ట్రిబ్యునల్స్కు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి.
1)ట్రిబ్యునల్ అనేది ఒక పాక్షిక-న్యాయ సంస్థ, ఇది ప్రత్యేక విషయాల కేసులను చట్టాల ద్వారా ప్రదానం చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది.
2)అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సభ్యుల పదవీకాలం, నిబంధనలు మరియు షరతులు పూర్తిగా ఎగ్జిక్యూటివ్ చేతిలో ఉన్నాయి.
3)సమర్థవంతంగా న్యాయం చేయటానికి, ట్రిబ్యునల్స్ సభ్యులకు తప్పనిసరిగా చట్టంలో శిక్షణ ఇవ్వాలి.
క్రింది వాటిని పరిశీలించండి
1) పేటెంట్ ఇతరులు ఆవిష్కరణను కాపీ చేయకుండా నిరోధించడానికి అమలు చేయగల చట్టపరమైన హక్కును అందిస్తుంది.
2) ప్రాసెస్ పేటెంట్ పేటెంట్ హోల్డర్ కాకుండా వేరే ఏ వ్యక్తి అయినా తయారీ వ్యాయామంలో కొన్ని ప్రక్రియలను సవరించడం ద్వారా పేటెంట్ పొందిన ఉత్పత్తిని తయారు చేయడానికి అనుమతిస్తుంది.
3) భారతదేశంలో ప్రాసెస్ పేటెంట్ మాత్రమే అనుమతించబడుతుంది.
Dear students.. S&T live class - PRACRTICE SESSION is running now in our C GURU app.. pls attend
Читать полностью…Steps taken by government to curb malnutrition in India
1) Integrated Child Development Services (ICDS) Scheme: It was launched in 1975 to provide food, preschool education, primary healthcare, immunization, health checkups, and referral services to children under 6 years old and their mothers.
2) Pradhan Mantri Matru Vandana Yojana (PMMVY): It is a Centrally Sponsored DBT scheme with a cash incentive of ₹ 5000/- (in three instalments) being provided directly in the bank/post office account of Pregnant Women and Lactating Mothers.
3. National Nutrition Mission :The government of India has launched the National Nutrition Mission (NNM), also known as POSHAN Abhiyaan, to eradicate malnutrition by the year 2022. 4) Anaemia Mukt Bharat Abhiyan: The mission was launched in 2018 to accelerate anaemia decline by one to three percentage points annually. 5) Mid-day Meal (MDM) scheme: It aims to improve nutrition levels among school children in addition to increasing enrolment, retention, and attendance. 6) National Food Security Act (NFSA), 2013: It ensures food and nutrition security for the most vulnerable section of society.
సిద్దీక్ బాగున్నావా చాలా బాగా కష్టపడ్డావ్ బాగా చేసావ్ త్వరలో కలుద్దాం..నారా లోకేష్ అన్న😍🥰💐😘
Читать полностью…Dear Students...
Tomorrow onwards our S&T Time tame:
Morning:
4 am to 5.30 am - S&T Practice Session
5.15 am to 7.00 am - S&T Content
Evening:
5pm to 6.30 pm - S&T - PIB data Discussion
6.45 pm to 8.00 pm - S&T Content
APPSC Group - II Science & Technology (Paper-II, Section-B) Value Addition Material Index
Download now for Free: https://imojo.in/1fIWWtV
Q.5
On which of the following subjects, does the Finance Commission of a State constituted under the Part IX of the Constitution of India make recommendations to the Governor?
1. Distribution between the State and the Panchayats of the net proceeds of the taxes by the State.
2. Determination of the taxes which may be assigned to or appropriated by the Panchayats.
3. Grants-in-aid to the Panchayats from the Consolidated Fund of the State.
Select the correct answer using the codes given below:
Sariputta, Moggallanna are related to
a) Jainism
b) Ajivika
c) Buddhism
d) Shaivism Sariputta, Moggallanna are related to
a) Jainism
b) Ajivika
c) Buddhism
d) Shaivism
Silent Valley Project in Kerala was dropped because
(a) Ecologists pointed out that the project will set up an environmental imbalance
(b) India will have to spend a huge amount of foreign exchange to complete the project
(c) Skilled labour and cheap power were not available
(d) Some political controversy arose regarding the project
కింది ప్రకటనలను పరిశీలించండి.
1) పార్లమెంటు సమావేశాల్లో లేనప్పుడు చట్టాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం అనుమతి ఇస్తుంది.
2) ఒక ఆర్డినెన్స్‌ను రెండుసార్లు మాత్రమే తిరిగి ప్రకటించవచ్చు.
3) రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి ఆమోదంతో మాత్రమే ఆర్డినెన్సులు జారీ చేయవచ్చు.
Dear students.. S&T live class - CONTENT SESSION is running now in our C GURU app.. pls attend
Читать полностью…గ్రూప్ 2 పోస్టుపోన్ గురించ్జి భిన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి వాటి గురించి నిరుద్యోగ మిత్రుల అందరి అభిప్రాయం తీసుకోవడానికి మెయిన్ గ్రూప్ లో త్వరలో వాయిస్ చాట్ కండక్ట్ చేయటం జరుగుతుంది. మిత్రులు గమనించగలరు.
Voice Chat link 👇
@APPSC_GROUPS_ASPIRANTS
@APPSC_GROUPS_ASPIRANTS
@APPSC_GROUPS_ASPIRANTS
Reserve Bank of India (RBI) launched three major initiatives.
1 G-Sec Mobile App: Enables retail investors to transact in government securities (G-Secs) using smartphones.
2 PRAVAAH Portal: A centralized web-based platform for individuals or entities to apply for authorizations, licenses, or regulatory approvals from the RBI, enhancing efficiency in processing applications.
3 Fintech Repository: A data storehouse for Indian FinTech firms to help understand the sector better and design appropriate policies. Additionally, the EmTech Repository for RBI-regulated entities will track the adoption of emerging technologies like AI and blockchain.
Mahila nidhi
Rajasthan government has approved a proposal for giving an 8% interest subsidy on loans obtained by the members of women’s Self help group (SHGs) from Mahila Nidhi, the State’s first-ever women’s cooperative fund.
✅Formation: Mahila Nidhi was established in Jaipur in August 2022 and is operated entirely by women and acts as a complementary body with the formal banking system.
It has been set up on the pattern of Telangana’s Stree Nidhi Credit Cooperative Federation
✅Fund: It disburses loans up to ₹40,000 within 48 hours and releases the credit of a higher amount within a period of 15 days.
✅Success: It has significantly brought down the number of loan applications by women pending in the banks, as they have been getting easy and adequate loans for their daily needs and self-employment from the fund.
APPSC group 2 Mains 2024 batch Zones wise aspirants
Zone - 1
/channel/appscgroup2mainszone1
Zone - 2
/channel/appscgroup2mainszone2
Zone - 3
/channel/+jqnJ5DaClp8wODFl
Zone - 4
/channel/+jU6iBwtN0f1mY2Rl
అందరికీ నమస్కారం
నేను మీ షేక్ సిద్ధిక్ నిరుద్యోగ JAC రాష్ట్ర కన్వీనర్
ఎన్నికల్లో నిరుద్యోగ హంతక పాలనను 40 లక్షల మంది నిరుద్యోగులు అధః పాతాళానికి తొక్కేసారు,5 ఏళ్ల జీవితాన్ని నాశనం చేసిన నాయకులను ఇంటికి సాగనంపారు,సమస్యల పరిష్కారం కోసం వెళ్తే మా లాంటి వారిని సలహాదారులు ఛీదరించి గెంటేశారు,ఓర్చుకొని,బాధలను దాచుకొని నిరుద్యోగ సమాజం 151 మందిని తొక్కితే కాల గర్భంలో కలిసిపోయారు ఇది మా నిరుద్యోగ యువత సత్తా నేను నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర చేసి టీడీపీ కూటమి గెలుపు ప్రధాన పాత్ర పోషించాను మా సమస్యలు చాలా ఉన్నాయి ఇందులో ముఖ్యంగా
1.గ్రూప్2 ప్రధాన పరీక్షను కనీసం 2 నెలలు వాయిదా వేయాలి
2.పోలీసు ఉద్యోగాల్లో జరిగిన వివాదాలను పరిష్కరించి తప్పులున్న ప్రశ్నలను తొలగించి న్యాయ వివాదాలను పరిష్కరించి వీలైనంత త్వరగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలి
3.2018 గ్రూప్ 1 లో జరిగిన అక్రమాలపై విచారణ చేసి న్యాయం చేయాలి
4.డిజిటల్ లైబ్రరీ ఉద్యోగాల భర్తీ,ఇతర ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీ చేయాలి
5.మెగా dsc పై మొదటి సంతకం అన్నారు దాన్ని అమలు చేయాలి
పై సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు అయ్యే ప్రభుత్వంతో మాట్లాడి అన్నింటికీ న్యాయం చేయిస్తా మీ ప్రతినిధిగా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో ముందుకు సాగుతాను మీ అందరికీ అందుబాటులో కూడా ఉంటాను
ధన్యవాదాలతో షేక్ సిద్ధిక్
గ్రూప్ 2 ప్రధాన పరీక్షను కనీసం 2 నెలలు వాయిదా వేయాలి..షేక్ సిద్ధిక్ నిరుద్యోగ ఐకాస రాష్ట్ర కన్వీనర్
వైసిపి ప్రభుత్వం 5 ఏళ్ల కాలయాపన చేసి ఎన్నికలు దగ్గరపడిన సందర్భంలో ఇచ్చిన గ్రూప్ 2 ఉద్యోగ ప్రధాన పరీక్షను 2 నెలలు వాయిదా వేయాలని,సుప్రీం కోర్టులో లో ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాల సమస్యను పరిష్కరించి వాటిని కూడా త్వరితగతిన భర్తీ చేయాలని నూతన ప్రభుత్వాన్ని కోరుతున్నామని రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ షేక్ సిద్ధిక్ ఒక ప్రకటనలో కోరారు
Join Our Teaching Team!!
Apply now: https://zfrmz.in/H9FMl2U9uLSXkhYfW6Cf
✓ Competitive Exam Experience
✓ Ability to Teach
Roles & Responsibilities:2-stage Mode of Recruitment:
The places Guntapalle and Pitalkhora are famous for
a) Ancient temples
b) Archaeological excavations
c) Buddhist caves
d) Trade centres గుంటపల్లె మరియు పితలఖోర ప్రాంతాలు ప్రసిద్ధి చెందాయి
ఎ) పురాతన దేవాలయాలు
బి) పురావస్తు త్రవ్వకాలు
సి) బౌద్ధ గుహలు
డి) వాణిజ్య కేంద్రాలు
What are the reasons for the failure of global banks like Credit Suisse in recent times:
Poor compliance with regulatory norms.
Exposure to risky investments.
Substandard managerial practices.
Choose the correct statements from the code given below:
a) 1 and 2
b) 2 and 3
c) 1 and 3
d) 1, 2 and 3 ఇటీవలి కాలంలో క్రెడిట్ సూయిస్ వంటి ప్రపంచ బ్యాంకుల వైఫల్యానికి కారణాలు ఏమిటి:
నియంత్రణ నిబంధనలతో పేలవమైన సమ్మతి.
ప్రమాదకర పెట్టుబడులకు గురికావడం.
నాణ్యత లేని నిర్వాహక పద్ధతులు.
దిగువ ఇచ్చిన కోడ్ నుండి సరైన స్టేట్‌మెంట్‌లను ఎంచుకోండి:
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 3
సి) 1 మరియు 3
d) 1, 2 మరియు 3
Q.5
On which of the following subjects, does the Finance Commission of a State constituted under the Part IX of the Constitution of India make recommendations to the Governor?
1. Distribution between the State and the Panchayats of the net proceeds of the taxes by the State.
2. Determination of the taxes which may be assigned to or appropriated by the Panchayats.
3. Grants-in-aid to the Panchayats from the Consolidated Fund of the State.
Select the correct answer using the codes given below: