appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42623

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2

AP Green..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతం మేర పచ్చదనాన్ని సాధించే లక్ష్యంతో ఈ 'ఏపీ-గ్రీన్' అనే స్వయం ప్రతిపత్తి (Autonomous) సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పచ్చదనం పెంపొందించే అన్ని రకాల కార్యక్రమాలను ఒకే వేదిక కిందికి తీసుకురావడం దీని ప్రాథమిక ఉద్దేశం.

కీలక గణాంకాలు (Data & Targets)

ప్రస్తుత అటవీ ప్రాంతం : ప్రస్తుతం రాష్ట్రంలో 37.42 లక్షల హెక్టార్లలో అటవీ ప్రాంతం ఉంది. ఇది రాష్ట్ర మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 22.96 శాతానికి సమానం.

సుదీర్ఘ లక్ష్యం: 2047 నాటికి రాష్ట్రంలో పచ్చదనాన్ని (Green Cover) 50 శాతానికి పెంచడమే ప్రధాన లక్ష్యం.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/APSUJAC

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtu.be/h0NNqgJBzPg?si=Nt4gT8REleG-xw6s

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apjobaspirants/status/2092073518347247979

సిరియస్ ఆస్పిరంట్స్ లైక్ రిట్వీట్ కామెంట్ చేయగలరు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

జాబ్ క్యాలెండర్ లో గ్రూప్ 2 పోస్టుల సంఖ్య 750 నుంచి 673 కి తగ్గించడం జరిగింది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Join  Chat @9.30Pm /channel/AP_GOVTJOBS_ASPIRANTS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

మన కలలు పెద్దవా?
లేక మన కలల కోసం మనం చేసే త్యాగాలు గొప్పవా?

కలలు కనడం అందరికీ వస్తుంది..
కానీ వాటి కోసం ప్రతి రోజు ఒక అలవాటు, ఒక క్రమశిక్షణతో చదవడం కొద్ది మందికే సాధ్యం.

ప్రతీ రోజు మనం పుస్తకం తెరిచే ముందు ఒక విషయం గుర్తుంచుకుందాం..

ప్రతి గంట చదువు మన భవిష్యత్తులో ఒక పెట్టుబడి. దానికి వడ్డీగా వచ్చే ఫలితమే
ఒక ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబం ముఖంలో చిరునవ్వు, సమాజంలో గౌరవం.

ప్రతీ రోజు అలసట గెలవాలా..
లేదా మన లక్ష్యం గెలవాలా..
ఆ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.

కాలం ఎవరినీ గుర్తుపెట్టుకోదు..
కానీ కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వారిని చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది.

ప్రతీ రోజు సాధారణంగా ప్రారంభించొద్దు..
ఒక నిర్ణయంతో ప్రారంభించాలి.

మన భవిష్యత్తు.. ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాలపై నిర్మించబడుతోంది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గ్రూప్ 1 2018 అక్రమాలు పై గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వముల  ద్వంద వైఖరిని ఎండగట్టిన రిటైర్ సీనియర్ IPS ఆఫీసర్ :AB వెంకటేశ్వరరావు గారు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apjobaspirants/status/2089915123687153785

అసెంబ్లీ సమావేశాలు త్వరలో ముగియనున్నాయి. కాబట్టి ప్రభుత్వ దృష్టికి మనం సమస్య తెలియాలి అంటే తప్పకుండా సిరియస్ ఆస్పిరంట్స్ మీ వంతు బాధ్యతగా భారీ సంఖ్యలో లైక్స్ రిట్వీట్స్ కామెంట్ చేయాలి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

AP అసెంబ్లీలో ప్యానల్ స్పీకర్ల ప్రకటన..

ప్యానల్ స్పీకర్లుగా..

1. మండలి బుద్ధప్రసాద్‌
2. కోళ్ల లలిత కుమారి
3. జ్యోతుల నెహ్రూ
4. విష్ణుకుమార్‌ రాజు
5. వరదరాజులరెడ్డి
6. దాసరి సుధ

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

రాబోయే నోటిఫికేషన్ లో ఇంటర్వ్యూలు తీసివేసి నోటిఫికేషన్ ఇవ్వాలని పెద్దలకు తెలిసేలా భారీ సంఖ్యలో లైక్ రిట్వీట్ కామెంట్ చేయగలరు.

https://x.com/i/status/2088864684484988985

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Photo from Shaik Siddik

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

2018 GROUP-1 NOTIFICATION SIT REPORT తర్వాత NEXT ఏమిటి?

SIT నివేదికలో Group-1 Mains answer scripts మూల్యాంకనంలో తీవ్రమైన విధానపరమైన లోపాలు ఉన్నట్లు పేర్కొన్న నేపథ్యంలో, ఇప్పుడు తుది నిర్ణయం హైకోర్టు చేతుల్లోనే ఉంది.

ఇకపై ప్రధానంగా 4 అవకాశాలు..

1. ప్రస్తుత Selection కొనసాగింపు
కోర్టు ప్రస్తుత ఎంపికను సమర్థిస్తే→ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న Group-1 Officersకు కొనసాగింపు..

2. Fresh / Revaluation
మూల్యాంకనంలో లోపాలు ఉన్నాయని భావిస్తే→మళ్లీ valuation లేదా ఇతర corrective processకు అవకాశం..

3. Selection రద్దు + Fresh Mains
మొత్తం valuation processనమ్మదగినది కాదని కోర్టు తేలిస్తే → ప్రస్తుత selectionను రద్దు చేసి మళ్లీ Mains పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది..

4. ప్రస్తుతం ఉన్న Officersపై ప్రభావం
కోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఉద్యోగాలు పోయినట్లుగా భావించకూడదు. గతంలో కూడా కోర్టు selected candidatesను non-focal postsలో ఉంచాలని ఆదేశించింది..

ముఖ్యంగా.. “మళ్లీ Group-1 Exam తప్పకుండా జరుగుతుంది” అని ఇప్పుడే చెప్పలేం..

కానీ SIT నివేదికలోని అంశాలు కోర్టు ముందు బలంగా నిలిస్తే Fresh Mains / Fresh Selection అవకాశం పూర్తిగా కొట్టిపారేయలేం..

👉 "Final decision = AP High Court తీర్పు తర్వాతే.."

కాబట్టి తీర్పు ఏమొస్తుంది అని మీరు ఆలోచించి సమయం వృధా చేసుకోవాలసిన అవసరం లేదు. న్యాయస్థానాలు తమ పని తాము చేస్తాయ్..

జాబ్ క్యాలెండర్ లో రాబోయే నోటిఫికెషన్స్ మీద focus చేయండి. అవకాశం పోతే మళ్ళీ రాదు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

300 గిగావాట్లకు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం..

2030 కల్లా 500 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఆ లక్ష్యంలో ఇప్పటికే 300 గిగావాట్ల సామర్థ్యం (60%) సాధించింది.

దీనిని కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

2026 జూలై 31 నాటికి శిలాజేతర ఇంధన ఆధారిత స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 300 గిగావాట్లకు పైగా చేరింది.

ఇందులో..

👉 సౌర విద్యుత్: 164.59 GW
👉 పవన విద్యుత్: 58.14 GW
👉 జల విద్యుత్: 57.24 GW
👉 బయో ఎనర్జీ: 11.75 GW
👉 అణుశక్తి : 8.78 GW ( 8780 MW)

మొత్తం దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం - 552 GW..

👉 ఇందులో శిలాజేతర ఇంధన విద్యుత్ సామర్థ్యం వాటా 54%కు పైగా చేరిందని వార్త పేర్కొంది.

Exam Point..

2030 లక్ష్యం – 500 GW శిలాజేతర ఇంధన సామర్థ్యం..
ఇప్పటికే సాధించింది – 300+ GW (60%)

Source - పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ

Most important ☝️☝️

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

APPSC Group 1 "Deputy Collector" post vacancies ..

Multizone 1 - 5
Multizone 2 - 6

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtu.be/xztCNEvBgnc?si=_iGgDoilXwRrg9Xk

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://www.instagram.com/apsujac9?utm_source=qr&igsi=MWF1Nzljb3JtMnlkOQ==

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apjobaspirants/status/2092495028585197869

గ్రూప్-1 ఇంటర్వ్యూ తీసివేయాలి మరియు గ్రూప్-2 పోస్టులు పెరగాలి(నోటిఫికేషన్ ఇచ్చాక మా జోన్ లో పోస్టులు లేవు అని మేధావితనంతో బాధపడటం) అనికునే సిరియస్ ఆస్పిరంట్స్ లైక్ రిట్వీట్ కామెంట్ చేయగలరు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులకు గారికి,

విషయం: Job Calendarలో ప్రకటించిన 750 గ్రూప్ 2 పోస్టులకు Financial Approval మంజూరు చేసి, వెంటనే నియామక నోటిఫికేషన్ విడుదల చేయవలసిందిగా – గ్రూప్ 2 అభ్యర్థుల అత్యవసర వినతి.

గౌరవనీయులైన మంత్రివర్యులకు నమస్కారములు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రకటించిన Job Calendarలో గ్రూప్ 2 విభాగానికి 750 పోస్టులను ప్రకటించడం పట్ల రాష్ట్రంలోని గ్రూప్ 2 అభ్యర్థులందరూ ఎంతో ఆశతో ఉన్నారు.

అయితే, గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి గతంలో ప్రకటించిన 750 పోస్టులు కాకుండా ప్రస్తుతం 673 పోస్టులకి తగ్గించడం జరిగింది. లక్షలాది మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తూ గ్రూప్ 2 ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరంతరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రకటించిన Job Calendarలో 750 గ్రూప్ 2 పోస్టులు ఉండటం అభ్యర్థుల్లో కొత్త ఆశలు కలిగించింది. కానీ ప్రస్తుతం Financial Approvalలో ఈ 750 పోస్టులు కనిపించకపోవడం వల్ల, Job Calendarలో ప్రకటించిన పోస్టులు నిజంగా భర్తీ అవుతాయా లేదా అనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది.

ఒకవైపు ప్రభుత్వం Job Calendar ద్వారా ఉద్యోగాల భర్తీకి హామీ ఇస్తుండగా, మరోవైపు అదే పోస్టులకు Financial Approval లేకపోవడం అభ్యర్థులకు తీవ్ర నిరాశ కలిగించే అంశంగా మారింది.

ఈ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల వయోపరిమితి కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఆలస్యం కావడం వల్ల అనేక మంది అభ్యర్థులు విలువైన అవకాశాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది.

కాబట్టి ఈ విషయాన్ని సాధారణ అంశంగా కాకుండా లక్షలాది మంది గ్రూప్ 2 అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణించి తక్షణమే చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాము.

మా ప్రధాన విజ్ఞప్తులు:

1. Job Calendarలో ప్రకటించిన 750 గ్రూప్ 2 పోస్టులకు వెంటనే Financial Approval మంజూరు చేయాలి.

2. Financial Approvalను పూర్తి చేసి 750 గ్రూప్ 2 పోస్టులకు వీలైనంత త్వరగా నియామక నోటిఫికేషన్ విడుదల చేయాలి.

3. Job Calendarలో ప్రకటించిన 750 గ్రూప్ 2 పోస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించకుండా పూర్తిస్థాయిలో భర్తీ చేయాలి.

4. చాలా కాలంగా నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న గ్రూప్ 2 అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నియామక ప్రక్రియకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి.

5. Financial Approvalలో గ్రూప్ 2 పోస్టుల 750 నుంచి 673 కి తగ్గడానికి గల కారణాలు ఏమిటో అభ్యర్థులకు స్పష్టత ఇవ్వాలి.

గౌరవ మంత్రివర్యులు ఈ విషయంపై తక్షణమే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, Job Calendarలో ప్రకటించిన 750 పోస్టులకు Financial Approval మంజూరు చేసి, నోటిఫికేషన్ విడుదలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్రంలోని గ్రూప్ 2 అభ్యర్థుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము.

ఇది కేవలం 750 ఉద్యోగాల విషయం కాదు. ఎన్నో సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూ, ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అనేక మంది నిరుద్యోగ అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం.

ప్రభుత్వం Job Calendarలో ప్రకటించిన హామీని అమలు చేసి, గ్రూప్ 2 అభ్యర్థులకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాము.

దయచేసి ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణించి, 750 పోస్టులకు Financial Approval మంజూరు చేసి, వీలైనంత త్వరగా నియామక నోటిఫికేషన్ విడుదల చేయడానికి చర్యలు తీసుకోవలసిందిగా మనవి చేస్తున్నాము.

ధన్యవాదములతో,

వినయపూర్వకంగా,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రూప్ 2 అభ్యర్థుల తరఫున
పేరు: __
మొబైల్ నంబర్: __
జిల్లా: __

hello.lokesh@ap.gov.in

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

జాబ్ క్యాలెండర్ లో గ్రూప్ 1 పోస్టుల సంఖ్య 91 నుంచి 149 కి పెంచడం జరిగింది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Job calendar 2026 posts

Permission to the recruiting agencies

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ప్రతిపక్షం గ్రూప్ 1 లో అవకతవకలు చేసింది అని అధికారపక్షం అంటుంది..

అధికారపక్షం మెగా DSC లో అవకతవకలు చేసింది అని ప్రతిపక్షం అంటుంది..

వాళ్ల మీద వీళ్ళు .. వీళ్ళ మీద వాళ్లు

మధ్యలో సంకనాకి పోయేది మాత్రం నిరుద్యోగ అభ్యర్థులే..

ఇవన్నీ ఆలోచిస్తూ సమయం వృధా చేయకండి..

వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోకపోతే ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చినా కూడా నిరుద్యోగులు గానే మిగిలిపోతాం..

జాబ్ క్యాలెండర్ లో రాబోవు నోటిఫికెషన్స్ మీద focus చేయండి.. సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

రిజిస్ట్రేషన్ శాఖ - 580 జూనియర్ అసిస్టెంట్స్ పోస్టుల ఖాళీలు

రెవెన్యూ శాఖ - 1372 కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీలు

రవాణా శాఖ - 412 జూనియర్ అసిస్టెంట్స్ పోస్టుల ఖాళీలు

మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ - 619 పోస్టులు

మెడికల్ & హెల్త్ - 2241 పోస్టుల ఖాళీలు

పైన ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పై పోస్టులను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో భర్తీ చేస్తే ఆర్థిక భారం తగ్గుతుంది అని సభలో ప్రతిపాదన..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరియు 'వందేమాతరం' ప్రత్యేకత..

చరిత్రలో తొలిసారి : దేశ చరిత్రలో తొలిసారిగా ఎర్రకోట వేడుకల్లో 'వందేమాతరం' జాతీయ గేయాన్ని పూర్తిగా ఆలపించడం జరిగింది.

150 సంవత్సరాల ప్రస్థానం : ఈ ఏడాది వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ ఘనమైన వేడుకలను నిర్వహిస్తున్నారు.

చట్టపరమైన రక్షణ మరియు రాజ్యాంగపరమైన అంశాలు..

జాతీయ గౌరవ పరిరక్షణ చట్ట సవరణ:

ఇటీవల పార్లమెంటు ఆమోదించిన 'ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ (సవరణ) బిల్లు, 2026' ద్వారా వందేమాతరానికి జాతీయ గీతంతో సమానంగా చట్టపరమైన రక్షణ కల్పించబడింది. రాష్ట్రపతి ఆమోదంతో ఇది చట్ట రూపం దాల్చింది.

ప్రాథమిక విధులు ( ఆర్టికల్ 51A ): భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ(ఎ) ప్రకారం, ప్రతి పౌరుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి, జాతీయ జెండాను మరియు జాతీయ గీతాన్ని గౌరవించాలి అని నిర్దేశిస్తుంది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

19/08/2026 నా AP అసెంబ్లీ లో గ్రూప్ 1 గురించి చర్చకు రానుంది.... కావున గ్రూప్ 1 ఆశవహులు అందరు గ్రూప్ 1 లో ఇంటర్వ్యూ లు తీసేయాలని భారీగా ట్వీట్స్ చేయండి.....

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆంధ్రప్రదేశ్ లో కూడా పోలీస్ అభ్యర్థులకి వయోపరిమితి పెంచాలి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గ్రూప్ 1 లో పూర్తిగా అక్రమాలు జరిగాయి ఇది నిజమే అని సిట్ కూడా నివేదిక ఇచ్చింది ఈ నోటిఫికేషన్ ను రద్దు చేయాలి మళ్ళీ పరీక్షలు పెట్టాలి దీనిపై ఉద్యమ కార్యాచరణ చేస్తున్న నిరుద్యోగ జెన్ జీ మొత్తం సిద్ధం కండి

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

జాబ్ క్యాలెండర్ లోని నోటిఫికెషన్స్ కి సంబందించి ఎగ్జామ్స్ డేట్స్ APPSC ఎంత త్వరగా ప్రకటిస్తే అభ్యర్థులకి అంత ఉపయోగపడుతుంది.

చాలా మంది అభ్యర్థులు చాలా నోటిఫికెషన్స్ కి అర్హులు. కానీ ఎగ్జామ్స్ మధ్య gap ఎక్కువ లేకపోవడంతో ఏ నోటిఫికెషన్స్ కి ప్రిపేర్ అవ్వాలో కొంతమంది అభ్యర్థులు సతమతం అవుతున్నారు.

కాబట్టి APPSC పరీక్షల తేదీలు త్వరగా ఇస్తే వాటిని బట్టి అభ్యర్థులు వారి ప్రేపరషన్ ప్లాన్ చేసుకుంటారు.

జాబ్ క్యాలెండర్ లోని నోటిఫికెషన్స్ కి సంబందించి ఎగ్జామ్స్ డేట్స్ APPSC త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నాం.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

S&T

IMP ☝️

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఇకపై గ్రూప్-1 ద్వారానే 50% డీఈఓ పోస్టుల భర్తీ..
ఏపీ విద్యా సర్వీస్ రూల్స్-1998 సవరణకు క్యాబినెట్ ఆమోదం.

పాఠశాల విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. జిల్లా విద్యాశాఖ అధికారుల (డీఈఓ) నియామక ప్రక్రియపై రాష్ట్ర క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ‘ఏపీ విద్యా సర్వీస్ రూల్స్-1998’కు సవరణలు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

కొత్త విధానం ముఖ్యాంశాలు..

గ్రూప్-1 కింద డీఈఓలు - ఇప్పటివరకు ఏపీపీఎస్సీ (APPSC) ద్వారా కేవలం డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డిప్యూటీ ఈఓ) పోస్టులను మాత్రమే భర్తీ చేసేవారు. డీఈఓ పోస్టులకు ఎలాంటి నేరుగా నియామక విధానం లేకపోవడంతో పదోన్నతుల ద్వారానే నింపేవారు. ఇకపై డీఈఓ పోస్టులను నేరుగా గ్రూప్-1 పరిధిలోకి తీసుకువచ్చారు.

50% ప్రత్యక్ష నియామకం - 50% పదోన్నతులు - రాష్ట్రంలో ఉన్న మొత్తం డీఈఓ పోస్టుల్లో 50 శాతం పోస్టులను ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్-1 ద్వారా నేరుగా భర్తీ చేస్తారు. మిగిలిన 50 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నారు.

కొత్తగా 15 డీఈఓ పోస్టుల మంజూరు - జిల్లాల పునర్వ్యవస్థీకరణతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కి చేరినందున, దానికి అనుగుణంగా కొత్తగా 15 డీఈఓ పోస్టుల సృష్టికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.

రాబోయే గ్రూప్-1 నోటిఫికేషన్‌లో 14 డీఈఓ పోస్టులు - ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రాబోయే ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఉద్యోగాల నోటిఫికేషన్‌లోనే 14 డీఈఓ పోస్టులను చేర్చి భర్తీ చేయాలని నిర్ణయించారు.

Читать полностью…
Subscribe to a channel