appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42881

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2

👉 జాబ్ క్యాలెండరు వస్తేనే అన్నీ శాఖలకి న్యాయం జరుగుతుంది..
జాబ్ క్యాలెండరు వస్తే ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తుందో తెలుస్తుంది దాని వల్ల మనకి ఉన్న టైమ్ లో ఎలా ప్రిపేర్ అవ్వాలి.. Next ఏ నోటిఫికేషన్ కి ప్రిపేర్ అవ్వాలి అనే క్లారిటీ ఉంటుంది..
దయచేసి జాబ్ క్యాలండర్ గురించి నెగటివ్ msgs పెట్టకండి.. ఎందుకంటె కొంతమంది దీన్ని ఆసరాగా తీసుకుని కొన్ని ఫేక్ కోచింగ్ సెంటర్స్ మాఫియా డబ్బు కోసం జాబ్ క్యాలెండర్ అవసరం లేదు అని ఫైట్ చేసే బ్యాచ్ కూడా ఉంటుంది..

👉 ప్రస్తుత కాలంలో మన భవిష్యత్ మారాలంటే జాబ్ క్యాలండర్ అనేది ఒక ఆయుధం లాంటిది

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Dear students,, GEOGRAPHY live class is running now in our C GURU app... pls attend.. TOPIC NAME : Industries in INDIA

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

మన టెలిగ్రామ్ గ్రూప్ నుంచి క్రెయేట్ చేసిన వాట్సాప్ ఛానల్ లింక్ https://whatsapp.com/channel/0029VamoirNJkK72hpDtPL42

అందరు జాయిన్ అవ్వండి

https://whatsapp.com/channel/0029VamoirNJkK72hpDtPL42

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

👉 మనం ఎంత పెద్ద స్థాయికి వెళ్లినా.. ఎంత సంపాదించిన.. ఆరోగ్యం బాగా లేకపోతే ఏం ఉపయోగం లేదు..
👉 మనం చేసేది చిన్న చిన్న పనులే (కొన్ని రకాల కూల్ డ్రింక్స్, కొన్ని రకాల చిరు తిండులు).. కానీ వాటి ఫలితం భారీ అనారోగ్యం..
👉 మన కాంపిటేటివ్ ఫీల్డ్ లో మనం ఉండే కొన్ని హాస్టల్స్ లో మంచి ఆహారం దొరకడం అనేది కొంచెం కష్టమే..

#ఆరోగ్యమే మహాభాగ్యం

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtube.com/live/8RGgv9Qmqck

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Red Zone be alert..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

సంక్రాతి లేదా ఉగాది కల్లా ఆంధ్రప్రదేశ్ లో కూడా జాబ్ క్యాలెండర్ వస్తుంది అని నా గట్టి నమ్మకం..

కాబట్టి అందరు మీరు ప్రిపేర్ అయ్యే జాబ్స్ మీద ఇంకా బాగా ఫోకస్ చేయండి..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Consider the following countries:

1. Belarus

2. Estonia

3. Hungary

4. Czech Republic

5. Poland

Which of the above has borders with Ukraine?

a) 1, 2 and 4 only

b) 3, 4 and 5 only

c) 1, 3 and 5 only

d) 1, 2, 3, 4 and 5

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

With reference to Indian Polity, the 'Doctrine of Proportionality' is applied by the Judiciary to test:

a) the reasonable balance between laws and government actions

b) validity of a Constitutional Amendment Act

c) encroachment by the Central Government in the legislative jurisdiction of a State

d) validity of the Speaker’s decision on the anti-defection laws

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

కొన్ని నిజాలు మన ముందే జరుగుతాయి కానీ పట్టించుకోము. కానీ మన జీవిత కాలంలో అన్ని విషయాలు ప్రకృతి సరిగా అర్థం అయ్యేలా మనకు నేర్పుతుంది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

వాళ్ళు phonePe చేయమని ఇచ్చే number కూడా అదే స్టడీ హాల్స్ కి సంబందించిన వ్యక్తుల నంబర్స్ నే ఇస్తున్నారు.. అక్కడ ఒకరికి ఒకరు ఎవరు తెలిదు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

UPSC 7 BHAGYALAXMI IAS INSTITUTE DAILY ANSWER WRITING.pdf

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Recently, Nagaland Chief Minister Neiphiu Rio has called for the scrapping of the Armed Forces (Special Powers) Act. In light of the above statement, consider the following statements regarding the Armed Forces (Special Powers) Act (AFSPA).

AFSPA was enacted by the Indian Parliament immediately after the 1st Proclamation of National Emergency in 1962.
The AFSPA gives power to the Army and Central forces deployed in “disturbed areas” to search premises and arrest without warrant, to use force even to the extent of causing death.
A disturbed area is one that is declared by notification under Section 3 of the AFSPA.
Which of the statement(s) given above is/are correct?

(a) 1 only

(b) 2 and 3 only

(c) 1 and 2 only

(d) All of the Above ఇటీవల, నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో ​​సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చారు. పై ప్రకటన వెలుగులో, సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (AFSPA)కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి.

1962లో 1వ జాతీయ ఎమర్జెన్సీ ప్రకటన వెలువడిన వెంటనే AFSPA భారత పార్లమెంటుచే అమలులోకి వచ్చింది.
AFSPA ఆర్మీ మరియు కేంద్ర బలగాలకు "అంతరాయం కలిగించిన ప్రాంతాలలో" మోహరించిన ప్రాంగణాలను శోధించడానికి మరియు వారెంట్ లేకుండా అరెస్టు చేయడానికి, మరణానికి కారణమయ్యే స్థాయికి కూడా బలాన్ని ఉపయోగించేందుకు అధికారాన్ని ఇస్తుంది.
AFSPAలోని సెక్షన్ 3 కింద నోటిఫికేషన్ ద్వారా డిక్లేర్ చేయబడినది చెదిరిన ప్రాంతం.
పైన ఇచ్చిన స్టేట్‌మెంట్(ల)లో ఏది సరైనది/సరైనవి?

(ఎ) 1 మాత్రమే

(బి) 2 మరియు 3 మాత్రమే

(సి) 1 మరియు 2 మాత్రమే

(డి) పైవన్నీ

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Which of the following dynasties is not associated with the construction of the Dhamek stupa?

(a) Maurya dynasty

(b) Kushan dynasty

(c) Gupta dynasty

(d) Chalukya dynasty కింది వాటిలో ధమేక్ స్థూపం నిర్మాణంతో సంబంధం లేని రాజవంశం ఏది?

(ఎ) మౌర్య రాజవంశం

(బి) కుషాన్ రాజవంశం

(సి) గుప్త రాజవంశం

(డి) చాళుక్య రాజవంశం

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Recently in the news, the "Authorised Economic Operators Programme" is related to the?

(a) Cryptocurrency

(b) Base Erosion and Profit Shifting

(c) Supply Chain and Global Trade

(d) Money Laundering ఇటీవల వార్తల్లో, "అధీకృత ఆర్థిక ఆపరేటర్ల ప్రోగ్రామ్" దేనికి సంబంధించినది?

(ఎ) క్రిప్టోకరెన్సీ

(బి) బేస్ ఎరోషన్ మరియు ప్రాఫిట్ షిఫ్టింగ్

(సి) సప్లై చైన్ మరియు గ్లోబల్ ట్రేడ్

(డి) మనీ లాండరింగ్

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

👉 ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన నిరుద్యోగులకి జాబ్ క్యాలెండరు అనేది ఒక వరం లాంటిది..
అలాంటిది కొంతమంది మిత్రులు జాబ్ క్యాలెండర్ మనకి అవసరం లేదు.. ఇచ్చిన కూడా సరిగా పూర్తి అవ్వదు అని గ్రూప్ ల్లో msgs చేస్తున్నారు..
మన నిరుద్యోగుళ్లో మనలో మనకే ఇన్ని అభిప్రాయ భేదాలు అవసరమా?

👉 ఆంధ్రప్రదేశ్ లో జాబ్ క్యాలెండర్ వస్తేనే నోటిఫికేషన్స్ ప్రాసెస్ time ప్రకారం జరుగుతుంది. లేకపోతే నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో తెలియక.. ఇచ్చిన నోటిఫికేషన్స్ కి ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయో తెలియక.. ఏ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వాలో తెలియక నిరుద్యోగులు చాలా నరకం అనుభవిస్తున్నారు..
ఇస్తే 2 లేదా 3 నోటిఫికేషన్స్ ఒకేసారి వస్తున్నాయ్.. వాటిలో ఏ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వాలో తెలియక ఏదోకటి రాకపోదా అనే ఆశతో అన్నీ ప్రిపేర్ అయ్యి విఫలం అవుతున్నారు..

👉 కొన్ని శాఖలు ముఖ్యంగా ఇంజనీరింగ్, లైబ్రరీ, అగ్రికల్చర్ etc అయితే అసలు నోటిఫికేషన్స్ ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో .. ఆ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల భవిష్యత్ ఏంటి?

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Dear students.. S&T content live class is running now in our C GURU app.. pls join - Topic : పర్యావరణ కాలుష్యము & ఘన వ్యర్ధాల నిర్వహణ PART 14

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

APPSC group 1 & group 2
@APPSCgroup1_group2

AP state group 2 mains aspirants
@APPSCGROUP2MAINS2024BATCH

Andhra Pradesh UPSC aspirants
@UPSCpreparationAP

AP DSC aspirants
@andhrapradeshDSCaspirants

Ap SI & CONSTABLE aspirants
@APPOLICEASPIRANTSSS

Railway NTPC, RPF, group D
@indianrailwayaspirants

AP librarian jobs aspirants
@ApLibraryAspirants

Agriculture, Veterinary, Horticulture & Fisheries Aspirants
@AgriVetHortiFishiAspirants

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Dear students.. S&T content live class is running now in our C GURU app.. pls join - Topic : పర్యావరణ కాలుష్యము & ఘన వ్యర్ధాల నిర్వహణ PART 13

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

👉 వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
👉 భారీ వర్షాల దృష్ట్యా AP అధికారుల అప్రమత్తం
👉 కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసిన అధికారులు
👉 కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌
08912590102, 08912590100
👉 పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌
08912565454

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants?t=FCMAu0WeC4jkkigd-uCKtQ&s=09

ఈ ట్విట్టర్ పేజు నిరుద్యోగ మిత్రులకు AK47 గన్ లాంటిది. గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీస్, DSC, ఇంజనీరింగ్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలుకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ, ఈ గ్రూప్ లో ఉన్న మిత్రులు ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఈ లింక్ నీ ఫాలో అవ్వండి. దీనిలో అందరూ భాగాస్వామ్యం అవ్వండి మెరుగైన ఫలితాలు ఆశించండి....

జై బోలో ట్విట్టర్ మహారాజ్ కి జై ✊✊🤗🥰

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Consider the following statements:

1. Statement 1: Mass movements are more active over weathered slopes than on un-weathered materials.

2. Statement 2: Weathering is a necessary condition for mass movements.

Which one of the following is correct in respect of the above statements?

a) Both Statement 1 and Statement 2 are correct, and Statement 2 is the correct explanation for Statement 1

b) Both Statement 1 and Statement 2 are correct, but Statement 2 is not the correct explanation for Statement 1

c) Statement 1 is correct, but Statement 2 is not correct

d) Statement 1 is not correct, and Statement 2 is correct

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

With reference to the ‘G20 Summit’, consider the following statements:

1. Sherpa Track coordinates and prepares the agenda for the annual G20 summit meetings.


2. Finance Track is the meeting of the Finance Ministers and the Central Bank Governors of the member countries.


Which of the statements given above is/are correct?

a) 1 only

b) 2 only

c) Both 1 and 2

d) Neither 1 nor 2

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

భారత ఫారెక్స్ నిల్వలు కొత్త శిఖరాగ్రానికి చేరాయి!

ఒక వారంలో $2.299 బిలియన్ల పెరుగుదలతో రికార్డు స్థాయిలో $683.987 బిలియన్లకు చేరుకోవడం, భారతదేశం యొక్క విదేశీ మారక నిల్వలు ప్రపంచ అనిశ్చితులకు వ్యతిరేకంగా స్థితిస్థాపకతకు సూచిక.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

👉 అశోక్ నగర్ స్టడీ హాల్స్ లో గుర్తు తెలియని వ్యక్తుల కొత్త రకమైన మోసాలు..

👉 స్టడీ హాల్స్ లోకి వచ్చి phonePe లో cash ఉన్నాయా?.. మీకు by hand cash ఇస్తాను అని చెప్పి..
PhonePe చేయించుకుని phone వస్తున్నట్లు లేదా cash తీసుకుని వస్తా అని చెప్పి ఇక రాకుండా వెళ్లిపోతున్నారు..

👉 ఆ వ్యక్తులు ఎవరో మన వాళ్లకి తెలియని వ్యక్తులు ఐనప్పటికీ స్టడీ హాల్స్ లోకి వచ్చి మరి అడుగుతున్నారంటే స్టడీ హల్స్ లోని వ్యక్తులు ఏమోలే అని లేదా కొత్తగా స్టడీ హాల్ లో join అయినా వ్యక్తులు ఏమోలే అని వాళ్లకి phonePe చేసి మోసపోయారు..

👉 మన గ్రూప్ లోని కొంతమంది మన మిత్రులు మోసపోయారు.. మా లాగే మిగతా వాళ్ళు కూడా మోసపోకూడదు అని మన మిత్రులు వాళ్ళని మోసం చేసిన వ్యక్తుల వీడియో ని స్టడీ హాల్ లోని cc cam ద్వారా record ఐన వీడియో ని మనకి share చేశారు..

👉 మనమే ఆర్థిక పరిస్థితులను నెట్టుకుంటూ వస్తూ ప్రిపేర్ అవుతున్నాం.. మళ్ళీ ఇలాంటి మోసాలు..
జాగ్రత్త మిత్రులారా..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

సెప్టెంబర్ 11 వ తేదిన ఏపీపీఎస్సీ కమిషన్ మీటింగ్ జరుగుతుంది.. ఇప్పటివరకు కొన్ని కోచింగ్ సెంటర్లు మరియు యుట్యూబ్ ఛానెళ్లు ఎగ్జామ్స్ తేదీల మీద చేస్తున్న ప్రచారం అవాస్తవాలు..ఇప్పటివరకు కమిషన్ లో ఎటువంటి చర్చ జరగలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మొదటిసారి కమిషన్ మీటింగ్ జరగబోతుంది.ప్రభుత్వం ఇంక నూతన చైర్మన్ ను నియమించలేదు కాబట్టి ఎగ్జామ్స్ తేదీల మీద స్పష్టత వచ్చే అవకాశం  ఉండకపోవచ్చు. మా అవగాహన ప్రకారం చైర్మన్ నియామకం తరువాతనే స్పష్టత వస్తుంది.కమిషన్ మీటింగ్ అయ్యాక  మాకు అందుబాటులో ఉన్న  సమాచారాన్ని అందజేస్తాను ..ధన్యవాదములు
రామచంద్ర
నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Kalamkari painting refers to

(a) a hand-painted cotton textile in South India

(b) a handmade drawing on bamboo handicrafts in North-East India

(c) a block-painted woollen cloth in Western Himalayan region of India

(d) a hand-painted decorative silk cloth in North-Western India కలంకారి పెయింటింగ్ సూచిస్తుంది

(a) దక్షిణ భారతదేశంలో చేతితో పెయింట్ చేయబడిన పత్తి వస్త్రం

(బి) ఈశాన్య భారతదేశంలోని వెదురు హస్తకళలపై చేతితో తయారు చేసిన డ్రాయింగ్

(సి) భారతదేశంలోని పశ్చిమ హిమాలయ ప్రాంతంలో బ్లాక్-పెయింటెడ్ ఉన్ని వస్త్రం

(డి) వాయువ్య భారతదేశంలో చేతితో చిత్రించిన అలంకార పట్టు వస్త్రం

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Consider the following statements about Central Adverse List.

It is a list maintained by the Union Ministry of External Affairs.
It contains the names of those individuals who are suspected of having links with terrorist outfits.
It is a step taken by the Indian government to maintain internal security.
Which of the following statement(s) is/are correct?

(a) 2 and 3 only

(b) 3 only

(c) 1 and 2 only

(d) 1, 2 and 3 కేంద్ర ప్రతికూల జాబితా గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి.

ఇది కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించే జాబితా.
ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల పేర్లు అందులో ఉన్నాయి.
ఇది అంతర్గత భద్రతను కాపాడుకోవడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్య.
కింది స్టేట్‌మెంట్(ల)లో ఏది సరైనది?

(ఎ) 2 మరియు 3 మాత్రమే

(బి) 3 మాత్రమే

(సి) 1 మరియు 2 మాత్రమే

(డి) 1, 2 మరియు 3

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

With reference to the ‘BBIN Initiative’ consider the following statements:

It is a strategic alliance to tackle China’s intrusion in the Himalayan region.
It is a sub-regional grouping of countries in Eastern South Asia
Which of the statements given above is/ are correct?

(a) 1 only

(b) 2 only

(c) Both 1 and 2

(d) Neither 1 nor 2 'BBIN ఇనిషియేటివ్'కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి:

హిమాలయ ప్రాంతంలో చైనా చొరబాటును ఎదుర్కోవడానికి ఇది వ్యూహాత్మక కూటమి.
ఇది తూర్పు దక్షిణాసియాలోని దేశాల ఉప-ప్రాంతీయ సమూహం
పైన ఇచ్చిన స్టేట్‌మెంట్‌లలో ఏది సరైనది/ సరైనవి?

(ఎ) 1 మాత్రమే

(బి) 2 మాత్రమే

(సి) 1 మరియు 2 రెండూ

(డి) 1 లేదా 2 కాదు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Consider the following statements with respect to the Marburg virus disease:

The disease has a very less fatality rate.
The virus was first detected in Germany.
It is clinically similar to Ebola disease.
Which of the statement(s) given above is/are correct?

(a) 1 only

(b) 2 and 3 only

(c) 1 and 2 only

(d) 1, 2 and 3 మార్బర్గ్ వైరస్ వ్యాధికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి:

ఈ వ్యాధి చాలా తక్కువ మరణాల రేటును కలిగి ఉంది.
ఈ వైరస్ మొదట జర్మనీలో కనుగొనబడింది.
ఇది వైద్యపరంగా ఎబోలా వ్యాధిని పోలి ఉంటుంది.
పైన ఇచ్చిన స్టేట్‌మెంట్(ల)లో ఏది సరైనది/సరైనవి?

(ఎ) 1 మాత్రమే

(బి) 2 మరియు 3 మాత్రమే

(సి) 1 మరియు 2 మాత్రమే

(డి) 1, 2 మరియు 3

Читать полностью…
Subscribe to a channel