appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42881

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2

https://www.instagram.com/reel/DApdpWOJPpn/?igsh=MWQxYzA1MHlnYjkyag==

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

"జగనన్న తోడు'' పథకం పేరు మార్పు

ఆ పథకానికి "చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు" గా పేరు పెట్టింది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

APPSC group 2 Mains 2024 batch Zones wise aspirants

Zone - 1
/channel/appscgroup2mainszone1


Zone - 2
/channel/appscgroup2mainszone2



Zone - 3
/channel/+jqnJ5DaClp8wODFl


Zone - 4
/channel/+jU6iBwtN0f1mY2Rl

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

APSLPRB ఆస్పిరంట్స్ , APPSC ఆస్పిరంట్స్ ఇద్దరికి ఇక పరుగే పరుగు......

ఏదయితే పోలీస్ మిత్రులకు నిరుద్యోగ 𝗝𝗔𝗖 రాష్ట్ర అధ్యక్షులు సిద్దిక్ గారు హామీ ఇచ్చేరో దానిని నిలబెట్టుకొనేందుకు మొదటి ఆఫీసియల్ అడుగు పడింది. ఈ పడిన అడుగు APSLPRB మీదుగా APPSC  ఆస్పిరంట్స్ దాక జెట్ వేగముగా పరుగులు పెట్టిస్తుంది. ఈ రోజు 9.30 PM కి  పోలీస్ మిత్రుల కోసం ప్రత్యేకమైన్ వాయిస్ చాట్ ఉంది. హడావిడి ఐటమ్ గాళ్ళు,ఇంకా వెర్రి పుష్పము డౌట్స్ ఉన్న వాళ్ళు, ఆకు ఫైటర్స్ అందరూ వాయిస్ చాట్ కి హాజరు అవ్వండి 360 డిగ్రీస్ లో వివరణ ఇస్తాము
.
💥𝗩𝗖 𝟵.𝟯𝟬𝗣𝗠 𝟯𝟲𝟬°

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఈ పోటీ ప్రపంచాన పోటీపరిక్షల గుంటనక్కలు జరా భద్రం(కింద లిస్టు లో మీరు ఉన్నారేమో చూసుకోండి)

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆశ్చర్యర్థనికి(!) కూడా చాలా కారణాలు ఉన్నాయి.

పైన పటారం లోన లొటారం లాగా చాలా మంది  చైర్మన్ ఎప్పుడు వస్తారు   ఇన్ని రోజులా?రావడానికి  అని అందరూ,అసలు ఇప్పుడే రారు అని కొందరు రోజుకొక ఖాతార్నాక్ కధలు మింగారు. కానీ జరుగుతున్నా పరిస్థితులు చూస్తే చైర్మన్ రావడం చాలా మంది నిరుద్యోగ మిత్రులకు ఇష్టంలేని నట్లు ఉంది. దీనిపై బాగా అతి మింగిన వాళ్ళు చాలా మంది ఆశ్చర్యనికి  గురివుతున్నారు.పోస్టుపోన్ అయ్యేదాకా ఒక మాట అయ్యాక ఒక మాట మాట్లాడిన  గుంట నక్క నిరుద్యోగులకు ముందు ముందు ఎవరూ ఊహించని విధముగా చాలా ట్విస్ట్ లు ఉంటాయి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

👉 నేటి నుంచి నైపుణ్య గణన ప్రారంభం..తొలుత మంగళగిరిలో

👉 AP: నైపుణ్య గణన కార్యక్రమం పైలట్ ప్రాజెక్టుగా ఇవాళ మంగళగిరిలో ప్రారంభమవనుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికీ వెళ్లి యువతీయువకుల విద్యార్హతలు, ఉద్యోగ రంగం, నిరుద్యోగిత తదితర 25 రకాల ప్రశ్నలతో సమాచారం సేకరిస్తారు.

👉 క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలను సరిదిద్దుకున్న తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సర్వే మొదలవుతుంది. ఈ వివరాలతో యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణను ప్రభుత్వం ఇప్పిస్తుంది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఈ రోజు రాత్రి 9.30 Pm కి voice చాట్ ఉంది అందరూ హాజరు అవ్వండి

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

జరగాల్సింది ప్రక్షాళన మాత్రమే కాదు సమూల ప్రక్షాళన!!!!!!

దేశ చరిత్రలలోనే  ఎక్కడ లేని విధముగా అని గొప్పగా చెప్పి జులై 2021 లో సాక్ష్యత్తు CM చెప్పి మరీ ఇంటర్వ్యూ లు రద్దు చేసిన 2022 సెప్టెంబర్ లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే 48 గంటల ముందు  ఏ ముఠా రాత్రికి రాత్రి ఇంటర్వ్యూ లు కోసం చీకటి GO తెచ్చారు. ఈ ఇంటర్వ్యూ లు సొమ్ము చేసుకువడానికే కదా 9 నెలలో కంప్లీట్ చేసారు. ఇది దుర్మార్గం కాదా?

2018, 2022లో ఫైనల్ లో సెలెక్ట్ అయినా అభ్యర్థుల మార్క్స్ ప్రకటించకుండా ,  ఇంటర్వ్యూ కోసం చీకటి  GO తెచ్చుకొని కావాల్సిన వాళ్ళకి 75 మార్కులకు గాను 74.5,74,73.5......ఇలా మార్క్స్ వేసుకొని  CONSTITUTION పోస్ట్లు అడ్డముగా పెట్టుకొని దర్జాగా దొంగ పనులు చేస్తున్న వారిని ప్రక్షాళన చేయకూడదా?

5 ఇయర్స్ వరకు నిరుద్యోగులని ఏడిపించి చివరిలో ఒక్క గ్రూప్ 2 మాత్రమే ఇచ్చారు. అదే గ్రూప్ 1 లేని ఇంటర్వ్యూ లు మళ్ళీ పెట్టి 2 గ్రూప్ 1 లు ఇచ్చారు. ఇంటర్వ్యూ లు ఉన్న వాటికీ ఒకలాగా లేని వాటికీ ఒకలాగా ఇలా ఎందుకో అందరికి తెలుసు. అందుకే ప్రక్షాళన అవసరము..


ఇదే సర్వీస్ కమిషన్ సాధారణ గ్రామీణ విద్యార్థులు రాసే గ్రూప్ 4 నోటిఫికేషన్ డిసెంబర్ 2021 లో ఇచ్చి  జూన్ 2023 కి రిజల్ట్స్ ఇచ్చి కూడా వివిధ జిల్లాలో డిసెంబర్ 2023 కి పోస్టింగ్స్ ఇచ్చారు.  ఇంటర్వ్యూ లు ఉన్నవాటికి 9 నెలలు ఇంటర్వ్యూ లు లేనివాటికి 2 ఇయర్స్ హ ఇలాంటివి ప్రపంచములో ఎక్కడైనా ఉన్నాయా ఇక్కడేనా? ఇలాంటి దగుల్ బాజి ఆలోచనలు ప్రక్షాళన చేయవలసిన అవసరం లేదా?

3 ఇయర్స్ తర్వాత వచ్చిన ఎక్కువ మంది గ్రామీణ విద్యార్థులు రాసే  2022 గ్రూప్ 4 కి 1:50 అడిగిన ఇవ్వని వాళ్ళు ఎవడు అడగకుండానే 2022 గ్రూప్ 1 కి 1:50  తీసి  చీకటి ఇంటర్వ్యూ లని ఆచరణలో పెట్టి  తెర వెనక మతలబు చేసిన పనులని ప్రక్షాళన చేయకూడదా?

ఎన్నికలు లేకపోతే ఒక రేషియో, ఇంటర్వ్యూ ఉన్న పోస్టులకు ఒక రేషియో, ఇంటర్వ్యూ లేని పోస్టులకు ఒక రేషియో,ఎన్నికలు ముందు ఒక రేషియో, ఇలా అభ్యర్థులను గందరగోళంకి గురి చేసి మొత్తం వ్యవస్థ మీద ఆపనమ్మకం వచ్చేలా చేసిన వాళ్ళని ప్రక్షాళన చేయకూడదా?

గతములో ప్రభుత్వం మారగానే గత చైర్మన్ ని పని చేయకుండా చైర్మన్ అన్న కనీసం గౌరవము లేకుండా ఎన్నెనో అవమానాలు చేసారు అయినా పూర్తి పదవికాలం ఉన్నారు ఎక్కడికి పారిపోలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారగానే గుమ్మడికాయల దొంగ ఎవరూ అంటే భుజాలు తడుముకున్నట్లు తప్పు చేసిన వాడిలాగా తనకి తానే రాజీనామా చేసి పారిపోవాల్సిన అవసరం ఏమి వచ్చింది? ఇలాంటి వాళ్ళని ప్రక్షాళన చేయకూడదా?

ఇప్పుడు APPSC బోర్డు లో ఉన్న మెంబెర్స్ ఎంత పెద్ద మేధావులు, నిపుణులు, నిష్ణాతులు, శాస్తవేత్తలు నిరుద్యోగ సమాజానికి, ప్రభుత్వానికి అందరికి తెలుసు అందుకే ప్రభుత్వమే ప్రక్షాళన చేస్తుంది...

చేయాల్సింది ప్రక్షాళన ఒక్కటీ మాత్రమే కాదు సమూల ప్రక్షాళన.........


షేక్ సిద్దిక్
నిరుద్యోగ 𝗝𝗔𝗖 రాష్ట్ర అధ్యక్షులు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ప్రభుత్వం నామినేటెడ్ పోస్ట్లు మీద పెట్టిన శ్రద్ధ నిరుద్యోగుల కోసం పోస్ట్లు మీద 10% అయినా పెట్టుంటే మన జీవితాలు మారేవి

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంకి మన దేశ స్వాతంత్య్రం కోసం వెన్నులో వణుకు పుట్టించిన విప్లవ, ఉద్యమ కారులకు భగతసింగ్ గారి జయంతి శుభాకాంక్షలు 💐💐

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

చాలామంది మిత్రులు గ్రూపులో క్విజ్ లు పెట్టండి సార్ అని msgs చేస్తున్నారు.

క్విజ్ లు పెడితే సమయం వృధా అవుతుంది ఎందుకంటె మీరు చాల గ్రూపుల్లో ఉంటారు అన్నీ గ్రూపుల్లో క్విజ్ లు పెడుతున్నారు మీరు ఒక్కో గ్రూప్ లో 20min క్విజ్ లు రాసిన కూడా అన్నీ గ్రూపుల్లో క్యిజ్ లు రాశాక రోజులో సగం సమయం టెలిగ్రామ్ లోనే వృధా అవుతుంది . క్విజ్ లు పెట్టి మా సమయం వృధా చేసుకోము మరియు మీ సమయాన్ని కూడా వృధా చెయ్యనివ్వము. చాలా మంది మిత్రులు క్విజ్ ల మీద పెట్టే శ్రద్ధ ప్రేపరషన్ మీద పెట్టట్లేదు. ప్రిపేర్ అవ్వకుండా క్విజ్ లు రాస్తే ఏం ఉపయోగం లేదు.

ఎన్ని సార్లు చెప్పిన కూడా చాలా మంది ఆస్పిరంట్స్ టెలిగ్రామ్ లోనే రోజుకి 5-6గంటలు సమయం వృధా చేస్తున్నారు. 10 గ్రూపులు ఏ గ్రూపులో ఎవరు ఏం పెట్టారు చూడ్డానికే సరిపోతుంది సమయం అంత.. దాని వల్ల మనకి వచ్చే దాని కంటే పోయేది ఎక్కువ..
రేపు కట్ ఆఫ్ మార్క్స్ కి దగ్గరగా వచ్చి జాబ్ మిస్ అయినప్పుడు అప్పుడు తెలుస్తుంది మనం ఏంత సమయం వృధా చేసుకున్నాం రా అని.. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు..
అందరు సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. దయచేసి సమయం వృధా చేసుకోవద్దు
..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

💥𝗔𝗣𝗣𝗦𝗖 చైర్మన్ రాకపై పకోడీ ఆలోచనలతో ఆకుఫైటర్ లా దిగులు చెందనివాడు......

💥𝗘𝗫𝗔𝗠 𝗗𝗔𝗧𝗘𝗦 గురించి ఇప్పుడుంటాయి, అప్పుడుంటాయి అని నిరంతరం  పనికిమాలిన ఆలోచనలతో కాలయాపనా చేయనివాడు......

💥తన సొంత ఆలోచనలు, కష్టాన్ని, 86𝗞 గ్రూప్ ఇచ్చే సమాచారాన్ని నమ్ముకొని  నిరంతర ప్రిపరేషన్ చేయువాడు 𝗔𝗣𝗣𝗦𝗖 విజేత అని చెప్పబడును......
🥰

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

CHOs ఎవరైనా ఉంటే నాకు msg చేయండి

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

➪ ఇకపై ఆంధ్రప్రదేశ్ లో అత్యవసర సేవలు డయల్ 100 ఫిర్యాదు కు బదులు 112 కు మార్పు

➪ డయల్ 100 ని తెలంగాణకు కేటాయింపు

➪ ఏపీలో పోలీసుల ద్వారా రక్షణ కోసం 112 ని కేటాయింపు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఈ రోజు సెక్రటేరియట్ లో నిరుద్యోగ JAC రాష్ట్ర అధ్యక్షులు షైక్ సిద్దిక్ గారు గౌరవ HRD & IT మంత్రివర్యులు నారా లోకేష్ గారిని కలిసి కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ సమస్యని తమ దృష్టికి తీసుకువచ్చిన 10 రోజులలో పరిష్కరించినందుకు ధన్యవాదములు తెలపటం తో పాటు APPSC చైర్మన్ గారిని త్వరగా నియమించి త్వరిత గతిన ముఖ్యముగా గ్రూప్ 2 డేట్స్ తో పాటు మిగిలిన ఎగ్జామ్స్ అన్ని డేట్స్ ప్రకటించవలసింది గా కోరారు. నారా లోకేష్ గారు స్పందిస్తూ APPSC చైర్మన్ గారు రాగానే అన్ని డేట్స్ ప్రకటించేలా చూస్తానని,నిరుద్యోగుల సమస్యలు  మన ప్రభ్యత్వం TOP ప్రియారిటీ గా చూస్తుంది అని తెలుపుతూ లాస్ట్ లో వెళ్లి వస్తా సిద్దిక్ మళ్ళీ కలుద్దాం అని ఆప్యాయముగా చెప్పారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

కార్తీక దీపాలకి వెలుగు ఎక్కువ.......
క్రిస్మస్ శాంత క్లాస్ కి ఆశ ఎక్కువ.....
సంక్రాంతి అల్లులకి సోకు ఎక్కువ.....

కాబట్టి సోకులు
తగ్గించుకొని ఆశలు పెట్టుకొని అందరికి వెలుగును నింపండి....

అర్ధం అయిందా రాజా.....

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

పోలీస్ ఆస్పిరంట్స్ సెన్సిటివ్ సబ్జెక్టు ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 2 ఇయర్స్ గా కొలిక్కి రాని సమస్యని  లౌక్యముగా పరిస్కరించిన నిరుద్యోగ JAC రాష్ట్ర అధ్యక్షులు షైక్ సిద్దిక్ గారుకి యావత్తు రాష్ట్ర పోలీస్ అభ్యర్దుల తరపున ధన్యవాదములు 👏👏

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

నోటిఫికేషన్ రావడానికి కనీసం హెల్ప్ చేయకుండా నీతులు చెప్పే లత్కోర్ గాళ్ళు  ఉండ్రు....

రేషియో 1:100 లేకపోతే చచ్చిపోతాం హెల్ప్ చేయండి అన్న అని, 1:100 వచ్చాక  అసలు ఎవరు అడిగారు అనవసరముగా పెంచారు  అని గలీజుగాళ్ళు ఉండ్రు.....

జెన్యూన్ సోర్స్ అని, ఒపీనియమ్ కటఫ్ లు అని చెప్పి  గ్రూపు 1 వాళ్ళని  రేషియో కోసం ట్రై చేయకుండా మోసం చేసే  మహా మాయాగాలుండ్రు.....

ప్లీజ్ పోస్టుపోన్ చేపించండి అన్నా అని అ డుకున్న వాళ్ళు పోస్టుపోన్ అయ్యేకా ఎవడు అడిగాడు పోస్టుపోన్ అనే లేఖి న కొడుకులుండ్రు.....

చైర్మన్ ఇప్పడే రారు అని ప్రచారం చేస్తూ ఇప్పుడు  వస్తున్నారు అని తెలిసి ఇంకా లేట్ గా వస్తే బాగుండు అని ఏడిచే  ఏడుపుగొట్టు గాళ్ళుండ్రు......

ఎగ్జామ్స్ ఇప్పుడే జరగవు అని ప్రచారం చేస్తూ కాంపిటిషన్ తగ్గించి జాబ్ కొట్టాలని గ్రూప్ లు, యూట్యూబ్ లు నడిపే మడత జాకోలు ఉండ్రు....

అరటిఆకుకి, కరివేపాకు కి తేడా తెలియని వాళ్ళు కూడా ఇంకా చైర్మన్ రాకుండానే Guessing డేట్స్ అంటూ జనాల్ని వెర్రిపప్పల్ని చేస్తూ చుచ్చు ఆపుకోలేని ఆత్రముగాళ్లు ఉండ్రు..... ఈ పోటీ ప్రపంచం లోకనా.........


గ్రాడ్యుయేట్స్ అయ్యి కూడా ఇలా నానా(సంకర)జాతుల సమ్మేళనం తో గుంటనక్కలుగా ఉన్న వాళ్ళకి  ఎవరూ ఊహించని విధముగా త్వరలో 90MM ROD వేయబోతున్నాము...

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://www.instagram.com/reel/DAkeSKcpP8Q/?igsh=bzc4YzA5b2x1am90

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Never give up..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

2024 సంవత్సరానికి గాను "దాదాసాహెబ్ ఫాల్కె" ఫురస్కారం ను బాలీవుడ్ నటుడు "మిథున్ చక్రవర్తి" గారికి ప్రకటించారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://www.instagram.com/reel/DAgHx6RJdRz/?igsh=MXczaDRqaTM5OXFz

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

𝗔𝗣𝗣𝗦𝗖  చైర్ పర్సన్ (𝗠ale or 𝗙emale) నియామక ఫైల్ గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఫేషి కి రావడం జరిగింది. దీనిపై తుది నిర్ణయం తీసుకొని అతి త్వరలో చైర్ పర్సన్ గారిని సెలెక్ట్ చేయటం జరుగుతుంది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

𝗝𝗢𝗕𝗟𝗘𝗦𝗦 క్యాలండర్ ఇచ్చి కనీసం నిరుద్యోగుల బాధ చెప్పుకోవడానికి  అప్పోయింట్మెంట్స్ కూడా ఇవ్వని గత ప్రభుత్వాన్ని చూసి  ఉద్యోగాలు అడగటానికి చుచ్చు పోసుకుంటున్న టైం లో భగత్ సింగ్ లా అలుపెరగని పోరాటములు చేసి APPSC నుండి 1180 పోస్టులకు నోటిఫికెషన్స్, పోలీస్ నోటిఫికేషన్, పోలీస్ మిత్రుల ఏజ్, గ్రూప్ 1,2 ప్రస్తుత DSC నోటిఫికేషన్స్ సాధించటములో   తనదైన పూర్తి  క్రియాశీలక పాత్ర పోషించిన నిరుద్యోగ 𝗝𝗔𝗖 రాష్ట్ర అధ్యక్షులు షైక్ సిద్దిక్ గారికి భగత్ సింగ్ గారు జయంతి సందర్భముగా విప్లవ,ఉద్యమ అభినందనలు తెలియచేస్తున్నాము💐💐

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

భగత్ సింగ్ జయంతి

విప్లవాలు రగిలించిన రక్తం
భరతమాత ముక్తికి
స్వాతంత్ర్యం లో ప్రాణాలర్పణం

చిన్న వయసులోనే విప్లవకణం
దేశముక్తికి దొరికిన సమరం..
ఊరి కొయ్యలనే ముద్దాడి
పంచప్రాణాలని సమర్పించే...

ఉద్యమాలకు ఊపిరి పోస్తూ
ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి
ప్రజలను చైతన్య పరుస్తూ
విప్లవ వీరులలో అత్యంత ప్రతిభాశాలి..

పోరాటాన్ని ఆయుధంగా మలుచుకొని
ఆలోచనలన్నీ దేశం కోసమే ధార పోసే
స్వరాజ్యసమరంలో ప్రమిదలా
భావితరాలకు విప్లవ జ్యోతిలా వెలుగొందే... అమరవీరుడికి శిరస్సు వంచి నమస్కారాలు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

TTD బోర్డు చైర్మన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్.వి.రమణ గారు దాదాపుగా ఖరారు..

రెండురోజుల్లో ఉత్వరులు విడుదలయ్యే అవకాశం..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

కొన్ని యూట్యూబ్ చానెల్స్ మరియు కొన్ని టెలిగ్రామ్ గ్రూప్ లలో గ్రూప్ 2 నవంబర్ లో జరుగుతుంది అని కొందరు, మార్చి లో జరుగుతుంది ఇంకొందరు అస్సలు ఇప్పట్లో జరగదు అని ఇంకొందరు ఇలాగ ఎవరు తోచింది వాళ్ళు ఏదొక నెల ఉహించి view's కోసం చెప్పి aspirants ని confusion లో పడేస్తున్నారు..

అందరికి చెప్పేది ఏంటీ అంటే గ్రూప్ 1 మెయిన్స్ గాని మరియు గ్రూప్ 2 మెయిన్స్ గాని ఎప్పుడు exam's పెట్టాలో APPSC లేదా ప్రభుత్వమే ఇంకా నిర్ణయించలేదు. వాళ్ళే నిర్ణయించకుండా వీళ్ళు ముందే ఎగ్జామ్స్ డేట్స్ ఎలా చెప్తున్నారు. వీళ్ళు ఏమైనా APPSC members నా..కాబట్టి కొన్ని యూట్యూబ్ చానెల్స్ లో వాళ్ళు చెప్పే ఎగ్జామ్స్ డేట్స్ ని గుడ్డిగా నమ్మకండి

చైర్మన్ నే ఇంకా రాలేదు ఇక ఎగ్జామ్స్ త్వరగా ఏం జరుగుతాయి లే అనుకుని లైట్ తీసుకుంటే మాత్రం మీ కంటిని మీరే పొడుచుకున్నట్లే..

గ్రూప్ 1 మెయిన్స్ మరియు గ్రూప్ 2 మెయిన్స్ త్వరగానే జరుగుతుంది అని ప్రిపేర్ అవ్వండి. ఏదైనా కారణాలతో ఆలస్యం అయితే ఆ సమయం రివిజన్ కి ఉపయోగపడుతుంది. అంతేగాని ఇప్పట్లో జరగదు కదా అని సమయం వృధా చేసుకోకండి..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

నిన్న  GAD లో జరిగిన   APPSC REFORMS పై  ఈ రోజు సెక్రటేరియట్ లో   నిరుద్యోగ JAC  రాష్ట్ర అధ్యక్షులు  షైక్ సిద్దిక్ గారు GAD  సెక్రటరీ పోలా భాస్కర్ గారితో సుమారు గంటన్నర సమయం (1.00PM -2.30PM) వరకు మాట్లాడటం  జరిగినది. సెక్రటరీ గారు  గంటన్నర సమయం పాటు చాలా  ఓపికగా, ఏ విధముగా  గ్రూప్స్ పరీక్షలను  సంస్కరణలు చేయబోతున్నారో తెలియచేసారు. ఇప్పటికే UPSC, రాజస్థాన్, కేరళ పబ్లిక్ సర్వీసు కమిషన్ లను అధ్యాయనం చేయటం జరిగినది. త్వరలో ఇంకో స్టేట్ సర్వీస్ ని అధ్యయనం చేయటం జరుగుతుంది అని తెలిపారు. మరో 15 డేస్ లోపు సిద్దిక్ గారుని పూర్తిగా APPSC పరీక్షలు సంస్కరణలు పై అభ్యర్థుల కోణం లో పూర్తి స్థాయి నివేదికని తయారు చేయమన్నారు. త్వరలో రె్ఫార్మ్స్ కి సంభదించి అందరితో చర్చించడం జరుగుతుంది. సమయం తేది ఒకటి రెండు రోజులలో తెలియచేయటం జరుగుతుంది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

UPSC BHAGYALAXMI IAS INSTITUTE DAILY ANSWER WRITING (2).pdf

Читать полностью…
Subscribe to a channel