👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2
💥APPSC ఛైర్పర్సన్ నియామకం అనేది ముగిసిన అధ్యాయం. ఎదో ఒక సమయం లో GO వస్తుంది.
💥ఇక మనము ముగించాల్సినది మాత్రం: ఎక్సమ్ డేట్స్
జులై 28 నా జరగాల్సిన మెయిన్స్ ఎక్సమ్ ని నిరుద్యోగుల/చిరుద్యోగుల యొక్క
నిరుద్యోగుల/చిరుద్యోగుల కోసం
నిరుద్యోగుల/చిరుద్యోగుల చేత
2 మంత్స్ అని పోస్టుపోన్ చేపించబడింది. చైర్మన్ నియామకం ఆలస్యం అవ్వడం వలన మనము అడిగిన 2 మంత్స్ సమయం కూడా దాటిపోయింది. కావున ఇప్పటికే ఆలస్యం జరిగింది కనుక త్వరితగతిన ఎగ్జామ్స్ డేట్స్ ఉండేలా ఇక మనం ముగించాల్సిన అధ్యాయం ఇక మిగిలిఉంది.
APPSC ఛైర్పర్సన్ గారు నియామక పక్రియ దాదాపుగా పూర్తి అయింది. దీనికి సంభదించిన GO అతి త్వరలో వస్తుంది.ఇప్పుడు నియమితులు అయ్యే ఛైర్పర్సన్ గారు స్వల్ప కాలం అనగా సుమారు ఒక సంవత్సరం పాటు పదవిలో కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు పెండింగ్ ఉన్న అన్ని నోటిఫికేషన్లు పరీక్షలు నిర్వహణ, సకాలంలో ఛైర్పర్సన్ గారు ఆధ్వర్యములో పూర్తి కావడం జరుగుతుంది
షైక్ సిద్దిక్
నిరుద్యోగ𝗝𝗔𝗖 రాష్ట్ర అధ్యక్షులు
'APPSC' కి కొత్త చైర్మన్ గా "అనురాధ (IPS)" గారు వస్తారు అని సమాచారం..
Читать полностью…ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ కానున్న కేబినెట్..
నూతన పారిశ్రామిక విధానంపై చర్చించనున్న ఏపీ కేబినెట్...
👉 జీవో- 24ను కొట్టివేసిన హైకోర్టు
ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఒకటో తరగతిలో 25% పేద విద్యార్థులకు రిజర్వేషన్ ఇవ్వాలంటూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో-24ను హైకోర్టు కొట్టివేసింది.
అమ్మఒడి పథకం అందిస్తుండటంతో 2023-24 సంవత్సరంలో పిల్లలను చేర్చుకోవాలని గత వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
దీనిపై విద్యా సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి.
పిటిషన్ పై విచారించిన ధర్మాసనం విద్యాహక్కు చట్టానికి భిన్నంగా ఉందంటూ హైకోర్టు జీవోను కొట్టివేసింది..
మిత్రులందరు ఈ లింక్ SAVE చేసుకోండి. అత్యవసర సమయములో ఉపయోగపడుతుంది
https://www.friends2support.org
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకి "ఉచిత బస్సు పథకం" దీపావళి తరువాత నవంబర్ 1st నుంచి అమలులోకి వస్తుంది అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు తెలిపారు..
Читать полностью…తుఫాన్ హెచ్చరికలు నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.
ముందస్తు చర్యల్లో భాగంగా తీరప్రాంత ప్రజలకు సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు.
💥ప్రజాస్వామ్యంలో ఎవరికి ఇబ్బంది కలిగిన వేరువేరు విధానాలు, మార్గాలు ద్వారా తమ ఇబ్బందిని ప్రభుత్వానికి తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీనిని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాము. మన ఇబ్బందిని తెలిపే క్రమములో కొందరు ఉన్న సిట్యుయేషన్ పై ఎటువంటి క్లారిటీ లేని Speculations క్రియేట్ చేసి పూర్తిగా సమస్యని వేరే కోణం లో తీసుకెళ్లి అందరిని ఆందోళన గురిచేసి తమ యొక్క వ్యక్తి గత ఉనికిని చాటుకొనే ప్రయత్నము లాగా కనిపిస్తుంది.
తమ అన్ని సోర్సస్ ద్వారా డిసెంబర్ వరకు చైర్మన్ రారు. డిసెంబర్ లో ఒక IAS అధికారి రిటైర్మెంట్ కోసం చైర్మన్ పోస్ట్ ఆపారు అని జనవరిలో చైర్మన్ వస్తారని తెలిపిన గంటల్లోనే ప్రభుత్వం పెద్దల నుండి వాస్తవం సమాచారం తెలుసుకొని మౌనముగా ఉన్నారు.
మరోసారి మళ్ళీ చెపుతున్నాము చైర్మన్ నియామకము రెండు రోజులు అటు ఇటు జరిగితే మరో సారి మాకు వచ్చిన సమాచారం అని మరో కొత్త పుకారుకి తేరలేపుతారు. మేము మీకు, అందరి నిరుద్యోగ మిత్రులకు తెలియచేసేది ఏమనగ ఇబ్బంది ఉంటే మీకు నచ్చిన మార్గాలు ద్వారా అడగటం తప్పు లేదు. కానీ మనుగడ కోసం లేనిది ఉన్నట్లు చూపించి అందర్నీ ఆందోళనకి గురి చేసి అడగమనటం తప్పు.
💥గమనిక1:ఇప్పటికే అన్ని సోర్సస్ ద్వారా వచ్చిన సమాచారం అని డిసెంబర్ లోపు చైర్మన్ రారు అని చెప్పిన వారు తమ మాటకు కట్టుబడి ఉన్నారు, ఉండబోతున్నారు,ఉంటారు అనే ఆశిస్తున్నాము. మా స్పందన చైర్మన్ నియామాకము జరిగిన రోజు తెలియచేస్తాము.
💥గమనిక 2:కొంతమంది పనిగట్టుకొని ఈ గ్రూప్ లో ఉన్న నిరుద్యోగ నాయకులకు, ఈ గ్రూప్ కి రాజకీయా ముద్ర, రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగుల హక్కులు,న్యాయం కోసం, నిరుద్యోగ మిత్రుల నోటిఫికేషన్ కోసం గత 3 ఇయర్స్ గా పోరాడిన వాళ్ళుగా ఇక్కడ ఒక విషయం అనుభవముతో స్పష్టంగా చెపుతున్నాము. వ్యక్తిగత స్వలాభం కాకుండా నిరుద్యోగుల కోసం ఖచ్చితముగా ఇకనుండి రాజకీయము చేస్తాము.ఆ ఓర్పు, నేర్పు మాకు ఉన్నాయి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నిరుద్యోగ యువత రాజకీయంగా అవగాహనా లేకుండా మనకు ఎందుకు అనుకుంటే నోటిఫికెషన్స్ కోసం ప్రభుత్వాలు ఏవి అయినా అడుక్కునే పరిస్థితే ఉంటుంది. "నిరుద్యోగులు ప్రభుత్వాలని ఉద్యోగాలు అడుక్కోవటం కాదు డిమాండ్ చెయ్యాలి ఇదే మా నినాదం".దీనికి సంభందించి అన్ని వివరాలు త్వరలో తెలియచేస్తాము.
నిరుద్యోగ JAC రాష్ట్ర అధ్యక్షులు షైక్ సిద్దిక్ గారు ఉండవల్లి లోని మంత్రి వర్యులు నారా లోకేష్ గారిని స్వగృహములో కలిసి APPSC చైర్మన్ గారి నియామకం, ఎగ్జామ్స్ డేట్స్ గురించి అడగటం జరిగినది. దానికి నారా లోకేష్ గారు ఎటువంటి రాజకీయా ప్రమేయం లేని వ్యక్తిని చైర్మన్ గా నియమిస్తున్నాము దానికి సంబంధించి త్వరలో అధికారిక నిర్ణయం ఉంటుంది అని తెలిపారు. సిద్దిక్ గారు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని కలిసిన తర్వాత చైర్మన్ నియామక ప్రక్రియ వేగవంతం అయినది.
నిన్న గౌరవ MLC వేపాడ చిరంజీవి రావు గారు కూడా స్వయానా నారా లోకేష్ గారిని ఇదే చైర్మన్ నియామకము గురించి అడగటం జరిగినది. దానికి నారా లోకేష్ గారూ అతి త్వరలో నియామకం ఉంటుంది అని తెలిపారు.
ప్రభుత్వంతో క్రియశిలకంగా ఉన్న వ్యక్తులు చైర్మన్ నియామకముపై వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు వెనక నుండి వాళ్ళు చేస్తున్నారు. జరుగుతున్నా పరిస్థితులు,చైర్మన్ నియామకాం గురించి పూర్తి అవగాహనా ఉంది కాబట్టే పూర్తి విశ్వాసముతో ప్రిపరేషన్ చేయమంటున్నాము.
గతంలో మహ్మద్ సిరాజ్ కి గ్రూప్ 1 పోస్ట్ ఇస్తాం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు..
తెలంగాణ DSP గా భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు..
Nobel Peace Prize 2024 awarded to Japanese organization Nihon Hidankyo..
Читать полностью…💥రాష్ట్రములో ఉన్న నిరుద్యోగ మిత్రులకు ముఖ్య గమనిక💥
APPSC చైర్మన్ ఇప్పుడే రారు డిసెంబర్ తర్వాత వస్తారు అనే విష ప్రచారం,ఎగ్జామ్స్ ఇప్పుడే జరగవు అని దుస్ప్రాచారం చేస్తూ కొందరు చెమ్చా గాళ్ళు చెమ్చా గ్రూప్ లు నడుపుతూ నిరుద్యోగ మిత్రులని పోటీ నుండి తప్పించే చీకటి కుట్రలు చేస్తున్నారు.(చైర్మన్ రారు అనుకునే వాళ్ళు వాళ్ళ ప్రయత్నలూ వాళ్ళు చేయవచ్చు, ఓపిక ఉంటే ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేయవచ్చు ఇబ్బంది లేదు కానీ పోటీ నుండి తప్పించేలా డైవర్ట్ చేయడం అనేది దుశ్చర్య )
𝗘𝘅:గ్రూప్ 1 కటఫ్ మార్క్స్ చెప్పి కొందర్ని ముంచారు వాళ్ళు ఇప్పటికీ హలో లక్ష్మణ అంటూ 1:100 కోసం రోడ్డులు మీద తిరుగుతూఉన్నారు, లెటర్స్ రాస్తున్నారు ట్వీట్స్ చేస్తున్నారు.
ఇక్కడ ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఈ పోటీ ప్రపంచములో మన పక్కన ఉన్న మిత్రులు కూడా దీనికి అతీతం కాదు పైకి ఇప్పుడే జరగవు అని చెప్తూ వాళ్ళు చదువు వాళ్ళు చదువు కుంటారు. ఆలా మీ మిత్రులు ఎవరు అన్నా కూడా మీరు అలెర్ట్ అవ్వండి ఎందుకు ఇలా చెపుతున్నారో మిమ్మల్ని ప్రిపరేషన్ నుండి డైవర్ట్ చేయడానికే అని మీకే అర్థం అవుతుంది.
చైర్మన్ నియామకం గురించి మీకు పూర్తి అవగాహనా రాబోయే రోజుల్లో మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. మనము ముందు నుండి చెపుతున్నట్లు గానే చైర్మన్ గారు వచ్చాక అందరి నిరుద్యోగ మిత్రులతో చర్చించి ఎగ్జామ్స్ డేట్స్ పై మన ప్రయత్నం మనము తప్పకుండ చేద్దాము.
💥గమనిక1: చైర్మన్ నియామకం అతి త్వరలో జరుగుతుంది అన్నా విశ్వాసం ఉంది కాబట్టే ప్రిపరషన్ పై ద్రుష్టి పెట్టాము. చైర్మన్ నియామకము జరగదు అనుకుంటే ఈ పాటికే రాష్ట్ర స్థాయి భారీ ఉద్యమాలకు శ్రీకారం చుట్టేవాళ్ళం.
4 ఇయర్స్ నోటిఫికెషన్స్ ఇవ్వకున్నా,నోటిఫికెషన్స్ కోసం కోట్లాడిన నోటిఫికెషన్స్ తెచ్చిన రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్న Platform ఇది.ఎప్పుడు ఏమి చేయాలో ఎలా నోటిఫికెషన్స్ ని ముందుకు తీసుకు వెళ్లాలో సంపూర్ణ అవగాహనా ఉంది.
💥గమనిక2: చైర్మన్ నియామకం ఆలస్యం అయింది అనే నిరుద్యోగ JAC రాష్ట్ర అధ్యక్షులు షైక్ సిద్దిక్ గారు 17/09/2024 గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని కలిసిన తరవాత చైర్మన్ నియామక ప్రక్రియ వేగవంతం అయినది. ప్రస్తుతానికి చైర్మన్ రావడం ఆలస్యం అయినది కానీ ఎక్సమ్ డేట్స్ మాత్రమూ అందర్నీ స్టడీ చైర్ నుండి వాష్ రూమ్ కి కూడా వెళ్లనివ్వవు. కాబట్టి చైర్మన్ రాకపై, ఎగ్జామ్స్ ఇప్పుడే జరగవు అని ఫేక్ డేట్స్ చెప్పే వాళ్ళు మాటలు వినకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈనెల 17న రాష్ట్ర అధికారిక జయంతిగా వాల్మీకి జయంతి..
GO విడుదల చేసిన ప్రభుత్వం...
*ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ*
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం
వాయువ్య దిశగా గంటకు 10కిమీ వేగంతో కదులుతున్న వాయుగుండం
చెన్నైకి 440 కి.మీ., పుదుచ్చేరికి 460 కి.మీ, నెల్లూరుకి 530 కి.మీ దూరంలో ఉంది
వాయుగుండం రేపు తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి మరియు నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో ఇవాళ విస్తృతంగాతేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
దక్షిణకోస్తా & రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
తీరం వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు
మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు
ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
~ రోణంకి కూర్మనాథ్, ఎండి, విపత్తుల నిర్వహణ సంస్థ
'సంపాదించినవి' దాని కంటే..
'సాధించినవి' ఎక్కువ ఉన్న వ్యక్తి..
# 'అబ్దుల్ కలాం' గారి జయంతి
మన APPSC మిత్రుడు అయన వైఫ్ గారు కి అర్జెంటు గా ఆపరేషన్ నిమిత్తం O-ve బ్లడ్ అవసరం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న O-ve బ్లడ్ ఉన్న మిత్రులు త్వరగా రెస్పాండ్ అవ్వండి. కింది No కి కాల్ చేయండి
Needed O -ve blood group urgently
Patient Name: Vijaya
Place: Gachibowli, Hyderabad
MobileNo. 9885317153
గ్రూప్-1 పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. గ్రూప్-1 నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ యథావిధిగా జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి..
#TGPSC
నేడు ఏపీ టెట్ పేపర్ 1 ప్రాథమిక కీ విడుదల..
Читать полностью…"వాల్మీకి జయంతి ( అక్టోబర్ 17th )" ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది..
Читать полностью…ముందుకెళ్ళేవాడిని దాటాలంటే,
వెనక్కి లాగడం కాదు,
ఒక అడుగు వాడికన్నా
ముందుకెయ్యాలి..
ఇది నీ గురించి కాదులే
సిన్నోడా!
ఎప్పటినుండో తానున్న రంగం లో
ఈ మధ్యే వచ్చినోడు
ఒక అడుగు ముందుకేశాడు
అని తెలియగానే ,
ఒప్పుకోని మనసుతో
విమర్శలు గుప్పించి
వెనక్కి లాగే ప్రయత్నం చేసే
“వెనకపడ్డ మనస్తత్వం వున్న వాడికోసం"
అయినా నువ్వస్సలు పట్టించుకోకు
సిన్నోడా..
వాడు నిన్ను పట్టి వెనక్కి లాగాలన్న
ఆలోచనలో నిమగ్నమై తలబద్దలు
కొట్టుకుంటూ ఉన్నప్పుడు,
నువ్వు అదును చూసి
ఇంకో అడుగు ముందుకే వెయ్యి..
కాళ్లు పట్టుకు లాగే వాళ్లు,
కాళ్ల దగ్గరే ఆగిపోతారు,
నువ్వు నీ కల కోసం అలుపెరుగుక
సాగిపో సిన్నోడా..
Prime Minister Narendra Modi participated in the 19th East Asia Summit in Vientiane, Lao PDR, today.
Читать полностью…💥మొదట ఇప్పట్లో ఎక్సమ్ జరిగే అవకాశం లేదు అని ప్రచారం చేసినప్పటికీ అభ్యర్థుల నుండి తగినంత స్పందన రాకపోయే సరికి డైరెక్ట్ గా చైర్మన్ పదవీకే ఎసరు పెట్టి ఇప్పట్లో చైర్మన్ నియామకం జరగటానికి మరో 4 నెలలు పట్టేదట్టు ఉందని కొత్త ప్రచారము ని తెరమీదకి తీసుకువచ్చారు.
అసలు విషయం వాళ్ళకి ఇప్పటికె అర్థం అయి ఉంటది, ఛైర్పర్సన్ నియామకం అతి దగ్గరగా ఉందని గ్రహించారు. టెలిగ్రామ్ లో అతి పెద్ద గ్రూప్ లు అయినా 86𝗞,43𝗞,30𝗞 గ్రూపు లు ఎటువంటి హడావిడి లేకపోవడానికి కారణం ఛైర్పర్సన్ నియామకం ఎప్పుడు జరగవచో అనే విషయం పై పూర్తి అవగాహన ఉండడటం వలన. అలాగే ఎగ్జామ్స్ కూడా ముందు అనుకున్న విధముగానే జరగబోతాయి.డేట్స్ లేవు స్లాట్స్ లేవు, ఎక్సమ్ పేపర్ సెట్టింగ్ కి 2 మంత్స్ పడతాది అన్నా కూడా ఎక్కడో దగ్గర ఎదో ఒక బొక్క ఉంటది ఆ బొక్క ని పట్టుకొని ముందుకు వెళ్దాం.
𝗘𝗫: అన్ని బొక్కలు మూసుకుపోయిన ఒక చిన్నా బొక్క ద్వారా గ్రూప్ 2 ప్రిలిమ్స్ FEB 25 న ఎలా జరిగిందో అందరికి తెలుసా కదా. నమ్మకం ఉన్న వాళ్ళు సిద్ధముగా ఉండండి నమ్మకం లేని వాళ్ళు మీ మీ చీడతలు మీరు వాయించ్చుకోండి.