appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42702

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2

Subject: Requesting time of 90 days between Webnote and Gr 2 Mains exam.

Place:
Date:


To,
The Respected Chairman,
APPSC Vijayawada.

Respected Mada
m,

My name is XXXXXXXX and I'm one of those 92K aspirants waiting for Mains exam.I am writing to formally request an extension of 80 days from the announcement of the Webnote for Gr 2 Mains exam.

Since AP economy doesn't have a Single authentic Source and large Syallabus needs multiple Revisons, I believe that a time of 80 days would allow us aspirants to adequately prepare and perform our best.

Thank you for your understanding and consideration of my request. I look forward to your favorable response.


Yours Sincerely,
[Your Name]
[Your Contact Information]

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఈ రోజు చైర్మన్ గారు ఆఫీస్ లోనే ఉన్నారు ఈ వారం మొత్తం ఆఫీస్ కి వస్తారు అని సమాచారం. ఏ సమయములో అయినా బోర్డు మీటింగ్ కండక్ట్ చేసి డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

👉 "APSRTC" లో 7545 posts .. అందులో

"జూనియర్ అసిస్టెంట్" - 656 Posts
డిప్యూటీ సూపరింటెండెంట్ - 280 posts

👉 జాబ్ క్యాలెండరు లో భర్తీ చేసే ఆలోచన లో ప్రభుత్వం..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Telugu steel students karapatram 17-10-24.pdf

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

💥చైర్మన్ గారి రాకపై 86K వ్యూహత్మక మౌనం
💥ఎగ్జామ్స్ డేట్స్ పై   86K వ్యూహత్మక మౌనం

రెండు కుడా అందరి మంచికోసమే🤝🤝
💥ఇది అర్ధం అవ్వాలంటే మినిమం గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

*Mega DSC 2024 Vacancies Roster Points Confirmation*

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

@Group1_Aspirants
@Group1_Aspirants
@Group1_Aspirants

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

R&B డిపార్ట్మెంట్ లో వివిధ విభాగల్లో ఖాళీ గా ఉన్న ఇంజనీరింగ్ పోస్టులు  సంఖ్య, వాటి వివరాలు. త్వరలో రాబోయే జాబ్ క్యాలండర్ లో భర్తీ అయ్యే అవకాశం ఉంది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గ్రూప్ లో 7pm కి msgs on చేయబడుతుంది.
కాబట్టి పనికొచ్చే విషయాలు మరియు సబ్జెక్ట్ గురించి discuss చేస్కోండి..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

నిరుద్యోగ మిత్రులందరికీ విజ్ఞప్తి
    చైర్మన్ గారు బాధ్యతలు తీసుకున్నారు.. పుకార్లు షికార్లు కు , సోషల్ మీడియా కు దూరంగా ఉండి ప్రణాళిక బద్దంగా చదువుకోవాలని విజ్ఞప్తి..డిసెంబర్ చివరి వారంలో గ్రూప్ 2 పరీక్ష ఉండొచ్చు కావున నిరుద్యోగులు పుకార్లు వినకుండా చదువుకోవాలని విజ్ఞప్తి..
రామచంద్ర
నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

త్వరలో APPSC REFORMS గురించి ఖసరత్తు చేయడానికి GAD అధికారులకు, APPSC అధికారులకు మీటింగ్ జరగబోతుంది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

APPSC చైర్మన్ గా అనురాధ గారితో ప్రమాణం చేయించిన APPSC కార్యదర్శి ప్రదీప్ కుమార్..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

👉 నవంబరు తొలి వారంలో మెగా DSC

👉 16,347 పోస్టులతో నోటిఫికేషన్ జారీకి సిద్ధం..

👉 3-4 నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి..

👉 పాఠశాల విద్యాశాఖ అధికారుల కసరత్తు..

👉 న్యాయ వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గురువారం(24 అక్టోబర్)  ఉదయం 11 గం లకు ఏపీపీఎస్సీ నూతన చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న గౌరవ అనురాధ మేడమ్ గారికి శుభాకాంక్షలు..
రామచంద్ర
నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఇన్ని రోజులు ఏపీపీఎస్సీ చైర్మన్ ఎప్పుడు వస్తారు? అని టెలిగ్రామ్ లో ఒక పెద్ద యుద్ధమే జరిగింది

ఏపీపీఎస్సీకి చైర్మన్ కూడా వస్తున్నారు.
గ్రూప్ 2 మెయిన్స్ తో పాటు పెండింగ్ లో ఉన్న ఇతర ఎగ్జామ్స్ కూడా త్వరలోనే జరగుతాయి. ఇక టైం వేస్ట్ చేసుకోకుండా సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి..

టైం పాస్ చేయడానికి వచ్చిన వాళ్లకి ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు. వాళ్ళు టైమ్ పాస్ చేస్తూనే ఉంటారు. కానీ సీరియస్ గా ప్రిపేర్ అవుతూ సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేసే ఆస్పిరంట్స్ కూడా టెలిగ్రామ్ లలో ఏదో ఉంది అనుకుని రోజుకి 5 - 6 గంటలు టెలిగ్రామ్ లోనే టైం వేస్ట్ చేసుకుంటున్నారు అదే మా బాధ..

టైం పాస్ చేయడానికి వచ్చిన వాళ్ళు టైం పాస్ చేసుకోండి.. కాని జాబ్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి సమయం లేదు..

త్వరలో జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది. జాబ్ క్యాలెండర్ వల్ల ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ కంటే ఇంకా ఎక్కువ కాంపిటేషన్ పెరుగుతుంది. కాబట్టి మనం ఇంకా సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలి..

ప్రస్తుతం సమయం వృధా చేసుకునే ప్రతి ఒక్కరం భవిష్యత్ లో ఏదో ఒక రోజు అప్పుడు అనవసరంగా టైమ్ వేస్ట్ చేసుకున్నామే అని భాధపడకపోతే నాది గ్యారెంటీ.

ప్రస్తుతం మనం బాగా ప్రిపేర్ అయితే భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్లొచ్చు (ప్రస్తుతం అది మన చేతుల్లోనే ఉంది ), లేదు భవిష్యత్తులో సంకనాకి పోవాలంటే ప్రస్తుతం టైం పాస్ చేసుకోవచ్చు ( అది కూడా మన చేతుల్లోనే ఉంది )

Note - మంచి అయినా మరియు చెడు అయినా ప్రస్తుతం మనం చేసే పనుల మీదనే మన భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.

👉 ఎవడి జీవితానికి వాడే బాధ్యుడు 👈

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

👉 నామినేటెడ్ పోస్టులపై న్యూస్

దీపావళి పండుగ కానుకగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే ఆలోచనలో ఉన్నారు సీఎం చంద్రబాబు. రెండో విడతలో 40మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం. ఇందుకోసం చంద్రబాబు కూటమి నేతలతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. మొదటి దశలో దాదాపు 21 కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను ప్రకటించగా, రెండో దశలో టీటీడీ బోర్డు, వివిధ దేవాలయాల పాలక మండళ్లు, కుల సంఘాలకు సంబంధించిన ఛైర్మన్ పదవులు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

తెలంగాణ మిత్రులు ప్రసన్న హరికృష్ణ sir ను గెలిపించండి

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

విశాఖ ఉక్కు పరిరక్షణకై,కడప ఉక్కు స్థాపనకై వైజాగ్ లో నవంబర్ 01 వ తేదీన సదస్సు నిర్వహిస్తున్నారు నిరుద్యోగ మిత్రులందరూ పాల్గొని జయప్రదం చేయండి

లెనిన్ బాబు AIYF +918247806001

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఈ అంశం మీద ప్రశ్నించకపోతే రెవిన్యూ, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, పశుసంవర్ధక మరియు ఇతర శాఖలకి సంబందించి రాబోవు కొత్త నోటిఫికేషన్లలో ఖాళీల సంఖ్యపై చాలా ప్రభావం చూపుతుంది..

సచివాలయ ఉద్యోగులను వాళ్ళ మాతృ శాఖలో కలపొచ్చు అందులో తప్పులేదు . కాని మాతృ శాఖలో ఉన్న ఇతర ఖాళీలను సచివాలయం ఉద్యోగులతో భర్తీ చేస్తే కొత్త నోటిఫికేషన్స్ లో పోస్ట్స్ తగ్గుతాయి..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఖాళీలు ఏర్పడిన శాఖల అన్నింటిలో ఆ ఖాళీలను సచివాలయం ఉద్యోగులతో భర్తీ చేస్తే ఇక కొత్త నోటిఫికేషన్స్ ఏం వస్తాయ్

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆయన జీవితం మొత్తం నా మీద పెట్టిన నాన్న నన్ను తిరిగి అడిగింది ఒక్కటి.. "ఒక ఉద్యోగం!"..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గ్రూప్ 2 పరీక్షకు time table ప్రకటించిన నాటి నుండి 3 నెలలు సమయం అభ్యర్థులకి ఇవ్వాలని APPSC చైర్మన్ గౌరవ అనురాధ గారికి లేఖ రాసిన గౌరవ MLC లక్ష్మణరావు గారు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

👉 సీరియస్ గా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి నాదొక సలహా..
ఇన్ని రోజులు ఎలా అయితే సీరియస్ గా ప్రిపేర్ అయ్యారో ఇంకొన్ని రోజులు అలాగే సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి కచ్చితంగా మీరు ఒక మంచి స్థాయికి వెళ్తారు..
👉 ఎందుకంటే సీరియస్ గా ప్రిపేర్ అయ్యేవాళ్ళ కంటే సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నామనే బ్రమలో టైం వేస్ట్ చేస్కునే వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు.. టెలిగ్రామ్ గ్రూప్ లలో టైమ్ వేస్ట్ చేసుకోకుండా ప్రిపేర్ అవ్వండి అని ఎన్ని సార్లు చెప్పిన కొంతమంది ఇంకా అలానే ఉన్నారు

👉 ఇంకొక విషయం ఏంటి అంటే.. కొంతమంది ఆణిముత్యాలు కొన్ని గ్రూపుల్లో గ్రూప్ 2 మెయిన్స్ కట్ ఆఫ్ మార్క్స్ అప్పుడే డిసైడ్ చేసేస్తున్నారు..

👉 ఎప్పుడైనా కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఎక్సమ్ రాసే వాళ్ళ సంఖ్యని బట్టి ఉండదు..వచ్చే పేపర్ ని బట్టి ఉంటుంది.. ప్రిలిమ్స్ లో మీరు చూసే ఉంటారు..

👉 Note 1- సీరియస్ గా ప్రిపేర్ అవ్వకుండా టెలిగ్రామ్ లో టైమ్ వేస్ట్ చేస్కునే ప్రతి ఒక్కరు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి. లేదు మేము అంత వెయిట్ చేయలేము అంటే ఇక నుంచి అయినా సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి

👉 Note 2 - టెలిగ్రామ్ ని సరైన పద్దతిలో ఉపయోగించుకుని మంచి జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు..ప్రిపేర్ అవ్వకుండా టెలిగ్రామ్ గ్రూప్ లలో హడావిడి చేసి టైమ్ వేస్ట్ చేసుకున్న వాళ్లకి ఎవరికి కూడా ఇంత వరకు జాబ్ రాలేదు. ఇది నిజం

👉 మీరు ఏ కేటగిరి లో ఉండాలనుకుంటున్నారో మీ ఇష్టం

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

నమస్కారం మిత్రులారా

Appsc చైర్మన్ నియమించాలి అని పెద్ద ఎత్తున ఆందోలన చెంది ప్రభుత్వాన్ని విమర్శించి కావాలని ఒక batch దీనిమీద నిరుద్యోగుల్లో ఒక భయానక వాతావరణాన్ని ఏర్పరిచింది నేను మంత్రి నారా లోకేష్ గారిని కలిసి చైర్మన్ నియామకం గురించి మాట్లాడిన తర్వాత రాజకీయ నేపథ్యం లేని వ్యక్తి ఉండాలని మంచి వ్యక్తి కోసం చూస్తున్నాము ఒక నెల time ఇవ్వు పెడదాము అన్నారు అన్నట్టుగానే నియమించారు, అలాగే గ్రూప్ 2 ను DEC లోపు పెట్టండి అని అడిగాను దాన్ని కూడా వారు చైర్మన్ వచ్చాక మాట్లాడి చేద్దాం అన్నారు కానీ కొందరు FEB లోనే జరుగుతుంది అని నిరుద్యోగులకు చెప్పి అందరినీ divert చేసారు ఇప్పుడు మళ్ళీ DEC అని అంటున్నారు ఏది నిజం ఒకసారి ఆలోచించండి మొన్నటి వరకు చైర్మన్ చైర్మన్ అన్నారు ఇప్పుడు dates dates అని నాకు వందల మంది కాల్ చేస్తున్నారు ఎవ్వరూ పుకార్లు నమ్మకుండా కాస్త wait చేయండి చైర్మన్ గారు కొద్ది రోజులు అందుబాటులో ఉండరు వచ్చాక కలిసి మాట్లాడి అందరికీ ఆమోదయోగ్యమైన date పెట్టిద్దాం

MLC చిరంజీవి sir కూడా చైర్మన్ గారి తో మాట్లాడి అభ్యర్థులకు న్యాయం జరిగేలా dates మాట్లాడుతారు

పుకార్లు నమ్మకండి మేము DEC అంటే వాళ్ళు FEB అన్నారు మేము ఇంకో date చెబితే ఇంకో batch ఇంకో date చెబుతుంది కావున ఎవ్వరూ నమ్మకండి dates త్వరలో ఇప్పిస్తాము బాగా చదువుకోండి

షేక్ సిద్దిక్
నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

REFORMS పిచ్ మనకు అనుకూలముగా ఉండకపోవచ్చు యార్కరు బాల్స్ ఎక్కువగా ఉన్నాయి.ఎగ్జామ్స్ కి అప్లై చేయకుండానే లక్షల సంఖ్య లో వికెట్స్ పడిపోతాయి.అందరూ ట్విట్టర్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. కింది మన ట్విట్టర్ లింక్ ని ఫాలో అయ్యి సిద్ధం గా ఉండండి.

The Pitch for REFORMS may not be in our favor, and there are too many Yorker balls. Wickets will fall in huge numbers even without applying for exams. Everyone, please create Twitter accounts. Follow our Twitter link below and be ready.

https://x.com/apgrp2aspirants?t=pVRwAHy8-KnFQzYpmhJ5eQ&s=09

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Time 5.08 am... Dear students.. S&T live class is running now in our C GURU app.. Pls attend

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

చాలా మంది మిత్రులు గత నిన్న రాత్రి నుండి విపరీతంగా టెలిగ్రామ్, వాట్సాప్ MSG లు, ఎక్సమ్ ఎప్పుడు ఉండబోతున్నాయి అని కాల్స్ చేస్తున్నారు. నిన్న నేను బిజీ గా ఉండటం వలన ఎవరికీ రెస్పాండ్ అవ్వలేదు వేరే ల అనుకోవద్దు.దయచేసి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అందరి అభిప్రాయాలూ తీసుకొని అందరికి ఆమోద్యయోగ్యముగా ఉండే నిర్ణయం పై ముందుకు వెళ్దాం. దీనిపై ఈ రోజు 9.30 PM కి జరిగే వాయిస్ చాట్ లో అన్ని విషయాలు డిస్కషన్ చేద్దాం

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

దయచేసి అందరూ రిట్వీట్ and Like చేయండి https://x.com/apgrp2aspirants/status/1849081402161029531?t=WSaEFiJVsbUHSJvc6_c_rg&s=19

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

💥Dec వరకు చైర్మన్ రారు JAN లో IAS చైర్మన్ అవుతారు అని ప్రచారం చేసిన వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇలా FAKE ప్రచారాలు చేసి నిరుద్యోగులను పోటీ నుండి తప్పించడం సమాంజసమేనా?

💥ఈ గ్రూపు లో నిరుద్యోగ JAC షైక్ సిద్దిక్ గారు,  నిరుద్యోగ ఐక్య సమితి రామచంద్ర గారు లాంటి రాష్ట్ర స్థాయి నాయకులు, సమయస్ఫూర్తి తో ఉండే అడ్మిన్స్ ఉన్నారు కాబట్టి నిరుద్యోగులు ప్రశాంతముగా చదువుకుంటున్నారు లేదంటే మీరు చేసే FAKE డైవర్షన్ కి అందరూ మోసపోరా?

ఏ మనిషి అయినా కష్టాన్ని నమ్ముకోవాలి గానీ FAKE ఇన్ఫో తో మార్కెట్ లో మోసము చేయడాన్ని కాదు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

అబద్దాలు చెప్పి నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే ఫేక్ ముఠా లు మార్కెట్ లో చాలా ఉన్నాయి.అప్పుడే ఎవరికి తోచిన విధముగా ఎక్సమ్ డేట్స్ పై FEB, MARCH, APRIL అని ఒక ట్రాన్స్ లో ఉంచుతున్నారు. మనము ముందు నుండి చెప్పిన విధంగా చైర్మన్ వచ్చాక అందరి మిత్రుల అభిప్రాయాలూ తీసుకొని ముందుకు వెళ్దాం అని దాని ప్రకారమే అన్ని జరుగుతాయి. త్వరలో నిరుద్యోగ నాయకులు చైర్మన్ గారిని కలవబోతున్నారు

Читать полностью…
Subscribe to a channel