హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024 ర్యాంకింగ్స్
✍. అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) నుంచి వచ్చిన డేటా ఆధారంగా ర్యాంకింగ్స్ ఇచ్చారు.
✍. శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో 195 దేశాలకు యాక్సెస్‌తో సింగపూర్ మొదటి స్థానంలో ఉండగా, ఆప్గనిస్థాన్ చివరి స్థానంలో ఉంది.
✍. జపాన్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ (192) రెండో స్థానంలో ఉన్నాయి.
✍. ఆస్ట్రియా, ఫిన్‌లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ (191) మూడో స్థానంలో ఉన్నాయి.
✍. ఈ జాబితాలో భారత్ 82వ స్థానంలో ఉంది.
కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడ బాధపడతారో అని తిట్టరు. ఇంకొంత మంది తల్లిదండ్రులు బాధపడిన పర్లేదు పిల్లలు బాగుపడితే చాలు అని తిడతారు. తల్లిదండ్రులు పిల్లలను తిట్టిన తిట్టకపోయిన పిల్లులు మంచి స్థాయికి వెళ్లాలని కోరుకుంటారు. కాని పిల్లలు జీవితం మీద ప్రతి తల్లిదండ్రులు మనసులో ఏదో తెలియని భయం మరియు ఆందోళన ఉంటుంది పిల్లలు ఎక్కడ వాళ్ళ జీవితాన్ని తెలిసి తెలియక నాశనం చేసుకుంటారో అని. ఆ భాదలోనే తల్లిదండ్రులు పిల్లలని నాలుగు మాటలు అంటారు. వాళ్ళు అనే ఆ మాటలు మన మంచి కోసమే అని మన అందరికి తెలుసు..
Читать полностью…Higher ఎడ్యుకేషన్ లో కాలేజ్, యూనివర్సిటీ లలో బోధన, బోధనేతర పోస్టుల భర్తీ గురించ్జి రేపు 26/07/2024 నా మండలిలో లో HRD మినిస్టర్ నారా లోకేష్ గారూ సమాధానం చెపుతారు
Читать полностью…👉 ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ అప్డేట్
👉 శాసనమండలి సమావేశంలో గౌరవ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు మరియు గౌరవ ఆర్థిక మంత్రి వర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు అధికారికంగా తెలిపారు
👉 ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాము
👉 ఏ మాసం లో ఏ నోటిఫికేషన్ విడుదల అవుతుంది
👉 ఏ మాసంలో పరీక్ష వుంటుంది
👉 ఎంత సమయంలో భర్తీ ప్రక్రియ పూర్తి అవుతుంది అని ప్రతి విషయం జాబ్ క్యాలెండర్ లో తెలుపతాము అన్నారు
👉 ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ తప్పకుండా వుంటుంది అని తెలిపారు
👉 కొడుకు కంటే కూతురు ఏరకంగా తక్కువవుతుంది? కర్ణాటక హైకోర్టు ప్రశ్న
👉 పెళ్ళి చేసుకున్నంత మాత్రానా ఓ తండ్రికి కూతురు కూతురు కాకుండా పోదని మహిళలు కూడా కారుణ్య నియామకాలతో పాటు లింగ విబేధం కారణంగా ఇంకా ఏమైనా బెనిఫిట్స్ కోల్పోయి ఉంటే వాటికి కూడా అర్హులే అని స్పష్టమైన తీర్పు ఇచ్చింది కర్నాటక హైకోర్టు
👉 కుమారుడికి ఎంత అయితే హక్కు ఉంటుందో అంతే సమానంగా కూతురుకు కూడా కలిగి ఉంటుంది అభిప్రాయపడింది.
👉 రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్ అందరూ సమానులే అని సూచిస్తోందని, కాబట్టి పెళ్లయిన మహిళలు కూడా కారుణ్య నియామకాలతో పాటు లింగ విబేధం కారణంగా ఇంకా ఏమైనా బెనిఫిట్స్ కోల్పోయి ఉంటే వాటికి కూడా అర్హులే అని సంచలన తీర్పు ఇచ్చింది కర్నాటక హైకోర్టు
రిటైర్మెంట్ వయస్సు 62సం,, ఉన్నఅందుకే నోటిఫికేషన్స్ రావడానికి ఆలస్యం అవుతుంది. ఇక 63సం,, చేస్తే ఇంకా ఆలస్యం అవుతుంది
Читать полностью…Nord Stream pipeline crosses the Exclusive Economic Zones of which of the following countries?
Russia
Finland
Germany
Sweden
Select the correct answer using the code given below:
(a) 1 and 3 only
(b) 2 and 4 only
(c) 1, 2 and 3 only
(d) 1,2,3 and 4 నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్ క్రింది ఏ దేశానికి చెందిన ప్రత్యేక ఆర్థిక మండలాలను దాటుతుంది?
రష్యా
ఫిన్లాండ్
జర్మనీ
స్వీడన్
దిగువ ఇచ్చిన కోడ్‌ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
(ఎ) 1 మరియు 3 మాత్రమే
(బి) 2 మరియు 4 మాత్రమే
(సి) 1, 2 మరియు 3 మాత్రమే
(డి) 1,2,3 మరియు 4
With reference to Antibiotics and Drug Resistance, consider the following statements:
Antibiotic resistance has the potential to affect people at any stage of life.
World Health Organisation(WHO) launched Antimicrobial Resistance Surveillance and Research Network (AMRSN) to generate evidence and capture trends and patterns of drug-resistant infections.
Which of the statements given above is/are correct?
(a) 1 only
(b) 2 only
(c) Both 1 and 2
(d) Neither 1 nor 2 యాంటీబయాటిక్స్ మరియు డ్రగ్ రెసిస్టెన్స్‌కు సంబంధించి, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి:
యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీవితంలోని ఏ దశలోనైనా ప్రజలను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సాక్ష్యాలను రూపొందించడానికి మరియు డ్రగ్-రెసిస్టెంట్ ఇన్‌ఫెక్షన్ల పోకడలు మరియు నమూనాలను సంగ్రహించడానికి యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ సర్వైలెన్స్ అండ్ రీసెర్చ్ నెట్‌వర్క్ (AMRSN)ని ప్రారంభించింది.
పైన ఇచ్చిన స్టేట్‌మెంట్‌లలో ఏది సరైనది/సరైనవి?
(ఎ) 1 మాత్రమే
(బి) 2 మాత్రమే
(సి) 1 మరియు 2 రెండూ
(డి) 1 లేదా 2 కాదు
Dear students.. S&T content live class is running now in our CGURU app.. Pls attend
Читать полностью…Dear students.. Tomorrow we have CONTENT LIVE class at 5 am.. from 6.30 am we have PIB update class - February - in our C GURU app
Читать полностью…@APPSCGROUP2MAINS2024BATCH
@APPSCGROUP2MAINS2024BATCH
APPSC group 2 mains aspirants 👆
Dear students.. From Tomorrow on wards we will continue with GEOGRAPHY live class Everyday at 6 PM..in our C GURU app
Читать полностью…👉 ఏపీపీఎస్సీ స్కాం 2019-2024 గూర్చి అసెంబ్లీ లో చర్చ :
👉 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2018 లో దాదాపు 150 కోట్లు స్కాం జరిగింది అని అసెంబ్లీ సాక్షిగా గౌరవ ఎంఎల్ఏ లు,మంత్రి వర్యులు విచారణ చేయిస్తాం అని తెలిపారు
👉 ఆగస్టు 31 వ తేది లోపు విచారణ రిపోర్ట్ ఇవ్వాలి అని ఆదేశించారు మంత్రి వర్యులు
👉 డిప్యూటీ కలెక్టర్ కు 2.5 కోట్లు
డీఎస్పీ కు 1.5 కోట్లు చొప్పున
పొస్ట్స్ అమ్ముకొన్నారు 2019 - 2024 మధ్యలో 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ లో 3 సార్లు మూల్యాంకన జరిగింది దీని వల్ల తెలుగు అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు అని తెలిపారు
👉 ఏపీపీఎస్సీ ను ఒక రాజకీయ సత్రం లా మార్చారు అని పేర్కొన్నారు
👉 కొలొకిపూడి గారు మాట్లాడుతూ
ఏపీపీఎస్సీ ను ప్రక్షాళన చేయాలని తెలిపారు
👉 బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడుతూ గ్రూప్ 2,గ్రూప్ 1 రెండింటిలో భారీగా అవక తవకలు జరిగాయి అని అన్నారు.
👉 వెంటనే విచారణ చెప్పటాలి అని కోరారు.
👉 రూల్స్ ప్రకారం గ్రూప్ 1 జవాబు పత్రలను ప్రభుత్వ కళాశాలలో పరిశీలన చేయాలి.
👉 కానీ 2019-2024 లో ప్రభుత్వం వారు హ్యాపీ రిసార్ట్స్ లో మూల్యాంకన చేయించారు.
👉 ప్రభుత్వం వారు ఏపీపీఎస్సీ ను ప్రక్షాళన చేస్తాం అని హామీ ఇచ్చారు.
👉 దాదాపు 160 ఖాళీలు వున్నా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2018 నోటిఫికేషన్ లో భారీ స్కాం జరిగింది.
👉 ఈ స్కాం పైన విచారణ కమిటీ ను మన గౌరవ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు నియమించారు
ఆగస్టు 31 లోపు రిపోర్ట్ ఇవ్వాలి అని ఆదేశించారు
👉 2019 - 2024 మధ్యన జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఏవైనా అవక తవకలు వుంటే వారికి కూడా న్యాయం చేస్తాం అన్నారు
In India, the central bank's function as the 'lender of last resort' usually refers to which of the following?
1.Lending to trade and industry-bodies when they fail to borrow from other sources
2.Providing liquidity to the banks having a temporary crisis
3.Lending to governments to finance budgetary deficits
Select the correct answer using the code given below.
A 1 and 2 only
B 2 only
C 2 and 3 only
D 3 only
మీ పేరెంట్స్ ఇంకా బెటర్ బ్రదర్.
మా పేరెంట్స్ అయితే మీ అక్కకి పెళ్లి అయినప్పుడు వెళ్ళావ్ హైదరాబాద్ ఇప్పుడు మీ అక్కకి పిల్లలు కూడా పుట్టారు ఇంక ఎన్ని సంవత్సరాలు అశోక్ నగర్ లో ఉంటావు రా?
నిన్ను మేపే బదులు 2 గేదెలు మేపిన రోజుకి 10లీ పాలు అయినా ఇచ్చేవి కదరా అన్నారు. ఆ మాటలకి ఏం చెప్పాలో తెలియక ఆ రోజు నైట్ నే ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసా.
అలా ఉంది పరిస్థితి. ఇలా నాకే కాదు అందరి పరిస్థితి అదే
School ఎడ్యుకేషన్ లో టీచర్ పోస్టుల భర్తీ గురించ్జి రేపు 25/07/2024 నా అసెంబ్లీ లో HRD మినిస్టర్ నారా లోకేష్ గారూ సమాధానం చెపుతారు
Читать полностью…బేవకూఫ్ నా కొడకా/కూతురా 5 ఇయర్స్ నుండి దున్నపోతు ని మేపి నట్లు మేపాము కదరా చదవకుండా ఏమి మింగావ్ నీతో పాటు పోరాబోకు కోచింగ్, టెస్ట్ సిరీస్ వాళ్ళను మేపావు. ఎక్సమ్ రాయాల్సిన టైం లో పోస్టుపోన్ చేపించుకొని వచ్చావ్ ఇంకా జాబ్ వస్తదా నీ మొఖానికి నిష్ఠ దరిద్రుడా 🤗😞
Читать полностью…👉 AP UPDATES OFFICIAL
👉 పోలీసు శాఖ లో 750 + సబ్ ఇన్స్పెక్టర్ (S.I.) పోస్టుల భర్తీ చేయనున్న ప్రభుత్వం
👉 కానిస్టేబుల్ పోస్టుల పై వున్న సుప్రీంకోర్టు కేసు ను రివ్యూ పిటిషన్ వేసి 6100 కానిస్టేబుల్ పోస్టులను త్వరగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన హోం మంత్రి అనిత.. అసెంబ్లీ లో ప్రకటన
👉 నీట్ రద్దు అక్కర్లేదు
👉 పరీక్ష పవిత్రత దెబ్బ తిన్నదనేందుకు ఆధారాలు లేవు. మళ్లీ పరీక్ష నిర్వహించాలనడం సరికాదు ...
👉 సుప్రీం కోర్టు కీలక తీర్పు
ఈ రోజు శాసన మండలిలో పోలీస్ పోస్టులు అయినా sub ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ గురించి లక్ష్మణ్ రావు గారూ అడిగే ప్రశ్న కి హోమ్ మంత్రి గారూ సమాధానం ఇస్తారు
Читать полностью…With reference to Lymphatic Filariasis, consider the following statements:
It is commonly known as Black Fever.
It is a vector-borne disease.
It can lead to abnormal enlargement of body parts.
Which of the statement(s) given above is/are correct?
(a) 2 and 3 only
(b) 2 only
(c) 1 and 3 only
(d) 1 2 and 3 శోషరస ఫైలేరియాసిస్‌కు సంబంధించి, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి:
దీనిని సాధారణంగా బ్లాక్ ఫీవర్ అంటారు.
ఇది వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధి.
ఇది శరీర భాగాల అసాధారణ విస్తరణకు దారితీస్తుంది.
పైన ఇచ్చిన స్టేట్‌మెంట్(ల)లో ఏది సరైనది/సరైనవి?
(ఎ) 2 మరియు 3 మాత్రమే
(బి) 2 మాత్రమే
(సి) 1 మరియు 3 మాత్రమే
(డి) 1 2 మరియు 3
Consider the following pairs:
GI Tags States
Kinhal Toys: Tamil Nadu
Navara Rice: Kerala
Chak-Hao: Nagaland
Which of the pairs given above are correctly matched?
(a) 2 only
(b) 1 and 3 only
(c) 2 and 3 only.
(d) All of the above కింది జతలను పరిగణించండి:
GI టాగ్ స్టేట్స్
కిన్హాల్ బొమ్మలు: తమిళనాడు
నవరా బియ్యం: కేరళ
చక్-హావో: నాగాలాండ్
పైన ఇచ్చిన జతలలో ఏవి సరిగ్గా సరిపోలాయి?
(ఎ) 2 మాత్రమే
(బి) 1 మరియు 3 మాత్రమే
(సి) 2 మరియు 3 మాత్రమే.
(డి) పైవన్నీ
లక్షలాది మంది నిరుద్యోగులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై నమ్మకం కలగాలి అంటే గత వైకాపా హయాంలో పరీక్ష ఫలితాలన్నిటినీ సమీక్షించి తప్పు జరిగినచోట తీవ్రమైన చర్యలు తీసుకోవాలి...*_ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు*
#APAssembly
#AndhraPradesh
#TeamKolikapudi
#TiruvuruMLAKSR
👉 '2024-25' కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లభించిన హామీలు
👉 1. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం
👉 2. రాష్ట్ర జీవనాడి పోలవరం పూర్తికి అధిక నిధులు
👉 3. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ
👉 4. పారిశ్రామికాభివృద్ధికి హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి
👉 5. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం
👉 6. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి
👉 7. విశాఖ - చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు
👉 8. నీరు, విద్యుత్, రైల్వే, రోడ్లు ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు
👉 9. విభజన చట్టంలో ఉన్న హామీల అమలు
👉 10. పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక ప్రాజెక్ట్
ఈ స్కాం జరిగిందా లేదా అనేది పక్కన పెడితే..
ఇలా ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరుగుతూ ఉంటే జీవితంలో ఏదో సాధిద్దాం అని ఏళ్ళకి ఏళ్ళు తరబడి కుటుంబాలను వదిలేసి ఎంతో డబ్బును మరియు సమయాన్ని పెట్టి కష్టపడి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల పరిస్థితి ఏంటీ ?
మార్క్స్ మెరిట్ చూసి జాబ్ ఇవ్వాల్సింది కానీ మనీ మెరిట్ చూసి జాబ్ ఇస్తున్నారు
ఇవన్నీ చూస్తుంటే
"Marks merit = Money merit"
అనేలా ఉన్నాయ్
🌹❤️𝗔𝗣 లో 2023 డిసెంబర్ నాటికీ అన్ని రకాల పోలీస్ ఉద్యోగాల ఖాళీలు 19,999 ఉన్నాయి అని అసెంబ్లీ సాక్షిగా హోమ్ మినిస్టర్ గారు తెలియచేసారు❤️🌹
Читать полностью…Which one of the following situations best reflects "Indirect Transfers" often talked about in media recently with reference to India ?
A An Indian company investing in a foreign enterprise and paying taxes to the foreign country on the profits arising out of its investment.
B A foreign company investing in India and paying taxes to the country of its base on the profits arising out of its investment.
C An Indian company purchases tangible assets in a foreign country and sells such assets after their value increases and transfers the proceeds to India.
D A foreign company transfers shares and such shares derive their substantial value from assets located in India.