appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42881

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2

తుఫాన్ హెచ్చరికలు నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.

ముందస్తు చర్యల్లో భాగంగా తీరప్రాంత ప్రజలకు సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

💥ప్రజాస్వామ్యంలో ఎవరికి ఇబ్బంది కలిగిన వేరువేరు విధానాలు, మార్గాలు ద్వారా తమ ఇబ్బందిని ప్రభుత్వానికి తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీనిని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాము. మన ఇబ్బందిని తెలిపే క్రమములో కొందరు ఉన్న సిట్యుయేషన్ పై ఎటువంటి క్లారిటీ లేని Speculations క్రియేట్ చేసి పూర్తిగా సమస్యని వేరే కోణం లో తీసుకెళ్లి అందరిని ఆందోళన గురిచేసి తమ యొక్క వ్యక్తి గత ఉనికిని చాటుకొనే ప్రయత్నము లాగా కనిపిస్తుంది.

తమ అన్ని సోర్సస్ ద్వారా డిసెంబర్ వరకు చైర్మన్ రారు. డిసెంబర్ లో ఒక IAS అధికారి రిటైర్మెంట్ కోసం చైర్మన్ పోస్ట్ ఆపారు అని జనవరిలో చైర్మన్ వస్తారని తెలిపిన గంటల్లోనే ప్రభుత్వం పెద్దల నుండి వాస్తవం సమాచారం తెలుసుకొని మౌనముగా ఉన్నారు.

మరోసారి మళ్ళీ చెపుతున్నాము చైర్మన్ నియామకము రెండు రోజులు అటు ఇటు జరిగితే మరో సారి మాకు వచ్చిన సమాచారం అని మరో కొత్త పుకారుకి తేరలేపుతారు. మేము మీకు, అందరి నిరుద్యోగ మిత్రులకు తెలియచేసేది ఏమనగ ఇబ్బంది ఉంటే మీకు నచ్చిన మార్గాలు ద్వారా అడగటం తప్పు లేదు. కానీ మనుగడ కోసం లేనిది ఉన్నట్లు చూపించి అందర్నీ ఆందోళనకి గురి చేసి అడగమనటం తప్పు.


💥గమనిక1:ఇప్పటికే అన్ని సోర్సస్ ద్వారా వచ్చిన సమాచారం అని డిసెంబర్ లోపు చైర్మన్ రారు అని చెప్పిన వారు తమ మాటకు కట్టుబడి ఉన్నారు, ఉండబోతున్నారు,ఉంటారు అనే ఆశిస్తున్నాము. మా స్పందన చైర్మన్ నియామాకము జరిగిన రోజు తెలియచేస్తాము.

💥గమనిక 2:కొంతమంది పనిగట్టుకొని ఈ గ్రూప్ లో ఉన్న  నిరుద్యోగ నాయకులకు, ఈ గ్రూప్ కి రాజకీయా ముద్ర, రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగుల హక్కులు,న్యాయం కోసం, నిరుద్యోగ మిత్రుల నోటిఫికేషన్ కోసం గత 3 ఇయర్స్ గా పోరాడిన వాళ్ళుగా  ఇక్కడ ఒక విషయం  అనుభవముతో  స్పష్టంగా చెపుతున్నాము. వ్యక్తిగత స్వలాభం కాకుండా నిరుద్యోగుల కోసం ఖచ్చితముగా ఇకనుండి రాజకీయము చేస్తాము.ఆ ఓర్పు, నేర్పు మాకు ఉన్నాయి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నిరుద్యోగ యువత రాజకీయంగా అవగాహనా లేకుండా మనకు ఎందుకు అనుకుంటే నోటిఫికెషన్స్ కోసం ప్రభుత్వాలు ఏవి అయినా అడుక్కునే  పరిస్థితే ఉంటుంది. "నిరుద్యోగులు ప్రభుత్వాలని ఉద్యోగాలు అడుక్కోవటం కాదు డిమాండ్ చెయ్యాలి ఇదే మా నినాదం".దీనికి సంభందించి అన్ని వివరాలు త్వరలో తెలియచేస్తాము.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

నిరుద్యోగ JAC రాష్ట్ర అధ్యక్షులు షైక్ సిద్దిక్ గారు ఉండవల్లి లోని మంత్రి వర్యులు నారా లోకేష్ గారిని స్వగృహములో కలిసి APPSC చైర్మన్ గారి నియామకం, ఎగ్జామ్స్ డేట్స్ గురించి అడగటం జరిగినది. దానికి నారా లోకేష్ గారు ఎటువంటి రాజకీయా ప్రమేయం లేని వ్యక్తిని చైర్మన్ గా నియమిస్తున్నాము దానికి సంబంధించి త్వరలో అధికారిక నిర్ణయం ఉంటుంది అని తెలిపారు. సిద్దిక్ గారు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని కలిసిన తర్వాత చైర్మన్ నియామక ప్రక్రియ వేగవంతం అయినది.

నిన్న గౌరవ MLC వేపాడ చిరంజీవి రావు గారు కూడా స్వయానా నారా లోకేష్ గారిని ఇదే చైర్మన్ నియామకము గురించి అడగటం జరిగినది. దానికి నారా లోకేష్ గారూ అతి త్వరలో నియామకం ఉంటుంది అని తెలిపారు.

ప్రభుత్వంతో క్రియశిలకంగా ఉన్న వ్యక్తులు  చైర్మన్ నియామకముపై వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు వెనక నుండి వాళ్ళు చేస్తున్నారు. జరుగుతున్నా పరిస్థితులు,చైర్మన్ నియామకాం గురించి పూర్తి అవగాహనా ఉంది కాబట్టే  పూర్తి విశ్వాసముతో ప్రిపరేషన్ చేయమంటున్నాము.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గతంలో మహ్మద్ సిరాజ్ కి గ్రూప్ 1 పోస్ట్ ఇస్తాం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు..

తెలంగాణ DSP గా భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Nobel Peace Prize 2024 awarded to Japanese organization Nihon Hidankyo..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

💥రాష్ట్రములో ఉన్న నిరుద్యోగ మిత్రులకు ముఖ్య గమనిక💥

APPSC  చైర్మన్ ఇప్పుడే రారు డిసెంబర్ తర్వాత వస్తారు అనే  విష ప్రచారం,ఎగ్జామ్స్ ఇప్పుడే జరగవు అని దుస్ప్రాచారం  చేస్తూ కొందరు చెమ్చా గాళ్ళు చెమ్చా గ్రూప్ లు నడుపుతూ నిరుద్యోగ మిత్రులని  పోటీ నుండి తప్పించే చీకటి కుట్రలు చేస్తున్నారు.(చైర్మన్ రారు అనుకునే వాళ్ళు వాళ్ళ ప్రయత్నలూ వాళ్ళు చేయవచ్చు, ఓపిక ఉంటే ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేయవచ్చు ఇబ్బంది లేదు కానీ పోటీ నుండి తప్పించేలా డైవర్ట్  చేయడం అనేది దుశ్చర్య )
𝗘𝘅:గ్రూప్ 1 కటఫ్ మార్క్స్ చెప్పి కొందర్ని ముంచారు వాళ్ళు ఇప్పటికీ హలో  లక్ష్మణ అంటూ 1:100 కోసం రోడ్డులు మీద తిరుగుతూఉన్నారు, లెటర్స్ రాస్తున్నారు ట్వీట్స్ చేస్తున్నారు.

ఇక్కడ ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఈ పోటీ ప్రపంచములో  మన పక్కన ఉన్న మిత్రులు కూడా దీనికి అతీతం కాదు పైకి ఇప్పుడే జరగవు అని చెప్తూ వాళ్ళు చదువు వాళ్ళు చదువు కుంటారు. ఆలా మీ మిత్రులు ఎవరు అన్నా కూడా మీరు అలెర్ట్ అవ్వండి ఎందుకు ఇలా చెపుతున్నారో మిమ్మల్ని ప్రిపరేషన్ నుండి డైవర్ట్ చేయడానికే అని మీకే అర్థం అవుతుంది.

చైర్మన్ నియామకం గురించి  మీకు పూర్తి అవగాహనా రాబోయే రోజుల్లో మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. మనము ముందు నుండి చెపుతున్నట్లు గానే చైర్మన్ గారు వచ్చాక అందరి నిరుద్యోగ మిత్రులతో చర్చించి ఎగ్జామ్స్ డేట్స్ పై మన ప్రయత్నం మనము తప్పకుండ చేద్దాము.

💥గమనిక1: చైర్మన్ నియామకం అతి త్వరలో జరుగుతుంది అన్నా విశ్వాసం ఉంది కాబట్టే  ప్రిపరషన్ పై ద్రుష్టి పెట్టాము. చైర్మన్ నియామకము జరగదు అనుకుంటే ఈ పాటికే రాష్ట్ర స్థాయి భారీ ఉద్యమాలకు శ్రీకారం చుట్టేవాళ్ళం.

4 ఇయర్స్ నోటిఫికెషన్స్ ఇవ్వకున్నా,నోటిఫికెషన్స్ కోసం కోట్లాడిన నోటిఫికెషన్స్ తెచ్చిన రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్న Platform  ఇది.ఎప్పుడు ఏమి చేయాలో  ఎలా నోటిఫికెషన్స్ ని ముందుకు తీసుకు వెళ్లాలో సంపూర్ణ అవగాహనా ఉంది.

💥గమనిక2:  చైర్మన్ నియామకం ఆలస్యం అయింది అనే నిరుద్యోగ JAC రాష్ట్ర అధ్యక్షులు షైక్ సిద్దిక్ గారు 17/09/2024 గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని కలిసిన తరవాత  చైర్మన్ నియామక ప్రక్రియ వేగవంతం అయినది.   ప్రస్తుతానికి చైర్మన్ రావడం ఆలస్యం అయినది కానీ ఎక్సమ్ డేట్స్ మాత్రమూ అందర్నీ స్టడీ చైర్ నుండి వాష్ రూమ్ కి కూడా వెళ్లనివ్వవు. కాబట్టి  చైర్మన్ రాకపై, ఎగ్జామ్స్ ఇప్పుడే జరగవు అని ఫేక్ డేట్స్ చెప్పే వాళ్ళు మాటలు వినకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి
.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

భారత పరిశ్రమ మరియు సమాజంపై చెరగని ముద్ర వేసిన దార్శనిక నాయకుడు రతన్ టాటా గారు ..

RIP ratan tata sir 💔 🙏

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

💥మొదట ఇప్పట్లో ఎక్సమ్ జరిగే అవకాశం లేదు అని  ప్రచారం చేసినప్పటికీ అభ్యర్థుల నుండి తగినంత స్పందన రాకపోయే సరికి డైరెక్ట్ గా చైర్మన్ పదవీకే ఎసరు పెట్టి ఇప్పట్లో చైర్మన్ నియామకం జరగటానికి మరో 4 నెలలు పట్టేదట్టు  ఉందని కొత్త ప్రచారము ని తెరమీదకి తీసుకువచ్చారు.

అసలు విషయం వాళ్ళకి ఇప్పటికె అర్థం అయి ఉంటది, ఛైర్పర్సన్ నియామకం అతి దగ్గరగా ఉందని గ్రహించారు.  టెలిగ్రామ్ లో అతి పెద్ద గ్రూప్ లు అయినా 86𝗞,43𝗞,30𝗞 గ్రూపు లు ఎటువంటి హడావిడి లేకపోవడానికి కారణం  ఛైర్పర్సన్ నియామకం ఎప్పుడు జరగవచో అనే విషయం పై పూర్తి అవగాహన ఉండడటం వలన. అలాగే ఎగ్జామ్స్ కూడా ముందు అనుకున్న విధముగానే జరగబోతాయి.డేట్స్ లేవు స్లాట్స్ లేవు, ఎక్సమ్ పేపర్ సెట్టింగ్ కి 2 మంత్స్ పడతాది అన్నా కూడా  ఎక్కడో దగ్గర ఎదో ఒక బొక్క ఉంటది ఆ బొక్క ని పట్టుకొని ముందుకు వెళ్దాం.

𝗘𝗫: అన్ని బొక్కలు మూసుకుపోయిన ఒక చిన్నా బొక్క ద్వారా గ్రూప్ 2 ప్రిలిమ్స్ FEB 25 న ఎలా జరిగిందో అందరికి తెలుసా కదా. నమ్మకం ఉన్న వాళ్ళు సిద్ధముగా ఉండండి నమ్మకం లేని వాళ్ళు  మీ మీ చీడతలు మీరు వాయించ్చుకోండి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

తెలంగాణ DSC ఫలితాలలో రాష్ట్ర 2వ ర్యాంక్ సాధించిన ఆంధ్రప్రదేశ్ యువతి సయ్యద్ రహీమున్..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి గారికి ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అవాస్తవం
━━━━━━━━━━━━━━━━━
➨ కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు రెండు, మూడు జిల్లాలను రద్దు చేయనున్నారని ప్రచారం
➨ స్పందించిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ టీమ్‌_
*_➨ ఇది పూర్తిగా అవాస్తవమని ట్వీట్ ద్వారా స్పష్టం_

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

1930లో ఇదే రోజున లాహోర్ కేసులో భగత్ సింగ్, సుఖ్‌దేవ్, & రాజ్‌గురులకు మరణశిక్ష విధించబడింది...

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

కొత్త ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 30 జిల్లాల ప్రణాళికను ప్రతిపాదించారు.
కొత్త జిల్లాలుగా మర్కాపురం, హిందూపూర్ ను ప్రతిపాదన
.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://www.instagram.com/reel/DAxuQ7apf_H/?igsh=d2N5dXM0Z25uMGts

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

నిత్య విద్యార్థికి కాలమే సమాధానం...

..never give up on your dreams

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

"వాల్మీకి జయంతి ( అక్టోబర్ 17th )" ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ముందుకెళ్ళేవాడిని దాటాలంటే,
వెనక్కి లాగడం కాదు,
ఒక అడుగు వాడికన్నా
ముందుకెయ్యాలి..

ఇది నీ గురించి కాదులే
సిన్నోడా!

ఎప్పటినుండో తానున్న రంగం లో
ఈ మధ్యే వచ్చినోడు
ఒక అడుగు ముందుకేశాడు
అని తెలియగానే ,
ఒప్పుకోని మనసుతో
విమర్శలు గుప్పించి
వెనక్కి లాగే ప్రయత్నం చేసే
“వెనకపడ్డ మనస్తత్వం వున్న వాడికోసం"

అయినా నువ్వస్సలు పట్టించుకోకు
సిన్నోడా..
వాడు నిన్ను పట్టి వెనక్కి లాగాలన్న
ఆలోచనలో నిమగ్నమై తలబద్దలు
కొట్టుకుంటూ ఉన్నప్పుడు,
నువ్వు అదును చూసి
ఇంకో అడుగు ముందుకే వెయ్యి..

కాళ్లు పట్టుకు లాగే వాళ్లు,
కాళ్ల దగ్గరే ఆగిపోతారు,
నువ్వు నీ కల కోసం అలుపెరుగుక
సాగిపో సిన్నోడా
..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

మిత్రులందరికీ దసరా శుభాకాక్షలు🙏💐

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Prime Minister Narendra Modi participated in the 19th East Asia Summit in Vientiane, Lao PDR, today.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

మన కోసమే పెట్టినట్లు ఉన్నారు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

💥మొదట ఇప్పట్లో ఎక్సమ్ జరిగే అవకాశం లేదు అని  ప్రచారం చేసినప్పటికీ అభ్యర్థుల నుండి తగినంత స్పందన రాకపోయే సరికి డైరెక్ట్ గా చైర్మన్ పదవీకే ఎసరు పెట్టి ఇప్పట్లో చైర్మన్ నియామకం జరగటానికి మరో 4 నెలలు పట్టేదట్టు  ఉందని కొత్త ప్రచారము ని తెరమీదకి తీసుకువచ్చారు.

అసలు విషయం వాళ్ళకి ఇప్పటికె అర్థం అయి ఉంటది, ఛైర్పర్సన్ నియామకం అతి దగ్గరగా ఉందని గ్రహించారు.  టెలిగ్రామ్ లో అతి పెద్ద గ్రూప్ లు అయినా 86𝗞,43𝗞,30𝗞 గ్రూపు లు ఎటువంటి హడావిడి లేకపోవడానికి కారణం  ఛైర్పర్సన్ నియామకం ఎప్పుడు జరగవచో అనే విషయం పై పూర్తి అవగాహన ఉండడటం వలన. అలాగే ఎగ్జామ్స్ కూడా ముందు అనుకున్న విధముగానే  జరగబోతాయి.డేట్స్ లేవు స్లాట్స్ లేవు, ఎక్సమ్ పేపర్ సెట్టింగ్ కి 2 మంత్స్ పడతాది అన్నా కూడా  ఎక్కడో దగ్గర ఎదో ఒక బొక్క ఉంటది ఆ బొక్క ని పట్టుకొని ముందుకు వెళ్దాం.

𝗘𝗫: అన్ని బొక్కలు మూసుకుపోయిన ఒక చిన్నా బొక్క ద్వారా గ్రూప్ 2 ప్రిలిమ్స్ FEB 25 న ఎలా జరిగిందో అందరికి తెలుసా కదా. నమ్మకం ఉన్న వాళ్ళు సిద్ధముగా ఉండండి నమ్మకం లేని వాళ్ళు  మీ మీ చీడతలు మీరు వాయించ్చుకోండి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Bharat has lost Real Ratan.
It is the end of an era ...

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Photo from Shaik Siddik

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Heartiest Congratulations madam. You are born to win! Salute for your grit ...

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

"DRDO" రాజస్థాన్‌లోని పోఖ్రాన్ నుండి 4వ జనరేషన్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS) యొక్క మూడు flight-tests లను విజయవంతంగా నిర్వహించింది..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆశగాళ్లు -మోసగాళ్ళు....

APPSC జాబ్స్ కి ఫేక్ అప్పోయింట్మెంట్ లెటర్స్ ను సృష్టించి  జాబులు కొనాలనే అత్యాశ తో ఉన్న ఆశగాళ్లనీ  వలలో వేసుకుంటున్న మోసగాళ్లు ముఠా. ఎవరికీ డబ్బులు ఊరికే రావు ఆశలు, అత్యాశాలు తగ్గించి  ఈ మోసగాళ్లు బారిన పడకుండా జాగ్రత్త గా ఉండండి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆంధ్రప్రదేశ్ లో 30 జిల్లాల ప్రతిపాదన మరియు వాటి విస్తీర్ణం, జనాభా ప్రతిపాదన..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Dream big..
Do not give a break..
Keep working hard..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

జీవితములో ఎంత ఎక్కువ కాలుతావో
అంత ఎక్కువ విలువ ఉంటుంది.... 🥰🥰

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

👉 మరో 5 భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వడానికి క్యాబినెట్ ఆమోదించింది.
• అస్సామీ
• బెంగాలీ
• మరాఠీ
• పాళీ
• ప్రాకృతం

👉 భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ ప్రకారం, భారత ప్రభుత్వం, ఇప్పటివరకు క్రింది భాషలకు సాంప్రదాయ భాషల హోదాను కల్పించింది

• తమిళం (2004)
• సంస్కృతం (2005)
• కన్నడ (2008)
• తెలుగు (2008)
• మలయాళం (2013)
• ఒడియా (2014)

Читать полностью…
Subscribe to a channel