమోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు గమనిస్తున్నాము. ఉచితంగా క్విజ్‌లు పోస్ట్ చేయడం ఆపాలని సూచించడం  లాంటి పనులు సరైన విధానం కాదు.

మన విజ్ఞప్తి ఒక్కటే — క్విజ్‌లు పోస్ట్ చేసే వారిని నిరుత్సాహపరచడం కాకుండా, మీరు కూడా ముందుకు వచ్చి ఇదే వేదికలో ఉచితంగా క్విజ్‌లు పోస్ట్ చేయండి. మీ జ్ఞానం మరికొంతమందికి ఉపయోగపడేలా చేయండి.

🎯 జ్ఞానాన్ని పంచితే అది తగ్గదు... మరింత పెరుగుతుంది.

🤝 మన లక్ష్యం ఒకరిని ఒకరు విమర్శించడం కాదు, నిరుద్యోగ యువతకు ఉపయోగపడే కంటెంట్‌ను అందించడం.

📖 "ఇక్కడ ఎవరి క్విజ్‌కు వాళ్లే రాజు... వాళ్లే రాణి. స్వయంకృషితో నేర్చుకుంటూ, మరికొందరికి నేర్పిద్దాం."

జయహో AP Competitive Quiz Garage✊✊

/channel/AP_Competitive_QuizGarage

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

31/08/2030వ తేదీ లోగా పదవీ విరమణ పొందే వారు టెట్ క్వాలిఫై కావలసిన అవసరం లేదు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

పారదర్శకంగా క్రీడా కోటా పోస్టులను భర్తీ చేశాం.

తప్పుడు ప్రచారం చేసేవారి పై కేసులు పెడతాం : శాప్.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆపరేషన్ దండాయన.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

సుప్రీం కోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు

కేంద్రానికి సిఫార్సు చేసిన కొలీజియం.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తాను

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

APPSC కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ లో మనకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా తెలియకుండా జస్ట్ సెలక్షన్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేసి జస్ట్ ఒక హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేసి వాళ్ళని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు పిలుస్తున్నారు..

మిగిలిన వాళ్లకు కనీసం ఎన్ని మార్క్స్ వచ్చాయి మనం మెరిట్ లో వచ్చిన వాళ్ళ కంటే ఎంత వెనకబడి ఉన్నామో తెలుసుకొనే అవకాశం ఇవ్వటం లేదు..

ఎగ్జామ్స్ రాసి ఎన్ని మార్క్స్ వచ్చాయో మనం చెక్ చేసుకొనే అవకాశం కూడా లేకపోతె దీని కంటే దౌర్భాగ్యం ఐయినా పరిస్థితి ఇంకొకటి లేదు..

ఎక్సమ్ యొక్క మార్కు లు తెలుసుకొనే హక్కు మరియు ఇతరులుకు ఎన్ని మార్కులు వచ్చాయి అని తెలుసుకొనే హక్కు అనగా ఎగ్జామ్స్ కి అటెండ్ అయినా ప్రతి ఒక్క నిరుద్యోగి కి వచ్చిన మార్క్స్ మెరిట్ లిస్ట్ ప్రకటించినపుడే పారదర్శికం గా APPSC పరీక్ష నిర్వహణ చేస్తుంది అనే నమ్మకం నిరుద్యోగ యువత లో కలుగుతుంది.

ఈసారి జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన నోటిఫికెషన్స్ నుండి అయినా ప్రతీ సారి అభ్యర్థుల యొక్క మార్కులను ప్రకటించాలి. అప్పుడే అభ్యర్థుల యొక్క అనుమానాలకి కూడా తావు లేకుండా ప్రక్రియ పారదర్శకంగా జరిగింది అని అభ్యర్థుల్లో నమ్మకం కలుగుతుంది.

ఇది ప్రతీ ఒక్క 'నిరుద్యోగి / అభ్యర్థి' యొక్క ఆవేదన....

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

#Fully_Literate_State

Sikkim declared fully literate state under ULLAS initiative in presence of President Murmu


సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా 'సిక్కిం'ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సమక్షంలో బుధవారం ప్రకటించారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

'సీనియర్ అసిస్టెంట్స్' లకు JL's గా ప్రమోషన్స్..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

/channel/AP_Competitive_QuizGarage

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

మన గ్రూప్ లో గ్రామ & వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైనా ఉంటే ఈ క్రింది గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👇

@APGSWSEMPLOYEESSS
@APGSWSEMPLOYEESSS
@APGSWSEMPLOYEESSS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఉద్యోగుల సర్దుబాటు మార్గదర్శకాల జారీకి జిఎడీ కసరత్తు..

విభాగాల వారీగా సిబ్బంది కేటాయింపునకు చర్చలు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Yesterday AP HIGHCOURT EXAM లో వచ్చిన బిట్స్ పార్ట్ -2

21. Black solis found more in

Chotanagpur
Bundelkhand
Deccan plateau

22. Pharmaceuticals mission name launched as ??

23. Decentralisation of panchayats happened first in which state ?

24. Pm jan dhan yojana

25. Small hydroelectric plants with minimum units of capacity

26. Battle of Plassey Robert Clive

27. Rakshak suraksha drdo

28. Kol rebellion

29. Human heart how many chambers

30. uniform civil code article

31. Photosynthesis plant prepare food from sunlight co2

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

all the best for upsc aspirants

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

పంజాబ్ రాష్ట్రం చరిత్రాత్మక నిర్ణయం..
కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి '65వేల' మందినీ రెగ్యులర్ చేస్తుంది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

UPSC ని చూసి నేర్చుకోండి - సుప్రీం కోర్టు

సివిల్స్ పేపర్లు లీక్ కాకుండా పరీక్షలు నిర్వహిస్తోంది: సుప్రీం కోర్టు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

NFHS-6

Important to Groups aspirants
.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ప్రభుత్వ ఉపాధ్యాయులంతా టెట్ పాస్ అవ్వాల్సిందే..

అన్ని రివ్యూ పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు..

టెట్ అర్హత గడువు రెండేళ్ల నుంచి మూడేళ్లకు పెంపు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

2018 లోనే దీని గురించి అధ్యాయం స్టార్ట్ చేశారు ఇప్పుడు అమల్లోకి వస్తుంది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

తీర్పుల జాప్యంపై సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు

రిజర్వ్ చేసిన తీర్పులను అనవసరంగా ఆలస్యం చేయవద్దని అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

తీర్పు ప్రకటించిన తర్వాత పూర్తి కారణాలతో కూడిన కాపీని సాధారణంగా 7 రోజుల్లో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.

ప్రత్యేక పరిస్థితుల్లో గరిష్ఠంగా 15 రోజుల్లోపు తీర్పును అప్‌లోడ్ చేయాలని సూచించింది.

బహిరంగంగా ప్రకటించిన తీర్పును 24 గంటల్లోపు హైకోర్టు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి.

రిజర్వ్ చేసిన కేసులో 3 నెలలు దాటినా తీర్పు వెలువడకపోతే, ఆ విషయం సంబంధిత హైకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లాలి.

న్యాయ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం, వేగవంతమైన న్యాయాన్ని నిర్ధారించడమే ఈ మార్గదర్శకాల ఉద్దేశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిది : ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మీడియా స‌మావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం.

Telugu Desam Party Live
Amaravati Live
Please Share and Subscribe. Click on theయువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిది : ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మీడియా స‌మావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం.

https://www.youtube.com/live/8KYD8DruYQY?si=pMeTlrCFrFbU0FyA

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ట్రామా కేర్ ఇక ప్రాథమిక హక్కు సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

మూడు నెలల్లోగా '112' హెల్ప్‌లైన్ ప్రారంభించాలి..

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీం ఆదేశం..

ప్రమాద సమయాల్లో ప్రతి నిమిషం విలువైనదే..

వైద్యం ఆలస్యమైతే ప్రాణాలకే ముప్పు-సుప్రీంకోర్టు

త్వరితగతిన స్పందించడమే అసలైన మందు..

ఆస్పత్రుల బాధ్యతను గుర్తుచేసిన ధర్మాసనం..

సహాయం చేసేవారికి చట్టపరమైన భయం వద్దు..

పోలీసుల వేధింపులు ఉండకూడదని స్పష్టం..

కేంద్రానికి 3 నెలల గడువిచ్చిన సుప్రీంకోర్టు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్ మరియు టైపిస్ట్ లకు 'JL' గా ప్రమోషన్స్.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఏపీ జాబ్ క్యాలండర్..పోస్టుల భర్తీ ఇలా..!

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Never give up

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గ్రూప్ ఆఫ్ మినిస్టర్ సమావేశం యొక్క అఫిషియల్ మీటింగ్ మినిట్స్

ఇంజనీరింగ్ అసిస్టెంట్స్

GoM ఇంజినీరింగ్ విభాగాలు / కార్పొరేషన్లలో “సీనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్” అనే మధ్యంతర పోస్టును సృష్టించడానికి అంగీకరించింది. అలాగే SGSW శాఖ సూచించిన ప్రకారం ఇంజినీరింగ్ అసిస్టెంట్లు / వార్డ్ అమెనిటీస్ సెక్రటరీలకు పదోన్నతి మార్గాన్ని కల్పించేందుకు నిర్ణయించింది.

వెల్ఫేర్ అసిస్టెంట్స్

GoM సంక్షేమ శాఖల్లో “వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గ్రేడ్-I / వార్డ్ వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ సెక్రటరీ గ్రేడ్-I” అనే మధ్యంతర పోస్టును జూనియర్ అసిస్టెంట్ కేడర్‌లో సృష్టించేందుకు అంగీకరించింది. అలాగే SGSW శాఖ సూచించిన ప్రకారం వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ గ్రేడ్-II / వార్డ్ వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ సెక్రటరీలు గ్రేడ్-II వారికి పదోన్నతి మార్గాన్ని కల్పించేందుకు నిర్ణయించింది.


పదోన్నతి పోస్టుల వేతన స్కేల్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ
(23120 - 74770) -
జూనియర్ అసిస్టెంట్
(25220 - 80910

వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ
22460 - 72810
వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ
23120 - 74770

వార్డ్ మహిళా సంరక్షణ కార్యదర్శి
22460 - 72810
సీనియర్ మహిళా పోలీస్
28280 - 89720

వార్డ్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్-II
22460 - 72810
వార్డ్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్-I
23780 - 76730

వార్డ్ రెవెన్యూ సెక్రటరీ గ్రేడ్-II
22460 - 72810
వార్డ్ రెవెన్యూ సెక్రటరీ గ్రేడ్-I
25220 - 80910

పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-V
23120 - 74770
పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-IV
25220 - 80910

డిజిటల్ అసిస్టెంట్ (పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-VI)
22460 - 72810
పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-V
23120 - 74770

గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి
22460 - 72810
సీనియర్ మహిళా పోలీస్
28280 - 89720

విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్-II
22460 - 72810
విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్-I
25220 - 80910

వార్డ్ శానిటేషన్ & ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ గ్రేడ్-II
22460 - 72810
వార్డ్ శానిటేషన్ & ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ గ్రేడ్-I
23780 - 76730

వార్డ్ అమెనిటీస్ సెక్రటరీ గ్రేడ్-II
22460 - 72810
వార్డ్ అమెనిటీస్ సెక్రటరీ గ్రేడ్-I
23780 - 76730

@APGSWSEMPLOYEESSS
@APGSWSEMPLOYEESSS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Today UPSC civil services prelims exam question paper 2026

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Yesterday AP HIGHCOURT EXAM లో వచ్చిన బిట్స్


1. National commission established on Scheduled caste which article

2. new delhi howrah train first rajadhani express 1969 17 hours

3. Jagar dance is which state

4. First buddhist asian summit held in

5. Kisan card extended to which sectors animal husbandry and fisheries

6. Union executive consists of president prime minister council of ministers vice president


7. Sattriya dance is assam

8. Which mammal found in more number in nilgiri biosphere reserves

9. Person not related to indian socialist party

10. Economic survey 2020-2021

11. National education policy extended to which year from vision 2020

12. World snooker championships held in

13. Which Indian female cricket hit century against ireland

14. In Madhya Pradesh which mineral ore is extracted on of it's kind in India

15. Indira Gandhi peace prize award

16. Mohenjodaro mound of dead

17. Revenue capital expenditures

18. Article 14 equality not applicable to foreigners

19. Shot put competition question who won?

20. Chautiya festival

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..

దేశంలో రిజర్వేషన్ల ఫలాలు అందుకొని సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలు.. తరతరాలుగా అదే కోటాను కోరుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 'తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులై, ప్రభుత్వ సర్వీసుల్లో ఉంటూ పూర్తి స్థాయిలో స్థిరపడినప్పుడు, ఇక వారి పిల్లలకు రిజర్వేషన్ల కోటా ఎందుకు?' అని అత్యున్నత న్యాయస్థానం సంచలన ప్రశ్నలు సంధించింది. వెనుకబడిన వర్గాల్లోని 'క్రీమీలేయర్' (ధనిక, ఉన్నత శ్రేణి) పరిమితులు, రిజర్వేషన్ల మినహాయింపులపై దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈరోజు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

తరతరాల కోటాతో వ్యవస్థ నుంచి బయటపడలేం!

విచారణ సందర్భంగా జస్టిస్ బి.వి. నాగరత్న మాట్లాడుతూ.. విద్య, ఆర్థిక సాధికారత ద్వారా సమాజంలో ఒక స్థాయి లభిస్తుందని పేర్కొన్నారు. 'రిజర్వేషన్ల ద్వారా ఒకసారి ఉన్నత స్థాయికి చేరుకున్నాక కూడా, మళ్లీ వారి పిల్లల కోసం కోటాను ఆశించడం సరికాదు. ఇలాగైతే మనం రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడలేం. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంది' అని వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉండవచ్చని.. కానీ, రిజర్వేషన్ల ప్రయోజనం పొంది తల్లిదండ్రులు ఉన్నత స్థానాలకు వెళ్లినప్పుడు వారి పిల్లల పరిస్థితి మారుతుందని, ఇక్కడ ఒక సమతుల్యత అవసరమని కోర్టు స్పష్టం చేసింది.

చివరి వ్యక్తికి అందని ఫలాలు..

ఒకే కుటుంబంలో ఉన్నత వర్గాలే అన్ని అవకాశాలను చేజిక్కించుకుంటే, అదే వర్గంలోని అత్యంత వెనుకబడిన పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. రిజర్వేషన్ల ఫలాలు కేవలం కొందరికే పరిమితం కాకుండా, సమాజంలో కిందిస్థాయిలో ఉన్న చివరి వ్యక్తికి కూడా అందాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం ఓబీసీలకే పరిమితమైన 'క్రీమీ లేయర్' నిబంధనలను, మరింత శాస్త్రీయంగా అమలు చేయడంపై న్యాయస్థానం దృష్టి సారించింది.


ఇంద్రా సాహ్ని కేసు తీర్పు.. ప్రస్తుత నిబంధనలు

1992 నాటి చారిత్రాత్మక 'ఇంద్ర సాహ్ని' (మండల్ కమిషన్) కేసులో సుప్రీంకోర్టు ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను సమర్థిస్తూనే, వారిలో 'క్రీమీలేయర్' వర్గాలను మినహాయించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం వార్షిక ఆదాయం రూ. 8 లక్షలు దాటిన వారితో పాటు.. ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, ఐఏఎస్, ఐపీఎస్ వంటి సీనియర్ బ్యూరోక్రాట్లు, మిలిటరీలో టాప్ ఆఫీసర్ల పిల్లలను ఆదాయంతో సంబంధం లేకుండా క్రీమీలేయర్ కింద పరిగణించి కోటా నుంచి మినహాయిస్తున్నారు. అయితే, ఈ మినహాయింపులను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
ఇక, ఈ కేసులో సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి, ఇతర సంబంధిత వర్గాలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది

Читать полностью…
Subscribe to a channel