Dear students.. we will discuss this one in our AP ECONOMY live class... in our C GURU app
Читать полностью…BC గురుకులాల్లో ఖాళీలు..
JL - 170 పోస్ట్లు
PD - 20 పోస్ట్లు
PGT - 660 పోస్ట్లు
TGT - 15 పోస్ట్లు
PET - 63 పోస్ట్లు
స్టాఫ్ నర్స్ - 93 పోస్ట్లు
లైబ్రేరియన్ - 100 పోస్ట్లు
ఆర్ట్ & క్రాఫ్ట్ మ్యూజిక్ - 78 పోస్ట్లు
మొత్తం ఖాళీలు - 1199 పోస్ట్లు
ఈ ఖాళీలు అన్నింటిని జాబ్ క్యాలెండర్ లో భర్తీ చేసే అవకాశం...
BYE-ELECTION TO THE ANDHRA PRADESH LEGISLATIVE COUNCIL FROM EAST-WEST GODAVARI TEACHERS’ CONSTITUENCY
Читать полностью…Time 10.46 am : Dear students S&T Final Revision - DO or DIE batch - LIVE Classes Second Session - PIB is running now in our C GURU app.. Pls attend without fail..
Читать полностью…RESCHEDULE Webnote వచ్చేదాకా మన ప్రయత్నలూ ఏవి ఆగకూడదు. రాత్రి 9.30 ట్విట్టర్ కాంపెయిన్ కి సిద్ధం అవ్వండి
Читать полностью…APPSC group 2 Mains 2024 batch Zones wise aspirants
Zone - 1
/channel/appscgroup2mainszone1
Zone - 2
/channel/appscgroup2mainszone2
Zone - 3
/channel/+jqnJ5DaClp8wODFl
Zone - 4
/channel/+jU6iBwtN0f1mY2Rl
Time 10.00 am : Dear students S&T Final Revision - DO or DIE batch - LIVE Classes are running now in our C GURU app.. Pls attend without fail..
Читать полностью…SC వర్గీకరణ అధ్యాయనానికి జనాభా ప్రాతిపదికన కమిషన్..
రాబోవు ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదల విషయంలో ఆలస్యం అవకుండా నెలలోపే కమిషన్ నివేదికపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇప్పుడే నిరుద్యోగ JAC రాష్ట్ర అధ్యక్షులు షైక్ సిద్దిక్ గారు గ్రూప్ 2 మెయిన్స్ RESCHEDULE 30 డేస్ చేయాలనీ గ్రూప్ 1 1:100 రేషియో తీయాలనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగినది.
Читать полностью…Time 10.40 am : Dear students S&T Final Revision - DO or DIE batch - LIVE Classes are running now in our C GURU app.. Pls attend without fail..
Читать полностью…AP CONSTABLE STAGE 2 APPLICATION LINK ENABLED NOW
https://slprbpc.ap.gov.in/Login.aspx
ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు..
.. మొదటి రోజే బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
💥Done and dusted.Finally we all made it to top 8 in India.Woooooooo
💥స్వార్ధం లేని నిరుద్యోగులు, నిఖారసైనా నిరుద్యోగులు తలుచుకుంటే AP లోనే కాదు
#APGroup2MainsExam
ఇండియా లోనే టాప్ 8 లో ట్రేండింగ్ వచ్చింది.
💥Today 9.30 VC కి వచ్చేయండి సెలెబ్రేషన్స్ చేసుకుందాం
Join
/channel/APPSC_GROUPS_ASPIRANTS
https://x.com/apgrp2aspirants/status/1855279031169712400?t=sZ4nEYV_Cfo_EKSoiXoV0w&s=19
అందరు ట్వీట్, రిట్వీట్, లైక్ చేయండి
RESCHEDULE Webnote వచ్చేదాకా మన ప్రయత్నలూ ఏవి ఆగకూడదు. రాత్రి 9.30 ట్విట్టర్ కాంపెయిన్ కి సిద్ధం అవ్వండి
Читать полностью…హైద్రాబాద్ అశోకనగర్ లో అన్ని నిరుద్యోగ సమస్యలు పైన పూర్తిస్థాయిలో 11th నుండి జరిగే అసెంబ్లీ లో చర్చింటానికి సిద్దిక్ గారి అద్వర్యంలో తిరువూరి mla గారు కొలికపూడి శ్రీనివాస్ గారు సమాచారం శేకరించటము జరిగింది,csb ias ఇనిస్టిట్యూట్ ఛైర్మెన్ బాలలలిత మేడం గారు వారి సలహాలు ఇవ్వటం జరిగింది
Читать полностью…రేపు ఉదయం 10 గంటలకు అశోక్ నగర్ గాంధీనగర్ పార్క్ కి MLA కొలికపూడి శ్రీనివాసరావు గారు నిరుద్యోగుల సమస్యలు తెలుసు కోవడానికి వస్తున్నారు ఏపీ నిరుద్యోగులు అందరూ ఉదయం 10 గంటలకు కల్ల రండి
Читать полностью…👉 ప్రభుత్వ ఉద్యోగ నియామకాల మధ్యలో రూల్స్ మారుస్తామంటే కుదరదు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు
👉 ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల ప్రక్రియ మొదలైన తర్వాత.. ముందస్తుగా చెప్పకుండా నిబంధనలు మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు బెంచ్ తేల్చి చెప్పింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. నియామక ప్రక్రియ మొదలుకావడానికి ముందే ఒకసారి నియమ నిబంధనలు ఏర్పాటుచేసుకొంటే.. ఆ తర్వాత వాటిని మార్చడానికి వీల్లేదని పేర్కొంది.
👉 నియామక ప్రక్రియ నిబంధనలు ఎవరికి నచ్చినట్లు వారు మార్చడానికి వీల్లేదని న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఇవి కచ్చితంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు అనుగుణంగా ఉండాలని పేర్కొంది. ఈ బెంచ్‌లో జస్టిస్ హ్రిషికేశ్ రాయ్, జస్టిస్ పీఎన్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారు.
👉 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కచ్చితంగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలని బెంచ్ పేర్కొంది. మధ్యలో నిబంధనలు మార్చి అభ్యర్థులను ఇబ్బందిపెట్టకూడదని వెల్లడించింది. దీంతో 2008లో కె.మంజుశ్రీ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బెంచి సమర్థించినట్లైంది. ఆ కేసు తీర్పు సరైనదని.. దానిని తప్పు అని చెప్పడానికి అవకాశం లేదని పేర్కొంది.
👉 ప్రభుత్వాలు నియామక ప్రక్రియకు ముందే నిబంధనలు సిద్ధం చేసి ఆ తర్వాతే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని పేర్కొంది. చివరికి ఖాళీలను పూరించిన తర్వాత ఆ ప్రక్రియ ముగుస్తుందని తెలిపింది. ముందస్తుగానే మధ్యలో నిబంధనలు మారొచ్చని చెబితేనే.. దానికి అనుగుణంగా చేయవచ్చని వెల్లడించింది. అలాకానిపక్షంలో రూల్స్ మార్చే అవకాశమే లేదని తేల్చిచెప్పింది..
ఏపీపీఎస్సీ (APPSC)
నవంబర్ 2024 సెషన్ డిపార్టుమెంటల్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల
👉🏻 ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరణ
13.11.2024 నుండి 03.12.2024