👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2
https://youtu.be/suGplylw95I?si=ArPKIERq9aJGRMH7
Читать полностью…https://x.com/chiranjeevimlc/status/1852168740521283799?t=MRFCIDtO0DrmrMvX0nHbRg&s=19
అందరు ఇక్కడ RESCHEDULE గురించి గట్టిగ అడగండి మీ రిక్వెస్ట్
Group 2 mains exam re schedule కోసం నేను గౌరవ MLC చిరంజీవి గారు ప్రయత్నం చేస్తున్నాము ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని కొందరు చేయడం వల్ల ఇలా dates వచ్చాయి దయచేసి అందరూ ప్రిపేర్ అవుతూ మాకు సహకరించమని కోరుతున్నా
షేక్ సిద్దిక్
https://x.com/siddikshaik960/status/1851668480837513433?t=uZnu2gW1x2r91V4gDzEMow&s=19
Читать полностью…💥నిరుద్యోగ నాయకులు గుర్తు ఉంచుకోవాల్సింది 5 ఇయర్స్ నోటిఫికేషన్ లేకపోయినా,1:100 కోసం అవసరం లేకపోయినా చాలా మంది సీరియస్ ఆస్పిరంట్స్, గ్రామీణ, పేద విద్యార్డులు ప్రిలిమ్స్ లో ఎక్కువ మార్క్స్ తెచ్చికున్నప్పటికి నిరుద్యోగ నాయకులు మాటకి కట్టుబడి ఎటువంటి ప్రతిఘటన చేయకుండా ఒప్పుకున్నా పాపానికి ఇప్పుడు బాగా చూపిస్తున్నారు అని అంటున్నారు. చాలా కష్టం అయినా 1:100 తీపించిన వాళ్ళు ఇప్పుడు 20 నుండి 25 డేస్ అదనపు సమయం ఇప్పించలేరా అంటున్నారు. దీనికి నోరువిప్పాల్సింది GOVT, కమిషన్ కాదు నిరుద్యోగ నాయకులు ఎందుకంటే అప్పుడు 1:100 కూడా Govt సుముఖముగా లేకపోయినప్పటికీ కమిషన్ తో మాట్లాడి తీపించారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏదైనప్పటికి అదనపు సమయం కోసం చైర్మన్ గారు వచ్చి వారం రోజులు అవుతున్న ఒక్క వినతిపత్రం కూడా ఇవ్వకపోగా త్వరగా పెట్టండి అని ఎందుకు ప్రయత్నం చేస్తునారు నిరుద్యోగ నాయకులు అని సిన్సియర్ Aspirants , గ్రామీణ, పేద విద్యార్థులు వాపోతున్నారు.
💥20 నుండి 25 డేస్ అదనపు సమయం కూడా ఇప్పించలేని నిరుద్యోగ JAC లు , నిరుద్యోగ ఐక్యసమితి లు ఎందుకు?
💥నిరుద్యోగ నాయకుల భవిష్యత్తు నిరుద్యోగుల చేతిలోనే ఉంటది కాబట్టి మీ మీ నిర్ణయాలపై పునరాలోచన చేసి నిరుద్యోగులకు 20- 25 డేస్ అదనపు సమయం ఇప్పించవలసినదిగా కోరుచున్నాము🙏🙏
𝗚𝗥𝗢𝗨𝗣 𝟮
నిఖారసైనా నిరుద్యోగులు
చాలా మంది అశోక్ నగర్ లో ఉన్న మిత్రులు JAN 5 ఎక్సమ్ పెడితే కనుక ఇప్పుడే అశోక్ నగర్ ఖాళీ చేసి వెళ్ళిపోతాం అని బాధతో అడ్మిన్స్ కి మెసేజ్ లు చేస్తున్నారు. దయచేసి మిత్రులు సంవనయం పాటించండి 90 డేస్ ఇప్పించడానికి ప్రయత్నలూ జెట్ వేగముగా చేస్తున్నాము.
గమనిక :నిరుద్యోగ నాయకులు మిత్రులు పడుతున్న బాధని గ్రహించాలి అని మనవి
మిత్రులందరికీ విజ్ఞప్తి
మనకి సమయం తక్కువగా ఉంది.ఈ రోజు అందరూ చాలా త్వరగా APPSC కి 90 డేస్ సమయం కావాలని మెయిల్స్ చేయండి.
appschelpdesk@gmail.com
గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ డేట్స్ కి సంబందించి 2 or 3 రోజులలో అధికారిక web note వస్తుంది.
ట్వీట్స్ త్వరగా చేయండి..
ఇక సీరియస్ గా ప్రేపరేషన్ మీద focus చేయండి..
ఈ గ్రూపు 2 మిత్రుడు చెప్పినట్లు అందరు చొరవ చూపి ఎక్కువ సంఖ్యలో APPSC కి రిక్వెస్ట్ లు వెళ్లేలా చేస్తే ప్రయోజనం ఉండొచ్చు లేదంటే యధావిధి గానే త్వరిత గతినాఎక్సమ్స్ డేట్స్ ఉంటాయి. అన్నిటికి సిద్ధం గా ఉండండి.
Читать полностью…https://x.com/ncbn/status/1852690870274834907?t=qnP1Y7NFSMkjZ6kDfen8GA&s=19
#RescheduleAPGr2Mains25Days
#SaveAppsc
#SaveAPGroup2Aspirants
ప్రతి ఒక్కరు పైన ఉన్న హష్టగ్స్ పెట్టండి. సరిగా హష్టాగ్ పెట్టకపోతే కామెంట్ వృధా అవుతుంది
ప్రతి నిరుద్యోగిది దాదాపు ఇదే పరిస్థితి ..
బాగా ప్రిపేర్ అవ్వండి.. గంటలు గంటలు టెలిగ్రామ్ లో టైం వేస్ట్ చేసుకోవద్దు ..
.. సమయం విలువ తెలిసిన వాళ్ళు కచ్చితంగా 'success' అవుతారు.
Note - మనం బాగా ప్రిపేర్ అయితేనే జాబ్ వస్తుంది.. ప్రిపేర్ అవుతున్నాం అనే భ్రమలో గంటలు గంటలు టెలిగ్రామ్ లో సమయం వృధా చేసుకుంటే కాదు..
👉 డిసెంబర్లో కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులు
👉 ప్రిలిమినరీ టెస్ట్ పాసైన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు డిసెంబర్ చివరి వారంలో దేహదారుఢ్య పరీక్షలు ఉంటాయని రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది.
👉 కాగా గతేడాది జనవరిలో ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించారు.
👉 మొత్తం 95,208 మంది ఉత్తీర్ణులయ్యారు.
👉 కానీ రెండో దశ కోసం 91,507 మంది దరఖాస్తు చేసుకున్నారు.
👉 దరఖాస్తు చేసుకోని వారికి బోర్డు మరో అవకాశం కల్పించింది.
👉 ఈ నెల 11 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
https://x.com/siddikshaik960/status/1852393169599529413?t=jYh5yv6e-8MFWp1KQEL8Kg&s=19
Читать полностью…Today 8.30Pm VC APPSC, Police, DSc, ఇంజనీరింగ్, లైబ్రరియన్ ఇలా అన్ని రకాల ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే మిత్రులు, జాబు క్యాలండర్ కోసం వెయిట్ చేసే అందరూ మిత్రులు హాజరవ్వండి.
Читать полностью…https://x.com/apgrp2aspirants/status/1852335305472287164?t=i04M6dIU5LMnox9LOJaoSA&s=19
ప్రతి ఒక్కరు #RescheduleAPGr2Mains25Days అని తప్పకుండ కామెంట్ చేయండి
/channel/APPSC_GROUPS_ASPIRANTS
/channel/APPSC_GROUPS_ASPIRANTS
/channel/APPSC_GROUPS_ASPIRANTS
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు "దీపావళి" శుభాకాంక్షలు..
#diwali
https://x.com/apgrp2aspirants/status/1851634579334934831?t=swhw7iG2gchFvblaszdacQ&s=19
ట్వీట్ ట్రెండ్ అవ్వాలి అంటే కనీసం 10000 రిట్వీట్స్ మరియు 10000 లైక్స్ త్వరగా చేయాలి భారీ గా షేర్ చేయండి
ప్రభుత్వం DSc ఎక్సమ్ ని FEB ఎండింగ్ లేదా March మొదటి వారముకి ప్లాన్ చేస్తుంది. గ్రూప్ 2 మెయిన్స్ ఎక్సమ్ ని FEB మొదటి వారములో పెట్టిన ఎవరికీ ఇబ్బంది ఉండదు. కావున 90 డేస్ సమయం ఇవ్వడానికి ఇప్పుడు కమిషన్ కి పూర్తి వెసులుబాటు ఉంది
Читать полностью…చైర్మన్ రాకుండానే 𝗙𝗘𝗕 లో ఎక్సమ్ ఉంటది అని 𝗙𝗔𝗞𝗘 ప్రచారం చేసిన వాళ్ళు ఈ రోజు నిరుద్యోగులకు ఏమి సమాధానం చెప్తారు. ఇంత మంది కన్నీళ్లు ఉసురు మీకు అవసరమా ఆత్మవిమర్శ చేసుకోండి.?
Читать полностью…https://x.com/apgrp2aspirants/status/1851218704442540102?t=6ScULi9tPw-xuzXioBuLBQ&s=35
మెయిన్స్ ఎగ్జామ్ కి 92000+ క్వాలిఫై అయ్యారు. పెద్దల దృష్టికి వెళ్ళాలి అంటే కనీసం 10000 లైక్స్ మరియు 10000 రిట్వీట్స్ అయిన రావాలి
అందరూ ట్విట్టర్ అకౌంట్స్ క్రియేట్ చేసి కింద లింక్ ద్వారా మన APPSC Groups Aspirants ట్విట్టర్ పేజ్ ని ఫాలో అవ్వండి అలసత్వం వద్దు అప్రమత్తత ముద్దు
https://x.com/apgrp2aspirants?t=uRsqqKUfXYYKVdgxMlyrlA&s=09